వాళ్ళు కూడా గ్రేట్ సార్ ఎందుకంటే చదువుకున్న వారు కూడా ఇలా సైన్స్ సూత్రాలు నిజ జీవితంలో వినియోగించారు.వారు చేస్తున్న దానిలో తప్పు ఏమ్ లేదు ఎందుకంటే అది వారి నైపుణ్యాలు.మనం అవ్వి నమ్మడం మూర్ఖత్వం అవుతుంది.
అవును సర్ నేను చూసా ఇది... సూపర్ సర్ మీరు... ఇకొకటి సర్ ఒక తాంబూ లాం లో ఒక కొబ్బరికాయ దాని మీద కూర్చొని ఉంటాడు...ఇక్కడ బోర్ పడుతధి అని చెప్పి వేలు వేలు తీసుకున్నాడు...అది క్లియర్ చెయ్యరా సర్...ఒక దారం కట్టుకొని తన తల కి ఆ దారం తో మనల్ని తిరుగు మంటాడు ...అది ఆయన కూర్చున్న కొబ్బరి కాయ చాలా స్పీడ్ గా తిరిగే సరికి ఆగు ఆగు ఇక్క వెయ్యి బోర్ అని చెప్పి ,12 బోర్లు వేపించాడు...ఒక్కటి పడా లేదు...చాలా రోజుల కింద జరిగింది ఇది...
Hai sir naku Oka dout.chata lo rice tiragadam (Allupattadam) ela sadyam.&Boru point kosam kobbarikaya tho tiragadam ettadi thambulam lo kobbarikaya petti dhanipaina okaru kurchuni inko kobbarikaya tho tiriginappudu water vunna choto tiragadam jaruguddi antunnaru live lo chusanu clock wise lo fast ga tiragadam jarigindhi.ela sadyam
Sir mi work is super but miru okavargane Target chesthunaru inthaku mundu miru okasari verevargani Target chesthe miru vaala dariloki kuda cheradamledu. Ilantivi Anni vargalalo vunadi so nivu itharavargalanu kuda jagruthamcheyali ani korukuntunanu... Iga mi ishtam
ఏమయ్య బట్ట బుఱ్ఱయ్య జ్ఞాని గారు... మానవ జాతికి పట్టిన అత్యంత పైశాచిక స్వభావం కల...... పాస్టర్లు చేసే మోసాలు.... ముస్లిం మతోన్మాదులు చేసిన, చేస్తున్న మానవ హననాల గురించి వీడియో చేయండి.... ఈ బాబాలు ఏముంది వారి దగ్గరకు వచ్చిన వారినే మోసం చేస్తారు... కానీ ప్రపంచం అంతా ప్రచారం చేసే పాస్టర్లు మరియు ప్రపంచం అంతా బాంబులు పెట్టి మానవ హనసం చేస్తున్న ముస్లిం ఉగ్రవాదులు లా కాదు కదా....
Sir బాబాలు బ్రతుకు తెరువు కోసం ఈల చేస్తూ వుండొచ్చు.ఇందులో ఒకరో ఇద్దరో లక్షలో sampadimcochu అంతే, దీని ద్వారా ప్రజలు ఎంతో కొంత పోగొట్టుకుంటున్నారు అంటే మీరు మార్చాలంటే ప్రజా నాయకులని
ఈ యు ట్యూబ్ వీడియోస్ ఎంతో కొంత చదివిన వాళ్లే చూస్తారు కదా, మరి ఎవ్వరికి ఈ అవేర్నెస్, ఓహో చదుకున్న వాళ్ళు కూడా బాబాల్ని నమ్మి మోసపోతున్నారు అని ఉద్దేశమా, కానీ ఇది చెప్పాల్సింది అక్షరాస్యత తక్కువగా ఉండి, ఇలాంటివి నమ్మే వారిని ఎడ్యుకేట్ చెయ్యాలి,, సనాతన ధర్మం చెప్పేది, ధర్మాంగ బ్రతుకు న్యాయ బద్దంగా జీవించు, నిజాయితీ తో బ్రతుకు, ఇతరులకు సహాయపడు అని,, ఇలా మోసం చేసి బ్రతుకు అని కాదు,, సైన్స్ అభివృద్ధి కాకముందే, సృష్టి రహస్యాన్ని జీవన విధానాన్ని వైద్యాన్ని, ప్రపంచానికి పరిచయం చేసింది, భారత దేశ ఋషి పరంపర,, జై భారత్ జై హింద్ జై జవాన్ జై కిసాన్....
Swamy told that where science stops there starts vedanta,2ndly audhisankaacharyulu eppodo chepparu vudara nimittam bahukrutha vesha,,pottakuti kosam enno veshalu vestarini .Hinduismlo anima garima etc. Siddulu vunnai avi sadhinchadam antha easy kadu,sumaru 25 years naku oka swamiji maaasramamlo vibhudi ichadu,rendu arachethulu okatigapetti just rub chesadu appudu oka different sound vachindi aa sound rendu ara chethulamadyaloki vellindi, naku matrame ichadu, memu daily upanishath,bhaghavathgita parayanam chesevallamu appudu.,adhi vunnanthavaraku na life lo amigham ga vundinadhi,nenu lightga theesukunna.tarvatha regular aipoindhi.
Sir society awareness must be required to people, but present govt employees and politician are making fraud it's value more than your expectations, please bring awaress among people, Your video awareness is must be required to society but it's fraud may be 5% , remaining is politician and business persons fraud
ఏమయ్య బట్ట బుఱ్ఱయ్య జ్ఞాని గారు మీకు... రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, అరవిందు ఘోష్, మాతా అమృతా నంద మాయి... కనపడరా.... వారు చేసిన సేవలకు నీ నోట ఒక మాట అయినా వచ్చిందా...?
అబ్బా రమేష్ గారు.నేను తెలుసుకోవాలని అనుకున్నది ఇదే అండీ.బలే సమయానికి వీడియో వచ్చింది.
అన్నగారు మీరు సూపర్ చాల మందిని రక్షిస్తున్నారు థాంక్స్
Super
@@MsrMsr-te7of 67
వాళ్ళు కూడా గ్రేట్ సార్ ఎందుకంటే చదువుకున్న వారు కూడా ఇలా సైన్స్ సూత్రాలు నిజ జీవితంలో వినియోగించారు.వారు చేస్తున్న దానిలో తప్పు ఏమ్ లేదు ఎందుకంటే అది వారి నైపుణ్యాలు.మనం అవ్వి నమ్మడం మూర్ఖత్వం అవుతుంది.
దొంగతనం, హత్యలో కూడా నైపుణ్యం ఉంటది. అందుకని సమర్ధిస్తామా?
మోసం మోసమే
మోసాన్ని ఖండించాల్సిందే
భయపెట్టి , మోసం చేసి ప్రజల దగ్గర డబ్బులు గుంజడం తప్పు.
అవును సర్ నేను చూసా ఇది... సూపర్ సర్ మీరు... ఇకొకటి సర్ ఒక తాంబూ లాం లో ఒక కొబ్బరికాయ దాని మీద కూర్చొని ఉంటాడు...ఇక్కడ బోర్ పడుతధి అని చెప్పి వేలు వేలు తీసుకున్నాడు...అది క్లియర్ చెయ్యరా సర్...ఒక దారం కట్టుకొని తన తల కి ఆ దారం తో మనల్ని తిరుగు మంటాడు ...అది ఆయన కూర్చున్న కొబ్బరి కాయ చాలా స్పీడ్ గా తిరిగే సరికి ఆగు ఆగు ఇక్క వెయ్యి బోర్ అని చెప్పి ,12 బోర్లు వేపించాడు...ఒక్కటి పడా లేదు...చాలా రోజుల కింద జరిగింది ఇది...
Gud explanation sir. Meeru yedyna pindini theesukoni chesi nilabadadhu ani chepte kuda bagundu.
Sir nenu chnnpudu chusanu naku appudu ardhamu kaledu meru clear chesharu thank you 🙏🙏
Thanks for your efforts sir for creating awareness in public
Tq sir melanti valu e samajaniki kavali tq tq
ఇలాంటి విషయాలు చిన్న వే వీటి ని మీరూ చూపి చైతన్యం చేయనవసరం లేదు సమాజం లోని అవినీతి ఇతర విషయాలు పరిష్కారం చూడాలని కోరుకుంటున్నాము
good activity sir tq
Excellent Speech sir.
Sir meeru super kani konni villages lo devudu vasthadani janalni mosam chusthunnaru vari gurinchi kuda oka video cheyandi
You did great job sir
మూర్ఖులు సర్.....మూఢనమ్మకాలు బాబాలను పెంచి పోషిస్తున్నారు...వీళ్ళని ఏమనాలి?
Excellent sir👏👏👏
Great going sir
Good massage Sir
Good msg sir 👍
Interesting..
సూపర్ సార్ మీరు 🙏🙏🙏🙏
Sir... Excellent
Good explanation...
Good. Miku దమ్ముంటే కొన్ని చర్చ్ లలో పాస్టర్ లు చేసే అద్భుతాలు గురించి కూడా ఒక వీడియో చెయ్యాలి
సూపర్ సార్ 🙏🙏🙏🙏🙏
Thanks for your message
Good sir
Super👍👍👍
Excellent sir
Superb sir
గుడ్ కీప్ ఇట్ అప్
useful infn - Science - coordination - with MAJIC ;
Ana supar mi video s
Hai sir naku Oka dout.chata lo rice tiragadam (Allupattadam) ela sadyam.&Boru point kosam kobbarikaya tho tiragadam ettadi thambulam lo kobbarikaya petti dhanipaina okaru kurchuni inko kobbarikaya tho tiriginappudu water vunna choto tiragadam jaruguddi antunnaru live lo chusanu clock wise lo fast ga tiragadam jarigindhi.ela sadyam
videolu unnai chudamdi
Super sir
meeru chepindi nijame
Super awareness shows
Cybercrime నుండి ఎలా జాగ్రత్తగా ఉండాలని నేర్పండి జనాలకి,అరిగిపోయిన కాసెట్ లాగ చెప్పిందే చెప్పడం మానండీ
Don't waste time 6:25
Good... message.#thehumanistway
Nice
Sir mi work is super but miru okavargane Target chesthunaru inthaku mundu miru okasari verevargani Target chesthe miru vaala dariloki kuda cheradamledu. Ilantivi Anni vargalalo vunadi so nivu itharavargalanu kuda jagruthamcheyali ani korukuntunanu... Iga mi ishtam
Super msg
WAw సూపర్ 👌👌👌 సర్
Sir, koncham church lo cancer ala thaggistaro cheppagalara? Chalamandhi mosa pothunnaru
🤣🤣
Gudi lo cheytledha mosam
క్యాన్సర్ ని ఎలా తగ్గించగలరు ?
వారు చేసేది మోసం.
బలయ్యేది, మోసపోయేది వాళ్ళని నమ్మిన మతస్థులు.
Vadu church la joliki velladu ... Valla kosame kastapaduthuntadu target only hindus
Black money Kali haldi realme call me 8668837824
No black magic there in world there is only logic thank u
Super❤
Tq sir super
Anna good
Merry clearga chesi choopinchandi
Yes nenu kuda chesi chusa chembu lechindi idhi since
Anna ye chembaina ok ma
Super
Chembullo sabbu undhi🤝
ఏమయ్య బట్ట బుఱ్ఱయ్య జ్ఞాని గారు... మానవ జాతికి పట్టిన అత్యంత పైశాచిక స్వభావం కల...... పాస్టర్లు చేసే మోసాలు.... ముస్లిం మతోన్మాదులు చేసిన, చేస్తున్న మానవ హననాల గురించి వీడియో చేయండి.... ఈ బాబాలు ఏముంది వారి దగ్గరకు వచ్చిన వారినే మోసం చేస్తారు... కానీ ప్రపంచం అంతా ప్రచారం చేసే పాస్టర్లు మరియు ప్రపంచం అంతా బాంబులు పెట్టి మానవ హనసం చేస్తున్న ముస్లిం ఉగ్రవాదులు లా కాదు కదా....
Make video on chembu rotating when hand put on it
అది ప్రత్యక్షంగా చూళ్ళేదు,
మీరు చూసివుంటే వీడియో పోస్ట్ చేయండి.
@@tulaseeramg8041 k
Supar,,sir,
Supar
Meeru manchiganae chupincharu ,alagae christava fadarlu chesae mosapu kuda ela bahirangamga okkokkati chesi chupandi.
Tq sir
Ayya prayer oils tawals gurinchi cheppatleru meeru
How did you know
మంత్రాలు ఉన్నాయి చేతబడి ఉంది
Hmmm avunu andi 😣😣
Shiradi sai baba pavadalu apddala Sir Mari pavadalu unnai kani donga babalu danikivanna govravanni paduchestunnaru ante
Very nice but it's better if you speak in English or Hindi or Kannada
Mantalu levu Ani me sains kuda yappadu chappaledu kada sir
Sir, meru Hindu babala gurinchi baga cheputaru alage other religion person gurinchi cheppandi
Sir please tell me. devudu unnada or Leda.......?
Surya Chandra rao Kondaveti unnadu Bro
Corract sir
వాళ్ల అబద్ధాలు చెప్పినా కోటి విద్యలు కూటి కొరకు పెద్ద పెద్ద తిమింగలాలు ఉన్నారు వాళ్ళని చూపించు
మద్యం ఆరోగ్యానికి హానీకరం. అయినా తాగుతారు. కొందరికి మోసపోవడం వ్యసనం.
Sir dhevudu nijangaa vunada
Mari donga pastaru chese panula gurinchi telusukovadam vignana darisini kaada.. avi kuda cheppandi.. eyes ravadam , kallu ravadam evento kuda cheppandi appudu nakmua midi vignana darshini Ani.. money tiskoni only hindutvam mida enduku padtaru miru..
Koddiga pastor mosalu cheppite baguntadi
Skin friction....
👍👍👍👏👏👏👌👌👌
Maya ledhu manthram ledhu ok. Naku athma kanpisthundhi naku nidraponivadhu. Chala badhapaduthunna manasanthi kolpoyanu andhuk alajaruguthundhi cheppagalara pless
పాస్టర్ ల ఫేక్ మిరాకిల్ సంగతి కూడా చూడండి బ్రదర్
Neeku dhamunte ⛪. Churchlo mosalu chupinchu.
Is he Christian?. I have a doubt.
వీడు గొర్రెల కు కాపరి ?????
Already meru prajalanu mosam chesthunnam ani oppukunnaru...
Veellu church kukkalu
Aadhi kurukuntay bigusukuntadi aa
Technology Dubai building lo vadutaru
ఏ చెంబు ఐన పర్లేధా సార్
Sir బాబాలు బ్రతుకు తెరువు కోసం ఈల చేస్తూ వుండొచ్చు.ఇందులో ఒకరో ఇద్దరో లక్షలో sampadimcochu అంతే, దీని ద్వారా ప్రజలు ఎంతో కొంత పోగొట్టుకుంటున్నారు అంటే మీరు మార్చాలంటే ప్రజా నాయకులని
This is old ticnic
Maku chinnapudu school lo chaparu
recognize the value of science my dear people
సూత్రాలు అంతా తెలుసు కానీ ఇప్పుడు సైబర్క్రైమ్ నువ్వు టెక్నాలజీ ఎక్కువ అది దాని గురించి చెప్పి చేతనైతే
Meru kuda purti sasrteeya vadulu kadhani na abhiprayam. Me drusti lo lopam undani anukuntunnaanu.
Sir miku levaledu y
What
అసలు దొంగలు మీరిద్దరూ,,,ఎందుకు మోసం చేస్తున్నారు,,,,నిజమైన బాబాలు వున్నారు ఇది నిజం
ఈ యు ట్యూబ్ వీడియోస్ ఎంతో కొంత చదివిన వాళ్లే చూస్తారు కదా, మరి ఎవ్వరికి ఈ అవేర్నెస్, ఓహో చదుకున్న వాళ్ళు కూడా బాబాల్ని నమ్మి మోసపోతున్నారు అని ఉద్దేశమా, కానీ ఇది చెప్పాల్సింది అక్షరాస్యత తక్కువగా ఉండి, ఇలాంటివి నమ్మే వారిని ఎడ్యుకేట్ చెయ్యాలి,, సనాతన ధర్మం చెప్పేది, ధర్మాంగ బ్రతుకు న్యాయ బద్దంగా జీవించు, నిజాయితీ తో బ్రతుకు, ఇతరులకు సహాయపడు అని,, ఇలా మోసం చేసి బ్రతుకు అని కాదు,, సైన్స్ అభివృద్ధి కాకముందే, సృష్టి రహస్యాన్ని జీవన విధానాన్ని వైద్యాన్ని, ప్రపంచానికి పరిచయం చేసింది, భారత దేశ ఋషి పరంపర,, జై భారత్ జై హింద్ జై జవాన్ జై కిసాన్....
Swamy told that where science stops there starts vedanta,2ndly audhisankaacharyulu eppodo chepparu vudara nimittam bahukrutha vesha,,pottakuti kosam enno veshalu vestarini .Hinduismlo anima garima etc. Siddulu vunnai avi sadhinchadam antha easy kadu,sumaru 25 years naku oka swamiji maaasramamlo vibhudi ichadu,rendu arachethulu okatigapetti just rub chesadu appudu oka different sound vachindi aa sound rendu ara chethulamadyaloki vellindi, naku matrame ichadu, memu daily upanishath,bhaghavathgita parayanam chesevallamu appudu.,adhi vunnanthavaraku na life lo amigham ga vundinadhi,nenu lightga theesukunna.tarvatha regular aipoindhi.
Sir society awareness must be required to people, but present govt employees and politician are making fraud it's value more than your expectations, please bring awaress among people,
Your video awareness is must be required to society but it's fraud may be 5% , remaining is politician and business persons fraud
Meeki g la dhammunte dhonga pastar lu chese mosalanu kuda cheppandi
Niku emtheliyadhu
ఏమయ్య బట్ట బుఱ్ఱయ్య జ్ఞాని గారు మీకు... రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, అరవిందు ఘోష్, మాతా అమృతా నంద మాయి... కనపడరా.... వారు చేసిన సేవలకు నీ నోట ఒక మాట అయినా వచ్చిందా...?
చర్చిలో జరిగే మహిమల వెనక రహస్యాలను కూడా బయటపెట్టండి.
వాల్ల గురించి కూడా ఆలోచించండి.
Nimakayagaliloki lepatam magiruvugarikivachu
Friction is the secrete behind this
Inthaki e video lo, kathi ela aagindo chupinchakunda enduku edit chesaru
Pogo tv lo choopistaru anna
మీరు కూడా try చేయండి.
బియ్యంలో కత్తి అలాగే ఉండిపోతుంది.
కారొన వస్తుంటే మూకుమ్మడిగా ప్రార్థ న లు చెయ్యొద్దు అని చెప్పి వారిని విజ్ఞానం చేయ్
Pastor mosalu cheppandi
అది వాడిదగ్గరే ఉంచుకొని లాభం పొందొచ్చు కదా
మరి లైవ్ కడుపులో ఉన్నా పిండాన్ని కదిలిస్తున్నారు అసలు మాటలురాని వాళ్ళాను దేవుడితో మాట్లాడితున్నారు
వాటి సంగతి కూడ తేల్చండి
Sir enka villages lo chinna pilla laki pakshi dhosalu etc avanni cheppi janalanu mosam chesi dabbulanu gunjuthunnaru, sir meru arikattali
Some pastors cure people from devils and diseases on stage. I wonder how they do that? does JESUS really give them powers to do so?