ఈ తెలుగు రీజినల్ వాడుక పదాలు కొన్ని అర్థం కావు, నవ్వు తెప్పిస్తాయి పైగా. నాకు, నీకు, మాకు.... అనే పదాలను అనంతపురం జిల్లాలో " నీకి, నాకి, మాకి" అంటారండి. మాకు భలే నవ్వొస్తుంది డాక్టర్ గారూ... స్కిట్ చాలా బాగుంది సార్.నమస్కారం.
Wonderful amazing sir please check audio in your videos some vedios are very poor in audio sir don't think other wise as a senior citizen we are not enjoying your some vedios because of poor audio please check and correct then we can enjoy them Heartfully Namasthe
ఈ తెలుగు రీజినల్ వాడుక పదాలు కొన్ని అర్థం కావు, నవ్వు తెప్పిస్తాయి పైగా.
నాకు, నీకు, మాకు.... అనే పదాలను అనంతపురం జిల్లాలో " నీకి, నాకి, మాకి" అంటారండి. మాకు భలే నవ్వొస్తుంది డాక్టర్ గారూ...
స్కిట్ చాలా బాగుంది సార్.నమస్కారం.
వాస్తవం సర్
😀😀😀😀నిజం సర్ తెలుగు భాష సూపర్ మీరు చాలా బాగా చేశారు💐💐💐💐💐
అవును..sir , చాలా కష్టం మీ నవ్వూ"(నవ్వ")ను అర్థం చేసుకోవటం..ఆ నవ్వు కొందరికే పరిమితం..😂😂
Me andarilo masthan and hari gariki cinema industry lo manchi future untadhi..
Abba super sir 🤣😂😂😂🤣😂🤣😆 Hari sir Hari anthe
కందగడ్డ ,బీట్రూట్ బావుంది పోలిక.
మస్తాన్ లో ఒక రాజనాల.
పద్మనాభం
గుండు హన్మంతు.
బ్రహ్మానందం
బాబూమోహన్ అందరు ఉన్నారు
రాజనాల విలన్ కదా
@@user-lt9fl8xf8j అదే మ్యాజిక్కు
@@user-lt9fl8xf8j నటుడు అంటే విలన్ కమెడియన్ హీరో అన్ని ఉండాలి. మా మస్తాన్ లో ఉన్నాయి. నా చిన్ననాటి ఫ్రెండ్ కుడా మస్తాన్ నాకు సంతోషం
Rajanala garu konni films' lo comedy chesaru
హారిగారు, మస్తాన్ గారు మీ కామెడీ టైమింగ్ అదుర్సు.
What a joke mee treatment super asalu aa gokudu endo atani expression super sar
Abbba... Tammudddu.. eragatesaru..😂😁
కాని మాకు మాత్రం చాలా నవ్వు వచ్చింది సార్😂😂😂
Avunu
నేను ఎక్స్పెక్ట్ చేసా డాక్టర్ పని డాక్టర్ చేస్తారని😂😂
Love from from Guntur
Meeru super sir...😂🤣😂🤣🤣
బాగుంది వీడియో sir
మా లాంగ్వేజ్ సూపర్ అందరు నవ్వుతు ఉంటారు మీరు సూపర్ సార్
Super sir chla bagndhi ❤️😎
Super sir
Sir mee comedy tho patients ku medicine lekunda nayam chestharu. Lock down lo mee comedy chala avasaram
బాగుంది సర్...
సూపర్ సూపర్ సూపర్.....
Hari sir super
Superrr Superrr.comidy
Suuuper 😂😂😂😂
చాలా... చాలా.... చక్కగా ఉంది.😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄
Nijanga happy star
Hi doctor sir ,,meeru super ❤️🔥👏
నవ్వి నవ్వి ,గుక్కతిప్పుకోలాక పోయా నేనైతే,, సింపుల్ కామెడీ
పొర పోయెను జాగ్రత్త
మీ రిప్లై సంతోషాన్నిచ్చింది,, మీ వీడియోలు ఇంతకు మునుపు నేనొక్కన్నే చూస్తుంటి, ఇప్పుడు ఇంటిల్లపాది చూసి ఎంజాయ్ చేస్తున్నాం సార్,, థాంక్యూ
So super sir👍🏼👍🏼👍🏼
Super super super super 💓
మస్తాన్ సార్ నిిచూసి చాలా నవ్వొచ్చింది. డాక్టర్ గారు మిమ్మల్ని చూసి ఇంకా నవ్వొస్తా ఉన్నది. 😂😂😂😂
Ok enjoy
Be happy keep happy
Super super sir😂😂😂
Navvula navvalu abbaa...emi ardham ayyindabbaa ee doctor ki 😀😀😂😂😂
Hello English medium Doctor 🤣🤣
Mee ideas ki satakoti vandanaalu
It's awesome 🤣🤣🤣🤣🤣🤣🤣
Suuuppperrr👌👌👌
కంద గడ్డ లా వుంది...బాగుంది
Abba...rayalaseemalo navvu....all the best doctor..,
Navvu/navva.😁😀
Super 👍
Good 👍 good 👍 good 👍
సార్ మీ నవ్వ నవ్వులు భలే
Mangalam nitya shubamangalam🙏🙏🙏
I am your Fan Your programs very super Thanks sir
Sir మేము
😁😁😁😁😜👍👍👍👏👏👏 super excited
Very funny sir
మస్తాన్ సూపర్ యాక్టింగ్
Very nice funny skit.
Hari gari fans from Nizamabad 🙏
super sir
Super bros ❤️💕🥃
Enjoyed a lot.. Mi acting and expressions are super sir
Nice comedy
Super. Super. Super. Sir
Idea chala koththaga undi. 😁
Thank you
దేశ భాషలందు తెలుగు లెస్స
Logo super sir
Communication gaaaaaaaaaaP
Super sar
Nice
Navvu ravali ante N2o laughing gas vadochu kada Doctor garu 😃
Haha Thank you sir
Do watch our new channel
# My Devi show
Full fun
Click here
th-cam.com/channels/XpG5Y1nYCZ62Cdgr5NgzRw.html
అంత బడ్జెట్ లేదు సర్
👍👌
suppppppppppppppper sir
Excellent sir
నాకి కూడా నవ్వు, నవ్వ కాదు సామీ
ఆగడం లేదు
😁😁😁👌👌👌🙏
Expect chesa
😀😀😀😀😀👍
😂🤣🤣🤣 .. మీరిచ్చిన మెడిసిన్స్ నవ్వు కోసం కాదా.. అదేదో నవ్వు కోసం వస్తే ఇలా చేస్తారా🙄😛😛😛
😁😁😁😁
@@MrMrsKarmalaComedies 🤣😂😂
Sir comedy chala baguntadi mee medical shop lo thermometer sale chese comedy untadi kada aa video cheyandi sir
Corona treatment worldwide gaa ilane edchindi !
Super doctor. Now how is mathan bhai sir
Wonderful amazing sir please check audio in your videos some vedios are very poor in audio sir don't think other wise as a senior citizen we are not enjoying your some vedios because of poor audio please check and correct then we can enjoy them Heartfully
Namasthe
తెలుగు భాషను ఉపయోగించే విధానం వల్ల వచ్చిన గొడవ బాగుంది
Doctor English medium school and tikkalavodu 😝🥰😃😀😁
Hmmmmmm
😀
🤠😃
నవ్వ అంటే జిల / దురద అని వేరే జిల్లా లలో తెలియదు
😀😀😀😀😂😂😂😂
Saaaaaaaaar chusinavallu nijamanukuntaremo Sir 😔😌
👌👌👌
మస్తాన్ సూపర్ 😄
Yayayeyu
😁😁😁😁😁😁
🤗🤗🤗😁😁😆
😇😇😇😇😇
హహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహ
👌👌👌👌💯💯👍👍👍
Hi sir 🙏😊👍😘😊👍😘
Dr sir champesaruga
😆👌🏻👌🏻
🤣🤣🤣🤣
Saaaaaaar
డాక్టేరు తిక్కోడు ఆ ఆస్పెత్రికి ఎవ్వరు పోవాకర్రని అందరికీ సెప్త లే సార్. మీ ఆస్పెత్రికి ఇంగెవ్వరూ రారులేమ్మా.
వద్దు లే సామి
@@abbaaTVharis శుభోదయం సార్.
ఊరికెనే అన్నెలే సార్. ఎవరికీ సెప్పన్లే.
Hi sir
😂😂😂😂😭😭😭😀😀😀😀
🤣😂🤣