విజయ్ గారు, మీ ఇద్దరు కలిసి వంట చేయడం చూస్తుంటే, ఆడుతు పాడుతు పనిచేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురే మున్నదని టీవిలో మొన్న చూసిన ఒక సినిమా పాట గుర్తుకొచ్చిందండి, కూర వండడం పూర్తి కాలేదు కానీ ఎన్ని రకాల ముచ్చట్లో విన్నాము,రాజు గారుండే ప్రతి వీడియోలో వాళ్ళ అమ్మగారిని మాత్రం ఒక్కసారైనా తలుచుకుంటారు, అది నాకు భలే మంచిగా అనిపిస్తుందండి,నైస్ వీడియో అండి
Hi Vijaya garu. Miru iddaru kalisi time spend chesthunaru chudandi idi happy life ante. Ee magavallaki entha sepu mana pattu sarees gurinche godava chestharu kani valla dresses ki entha avutundi teliyadu kadandi. Nenu mi party ne ee vishyam lo.
బంగారం లాంటి రాజు గారు మీ సొంతం ఇంక బంగారం vaddanam ఎందుకు Vijaya garu😂
Cute couple andi మీ జంట ❤❤
So lovely, me videos nundi chala knowledge nerchukuntunam , me iddariki thank you 🙏♥️.
విజయ్ గారు, మీ ఇద్దరు కలిసి వంట చేయడం చూస్తుంటే, ఆడుతు పాడుతు పనిచేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురే మున్నదని టీవిలో మొన్న చూసిన ఒక సినిమా పాట గుర్తుకొచ్చిందండి, కూర వండడం పూర్తి కాలేదు కానీ ఎన్ని రకాల ముచ్చట్లో విన్నాము,రాజు గారుండే ప్రతి వీడియోలో వాళ్ళ అమ్మగారిని మాత్రం ఒక్కసారైనా తలుచుకుంటారు, అది నాకు భలే మంచిగా అనిపిస్తుందండి,నైస్ వీడియో అండి
Gundamma Katha movie lo song andi Aaadutu paaadutu song
Bridge kattaka MLA Open chesinattu 👌dialogue😂😂
Hi sir me kaka name bagundhi, madam gari news paper idea super.
Mee iddari మాటలు వింటుంటే baga navvu vastundi
Vijaya garu we are totally your party
Elderly like cooking.Good person he is.
Every body should be like yoursir
😀😀😀
Raaaju gaaarini chef master chesaaaru gaaa Vijaya sora kaaaya to paaatu sora& brinjal & tomoto & munaga kaaaya Aaalu. Anni kalipi dappalam ( pulusu andi ) pettikuni deeeniki combination mudda pappu Gheee to eating chesthey untadi 😋😋😋😋😋😋😋😋😋
😂
Vijaya garu ma intlo inte
Germany ayana lede vellada.
Binded lifesobetyerand I love 💕 your videos
🥰🥰😍🤗😃😊🤣🤣🤣👌👌
Same.to.same
Hi Vijaya garu. Miru iddaru kalisi time spend chesthunaru chudandi idi happy life ante. Ee magavallaki entha sepu mana pattu sarees gurinche godava chestharu kani valla dresses ki entha avutundi teliyadu kadandi. Nenu mi party ne ee vishyam lo.
🤣🤣🤣🤣🤣🤣🤣
Yemanna anandi. Ladies sarees and jewellery gurinchi matram ladies ke hakku.
Iddaru kalisi chakkaga vanta chesukuntunnaru. Mithunam cinema part 2 laaga vundi.
Memu athani mata babu
బాస్ చేత వంట చేయిస్తారా.. మిమ్మల్ని ఏం చేయాలి? ఇంకోసారి ఇదే రీపీట్ అయితే చేతబడి చేయిస్తాను.....
Sir give me the address of that witch craft artist !!