భగవద్గీత లోని నిగూఢ ఆంతర్యం | Bhagavad Gita series Part 1

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ต.ค. 2024

ความคิดเห็น • 1K

  • @rayudusrinivas8778
    @rayudusrinivas8778 7 หลายเดือนก่อน +10

    మీ విశ్లేషణ అర్ధవంతం గా ఉంది సత్యంనకు వాస్తవికత కు దగ్గర చెయ్యడం లో మీ కృషి అభినందనీయం

  • @murali94650
    @murali94650 7 หลายเดือนก่อน +6

    Geeta has been around from ancient times. It's an excellent book of all times that teach human emotions of all kinds enlightening us for better life

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  7 หลายเดือนก่อน +3

      Yeah not impressive bro. That kind of bogus is found in other philosophical nonsense books too.

    • @sindhojvarma
      @sindhojvarma 6 วันที่ผ่านมา +1

      @@SatyaAnveshi then tell me what are those book provided this kind of philosophy before or parallel to bhagavadgeeta's time
      Now a days it is a fashion to every so called ethist or securalist to establish this kind of foolish mindset to Hindu religion only, why don't you try on other religion main scriptures

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  6 วันที่ผ่านมา

      @@sindhojvarma Why do you need this kind of philosophy like in Gita? You are not in kingdoms, there are no wars, you are not a kshatriya who had to kill your own family members. Why do you need the story in Gita to be applicable now?
      There are many philosopical topics both eastern and western where it is more relatable to the current life. Do you know about Jiddu Krishnamurthi?
      Why do you need religion to tell you philosophy? Religions are like toilet stalls. Just because I said one stall is stinking doesnt mean you should go to another toilet stall. Come out of the sulabh complex all together.

    • @KjanardhanChary-jo7gw
      @KjanardhanChary-jo7gw 5 วันที่ผ่านมา

      @@murali94650 U are utterly wrong bro, most of words of Geeta are borrowed from Bhuddism. In order to divert attention of common people from spread of Buddhism among common people Geeta is created.
      Namo Bhuddaya.

  • @shivshankarjangala9599
    @shivshankarjangala9599 8 หลายเดือนก่อน +27

    ఏ మత విశ్లేషణ చూసినా ఏమున్నది గర్వకారణం! సర్వ మత విశ్లేషణ లెల్లా బూతులమయం, అభూత కల్పన ల భాండాగారం!
    మీ విశ్లేషణ మాత్రం అదుర్స్ బ్రదర్!

  • @manchisreedharrao589
    @manchisreedharrao589 วันที่ผ่านมา

    కర్మణ్యే వాధికారస్తే .... శ్లోకం వివరిస్తుంటే నాకు జిహాదీలు గుర్తుకు వచ్చారు.

  • @nammisairamesh
    @nammisairamesh 6 หลายเดือนก่อน +8

    I am so happy to hear this type of analysis. From long time I am waiting for some one to point out the mistakes of this book. As a kid , I used to read this and found that why God is telling like this ? Was hurt so many times, but still used to read as the society we were in and fully brainwashed by adults and the media. After going abroad, I realized we need to avoid reading these types books. Thank you so much for your analysis, please keep doing these kind of videos and educate our people. I will join your channel too.

  • @ramamohanchoalla5970
    @ramamohanchoalla5970 3 วันที่ผ่านมา +1

    Thanks

  • @iamvishu591
    @iamvishu591 ปีที่แล้ว +5

    Thank you for enlightening us

  • @raomn7168
    @raomn7168 2 วันที่ผ่านมา +1

    గొప్పగా చెప్పారు

  • @shaleeswaraiahk6000
    @shaleeswaraiahk6000 หลายเดือนก่อน +9

    కుల వర్ణ వ్యవస్థలను కాపాడడమే భగవద్గీత లక్షణంగా బ్రాహ్మణులు వండి వార్చిన గ్రంథం అనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు,
    మీ విశ్లేషణ చాల బాగుంది సోదర నమస్కారములు.

  • @ramamohanchoalla5970
    @ramamohanchoalla5970 3 วันที่ผ่านมา +1

    Interesting analysis on Geetha, with respect to current times. Scientifically, technologically man made great progress. Politically, economically man developed many Philosophies, theories and practiced them. Some failed some mode some progress and societies keep changing and modifying them for their progress. But in religion man still believes and follows age old scriptures. All over the world there were and are many great people who tried and trying to improve the thought process about religion and wake-up people and bring them into reality and know the truth. But some how people always want to go back into utopia. Hope your efforts in wakening up the people will be successful.

  • @rajanallabothula6292
    @rajanallabothula6292 9 วันที่ผ่านมา +7

    మొదటి సారి భగవద్గీత చదివినప్పుడు కృష్ణుడు అర్జునునికి యుద్ధం చేయమని కర్తవ్య భోద చేశాడు అంతే కదా అనిపించింది కానీ రెండవ సారి, మూడవ సారి చదివినప్పుడు అర్థమయ్యింది ఇది గొప్ప గ్రంధమని....

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  9 วันที่ผ่านมา +2

      గీత విన్నాక ఏడు అక్షౌహిణుల సైన్యాన్ని చంపేస్తాడు అర్జునుడు. చంపమని చెప్పే గ్రంధం గొప్ప గ్రంథమా? :-)

    • @joshifindz1483
      @joshifindz1483 6 วันที่ผ่านมา

      @@rajanallabothula6292 😂 ok..

    • @vasanthalakshmi8920
      @vasanthalakshmi8920 6 วันที่ผ่านมา

      యుద్ధం వచ్చాక, చంపాలి, లేకపోతే చస్తారు. ఖర్మ

    • @Arjun00100-s
      @Arjun00100-s 5 วันที่ผ่านมา

      Ee గ్రంథాలయాన్ని మనిషిని కంట్రోల్ చేయడానికి పెట్టినవే ,

    • @praveenkundarapu2392
      @praveenkundarapu2392 4 วันที่ผ่านมา

      ​@@SatyaAnveshiకర్తవ్య బోధ చేయడం వల్ల అర్జునుడు కార్యోన్ముఖుడై విజయం సాధించాడు
      మీరన్నట్టు గీత చాలా తక్కువమంది చదువుతారు కానీ స్వచ్ఛమైన మనసుతో చదివిన వారందరికీ గీత మంచే చేసింది తప్ప చెడు చేయలేదు
      కొందరు మీలాగా గీత గౌరవాన్ని తగ్గించాలని దురుద్దేశంతో చదువుతున్నారు వారికి కూడా గీత చేదు చేయదు
      సరే బైబిల్ ను పూర్తిగా చదివి నమ్మినోడు మతం మార్చడమే గొప్ప పని అనుకుంటాడు వాడు ఒకవేళ లాజిక్ గా చదివితే బైబిల్ నే వదిలేస్తారు
      ఖురాన్ లోని కొన్ని విషయాలు నెత్తికెక్కిచుకుని తీవ్రవాదులు గా మరీనా వాళ్ళను మనం చూస్తూనే ఉన్నాం గా....
      భగవత్ గీత ను డీప్ గా చదివి సమాజానికి కీడు చేస్తున్నోళ్లు ఎవరైనా ఉంటే అది చెప్పండి
      గీత లో కృష్ణుడు చంపమన్నాడు అర్జునుడు చంపాడు అంటున్నారు ఇప్పుడు ఎవడైనా గీత వల్ల ప్రభావితుడై వాడి శత్రువులను చంపుతున్నాడా?

  • @rajarameshgodisela8567
    @rajarameshgodisela8567 11 หลายเดือนก่อน +5

    Excellent bro, good episode, this should reach to everyone in the country.

  • @RAM_UNLIMITED
    @RAM_UNLIMITED ปีที่แล้ว +7

    Thank you for saying it out loud. I felt the same way when i watched karthikeya 2.

  • @swaranKumar-r4y
    @swaranKumar-r4y 9 หลายเดือนก่อน +1

    🔥🔥🔥 channel of truth

  • @kammdanamsailu4413
    @kammdanamsailu4413 8 วันที่ผ่านมา +2

    మన లో కొన్ని qualities ఉంటేనే ధర్మ grandaalu అర్దం కావు అజ్ఞానం తో ఉన్న మనకు ఎలా అర్దం avutadi

  • @obulapathichalla414
    @obulapathichalla414 ปีที่แล้ว +7

    Exactly. At vers. 41 tells that the Gita built on basis of casteism. This I felt when eading Gita translation some years back. Why no anti casteism movement pointed out this. Kudos Sathya Anveshi bringing this out what we had in our thoughts!

  • @drbujjibabukare4590
    @drbujjibabukare4590 หลายเดือนก่อน +1

    Thank you very much for this analytical approach

  • @telugutvbypraveen2360
    @telugutvbypraveen2360 ปีที่แล้ว +9

    Thank you for giving your valuable video and good analysis 👏👏👏

  • @saraswathikhandavilli7435
    @saraswathikhandavilli7435 7 หลายเดือนก่อน +1

    Baga chepparu. Super andi

  • @funestate4904
    @funestate4904 2 ปีที่แล้ว +16

    Great work, need more from you.

  • @mallikgoshika7049
    @mallikgoshika7049 8 หลายเดือนก่อน +1

    Excellent analysis 👍

  • @ravisoljar6803
    @ravisoljar6803 2 ปีที่แล้ว +75

    నిజం...bro.. కార్తికేయ అంత...చెత్త సినిమా చూడలేదు...ఆ సినిమా ఆడింది అంటే...ఎంత మతపిచ్చి పెరిగిందో..అర్థం చేసుకోవచ్చు....

    • @hemanthchandra531
      @hemanthchandra531 2 ปีที่แล้ว +3

      Eppudu andharu Kanthara midha paddaru adhi average cinema
      Rajamouli ee loophole use chesukuntunnadu

    • @dheerajnagraj8683
      @dheerajnagraj8683 2 ปีที่แล้ว +7

      Antha pedda hit emi kadu bro Tamil and Malayalam lo utter flop Hindi lo adindi akkada batayyalu ekkuvaga untaru almost prathi reviewer bataye

    • @dheerajnagraj8683
      @dheerajnagraj8683 2 ปีที่แล้ว

      @@hemanthchandra531 cinema average kani adarini satisfy chese cinema in terms of ideology

    • @dheerajnagraj8683
      @dheerajnagraj8683 2 ปีที่แล้ว

      @@hemanthchandra531 kanthara nenu choodaledu kani Rajamouli gurunchi correct ga cheparu

    • @hemanthchandra531
      @hemanthchandra531 2 ปีที่แล้ว +2

      @@dheerajnagraj8683 karthikeya 2 - davinci code movie ni atu koti itu koti Krishna concept ni add chesaru

  • @llaiahch7322
    @llaiahch7322 2 ปีที่แล้ว +38

    Very nice analysis.చాలా మంది పండితులకు ఈ సబ్జెక్ట్ అంతా తెలియదు.
    తెలిసినవారు పచ్చి మోసం చేస్తున్నారు.
    మీ లాంటి వారి తోనే జనాలు నిజాలు
    గ్రహించాలి.

    • @subrahmanyamgokavarapu7970
      @subrahmanyamgokavarapu7970 2 ปีที่แล้ว

      Vasdi bonda!.... edo pedda intellecutal anukuntaadu.... from this video I could understand SA is a stupid who cant grasp the important things of such a good book

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  2 ปีที่แล้ว +6

      ఈ గోకవరం గాడొకడు. సొంత ఇంట్లో పీకలేని వాడు, ఊళ్ళో ఉన్న సందులన్నీ తిరగాడంట

    • @subrahmanyamgokavarapu7970
      @subrahmanyamgokavarapu7970 2 ปีที่แล้ว

      Andukey ninnu jabardast comedian anedi

    • @Shambhavi-y20
      @Shambhavi-y20 ปีที่แล้ว

      ఏ జనాలండి?

    • @ramakrishna-jq7ws
      @ramakrishna-jq7ws ปีที่แล้ว

      ippudu thelisindiga yem cheddham

  • @deenadayalreddygnappa7881
    @deenadayalreddygnappa7881 2 ปีที่แล้ว +6

    Very good information and analysis

  • @venkatappap9486
    @venkatappap9486 17 วันที่ผ่านมา

    చాలా మంచి విశ్లేషణ సూపర్ your great
    Brother👍👍👏👏👏

  • @daschenji
    @daschenji 2 ปีที่แล้ว +7

    Superb analysis

  • @kanumurisivasatish9295
    @kanumurisivasatish9295 7 หลายเดือนก่อน +2

    మనుషులు గుర్తించిన దేవుళ్ళని వేరే జీవులు gurthinchavu... అసలు మనుషులే వేరే వాళ్ళ దేవుళ్ళని వాళ్ళు గుర్తించరు

  • @nagendraprasada5065
    @nagendraprasada5065 2 ปีที่แล้ว +3

    Lovely - layer upon layer upon layer hearsay.

  • @reddysir5393
    @reddysir5393 10 หลายเดือนก่อน +4

    Wonderful exposition of the real intent of the brahminical Bertha carry on with full force at your command which you have to a commendable digree

  • @MSBogi-sb3zl
    @MSBogi-sb3zl 2 ปีที่แล้ว +52

    కులవ్యవస్థ బలీయం చేయడానికే భగవద్గీత వ్రాశారనేది నిస్సందేహం అంతేకాదు సంస్కృతంలో (బ్రాహ్మణులమని తమకుతామే చెప్పుకొని విర్రవీగే వారిచే) వ్రాయబడ్డ ప్రతీ గ్రంథం కులవ్యవస్థ ప్రాతిపదికగా వ్రాయబడ్డదే. బ్రాహ్మణేతరులు ఎంత మూర్ఖులో ప్రతీ సన్యాసికి, బాబాకు, ప్రవచనాకారుడికి, జ్యోతిష్యుడికీ , చిన్న స్వామి , పెద్దస్వామి , మఠాధిపతి , పీఠాధిపతి అందరికీ తెలుసు కాబట్టే వాళ్ళందరూ బాహాటంగా నే కులవ్యవస్థను సమయానుకూలాంగా సభల్లో , సంబరాల్లో సమర్థిస్తుంటారు చప్పట్లు కొట్టించుకుంటారు పాదాభివందనాలు చేపించుకుంటారు. నిజానికి చైతన్యవంతులు , బుద్ధిజీవులు వాళ్ళ (బ్రాహ్మణ) కుటుంబాల్లోనుండే వచ్చి మొట్టమొదలు కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్నారు. మిగతా వర్ణాల లేదా కులాలవాళ్ళు మాత్రమే మొద్దు రాతి చిప్పలుగా మిగిలిపోయి అంధభక్తిలో కొట్టుమిట్టాడుతూ బానిసబ్రతుకులు వెళ్లదీస్తున్నారు. చూడాలి మీలాంటి ఆలోచనాపరుల శ్రమ తగిన ఫలాలను ఎప్పుడు అందిస్తుందో , అమాయక జీవులు ఎప్పుడు ఆలోచనాశీలురౌతారో , చైతన్యవంతులౌతారో !!

    • @srikanthdharmasastha8379
      @srikanthdharmasastha8379 2 ปีที่แล้ว +4

      Kulavyavastha kosame bhagavadgeeta rasaru ante appudu ee 2 or 3 chapters ee vundali.. 18 chapters vundakuudadu..
      Can I ask you a question.. what is your intention.. to break this wheel or to make this wheel rotate in your favour?
      And how your comments are supporting it🤔?

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  2 ปีที่แล้ว +19

      @srikanth. I want to destroy any religion that is regressive. Which means every single religion. If you didnt know already, Hinduism will collapse if caste system is removed. The foundation of entire vedic religion / brahmanism / hinduism is the caste system. And I will destroy the caste system (or people like me will do) Which means in other words, I will destroy your religion.
      Now tell me that your religion is not about caste. I dare you to prove it in atleast one hindu holy book of yours where there is no mention of caste or varna or shudra. One book is all I ask. I dare you.

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  2 ปีที่แล้ว +7

      @damodaram naidu, కలిసి తింటే కుల పిచ్చి పోయినట్టు కాదు. అంతా ఒకటే అనుకున్నప్పుడు కులాంతర వివాహాలు చేసుకోవాలి. అసలు కులం అనే కాన్సెప్ట్ పెళ్ళిలో ఉండకూడదు. కానీ హిందువులకి మొట్టమొదట కావాల్సింది కులం. ఎదో రెండు దృష్ఠంతాలు చెప్పి తప్పించుకోవటం ఈ హిందూ అపోలోజిస్టులకి అలవాటయ్యింది ఈ మధ్య. రోజు తిట్టుకునే ఆ ఎడారిమతం నించి ఇదొక్కటి నచ్చింది కాబోలు, అడ్డంగా దబాయించి తప్పించుకోవటం.

    • @srikanthdharmasastha8379
      @srikanthdharmasastha8379 ปีที่แล้ว +4

      @@SatyaAnveshi
      Interesting, but you made a strawman argument. You just misinterpret Varna with Kula in the very same way the people you hate have interpreted.
      For example,
      If a Punjabi uses word "Munda" it means a male. How logical it is for a Telugu person to say Punjabi is a vulgar language as even elders and respected people use word "Munda"?
      This is your comfortable, classical and intentional misinterpretation. Astonishingly bhagavadgita has a mentioning of Varna not Kula or caste.. so you just provided answer to your question.

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  ปีที่แล้ว +5

      @@srikanthdharmasastha8379 స్వామి, ఈ ఎదవ తెలివితేటలు వద్దు. ముండ అనే తెలుగు పదానికి ముండా అనే పంజాబీ పదానికి ఉన్న దగ్గర పోలికలు చూపించి కులం వర్ణం రెండు వేరు వేరు అని చెప్పే చిల్లర ప్రయత్నం అనేది నిజాయితీ లేని చిల్లర పధ్ధతి. పోలిక చెప్పటం కూడా రానంత బుర్రతక్కువ ప్రబుద్ధులు అయితే కాదు తమరు. కాబట్టి నిజాయితీ లేని కాషాయ వాదీ అని తెలుస్తుంది. "కులనాశనం అవుతుంది" అని భగవద్గీత లో స్పష్టంగా రాసి ఉంది. వర్ణం గురించి అడగలేదు అర్జునుడు. గీత చదివితే తెలుస్తుంది. నాతో వాదనకి దిగేముందు చాలా జాగర్త గా ఉండాలి శాస్త.

  • @chakrichakravarthi746
    @chakrichakravarthi746 7 วันที่ผ่านมา +1

    Agyanam Anadhi.!!.

  • @selfseeker143
    @selfseeker143 26 วันที่ผ่านมา +10

    పురుషులంతా యుద్ధంలో చస్తే స్త్రీలు విధవలుతారు, మనభంగానికి గురై అక్రమ సంతానాన్ని కంటారు. Family order పాడవుతుంది, కుల క్ష్యయం అవుతుంది అంటున్నాడు అర్జునుడు.
    శాస్త్ర విహిత కర్మ అని కృష్ణుడు శ్లోకంలో చెప్పలేదు. కేవలం కర్మయందు మాత్రమే నీకు అధికారం కలదు, ఫలితం నందు కాదు అంటున్నాడు. You have control on your actions, not on results అని దాని అర్థం. ఫలితం ఆశించకు అని కాదు.
    జయం కలిగితే పొంగిపోవడం, అపజయం కలిగితే కుంగిపోకుండా it is all part of game అని ఇప్పటి మానసిక నిపుణులు కూడా చెబుతున్నారు.
    నాలుగు వర్ణాలు నాచే సృష్టించబడ్డాయి గుణము (charecter) కర్మ (work) ఆధారంగా అన్నాడు. అంతే కాని by birth అని చెప్పలేదు. indirect గా అన్నిటికీ నేనే కారణమైన direct గా నేను ఆ వర్ణాలకు కారణం కాను అన్నాడు. అంటే అన్నిటికీ ఆధారమైన, కారణమైన ఆత్మను నేనే కానీ బుద్ధి, గుణములకు నేను డైరక్ట్ కారణం కాదు, అవి జీవుల స్వయం కృతాలు అని చెబుతున్నాడు.
    అందరినీ సమానంగా చూడమన్నాడు అంటే ఆత్మ జ్ఞానం పొందిన వ్యక్తి అన్నింటా ఆత్మనే దర్శిస్తాడు, ఉన్నదంతా ఒక్కటే ఆత్మ పదార్థం అని తెలుసుకుంటాడు అని అర్థం.
    బ్రాహ్మణులే కాదు, పురుషులే కాదు స్త్రీలు, శూద్రులు, పాపాత్ముల కడుపులో పుట్టిన వారు, అందరూ నన్ను శరణు జోస్తే ముక్తికి అర్హులే అంటున్నారు. దాంట్లో స్త్రీ లను అవమాణించింది ఏముంది ?
    పుట్టుకతో వచ్చినవి చేయాలి అని ఏ హిందువూ వాళ్ల పిల్లలకు చెప్పరు, తమకు విధించబడిన కర్మ అంటే తన duty తాను సరిగ్గా చేయాలి అనే చెబుతారు.
    భగవత్ గీతను విమర్శించాలి, ఋషులను తిట్టాలి, ప్రతి విషయాన్ని చెడు కోణంతో ఎలా చూడాలి అన్న ఉద్దేశ్యం తప్పా మీ వీడియో లో ఏం లేదు.

    • @krishsri7164
      @krishsri7164 3 วันที่ผ่านมา

      First you learn Sanskrit properly, then start working on epics

    • @praveenkundarapu2392
      @praveenkundarapu2392 3 วันที่ผ่านมา

      @@selfseeker143 బాగా చెప్పారు కానీ ఇలా ధర్మ దూషణ చేయడం వల్ల వీరికి వచ్చే లాభం ఏమిటో అది మనం తెలుసుకోవాలి అప్పుడే బండారం బయట పడుద్ది

  • @pjana3772
    @pjana3772 ปีที่แล้ว +7

    EVERY GOD HAS ATHEIST 😍
    EVERY ATHEIST IS GOD🤩✌Bro

  • @vijaybunny141
    @vijaybunny141 2 ชั่วโมงที่ผ่านมา

    Super brother.... Nenu mahabharatham choosi .. kanisam akkadakkadaina manchigundi anukunna.... Edi oo Penta kuppa Ani ippude artham avthundi...

  • @anilsharma4819
    @anilsharma4819 2 ปีที่แล้ว +12

    తేలు కుట్టిన దొంగలు !ఈ ఒక్క మాట చాలు .ఏముంది , ఎంతమంది చదివారు ,ఎంతమందికి అర్థం అయింది ,అర్ధమైన వాళ్ళు ఏం చెప్తున్నారు ?గుడ్ మనోహర్ గారు

  • @kumaravasireddy
    @kumaravasireddy 8 หลายเดือนก่อน +1

    Pl make a video on why humans tend to get attracted to any religion? Why do they need religion? Psychological reasons behind that.

  • @coolboy-rg9zy
    @coolboy-rg9zy 6 หลายเดือนก่อน +3

    Vallu adukkovadam ledu ra ..books ammu kuntunnaru. .....esalu entra nee edupu.

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  6 หลายเดือนก่อน +1

      వచ్చాడు కొత్త వాడు. ఏడుపు ఆపి ముందు వీడియో చూడబె.

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 3 วันที่ผ่านมา +1

    ఫలితం కనిపించేది,కనిపించనిది రెండు రకాలుగా ఉంటుంది.ఆ చేసిన పని ఏదైనా కనిపించేది డబ్బు గానీ ఆస్తి గానీ ఏదో ఒక రూపంలో ఉంటుంది.ఆ పని చెడు పని అయితే పాపం, మంచి పనికి పుణ్యం లభిస్తుంది పాప పుణ్యాలు కనిపించవు.ఆ పాప పుణ్యాల ఫలం ఆశించకుండా పనులు చేయమని చెప్పారు కానీ మీరు చదివిన భగవద్గీతలో రాసిన విధంగా కాదు.

  • @tejasaialla3828
    @tejasaialla3828 2 ปีที่แล้ว +3

    Super Anna,keep going.

  • @bhavani3517
    @bhavani3517 9 หลายเดือนก่อน +1

    Nenu bhagavadgeetha chadivaanu.meeru cheppindi correct.

    • @maheshravi9429
      @maheshravi9429 7 หลายเดือนก่อน

      Then you have not assimilated

  • @prabhakarj931
    @prabhakarj931 2 ปีที่แล้ว +8

    First time I realized how popular myths are created even out of modern literature was after I read a published translation of Anand Math and verified it against another authentic translation.

    • @prabhakarj931
      @prabhakarj931 ปีที่แล้ว

      @Anonymous Meeru pampina vivaranaki, paina unna naa message ki sambandham ledu. Marevarino uddesinchina message ni naaku pampinatlu unnaru. Sari choosukondi..Mee points ki samadhanam ee 'thread ' lo ivvatam ledu.

    • @prabhakarj931
      @prabhakarj931 ปีที่แล้ว

      @Anonymous Enduku ide message ni sandarbham lekunda chala mandi comments kinda copy-paste chestunnaru?

  • @JangamNagendraprasad
    @JangamNagendraprasad 6 วันที่ผ่านมา

    Yes sir

  • @ViDyApRaNaNyAvideos
    @ViDyApRaNaNyAvideos 2 ปีที่แล้ว +4

    👌👌

  • @usergeethaouyrdedicercatoz
    @usergeethaouyrdedicercatoz 4 วันที่ผ่านมา

    గీతలో ఒకటవ అధ్యాయం కల్పితం అర్జునుడు ఒకటే అడుగుతాడు నా కాంక్షించే విజయం కృష్ణ

  • @prassadprassad8686
    @prassadprassad8686 หลายเดือนก่อน +4

    భగవద్గీత అతి భయంకరమైన వైష్ణవ గీత

  • @pujariraveendra557
    @pujariraveendra557 6 วันที่ผ่านมา

    👍

  • @shobhanbabu9428
    @shobhanbabu9428 2 ปีที่แล้ว +6

    Superb 👍

  • @girishkrishnayadav6693
    @girishkrishnayadav6693 6 วันที่ผ่านมา +1

    Hello brother meeku bhagavathgitha yemi artam kaledu but konni bane question chesaru but meeru inka chala understand chesukovali inka chala sarlu chadivi artam chesukoni velaithe malli inkosari video chey bro all the best

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  6 วันที่ผ่านมา

      అబ్బో అబ్బో అబ్బో. చాలా తెలుసుకోవాలా ఇంకా? :-) మీకు తెలిసే ఉంటుంది గా. చెప్పండి సమాధానాలు మరి?

  • @nani-1432
    @nani-1432 ปีที่แล้ว +5

    బ్రో నికు likes కంటే కామెంట్స్ బాగా వస్తున్నాయి 😂😂

  • @VlakshmanraoV
    @VlakshmanraoV 6 หลายเดือนก่อน

    Needed education on religious texts very good work

  • @Sanathanist_Brahmam
    @Sanathanist_Brahmam 9 หลายเดือนก่อน +4

    ఆవుని, కుక్కని సమ దృష్టితో చూడడం అంటే ఆవు పాల వలే కుక్క పలు త్రాగడం అన్నట్టు అర్థమయ్యింది మీకు!.😂😂😂

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  9 หลายเดือนก่อน +1

      ఏ ఉద్దేశం లో సమదృష్టితో చూస్తారు? కుక్కని బ్రాహ్మణుడ్ని? ఆవుని కుక్కని, ఏనుగుని ఆవుని?
      తిన్నగా చెప్పటం మీ కృష్ణుడికి రాలేదు. మీలాంటి సన్నాసులకి వెయ్యేళ్ళుగా చేతనైచావట్లేదు. ఇప్పుడు మీకేదో అర్ధమైపోయినట్టు ఎదవ కటింగ్ ఇవ్వటం వల్ల ఉపయోగం లేదు బ్రహ్మం గారు.

    • @rockystaryesh2639
      @rockystaryesh2639 6 หลายเดือนก่อน

      ​@@SatyaAnveshi pulka

    • @harishraj888
      @harishraj888 หลายเดือนก่อน

      ​​@@SatyaAnveshibabu Anvesha neku em ardamaindi... Edo pedda sankrith pandit la cheptunnav.. mundamopi burratho nikunna dwesam mottam video lo kakkav.. Nuvvu matram kukka paale thagi peruguntav..

    • @ఇండియన్9828
      @ఇండియన్9828 10 วันที่ผ่านมา

      ​@@SatyaAnveshi వాడు ఒక సనాతన మూర్ఖుడు అలాంటి మూర్ఖులు గురించి మీరు పట్టించుకోవద్దు, అలాంటి దద్దమ్మలు ఉన్నారు కాబట్టే మన దేశం దరిద్రమైన స్థితిలో ఉంది, అలాంటి కుక్కలు కులాలు మతాల మీద బ్రతుకుతారు
      చరిత్రకు కావలసింది ఆధారాలు ఆర్కియాలజీ ఎవిడెన్స్, కానీ అలాంటి వాటిని ఒకటి కూడా చూపించరు ఈ మతోన్మాదులు
      దమ్ముంటే వారు చెప్పే మతాలకు దేవుళ్లకు ఆధారం ఒక ఆర్కియాలజీ ఆధారం చూపించమనoడి

  • @michaelceasar
    @michaelceasar หลายเดือนก่อน

  • @sudheerbabugummadi9418
    @sudheerbabugummadi9418 2 ปีที่แล้ว +3

    👌👌👏👏👏👏👏👏

  • @vijayakumardamarla7786
    @vijayakumardamarla7786 5 วันที่ผ่านมา +1

    Yesu gaani tandri evado seppu brother.

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  4 วันที่ผ่านมา

      ఆ ముక్క పోయి కిరస్తానీ గాళ్లనీ అడుగురా? ఎరా అప్డేట్ అవ్వరా మీ బోడి బత్తాయిలు? ఎవడిని ఎం అడగాలో కూడా తెలియదా రా బుర్ర తక్కువ బేవకూఫ్ ఎదవ? :-) నన్ను కిరస్తానీ అనుకున్నావా :-)

    • @vijayakumardamarla7786
      @vijayakumardamarla7786 4 วันที่ผ่านมา

      @@SatyaAnveshi nee amma samskaram nerpaleda?

    • @krishsri7164
      @krishsri7164 3 วันที่ผ่านมา

      Gita kalpitam Mahabharatam kalpitam mana jeevetalu kalpitam kaani evadu kalpichaado evadiki teleedu Mari ee videolu mannu mashaanam enduku time bokka andariki​@@SatyaAnveshi

  • @itsme-vc8fs
    @itsme-vc8fs 2 ปีที่แล้ว +10

    దేవుడే లేకుంటే మీరు మాకు దొరికేవరా మనోహర్ గారు 😍😍😍😜😜😜

  • @nethaganihari1864
    @nethaganihari1864 6 หลายเดือนก่อน

    exllent sir

  • @thakurshankarsingh7276
    @thakurshankarsingh7276 7 หลายเดือนก่อน +2

    Oka vooriki poyi vachchi akkadi vishayalu cheppara ani neelantodini pampisthe nuvvu poyi akkadi pandugalu vuthsavalu aanandhalu sampadhalu emi chudakunda akkadi smasananni mathrame chusi vachchi dhani gurinche padhe padhe chepthunnattuga vundhi . Bhagavadhgitha gurinchi neeku ardham kavalante inko 30 Samvathsaralu paduthundhi.Adhee baga study chesthe...! Karma ante Nuvvanukune ardham kadhu, Neeku telugu chadhavatame sarigga radhu, Sanskrutha slokala gurinchi matladuthunnavu.

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  7 หลายเดือนก่อน

      ఠాకూర్ నీ దగ్గర చాలా జ్ఞానం ఉంది. ఒక సారి లైవ్ కి వచ్చి కర్మ గు ఇంచి ఖర్మ గురించి వివరించి వెళ్ళు. ఏదో మంచి చూడమంటున్నావు కదా. వచ్చి చెప్పి వెళ్ళు. చూద్దాం ఎంత మంచి ఉందో.

    • @krishsri7164
      @krishsri7164 3 วันที่ผ่านมา

      తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు
      దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు
      తిరిగి కుందేటి కొమ్మ్ము సాధింపవచ్చు
      చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు.
      భావం : ప్రయత్నము చేత ఇసుక నుంచి చమురు తీయవచ్చును.ఎండమావి యందును నీరు త్రాగవచ్చును.తిరిగి తిరిగి కుందేటి కొమ్ము నైనను సాధింపవచ్చును. కాని మూర్ఖుని మనస్సును మాత్రం సమాధాన పెట్టుట సాధ్యము కాదు.

  • @drbujjibabukare4590
    @drbujjibabukare4590 หลายเดือนก่อน

    Excellent brother

  • @samudralasvpavankumarshysoft
    @samudralasvpavankumarshysoft 2 ปีที่แล้ว +3

    First first dialogue ye blast

  • @devarajus9863
    @devarajus9863 ปีที่แล้ว

    Ditels is so good 👍

  • @drrayapa6066
    @drrayapa6066 ปีที่แล้ว +7

    అసలు యుద్ధం లో సుద్దులు ఏంటండీ
    యుద్ధం చేయ్యాలా వద్దా ఎందుకు చెయ్యాలి అదే చెప్పాలి భగవద్ గీతలో

    • @ERROR-bs9li
      @ERROR-bs9li ปีที่แล้ว

      Katte kotte tecche antha easy ga chepte aa badha podhu kabatti

    • @prassadprassad8686
      @prassadprassad8686 หลายเดือนก่อน

      రాముడు తన భార్యను తీసుకుని పోయిన రవాణా సూరిని దగ్గరకు యుద్దం చేయుటకు ముహూర్తం అడిగినాడు అంటా శత్రువు అయినా రావణా సూరుడు బ్రాహ్మణుడు కాబట్టి రావణ సూరు డు బ్రాహ్మణుడు అయితే శూర్పణఖ రక్షశి ఎలా అయినది

  • @ajathaindira
    @ajathaindira 10 หลายเดือนก่อน

    👏👏👏👏👏

  • @aakhilbasha2657
    @aakhilbasha2657 2 ปีที่แล้ว +4

    Hi bro your videos are great please make a video on illuminati society

  • @kattabashakarkattabashakar9123
    @kattabashakarkattabashakar9123 6 หลายเดือนก่อน

    Supper anna

  • @PKJBL
    @PKJBL ปีที่แล้ว +6

    నేను కూడా గీత లో కాంట్రాడిక్షన్ లు చాలా పరిశీలించాను

  • @usergeethaouyrdedicercatoz
    @usergeethaouyrdedicercatoz 4 วันที่ผ่านมา

    శ్లోకాలు సత్యం తాత్పర్యాలు కల్పితాలు మరియు మహాభారతం ఆర్యులు రెండు వర్గాలుగా విడిపోయి నప్పుడు జరిగిన సంఘటన మద్యలో ద్రావిడులను తరిమికొట్టారు మీకు చరిత్రలు పూర్తిగా తెలుసుకోండి జాషువా ధర్మారావు గారు చాలామంది విశ్లేసించిన గ్రంధాలు చదవండి

  • @narasimhulududi9716
    @narasimhulududi9716 7 หลายเดือนก่อน +4

    🎉 ఈ వీడియో చూస్తే మూర్ఖులారా మనోహర్ గారు చెప్పేది నూటికి నూరు శాతం కరెక్టే.
    🎉 మీ అజ్ఞానం, మూర్ఖత్వం, తార్కిక ఆలోచన లేకపోవడం వల్ల మీకు భగవద్గీతలో ఉన్నటువంటి లోపాలు మీకు అర్థం కావడం లేదు .
    🎉 మనోహర్ గారికి , మాకు , మాలాంటి ఆలోచనలు ఉన్న వ్యక్తులందరికీ భగవద్గీత ఒక చెత్త గ్రంధం, పనికిమాలిన గ్రంథం మరియు నీచమైన గ్రంథం .

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  7 หลายเดือนก่อน +1

      కొంచం ఎక్కువైంది దూది నర్సిములు. దొరికిపోవడం అంటే ఇదే.
      తట్టుకో, కొంచం తట్టుకో, మరీ ఎగరొద్దు.

    • @alamanchilisrinivasarao4679
      @alamanchilisrinivasarao4679 6 หลายเดือนก่อน

      Gabbana Padaku nana..

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  6 หลายเดือนก่อน

      @@alamanchilisrinivasarao4679 శీనివాసం. కొత్తగా వచ్చావు ఛానల్ కి, కొంచం ఓపిగ్గా వీడియోలు చూసి తర్వాత కామెంట్ చెయ్యి. ముందుముందు నీకే తెలుస్తుంది నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో.

    • @harishraj888
      @harishraj888 หลายเดือนก่อน

      ​@@SatyaAnveshiAmmababoi😮

    • @harishraj888
      @harishraj888 หลายเดือนก่อน

      DudhiNarasimhulu nuvvu ma vadivenoyi.. Mee nanagari Peru emitoyi...

  • @emman4101
    @emman4101 5 หลายเดือนก่อน +1

    Thank you so much Sir.

  • @bengenes
    @bengenes 2 ปีที่แล้ว +5

    భగవద్గీత హిందువులకి పవిత్ర మత గ్రంధము... మీరన్నట్లు అందరూ చదవక పోయి వుండవచ్చు లేదా తెలుసుకోక పోయి వుండవచ్చు... ఇది విన్నాక అయినా హిందువులు చదివి తెలుసుకోవాలి.

    • @harishraj888
      @harishraj888 หลายเดือนก่อน

      Em telusukovali.. Sathyanvesi gorrebidda ani teluskovali..😂

  • @DoddojuBalakishan
    @DoddojuBalakishan 5 วันที่ผ่านมา +1

    Viniki cinima knowledge chala akkuvaindi himsa ekkadaina vunnada

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  5 วันที่ผ่านมา

      చచ్చేది నువ్వు కానప్పుడు ఎన్నైనా కబుర్లు చెప్పొచ్చు దొడ్డోజు.

  • @kaladevaraj7040
    @kaladevaraj7040 9 หลายเดือนก่อน +9

    అసలు ఆడవాళ్ళు కి సిగ్గుంటే ఏ మతాన్ని తీసుకోకూడదు. Especially women.

  • @konurinarahari4048
    @konurinarahari4048 8 วันที่ผ่านมา +1

    ఒరేయ్ సత్యాన్వేషి అనే పేరు పెట్టుకుని అసత్యాన్ని అన్వేషిస్తూ ఉన్నావు. నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను నీకు అసత్యమే దొరుకుగాక 🌹🙏🏾

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  8 วันที่ผ่านมา

      ఈ నరహరి గాడికి ఎక్కడో కాలింది. సమాధానం లేదు గాని బోడి శాపనార్ధాలు ఒకటి ఎదవ కి.

  • @nirmalakondepudi6979
    @nirmalakondepudi6979 2 ปีที่แล้ว +4

    మ౦చి ప్రయత్నం ,

  • @wildspider369
    @wildspider369 ปีที่แล้ว

    Thanks

  • @kusumak4501
    @kusumak4501 ปีที่แล้ว +15

    Ee video అందరూ అమ్మాయిలు మొదటి 20min అయినా చూడాలి... ఎంత చీకట్లో ఉన్నామో నిజంగా... అప్పట్లో English lo భగవద్గీత కొనుక్కుని chadivedanni style ga.. ఏదో 4 మంచి ముక్కలు పట్టుకుని అదేదో గొప్ప గా ఊహించుకొనేదాన్ని... అన్నిట్లో వీకర్ సెక్షన్ ను కంట్రోల్ లో పెట్టాలని చూడటమే... స్త్రీలు చులకన నే...

    • @thapasvichitti2602
      @thapasvichitti2602 11 หลายเดือนก่อน +1

      ఐతే bible చదువు

    • @Pavankumr18
      @Pavankumr18 11 หลายเดือนก่อน

      ​@@thapasvichitti2602edi avasaram ledu

    • @Rational_Human1
      @Rational_Human1 11 หลายเดือนก่อน

      ​@@thapasvichitti2602nice whataboutery 👍

    • @SUBHASHBunny-hz7xg
      @SUBHASHBunny-hz7xg 4 หลายเดือนก่อน

      @@thapasvichitti2602 ante nee grandham lo undani oppukuntunnavu

    • @HKsReelsReview
      @HKsReelsReview 2 หลายเดือนก่อน

      ఈ video చేసినవాడు ఒక half knowledged (fully selfish) fellow

  • @Mellumagics
    @Mellumagics ปีที่แล้ว

    ❤❤

  • @itsme-vc8fs
    @itsme-vc8fs 2 ปีที่แล้ว +9

    బ్రహ్మశ్రీ బంగారయ్య అని fb ఛానల్ లో గోల్డ్ సామి ఇడియోలు చూడలేకపోతున్నాం, ఒక పని పడుదురు

    • @vasasrujana5863
      @vasasrujana5863 2 ปีที่แล้ว +1

      చూడకుండ ఉండండి

    • @itsme-vc8fs
      @itsme-vc8fs 2 ปีที่แล้ว +5

      @@vasasrujana5863 mari meeru ikkada yem chesthunnaru🤔

  • @vijayvinod5617
    @vijayvinod5617 หลายเดือนก่อน

    Good analises on gita and all religious literatures this analysis ensures humanity humanism in the minds of the people in the world please

  • @subrahmanyamgokavarapu7970
    @subrahmanyamgokavarapu7970 2 ปีที่แล้ว +7

    Oka Manchu vishnu,
    Oka son of india,
    Oka sampu cauli flower.
    oka KA PAUL.
    ...... Oka SATYA ANVESHI ... alias JABARDAST COMEDIAN!!!! all these are master piece.

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  2 ปีที่แล้ว +11

      ఒక ఊరకుక్క
      ఒక బురదపంది
      ఒక జిల్లపురుగు
      ఒక గోకవరపు. 🤣🤣
      నువ్వు ఉడుక్కుని ఏడుస్తుంటే పైశాచిక ఆనందం వస్తుంది రా శర్మా. 🤣
      నీ పిండాన్ని పందికొక్కులు మెక్క, మాగొప్ప entertainment ఇస్తావురా శర్మ 🤣
      ఇంకో పది కామెంట్లు పడాలి. కానీ...

    • @subrahmanyamgokavarapu7970
      @subrahmanyamgokavarapu7970 2 ปีที่แล้ว +1

      This your level JABARDAST COMEDIAN......intakqntey decent ga ekkada tittagalavi nuvvu

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  2 ปีที่แล้ว +8

      @@subrahmanyamgokavarapu7970 ఏరా కుత్తే. నీకు డిసెన్సీ కావాలా? 🤣
      నువ్వు తిన్నగా రాసిన ఒక్క కామెంట్ చూపించరా గోకవరపు కుక్క. నా పద్ధతే అంత. తిన్నగా మాట్లాడితే శత్రువు కి కూడా పెద్ద పీట వేసి గౌరవిస్తా. ఎదవ వాగుడు తో మొదలు పెట్టి నువ్వు ఒక అడుగు దాటితే నేను వంద అడుగులు దాటుతా.
      నీకెలా కావాలో నువ్వే decide చెయ్యి.

    • @subrahmanyamgokavarapu7970
      @subrahmanyamgokavarapu7970 2 ปีที่แล้ว +1

      Check my first message about geeta...it was a decent one.. and see your overexcited reply..... nee video ki +ve ga predetey vaadu manchi vaadu.. lekapotey satruva......nenu gunatraya vibhagam gurinchi specific raasi napudu...you should have asked decently where it is mentioned....you are such an idiot.....you don't understand the tone of the message and started outraging yourself.......

    • @subrahmanyamgokavarapu7970
      @subrahmanyamgokavarapu7970 2 ปีที่แล้ว +4

      India lo putti bhagavdgeeta gurinchi negative ga cheptey....Janallo realization vastaada......Sagam pichodivo leka poortiga pichodivo ....I don't understand

  • @AkashyadavYadav-s3z
    @AkashyadavYadav-s3z 5 วันที่ผ่านมา

    Bhagavadgeetha full analysis vediolu unaya brother i want to know more

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  5 วันที่ผ่านมา

      There are others in the playlist of Bhagavad Gita andi.

  • @ShivaNani302
    @ShivaNani302 ปีที่แล้ว +5

    @SatyaAnveshi ఎక్కువగా చదివితే ఉన్న మతి పోయింది అనీ అంటారు...ఇప్పుడు నీ మాటలు వింటే అర్థం అవుతుంది....
    పచ్చ కామేరులు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనపడింది అంట....😂
    మన మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ గారు మాకెంతో inspiration ఆయన కేవలం మన రాష్ట్రపతి ఏ కాకుండా గొప్ప ఎంతో మేదస్తు కలిగే ఉన్న scientist కూడాను....ఆయనే భగవత్ గీత ను ఆదర్శంగా తీసుకున్నాడు. ఆయన కంటే గొప్ప మేధావి అనుకుంటున్నావా.. ఎంతో మంది గొప్ప గొప్ప మేధావులకు భగవత్ గీత inspiration.
    నీకు ఉన్న సగం సగం జ్ఞానం తో నువ్వో మేదవిలాగ నిన్ను నువు అనుకోకు సోదరా. పండితులు తో కూర్చుని ప్రస్తావించి నిర్ణయం తీసుకుంటావని ఆశిస్తున్నాను..

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 3 วันที่ผ่านมา

    ఇప్పటి వరకు భగవద్గీతా శ్లోకాలకి వివరం రాసిన వారు శ్రీకృష్ణుడి నిజ భావాన్ని తెలియలేక ఎవరికి తోచిన విధంగా వారు రాసిన మూలంగా మీలాంటి వారు ఇలా విమర్శలు చేసే అవకాశం దొరికింది.మీరు నిజంగా భగవద్గీతా జ్ఞానం తెలుసుకొనే ఉద్దేశ్యం ఉన్నట్లు నేను భావించలేక పోతున్నాను.ఎందుకంటె మీ విమర్శలు సహేతుకంగా ఉన్నా విమర్శలతో పాటు సరైన వివరం కూడా మీరు చెప్పగలిగితే అది సరైన విమర్శగా భావించవచ్చు కానీ విమర్శించడమే ధ్యేయంగా ఉంటే అది నాస్తిక వాదులు చేసే పని

  • @Shambhavi-y20
    @Shambhavi-y20 ปีที่แล้ว +5

    అన్నిటిని condemn చేస్తున్నారు. బావుంది. Atleast మీ prakaram చదవాల్సిన ఏంటి? Andariki మీ అంత అవగాహన, self confidence ఉండదు కాబట్టి kastalallo దేనిమీద fall back avvali. Pl చెప్పగలరు

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  ปีที่แล้ว +9

      ఆత్మవిశ్వాసం, స్థైర్యం కావాలి. దేవుడి మీద నమ్మకం అనేది బానిసత్వం, చేతకానితనం. ఎవరో వస్తారు ఎదో చేస్తారు అనుకోవటం తప్పు. మనమే చెయ్యాలి, మనకి దగ్గర ఉన్నవాళ్లే మనకి సహాయం. దానికి కావాల్సింది భక్తి కాదు మానవత్వం.
      కష్టాలకి కారణాలు కనుక్కోవాలి. తీర్చుకునే విధానాలు అడిగి తెలుసుకోవాలి. దేవుడే దిక్కు అంటే ఏమొస్తుంది? ఇంకొంత మంది మోసం చెయ్యటానికి అవకాశం ఇచ్చినవాళ్ళం అవుతాం.
      ఫిలాసఫీ చదవాలి, మానవ విలువలు నేర్పే పుస్తకాలు చదవాలి. అలాగని భగవద్గీత చదవొద్దు అనట్లేదు. అన్నిటిని చదవాలి కుదిరితే. చదివినప్పుడు భక్తి తో కాకుండా బుర్రతో ఆలోచించాలి అని మాత్రమే నేను చెప్పేది.
      ఏ పుస్తకం లో ఏది నచ్చినా, పాటించుకోవచ్చు. అది రామాయణం అయినా, బైబిల్ అయినా కురాన్ అయినా లేక ఇంకెటువంటి కధ , నవల, ఫిలాసఫీ పుస్తకం అయినా సరే. భక్తి దండగ అని మాత్రమే నేను చెప్పేది. భక్తి కళ్ళకి గంతలు కట్టేస్తుంది. నీతిగా నిజాయితీగా ఆలోచించనివ్వదు.

    • @Shambhavi-y20
      @Shambhavi-y20 ปีที่แล้ว +2

      హమ్మయ్య.... సమాధానం ప్రశ్న ki lead చెయ్యకుండా first time సమాధానం ichhindi🙂. కానీ చాలా సార్లు confidence ni కోల్పోయినప్పుడో, దగ్గరి వాళ్ళు శాశ్వతం గా దూరం inappudo కర్మ sidhantam చాలా santhwana ఇచ్చింది... Mathamaa/nammakamaa/పురే విశ్వాసమా vs psychiatry /anti depressantsa అన్నప్పుడు matham చాలా హెల్ప్ చేసింది... Science అన్నిటికి మూలాలు / పరిష్కారం ఇంకా కనుక్కోలేదు కదండీ? మాములు మనుషుల nunchi ఆ comfort ni దోచుకోవటం ఎందుకు?

    • @Shambhavi-y20
      @Shambhavi-y20 ปีที่แล้ว +1

      మొదట ఒకటి రెండు videos లో మీరు చాగంటి లాంటి వారు అనుకున్న. కానీ కాదు.... కొంచెం vyangam, కొంచెం వెటకారం, కొంచెం హాస్యం melavinchi ఎవరిది vaallaki వడ్డీతో సహా ఇచ్చివేసే చాణుక్యులు మీరు. ఐ like the ఛాయస్ of words you use😊😊

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  ปีที่แล้ว +2

      @@Shambhavi-y20 కర్మ సిద్ధాంతం మీకు స్వాంతన కలిగించిందా? ఇదెక్కడి విడ్డూరమండి బాబు. స్వాంతన అనుకున్నారు కానీ మరిన్ని ప్రశ్నలు మిగులుస్తుంది కర్మ సిద్ధాంతం. ఎవ్వరికి కంఫర్ట్ కాదు. ఆలోచించటం మానేసి కంఫర్ట్ అనుకుంటారు అంతే.
      ఈ ఆదివారం లైవ్ కి రండి (ఆదివారం మూడింటికి) అక్కడ సమాధానం చెప్తాను.

    • @Shambhavi-y20
      @Shambhavi-y20 ปีที่แล้ว

      నేను live లో మిమ్మల్ని ప్రశ్నించలేను కానీ sunday live లో కర్మ సిధాంతం గురించి ఇదే point of view పై మీ live వినటానికి సిద్ధం గా వుంటాను. Infact wait చేస్తూ వుంటాను. మన గురించి ఇన్ని ప్రశ్నలు ఇంకా సమాధానం లేని పరిస్థితుల్లో santhwana కోసమే కర్మ sidhanthanni కస్టపడి నిర్మించుకున్నాం.... కొద్దిగా ఊపిరి పీల్చుకున్నాం.,.. ఇప్పుడు alternative లేకుండా ఎలా వదిలెయ్యటం

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 3 วันที่ผ่านมา

    వినాయకుడు లేడు వ్యాసుడు మాత్రమే రాశాడు

  • @prabhakarj931
    @prabhakarj931 2 ปีที่แล้ว +3

    BG 2.47 yajamani thana sevakudiki cheppe sootram

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 หลายเดือนก่อน +2

    భగవద్గీత వరస్ట్ పుస్తకం

  • @thegamingbro.........5531
    @thegamingbro.........5531 10 หลายเดือนก่อน +12

    భగవద్గీత కచ్చితంగా అందరు చదవాలి మరియు చదివించాలి . అప్పుడే కదా అది ఎంత చత్త పుస్తకమో తెలిసేది.

    • @venkataramanaiahgarige6917
      @venkataramanaiahgarige6917 6 หลายเดือนก่อน

      వర్రే సన్నాసి ఆ చెప్పే వాడు ఒక సన్నాసి నువ్వు ఒక సన్నాసి మీకెందుకు రా భగవత్ గీత చెత్త దా
      పనికి రాణి ఎదవ

    • @venkataramanaiahgarige6917
      @venkataramanaiahgarige6917 6 หลายเดือนก่อน

      వర్రే సన్నాసి నోర మూసుకో లేక పోతే జైలు కు పోతావు

    • @venkataramanaiahgarige6917
      @venkataramanaiahgarige6917 6 หลายเดือนก่อน +1

      నీ బిల్ గురించి చెప్పు

    • @thegamingbro.........5531
      @thegamingbro.........5531 6 หลายเดือนก่อน +1

      @@venkataramanaiahgarige6917 nenu hindu ni ra babu

    • @harishraj888
      @harishraj888 หลายเดือนก่อน

      Tappu ra ala anakudadu.. chetta pusthakam ani.. Nuvvu genuine ga Geetha telusuko manchi guruvu nunchi.. full ga telusukoni cheppu...

  • @ARV1116
    @ARV1116 11 วันที่ผ่านมา

    డియర్ sir, సత్యాన్వేషి టైటిల్ సూపర్
    నిష్పక్షపాతంగా ఉన్నది ఉన్నట్లు సత్యాన్ని అన్వేషించి బయటకు తీయాలి.
    మీ విశ్లేషణ దారి తీరు బాగుందనే అనిపిస్తోంది.
    అయితే......మీకు ఈ పాటికే త్రైత సిద్ధాంత భగవద్గీత ఒకటి ఉందని తెలిసి ఉంటుంది. ఇప్పటి వరకు మీరు అది చదివి ఉండకపోతే వెంటనే దయచేసి చదవాలని నా విన్నపం,కోరిక.
    మీలాంటి వారికి ఆ గీత వజ్ర సమానం.
    ప్రపంచ వ్యాప్తంగా వివిధ గీతాచార్యులు రాసిన 320 భగవద్గీతలో ఉన్న లోపాలు ఎత్తి చూపి, ప్రపంచానికి అర్థం కాని 45 శ్లోకాలకు అద్భుత అర్థం మీకు ఇందులో దొరుకుతుంది.
    అసలు సిసలైన భగవద్గీత Thraitha Geetha. Please urgently read the Thraitha Geetha.
    మీకు గీతలో కల్పిత శ్లోకాలు ఉన్నాయి అని అనిపించి ఉండాలి కదా సర్.
    కృష్ణుడు చెప్పినవి 578 శ్లోకాలు. సాధారణ గీతలో 54 కల్పిత శ్లోకాలు ఉన్నాయి. 45 శ్లోకాలకు ప్రపంచానికి అర్థం దొరకక అర్థం లేని భావం రాశారు. ప్లీజ్ రీడ్ త్రైత గీత.
    గీతలో కల్పిత శ్లోకాలు ఏరి పారేశాడు స్వామి అందులో.

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  11 วันที่ผ่านมา

      That traitha gita is a mockery of human intelligence. There is no need of any Gita. We have much better laws and discourse than these pseudo spiritual nonsense.

    • @ARV1116
      @ARV1116 11 วันที่ผ่านมา

      ​​​@@SatyaAnveshi sir, you have lost the sense of dignity and discrimination by commenting on thraitha Geetha as psuedo without going into it. If you had read it you wouldn't have commented. Perhaps the Atma God doesn't like you to give the essence of pure knowledge it seems and I have noted the same.
      మీకు సాధనా మార్గాలేంటో తెలియదు. ఆధ్యాత్మికం అంటే ఏంటి కూడా తెలియదు. మీరు యూజ్ చేసే పదజాలం కూడా చాలా criticising గా ఉంది. మీకే క్లారిటీ లేదు. మీరు మీ అనాలసిస్ తో ఎట్లాంటి కంక్లూజన్ ఇవ్వలేరు. నెగెటివ్ approach ఎక్కువయింది మీలో. You are not directly open to know the true knowledge .
      కుల వ్యవస్థ Thraitha గీతలో వ్యతిరేకించ బడింది. మీరు thraitha గీత చదవలేదు.

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  11 วันที่ผ่านมา

      Wow. we have a winner. You get to teach us the Traitha gita to us. We can have a 1 hour discussion about Traitha Siddhantam and Traitha Gita. I welcome you (or challenge you if you like) to come and tell us about what your understanding is.
      Spirituality is a handicap stick of people who cannot or not willing to deal with reality. Take this as a challenge to come and describe the Traitha theory of Gita.

    • @ARV1116
      @ARV1116 11 วันที่ผ่านมา

      ​​@@SatyaAnveshi We need not debate sir. A debate is always possible only when there are persons with open mindedness without any hatred or bias or envy. A pre concepted minds are not suitable for a debate. if you go through that Geetha you won't debate sir. Your quest of search for truth and knowledge knowing is enough I am happy with that. A truth seeker should always be open to know the truth without bias or envy. As a truth seeker you Wont stop your search till you get a satisfactory answer. I have understood that you are struggling and ready to oppose even the manifestor and the manifestation. You are just simply playing with the flaws made by ignorant preachers, teachers, pandits. Without any pre concepted ideas if one is ready to know the truth ,then only it is possible to hit upon a truth.
      You should know that the bodies are made with the five elements of prakruthi. And the praakrutik bodies are animated by Atmic chaitanyam. You have to still journey more to know brother.
      Yes brother, spirituality as you described as a stick by unable people, I accept. People have not understood the essence of Bhagavadgeetha.
      మన పూర్వీకులు,వెధవలు మనలను పక్క దారి పట్టించే శ్లోకాలు ఎన్నెన్నో చేర్చారు. ఇప్పుడు మనం కల్పిత శ్లోకాలు ఎన్ని, కృష్ణుడు చెప్పిన శ్లోకాలు ఎన్ని అన్నది మనం వెలికి తీయాలి. ఆల్రెడీ స్వామి ప్రబోధ ఆనంద గురు దేవులు అవి వెలికి తీసి చెప్పారు. ఆయన అన్ని మతాల వారికి ఒక రెవల్యూషనరీ గురువు. Thraitha Geetha చదవడమే సొల్యూషన్.

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  10 วันที่ผ่านมา

      @@ARV1116 Don't escape now. Come to Sunday live stream.

  • @lavithrayalamanchili2366
    @lavithrayalamanchili2366 2 ปีที่แล้ว +6

    "Karthikeya" , "Kanthara" lanti movies chaalaaa mandiki thega nacchesthunnai, assalu logic leni aa stories ela nacchutunnai meeku ani peddaga chaduvu leni nenu kaastha ekkuva chaduvulu chadivina na vaallani aduguthunte.., vallu cheppe answer.." cinema ni cinemala chudu" ata!
    Mari nakento ala chudatam radu.

    • @vamsiakula9860
      @vamsiakula9860 2 ปีที่แล้ว +2

      Arjun Reddy nachuthunda Neku ?

    • @prabhakarj931
      @prabhakarj931 2 ปีที่แล้ว

      Cinema ni cinemala chudu anevaru prati cinema ni chusi appreciate cheyaru kadaa. There are many movies that flopped when audience didn't like.

    • @aum4547
      @aum4547 2 ปีที่แล้ว

      Spider Man, Super Man lo logic unda

    • @aum4547
      @aum4547 2 ปีที่แล้ว

      neeku em movies nachoyo chepu

    • @ERROR-bs9li
      @ERROR-bs9li ปีที่แล้ว

      Niku nachakapote muskoni kurcho

  • @yashwanth0070
    @yashwanth0070 ปีที่แล้ว +1

    Is it true that Einstein read gita and said , 'when I read gita and reflect about how God created this universe everything else seems so superfluous'

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  ปีที่แล้ว +5

      Total bogus. Shameless saffron scoundrels have propagates that lie.

    • @Siddardhapedada-u1y
      @Siddardhapedada-u1y ปีที่แล้ว +2

      ​@@SatyaAnveshiit is not the propaganda it is the truth not only Einstein but great scientists like Robert openhimmer also read Bhagwat Geeta i know psudo a-thest p-ig like u never want to believe this

    • @Siddardhapedada-u1y
      @Siddardhapedada-u1y ปีที่แล้ว +1

      ​@@SatyaAnveshiit is not the propaganda it is the truth not only Einstein but great scientists like Robert openhimmer also read Bhagwat Geeta i know psudo a-thest p-ig like u never want to believe this

  • @svm14
    @svm14 8 หลายเดือนก่อน +6

    వీడినెవరికైనా చూపించండిరా బాబూ.

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  8 หลายเดือนก่อน +1

      చూపిస్తేనే వచ్చావు ఇక్కడికి. :-)

    • @coolboy-rg9zy
      @coolboy-rg9zy 6 หลายเดือนก่อน

      ​@@SatyaAnveshi hindu grandala meda padi edche anti hindu elaa undato chudataniki vachadu. ............... 🤮

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 3 วันที่ผ่านมา +1

    మీరు ఒక ముఖ్యమైన ప్రశ్న అడగాలి.యుద్ధం జరిగే ప్రదేశం నుంచి కొంత దూరం అర్జునుడు, శ్రీకృష్ణుడు వెళ్ళి మాట్లాడిన విషయాలు సంజయుడికి ఎలా తెలిశాయి? శ్రీకృష్ణుడు నువ్వు తప్ప నా ఈ రూపాన్ని చూసిన వారు లేరు అని చెపితే సంజయుడు ఎక్కడి నుంచి చూశాడు అని అడగాలి

  • @explorelonelyplanet3696
    @explorelonelyplanet3696 2 ปีที่แล้ว +6

    hii could you please debunk the myth... nuclear bomb was created from the reference of getha... this is the claims proudly sharing with other people.

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  2 ปีที่แล้ว +6

      Total bogus. Oppenheimer doesnt know sanskrit, he only read Max Muller (or Ralph Griffith) translations.
      It is actually embarrassing to the saffron fools which they dont understand. The line that oppenheimer said was at the time of testing a bomb. So it means the Gita has inspired making a bomb that is used to kill people. How different it is from Quran then? People use Quran to justify mass murder and now saffron fools also doing the same with Gita.

    • @yogodan
      @yogodan ปีที่แล้ว

      If stories are real, why don’t these fools create pot babies like. Kauravas were created. As of today Science does not have such technology of creating pot babies as done in avatar movie.(Artificial Womb).

    • @pjana3772
      @pjana3772 ปีที่แล้ว

      I told to god you wrote like that 😉

    • @venkatakishore8941
      @venkatakishore8941 ปีที่แล้ว

      @@SatyaAnveshi Oppenheimer learned Sanskrit. There is a BBC article on it. Why do you say it’s bogus?

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  ปีที่แล้ว +6

      @@venkatakishore8941 Do you know where that article is? Did you read that article yourself or did some whatsapp uncle told in his forward that Oppenheimer learnt sanskrit? Please ask questions. Dont just blindly accept. If I said Tulasi das was a secret muslim and there was a BBC article about it, you would immediately ask me where is that article and did I read it myself or did some communist said so.
      So have some self respect and look for the article yourself. and if you get that, you should share it here. Then I will ask you the second question.

  • @bpavankumar750
    @bpavankumar750 9 วันที่ผ่านมา

    Gyanam Acharistanay labinuchu.

  • @sreeramakrishna369
    @sreeramakrishna369 ปีที่แล้ว +6

    Brother.. మి వీడియో చూశాక. మీకు మంచి తెలివతేటలు ఉన్నాయ్ అని అర్థమౌతోంది కానీ అది వక్ర బుద్ది తో ఉంది..ఎందుకంటే స్టార్టింగ్ లోనే తప్పు చెప్పావ్ అర్జునుడు స్త్రీలు తప్పు చేస్తారని అక్కడ చెప్పలేదు. నువ్వు అంటున్నావ్, కానీ అక్కడ వారు దుసితులు,ఇతరుల చేత అవమానించిన బడతారు అని చెప్పాడు. నువ్వు వక్ర బుద్ధితో- వేరే విధంగా అన్నాడని- స్త్రీలు తప్పు చేస్తారని అన్నాడని- అపద్దం చేప్తున్నవు..ప్రపంచంలో ప్రతి దాంట్లో లోపం వేతకవచ్చు కానీ అది మన పని కాకూడదు.అది మనకు వెంతవరకు ఉపయోగపడుతుందో చూసుకోవాలి దాన్ని గౌరవించాలి.మి తల్లిని మీరు బాగా గమనించండి వారిలో కూడా మీకు తప్పులు kanipincha వచ్చు అల గని నిచురాలు అని అనుకోవు కదా..మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను..

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  ปีที่แล้ว +3

      తెలివితేటలు ఉండొచ్చు గాని గుంటనక్క తెలివి ఉండకూడదు బ్రదరూ. సంస్కృతం తెలియని వాడివి నీకెలా తెలుసు నాయనా వక్రీకరించాను అని? దేశం లో ఉన్న అనువాదకులు అందరూ ఒప్పుకున్న విషయాన్ని ఈ కాలపు కాషాయ దొంగ సన్నాసులు ఇప్పుడు వక్రభాష్యాలు చేస్తున్నారు. కొంచం తట్టుకో నాయన. లైవ్ కి వస్తే నీకు పూర్తి ఆధారాలు చూపిస్తా.

    • @sreeramakrishna369
      @sreeramakrishna369 ปีที่แล้ว +4

      @@SatyaAnveshiమీరు వక్రికరించిన అంశం కూడా స్పష్టంగా చెప్పాను క్లియర్ గా చదవండి అర్జునుడు స్త్రీల గురించి తప్పుగా మాట్లాడారని చాలా చాలా చెప్పారు మీరు, కానీ అర్జునుడు అక్కడ స్త్రీలను తక్కువ చేసి మాట్లాడినట్లు లేదు

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  ปีที่แล้ว +2

      తమరికి సంస్కృతం రాదనీ అర్ధమయ్యింది. పర్లేదు. నేర్పిస్తాను.
      "ప్రదుష్యంతి" అనే పదానికి అర్ధం చెప్పండి ముందు. (Bhagavad Gita: Chapter 1, Verse 41)
      other forms of the word ప్రదుష్యతి, ప్రదూషిత (प्रदूषित)
      Hint: it is related to the Hindi word प्रदूषण

    • @sreeramakrishna369
      @sreeramakrishna369 ปีที่แล้ว +1

      @@SatyaAnveshi మీరు మాట్లాడిన దానికి మీరు భాధ్యత వహించాలి, మీరు మాట్లాడిన మాట గురించి మాట్లాడి అప్పుడు ఇంకో విశయం మాట్లాడదాం brother..

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  ปีที่แล้ว +2

      నేను వక్రీకరించలేదు. మీకు సంస్కృతం తెలియదు. ఇది వేరే విషయం కాదు. అదే శ్లోకం విషయం. ముందు నేను అడిగింది చెప్పండి. ఆ పదానికి అర్ధం తెలుసా తెలియదా?

  • @kanumurisivasatish9295
    @kanumurisivasatish9295 7 หลายเดือนก่อน +1

    ఆర్యసమాజ్ వాళ్ళ గీత వుంటుంది దానిలో ఎన్ని తప్పులు vuntaayo కూడా discuss చేస్తారు...

  • @kiran-ed6tm
    @kiran-ed6tm 2 ปีที่แล้ว +8

    కుల వ్యవస్థను వ్యతిరేకించేవారు అందరూ మనుషులు అంతా ఒక్కటే అన్న భావన కలిగి ఉన్నవారు.
    మనుషులు అంతా ఒక్కటి అన్న భావన ఒక వాస్తవ దూరమైంది. మనిషి అనే వాడు ఎప్పుడూ వాడి స్వార్థం కోసమే ఆలోచిస్తాడు, అవతలి మనిషి ఎట్లా పోయినా ఇంకో మనిషి ఆలోచించడు. ఒక రకంగా చెప్పాలి అంటే మనిషి అంటే అట్లానే ఉంటాడు.

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 3 วันที่ผ่านมา

    ముఖ్యమైన ప్రశ్నకి జవాబు చెప్పండి.
    మీకు ఆథ్యాత్మిక జ్ఞానం తెలుసా? అంటే ఆస్తికులా లేక నాస్తికులా?

  • @subrahmanyamgokavarapu7970
    @subrahmanyamgokavarapu7970 2 ปีที่แล้ว +4

    Few good things to be grasped from Bhagavadgeetha!.
    1) Karma yoga tells about the why you should do good things. ( Which is called Agami karma ).
    2) Vijnana yoga - it tells about what are the 8 point of view to approve a fact.
    - Anupalabdi, Artha pathi, Abhavamu, Sambhavamu, Shabda pramanam, Itihasika pramanam, Pratyaksha pramanam, Anumana pramanam.
    3) Gunatraya vibhaga - It gives you a hint or an idea how to introspect yourself.
    4) Purushottama prapti - there is good linking between the point NO 3 and this Point no 4. It is a kind of transformation if you pursue to understand
    5) Karma Sanyasa Yoga - it tells you about how not to be irresponsible on the things which you have to do and responsibility. It helps you in decision making many times. (Just watch ! SUBHODAYAM old K viswanath movie which is pure reflection of this particular chapter)
    6) Kshetra Kshetrajna Vibhaga yogam - tells you the difference between the normal devotee and supreme power god, which hints you why you should be humble.
    7) Bhakti yoga - it teaches you and always keeps you in a mindset , one should be surrendered by supreme which subconsciously removes ego and there is a mindset that there is always a superior than me ! which kills your ego.
    8) Aatma samyam yoga - It helps you in calming your mind , how to do . Most importantly it teaches you contorlling mind , where every adversity effects of human arise from Mansassu.
    there are many aspects which I did not mention here likee Yajnas which every body knows, mind control.
    Some mediocres might question "if you read bhagavadgeeta, does your materialistic probelms will be solved ?". NO , materialistic problems will be solved , when you spend at a stretch of 6 to 8 months learning it , you will be transforming and becomes a matured there will be a little improvement in the way of thinking.
    If you ask me a question , Mr subrahmanyam , did you transformed after reading bhagavadgeeta , I would at least it helped to come out of some kind of depression times when no body extended thier help.

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  2 ปีที่แล้ว +6

      After reading Gita you still are the same fool you started to be. In fact you descended to be a bigger fool my dear.

    • @benmmbk765
      @benmmbk765 ปีที่แล้ว

      @@SatyaAnveshi
      He thought it was IMPOSSIBLE.

  • @knowledgeispower2155
    @knowledgeispower2155 ปีที่แล้ว +3

    After watching this video.....I think that leaving comment is is also waste.....Waste Fellow....

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  ปีที่แล้ว +4

      😂😂😂 Such a loser. Aren't you ashamed that your channel name and you are oxymorons?
      You couldn't resist commenting about not commenting.
      What kind of a religious fool does that? 😂😂