యవ్వన దైవజనులు రెవ sunny జేమ్స్ గారు చాలా చక్కగా ఇంటర్వ్యూ ఇచ్చారు.. 👌👌👌... మీరు చేసే కార్యక్రమాలు కూడా చాలా బాగా చేశారు,చేస్తున్నారు, దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక 🙌🙌🙌... భారము కలిగిన సేవ మీది. ఇంకా అనేక దేవుని కార్యక్రమాలు చెయ్యాలని ప్రార్థిస్తున్నాను... మీలో ఒక అపొస్తులుడైన పౌలు ని చూస్తున్నాను
నేటి సేవకులలో ఈ వాక్యము వారి హృదయాలలో ఉంటే వారే బలమైన సేవ చేయగలుగుతారు... సంఘం మీద భారం ఉన్నా ఏ సేవకుడు ఇంటి దగ్గర కూర్చోలేరు... వారి మనస్సు ఎలా ఉంటేది అంటే మీరు చెప్పినట్లు నా సంఘం ఎలా ఉంది సండే స్కూల్ పిల్లలు ఎలా ఉంటున్నారు, యవ్వనస్తులు ఎలా ఉంటున్నారు వీరందరి మీద ద్రుష్టి పెట్టి ప్రతీ వ్యక్తిని దర్శించి మాట్లాడి వారిని సరి అయినా మార్గములో నడిపించి ప్రభువు రాజ్యానికి సిద్దపరిచే భాద్యతే కదా కాపరిది.. నిజంగా మీరు చెప్పిన ప్రతీ విషయములో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఉంటారు... ఒక్కమాట చెప్తున్నా సేవకుడు ని దేవుడు పస్తులుంచడు ఎందుకంటే ఆయన సేవ చేస్తున్నారు కాబట్టి... మనము బ్రతకడం కొరకు సేవ చెయ్యలేదు అనేకమందిని బ్రతికించుట కొరకు సేవ చెయ్యాలి.. మీ లాంటి యవ్వన దైవజనులు ఇంకా బలముగా వాడబడాలి.. 👏👏👏🙌🙌🙌
ప్రతిమనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన యెదుట నిలువబెట్టవలెనని, సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధిచెప్పుచు, ప్రతిమనుష్యునికి బోధించుచు, ఆయనను ప్రకటించుచున్నాము.౹ కొలొస్స 1.28
నేను సువార్తను ప్రకటించుచున్నను నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నామీద మోపబడియున్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపక పోయినయెడల నాకు శ్రమ.౹ 1 కొరింథీ 9.16
Chala bagha matladaru pastor garu praise the lord sunny garu
దేవుని నామమునకు మహిమ కలుగును గాక.. 🙌🙌🙌🎉హల్లెలూయా 🎉🙌🙌
యవ్వన దైవజనులు రెవ sunny జేమ్స్ గారు చాలా చక్కగా ఇంటర్వ్యూ ఇచ్చారు.. 👌👌👌... మీరు చేసే కార్యక్రమాలు కూడా చాలా బాగా చేశారు,చేస్తున్నారు, దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక 🙌🙌🙌... భారము కలిగిన సేవ మీది. ఇంకా అనేక దేవుని కార్యక్రమాలు చెయ్యాలని ప్రార్థిస్తున్నాను... మీలో ఒక అపొస్తులుడైన పౌలు ని చూస్తున్నాను
🎉 praise the lord brother 🙏
Very nice sir you spoke very well sir ❤❤❤
Meeru chestunna seva aneka mandiki maadirini chupinchaali 🙌🙌🙌
Praise the Lord ayyagaru🙏 pastor suvartaraju garu & pastor sunny james garu ki vandanaalu
Very nice 👍👍👍
God bless you sunni
Praise the lord 🙏
Praise the Lord Anna 🙏
Glory to god 🙌
Praise God
Praise the lord brother sunny
God bless you
Glory to God
Sunny garu straight forward ga untaru devudu mimmalni bahuga deevinchunu gaaka
God bless you
Glory to God pastor garu god leads you God bless you
Pastor Sunny garu meeru sevakoraku enthaga kastaoadathaaro anthaga deevinchabadathaaru
💐💐🙌🏻 glory to God 🙌🏻
Praise the lord anna 🙏🙏🙏
ప్రస్తుత కాలములో మీ లాంటి దైవజనులు కావాలి మీరు ఒకమాట చెప్పినపుడు నాకు ఈ వాక్యం గుర్తుకు వచ్చింది నాకు ఇష్టమైన వాక్యం కొలస్సి 1:28..
నేటి సేవకులలో ఈ వాక్యము వారి హృదయాలలో ఉంటే వారే బలమైన సేవ చేయగలుగుతారు... సంఘం మీద భారం ఉన్నా ఏ సేవకుడు ఇంటి దగ్గర కూర్చోలేరు... వారి మనస్సు ఎలా ఉంటేది అంటే మీరు చెప్పినట్లు నా సంఘం ఎలా ఉంది సండే స్కూల్ పిల్లలు ఎలా ఉంటున్నారు, యవ్వనస్తులు ఎలా ఉంటున్నారు వీరందరి మీద ద్రుష్టి పెట్టి ప్రతీ వ్యక్తిని దర్శించి మాట్లాడి వారిని సరి అయినా మార్గములో నడిపించి ప్రభువు రాజ్యానికి సిద్దపరిచే భాద్యతే కదా కాపరిది.. నిజంగా మీరు చెప్పిన ప్రతీ విషయములో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఉంటారు... ఒక్కమాట చెప్తున్నా సేవకుడు ని దేవుడు పస్తులుంచడు ఎందుకంటే ఆయన సేవ చేస్తున్నారు కాబట్టి... మనము బ్రతకడం కొరకు సేవ చెయ్యలేదు అనేకమందిని బ్రతికించుట కొరకు సేవ చెయ్యాలి.. మీ లాంటి యవ్వన దైవజనులు ఇంకా బలముగా వాడబడాలి.. 👏👏👏🙌🙌🙌
ప్రతిమనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన యెదుట నిలువబెట్టవలెనని, సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధిచెప్పుచు, ప్రతిమనుష్యునికి బోధించుచు, ఆయనను ప్రకటించుచున్నాము.౹
కొలొస్స 1.28
నేను సువార్తను ప్రకటించుచున్నను నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నామీద మోపబడియున్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపక పోయినయెడల నాకు శ్రమ.౹
1 కొరింథీ 9.16
రాబోయె దినములలో ఇదే ప్లాట్ ఫామ్ నుండి వాక్యసందేశాలు అందించే స్థాయికీ దేవుడు మిమ్మును హెచ్చిస్తారు.. త్వరలోనే మేము చూస్తాం...
Glory to god
Glory to God