గళమెత్తి పాడినా - స్వరమాలపించినా } 2 నీ గానమే - యేసు నీ కోసమే నీ ధ్యానమే - యేసూ నీ కోసమే నశియించిపోయే నన్ను బ్రతికించినావే కృశియించిపోయే నాలో వసియించినావే 2 నీ కార్యము వివరించెదను - నీ నామము హెచ్చించెదన్ నాకున్న సర్వమా - ఏకైక దైవమా } 2|| గళమెత్తి || మతిలేక తిరిగే నన్ను సరిచేసినావే గతిలేని నా బ్రతుకునకు గురి చూపినావే } 2 నీలో అతిశయించెదన్ - నీ ఆనందించెదన్ నాకున్న సర్వమా - ఏకైక దైవమా } 2|| గళమెత్తి || శ్రమచేత నలిగిన నన్ను కరుణించినావే కృపచేత ఆపదనుండి విడిపించినావే } 2 నీ నీతిని వర్ణించెదన్ - నీ ప్రేమను ప్రకటించెదన్ నాకున్న సర్వమా - ఏకైక దైవమా } 2|| గళమెత్తి ||
గళమెత్తి పాడినా - స్వరమాలపించినా } 2
నీ గానమే - యేసు నీ కోసమే
నీ ధ్యానమే - యేసూ నీ కోసమే
నశియించిపోయే నన్ను బ్రతికించినావే
కృశియించిపోయే నాలో వసియించినావే 2
నీ కార్యము వివరించెదను - నీ నామము హెచ్చించెదన్
నాకున్న సర్వమా - ఏకైక దైవమా } 2|| గళమెత్తి ||
మతిలేక తిరిగే నన్ను సరిచేసినావే
గతిలేని నా బ్రతుకునకు గురి చూపినావే } 2
నీలో అతిశయించెదన్ - నీ ఆనందించెదన్
నాకున్న సర్వమా - ఏకైక దైవమా } 2|| గళమెత్తి ||
శ్రమచేత నలిగిన నన్ను కరుణించినావే
కృపచేత ఆపదనుండి విడిపించినావే } 2
నీ నీతిని వర్ణించెదన్ - నీ ప్రేమను ప్రకటించెదన్
నాకున్న సర్వమా - ఏకైక దైవమా } 2|| గళమెత్తి ||
హృదయానికి హత్తుకునేలా చాలా అద్భుతంగా గా పాడారు అన్నా ❤
స్టైల్ బాగుంది brother
God gift ur voice anna...🙏🙏
Nice Song
❤❤😭😭😭👍👍👌💪👍
👌👌👌
Nice Song ❤
😊
🎵🎶🎧 🥰
👍
Lyrics pettandi pls
🎉🎉🎉
❤
😊😊
😊🙏
❤
😊
🎉🎉🎉
❤
❤