భయము లేదు దిగులే లేదు నా జీవితమంతా ప్రభు చేతిలో నిరాశ నన్నెనడు ముట్టలేదు నిరీక్షణతో అనుదినం సాగెదను యావే నీవే నా దైవం తరతరముల వరకు యావే నీవే నా ఆశ్రయం తరతరముల వరకు నీవు కునుకవు నీవు నిదురపోవు ఇశ్రాయేలున్ కాపాడువాడవ్/వు మరణ భయం అంతా పోయెను శత్రు భీతి అంతా తొలగించెను మరణమును ఓడించి శత్రువును జయించిన సర్వాధికారివి నా దేవా ఓటమిని అంతా తీసివేసి రోగాన్ని మాన్-పివేసి జయశీలుడవు పరమవైద్యుడవు | సర్వశక్తుడవు నా రక్షకా
భయము లేదు దిగులే లేదు నా జీవితమంతా ప్రభు చేతిలో నిరాశ నన్నెనడు ముట్టలేదు నిరీక్షణతో అనుదినం సాగెదను (2) యావే నీవే నా దైవం తరతరముల వరకు యావే నీవే నా ఆశ్రయం తరతరముల వరకు నీవు కునుకవు నీవు నిదురపోవు ఇశ్రాయేలున్ కాపాడువాడవ్/వు (2) మరణ భయం అంతా పోయెను శత్రు భీతి అంతా తొలగించెను (2) మరణమును ఓడించి శత్రువును జయించిన సర్వాధికారివి నా దేవా (2) యావే నీవే నా దైవం తరతరముల వరకు యావే నీవే నా ఆశ్రయం తరతరముల వరకు నీవు కునుకవు నీవు నిదురపోవు ఇశ్రాయేలున్ కాపాడువాడవ్/వు (2) ఓటమిని అంతా తీసివేసి రోగాన్ని మాన్-పివేసి (2) జయశీలుడవు పరమవైద్యుడవు | సర్వశక్తుడవు నా రక్షకా (2) యావే నీవే నా దైవం తరతరముల వరకు యావే నీవే నా ఆశ్రయం తరతరముల వరకు నీవు కునుకవు నీవు నిదురపోవు ఇశ్రాయేలున్ కాపాడువాడవ్/వు (2)
భయము లేదు దిగులే లేదు నా జీవితమంతా ప్రభు చేతిలో నిరాశ నన్నెనడు ముట్టలేదు నిరీక్షణతో అనుదినం సాగెదను
యావే నీవే నా దైవం తరతరముల వరకు యావే నీవే నా ఆశ్రయం తరతరముల వరకు
నీవు కునుకవు నీవు నిదురపోవు ఇశ్రాయేలున్ కాపాడువాడవ్/వు
మరణ భయం అంతా పోయెను శత్రు భీతి అంతా తొలగించెను మరణమును ఓడించి శత్రువును జయించిన సర్వాధికారివి నా దేవా
ఓటమిని అంతా తీసివేసి రోగాన్ని మాన్-పివేసి జయశీలుడవు పరమవైద్యుడవు |
సర్వశక్తుడవు నా రక్షకా
❤
Blessed worship team of God
Nice worship 🙏glory to god.
God bless you all🤝🙏
All glory to GOD !!
Yahweh namamunaku mahimaa kalugunugaka.....
All Glory to Jesus 🙏
Tqsm for doing the telugu version of my favorite song yaahe
Wow wonderful song heart touching ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Awesome song 💖👏😃
Amen
Wonderful song😇😇😇 glory to jesus🙌🙌🙌
praise the lord
Praise God .....Simply Awesome!!!
Praise the Lord
God bless the team
Glory to God
యావే యావే ❤
🤍
No 🔊volume
Pls recheck at your end... Volume is good and song is awesome
భయము లేదు దిగులే లేదు
నా జీవితమంతా ప్రభు చేతిలో
నిరాశ నన్నెనడు ముట్టలేదు
నిరీక్షణతో అనుదినం సాగెదను (2)
యావే నీవే నా దైవం
తరతరముల వరకు
యావే నీవే నా ఆశ్రయం
తరతరముల వరకు
నీవు కునుకవు
నీవు నిదురపోవు
ఇశ్రాయేలున్ కాపాడువాడవ్/వు (2)
మరణ భయం అంతా పోయెను
శత్రు భీతి అంతా తొలగించెను (2)
మరణమును ఓడించి
శత్రువును జయించిన
సర్వాధికారివి నా దేవా (2)
యావే నీవే నా దైవం
తరతరముల వరకు
యావే నీవే నా ఆశ్రయం
తరతరముల వరకు
నీవు కునుకవు
నీవు నిదురపోవు
ఇశ్రాయేలున్ కాపాడువాడవ్/వు (2)
ఓటమిని అంతా తీసివేసి
రోగాన్ని మాన్-పివేసి (2)
జయశీలుడవు
పరమవైద్యుడవు |
సర్వశక్తుడవు నా రక్షకా (2)
యావే నీవే నా దైవం
తరతరముల వరకు
యావే నీవే నా ఆశ్రయం
తరతరముల వరకు
నీవు కునుకవు
నీవు నిదురపోవు
ఇశ్రాయేలున్ కాపాడువాడవ్/వు (2)
Praise the Lord
Glory to My god my lord 😇