ఇద్దరు రచయిత్రులు మధ్య చర్చ చాలా అద్భుతం గా సాగింది. మనుష్యుల్లోని మనిషిని, మధ్య మానవ సంబంధాలను ఆవిష్కరించారు. విశ్లేషణ వింటుంటే ఉలిక్కిపడేలా ఉంది. Very very thoughtful.
Jalandhara garu, has indepth knowledge in most of the subjects and grew among top intellectually humanist. She has come through a fire ordeal . No word to explain her immense knowledge on various subjects . I really feel proud of this great writer 👏
Respected Madam Mrunalini garu, I profusely thank you for bringing this wonderful & thought provoking interview with Madam Jalandhara garu. Honestly, I do not know much about Jalandhara madam garu till now, but I know her as wife of multifaceted & extremely talented Actor Chandramohan garu. But, with this interview I learnt a very good lesson beneficial to lead my life in a better way. Thanks a lot and my highest regards to Jalandhara Madam garu.
జలంధర గారిని నేను చూడటం ఇదే మొదటిసారి.చాలా సంతోషంగా వుంది..నాకు బాగా నచ్చారు...వారు నవలా రచయిత్రి అని కూడా తెలీదు...కానీ..మీ పట్ల నాకు ఏదో అవ్యాజమైన వాత్సల్యం కలుగుతోంది...కారణం తెలీదు,..మీ పాద పద్మములకు🙏🙏🙏
Really a good interview. Travelled from mid fifties to now a beautiful explanation. Never read a story or novel of Madam Jaladhara but now feeling sad for missing those wonderful stories or novels.
జలంధర గారూ ... ఒక పాఠకురాలిగా నేను మీ అభిమానిని. మీ యీ ముఖాముఖి ద్వారా మీరు వ్యక్తమైన తీరు చాలా స్ఫూర్తివంతంగా వుంది. మీరు రచయితగా నాకు ఒక అద్భుతమైన ఇన్స్పిరేషన్. చాలా విషయాలు చక్కగా తెలియజేసారు. ధన్యవాదాలు . మీరు వ్రాయడం ఆపవద్దు. వ్రాస్తూ వుండండి ప్లీజ్ !!
Today bought Jalandhara and punnaga poolu in book fair...started reading Jalandhara First...mundu maata chadavagane asalu evaru ivada ani chudali anipinchindi...mundu maata chaduvutunte Mee Nanagarini okkasari kalsite bavundedi ani entho anipinchindi kani nenu puttakamunde aa maha manishi asthamincharu...🙏🙏🙏🙏antha goppa vyaktitvam unna vallani eerojullo chudalekapotunnam🙏🙏🙏
Very well-done, the interview! Casual style, but incisive! జలంధర గారు (చక్కటి హాస్య స్ఫూర్తి తో కూడిన) లోతైన ఆలోచనలని సులభ రీతి లో పంచారు. ధన్యవాదాలు!🙏🏼🙏🏼
చాలా బాగా చెప్పారు. వివాహం పేరుతో లక్షల రూపాయలు ఖర్చు చేసి మధ్య తరగతి వారు బాగా చితికి పోతున్నారు. నిరాడంబరంగా చెస్తె ఆ ధనాన్ని జీవితంలో స్థిర పడదానికి ఉపయొగపదుతుందని మనవాళ్ళు తెలుసుకోవాలి. నా అభిప్రాయం మొదటినుండి ఇదే.
Chala Adbhutham ga undi Jalandhara garru! Mee kalaa drushti ! alochanamrutham! youth ki mee way of thinking ento avasaram! Mimmalni maa kandinchina Mrunalini gariki Manassumanjali!
మంచి ముఖాముఖీ. మృణాళిని గారు ఎంతో బాగా నిర్వహించారు. అక్షర యాత్ర కార్యక్రమం లో విశ్వనాథ, కృష్ణ శాస్త్రి, శ్రీ శ్రీ, తిలక్, బుచ్చిబాబు, గోపీచంద్, శేషేంద్ర, సినారె, కొకు... వీరితో మృణాళిని గారు సంభాషించే అవకాశం ఉంటే ఎంత బాగుండేది అనిపిస్తుంది.
చాలా ఇంటర్వ్యూలు చూస్తుంటాను కానీ జలంధర గారి మాటలు, భావాలు వింటుంటే చాలా మంచి విందు భోజనం చేస్తున్నప్పుడు మనసుకి కలిగే తృప్తి ఎలా ఉంటుందో ఆవిడ మాటలు, నాకు అలా అనిపించాయి. నా దురదృష్టం ఏమిటంటే నేను ఒక్క పుస్తకం కూడా ఆవిడవి చదవలేదు, చదివుంటే నన్ను నేను చాలా సంస్కరించుకునే దానినేమో అనిపించింది. ఇంక ఆవిడ పుస్తకాల వేటలో పడతాను. చాలా రోజులుగా బూజు పట్టిన నా బుర్రకి ఒక్క సారి ఫ్రెష్ ఫీలింగ్ కలిగింది. ఈ చరమ దశలో నేను ఒక మంచి రచయిత్రి గురించి తెలుసుకున్న సంతోషం, తృప్తి చాలా పొందాను. I Dream వారికి ధన్యవాదాలు.
I got myself immersed in the interview did not feel the time at all. I only heard about her so far. Only today I saw her n felt very happy. I must read punnaga poolu now.
I.am.you greatest fan. Thank you for being my best friend, guru,.mentor and guide. Thank you for being my inspiration. Words cannot define what I feel about you. Thank you mom
How nice! Daughter commenting on mom' s interview! Meena.... honestly... I never knew untill yesterday that Mrs Chandramohan garu is such a versatile writer. I really feel I have missed the opportunity of reading her books all these years. I hope you and your sister are following in her footsteps in your respective fields/ lives. Meena.... please let us know if there is a way to know her contact details.
A smooth and nice interview about the writer's stories and novels. Actor Chandra Mohan Garu and writer Jalandhari Garu are the best couple. They are talented in their fields.
My sincere request mam, ... Punnagapulu story should be made into web series. It would enlighten many people.... I am praying for this.... . Punnagapulu is a diamond....
Punnaga Poolu is that one book that I keep rereading whenever I feel I like I'm losing myself. Thank you Jalandhara garu for creating this masterpiece. Extremely grateful!
@@manasaallamsetty3138 please let me know if it is available free of cost or if you are interested please can you provide it's soft copy my email I'd is sai.pratap9@gmail.com
Most humble ans down to earth Writer...herself being a great writer and wife of legendary actor Chandra Mohan, never displayed arrogance or superiority complex thru out the interview.
I know Jijji as an old neighbour and the VIPs she mentioned also were our fly friends, but today after this interview I felt I knew her only five percent and I have to know so much about her as a v good writer humanist and her many good qualities such as her sincerity in her expressions her feeling responsibility towards the society and many more This interview or say her personality is very inspiring ..I request her to continue her WORK
జలంధర గారితో మృణాళిని గారి ఇంటర్వ్యూ చాలా బాగుంది. కౌముది లో రచయిత ఆత్మ హత్య చదివి ఇలా ఎలా వ్రాయగలరు అని అనిపించింది .అప్పటినుండి మీ నవలలు చదవాలని చాలా కోరిక.ఇప్పుడు పున్నాగ పూలు, మైత్రి రచనలు ఇండియా నుండి తెప్పించుకొని చదవాలని ఆతృత గా వుంది.జలంద ర గారికి, మృణాళిని గారికి అభినందనలు.
జలంధర గారు నమస్కారం 🙏మీ పున్నాగాపూలు నవల మా జీవితాలకు ఒక కొత్త వెలుగు ని చూపించింది. మనం ఎలా ఆలోచించాలో నేర్పించింది. నేను మీకు చాలా పెద్ద అభిమానిని. ఈ నవల నాకు తెలిసిన వాళ్ళకి చాలామందికి ఇచ్చి చదివించాను మా అమ్మాయి తో సహా. అది నవల కాదు అమ్మా. మానసిక విజ్ఞాన సాహిత్యం లో భగవత్ గీత. మీకు ఈ నవల అందించినందుకు శత కోటి ధన్యవాదాలు. మిమ్మల్ని కలుసుకొని సాష్టంగ నమస్కారం చేస్తే కానీ తృప్తి గా ఉండదు మాకు. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఇంత మంచి అక్షర యాత్ర చేయించిన I Dream వారికి మా హృదయ పూర్వక ధన్యవాదములు. Dr. Mrunalini గారికి కూడా ప్రత్యేక ధన్యవాదములు 🙏🙏
ఇద్దరు సరస్వతి మూర్తుల సంభాషణ. మహాద్భుతం. కొత్త రచయిత గా నేను ఎదిగే క్రమంలో లో తీసుకోవలసిన జాగ్రత్తలు బాగా అర్థం అయ్యాయి.
మృణాళిని గారికి ధన్యవాదాలు ,జలంధర గారితో ఇంత చక్కటి సంభాషణ జరిపించినందుకు ,మీ మధ్య మాటల ప్రవాహం పరుగులలో మమ్మలను మునకలు వేయించారు,చాల బాగుంది🙏🙏🙏
ఇద్దరు రచయిత్రులు మధ్య చర్చ చాలా అద్భుతం గా సాగింది. మనుష్యుల్లోని మనిషిని, మధ్య మానవ సంబంధాలను ఆవిష్కరించారు. విశ్లేషణ వింటుంటే ఉలిక్కిపడేలా ఉంది. Very very thoughtful.
ఈ ఇంటర్వ్యూలు ...అస్సలు ఇంటర్వ్యూలు ఎలా చేయాలో కొలమానలు... స్వచ్ఛమైన ఈ చర్చ చాలా బాగుంది.
Excellent interview. I became a big fan of you both. I am a comman woman. But jalandhara gaari ni okasaari kalavaalani korukuntunnaanu.🙏
జలంధరగారు గొప్ప రచయిత్రి అని తెలుసు. చాలా గొప్పగా చక్కగా ప్రతి సాధారణ వ్యక్తికి హత్తుకునేలా మాట్లాడారు. ధన్యవాదములు.
Amazing interview to know about Jalandhara garu. Thank you Mrunalini garu
అద్భుతమైన వ్యక్తిత్వం.ఇద్దరు స్త్రీ మూర్తులకు అభివందనములు మరియు అభినందనలు
Jalandhara garu, has indepth knowledge in most of the subjects and grew among top intellectually humanist.
She has come through a fire ordeal . No word to explain her immense knowledge on various subjects . I really feel proud of this great writer 👏
జీవితాన్ని ప్రభావితం చేసే విషయాలున్నాయి మీ సంభాషణ లో.... అధ్భుతమైన interview 🙏
ఆద్యంతం ఆసక్తికరంగా వినేట్టు జరిగింది interview, jalandhara గారి సమాధానాలు కూడా పరిశీలనాత్మక శైలి లో ఆవిడను ఆవిడే ఆవిష్కరించి నట్లు ఉంది.👍👍👍
Respected Madam Mrunalini garu, I profusely thank you for bringing this wonderful & thought provoking interview with Madam Jalandhara garu. Honestly, I do not know much about Jalandhara madam garu till now, but I know her as wife of multifaceted & extremely talented Actor Chandramohan garu. But, with this interview I learnt a very good lesson beneficial to lead my life in a better way. Thanks a lot and my highest regards to Jalandhara Madam garu.
చక్కటి, అద్భుతమైన పరిచయ కార్యక్రమం
జలంధర గారిని నేను చూడటం ఇదే మొదటిసారి.చాలా సంతోషంగా వుంది..నాకు బాగా నచ్చారు...వారు నవలా రచయిత్రి అని కూడా తెలీదు...కానీ..మీ పట్ల నాకు ఏదో అవ్యాజమైన వాత్సల్యం కలుగుతోంది...కారణం తెలీదు,..మీ పాద పద్మములకు🙏🙏🙏
ఇద్దరు పరిపూర్ణ స్త్రీ మూర్తులు సాహిత్య చర్చ చాలా తృప్తినిచ్చింది. ధన్యవాదాలు
Elanti Telugu vini enni rojolayyindo !! Dhanyavadaalu 🙏🏽
🙏🙏 thankyou Jalandhargaru me affirmations daily writtenga practice chesanu madem critical problems solve ayinayi 👏🙏🙏🌹 thankyou madem
Really a good interview. Travelled from mid fifties to now a beautiful explanation. Never read a story or novel of Madam Jaladhara but now feeling sad for missing those wonderful stories or novels.
చాలా ప్రశాంతముగా, అద్బుతముగా సాగింది 🙏🙏🙏
Punnagapoolu patakulanu alochinpachese adbhutamaina novel. Dani srustikartha alochanasaralini adi roopudiddukunna teerunu ame Noti dwara vinadam chala santoshakaram.Thankyou Mrinalinigaru.
జలంధర గారూ ... ఒక పాఠకురాలిగా నేను మీ అభిమానిని. మీ యీ ముఖాముఖి ద్వారా మీరు వ్యక్తమైన తీరు చాలా స్ఫూర్తివంతంగా వుంది. మీరు రచయితగా నాకు ఒక అద్భుతమైన ఇన్స్పిరేషన్. చాలా విషయాలు చక్కగా తెలియజేసారు. ధన్యవాదాలు . మీరు వ్రాయడం ఆపవద్దు. వ్రాస్తూ వుండండి ప్లీజ్ !!
Adbhutamina charcha. Mrinalini madam chese interviews ilane untai. Madam jalandharagariki dhanyavaadamulu🙏
Today bought Jalandhara and punnaga poolu in book fair...started reading Jalandhara First...mundu maata chadavagane asalu evaru ivada ani chudali anipinchindi...mundu maata chaduvutunte Mee Nanagarini okkasari kalsite bavundedi ani entho anipinchindi kani nenu puttakamunde aa maha manishi asthamincharu...🙏🙏🙏🙏antha goppa vyaktitvam unna vallani eerojullo chudalekapotunnam🙏🙏🙏
చాలా బావుంది ఒక ఉపయోగ కరమైన ఇంటర్యూ చూసాను...
Very well-done, the interview! Casual style, but incisive! జలంధర గారు (చక్కటి హాస్య స్ఫూర్తి తో కూడిన) లోతైన ఆలోచనలని సులభ రీతి లో పంచారు. ధన్యవాదాలు!🙏🏼🙏🏼
0 lo 00 ppl pp ll lol hu ll l ppp by00 lop
చాలా బాగా చెప్పారు. వివాహం పేరుతో లక్షల రూపాయలు ఖర్చు చేసి మధ్య తరగతి వారు బాగా చితికి పోతున్నారు. నిరాడంబరంగా చెస్తె ఆ ధనాన్ని జీవితంలో స్థిర పడదానికి ఉపయొగపదుతుందని మనవాళ్ళు తెలుసుకోవాలి. నా అభిప్రాయం మొదటినుండి ఇదే.
Well said sir
Yes
Na manasulo vunna vishayalu jalandhara gari dwara recall chesu kunnatlu anipinchindi. Thank you very much mam...
Great relief to listen beautiful standard Telugu language, after a long time.
Chala Adbhutham ga undi Jalandhara garru! Mee kalaa drushti ! alochanamrutham! youth ki mee way of thinking ento avasaram! Mimmalni maa kandinchina Mrunalini gariki Manassumanjali!
Very inspiring.... పుస్తక ప్రపంచం లోకి మళ్ళీ ప్రవేశించేలా చేసింది. 🙏
మంచి ముఖాముఖీ. మృణాళిని గారు ఎంతో బాగా నిర్వహించారు.
అక్షర యాత్ర కార్యక్రమం లో విశ్వనాథ, కృష్ణ శాస్త్రి, శ్రీ శ్రీ, తిలక్, బుచ్చిబాబు, గోపీచంద్, శేషేంద్ర, సినారె, కొకు... వీరితో మృణాళిని గారు సంభాషించే అవకాశం ఉంటే ఎంత బాగుండేది అనిపిస్తుంది.
Chala bagundi ee interview. 🙏
Excellent interview. Both questions and answers are masterful.
చాలా ఇంటర్వ్యూలు చూస్తుంటాను కానీ జలంధర గారి మాటలు, భావాలు వింటుంటే చాలా మంచి విందు భోజనం చేస్తున్నప్పుడు మనసుకి కలిగే తృప్తి ఎలా ఉంటుందో ఆవిడ మాటలు, నాకు అలా అనిపించాయి. నా దురదృష్టం ఏమిటంటే నేను ఒక్క పుస్తకం కూడా ఆవిడవి చదవలేదు, చదివుంటే నన్ను నేను చాలా సంస్కరించుకునే దానినేమో అనిపించింది. ఇంక ఆవిడ పుస్తకాల వేటలో పడతాను. చాలా రోజులుగా బూజు పట్టిన నా బుర్రకి ఒక్క సారి ఫ్రెష్ ఫీలింగ్ కలిగింది. ఈ చరమ దశలో నేను ఒక మంచి రచయిత్రి గురించి తెలుసుకున్న సంతోషం, తృప్తి చాలా పొందాను. I Dream వారికి ధన్యవాదాలు.
Punnaga poolu book chadavandi... Jeevita paramartham telisipotumdi
E interview chusi Chala kotta vishayalu telusukunnanu ....Jalandhar Medan gariki, mrunalini Medan gariki namassulu
Very informative interview.💐💐💐💐👌👌👌 congratulations to Mrulani Garu n Jalandhar garu
I got myself immersed in the interview did not feel the time at all. I only heard about her so far. Only today I saw her n felt very happy. I must read punnaga poolu now.
I had the same feeling ...
She has studied people so critically and v expressive
Awesome interview mom
అద్భుతమైన వాక్ చాతుర్యం..
Madam both of you have shown exemplary culture in your approach towards literature. Thank you both
So meaning full interview great Jalandhara garu.🙏
I.am.you greatest fan. Thank you for being my best friend, guru,.mentor and guide. Thank you for being my inspiration. Words cannot define what I feel about you. Thank you mom
How nice! Daughter commenting on mom' s interview!
Meena.... honestly... I never knew untill yesterday that Mrs Chandramohan garu is such a versatile writer. I really feel I have missed the opportunity of reading her books all these years. I hope you and your sister are following in her footsteps in your respective fields/ lives. Meena.... please let us know if there is a way to know her contact details.
@@Hinduscripturesreader
Great ladies
Loved the way she was talking..how balanced and talented she is 🙏🏻
A smooth and nice interview about the writer's stories and novels. Actor Chandra Mohan Garu and writer Jalandhari Garu are the best couple. They are talented in their fields.
Chala baga chepparu
My sincere request mam, ... Punnagapulu story should be made into web series. It would enlighten many people.... I am praying for this.... . Punnagapulu is a diamond....
My favourite novel ❤
It would be a hit ❤
Very inspiring interview. thank you Jalandhara Madam.👌
What a wonderful full women great interview
Punnaga Poolu is that one book that I keep rereading whenever I feel I like I'm losing myself. Thank you Jalandhara garu for creating this masterpiece. Extremely grateful!
Hi madam 🙏 please tell where is that book or weekly story available. I want to read it.
@@sairavinutala8529 google lo chudandi....u can buy online
@@manasaallamsetty3138 please let me know if it is available free of cost or if you are interested please can you provide it's soft copy my email I'd is sai.pratap9@gmail.com
Thank you ma'm I too want punnagapoolu
God bless you✋
Om sushumna very inspiring amma magalam Nithya subha Mangalam
Extraordinary madam.....ఇద్దరూ ఎంత చక్కటి చర్చ చెసేరు...
చాలా బాగా మాట్లాడారు జలంధర గారూ !
Amma Vijaya Lakshmi Muralidhar garu🙏🙏
Both of you are wonderful women. Feel like getting chance of meeting you and appreciate personally .Hats off to both of you 🙏🙏❤️❤️
Most humble ans down to earth Writer...herself being a great writer and wife of legendary actor Chandra Mohan, never displayed arrogance or superiority complex thru out the interview.
Qqq
Ma’am
wonderful women both really inspiring
Not sure How I landed here.. but what a moment in live to understand all nu·ance in life
She is a great person ❤️❤️🙏
Excellent discussion.
Mrunalini garu meeru rachayathala nundi manchi vishayalu rabadathaaru.........meeru inerview chesevidanam chaala soumyanga saralanga untundi.............jalandhara gaaru meeru chaala vishayalanu chala simple ga arthamayyetatlu vivarinchina vidhaanam bhagundi....inka mee nundi chaala vishayaalu thelusukovaalani undi.......tq so much
Very inspiring your valuable words sathakoti mamakaram
Thank u 😘❤️ Madam very inspirational interview.
చాలా చక్కటి ఇంటర్వ్యూ 👌👌
Khajavali. Verygoodinterview
Thanks
Munalini garu chala baga interview chesaru.
Madam Jalandhara there is real depth in your talk.though I hardly read novels,your ideology towards life is very logical.
Excellent Interview after a long time 🙏🙏
Chala chakkani parichayam. Chesinavaru, cheppinavaru kuda pratibhavsntulaina rachayitrulavatam maalativariki goppa avakasam. Iddaru maha rachayitrulani okemaru chustu, vinagaligamu. Naku Jalandharagari rachanalapatla chala aasakti. Mee Punnagapula kosam chala prayatnistunnanu. Kani ippatiky naa pryatnam phalinchaledu. Mee matalu vinnaka inka ekkuva prayatnichi, elagaina chadavalane pantam perigindi. Eedi emaina manchi karyakramam vinnanu Vinipinchinaduku Idrem variki na dhnyavadalu.
Very thought provoking&Inspiring&Awesome interview after a long time.Thank you mam. Tq u Mrunalinigaru
Very nice interview . enjoyed!
My dad, Dr. M.V Sastry one of the person Compiled Telugu encyclopedia.
Nice interview madam
Very purposeful interview!
Excellent 🙏🙏👌👌
Super interview ❤
Vgood interview
I know Jijji as an old neighbour and the VIPs she mentioned also were our fly friends, but today after this interview I felt I knew her only five percent and I have to know so much about her as a v good writer humanist and her many good qualities such as her sincerity in her expressions her feeling responsibility towards the society and many more This interview or say her personality is very inspiring ..I request her to continue her WORK
Very impressive
Down to earth jalandhara mam
Very insightful interview 🙏
నా చిన్నప్పుడు వనిత లో మీ రచనలు చదివాను..ఇపుడు ఈ ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని చూసి,.మీ మాటలు వినడం చాలా సంతోషంగా ఉంది. పున్నాగ పూలు నవలగా వచ్చిందా...?
Vachindhi adbhutamga vundi ,
Thank you amma me charcha
Nice interview
nice mam. mrunalini mam, u r also great
జలంధర గారితో మృణాళిని గారి ఇంటర్వ్యూ చాలా బాగుంది. కౌముది లో రచయిత ఆత్మ హత్య చదివి ఇలా ఎలా వ్రాయగలరు అని అనిపించింది .అప్పటినుండి మీ నవలలు చదవాలని చాలా కోరిక.ఇప్పుడు పున్నాగ పూలు, మైత్రి రచనలు ఇండియా నుండి తెప్పించుకొని చదవాలని ఆతృత గా వుంది.జలంద ర గారికి, మృణాళిని గారికి అభినందనలు.
Jalandhara Garu, Chaala adnjutamina interview ichharu. Me interview Telugu Vallu andaru okkasarina vinaali. Merry avakaasam vunte new atma Katha rayandi. Maski arthaminantavaruku, ee interview lic merry cheppundij 5% kanna talkie vundani Naa abhiprayam.
New art a katha pinnnalaku Peddalaku kooda yento vupayogam.
Mrinalini gaari ku kooda dhanyavaadalu. 🙏🙏🙏
Super madam...
I want to write so much but unable to express my words. 👌👍🙏
Wah. Bernald Shah gurinchi cheppina vishayaalu chala bagunfi
Mee interview Chudadam luck
Thanks mam
I love punnaga poolu , every one must read book
Adbhuthamina charcha,chala chala manasuku nachindi
Thank you Madam for valuable words..
Interview very nice
Great writer
Hi Jalandhara garu,
Please continue your columns on Saaranga web magazine, i would like to read about kodavatiganti kutumbarao garu in your words.
Superb andi
Chandramohan bro ante chala istam valla family ni chusinandhuku chala happy bromeeru hyd lo ekkaduntaru
వారు hyd లో వుండరు