బంగ్లాదేశ్ విద్యార్థుల నిరసనలకు కారణాలు? || What’s behind Bangladesh’s student Protests? ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ต.ค. 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    బంగ్లాదేశ్ విద్యార్థుల నిరసనలకు కారణాలు? || What’s behind Bangladesh’s student Protests? ||
    Why are students protesting in Bangladesh?
    More than 50 people have been killed in protests by students opposed to the return of a 30% quota in government employment for those who fought for the freedom of Bangladesh from Pakistan, as well as their children and grandchildren.
    Four people were reported killed as police fired at protesters in Bangladesh on Friday, a day after at least 27 died and more than 1,500 were injured in violence that swept across 47 of the country’s 64 districts.
    AFP, quoting a police spokesman, said 32 people were killed on Thursday. The protests by students against reservation in government jobs began on June 1, spiked after June 5, and escalated sharply on July 15. As of Friday morning, total deaths were estimated to have crossed 50.
    All gatherings were banned in Dhaka, Internet and mobile services were shut down, and news TV was ordered off air. Several government websites, including those of the Prime Minister’s office, the central bank, and police appeared to have been hacked.
    indianexpress....

ความคิดเห็น • 84

  • @ramakrishna2823
    @ramakrishna2823 2 หลายเดือนก่อน +17

    ఐరోపా, అమెరికా దేశాల సూపర్ మార్కెట్లలో,స్టోర్స్ లో బంగ్లాదేశ్, తైవాన్ వంటి చిన్న దేశాల్లో తయారైన దుస్తులు,ఉన్ని కోట్లు ఇబ్బడిముబ్బడిగా అమ్ముతున్నారు.చవకగా దొరికే మ్యాన్ పవర్,ముడి సరుకు దానికి కారణాలు.మన దేశంలో వివిధ రాష్ట్రాలు పన్నుల ద్వారా వచ్చిన సొమ్ము పధకాలకు పందారాలుచేసి ప్రజలను సోమరిపోతులుగా తయారుచేస్తున్నారు.ఆ నిధులతో మన యువతకు అలాంటి చిన్న,మధ్య తరహా పరిశ్రమలు స్థాపించి ఉపాధి అందిస్తే మనదేశం నుండి ఎగుమతులు పెరిగి విదేశీ మారక ద్రవ్యం వస్తుంది.నిరుద్యోగ సమస్య తీరుతుంది కదా?

  • @ravip9891
    @ravip9891 2 หลายเดือนก่อน +27

    ఇదే విధంగా భారత్ లో రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం జరిగితే దాన్ని మతోన్మాద, మనువాద, అగ్రకుల ఉద్యమం అని జెప్పడం జరిగేది.

  • @dagentlasubbareddy2656
    @dagentlasubbareddy2656 2 หลายเดือนก่อน +1

    బంగ్లాదేశ్ లో అందరూ హిందువులు అందుకే కదా మమతమ్మ కూడా వారికి ఆశ్రయం ఇస్తోంది. మీకు కూడా హిందువుల మీద చాలా ప్రేమ వుంది.

  • @fanneendartunkoju9031
    @fanneendartunkoju9031 2 หลายเดือนก่อน +5

    బంగ్లాదేశ్ భారత్ కంటే😂 చాలా అభివృద్ధి చెందింది అన్నడుగా రాహుల్ గండు,భారత కమ్యునిస్టు లు ఇప్పుడు చెప్పమను

  • @rawwar6780
    @rawwar6780 2 หลายเดือนก่อน +15

    Telangana vidyarthula gurinchi eppudo mari video ?. Okka video kuda cheyaledu students intha chesthunte....

    • @raajajagan
      @raajajagan 2 หลายเดือนก่อน +2

      Nuvvu pettu endhuku cheyyavu ?

    • @vedavathiseethamraju5630
      @vedavathiseethamraju5630 2 หลายเดือนก่อน +2

      Ante ikkada 100 chanipoledu kadaa anduke sir pattinchukoledu

    • @u4usuf
      @u4usuf 2 หลายเดือนก่อน

      nuvu pettu video...evadu aputundu ninnu

  • @ravip9891
    @ravip9891 2 หลายเดือนก่อน +8

    నిరసన అంటున్నారు దేనికో చెప్పరేమి?? అది anti reservation ఉద్యమం అని డైరెక్ట్ గా చెప్తే ఇక్కడ కమ్మి మేధావులకి, ఫాలోయింగ్ చేసే కొందరు తలకాయలకి ఇబ్బంది అన???లేక ఇక్కడ pro reservation వాళ్ళు మిమ్మల్లీ ఇబ్బంది పెడతారానా ?😂🙏

  • @jawaharlalnehru4623
    @jawaharlalnehru4623 2 หลายเดือนก่อน +13

    అయ్యో అలా అంటారేంటి సార్? బంగ్లాదేశ్ వుద్యోగాలతో వెలిగి పోతుంటే

    • @Rakash273
      @Rakash273 2 หลายเดือนก่อน +2

      UP lo 120 matha picchi bhattaye lu poyaru anta ga, super ga veligi potundi UP.

    • @rakeshcopper3671
      @rakeshcopper3671 2 หลายเดือนก่อน

      Aunu..pastor praveen meeda case pettindru kada ... kidney padian ammiki ​@@Rakash273

  • @gorantladinesh
    @gorantladinesh 2 หลายเดือนก่อน +13

    Don't know when Indian students will follow the suit for reservation cancellation.

    • @mahaboobsharief8809
      @mahaboobsharief8809 2 หลายเดือนก่อน

      😅😅😅q

    • @kreddy-sv1gy
      @kreddy-sv1gy 2 หลายเดือนก่อน

      after 150 years everybody will rich at that time so we equal... 😃 but still should not be as elected by voter bank of any poilical .. if so never happens

  • @Vijay-cz7pe
    @Vijay-cz7pe 2 หลายเดือนก่อน

    When can we see such movements in India against the caste based reservations?

  • @B.S.Prasanna
    @B.S.Prasanna 2 หลายเดือนก่อน +1

    బంగ్లాదేశ్ లో, మన దేశంలో రిజర్వేషన్ల ప్రతిపాదిక కు తేడా తెలియక కొంతమంది, తేడా తెలిసి కూడా కొంతమంది స్వార్ధపరులు మనదేశంలో రిజర్వేషన్లు తీసేయాలి అని కామెంట్ చేస్తున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా రిజర్వేషన్ల మీద పది ఏడవడం తప్పించి, సామజిక-ఆర్ధిక అసమానతలకు మూల కారణం అయిన కుల వ్యవస్థ పై పోరాడడం కానీ, సీట్లు పెరిగేలా ఎక్కువ యూనివర్సిటీలు, కాలేజీలు స్థాపించాలి అని, ప్రాధమిక విద్యకు సంబదించిన మౌలిక వసతుల కోసం ఎక్కువ బడ్జెట్ కేటాయించాలి అని ప్రభుత్వాలను ప్రశ్నించడం కానీ చేయరు. స్వార్ధపరులు.

    • @kumarkovela7078
      @kumarkovela7078 2 หลายเดือนก่อน

      Merit list based ga job evvali

  • @bandarisridhar-s1b
    @bandarisridhar-s1b 2 หลายเดือนก่อน +2

    Sir please tell your present working as a professor or not if u working till better to

    • @sainath7496
      @sainath7496 2 หลายเดือนก่อน

      He retired

  • @Ranos2023-uo2eu
    @Ranos2023-uo2eu 2 หลายเดือนก่อน +8

    Becoz Communisam influence going fall down

  • @atharali376
    @atharali376 2 หลายเดือนก่อน

    same Manipur repeat avutundi Bangladesh lo۔oka judgment pronounce avuddi reservation meeda, daani pai kondaru agitate chaystaru،deenni Govt force use chaystundi،daani pai inka rechi potaaru janalu،students۔same repeat aeendi۔

  • @comedy_623
    @comedy_623 2 หลายเดือนก่อน +1

    దీనికి కూడా చంద్రబాబే కారణం చెప్పండి ఎందుకు.....😂😂😂😂

  • @sunithaindukuru4856
    @sunithaindukuru4856 2 หลายเดือนก่อน

    🙏

  • @amohan1308
    @amohan1308 2 หลายเดือนก่อน +20

    సార్ కి బాంగ్లాదేశ్ లో చేసే నిరసనలు కనబడుతాయి కాని సొంత రాష్టంలో నిరసనలు కనపడలేదు అంతేలే జర్నలిజం అమ్ముడాపోయిందని చెప్పాడని ఇది ఒక వీడియో చాలు...
    గత నెల రోజులుగాతెలంగాణ నిరుద్యోగ యువత రోడ్డు ఎక్కి ధర్నాలు రాస్తారోకోలు ముట్టడిలు చేస్తే కనపడువు ఎందుకు అంటే అధికార పార్టీకి ఎదురు మాట్లాడలేని జర్నలిజం ఎందుకు వేస్ట్ సార్
    కనీసం మేము నెలరోజులు ధర్నాలు చేస్తే ఒక్క 3నిముషాలు వీడియో కూడా చేయకపోవడం చాలా దారుణం
    చాలా చాలా బాధ అనిపిస్తుంది సార్...

    • @mrr5358
      @mrr5358 2 หลายเดือนก่อน +1

      Revanth support sir

    • @pullamraju4855
      @pullamraju4855 2 หลายเดือนก่อน

      The politically polarised khan market leftist generalist always maje videos against Modiji and Ambali & Adani!? But the INDI leaders attend Ambani marriage function acepted 2cr . return gifts!? Never question! Never care agitation of our unemployment!?

    • @ravip9891
      @ravip9891 2 หลายเดือนก่อน

      ఇతడు అంతే అన్నా!!

  • @Suryadev472
    @Suryadev472 2 หลายเดือนก่อน +1

    నమస్తే సార్. మీ వీడియోస్ నాలు సంవత్సరములు గా చూస్తున్నాను సార్. ఈరోజు ఆదివారం వల్ల, మీ గురించి ప్రస్తావించటానికి కొంత సమయం దొరికింది సార్. సాధారణం గా మీ ప్రతి వీడియో లో వ్యాఖ్య చేయాలి అనిపించేది, మీ విశ్లేషణ ముందు నా బోటి వాడి వ్యాఖ్య ఎంత లే అని సర్దుకునేవాడిని సార్..ముందుగా మీకు నేను పెద్ద అభిమానిని, ఇందుకు కారణం మీలో నాకు నాచే మూడు అంశాలు.
    1. స్పష్టత
    2. సరళమైన భాష
    3. అనుకరణ / తెలికపాటి హాస్యం (ఈ అంశం మీరు అరుదు గా చేస్తారు)
    మీరు ఎన్నో సర్లు చెప్తూ ఉండేవారు, నేను కేవలం కూర్చుని వివరిస్తుంటే ఇంత మంది చూస్తున్నారు అని. బహుసా పై అంసాలు కొన్ని కారణాలలో ఒక్కటి సార్. ముఖ్యం గా మీ వీడియొస్ లో నాకు బాగా నచ్చినవి
    1. రోషోమోన్ ప్రభావం పై విశ్లేషణ
    2. సోక్రటీస్ చివరి కోరిక పై విశ్లేషణ
    3. డ్రోన్ లా థో డెలివరీ విదానం
    4. రామోజీ రావు గారి గొప్పతనం గురించి చెప్పిన విశ్లేషణ
    ఇలా చాలా. మీరు పెట్టిన ప్రతి విశ్లేషణ తూచా తప్పకుండ చూస్తు ఎంత జ్ఞానం పొందాను అని చెప్పాలని ఈ ఉపోద్ఘాతం సార్.ఇలాగే విశ్లేషిస్తూ మమ్మల్ని చైతన్యపరచాలని కొరుతున్నాం సార్...
    విశాఖపట్నం నుంచి ఒక యువ అభిమాని🎉🎉

  • @srinivastalari4204
    @srinivastalari4204 2 หลายเดือนก่อน +2

    Sir if there is no caste & reservation system our country will definitely develop

  • @Ashok.-rm7ne
    @Ashok.-rm7ne 2 หลายเดือนก่อน

    Ante akkada casualties unnaru kanuka chesara sir video.ikkada DSC aspirants literally beg chesaru govt ni repu exam pettukoni eeroju night kuda dharna chesaru.appudu mee ears ki veella genuine demand meeku kanipinchaledu vinipinchaledu unfortunate😢

  • @teja7265
    @teja7265 2 หลายเดือนก่อน

    Veedu oka bulligaadu telangana lo 20days nunchi protest cheste kanipiyale gani bangladesh anta 😅

  • @BssharmaAstrotalks
    @BssharmaAstrotalks 2 หลายเดือนก่อน +1

    Denini kuda modi . Bjp ku mudipetu methavi😊

  • @K.prashanth_Goud5455
    @K.prashanth_Goud5455 2 หลายเดือนก่อน +13

    India has more than 60% Reservation, ZERO marks cutoffs and every single benefit based on caste, yet this kind of protest can never happen in India.
    With caste politics becoming crazy popular, worse is yet to come.
    Meanwhile, General category is still sleeping.

    • @nirmaladevirangisetty1584
      @nirmaladevirangisetty1584 2 หลายเดือนก่อน

      000000000

    • @sdev8504
      @sdev8504 2 หลายเดือนก่อน +3

      Even some castes reserve more lands, shame on this atleast end this land reservation system

    • @pallebharath3294
      @pallebharath3294 2 หลายเดือนก่อน +3

      Unfortunately poor oc also have ews and still cry on reservation

    • @bvs1221
      @bvs1221 2 หลายเดือนก่อน +1

      @@pallebharath3294 exactly.

    • @bvs1221
      @bvs1221 2 หลายเดือนก่อน +1

      @@K.prashanth_Goud5455 telangana group 1 mz2 posts stats:
      oc population 5% -109 posts,( bc+minority) population (53.50%+10.6) - 67 posts,
      sc Poulation 18.48% - 36 posts
      St population 11.74% - 15 posts
      Here EWS - 12 Post's
      Now u have reservation in EWS quota.
      8lkh annual income people consider as poor in higher caste. What a logic by the government!!🤣🤣🤣
      Madam don't cry on the poor people. Without knowing the actual truth don't talk foolishly. they are struggling with lack of resources. Don't hate poor people .👍

  • @Ashok.-rm7ne
    @Ashok.-rm7ne 2 หลายเดือนก่อน

    Blind mimmalni follow aithunnam regular ga.ikkada telangana lo groups and D.S.C. aspirants protest chesthe daani meeda video cheyaledu.bangla lo allarlu chesthe matram video chesaru . Graduate quota lo MLC ga unnaru emiti justice guruvu garu

  • @srinivasgariga2131
    @srinivasgariga2131 2 หลายเดือนก่อน

    ఈ అల్లర్ల వెనుక మన దేశ పాలకుడు టేకు చెక్క గాడు వున్నాడు అనేది 100% నిజం కాదు తల్లి

  • @assampellykiran9625
    @assampellykiran9625 2 หลายเดือนก่อน

    Ee sir varu Telangana lo puttadam mana daridram.. Telangana vidyarthulu 20 rojulu andolanu cheste matladadu,Sir varu miru patalu cheppina vidyarthile kada, roju 10 video lu chestaru 8 andhra gurinchi 2 india gurinchi , Telangana gurinchi miku vaddu, kani Telangana vallu eche jitham kavali

  • @ShivaTejaV
    @ShivaTejaV 2 หลายเดือนก่อน

    Telagna lo chese vidryartgula nirasanalu, udymanlu kanipinchavu.

  • @yugendervelde
    @yugendervelde 2 หลายเดือนก่อน

    Telangana lo Vidyarthula Nirudyogulu 1 month nundi strike chestunnaru vati gurinchi vaddu.. Raithulaki Raithubandhu ivvakunda runamafi ani kondarike ichi beeda raithula ki anyayam cheste adi matladoddu.. Free bus ani cheppi RTC ki 15000 crore nastalalo padeste adi matladoddu.. Emlndukante scamgress manaki Kavali.. Inka Bangladesh strike gurinchi sollu analysis Kavali.. wooww

  • @saibharadwaja6446
    @saibharadwaja6446 2 หลายเดือนก่อน

    mana bharatha desham lo kuda tvaralo chustam econoimic crises kavachu ilanti vivadalu kavachu manaki enno samasyalu unnay dopidi chese rajakiyanakulu sariayina avagahana kuda leka reservation quota lo job techukoni govt schools and hopsitals lo employees matham marpidila perutho jarige darunalu adikaram kosam istam vachinattu prajalaki free schemes ivanni jaruguthunna kuda inka bharatha desham nilapade undi inka danni noppichakandi free schemes ki kulalakui mathalaki lobadi kadu developemnet ni chusi mundu adugu veyali kulam perutho matham perutho reservation kadu poverty perutho reservation ivvali

  • @omegahgs
    @omegahgs 2 หลายเดือนก่อน +1

    India lo Medical entrance, Teachers jobs lo Reservations vaddu 👍

  • @vishnupoosala5726
    @vishnupoosala5726 2 หลายเดือนก่อน +3

    నివ్వుచెప్పేది మొత్తం తప్పు.

    • @Rakash273
      @Rakash273 2 หลายเดือนก่อน +3

      Poni nijam endo nuvvu cheppu bro.

    • @vishnupoosala5726
      @vishnupoosala5726 2 หลายเดือนก่อน

      @@Rakash273 భారతదేశం మీద. పాక్ బంగ్లా. 1973.ఒక్కటై. భారత్ ను కొట్టడానికి భారత్ ను. తమదేశంగా స్వాధీనంచేసుకోడానికి. ఒక్కటైనా రు రెండూదేశాలు కానిఅoదులో పాకువక్రబుద్ది ప్రదర్శిoచి. బంగ్లానే తందేశంగా మార్చుకోవాలని. బంగ్లా నే. హింసించి బాంగ్లాదేశ్ ను దెబ్బతీయడం మొదలు పెట్టింది పాక్. అప్పడు ఇoదిరాగాంధీగారు పాకిస్థాను హెచ్చరించి. ప్రపంచపఠములోనే. లేకుండా చేస్తాను అని. పాకిస్తాన్ బలగలను. వెనక్కుపోఏ లా చేసింధీ. బంగ్లాదేశ్ కూఅప్పుడు బుద్ధి వచ్చింది బంగ్లాకు ఇందిరమ్మా దేవుడు అయ్యారు. ఇప్పటికి

    • @chinnakargam1586
      @chinnakargam1586 2 หลายเดือนก่อน +1

      మరి నిజం ఏంటి బ్రదర్...

    • @vishnupoosala5726
      @vishnupoosala5726 2 หลายเดือนก่อน

      @@chinnakargam1586 వరుచెప్పేది బాంగ్లాదేశ్ స్వాతత్రం గురించిచెప్పారు.

    • @vishnupoosala5726
      @vishnupoosala5726 2 หลายเดือนก่อน

      @@chinnakargam1586 నీకు ఏమైనాతెలుస్తే కామెంట్ పెట్టు

  • @RajashekharRajashekh
    @RajashekharRajashekh 2 หลายเดือนก่อน

    EWS sangathi telchali

  • @narayansomu3897
    @narayansomu3897 2 หลายเดือนก่อน

    అయిన వీడియో లో పక్కకి చూసి మాట్లాడుతున్నారు పక్కన బొమ్మిక్ ఉందా ఏంటి ప్రొఫెసర్😂😂😂😂

  • @mbd5658
    @mbd5658 2 หลายเดือนก่อน

    Sir, pk ki ap lo threaten vundhi annaru miru original ga thelusukondi.
    Asal vishyam adi kadu CBN & lokesh iddariki z catagiri convoy vundhi
    Pk kuda z categorie kosam letter create chesaru
    Pk ki z category kavali
    Cinemalo chupinchi na style lo police Z category koraku dramalu chesthunnaru

  • @bvs1221
    @bvs1221 2 หลายเดือนก่อน +3

    బంగ్లా నీరుద్యోగుల సమస్యలు మాట్లాడే సార్ గారూ సొంత రాష్ట్రం లో జరిగిన నీరుద్యోగుల గోస, నిరసనలు కనిపియలేదా? కాంగ్రెస్ కు అమ్ముడు పోయారా సార్, మల్లి mlc ఇస్తాం అన్నారా?? మీ లాంటి వారి మౌనం సమాజనికి చాలా చెడు చేస్తుంది. 😕

  • @thopemuralikrishna5996
    @thopemuralikrishna5996 2 หลายเดือนก่อน +3

    సార్::ఇదంతా హిందుత్వ, RSS, BJP, VHP, బజరంగ్
    దళ్ లాంటి హింసా వాదుల కుట్రలు.
    రాహుల్ గాంధీ గారు మొన్న నే చెప్పారు.
    హిందువులు హింసావాదులు అని.
    శాంతి ప్రియులు ఎప్పటికీ హింసకు పాలు పడరు.
    అయినా మీరు మన కమ్యునిస్ట్, సెక్యులర్ భావ జాలానికి వ్యతిరేకంగా శాంతి ప్రియులను " రజాకార్లు"
    అంటున్నారు.
    అస్సలు రజాకార్ల మంచివారు కనుకనే అన్ని పార్టీ
    వారు AIMIM తో జత కడతారు.
    హైదరాబాద్ లో 1947 లో జరిగిన రజాకార్ల కాండ కూడా RSS, BJP, VHP, బజరంగ్ దళ్ వారు
    చేసిన కుట్ర.
    మీరు అన్నీ తెలిసి కూడా ఇలాగ మాట్లాడ కూడదు.

    • @ravip9891
      @ravip9891 2 หลายเดือนก่อน +1

      😂👍

  • @modi-fiedbharat5825
    @modi-fiedbharat5825 2 หลายเดือนก่อน

    nuv
    bangladesh gurinchi chepthav kaani sandeshkaali cheppava

  • @Johnson-tr8yz
    @Johnson-tr8yz 2 หลายเดือนก่อน

    Modi Hasina both are same

  • @rakeshcopper3671
    @rakeshcopper3671 2 หลายเดือนก่อน +1

    India lo kuda reservation vaddu ani lolli cheyali