TUG-OF-WAR BETWEEN MALE & FEMALE LAWYER | NYAYAM KAVALI | CHIRANJEEVI | RADHIKA | JAGGAYYA | SARADA

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ย. 2024
  • Watch And Enjoy Nyayam Kaavali Full Length Telugu Movie On Telugu Cinema Club.
    Watch The Best Of Indian Cinema Uploads Right Here!
    HD World is the final destination for all Full Movies Online irrespective of language including Telugu, Tamil, Hindi, Malayalam, Kannada etc. HD World covers movies across all genres from Old to the Latest, Romance to Action and Comedy to Sentiment. Watch all the Tamil dubbed, Hindi dubbed full movies on HD World
    Watch the best of Indian Cinema uploads right here!
    Also subscribe to / @telugucinemaclub1 for latest full movies.

ความคิดเห็น • 99

  • @srinivasulukadem3278
    @srinivasulukadem3278 หลายเดือนก่อน +6

    లెజండ్ యాక్టర్స్ శారదా గారు, జగ్గయ్య గారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @darsanapubabu3444
    @darsanapubabu3444 2 ปีที่แล้ว +64

    శారదా గారి యాక్షన్ సూపర్, ఎప్పటికీ మర్చిపోలేని సినిమా

    • @plnarayana9930
      @plnarayana9930 2 ปีที่แล้ว +2

      🌹🏵🏵🌱🏵🌻

    • @ashokkeshapaga2534
      @ashokkeshapaga2534 2 ปีที่แล้ว +7

      @@plnarayana9930 the best time of reading as I

    • @keshapogudevadass4423
      @keshapogudevadass4423 2 ปีที่แล้ว

      Xcx

    • @dhanalovesiva8110
      @dhanalovesiva8110 ปีที่แล้ว +3

      Q

    • @rameshblindlifestyle
      @rameshblindlifestyle 10 หลายเดือนก่อน +1

      ❤ మహిళలకు మంచి జరగాలి అని రెండు కళ్ళు లేని నేను కూడా పోరాటం చేస్తున్నాను💚కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా పెట్టారు అని డౌట్ ఎవరికైనా వస్తే Ramesh blind అనే వీడియోస్ ఫాలో చేయండి💜

  • @balaramabalaramamahesh4604
    @balaramabalaramamahesh4604 4 หลายเดือนก่อน +11

    ఊర్వశి శారద గారు 👍👌👍

  • @phanikumar2752
    @phanikumar2752 29 วันที่ผ่านมา +4

    Omg what an acting... Excellent dialogue delivery and modulation....

  • @govindunaik5686
    @govindunaik5686 2 ปีที่แล้ว +51

    ఇలాంటి సినిమాలు జన్మలో చూడలేం తీయలేరు కూడా ఊర్వశి శారద లాయరు వాదన సూపర్

    • @rameshuddavolu4843
      @rameshuddavolu4843 2 ปีที่แล้ว +2

      Super

    • @kavaladhanaraju9868
      @kavaladhanaraju9868 2 ปีที่แล้ว

      T😄𝖞👌👌👌👌😂👌👌👌👌👌👌👌u👌😄👌👌👌👌👌👌👌👌👌👌😍😂😂yy😂👌𝖚𝖞👌👌𝖞𝖞👌👌𝖞😂😂😂𝖙😂😂t😂yy😄👌👌😄👌👌👌😂😂😂😂𝖙👌👌😂👌👌👌👌👌👌👌👌👌👌😄𝖙😂y😂😂👌👌👌😄👌👌👌😂😂uu𝖞👌👌😄😂😍😂😂😂👌y😂yyy👌👌👌👌👌👌👌y😂😂👌😂😂😂👌👌👌👌👌👌y😂👌t👌utt👌👌😄👌👌👌👌👌👌👌😂😂😂👌😂😂𝖞👌𝖞👌👌😂😂😂😂😂👌👌𝖞😄👌👌👌😄👌😂😂😂👌👌😂😂👌👌u𝖚👌👌😄👌𝖚😂😂😂😂👌😂😂t𝖏👌👌𝖞👌👌👌👌👌𝖞😂😂😂😂😂😂😂👌👌👌👌👌👌y😂👌😂😂😂😂👌𝖙yyy👌👌👌t😂😂t😂😂yyyyy👌👌t😂😂😂y😂😂ytr👌👌👌y👌👌👌t😂😂😍𝖙😂😂👌👌𝖞😄👌👌𝖞𝖞😄𝖙😂😂😂y😂tth😄yyy👌👌yt👌😂😂👌😂👌👌😂👌😂👌👌𝖞𝖞𝖚😂𝖞😂𝖞😂𝖙𝖙😂😂😂👌😂𝖙𝖞𝖞𝖍𝖙😍😄😂t😄t👌gy😂👌😂yyuttrthyhttr👌👌trt😍యుయ్య్ 😂ttt😍tt ytuyyymhttttgttyu👌yyyhh👌👌thth👌tuyyuy👌యహైహైహైయుయ్యుత్యట్ hu👌uyyyyyyyyu👌yuy👌thmhyyuuyyyyyyy😂tgtthuhh😄uuyyyyyyyyyyuthuy😂hy😂ytyyyyyyyyyuhhytyyt😍thyu👌ఉయ్యేయ్య్య్య్హ్హయ్య్హయ్ iyy👌y👌t👌😂😂👌👌👌👌👌😍r👌👌👌👌👌👌👌𝖞👌👌👌👌👌👌👌👌

  • @guntupallisureshbabu7997
    @guntupallisureshbabu7997 2 ปีที่แล้ว +9

    sarada.great.artist

  • @revathipinninti4379
    @revathipinninti4379 2 ปีที่แล้ว +7

    suuuper sharada garu

  • @govinduvenkatalaxminarasin305
    @govinduvenkatalaxminarasin305 ปีที่แล้ว +7

    Hatsup to actress Sarada

  • @rameshblindlifestyle
    @rameshblindlifestyle 10 หลายเดือนก่อน +3

    ❤ మహిళలకు మంచి జరగాలి అని రెండు కళ్ళు లేని నేను కూడా పోరాటం చేస్తున్నాను💚కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా పెట్టారు అని డౌట్ ఎవరికైనా వస్తే Ramesh blind అనే వీడియోస్ ఫాలో చేయండి💜

  • @bachankumar7867
    @bachankumar7867 ปีที่แล้ว +21

    అప్పుడు ఉన్న అన్ని సినిమాల ముందు ఇప్పుడూ ఒక్క సినిమా కూడ లేదు, అప్పట్లో సినిమాలు సంవత్స రలు నడిచినవి

  • @srinivaskv5763
    @srinivaskv5763 23 ชั่วโมงที่ผ่านมา

    Chiranjeevi was upcoming actor that time

  • @kousalyaaneladasu2358
    @kousalyaaneladasu2358 2 ปีที่แล้ว +9

    Sharada urvashi.wounderful.nati

  • @jashugamingyt1112
    @jashugamingyt1112 2 ปีที่แล้ว +27

    Saradha garu what a voice what a acting jeevincharu🙏🙏

  • @janakibaswaraju8849
    @janakibaswaraju8849 2 ปีที่แล้ว +25

    శారద గారు అంటే నే ఎదురులేని మనిషి

  • @Gangadharamt17
    @Gangadharamt17 2 ปีที่แล้ว +20

    Saradha amma acting super

  • @vijaiorchestra2839
    @vijaiorchestra2839 20 วันที่ผ่านมา

    Onether Legendary Actor Jaggayya garu. What a Voice

  • @vijaiorchestra2839
    @vijaiorchestra2839 20 วันที่ผ่านมา

    Extardinary performance Legendary Actress oorvasi Sarada garu.

  • @chantichanti4080
    @chantichanti4080 2 ปีที่แล้ว +4

    సూపర్ సినిమా

  • @shivakumarnarimalla4895
    @shivakumarnarimalla4895 4 วันที่ผ่านมา

    Wow excellent scene

  • @ramanaiahravilla8793
    @ramanaiahravilla8793 2 ปีที่แล้ว +3

    Super

  • @M.sushma78
    @M.sushma78 4 หลายเดือนก่อน +2

    ఊర్వశి శారద గారికి జైహింద్

  • @MuniK28
    @MuniK28 12 วันที่ผ่านมา +1

    ఆడుకుంటాము కాదు నిజాన్ని నిర్భయంగా బయట పెట్టింది స్త్రీ అంటే భూదేవి అంత బరువు మొస్త ది

  • @srinivaskv5763
    @srinivaskv5763 23 ชั่วโมงที่ผ่านมา

    Super movie 1982

  • @momgadevi8133
    @momgadevi8133 5 หลายเดือนก่อน +1

    Super super super

  • @RameshRamesh-om1gc
    @RameshRamesh-om1gc ปีที่แล้ว +2

    Sharudu garu

  • @bollarapusoniya540
    @bollarapusoniya540 2 ปีที่แล้ว +2

    Super thirpu icharu

  • @MalludhoraP
    @MalludhoraP 16 วันที่ผ่านมา

    Jaggayyagaru saradhagaru camintiontion lo thirigi chudalemu sir

  • @rameshrangavidyarthi1136
    @rameshrangavidyarthi1136 2 ปีที่แล้ว +4

    What a wonderful scene,

  • @sharmilamatani3802
    @sharmilamatani3802 8 หลายเดือนก่อน +2

    Saragaru a legend

  • @KRANTHI657
    @KRANTHI657 2 ปีที่แล้ว +37

    విచ్చలవిడి.విశృంఖల శృంగారం కోసం పరితపించే క్యారెక్టర్ లో చిరంజీవి గారు నటించాడు ఆ క్యారెక్టర్.రాముడి వారసత్వం అని కోర్టులో శారదా చెబుతుంది అది చూసి జనాలు బావుంది అంటున్నారు శ్రీ రామునికి చిరంజీవి క్యారెక్టర్ వారసత్వం అనడానికి వినడానికి సిగ్గుండాలి

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy 6 หลายเดือนก่อน

      ఒరేయ్ దున్నపోతా శారద గారు చెప్పిన డైలాగ్ మళ్లీ సరిగ్గా వినరా. ఆమె మగవాళ్లలో మంచివారిని, చెడ్డవారిని ఇద్దరినీ ఉద్దేశిస్తూ రాముని వారసులు అలాగే దుష్యంతుని వారసులు అని కూడా అన్నారు. ఎందుకు పుడతారు రా నీలాంటి వాళ్ళు?

    • @sureshreddy1980
      @sureshreddy1980 5 หลายเดือนก่อน +2

      Crct.. Sriramudu sitaadevi ni adaviki pampadam venuka oka neethi undi.. ee katha loki Ramunni tisukuravadam chala badakaram.. writers alochibchi rayali.. ledante tappuga ardtham chesukone avakasham undi..

    • @dasatagiriyadavyadav6221
      @dasatagiriyadavyadav6221 5 หลายเดือนก่อน

      Ssm​@@sureshreddy1980

    • @venkat7824
      @venkat7824 หลายเดือนก่อน

      AVUNU . IKKADA SARADHA GARI NATANA BAVUNDHI , AME MATLADINA KONNI VISAYALU BAGUNNAYI . MIRU SARIGA MAROKKASARI VIDEO CHUDANDI . AVIDA ANUMANINCHA RAMUDU , MOSAM CHESINA DRUSYANTHUDU KI NETI SAMAJAM LONU VARASULU UNNARU ANNARU.... KABATTI AA SURESH CHARCTER CLEAR GAA DRUSYANTHUDU THO POLCHARE THAPPA RAMUDU THO KADHU .

    • @venkat7824
      @venkat7824 หลายเดือนก่อน

      KAANI MANA DOURBAGYAM SRI RAMUDU LANTI OKA DARMAM MURTHY GAA AVATHARINCHINA VYAKTHI ANI CHEPPUKUNE MANAME SANNASI CINEMA LA KOSAM , MANALO UNNA DARIDRANNI SAMARDINCHADAM KOSAM AA PERU PRASTHAVANA CHESI AJNANAM THO VISLESANA CHESESTHAM . ADHI MUMMATIKI THAPPE BROTHER . 👍

  • @kunavasavi7954
    @kunavasavi7954 11 วันที่ผ่านมา

  • @ragavenadrairalapati3063
    @ragavenadrairalapati3063 หลายเดือนก่อน

    Supper movie

  • @ChandraiahDara
    @ChandraiahDara 4 หลายเดือนก่อน

    Super 🎉🎉

  • @rajanireddy5271
    @rajanireddy5271 2 ปีที่แล้ว +13

    Silver jubilee movie.

  • @vemularangareddy2514
    @vemularangareddy2514 5 หลายเดือนก่อน

    Supet

  • @tatapudisatyanarayana1075
    @tatapudisatyanarayana1075 2 ปีที่แล้ว

    Super sir

  • @palemshivachariseena8950
    @palemshivachariseena8950 หลายเดือนก่อน

    Super super judge

  • @sagarkallepelli6397
    @sagarkallepelli6397 2 ปีที่แล้ว +10

    న్యాయం కావాలి

  • @luckycherry6524
    @luckycherry6524 2 ปีที่แล้ว +2

    Super sharadhagaru

  • @NukarajuGartam
    @NukarajuGartam 21 วันที่ผ่านมา

    Suparmoovi

  • @user-be5mz3yb8t
    @user-be5mz3yb8t 8 หลายเดือนก่อน +1

    excellent actress

  • @ushakiranushakiran8177
    @ushakiranushakiran8177 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @comdey57
    @comdey57 2 ปีที่แล้ว +1

    👌👌🙏

  • @Padmaadluri8121
    @Padmaadluri8121 2 ปีที่แล้ว +4

    🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏👏👏

  • @coolguypravara
    @coolguypravara 2 ปีที่แล้ว +8

    శ్రీరామచంద్రుడు సీతా మాతను వెంటనే అడవులకు పంపిచేయలేదు. సీత మాత మీద నింద వేసిన వాడికి ఏమి శిక్ష విధిస్తాడు? శిక్ష విధించినా కూడా వాడిలో మార్పు రాదు సరికదా ఇంకా మిగిలిన జనాలు కూడా కొంతమంది వాడిని సమర్ధిస్తారు. సీతా రాములు ఇద్దరూ భూమి మీద వెలసినది హనీమూన్ చేసుకోడానకి కాదు ప్రజలలో మార్పు తేవడానికి రామరాజ్యం కోసం. సీతా రాములు ఇద్దరు విడిపోయి త్యాగం చేస్తేనే కానీ ప్రజలలో మార్పు రాదు. ఏ తప్పూ చేయని తల్లికి తన వల్ల శిక్ష పడింది అని ఆ నింద వేసిన వాడే కాదు ఇంక ప్రపంచంలో ఎవరూ ఆ తల్లి మీద నింద వేయరు. నోరు జారరు. అందుకే రాముడు సీతా మాతను అడవికి పంపింది. అంతే కాదు రాముడు తామిద్దరం అడవులకు వెళ్ళిపోతాం అని మీలో ఎవరైనా రాజ్యం ఏలుకోండి అని తమ్ములను అడిగాడు వాళ్ళు ఒప్పుకోకపోతేనే సీతా మాతను ఒక్కదానినే అడివికి పంపాడు.
    మన భగవంతుడిని మనమే ఇలా సినిమాల్లో దిక్కుమాలిన డైలాగులు రాసి అవమానిస్తే ఇంక మిగిలిన మతాల వాళ్ళు ఇంక ఏమి గౌరవిస్తారు? ఒకడు TH-cam లోనే అడిగాడు రాముడు తప్పు చేసినప్పుడు దేవుడు ఎలా అయ్యాడు. మీరు ఎందుకు పూజిస్తున్నారు, మా jessus నిజమైన దేవుడు అని. ఇలాంటి డైలాగ్స్ వింటే అలాగే మనల్ని అడుగుతారు. ఇదంతా డబ్బు కోసం మన హిందువులు చేస్తున్న పెంట. ఇలాగే EVV సినిమాల్లో కూడా రాముడి మీద, ద్రౌపదీ మాత మీద డైలాగ్స్ వుంటాయి. వాడో దరిద్రుడు. చాలా సినిమాల్లో ఇలా మన దేవుడిని అవమానిస్తున్నారు.

    • @lankaapparao9793
      @lankaapparao9793 10 หลายเดือนก่อน

      Devudini anumaninchadam kaadu Nayana Nati nunchi neti varaku purushadikyatha lo bhagam ga Street anubavistunna narakanni prasnistunnaru
      Prasninche vadiki matanni anta gattadamani ye dharmam cheppindi
      Tappu chesina tallini siksinchina parasuramudu vunnadu
      Kaani tappu chesina tandrini samardinchina bheeshmudi Karanam ga kurukshetra yuddham sambavinchindi
      So siksha yeppudu streekena?
      Purushudiki Leda?
      Anadam Hindu Mata vyatirekata ayithe
      Nenu matam kante manavatvanike namaskaristaanu
      Ika itara matala lo goppa ga vunnayani neekevaru chepparu
      Anni matalu Agra varnala kattu kadhale
      Unnata jatula kalpanika bhavanale
      Nuvvanna matam goppadi ayithe andulo
      Purushudiki oka neethi streeki inkoka neethi undadu
      Adi ye matam lonoo ledu
      Ala cheppina bouddham jainam ki manam Sankara giri manyalu choopincham

  • @ramadevipalagani7250
    @ramadevipalagani7250 2 ปีที่แล้ว +6

    P veer from

  • @vinodareddy3584
    @vinodareddy3584 2 ปีที่แล้ว +4

    Sharadha garu 🙏🏽

  • @narayanreddychadev7841
    @narayanreddychadev7841 2 ปีที่แล้ว +4

    Eppudu ravali elanti cinimalu

  • @NarenderGandra-ok1yt
    @NarenderGandra-ok1yt 2 หลายเดือนก่อน

    EMI cinema Peru cheppandi

    • @Vs-Natures
      @Vs-Natures 2 หลายเดือนก่อน

      న్యాయం కావాలి

  • @srinivasreddy4327
    @srinivasreddy4327 2 ปีที่แล้ว +3

    L

  • @venkatalakshmipatra9777
    @venkatalakshmipatra9777 หลายเดือนก่อน +1

    ఇప్పుడైతే అవన్నీ క్లియర్గా సుపిస్తారు సిగ్గులేకుండా

  • @mdyousufuddin-sq4kx
    @mdyousufuddin-sq4kx 5 หลายเดือนก่อน

    ❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉

  • @SurprisedBread-ir3ks
    @SurprisedBread-ir3ks 15 วันที่ผ่านมา

    Kanch kantam jaggayya

  • @jhansikatukuri6639
    @jhansikatukuri6639 ปีที่แล้ว

    Movie name please?

  • @r.vlinensa.p4984
    @r.vlinensa.p4984 2 ปีที่แล้ว +2

    Cinema peru??

    • @satyabhavani7085
      @satyabhavani7085 2 ปีที่แล้ว

      Nyam kavali

    • @sriragaranjani4178
      @sriragaranjani4178 2 ปีที่แล้ว +1

      శారద గారి అద్భుత నటన తోపాటు ఆమె అడిగిన న్యాయం ఎంతో సమంజసమైనది..ఆవిడ అక్కడ అలా పడిపోవడంతో చనిపోయినట్టు కథ ముగించడం సరికాదు..but ఇంకా సినిమా ఉంది కాబోలు..కానీ ఆ ప్రశ్న కి ఇంతవరకు 2022లో ఉన్నాం .ఇప్పటికీ సవరణలు రాలేదు కదా..సినిమాలు చూసినా మొగవారి ప్రవర్తనలు మారడం లేదుగా..ఎక్కడుంది న్యాయం? కోర్ట్లు ,న్యాయం, ఇదంతా వాయిదా వాయిదా అంటూ కాలం గడిపేసి డబ్బు చిమ్మిన వారివైపు ముగింపు ఇస్తారు..నిజమైన న్యాయం వెంటనే ఎందుకు చెప్పరు? 5 pm time అవగానే ఎంత సీరియస్ విషయం నడుస్తున్నా మధ్యలో ఆపేసి The Court is adjourned అంటూ జడ్జి గారు వెళ్ళిపోతారు.. మళ్ళీ ఎప్పటికో కోర్ట్ కి వెళ్ళడం.మళ్ళీ అదే తంతు..ఈ లోపల అసలైన దోషి చక్కగా కేసునించి తప్పించుకోటానికి కావలసిన ఏర్పాట్లు చేసుకుని బయటపడతాడు..ఇదే ఎక్కువగా జరుగుతున్నది..ఎన్ని సినిమాలు ఒచ్చినా మనుషుల బుధ్ధులు మారితే ఏ సమస్య ఉండదు కదా!!

    • @shawestcomentravedhavasha7156
      @shawestcomentravedhavasha7156 2 ปีที่แล้ว

      Nyayam kavaali

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 หลายเดือนก่อน

    ఇది 1980-81 లో వచ్చినది.

  • @thalaripochaiah854
    @thalaripochaiah854 2 ปีที่แล้ว

    ,👏👏👏🙏🙏🙏

  • @vijaygoud7018
    @vijaygoud7018 ปีที่แล้ว

    Amma 🙏🙏🙏🙏👌💯

  • @ramakrishnaderangula3126
    @ramakrishnaderangula3126 2 ปีที่แล้ว +4

    ఓహో శారద ఓవర్ యాక్షన్

  • @rajkumarpilli5022
    @rajkumarpilli5022 2 ปีที่แล้ว +1

    DNA Vuntundhi kadha
    Appudu Eddi lokam

  • @sukumarreddy8726
    @sukumarreddy8726 2 ปีที่แล้ว +3

    Court Hall flooring colour am 😁😁😁

  • @rasipogulakondanna2674
    @rasipogulakondanna2674 2 ปีที่แล้ว

    E

  • @seemakurthiramu2855
    @seemakurthiramu2855 2 ปีที่แล้ว

    Exlentseen hatsaf

  • @shilpabingi7067
    @shilpabingi7067 2 ปีที่แล้ว +3

    ఇప్పుడు అంతే ఉంది. Pregnancy chesuudu taappichukunnaduu police department family members addam pette dating peeruu too caste gureeneechee shikaloo tappichukuntaa nnaruu

  • @vasundharaiyengar1537
    @vasundharaiyengar1537 8 หลายเดือนก่อน

    Why don’t you just do paternity test?? Think it is time to stop these high dramas

  • @dharavathteekam851
    @dharavathteekam851 2 ปีที่แล้ว

    900

  • @Funnyvideos-pr3dg
    @Funnyvideos-pr3dg 2 ปีที่แล้ว

    kadupu techukune varaku vella kudadu

  • @DOKURKADIRESURESHKUMAR
    @DOKURKADIRESURESHKUMAR 2 ปีที่แล้ว +6

    ఆమె కు పుట్టిన బిడ్డ కు తండ్రి ఎవరు అంటే,dna టెస్టు ఆవిషయం శారద adv కి తెలియదా,,

  • @venkatarr
    @venkatarr 4 หลายเดือนก่อน +1

    శారద పెద్ద లపాకీే సినిమా ఇండస్ట్రీలో
    . దీని బొక్క బొర్రా గుహల అంత పెద్దగా ఉంటుందని టాక్. ఇది మళ్ళీ రాముడికి చిరంజీవికి లింక్ కలుపుతుంది పాకీ ముండా.

  • @deavdasdeavdas4571
    @deavdasdeavdas4571 18 วันที่ผ่านมา

    Super

  • @venkateshwraogarine2713
    @venkateshwraogarine2713 2 ปีที่แล้ว

    supar

  • @vinodareddy3584
    @vinodareddy3584 2 ปีที่แล้ว

    Nice movie