ఎన్నికలో వున్న అబ్రహామును// షేకీన సంకీర్తనలు 5వ భాగం// పదియవ పాట// పాస్టర్ వరం.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ก.ย. 2024
  • తెలుగు క్రైస్తవ సంగీత సాహిత్యములో మొట్టమొదటిసారిగా మెల్కిజేదిక్ మీద వచ్చిన పాట ఇది. ఈ కాలపు ప్రవక్త బ్రదర్ బ్రెన్హం ద్వారా వచ్చిన ప్రత్యక్షత ఇది.

ความคิดเห็น • 36

  • @nehemyaayela1957
    @nehemyaayela1957 9 หลายเดือนก่อน +5

    మహిమకరమైన గీతము సహోదరుడా ప్రభు కృపా మీకు ఎల్లప్పుడు తోడుగా ఉండునుగాక ఆమెన్ సహోదరుడా హల్లెలూయా హల్లెలూయా శాలోమ్

  • @hanokvaddadi
    @hanokvaddadi 25 วันที่ผ่านมา

    God bless you pastor garu

  • @NimmakaHanna
    @NimmakaHanna 5 หลายเดือนก่อน

    God bless you pastor garu 🙏🙏

  • @HanumaNaik-dh9jz
    @HanumaNaik-dh9jz 5 หลายเดือนก่อน

    Amen praise the lord brother God bless you brother

  • @endtimemessagechurchhyd
    @endtimemessagechurchhyd 9 หลายเดือนก่อน +4

    చాల అద్భుతంగా పాడారు
    దేవుడు మిమ్ములను ఇంకను బలముగా దీవించును గాక పాస్టర్ గారు.

  • @paulnathaniel6045
    @paulnathaniel6045 9 หลายเดือนก่อน +2

    పాస్టర్ గారు దేవుడు మీ ద్వారా తనను(మెల్కీసదెకు) తాను వివరంగా చెప్పుకున్నారు.ఆమేన్
    God bless you sir

  • @calebvictorvgcmvictorgodch5759
    @calebvictorvgcmvictorgodch5759 5 หลายเดือนก่อน

    Amen God bless you brother

  • @ANUNIMMAKA
    @ANUNIMMAKA 5 หลายเดือนก่อน

    Glory God bless you

  • @ratnababupolepalli5559
    @ratnababupolepalli5559 9 หลายเดือนก่อน +1

    షాలోమ్ బ్రదర్ పాట చాలా బాగుంది. మరియు చాలా అద్భుతంగా పాడారు. Praise to be God Amen!

  • @yesupaddam2707
    @yesupaddam2707 8 หลายเดือนก่อน +1

    బ్రదర్ గాడ్ బ్లెస్స్ యు. చాలా అద్భుతంగా పాడారు. దేవుడు మిమ్ములను దీవించును గాక.

  • @DESIGNWORLDOURS
    @DESIGNWORLDOURS 2 หลายเดือนก่อน

    0:21
    ఎన్నికలో ఉన్న అబ్రహామును కలుసుకొన్న -
    మెల్కిసెదెకు నీవు మెల్కీ సెదెకు నీవు (2)
    1:25
    1. రాజులను సంహరించి తిరిగి వచ్చుచుండగా (2)
    జయించిన అతనిని కలుసుకొని రొట్టెయు ద్రాక్షరసమునిచ్చి (2)
    శరీరం మార్చితివే శరీరం మార్చితివే
    2:19 || ఎన్నికలో ఉన్న ||
    3:23
    2. తల్లిలేని వాడవు తండ్రిలేని వాడవు (2)
    ఆది అంతం లేనివాడవు ఊహవు కాదు పురాణగాథవు కావు (2)
    వ్యక్తివగు నిత్యదేవుడవే నిరంతరం ఉన్నవాడవే
    4:17 || ఎన్నికలో ఉన్న ||
    4:59
    3. తెరవబడిన గ్రంధముతో మేఘమును ధరియించి (2)
    లూకాపదిహేడు ముప్పైప్రకారం మనుష్యుకుమారునిగా ప్రత్యక్షమై (2)
    ఎత్తుబాటు విశ్వాసం నింపుచుచున్నావే చలింపచేయుచున్నావే
    5:53 || ఎన్నికలో ఉన్న ||

  • @rajeshsunkara3444
    @rajeshsunkara3444 9 หลายเดือนก่อน +2

    AMEN ❣️

  • @truegospelassemblyrangapur6048
    @truegospelassemblyrangapur6048 9 หลายเดือนก่อน +3

    Wonderful song brother

  • @rajeshjonnakuti2983
    @rajeshjonnakuti2983 9 หลายเดือนก่อน +1

    I can see my Life in this Song.I am in this song.This is the bride's song&This is my song.❤Thank you dad to wrote for me. Glory be to the God.

  • @harathibeulah9936
    @harathibeulah9936 9 หลายเดือนก่อน +1

    Praise the lord sir 🙏Glory to God

  • @johnkolaetm
    @johnkolaetm 9 หลายเดือนก่อน +1

    Amen 🙏

  • @ravisusi827
    @ravisusi827 9 หลายเดือนก่อน +1

    Hallelujah

  • @udaykumargandham1584
    @udaykumargandham1584 9 หลายเดือนก่อน

    Amen

  • @thevoiceofendtimeeagle6334
    @thevoiceofendtimeeagle6334 9 หลายเดือนก่อน +1

    God bless you brother

  • @jesusmeghana9939
    @jesusmeghana9939 9 หลายเดือนก่อน

    God Bless You Pastor Garu....

  • @aravirajkumar-vs2nx
    @aravirajkumar-vs2nx 9 หลายเดือนก่อน

    Amen glory to god

  • @narasimharaovelpula6599
    @narasimharaovelpula6599 9 หลายเดือนก่อน

    Very nice and beautiful song ❤❤❤❤❤❤❤😂......... s , what a wonderful revealed song...... Dani, end time message, tiruvuru

  • @beddalabhumika4724
    @beddalabhumika4724 9 หลายเดือนก่อน

    Amen, Glory to God.....

  • @agapelove5113
    @agapelove5113 9 หลายเดือนก่อน

    Glory to God….Amen

  • @mohankumar-ch5uc
    @mohankumar-ch5uc 9 หลายเดือนก่อน

    Glory to God..!

  • @Reenamurikipudi
    @Reenamurikipudi 9 หลายเดือนก่อน

    God bless you

  • @gugulothujames3564
    @gugulothujames3564 8 หลายเดือนก่อน

    Nice song
    God bless you brother

  • @benjimenkathi-nl3do
    @benjimenkathi-nl3do 9 หลายเดือนก่อน

    🎉

  • @dulamgoutham7433
    @dulamgoutham7433 9 หลายเดือนก่อน +1

    𝓐𝓶𝓮𝓷❤❤

  • @racheetiissac8001
    @racheetiissac8001 9 หลายเดือนก่อน

    Lyrics

  • @Koteswararaoprathipati-we2uo
    @Koteswararaoprathipati-we2uo 9 หลายเดือนก่อน

    Amen

  • @snalphaandomega5368
    @snalphaandomega5368 9 หลายเดือนก่อน

    God bless you pastor Garu

  • @Endtimemessage-vp2nm
    @Endtimemessage-vp2nm 9 หลายเดือนก่อน

    Amen

  • @samuelrajukudupudi
    @samuelrajukudupudi 9 หลายเดือนก่อน

    Amen

  • @sureshnethala5519
    @sureshnethala5519 9 หลายเดือนก่อน

    Amen