మీరు నన్ను దోచు కుందు వటే అని పాడినట్టు మీరు మీ స్వరాన్ని దోచుకున్నారు. దాని తో మీతో పాటు అది కూడా వృద్ద్యాపు చాయలకి వెళ్లకుండా మీ ఆధీనం లో వుంది. ఎప్పుడూ పాట మాధుర్యం యవ్వనానికి పీఠం వేస్తుంది. వయస్సు మళ్ళిన కొద్దీ స్వర మాధుర్యం సడలుతూ వుంటుంది. కానీ మీ విషయం లో మీరు దాన్ని అటు ఇటు మెసల నీయ కుండా కట్టు దిట్టం చేశారు. అందుకే మీరు మీ స్వరాన్ని దోచుకున్నారు అని అన్నాను. మీకు మీ స్వరానికి జోహార్లు జోహార్లు 🎉
మీరు నన్ను దోచు కుందు వటే అని పాడినట్టు మీరు మీ స్వరాన్ని దోచుకున్నారు. దాని తో మీతో పాటు
అది కూడా వృద్ద్యాపు చాయలకి
వెళ్లకుండా మీ ఆధీనం లో వుంది.
ఎప్పుడూ పాట మాధుర్యం యవ్వనానికి
పీఠం వేస్తుంది. వయస్సు మళ్ళిన కొద్దీ
స్వర మాధుర్యం సడలుతూ వుంటుంది.
కానీ మీ విషయం లో మీరు దాన్ని అటు ఇటు మెసల నీయ కుండా కట్టు దిట్టం
చేశారు. అందుకే మీరు మీ స్వరాన్ని
దోచుకున్నారు అని అన్నాను.
మీకు మీ స్వరానికి జోహార్లు జోహార్లు 🎉
నమస్కారమండి. మీ అభిమానానికి ధన్యవాదాలు. 🙏
Excellent