July 14 News Papers: జగన్ అరెస్టు భయం - రఘురామా పోరాటం | బాబు కొత్త పాలన పంథా.. | Gundusoodhi - PINN

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ค. 2024
  • #eenadutelugunewspaper #sakshinewspaper #journalistsrinivas #appoliticslatestnews #telugubreakingnews #telugunewspapers #gundusoodhipinn #gundusoodhipinnchannel
    July 14 News Papers: జగన్ అరెస్టు భయం - రఘురామా పోరాటం | బాబు కొత్త పాలన పంథా.. | Gundusoodhi - PINN
    Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical TH-cam Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
    #JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
    My Profile:
    Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
    AP 175 Channel Link...
    / @ap175channel
    రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
    Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
    Email ID : srinivas.manem@gmail.com
    వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
    For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please

ความคิดเห็น • 275

  • @mallikaarava3951
    @mallikaarava3951 หลายเดือนก่อน +81

    ఈ రోజు అయినా పకోడా.పేపర్ నిజాయతీగా.రస్తుందేమో చూద్దాం

    • @MangaliNagendra-ts2mv
      @MangaliNagendra-ts2mv หลายเดือนก่อน +10

      toilet paper akka sakshi worest telugu paper

    • @jaggaraopatnala740
      @jaggaraopatnala740 หลายเดือนก่อน +13

      పకోడా పెపర్ కాదు పకోడా పార్శిల్ కి కూడా పనికిరాని పేపరు అని చెప్పాలి సోదర

    • @nagunageswararao5nagu557
      @nagunageswararao5nagu557 หลายเดือนก่อน +5

      Pilla la mudulu tudichy Diper 📰paper 😂

    • @nagunageswararao5nagu557
      @nagunageswararao5nagu557 หลายเดือนก่อน +3

      Pilla la gyddalu tudavadaniki kuda paniki radhu😂😮😊

    • @bharathkumar3110
      @bharathkumar3110 หลายเดือนก่อน +1

      పెద్ద ఆశే😂😂..

  • @user-jo9xk5rq4j
    @user-jo9xk5rq4j หลายเดือนก่อน +29

    జై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు దటీజ్ బాబు ❤❤❤🎉🎉🎉

  • @ActorDD
    @ActorDD หลายเดือนก่อน +2

    విజయసాయి రెడ్డి ఇంత లెట్ వయసులో తండ్రి అయిన సందర్భం గా ఆంధ్ర ప్రదేశ్ విటుల పార్టి ఆ కార్యకర్తలకు శుభాకాంక్షలు 🎉🎉🎉

  • @adityaadityadoneru
    @adityaadityadoneru หลายเดือนก่อน +40

    నువ్వు మళ్ళీ వైఎస్సార్సీపీ పార్టీ రావాలి అని కొరుకొంటున్నవా సార్ ఒక వేళ వైఎస్ఆర్ సీపీ పార్టీ మళ్ళీ వస్తే మీరు ఇలా మీడియా ముందు మాట్లాడానికి కూడా లేకుండా చేస్తారు సార్ ఒకసారి ఆలోచించండి

    • @SmreddySingi
      @SmreddySingi หลายเดือนก่อน +4

      Adhe naku ardham kadhu jagan gadiki salahalu estundu okavela vadu malli vaste 😅😅😅😅😅😅

    • @ayulukarunakarakarunakar6371
      @ayulukarunakarakarunakar6371 หลายเดือนก่อน

      yes your correct bro

    • @RajasekharVJA
      @RajasekharVJA หลายเดือนก่อน +1

      మరి ఈ ఛానల్ గత 3 ఏళ్ళు వైసిపి పాలనలో ఎలా నడిచింది? నువ్వు కొత్త గా చూస్తున్నవేమో ఈ ఛానల్

    • @yoshikaprinters2741
      @yoshikaprinters2741 หลายเดือนก่อน

      నీ అనుమానం కరెక్టే

    • @SmreddySingi
      @SmreddySingi หลายเดือนก่อน

      @@RajasekharVJA appudu intha kachithanga cheppale

  • @Bangaru502
    @Bangaru502 หลายเดือนก่อน +11

    గత ఐదేళ్లు ప్యాలెస్ లో కాకుండా, జగన్ ప్రజలతో ఉండి ఉంటే.. ఇప్పుడు స్పీకర్‌కు లేఖ రాసే పరిస్థితి వచ్చేది కాదు. అధికారం ఉన్నప్పుడు ఒకలా.. ప్రతిపక్షంలోకి వచ్చాక మరోలా మాట్లాడితే ఎలా? గతంలో జగన్ అసెంబ్లీలో మాట్లాడిన మాటలు సమీక్షించుకోవాలి. ప్రతిపక్షంలో కూడా ఉండడానికి అర్హత లేదని ప్రజలు తీర్పు ఇచ్చారు .ప్రసాద్ రెడ్డి అనే పేరుతో గత మూడేళ్లుగా ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్ గా నెలకు లక్ష, 72,000 జీతం తీసుకుంటున్న లక్ష్మీపార్వతి. జగనన్న లక్ష్మీపార్వతి దీవెన🤷‍♂️😁😆👉

  • @raviboyina5931
    @raviboyina5931 หลายเดือนก่อน +16

    Semi conductor industry( CHIPS) ఆంధ్రప్రదేశ్ కి రావాలని కోరుకుంటున్నాను.

  • @rajp9320
    @rajp9320 หลายเดือนก่อน +23

    మీరు కోరుకున్నట్టు సాక్షి లో జగన్ ఫోటో ఫస్ట్ పేజ్ లో వెయ్యడం మల్లీ స్టార్ట్ చేసారు 😂😂😂

  • @adityaadityadoneru
    @adityaadityadoneru หลายเดือนก่อน +35

    సార్ మా సాలూరు నియోజకవర్గంలో గిరిజన సంక్షేమ శాఖ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి మంత్రివర్యులు మంత్రి శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి మేడం గారు ప్రతి శనివారం శాఖలు వారీగా అందుబాటులో ఉంటున్నారు సూపర్

  • @jaggaraopatnala740
    @jaggaraopatnala740 หลายเดือนก่อน +8

    గత ప్రభుత్వం అరాచకాలు వల్ల ఇప్పుడు మంచి ప్రభుత్వం వచ్చిందనే అర్దం సాక్షి కదనం సారాంశం శ్రీనువాసూగారు శుభోదయం

  • @user-io8kj4ck8f
    @user-io8kj4ck8f หลายเดือนก่อน +4

    జై తెలుగుదేశం
    జైజై చంద్రబాబు నాయుడు గారు
    👏👏❤❤

  • @sankarsree5539
    @sankarsree5539 หลายเดือนก่อน +44

    ఆళ్లగడ్డ లో వైసిపి ఉన్నప్పుడు భూమా అనుచరులను ఏకంగా 12 మందిని చంపారు..

    • @cherukururuthwik2347
      @cherukururuthwik2347 หลายเดือนก่อน

      which part of allagadda are you from i am from dornipadu

    • @sankarsree5539
      @sankarsree5539 หลายเดือนก่อน

      @@cherukururuthwik2347 అయితే నీకు బాగా తెలిసి ఉండాలి గంగుల అనుచరులు సేమ్ ఇదే మొహరం టైం లో 2022 లో భూమా అభిమానుల్ని అటాక్ చేసింది గుర్తు లేదా నీకు మాది రుద్రవరం లే

    • @aquans1751
      @aquans1751 หลายเดือนก่อน

      OREY langa neeku naa athulu thelusa Sankar sree

    • @sankarsree5539
      @sankarsree5539 หลายเดือนก่อน

      @@aquans1751 నీ యమ్మ నీ దెంగి కథ లంజా కొడక నీ పెళ్లాన్ని దేంగా లంజా కి పుట్టిన లంజా కొడకా ..నీ యమ్మ పుకునే దెంగి నీ అయ్యా నీ అడుగూరా లంజా కొడకా లేదా మీ యమ్మ రోకుమొగుడినే అడుగు రా లంజా కి పుట్టిన లంజా కొడకా నీ జాతిని దేంగా

    • @sankarsree5539
      @sankarsree5539 หลายเดือนก่อน

      @@aquans1751 నీ యమ్మ నీ దేంగా లంజా కొడక ..నీ అమ్మ మిండగని అడుగు రా లంజా కి పుట్టిన లంజా కొడకా

  • @acharyulunchb2871
    @acharyulunchb2871 หลายเดือนก่อน +2

    5 యేళ్ళు పాలించారు ఒకరు / 10 యేళ్ళు పాలించారు ఇంకొక‌ ఘనులు.కానీ
    50 ఏళ్ళు సరిచేసుకోలేని "కంపు"మిగిల్చారు.చరిత్రపురుషులు

  • @user-io8kj4ck8f
    @user-io8kj4ck8f หลายเดือนก่อน +4

    మీ విశ్లేషణ సూపర్ గా ఉంటుంది
    మీరు గవర్నమెంట్ కి ఐడియా ఇస్తాం ఇంకా బాగుంది 👌👌

  • @balajibalaji2252
    @balajibalaji2252 หลายเดือนก่อน +9

    ఎవరు ఏమి అనుకున్నా మీరు చేసే పని చెప్పే వ్యాఖ్యం కరెక్టుగా చెప్పండి అన్న

  • @janardhanboya9994
    @janardhanboya9994 หลายเดือนก่อน +6

    రాయలసీమ లో అభివృద్ధి చేయాల్సినవి ఏమి లేవా బ్రో

  • @srinivasulu9054
    @srinivasulu9054 หลายเดือนก่อน +8

    జగన్ కు అరెస్టు భయం నిజమైతే కోడి కత్తి శీను లాంటి శిక్ష పడాలి,,,

  • @bobbili-breed-asil-farm9596
    @bobbili-breed-asil-farm9596 หลายเดือนก่อน +4

    నేను కూడా వారి ఇద్దరి మధ్య ప్రభుత్వం మీడియేటింగ్ చేస్తే బాగుంటుంది అని ఆ రోజు మీరు చెప్పిన వెంటనే మెసేజ్ పెట్టాను శ్రీనివాస్ గారు మీరు చూడలేదు ఏమో

  • @psnraju7998
    @psnraju7998 หลายเดือนก่อน +3

    ఇప్పటి ప్రభుత్వంలో క్రింద నుంచి పైవరకూ ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రజలతో మమేకమవుతున్న విధానం శ్లాఘనీయం.

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 หลายเดือนก่อน +5

    శుభోదయం శ్రీనివాస్ గారు 💐💐💐
    ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ శ్రీనివాస్ గారు 💐

    • @uppalapatipaparayudu1129
      @uppalapatipaparayudu1129 หลายเดือนก่อน

      Yumky*TTYL to UK yumkyumkk6ork6kkykykto UKykykykykykyktokyumkyumkyKYktokyktoktokkkkkkkkkUKkyur yum yumkUKkk6kk

  • @ramanjaneyuluobulasettyvij6575
    @ramanjaneyuluobulasettyvij6575 หลายเดือนก่อน +3

    గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు

  • @sridhargoud1786
    @sridhargoud1786 หลายเดือนก่อน +4

    గుడ్ మార్నింగ్ అన్న

  • @josyulasomayajulu1344
    @josyulasomayajulu1344 หลายเดือนก่อน

    శుభ మధ్యాహ్నం అండి శ్రీనివాస్ గారు ❤❤🎉

  • @thimotykudumula8943
    @thimotykudumula8943 หลายเดือนก่อน +4

    Good morning sir ji Mumbai nundi

  • @routhusrinu3678
    @routhusrinu3678 หลายเดือนก่อน +1

    అవుట్సోర్సింగ్ వర్కర్ల కోసం చెప్పండి శీను గారు

  • @adinarayanad5523
    @adinarayanad5523 หลายเดือนก่อน +3

    RRR KI TTD chairman isthe baguntundi, VVIPs tho parichayala karanga Andhra ki manchi pettubadulu teesuku vastadu tana labeing abilities valla.

  • @nvramireddy9820
    @nvramireddy9820 หลายเดือนก่อน +6

    శుభోదయం అన్నగారు

  • @attilijagan8139
    @attilijagan8139 หลายเดือนก่อน +1

    Jagan government lo unna education department special secretary S S RAVATH before election results GPS meeda GO pass chesi October 2023 nunchi effect ani ichinaru. Please check and clarify Srinivas garu

  • @ravindrababuyarra9816
    @ravindrababuyarra9816 หลายเดือนก่อน +6

    మంచి విషయం మొదట చెప్పండి. 🎉

  • @user-ts6dj8qz1k
    @user-ts6dj8qz1k หลายเดือนก่อน +3

    Assignment భూముల పంపకం యొక్క ప్రాథమిక సూత్రం దెబ్బతింది.కావున అమ్మడానికి లేదు.GO తప్పు.

  • @B.gousmohiddenMohidden-v6x
    @B.gousmohiddenMohidden-v6x หลายเดือนก่อน +2

    అందరికీ. 💐నమస్తే🙏🏻 good ☕️morning ⚘️👈

  • @BatistaSrinu774
    @BatistaSrinu774 หลายเดือนก่อน +3

    ❤🎉❤ Good Morning Anna ❤🎉❤

  • @ravinaidu7713
    @ravinaidu7713 หลายเดือนก่อน

    శుభోదయం శ్రీను గారు

  • @RambabuKota-kr2uj
    @RambabuKota-kr2uj หลายเดือนก่อน +1

    నారా లోకేష్ గారు పనితనం చూస్తుంటే రాబోయే కాలంలో కాబోయే ముఖ్యమంత్రి అనిపిస్తుంది నాకు జై టిడిపి

  • @pydisrinivasarao4531
    @pydisrinivasarao4531 หลายเดือนก่อน +1

    శుభోదయం తమ్ముడు ❤

  • @GudeEswarrao-iu9rv
    @GudeEswarrao-iu9rv หลายเดือนก่อน +1

    Good morning sir

  • @solegerajapspa996
    @solegerajapspa996 หลายเดือนก่อน +1

    ప్రభుత్వనికి subcribers లకి మధ్యలో మీరు బాగా ఉన్నారు 🎉

  • @user-zr6xl8cj3e
    @user-zr6xl8cj3e หลายเดือนก่อน

    Shubhodyam srinivasu garu

  • @maheshc7324
    @maheshc7324 หลายเดือนก่อน +4

    శ్రీనివాస్ గారు అన్ని ప్రాంతాలు అంటే అమరావతి ప్రాంతాలే కాదండి రాయలసీమలో వెనుకబడిన జిల్లాలు కూడా ఉన్నాయి అవి కూడా కొంచెం అభివృద్ధి జరిగితే బాగుంటుంది అవి కూడా ఈ రాష్ట్రంలో భాగమే దయచేసి గుర్తించండి ఈ పాఠశాల టి తోనే తెలంగాణ నుండి ఆంధ్ర ప్రాంతం రాయలసీమతో కలిపి విడిపోయింది ఇప్పుడు ఏమో అంటే భోగాపురం ఎయిర్పోర్ట్ విశాఖ ఉక్కు అమరావతి ప్రాంతం అభివృద్ధి జరగాలి ఆంధ్రప్రదేశ్ మొత్తం అంటున్నారు ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ప్రాంతాలైన కర్నూలు కడప అనంతపురం చిత్తూరు ప్రాంతాలు ఉన్నాయి ఈ ప్రాంతంలో కూడా ఉండే వాళ్ళు మనుషులే వీళ్లకు కూడా అభివృద్ధి కావాలని ఉంటుంది మా బాధను అర్థం చేసుకోండి

    • @kodaligopalakrishna4967
      @kodaligopalakrishna4967 หลายเดือนก่อน

      Ninati daka adi kuda leduga abiruddi antu start iethe nemmadiga motham jarugutundi 11:24

    • @chennupatichalapathirao6750
      @chennupatichalapathirao6750 หลายเดือนก่อน +1

      One month kadha govt erpadi konchem time ivvali

    • @kirankommi5271
      @kirankommi5271 หลายเดือนก่อน +1

      Rayalaseema express way undiga

  • @satyacherukuri8181
    @satyacherukuri8181 หลายเดือนก่อน +2

    అమరావతి విశాఖ ఒకటే కాదు అన్న మా రాయలసీమ కర్నూలు కూడా ఉంది దానిమీద వీడియో చేయ్ అన్నా

    • @NoorBasha
      @NoorBasha หลายเดือนก่อน

      Rayalaseema nuchi CM lu, state nuchi key role position , parliament lo good position lo una emi cheyaru.

  • @madhavakaranam5554
    @madhavakaranam5554 หลายเดือนก่อน

    Okay sir, within one week we will complete all you said.

  • @nkchowdary1766
    @nkchowdary1766 หลายเดือนก่อน +1

    17:55 ఆ చట్టం వచ్చాకే వెంకటగిరి దగ్గర 500 acras కొన్నారు broo, జగన్ గారి బినామీ

  • @kksunkara
    @kksunkara หลายเดือนก่อน +2

    ఎందుకు నచ్చలేదో చెప్పమంటారు చెబితే మార్చుకోరు. మీరు వార్తలు చెప్పేటపుడు వార్తలే చెప్పండి. నేనక్కడవున్నాను, నేను బయటవున్నాను, నేనది చేస్తున్నాను, నేనది చేస్తున్నాను, నచ్చిన వారు సహాయం చేయండి . ఈ సోది చాలామందికి అనవసరం. వాటికి మీరు ప్రత్యేకంగా విడియో చేసి మంది మీదకి వదలండి. సరే అది పక్కనబెడితే ఇక వార్తలు ప్రారంభించండి. మీరు పక్కన పెట్టినవి చాలా పేరుకుపోయాయి.

  • @shivamalli7387
    @shivamalli7387 หลายเดือนก่อน

    గుడ్ మార్నింగ్ అన్న 💐

  • @sskprl
    @sskprl หลายเดือนก่อน

    🎉

  • @raghavendraraokotty3875
    @raghavendraraokotty3875 หลายเดือนก่อน

    హాయ్ శ్రీనివాసు గారు, నాకు ఈ మధ్య ఒక ఫోన్ కాల్ వచ్చింది, అది మేము HDFC బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నాం మీరు 2014 లో పాలసీ తీసుకొన్నారు అది ఇప్పుడు అయిపోయింది అని, వాళ్లు నా డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా చెప్పారు
    మీరు మీ బ్యాంకు డీటెయిల్స్ చెప్పండి మీకు ఆ అమౌంట్ పంపిస్తాము అని
    కోసమేరుపు ఏమిటి అంటే
    నేను అసలు HDFC లో పాలసీ నే తీసుకోలేదు

  • @venkatarangarao5607
    @venkatarangarao5607 หลายเดือนก่อน +3

    అన్న ప్రజల పిచివలు కాదు అలాయితే ఏపీ లో టిడిపి ప్రభుత్వం రాదు నేను హిందువునే కానీ గుద్దివాని కదూ

  • @gnarasimharao5296
    @gnarasimharao5296 หลายเดือนก่อน +1

    Good morning srinivas garu

  • @SampathKumar-uw8jo
    @SampathKumar-uw8jo หลายเดือนก่อน +2

    Good morning srinivas 🎉

  • @user-bb6uf8sc2b
    @user-bb6uf8sc2b หลายเดือนก่อน +2

    🎉🎉🎉🎉❤

  • @veerabhadrarao-ml4yy
    @veerabhadrarao-ml4yy หลายเดือนก่อน +1

    💐🙏💐

  • @rao8714
    @rao8714 หลายเดือนก่อน

    బోర్ కొట్టిస్తున్నారు. చదువు రాని వారికి వార్తా పత్రికలు చదువుతన్నట్సువ్వది.

  • @user-yy6uv2pw6l
    @user-yy6uv2pw6l หลายเดือนก่อน

    Sir mee news chpapatam chala Baga undi 🙏

  • @gvkanandscreens
    @gvkanandscreens หลายเดือนก่อน +2

    🍁🍁🍁 SUBHODAYAM 🍁🍁🍁🍁

    • @gvkanandscreens
      @gvkanandscreens หลายเดือนก่อน +1

      🌹🙏🙏🙏🍁🙏🙏🙏🙏🌹

  • @NattalaGanesh-ui8mn
    @NattalaGanesh-ui8mn หลายเดือนก่อน

    Good morning srinu garu

  • @mohanraom252
    @mohanraom252 หลายเดือนก่อน

    ❤❤🎉🎉

  • @attilijagan8139
    @attilijagan8139 หลายเดือนก่อน

    Good morning Srinivas garu 💐

  • @drgogineni11
    @drgogineni11 หลายเดือนก่อน

    engineering lo adivarkatila graduation ayyaka edo oka software course nerchukunte pani ayipoye paristhithi future lo vundadu. Kaavuna mana education lo samoola maarpu avasaram. 1) Lectures ni vaalla ki teaching meeda vunna passion, vaalla genuine research publications (not plaugrised) adaaramgane promotions kaani, vundyogaalu kaani ivvali, anthe kaani senioority ani, reservation ani, political party affliation ani anadalam yekkisthe oka generation nasta pothundi. 2) lectures ki kooda regular ga skill testing and skill upgrade kosam continous education vundaali. 3) prathi college edo oka daggarlo vunna industry tho anusandaanam chesi, aa industry ki kaavalasina skills develop ayyettu curriculum flexible ga vundaali 4) college leda university tho anusandaanam ayina industry, Danilo jarige reasearch work ni sponser chesthu, chaduvukune rojullone students ki vaallu future lo chese work meeda avagaahana vachettu chayyali.

  • @rameshp7730
    @rameshp7730 หลายเดือนก่อน

    Good morning srinuvasu garu

  • @Tajsarees786
    @Tajsarees786 หลายเดือนก่อน +8

    ఇక్కడ ఒడిశా లో ఉంటారు.. కోటీశ్వరులు....
    కానీ ఆంధ్ర లో చిన్న ఇల్లు కట్టి ..పేరుకు ...కని...
    ఆధార్ అడ్రెస్ మార్చి ...4000 పింఛన్ ..తీసుకుంటున్నారు... ఇలా ఎంత మంది ఉన్నారో ..తెలీదు ...ఇలాంటి... వాటిని ఏరివేయాలి ...ప్రభుత్వానికి తెలియాలి pleasr.... ఇది పేదల డబ్బు ..ఇలా కోటీశ్వరులు.. తన్నుకుపోతే ఎలా ...

    • @PSRPrasad
      @PSRPrasad หลายเดือนก่อน

      ప్రతి రాష్ట్రంలోనూ ఈ పరిస్థితులు ఉంటాయి, లోకల్ నాయకులకు తెలిసే జరుగుతాయి ఇవన్నీ.

  • @krishnaveluvarthi93veluvar10
    @krishnaveluvarthi93veluvar10 หลายเดือนก่อน +2

    Anna trump rally lo shooting jariginidi dani gurinchi matladandi

  • @purna4142
    @purna4142 หลายเดือนก่อน

    Morning srinivas garu

  • @maniyaasinganamala5982
    @maniyaasinganamala5982 หลายเดือนก่อน

    నమస్తే శ్రీను బ్రో 💐💐💐👍

  • @amarnath7589
    @amarnath7589 หลายเดือนก่อน +2

    Make video on APMIP HORTICULTURE if its starts again it generate more than 3000 to 5000 thousands direct jobs to ap people and indirectly more than 10 lakhs to 20 lakhs farmers get benifit from it and help or bust up to grow or GDP

  • @ravindrababuyarra9816
    @ravindrababuyarra9816 หลายเดือนก่อน +2

    చివరిలో వినబడలేదు

  • @ganeshraju6208
    @ganeshraju6208 หลายเดือนก่อน +1

    Good morning srinivas

  • @uppalapatisatyaprasad3355
    @uppalapatisatyaprasad3355 หลายเดือนก่อน +3

    NRI Suggesion is correct srinu

    • @cherukururuthwik2347
      @cherukururuthwik2347 หลายเดือนก่อน

      anthe kadha sodara if we dont have correct person the money we invested will go in vain

  • @sivasiva2044
    @sivasiva2044 หลายเดือนก่อน +3

    మాకు అస్సలు వానలే లేవు రాయదుర్గం.....

  • @kolliparasuresh1134
    @kolliparasuresh1134 หลายเดือนก่อน

    Sir super srinivas

  • @rameshrajumudunurichinchin4935
    @rameshrajumudunurichinchin4935 หลายเดือนก่อน +1

    Good morning

  • @lingaswamypunna5762
    @lingaswamypunna5762 หลายเดือนก่อน

    Hh అన్న గారు శుభోదయం

  • @routhusrinu3678
    @routhusrinu3678 หลายเดือนก่อน

    అవుట్డోర్ సినిమా కోసం చెప్పండి శీను గారు

  • @user-zc4zh3dk1h
    @user-zc4zh3dk1h หลายเดือนก่อน

    శ్రీను గారు నమస్కారం

  • @nityanandam8737
    @nityanandam8737 หลายเดือนก่อน

    Goodmorningsrinugaru🌹❤️

  • @KishoreSannikanti
    @KishoreSannikanti หลายเดือนก่อน +1

    Good morning Srinivas! 1st like and 1st comment.

  • @ravindrareddykonda6954
    @ravindrareddykonda6954 29 วันที่ผ่านมา

    మీరు list పెట్టండి sir మాకు తెలుస్తుంది కదా ఏది అబద్ధం ఏది నిజం ani

  • @reddeppayadamani7097
    @reddeppayadamani7097 หลายเดือนก่อน

    NDA government is taking up development activities from Guntur, Amaravati to Srikakulam districts,but not showing any development in rest of the districts people may observe the facts. So it is better than the past.

  • @mallikarjunnamalli5787
    @mallikarjunnamalli5787 หลายเดือนก่อน +1

    Tadipatri nundi good morning srinu bro.

  • @KrishnaKilli
    @KrishnaKilli หลายเดือนก่อน

    Good morning sir.

  • @singupurammahesh4224
    @singupurammahesh4224 หลายเดือนก่อน

    Good morning శ్రీను గారు,
    చిన్నారికి 16 కోట్లు ఇంజక్షన్ ఏంటి?

  • @srinuvasaraoakula3602
    @srinuvasaraoakula3602 หลายเดือนก่อน

    Good morning sri

  • @user-io8kj4ck8f
    @user-io8kj4ck8f หลายเดือนก่อน

    Good morning Anna

  • @vijaykodellavijay724
    @vijaykodellavijay724 หลายเดือนก่อน +1

    Good morning sir 😊

  • @chvengalrao2811
    @chvengalrao2811 หลายเดือนก่อน

    Good morning brother

  • @ManyamChandraiahedimanchidikad
    @ManyamChandraiahedimanchidikad 29 วันที่ผ่านมา +1

    Macharla chandraiah.sangati teleeda seenugaru

  • @nvramireddy9820
    @nvramireddy9820 หลายเดือนก่อน +2

    Like no 253

  • @pabbarajujaganmohanarao8043
    @pabbarajujaganmohanarao8043 หลายเดือนก่อน

    IN EVER MANDAL
    AGRICULTIURAL RELATED INDUSTRIES
    SHOULD BE ESTABLISHED. BY
    THE WAY FORMERS
    ARE SUPORTED

  • @usenididdi138
    @usenididdi138 หลายเดือนก่อน

    Good morning 🎉❤anna❤🎉

  • @ShareefKavi
    @ShareefKavi หลายเดือนก่อน

    పండు కోతి గోకిందంటగా..😊

  • @sunilkumar192
    @sunilkumar192 หลายเดือนก่อน +1

    Good morning bro

  • @Maheswararao7036
    @Maheswararao7036 หลายเดือนก่อน

    Hi sir gud mrng

  • @Sk.sulthan....
    @Sk.sulthan.... หลายเดือนก่อน +1

    Good morning 🌄🌄🌄 anna

  • @dandechennaveera322
    @dandechennaveera322 หลายเดือนก่อน +1

    Good morning sir 120

  • @sureshnagam3720
    @sureshnagam3720 หลายเดือนก่อน

    Good morning Sir 👋

  • @sirishakirankumar3649
    @sirishakirankumar3649 หลายเดือนก่อน

    Cps vishayam lo emi hami ivvaledhu
    Sadhya asadhyala gurinchi alochistham annaru

  • @sivachikkam5199
    @sivachikkam5199 หลายเดือนก่อน

    Visakhapatnam lo IT hub ga tayarucheyalante first govt cheyalsindi pollution control cheyali

  • @anandrao8599
    @anandrao8599 หลายเดือนก่อน +1

    Godmoring srinivas garu first lick ongole

  • @gnsc
    @gnsc หลายเดือนก่อน

    Anna maa prakasam district gurinchi evaru pattinchukovadam ledhu. Enno years nundi venuka badina district ga unde thappa emi development ledhu. Deeni gurinchi konchem government ki thelisela oka video cheyyandi. Daily mee video thone naaku day start avuthundi. Maa district ki manchi chesinavallu avuthaaru ee vishayam lo help chesthe. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RambabuKota-kr2uj
    @RambabuKota-kr2uj หลายเดือนก่อน

    గత ప్రభుత్వం ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టిన ప్రభుత్వం వైయస్సార్ ప్రభుత్వం

  • @gowrisankarpatina1106
    @gowrisankarpatina1106 หลายเดือนก่อน +1

    Good morning bro 397,7:45

  • @appalaraju5158
    @appalaraju5158 หลายเดือนก่อน

    What the previous govt done to uttarandra