అయ్యో బయ్యా ఎంత కష్టం గోలీలు కళ్ళు తాగి ఆరోగ్యం పాడు చేసుకున్నారా చక్కగా చూసుకుంటున్నారు అన్ని ఇచ్చినా కూడా సరిగ్గా చూడట్లేదు ఈ రోజుల్లో కొడుకులు ఏమి ఇవ్వకపోయినా చదివించకపోయినా మీరు చాలా బాగా చూసుకుంటున్నారు తల్లి కోసం నువ్వు పడే ఆవేదన మాకు అర్థమవుతుంది భయ్యా చిన్న వయసునే కలు గోళీలు లకు అలవాటైపోయింది పాపం అవును మనిషి ఉన్నప్పుడు విలువ తెలీదు అవును వాళ్ళు ఏమిటి చేసారనేది కాదు చూడాలి me భార్య మంచిగా చూస్తుంది 10:1910:19
Anthega ga amma kopamga unnadhi sardhichepandi meru great brother amnani chusukondi kallu alavatupadenavallu parsthithi enthe marchandi time paduthadhi brother 👍👍👍👍👍
@@lalithan4747 friend నువ్వు చెప్పింది correct 👍 కానీ నేను పెట్టే మా అమ్మ కోసం అన్ని వీడియోలు pls ఒకసారి చూడండి మా అన్న తమ్ముల ఎలా ఉన్నారు నేను చూపెడుతా మంటే వారు పట్టించుకోవడం లేదు కొడుకులు ఇలా ఉన్నారు అని నా తప్పు ఉన్న చెప్పండి
Avi em tablets details cheppu Remaining persons jagrathaga untaru Parents em evvaledu antunnaru chala mandi daggara e mata vinnanu Bro meeru e roju matho matladaru antey avi echina jamma kadha kada e lokam lo meeru unnaru antey parents hey kada Worng ga anukoku take care ur mother 😢😢😢
@@RajeshwariDevershetty-m1e TQ sir మీరు చెప్పేది. కానీ ఐదు వేలు ఒకేలా హుండై కదా సార్ మా అన్న తమ్ముళ్లు కూడా సేమ్ నువ్వంటే నువ్వు TQ so much for watching 👏
Okkare burden vesukonte migatha vallu eami pattinchukoru andi adi kuda Ela health Baga Leni varini okkare chudalante kastam adi chuse vallaku thelustundi urike oka dailogue vesestam panchukontunnaru ani kani aalochiste thelustundi vallu badyathanu panchukontunnaru thalli ni kadu andi mana varaku vaste thelustundi Edina
em golilu avi.peru enti.ponile bro amma nannalu em cheyyaledani bhadhapadaku.mi amma position chusi ippatikina arthamindi kada arogyame maha bhagyam ani.nuvvu money save chesuko.ni biddalani manchiga chusuko.talli tandrulaki kodalu cheste chestaru ledante ledu but pillalu cheyyali kada
@@parvathibhaskar1336 అమ్మ లేదు అన్న దగ్గరికి వెళ్లి పోయింది గోలీల పాత్త ఆమె దగ్గరే ఉంది రెండు రోజుల తర్వాత నేను వెళ్తున్న చూసినంక మళ్లీ మీకు reply ఎస్తను friend TQ your support 👏
@@RamaDevi-cb2hz అబ్బ చాలు అమ్మి 👏👏మీ మాటలు ఎంతో సంతోషాన్ని ఇచ్చినాయి ధన్యవాదాలు ఓక్క కల్లు దుకాణం అయితే మీరు చెప్పినట్టు అలాగే చేయొచ్చు కానీ మా సైడు వేళలో ఉన్నాయి దుకాణాలు మా ఊరి చుట్టుపక్కల 50 కి పైనే ఉన్నాయి వారితో గొడవ చేస్తే వాల కంటే ముందు తాగే వాళ్లే గొడవ చేస్తారు వాలు అక్కడ అందరూ అలవాటు పడ్డారు కల్లు తాగక పోతే పిచ్చి పిచ్చి చేస్తారు మెంటల్ ఎక్కిపోతుంది మన లోకంలో ఉండరు గౌర్నమెంట్ ఇవన్నీ ఎత్తివేయాలి ఈ రోజుల్లో మంచి కళ్ళు కూడా దొరుకుతుంది ఆ కల్లు ఎవ్వరు తాగరు TQ so much అమ్మి your support 👏🙏
Ayyo amma 🙏🥲
Vallu em chesaru ani kadu ..manam em chesam anedi important...mast cheppinav annaa👌👌
@@balukrishna444 TQ TQ so much bro 👏🙏
Great video sharing 👍👍
Big like 👌👌
@@kcsplanet ok TQ so much for your support 👏
అయ్యో బయ్యా ఎంత కష్టం గోలీలు కళ్ళు తాగి ఆరోగ్యం పాడు చేసుకున్నారా చక్కగా చూసుకుంటున్నారు అన్ని ఇచ్చినా కూడా సరిగ్గా చూడట్లేదు ఈ రోజుల్లో కొడుకులు ఏమి ఇవ్వకపోయినా చదివించకపోయినా మీరు చాలా బాగా చూసుకుంటున్నారు తల్లి కోసం నువ్వు పడే ఆవేదన మాకు అర్థమవుతుంది భయ్యా చిన్న వయసునే కలు గోళీలు లకు అలవాటైపోయింది పాపం అవును మనిషి ఉన్నప్పుడు విలువ తెలీదు అవును వాళ్ళు ఏమిటి చేసారనేది కాదు చూడాలి me భార్య మంచిగా చూస్తుంది 10:19 10:19
@@srilathachannellathamanges581 TQ TQ so much అమ్మి
@@srilathachannellathamanges581 TQ అమ్మి మీరు నా గురించి చాలా చక్కగా ఆలోచించారు ధన్యవాదాలు
మనం వాళ్లను చుస్తే తిరిగి మన పిల్లలు మనల్ని చూస్తారు కదా బ్రదర్
@@Sri_S54_Vlogs అవును TQ so much for your support
Likes. 15
My friend. Great video
@@IoannisGiortsis TQ friend ❤❤
Good job brother
@@azharmohad7521 TQ bro 👏
Good son. Keep it u.
@Anishpuranam TQ so much for your support 👏🙏
అయ్యో, ఎంత బాధ వచ్చింది, అమ్మ జాగ్రత్త
@@AmmasFoodWishes chala thanks అమ్మి
Tablets peru mention cheyyani
Correct gaa chepparu bro manchiga chusko Lepi emanna thinipinchu
@@madhusudandeekonda746 TQ bro 👏 తినిపిస్తున్న
Baga chepparu bro alage chusukondi good
@@margaretseelam9172 TQ so much for your support 👏🙏
Corect ga chapparu bro
@@Srilathaanamchinni TQ bro ❤❤
Ippudaina ameni sraddhaga chusukondi, mee talligari arogyam tappakunda bagavutundi!!!
@@venkatalakshmi2540 ok 👍 తప్పకుండ అమ్మి TQ so much
Great bro, 👍 ur gud sun n ur wife also understand the situation n both r gud son n daughter in law
TQ so much for your support 👏
Tablets పేరు కూడా పెట్టండి అన్నా, చాలా మందికి తెలుస్తుంది. మీ అమ్మగారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని కోరుకుంటున్నాను.
@@PadmaSree-o6b చాలు bro 👏 TQ so much for your support 👏🙏🙏
@@PadmaSree-o6b పేర్థాను కచ్చితంగా అన్నదగ్గరకు వెళ్ళింది tablet's అమ్మా కాడే ఉన్నాయి
@@Srichenna Em tablets vadutunnaro kuda telida neeku ... Very irresponsible person
@@Srichenna Em tablets vadutunnaro kuda telida neeku ... Very irresponsible person
@@PadmaSree-o6b తప్పకుండా చూపిస్తాను TQ so much
ఎంతో ఉపయోగం మీ వీడియో. అందరికీ ఇలాంటి అవేర్నెస్ ఉండాలి.
@@PadmaSree-o6b TQ bro 👏🙏
Admit hospital immediately
హాస్పిటల్లో అడ్మిట్ చేసాం sir TQ sir TQ so much for your support 👏🙏
Anthega ga amma kopamga unnadhi sardhichepandi meru great brother amnani chusukondi kallu alavatupadenavallu parsthithi enthe marchandi time paduthadhi brother 👍👍👍👍👍
@@Kavithakitchen_vlogs chala thanks అమ్మి
nice❤❤❤🎉😊
@@SafinasKitchen3040 TQ ❤❤
మందు కల్లు త్రాగి చాలా మంది ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు.
@@pallatimanohar4489 అవును bro 👏 TQ so much for your support 👏
Great sir
@@gorgereddy125 TQ sir TQ so much for your support 👏🙏
వీడియో సూపర్ 🎉
@@anarasidurgahia7609 నువ్వు కూడా ఏదైనా వీడియో అమ్మ గురించి చేయి
Manchi vedio😊
@@doravetibharathi4702 TQ అమ్మి chala thanks 🙏👏 👏 🙏🙏
మి అమ్మని ముందు న్యూరోలోజిస్ట్ డాక్టర్ కి చూపించడి బ్రో.
@@bknaresh1106 ok 👍 friend చూపిస్తాము కానీ నాకు ముగ్గురు ఒక అన్న ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు వారు ఒప్పుకోవాలి వాళ్లతో ఉంది సమస్య TQ bro 👏🙏
Nice👍
@@RenuKitchen13 TQ Madam ❤❤❤❤❤
Good
@@sivanageswari7441 TQ bro 👏
Good job
@@shyamalakudelly6157 TQ so much for your support 👏🙏 happy
Nice information
@@Varshitha947 TQ అమ్మి
Mana bled amedi kadu amma bled manadi ade gatom merchipokunda ammanu baga chusukondi bro meeru curecta chepparu keepitup bro
@@mandhadisurendhar8238 ok 👍 bro 👏 TQ so much
V good son
@@sunitharavishanker7801 TQ అమ్మి
Tammi noppulaki maanthena garu cheppina medicine baaga pani chestundi
@@anupamavenkat TQ bro 👏
Baga cheppavu anna
@@UshaPavan1325 TQ అమ్మి
True
@@iamvishal5258 TQ
anna homeopathy medicines use cheyyandi
@@reddimanjulavaradam5656 చ్యాసు లేదు sir
అసలు సుత్తి చెప్పే బదులు ఇంతకి అవి ఏం టాబ్లెట్ చెప్పు స్వామి
Vedio kosam chepthunaara, chathanithe thagudu alavatlu maanipinchandi.
Nutrion food supplements use cheyandi, maamulugaa avutharu
@@lalithan4747 friend నువ్వు చెప్పింది correct 👍 కానీ నేను పెట్టే మా అమ్మ కోసం అన్ని వీడియోలు pls ఒకసారి చూడండి మా అన్న తమ్ముల ఎలా ఉన్నారు నేను చూపెడుతా మంటే వారు పట్టించుకోవడం లేదు కొడుకులు ఇలా ఉన్నారు అని నా తప్పు ఉన్న చెప్పండి
🧘
@@PadmaNarraVlogs TQ
Avi em tablets details cheppu
Remaining persons jagrathaga untaru
Parents em evvaledu antunnaru chala mandi daggara e mata vinnanu
Bro meeru e roju matho matladaru antey avi echina jamma kadha kada e lokam lo meeru unnaru antey parents hey kada
Worng ga anukoku take care ur mother 😢😢😢
@@lakshmisravanthi1921 💯 correct sir ok TQ so much ❤ tablets next video lo cheptanu
ఇది చాలా మంచి పని చేసినందుకు మీ అమ్మని బాగా చూసుకోండి పర్లేదు మీరందరూ ఆదర్శంగా ఉండాలి కొడుకులు పదినిమిషాలు తల్లితో మాట్లాడితే చాలు అమ్మ మంచిగా అయిద్ది
@@RajeshwariDevershetty-m1e TQ sir మీరు చెప్పేది. కానీ ఐదు వేలు ఒకేలా హుండై కదా సార్ మా అన్న తమ్ముళ్లు కూడా సేమ్ నువ్వంటే నువ్వు TQ so much for watching 👏
❤️😭
అసలు నొప్పుల గోలీలు వాడకూడదు
@@gudipativenkateshwarlu5960 అవును బ్రో కానీ చెప్తే వినలే tq
హోమియో లో చూపించండి...side ఎఫెక్ట్ లు లేని మెడిసిన్స్ ఉంటాయి.
@@ravikumar-jl6nd లేదు bro 👏 hospital ki tiskeltunam TQ so much for your support
Tablet name cheppandi bro
@@vsr817 ok next video lo👏🙏
Swaasa meedha dhyasa. Dhyanam kooda cheyinchandy
@@basivireddyparameswari9732 ok bro 👏 TQ
Nelakondapalli ramachandra IAH doctor dhaggara o sary choopinchandy bro.
@@basivireddyparameswari9732 చాలానే చుపెట్టము కల్లు ఆ నొప్పుల గోలిలు మానడం లేదు bro 👏 TQ so much
A golillu deniki noppulaki vedeva dr ichhinavena bro
@@Umarajeswari104 kadu ammaku vere vaalu cheppinaranta tablet patha iste medical shop chupati Nana thechindu keella noppula tablet TQ bro 👏
Bro avi nephroxin 500 mg tablets kadha
@@chengalaruthwik1 తెలియదు చూసి చెప్తా bro 👏 TQ so much
బాగా చెప్పారు తమ్ముడు 🙏
@@kunchesuryakalavizag5639 TQ ❤❤❤
Ayyio eppudu ela unnaru
Before using tablets contact doctor
TQ so much అమ్మి
Em Kharmara babu.thalli pillalekkuvayyarani evarithonu panchukodu.kani santhanam mathram thallidandrulanu panchukontaru.idi manchi padhathi kadu.vallu happy ga vundela choosevalle nijamaina devullu
@@ramamani-js6dv TQ bro 👏🙏
Okkare burden vesukonte migatha vallu eami pattinchukoru andi adi kuda Ela health Baga Leni varini okkare chudalante kastam adi chuse vallaku thelustundi urike oka dailogue vesestam panchukontunnaru ani kani aalochiste thelustundi vallu badyathanu panchukontunnaru thalli ni kadu andi mana varaku vaste thelustundi Edina
@@ramamani-js6dv correct chepparu bro 👏🙏
Bad parents & good sons ;
@@Firsthumanh1 TQ so much bro 👏🙏
em golilu avi.peru enti.ponile bro amma nannalu em cheyyaledani bhadhapadaku.mi amma position chusi ippatikina arthamindi kada arogyame maha bhagyam ani.nuvvu money save chesuko.ni biddalani manchiga chusuko.talli tandrulaki kodalu cheste chestaru ledante ledu but pillalu cheyyali kada
@@jayalakshmisingaraju7623 ok అమ్మి correc 👍
Chitra vixhitranga vundi video
@@sath1378 నా జీవితం కూడా అలాగే ఉందిలే అండి
Golo peru emiti
@@parvathibhaskar1336 అమ్మ లేదు అన్న దగ్గరికి వెళ్లి పోయింది గోలీల పాత్త ఆమె దగ్గరే ఉంది రెండు రోజుల తర్వాత నేను వెళ్తున్న చూసినంక మళ్లీ మీకు reply ఎస్తను friend TQ your support 👏
ఆ గోలీలు పేరు ఏంటి బాబు పేరు చేసేప్పుడు లేరు.
@@marriyamma1237 sorry అండి description లో link ఇచ్చాను చూడండి గోలీలు పేరు video ఉంది TQ so much for watching 👏
Noppula goli la valla kidneys effect avutavi edi tinna aragadu vomiting s avutavi
@@Karunyarajworld correct bro 👏 మా అమ్మ ప్రాణం మీదికి తెచ్చుకుంది ఇప్పుడు బ్రతకడం కష్టం
నువ్వు చూపిస్తున్న గోలీలు ఎక్కువ శాతం గవర్నమెంట్ హాస్పటల్ లోనే ఇస్తారు భయ్యా
@@koteshsathuri9873 ఏమో అయితే అమ్మనే ఊర్లో మెడికల్ షాప్ కు వెళ్లి తెచ్చుకునేది Rs 10 పత్తా
E Tablet name enti
@@koteshsathuri9873 అమ్మదగ్గర ఉన్నాయి అన్నవాల ఇంటికి వెళ్ళింది next time video lo చెప్తను friend
Nuvvu em chustavo ameni naku ardam kaledu nuvvu indirect ga ameni depputunnav
Medicine. Name cheppu e pichi endhuku
ఆమెకు లూపస్ ఉందేమో ఒకసారి చూపించండి...వారకే ఇటువంటి లక్షణాలుంటాయి
@@shanthakumari1825 ok 👍 TQ so much bro
Tablets name బ్రదర్
@@ANJIVisionHUMANITY అమ్మదగ్గర ఉన్నాయి అన్నవాల ఇంటికి వెళ్ళింది next time video lo చెప్తను friend
Mee amma garini jalpally, hyd lo Dr. Athaulla garini kalavandi
@@shaikjahangir1494 TQ అమ్మి ok 👍
ఆ టాబ్లెట్ పేరు చెప్పండి అందరూ ఆ టాబ్లెట్ వాడడం మానేస్తారు
@@Vijaykumarvijju888 ok TQ so much for your support 👏🙏🙏 next video lo చెప్తను
Mee oorilone kada oka saari kallu amme toni daggariki 4 pillaalu poyi ,mee amma paristhi ni vedeo chupinchi, kallu ammu ,kallu thoti gudaalu petti ammu kaani kalthi mandu kalupaku ani ,oka roju paalodu,kaaram ammetodu, nune ammetodu kuda kalthi chesinavi nuvvu,nee pillalu,nee bharya andaru thini elaana sachi potharu gaaka sachipotharu ani explain cheyyi.Chaala mandiki side effects thelavaka kallu lo mandu kalipi ammutharu ,mee maata tho okka kallu ammetonni pure kallu ammetatlu chesina endarino mee ammalaaga kaakunda chesina vaallavuthaaru.
@@RamaDevi-cb2hz అబ్బ చాలు అమ్మి 👏👏మీ మాటలు ఎంతో సంతోషాన్ని ఇచ్చినాయి ధన్యవాదాలు ఓక్క కల్లు దుకాణం అయితే మీరు చెప్పినట్టు అలాగే చేయొచ్చు కానీ మా సైడు వేళలో ఉన్నాయి దుకాణాలు మా ఊరి చుట్టుపక్కల 50 కి పైనే ఉన్నాయి వారితో గొడవ చేస్తే వాల కంటే ముందు తాగే వాళ్లే గొడవ చేస్తారు వాలు అక్కడ అందరూ అలవాటు పడ్డారు కల్లు తాగక పోతే పిచ్చి పిచ్చి చేస్తారు మెంటల్ ఎక్కిపోతుంది మన లోకంలో ఉండరు గౌర్నమెంట్ ఇవన్నీ ఎత్తివేయాలి ఈ రోజుల్లో మంచి కళ్ళు కూడా దొరుకుతుంది ఆ కల్లు ఎవ్వరు తాగరు TQ so much అమ్మి your support 👏🙏
Amma edhi chesina manakkosame chestundhi bro please take care Amma
@@Ravalivijayendhar TQ so much అమ్మి
Eme kadhu Amma ani anu.
@@padmavathi5579 అనడమే కాదు కాపాడుకుంటాను చాలా థ్యాంక్స్ అమ్మి 👏👏👏🙏🙏🙏
మీరు అమ్మ పక్కన కూర్చుని 4కబుర్లు చెబుతూన్నరు అంతకంటే ఏ తల్లి కైన కావల్సింది ఏముంది అదే 10వేలు👌🙏
@@SarithaNaturalVibe wow TQ so much for your support 👏
Eng.lo Anni painkillers steroid mandhule unnayi.naku mokalla noppy
@@basivireddyparameswari9732 అవున అమ్మి ok 👍 TQ so much
BadhagA leeda meeku ,why r u telling.not seen any tension in your face .what bro
@@lakshmikumari.m5012 చాలానే ఉంది కానీ నాకు ముగ్గురు అన్నా తమ్ములు పట్టించుకోవడం లేదు ఐన చూపిస్తున్న TQ so much 🙏🙏👏👏
@Srichenna sorry andi mimmlni anaali ani kadu .sorry
🌷🌹👌👍 SUPER EXPLANATION HATSOFF.❤️🧡💛💚🩵💯
@@shashidharreddy5076 TQ TQ so much for your support 👏👏👏🙏