గురుదేవ నీ కరుణతో గురుతైతి లోకానికి...

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ม.ค. 2025

ความคิดเห็น • 28

  • @ASwaroopa-bt5jg
    @ASwaroopa-bt5jg หลายเดือนก่อน +2

    Super

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  หลายเดือนก่อน +1

      Thanks for watching 🙏🙏

  • @RajuChapal-d7w
    @RajuChapal-d7w 7 วันที่ผ่านมา +1

    కరుణాకర్ అన్న 🙏🙏🎉🎉🎉👌👌

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  6 วันที่ผ่านมา +1

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు జై సద్గురు 🙏🙏

  • @prasadrao9034
    @prasadrao9034 2 หลายเดือนก่อน +4

    గురు దేవ నీకరుణ తో గురుతైతి లోకానికి
    చిరుగవ్వకైనా కోరగాని నేను సిరిలేని దోరనైతిని
    వరమడిగి రేమో తల్లిదండ్రులు వరమిడిరి పార్వతీ పరమేశులు హరహర మహదేవ భజన సేయ అరుదెంచితీ జగతి..
    పరమార్ధమేమో పరికించని పరులకు ఏ ముపకారించని ప్రజలున్నను సంపదలున్న నేమి ఫలమేమి లోకానికి....
    గురుసేవ జేసి తెరువెరిగినా గుణ వంతు లెగిరి స్వర్ణానికి గురునింద జేసే గుణ హీనులంతా గురి అయిరి నరకానికి....
    ఉండాల సద్దయిన ఉండేందుకు పొద్దయిన ఉండాలి పోయేందుకు
    గురు అనవాలు గురుతున్న చాలు పరలోక పయనానికి......
    కవి రామచంద్ర కళతోందకు శివనామ ధ్యానము విడనాడకు అవివేక తిమిరాన అల్లడిపొకు అని జూపితివి జ్యోతిని......

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  2 หลายเดือนก่อน +1

      మీ అభిమానానికి మీ శ్రమకు శతకోటి నమస్కారాలు అన్నగారు జై సద్గురు 🙏🙏

  • @dasariganesh9705
    @dasariganesh9705 2 หลายเดือนก่อน +1

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  2 หลายเดือนก่อน

      Thanks Anna garu 🙏🙏❤️

  • @vangarasivaprasad6607
    @vangarasivaprasad6607 2 หลายเดือนก่อน +2

    గురుదేవ నీ కరుణతో గురుతైతి లోకానికి. చిరుగవ్వ కైన కోరగాని నేను సిరిలేని దొరనైతిని.

  • @buchaiahamradi8237
    @buchaiahamradi8237 2 หลายเดือนก่อน +3

    Jaigurudatha 🙏🙏

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  2 หลายเดือนก่อน +2

      జై గురుదత్త థాంక్స్ అన్నగారు 🙏🙏

  • @DhanunjayGoundla
    @DhanunjayGoundla 26 วันที่ผ่านมา

    జై గురు అన్న గారు 💐💐🎉🎉

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  23 วันที่ผ่านมา

      జై సద్గురు థాంక్స్ అన్నగారు 🙏🙏

  • @AmuluAmulu-i9n
    @AmuluAmulu-i9n 2 หลายเดือนก่อน +3

    Bagundi annagaru

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  2 หลายเดือนก่อน +1

      Thanks for watching medam 🙏🙏

  • @MohammedAsim-r7w
    @MohammedAsim-r7w 2 หลายเดือนก่อน +2

    Super karunakar sir❤

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  2 หลายเดือนก่อน +1

      Shukriya Bhai sahab 🙏🙏

  • @Svishnu-qf2bj
    @Svishnu-qf2bj 2 หลายเดือนก่อน +2

    చాలా బాగుంది

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  2 หลายเดือนก่อน +1

      థాంక్స్ అన్నగారు 🙏🙏

  • @yelugoinagireddy2177
    @yelugoinagireddy2177 2 หลายเดือนก่อน +2

    🙏🙏🙏🙏🙏

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  2 หลายเดือนก่อน +1

      Thanks Anna garu 🙏🙏

  • @KavithaMachunuri
    @KavithaMachunuri 2 หลายเดือนก่อน +2

    Super anna

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  2 หลายเดือนก่อน +1

      Thanks for watching sister 🙏🙏

  • @kammariyadhaveni8027
    @kammariyadhaveni8027 2 หลายเดือนก่อน +1

    Super sir❤

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  2 หลายเดือนก่อน +1

      Thanks for watching akka garu 🙏🙏

  • @aadhyatmikabhaktichannel
    @aadhyatmikabhaktichannel 2 หลายเดือนก่อน +3

    జయ గురుదేవ 🙏👍💯

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  2 หลายเดือนก่อน +1

      జై సద్గురు థాంక్స్ అన్నగారు 🙏🙏