భూమి కొలిచిన, విస్తీర్ణం లెక్కించుట చక్కగా చెప్పారు. హద్దులు సరిగా ఉంటే విస్తీర్ణం తెలుసుకోవడం మాత్రమే ఇది. సర్వే కాదు. సర్వే అంటే హద్దులు సరిగా గుర్తించి నిర్ణయించడం. అంతే గాని ఉన్న భూమిని కొలిచి విస్తీర్ణం తెలుసుకోవడం కాదు. మీకు గల భూమి విస్తీర్ణానికి తగినట్లు ఇతరుల భూమికి ఇబ్బంది లేకుండా హద్దులు నిర్ణయించేదే సర్వే.
Video bagundi,,,kani mee andangal app loo links lo undi anni kolatalu ..daani ela convert cheyyalooo..leka one real map tisukoni daniloo unna cents ki aa link units dwara convert chesi telapandi plz
Video quality is very poor , i can't even see what you wrote on paper, try to make videos with good quality , hope you understand and keep continue to do this kind of useful information videos.
Lk814/👍657, chala vivaranga chala chakkaga chepparandi, thank you for sharing 👏👏👏
Thank you
భూమి కొలిచిన, విస్తీర్ణం లెక్కించుట చక్కగా చెప్పారు. హద్దులు సరిగా ఉంటే విస్తీర్ణం తెలుసుకోవడం మాత్రమే ఇది. సర్వే కాదు.
సర్వే అంటే హద్దులు సరిగా గుర్తించి నిర్ణయించడం. అంతే గాని ఉన్న భూమిని కొలిచి విస్తీర్ణం తెలుసుకోవడం కాదు. మీకు గల భూమి విస్తీర్ణానికి తగినట్లు ఇతరుల భూమికి ఇబ్బంది లేకుండా హద్దులు నిర్ణయించేదే సర్వే.
Yes..sir this farmula is very useful for perfect and exact messure of land
Good sir good formula
Links medha oka video pettandi sir.It's good video.
exellent explanation.bro
Nice sir ఇంకా videos survey పై చేయండి online lo సర్వే నేర్చుకోవడం వీలు అవుతుందా తెలుపగలారు
Superb sir
Tape use chesi kolavacha?
Lada compalsary revenue chain ne use cheyala cheppandi sir
Nice video sir
Video bagundi,,,kani mee andangal app loo links lo undi anni kolatalu ..daani ela convert cheyyalooo..leka one real map tisukoni daniloo unna cents ki aa link units dwara convert chesi telapandi plz
అన్న భూమి ఏ దిక్కు ఎంత పొడుగ్గా ఉందో అంటే ఉదాహరణ ఒక దూర మొత్తం ఎన్ని చైన్ లు ఎన్ని లింక్ లు ఎలా తేల్సుకోవచ్చు
Video quality is very poor , i can't even see what you wrote on paper, try to make videos with good quality , hope you understand and keep continue to do this kind of useful information videos.
Nice sir
Sir even rectangle shape lo vunta manam ala calculation chasthamu
For rectangle length x width
Land with out triangle shapes how can find it
Oka chain general ga enni feets untundhi
ఫేల్
Round ga unna ariya nu ela kolustaaru cheppandhi
Video clarity ravadam ledu bro.....
అన్న మా గ్రామ నక్షమ్యాప్ లొ 1ఇంచుకి 10గొలుసులు అగొలుసు33ft, 1ఇంచులో 1గొలుసు ఎలా కనుకొవాలి
Oka moora ante anni cm cheppandi, plz
Sir plot measurements lo 33"*45" ani untundi kada.pina unde " e symbol meaning anti.I mean feet or link
It's in feet
@@manmohanreddy4288 thank u
@@radhadevi7569 welcome
Feets లో కొలిచి వీడియో చేయండి
Edaina pen tho raayalsindi bro.kanpinchatledu sarigga
సార్ మీరు బ్లాక్ బోర్డ్ మీద చేసి చూపించి వుంటే ఇంకా బాగా అర్ధమయ్యేదేమో సార్
Sure
Cents lo cheppandi
Thanks to viewers, any clarification? Please let me know
Licenced surveyor కోర్స్ గురించి చెప్పండి
Video clarity ae ledhu🤦♂
Clarity ledhu video and miru konchem improve chesukondi next video ni
Total calculations chailedu emi
2551miters eni Gajalu....?
2789.79yd
Sir we want area not perimeter
mamu kuda narchuko valanukuntunamu sir
me foon nember chapande sir
U can say in English
tippon lo undhe numbers asalku ardham kavu
Bro ,visibility is very low
టీపన్ సెట్ చేయటం ఏట్ల
మీరు వివరంగా చెప్పలేదు
Video is not clarity
Say in chin links
అన్న ప్లీజ్ మీ నెంబర్
Sir me number?
Naku Oka dout
No plz
How to survey land with village map
In village map for each survey number have it's tippan(it means from one point to another point how much distance will be mentioned in that.
Tippan లో కొలతలు అర్థం కావడం లేదు
@@anjid9016 those are marathi numbers
Tipan కొలతలు ఫీట్స్ లో ఉంటాయా మీటర్లలో ఉంటాయా ? లేక గజాల ?
@@anjid9016 chains
అస్సలు అర్థం కాలేదు
Clarity ledhu time wast
Wrong not perimeter, area
ఇంకోసారి ఇలాంటి వీడియో పెట్టోద్దు
Sar you cell note
The content of every video should be easy for the common man, I don't like your video
Badddddddd