🕉️ఆలయ దర్శనం చేయించారు ధన్యవాదాలు. కానీ! ఆలయ చరిత్ర గురించి ధర్మరాజు ఎందుకు ఇక్కడ ప్రతిష్ట చేశారన్న విషయం తెలుపలేదు. అర్చక స్వాములు ఆలయంలో రోజువారి జరిగే కార్యక్రమాల గురించి చక్కగా వివరించారు. పురాతన దేవాలయాల గురించి అవగాహన మీరు యథార్థముగా తెలిపేందుకు వచ్చిన మీ సంకల్పం సిద్ధిస్తాయని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాను. శివానుగ్రహం కల్గాని ఆశిస్తూ, శుభం భవతు.
ఈ ఆలయానికి 5, 6 సార్లు వెళ్ళాం. మా అబ్బాయికి శాంతి కూడా చేయించాము. 4 ఏళ్ళు అయింది వెళ్లి. బాగా గుర్తు లేదు. మీది చాలా మంచి ప్రయత్నం. ప్రస్తుతం జనాలు పాతవి పాడుబెట్టి కొత్తవి కడుతున్నారు. వాటి నిర్వహణ కూడా సరిగా లేదు. All the best.
ఆలయం చరిత్ర చాల బాగా చక్కగా వివరించారు. పాత శివాలయం ప్రాంతాల్లో చాలా సార్లు తిరిగినా, ఇంత విపులమైన ఆలయ చరిత్ర తెలుసుకుని చాలా సంతోషం కలిగించింది.
ఓం నమఃశివాయ, మీకు తెలిసిన మరిన్ని దేవాలయం గురించి తెలియజేయగలరు🙏🙏🙏
నాకు చాలా ఇష్టం ఈ గుడి బ్రహ్మసూత్రం ఉన్న గుడి విజయవాడలో
నమస్తే సర్
చాలా బాగా వివరంగా చెప్పారు
ధన్యవాదాలు
🕉️ఆలయ దర్శనం చేయించారు ధన్యవాదాలు. కానీ! ఆలయ చరిత్ర గురించి ధర్మరాజు ఎందుకు ఇక్కడ ప్రతిష్ట చేశారన్న విషయం తెలుపలేదు.
అర్చక స్వాములు ఆలయంలో రోజువారి జరిగే కార్యక్రమాల గురించి చక్కగా వివరించారు.
పురాతన దేవాలయాల గురించి అవగాహన మీరు యథార్థముగా తెలిపేందుకు వచ్చిన మీ సంకల్పం సిద్ధిస్తాయని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాను. శివానుగ్రహం కల్గాని ఆశిస్తూ, శుభం భవతు.
Chala chala baga vivarincharu tq sir
హృదయపూర్వక ధన్యవాదములు.
విజయవాడ ఊరు పుట్టినప్పటి నుంచి ఉన్న ఏకైక శివాలయం గా చెబుతారు..
అందుకే పాత శివాలయం అంటారట😊
ఓం నమః శివాయ🙏
Chala baga vivarincharandi
Om Namah Shivaya
Om namah sivaya🙏🙏🙏
Your chanel i like
ఈ ఆలయానికి 5, 6 సార్లు వెళ్ళాం. మా అబ్బాయికి శాంతి కూడా చేయించాము. 4 ఏళ్ళు అయింది వెళ్లి. బాగా గుర్తు లేదు. మీది చాలా మంచి ప్రయత్నం. ప్రస్తుతం జనాలు పాతవి పాడుబెట్టి కొత్తవి కడుతున్నారు. వాటి నిర్వహణ కూడా సరిగా లేదు. All the best.
Sir, బ్రహ్మ సూత్రం అంటే ఏమిటి అనేది కూడా తెలియపరచండి.
ధన్యవాదములు
ఓం నమహ్ శివాయ
ఓం నమస్సివాయ
Supar
❤ i am interested
Nice ❤
Hi andi dharmaraju prathistincina temple inkokati vundi adi durgagudi parking daggara vijeyeswara swamy temple vundi shakara charyulu varu akkada oka ammavarini prathistincharu akkada kuda video cheyandi chala chala positive vibes vuntayi
Om namah shivaya
ఎక్ససులెంట్ కవరేజ్.
🙏🙏🙏
నేను ఎన్నో సర్లు వెల్దాము అనుకున్నంకని కుదర్లేదు .నేను ఈ వీడియో చూసాను నాకు వల్లా
Right side thirigaka center paru cheppandi
Radham center
Anna Repu Anaga Saturday Srisailam Lo Garbalaya Abhisekam Possible avutadha Cheppu Anna Koncham
❤
Yes
,,🙏🙏🙏🙏🙏🙏
gudini chusinamu ఓం నమశ్శివాయ 🙏🙏🙏
Om namah shivaya ,
❤
Om namah shivaya