హాయ్ రాజు బ్రదర్ వీడియో చాలా బాగుంది . పిల్లల కోసం తీసుకున్న బట్టలు చాలా బాగున్నాయి బ్రదర్ ఇలాంటి కొత్త వీడియోస్ ఎన్నో చెయ్యాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను, నిర్మల గారు అండ్ రాజు బ్రదర్❤❤❤
హాయ్ రాజు, నిర్మల గారు ఎలా ఉన్నారు వీడియో చాలా బాగుంది పాపకి బాబుకి బట్టలు సూపర్ గా ఉన్నాయి అలాగే బాబు చాల హ్యాపీ గా ఉన్నాడు ఫ్యామిలీ తో సరదాగా ఉండడం చాల బాగుంది ❤❤❤❤❤❤❤❤ థాంక్యూ రాజు గారు మీకు ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాను ❤❤❤❤
హాయ్ రాజు గారు వీడియో చాలా చాలా బాగుంది పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి వర్షాలు బాగా పడుతున్నాయి కదా పిల్లల కోసం తీసుకున్న బట్టలు చాలా బాగున్నాయి మీరు కూడా బయటికి వెళ్ళేటప్పుడు గొడుగు లాంటిది తీసుకు వెళుతూ ఉండండి😊
Hello Dear Brother n Sister ❣️ Nirmala very Talented Cook 😋🤤🤤😋 Last Video lo Cook chesina "GUMMADI" Kaya curry looking Delicious 😋🤤🤤😋 ❣️🧿🧿❣️ GOD bless Both of U ABUNDANTLY 🧡💚🧡 greetings from VIJAYAWADA 💚🧡💚
హాయ్ రాజు అన్నయ్య అందరు ఎలా ఉన్నారు? వదిన పనస పిక్కలు ఏడుస్తుంటే నేను అనుకున్నాను ఉడకబెడుతున్నారేమో అనుకున్నాను అన్నయ్య పిల్లలు బట్టలు చాలా బాగున్నా వీడియో ❤️❤️❤️🥰🥰చాలా బాగుంది అన్నయ్య
హాయ్ రాజు బ్రదర్ వీడియో చాలా బాగుంది . పిల్లల కోసం తీసుకున్న బట్టలు చాలా బాగున్నాయి బ్రదర్ ఇలాంటి కొత్త వీడియోస్ ఎన్నో చెయ్యాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను, నిర్మల గారు అండ్ రాజు బ్రదర్❤❤❤
Thank you 🙏 anna gaaru 😊 Thank you so much 😊
Cute family.... beautiful village.... ఇలాంటి ఎన్నో క్లోత్స్ తీసుకోవాలని...కోరుకుంటూ.....
Jatin is super active and the way he tried and succeeded in wearing the new dress is superb. Chitti is happy with her dress. Good collection bro.
పిల్లలు ఆనందం చూసి మనసు తృప్తిగా ఉంది good mornig god bels you
రాజు మీ వీడియో చాలా బాగుంది
క్యూట్ ఫ్యామిలీ మీ సెలక్షన్ చాలా బాగుంది
మాకు వర్షాలు ఏమి పడటం లేదు వాతావరణం మబ్బుగా వుంది
హాయ్ ఓకే సూపర్ రాజు గారు మీ పిల్లల బట్టలు బాగున్నాయి హైదరాబాదులో చిరుజల్లులు పడుతున్నాయి❤🎉
Raju garu me videos nenu miss avakunda chusta ❤me selection matram super ga undi👌👌👌battalu chala baagunnayi❤❤❤
Video chala bagundi brother ❤ pillaliddaru chakkaga adukuntunnaru me mini family 🥰 inka bagundi 👍
😊🙏☘️
హాయ్ బ్రదర్ బట్టలు చాలా బావున్నాయి.
😊 Thank you Anna gaaru 🙏
రాజు తమ్ముడు మీ బాబు హీరో అవుతాడు. పేస్ చాలా కలగా ఉంటుంది బాబుకి
❤️😊🙏
ఈ సీజిన్ లో ఒకసారి అరకు రావాలని వుంది మీరు అదృష్టవంతులు ప్రకృతి తో మమేకమై వుంటారు
హలో రాజు గారు ఎలా వున్నారు చక్కని వీడియో ఇంకా మoచి వీడియోలు చేయలని కోరుకుంటున్నాను😊😊😊😊😊
Thank you 😊 anna garu 🙏
Hi, Jatin
Congratulations! You are serious in studies. God bless you my dear child!🎉
Getting to know the lifestyle of Araku tribal villagers. Waiting for more such videos bro
హాయ్ రాజు, నిర్మల గారు ఎలా ఉన్నారు వీడియో చాలా బాగుంది పాపకి బాబుకి బట్టలు సూపర్ గా ఉన్నాయి అలాగే బాబు చాల హ్యాపీ గా ఉన్నాడు ఫ్యామిలీ తో సరదాగా ఉండడం చాల బాగుంది ❤❤❤❤❤❤❤❤ థాంక్యూ రాజు గారు మీకు ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాను ❤❤❤❤
Thank you 😊 anna garu 🙏
Very good pillalu iddarini baaga chadivinchandi
Okasari d-mart shopping cheyandi pillalani baga chadivinchandi care thisukondi studies lo nice family
😊 Thank you 🙏 anna gaaru 😊
Thappakunda manchiga studies cheyipisthanu 🙏😊
Hii broo
sooo cute family sweet kids elane happy ga undali nice video
హాయ్ అన్నా, చాలా బాగుంది. వీడియో చాలా కూల్ వాతావరణ పరిస్థితులు చాలా బాగున్నాయి.❤❤❤
Mi pillalu chaala chakkaga andhamga vunnaru raju & nirmala garu...alane chakkaga chadhuvu nerpinchandi future baguntundhi...god bless u all❤
Superb cute family❤❤
Bagundhi video
Bagundi raju.mee perentski battalu thiyyu raju.
మాకు మీలాగే వర్షాలు పడుతున్నాయి ❤❤❤
Super chitithali
Nice video👌pillalu battalu chala bagunnayi👌😊
Very nice selection 👍... Cute family
హాయ్ తమ్ముడు సూపర్ వీడియో రాజు👌👌👌👍👍
Nice weather
Hii రాజు మొన్న విజయనగరంలో తీసుకున్న బట్టలు కదా చాల బాగున్నాయి. చిట్టి తల్లికి మాత్రం స్వేటర్ సూపర్ గా వచ్చింది
😊 Thank you Anna gaaru 🙏
Video chala bhagundhi Raju garu
హాయ్ రాజు గారు వీడియో చాలా చాలా బాగుంది పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి వర్షాలు బాగా పడుతున్నాయి కదా పిల్లల కోసం తీసుకున్న బట్టలు చాలా బాగున్నాయి మీరు కూడా బయటికి వెళ్ళేటప్పుడు గొడుగు లాంటిది తీసుకు వెళుతూ ఉండండి😊
Alage anna garu Thappakunda 🙏
హాయ్ రాజు అన్న ఎలా ఉన్నారు మీ పిల్లలు నిర్మల వదిన ఎలా ఉన్నారు మీరు తీసుకున్న డ్రెస్స్ బాగున్నాయి
బ్రో సూపర్ వీడియో బ్రో...
Super video brother 👌❤️
Nice raju bhai ❤
Super Raju Bro
Thank you 🙏 anna gaaru 🙏
Me shoping bagundhi bro
Super selection bro and happy Christmas 🎁 bro
Nenu thinnanu panasa pickalu, chala baguntay
Nice selection anna
Nice raju
లోకేష్ సూపర్
Super videos Raju bro 🌧️🌧️🌧️
Thank you bro 😊
మంచి గా వేగినవి అనాలి, వాటర్ తో ఉడికిస్తే ఉడికి నాయి.అంటారు
😊😊
Supar bro ❤❤❤
Happy life Annayya ❤
pilla la hair ki oil rayandi bro, baga dry avipoye red color ki velipotundi hair spoil avipotundi
Nice
మాకే కింద చాలా దరిద్రంగా ఉంది గాలి చలి మంచు లా వర్షం ఓకటి కాలం చాలా దరిద్రంగా ఉంది
Mi sumsarum chala bagundhi ,mi edhharu chala oddikaga unnaru ,mi bharya appudu navoothu untundhi .
😊🙏☘️
Super bro
Hi రాజు నేనూ కూడ తిన్నీ ఉన్నాను ఇ పనస పికలను కాల్చుకుని తింటే అద్భుతంగా ఉంటాయి స్వీట్ గా టేస్టీ గా ఉంటుంది
Ounu anna chala baguntayi 😊💐
Apple pandlu❤❤
Annayya avi curry kuda baguntundi kadha chala 🥰
Super family anna
Sooo cute children ❤❤
Super video Raju bro❤
😊🙏
Nice video ....nice family
Nepal pillaki chala bagundhi chitti thalli
😊😊
సూపర్
Thank you 😊 anna garu 🙏
హాయ్ తమ్ముడు బాగున్నారా మీ పిల్లలు బట్టలు బాగున్నాయి విజయవాడలో చిన్నగా వర్షం పడుతుంది
Hiiii Raju garu very nice collection
Meru anni ruchulu baga aaswadistaru super e rojullo pillalu andariki ekkuva daddy's e istam enduko emo🤔🤔🤔
😊☘️
Love from Adilabad ❤️😍
😊🙏
రాజు తమ్ముడు పాప జుట్టుకి ఆముదం వాడండి బ్లాక్ గా వస్తాయి హెయిర్
Hi raju ealavnaru meku baga jalubu chesendanipinchindi me voice alavndi aarogam jagratha meru andaru manchigaundalani corucuntunanu me from Nellore
Ounu anna jalubu baaga undi naaku 😊🙏
👏👏
Super
Thank you 🙏 anna gaaru 😊
Hi Raju👌 👍
Nice food
Nice clothes
వీడియో చాలా బాగుంది అన్న నాకు అయితే చిట్టి తల్లి స్వెటర్ నచ్చింది జాతిన్ జెర్కిన్ కూడా నచ్చింది అన్న ❤❤❤
😊🙏 Thank you Anna gaaru 😊🙏
Hi ma nice video....😊😊😊😊
Hi Raju
nice❤
Love uuuu kids
Nice video
Thank you 😊 Andi 🙏
పాపాకి జుట్టు నల్లగా అవ్వడానికి ఆముదం లో మందారపూవులు వేసి మరిగించి రాస్తే బాగుంటుంది ట్రై చేయండి బ్రో
Thank you 😊 Brother vaadutham
చిట్టీ తల్లి కాదు బ్రో బ్రిటిష్ రాణి ❤❤❤
😊🙏
Dress lu bagunnay thammudu
Thank you 🙏 anna gaaru 😊
Raju super 🫰
హాయ్ రాజు
Hiiii anna garu Ela unnav ☘️
Bava ma sister voice baguntadi konchem chance Ivvandi ame ki
Hello Dear Brother n Sister ❣️ Nirmala very Talented Cook 😋🤤🤤😋 Last Video lo Cook chesina "GUMMADI" Kaya curry looking Delicious 😋🤤🤤😋 ❣️🧿🧿❣️ GOD bless Both of U ABUNDANTLY 🧡💚🧡 greetings from VIJAYAWADA 💚🧡💚
Thank you so much 🙂 🙏 anna gaaru 🙏
First view nd first like raju
Thank you so much Andi 😊🙏
హాయ్ రాజు అన్నయ్య అందరు ఎలా ఉన్నారు? వదిన పనస పిక్కలు ఏడుస్తుంటే నేను అనుకున్నాను ఉడకబెడుతున్నారేమో అనుకున్నాను అన్నయ్య పిల్లలు బట్టలు చాలా బాగున్నా వీడియో ❤️❤️❤️🥰🥰చాలా బాగుంది అన్నయ్య
Thank you so much maaa ☘️💐🙏
Hi Raju garu
Hi anna i am good
Super selection anna nice video❤❤❤
Thank you madam 🐱😊
@@ArakuTribalVlogs-98 🙌🙌
❤❤❤❤❤❤
Hi hollo Raju anna ❤❤❤❤❤❤❤
Hi Raju anna me video super Anna👌👌👌👌🥰🥰
Thank you so much akka 😊🙏
హాయ్ అన్న నేను కూడా పంచఫికల్ తినేశాను అన్న
అవును నేను తిన్నాను పనస పిక్కలు ❤❤❤చాలా బాగుంటాయి
😊 ounu anna gaaru 🙏
Hai raju bro waiting for your video ❤
Thank you so much 🙂 Andi 🙏
Hi annaya
Cute family ❤️ i like it 😍😊
Thank you 🤗 Andi 🙏
Hai Raju bayya..adv Happy new year 2025..
Same to you Anna gaaru 🙏💐
Hai Raju Nirmala maradalu ni theesukuraleda..
Hiii raju garu clothes bagunnai
Thank you Andi 😊🙏
Bro madei thelangana maku kuda varshm paduthunde bro
❤
👋👍