#ఇంత జ్ఞానం వున్నా కూడా ప్రతి ఒక్క కామెంట్ కి లైక్ మళ్ళీ కామెంట్స్ పెడుతూ కొంచెం కూడ అహంకారం లేకుండా చాలా పద్ధతిగా మంచి వీడియోస్ చేస్తున్న మీరు చాలా గొప్పగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అశోక్
నీ వీడియోస్ లో నిజం ఉంటుంది. జనాలు మోసపోకుండా జాగురత తో ఉండటానికి అది ఎంతో సహాయం చేస్తుంది. అందుకే నీ వీడియోస్ like & share చేస్తాను. ఇది నీకు మంచి ప్రోత్సహం ఇవ్వవచ్చు. అయితే నీవు మరిన్ని ఎక్కువ ఇటువంటి వీడియోస్ చేయడానికి నీకు ఆర్థికంగా కూడా సహాయం చేయడానికి నీ kukufm కూపన్ code వాడి subscribe చేసుకున్నా. All the best, keep going.
వలస దారులు సంస్కృతి పరిమితి దాటుతుంది వేడి వాతావరణం లో టి అనేది అంత మంచిది కాదు కాఫీ వల్ల నిద్ర తగ్గిపోతుంది. స్వచ్ఛమైన పాలు భారతీయ జీవన విధానం ఆహారం మంచిది..
Antioxidants వల్ల మనకి మేలు ఎక్కువే, దీన్ని కారణంగా చెప్పే tea తాగుతుంటారు చాలా మంది, green tea marketing point కూడా ఇదే "ఎక్కువ antioxidants". కాకపోతే tea, coffee అనేవి nervous stimulants. మెదడు మీద ఔషదం లాగ పనిచేస్తాయి, so దీన్ని ఔషదం లాగ అప్పుడప్పుడూ వాడాలి అంతే. కుడితిలా తాగేస్తే కోతులైపోతాం ఉన్న బుర్ర పాడయిపోయి 😅
bro ninu tea coffe manesi 4 years avthundi ippudu ninu central govt job chesthunna peoples kalavasli untadi vellinappudu evarookaru tea tagandi leka coffe tagandi ani antaru vaddu ante emanukuntaro ani bayam roju narakam chusthunna bro
Nice explanation sir what about milk sir good r bad sir and explain all items like boost horlicks etc good r not sir explain sir it's my request sir tq
అన్నిటికన్నా మనం tea తాగకుండా వుండడానికిగల కారణం tea powder లో colour కోసం మనం అమ్మతో సమానంగా భావించే ఆవు రక్తాన్ని కలుపుతున్నారు. యి okka reason chalu Memu yi nijam తెలుసుకొని 6 years అవుతుంది. 6 years నుంచి మా ఇంట్లో ఎవ్వరూ tea ముట్టుకోరు. ఎవరు వచ్చినా గాని ఇంట్లో చేసిన herbal tea ne ఇస్తాము 🙏
I like ASHOK KUMAR facts. I watch regularly. It's really good informative channel. I don't agree on your ANTIOXIDANTS point bro. Can you please re-check the literature.
Hi andi, I'm Anusha wellness coach, healthy ga weight lose/gain, gastrouble, thyroid, pcod, pcos, belly fat lose,b.p, sugar, skintone changes vanti problems amaina untea manchi nutrition tesukovadam dwara better chesukovachu ma community lo chala mandhi better results tesukunna vallu unnaru, meeru kuda healthy ga problems ni better cheskovali ani serious ga, interested ga unatalu ayeithea e profile lo unna number ki msg cheyyandhi,meeku help avuthundhi
#ఇంత జ్ఞానం వున్నా కూడా ప్రతి ఒక్క కామెంట్ కి లైక్ మళ్ళీ కామెంట్స్ పెడుతూ కొంచెం కూడ అహంకారం లేకుండా చాలా పద్ధతిగా మంచి వీడియోస్ చేస్తున్న మీరు చాలా గొప్పగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అశోక్
Brother, I told many to avoid tea and coffee, but no one is listening, not even my mom!
నీ వీడియోస్ లో నిజం ఉంటుంది. జనాలు మోసపోకుండా జాగురత తో ఉండటానికి అది ఎంతో సహాయం చేస్తుంది. అందుకే నీ వీడియోస్ like & share చేస్తాను. ఇది నీకు మంచి ప్రోత్సహం ఇవ్వవచ్చు. అయితే నీవు మరిన్ని ఎక్కువ ఇటువంటి వీడియోస్ చేయడానికి నీకు ఆర్థికంగా కూడా సహాయం చేయడానికి నీ kukufm కూపన్ code వాడి subscribe చేసుకున్నా. All the best, keep going.
Thanqq for ur support bro....kuku fm అనేది నాకు ఆర్థికంగా ఉపయోగం అంతగా ఏమి ఉండదు కానీ ఈ యాప్ మన subscribers కి knowledge ఇస్తుంది.... ఇస్తుంది.....
వలస దారులు సంస్కృతి పరిమితి దాటుతుంది వేడి వాతావరణం లో టి అనేది అంత మంచిది కాదు కాఫీ వల్ల నిద్ర తగ్గిపోతుంది. స్వచ్ఛమైన పాలు భారతీయ జీవన విధానం ఆహారం మంచిది..
నిజమే బ్రాహ్మణ-ఆర్యుల సంస్కృతి ఆహార అలవాట్లను కూడా మన మీద రుద్దేసారు !! ఇప్పుడు భాషను కూడా రుద్దే ప్రయత్నం జరుగుతోంది.
Antioxidants వల్ల మనకి మేలు ఎక్కువే, దీన్ని కారణంగా చెప్పే tea తాగుతుంటారు చాలా మంది, green tea marketing point కూడా ఇదే "ఎక్కువ antioxidants". కాకపోతే tea, coffee అనేవి nervous stimulants. మెదడు మీద ఔషదం లాగ పనిచేస్తాయి, so దీన్ని ఔషదం లాగ అప్పుడప్పుడూ వాడాలి అంతే. కుడితిలా తాగేస్తే కోతులైపోతాం ఉన్న బుర్ర పాడయిపోయి 😅
Ha ha
Good new
Bale cheparu
ఓకే అండి మీరు కరెక్ట్ గానే చెప్పారు కానీ అస్సలు కుదరదు టీ తాగా లేకపోతే నేను వెంటనే 🥺🙁
Chachipo😂 Simple
Anna mineral water gurinchi oka video cheyyandi a water thagali suggest cheyyandi
Bro beer gurunchi kuda video chayandi
Thanks!
Thanqq bro
bro ninu tea coffe manesi 4 years avthundi
ippudu ninu central govt job chesthunna
peoples kalavasli untadi vellinappudu evarookaru tea tagandi leka coffe tagandi ani antaru
vaddu ante emanukuntaro ani bayam
roju narakam chusthunna bro
tea coffie alavatu leedu ani cheppandi bro
Rojuku 2 times tagutanu anna palu tagacha anna chappu anna plese reply
Jeevithaniki upayogapade manchi information icharu meeru thank you so much anna
Bro milk tagavacha A time lo tagali orginal milk dorakaka pothey Brand packets kana powder milk best haa vedio cey bro
100 genuine video
Gurrram example baga chepparu 👌
Tea ki alternative yedhaina cheppandi
Thank you so much for your good information 💐🙏❤️
Good video bro super excited
I'm the only one who dnt like tea & coffee ☕☕😎😎 I dnt know why I don't like that smell & taste
Good information 👍
Good health awareness
Super explainasion anna
Bro super explanation
Daily 10 cups bhayyaa nuv ila chepthe na health gurinchi bayam avthundi
Tagginchu bro
Great Explanation
Oh my god ikanunchi assalu taganu kani enduko tagalanipiatuntundi manasuni control lo pettali😐🤭 Happy Deepavali Subhakamkashalu 💝💥✨💐🥰
One of the best channel bro.....🤝
Thanqq for ur support bro
Nice explanation sir what about milk sir good r bad sir and explain all items like boost horlicks etc good r not sir explain sir it's my request sir tq
Already energy drinks gurunchi vedio cesaru bro vedios chudu
@@nagendragoud7458 k bro
@@nagendragoud7458 tq
@@nagendragoud7458 wt abt milk bro is it k
Pure Cow / Baffalo milk with pure honey mix chesi ni8 tagali bro sleeping mundhu
Bro Green tea is good or bad
Bro antioxidants beneficial know
Ok bro from now this time . avoid tea 🍵☕ but take time. Always best explain
Herbal tea yela prepare cheskovali
Thank you bro
Good explanation bro
Keep smiling
Hi anna nice information
అన్నిటికన్నా మనం tea తాగకుండా వుండడానికిగల కారణం tea powder లో colour కోసం మనం అమ్మతో సమానంగా భావించే ఆవు రక్తాన్ని కలుపుతున్నారు.
యి okka reason chalu
Memu yi nijam తెలుసుకొని 6 years అవుతుంది. 6 years నుంచి మా ఇంట్లో ఎవ్వరూ tea ముట్టుకోరు.
ఎవరు వచ్చినా గాని ఇంట్లో చేసిన herbal tea ne ఇస్తాము 🙏
Herbal tea ante antii bro
@@nagendragoud7458 in simple words
Manam intlo vaade మసాలా దినుసులను ratio analysis chesi చేస్తారు. Like దాల్చిన, elachi, ధనియా, లవంగం extra....
👍👍👍
👍
Bank lo kodukula name paina fixed amount veyyacha
Thank you so much Ashok gaaru.
Could you pls make a video about Chikory ??
👌
Watching this video while drinking tea ☕️
bro education system ela undalo oka manchi video cheyandi bro
👌👌👌
Nice video bro
#Bro బరువు పెరుగుట అలాగో chepu please
కొట్టు కోకు
First like first comment
Thanq bro
Super👌👌👌👌👍
I like ASHOK KUMAR facts. I watch regularly. It's really good informative channel.
I don't agree on your ANTIOXIDANTS point bro. Can you please re-check the literature.
👌👌👌👏👏👏👏👏
Daily 1 video cheyi bro plz
Green tea manchidena mari chepaledu
Coffee T nenu manesa sami
Fast comment anna
1st like
Hiii bro..
Hi bro
Hi
Hii
Coffee bro
Bro , టీ తాగకూడదు అన్నావ్ సరే. టీ కి అలవాటైపోయి మనలేకున్నారు వాళ్ళకి ఆల్టర్నెటివ్ గా ఏదైనా చెప్తే బాగాఉండేది. మీరైతే ఎం సజెస్ట్ చేస్తారు ?
Herbal tea.... natural ga maname intlo unde ingredients tho tayaru chesukovali
@@AshokKumarFactsTelugu Thanks you for your suggestion bro 👍
కొంత మంది gorrelaki ఎంత Chepina అర్దం కాదూ cup మీద cup లు thaguthune ఉంటారు😂😂😂😂 ఎదో దేవతలు పైన నుండి pampinchina Amurtam laaga thaagutharu poddune.
Hi bro milk tagachaaaa
Tagochhu, but okapoatila pure milk undatlega , anni chemical ve
బాబు మీరు ఎది తిన్న ఆరోగ్యానికి మంచిది కాదు అంటున్నారు మరి మేము ఎమీ తినాలి ఏమితగలి
No 5000 likes bro only 2.5k likes Singh bro
nuv enta cheppina no use bro..tea,cofee tage vallu tagutune untaru..🤣
🤣
Tea tagi gas trouble valla kidney problem vachindi
Video baaga copy chesaaru..
Don't give wrong information