Nara Lokesh Video: ఒళ్ళు దగ్గర పెట్టుకుని వీడియోస్ చేస్తా | లోకేష్ వీడియోపై రివర్స్ | GundusoodiPINN

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ต.ค. 2024

ความคิดเห็น • 742

  • @pydisrinivasarao4531
    @pydisrinivasarao4531 2 หลายเดือนก่อน +71

    100%కరెక్ట్ గా చెప్పావు ధన్యవాదములు ❤

  • @prasadbabu9256
    @prasadbabu9256 2 หลายเดือนก่อน +104

    ఇదే అన్న మీ దగ్గర మాకు నచ్చేది jenune గా ఉంటారు 🙏

  • @csrao6639
    @csrao6639 2 หลายเดือนก่อน +68

    1982 నుంచి టిడిపి అభిమానిని 2014 లో ఎం ఎల్ ఏ అభ్యర్థి ఎవరో పరిచయం కూడా లేదు కానీ పార్టీ కోసం సొంత డబ్బు 10 లక్షలు ఖర్చు చేశాను. కేవలం తారక రామారావు మీద అభిమానం మాత్రమే. కానీ ఇప్పుడు వేస్తున్న వెనక అడుగును సమర్ధించ లేకున్నాను

    • @geethureddy4117
      @geethureddy4117 2 หลายเดือนก่อน +9

      Neenu Kooda Tdp Abhimanini

    • @తెలుగుతల్లి-ఖ9ధ
      @తెలుగుతల్లి-ఖ9ధ 2 หลายเดือนก่อน +5

      నేను మీలాగే అన్ని పోగొట్టుకొని డ్రైవర్ చేస్తున్నాను అయిన పార్టీ మీద పిచ్చి తగ్గలేదు

    • @RamanaCpwd
      @RamanaCpwd 2 หลายเดือนก่อน

      ​@@తెలుగుతల్లి-ఖ9ధపూక నాకి పోయాక అర్దం అవ్తదిలే

    • @chennupatichalapathirao6750
      @chennupatichalapathirao6750 2 หลายเดือนก่อน +2

      Nenu kuda tdp veerabimanini

  • @sivanuthalapati3371
    @sivanuthalapati3371 2 หลายเดือนก่อน +36

    టిడిపి కి అనుకూలంగా ఉన్న ఏ ఛానలు మాకు దూరం అవ్వదు. చంద్రబాబు నాయుడు గారి చతురత ఉపయోగిస్తారు. 🇮🇳🌳🌳🌳🌳🌳

    • @rangaraopunati1343
      @rangaraopunati1343 2 หลายเดือนก่อน +2

      ఇతను టీడీపీ కి అనుకూలం కాదు టీడీపీ కి స్లో పాయిజన్ గుర్తిస్తే మంచిది.

    • @sivanuthalapati3371
      @sivanuthalapati3371 2 หลายเดือนก่อน +1

      ​@@rangaraopunati1343ఆయన స్లో పాయిజన్ ఇస్తే మనం ఏమైనా పిచ్చోళ్ళ మా. మన పార్టీని ఎలా కాపాడుకోవాలి మనకు తెలియదా. 🙏🏻🇮🇳🌳🌳🌳🌳🌳

  • @manjunathprakash7579
    @manjunathprakash7579 2 หลายเดือนก่อน +22

    Be always independent Srinivas. It is better for society. All the best. It's my suggestion as a TDP person.

  • @shaikfarooq5266
    @shaikfarooq5266 2 หลายเดือนก่อน

    Good explanation.. Keep go on Brother...

  • @GudeEswarrao-iu9rv
    @GudeEswarrao-iu9rv 2 หลายเดือนก่อน +2

    మీరు భయపడవద్దు

  • @bchannel2256
    @bchannel2256 2 หลายเดือนก่อน

    Good analysis Srinu garu

  • @jppatnaik2240
    @jppatnaik2240 2 หลายเดือนก่อน +1

    take it easy

  • @Sahasra0810Gundlapalle
    @Sahasra0810Gundlapalle 2 หลายเดือนก่อน

    Correct information

  • @nagarajagoteti4672
    @nagarajagoteti4672 2 หลายเดือนก่อน +1

    Now you are right ..proceed

  • @dasari2002
    @dasari2002 2 หลายเดือนก่อน +51

    శ్రీనివాస్ గారు,
    నేను తరచుగా మీ వీడియోస్ చూస్తాను. మీ analysis చాలా బాగుంటుంది. ఇవన్నీ సోషల్ మీడియా లో కామన్. మీరు ఇవన్నీ పట్టించుకోకుండా మీ style లో మీరు వీడియోస్ చెయ్యండి

    • @krishnarao4813
      @krishnarao4813 2 หลายเดือนก่อน

      Sir Your Analysis Super and 100/ok

  • @pssvaraprasadrao1720
    @pssvaraprasadrao1720 2 หลายเดือนก่อน +1

    You are correct, generally you do perfect analysis

  • @karuturiratnaji8663
    @karuturiratnaji8663 2 หลายเดือนก่อน

    You are right

  • @rajurajan
    @rajurajan 2 หลายเดือนก่อน +6

    You are great అబ్బా! ఎవరెన్ని అన్నా మీ నిజాయితీ, తపనా, ఆ ఆర్తి -really admirable Srinivas గారు, keep it up.

  • @shaikyounusshaikyounus8331
    @shaikyounusshaikyounus8331 2 หลายเดือนก่อน

    You r the correct Anna

  • @kumarsubrahmanyam5990
    @kumarsubrahmanyam5990 2 หลายเดือนก่อน

    meru chapiendhi correct brother 💯👍

  • @sureshmandava3697
    @sureshmandava3697 2 หลายเดือนก่อน

    WELL ANALYSIS SRINIVAS...GOOD EXPLAIN

  • @SriHarii
    @SriHarii 2 หลายเดือนก่อน +12

    ఈ రోజుల్లో నిజాలు ఒప్పుకొనే కార్యకర్తలు లేరు నాయకులు లేరు వాళ్ళందరినీ మీరు పట్టించుకోకుండా ముందుకు వెళ్ళండి అన్న మీకు మా సంపూర్ణ మద్దతు లభిస్తుంది

    • @naiduvb1516
      @naiduvb1516 2 หลายเดือนก่อน

      Edi nizam srinu garu

  • @raghurajud
    @raghurajud 2 หลายเดือนก่อน +1

    Good brother

  • @kenadychadalavada2083
    @kenadychadalavada2083 2 หลายเดือนก่อน

    Your analysis is 100% at par with present conditions

  • @naginenisriram4151
    @naginenisriram4151 2 หลายเดือนก่อน

    You are correct

  • @akyanatirupathirao3727
    @akyanatirupathirao3727 2 หลายเดือนก่อน +1

    Correct

  • @neravatimadhusudhanareddy5321
    @neravatimadhusudhanareddy5321 2 หลายเดือนก่อน +1

    U r correct brother

  • @chandrasekharvallabhaneni5503
    @chandrasekharvallabhaneni5503 2 หลายเดือนก่อน +1

    Good analysis bro.

  • @shankarsiva9800
    @shankarsiva9800 2 หลายเดือนก่อน +32

    అన్నా 2014 లో నా జీతం 3500 ఇప్పుడు 60000 నేను మారిపోయాను

    • @Santhu196
      @Santhu196 หลายเดือนก่อน +1

      1996 లో నా జీతం 1200 ... ఇపుడు 145000 . నేనూ మారిపోయా.
      Santhu ,
      Headmaster
      GHS.... Khammam

  • @ramakanthchava7754
    @ramakanthchava7754 2 หลายเดือนก่อน +5

    U r correct.....anna

  • @baluvaka9512
    @baluvaka9512 2 หลายเดือนก่อน +1

    Anna continue ...

  • @venkataramanapydi103
    @venkataramanapydi103 2 หลายเดือนก่อน

    Thank you 💯

  • @gaddipatimallikarjunarao1110
    @gaddipatimallikarjunarao1110 2 หลายเดือนก่อน +8

    Don't worry srinivas garu go head
    This is normal in field

  • @venkateshwararao9888
    @venkateshwararao9888 2 หลายเดือนก่อน +8

    నేను టిడిపినే కానిఆ వీడియో చాలా నచ్చింది రిస్కులు చెప్పావు

  • @MS95-95
    @MS95-95 2 หลายเดือนก่อน

    Anna meru chepindi 100% correct,
    Me analysis super... Elane chepandi anni vishyalu

  • @kishorekusupati2796
    @kishorekusupati2796 2 หลายเดือนก่อน +1

    True. Your analysis is correct. Alert cheyatam manchidae.. plus and minus things andarilo choodakalagali

  • @PutturGaneshGanesh
    @PutturGaneshGanesh 2 หลายเดือนก่อน +40

    వీడియో కామెంట్స్ కూడా చూశాను అక్కడ ఏమి తిట్టలేదు వాళ్ళ

  • @bashapinjari1168
    @bashapinjari1168 2 หลายเดือนก่อน

    Currect Anna

  • @kilarisrinu6825
    @kilarisrinu6825 2 หลายเดือนก่อน +1

    Keep it up

  • @truehunter1963
    @truehunter1963 2 หลายเดือนก่อน

    Nicely explained. I like your way of thinking.

  • @bogeanreddy
    @bogeanreddy 2 หลายเดือนก่อน +3

    భవితరాల భవిష్యత్తు లోకేష్ గారు ❤️❤️❤️❤️
    జయహో లోకేష్ 🎉🎉🎉

  • @manidhargudavalli2112
    @manidhargudavalli2112 2 หลายเดือนก่อน +1

    You r well balanced. Ignore personal comments

  • @Rgrao-j7s
    @Rgrao-j7s 2 หลายเดือนก่อน +1

    🙏🏻👍👌👌

  • @Dreamachiever-c
    @Dreamachiever-c 2 หลายเดือนก่อน +2

    Your the perfect journalist in AP

  • @santoshkumar-vp3je
    @santoshkumar-vp3je 2 หลายเดือนก่อน +17

    You’re completely practical and genuine person . We always believe your analysis Srinivas garu

  • @kandiyateesh
    @kandiyateesh 2 หลายเดือนก่อน +2

    👏👏👏👏

  • @bulususatyanarayanamurthy7741
    @bulususatyanarayanamurthy7741 2 หลายเดือนก่อน

    Good .. 👍

  • @annajipusarla2680
    @annajipusarla2680 2 หลายเดือนก่อน +8

    శ్రీను bro మీరు ఒకరికి వివరణ ఇవ్వవలసిన అవసరం లేదు మీ మీద మాకు నమ్మకం ఉంది 👍

  • @BaluYadav-143
    @BaluYadav-143 2 หลายเดือนก่อน +1

    Good 👍

  • @ashokkumarb25
    @ashokkumarb25 2 หลายเดือนก่อน +1

    ❤❤

  • @hazarathkumar6810
    @hazarathkumar6810 2 หลายเดือนก่อน +1

    Great Work and Good clarification, What ever you are doing is right definitely your videos should used for both the parties

  • @srinivaslanka4357
    @srinivaslanka4357 2 หลายเดือนก่อน +10

    మీరు చేసిన విమర్శలు సహేతుకమైన వి, అందరి విమర్శలు ఎలావున్నా మీరు నిజాయితీ ఉండాలి, మాలాంటి మద్దతు మీకు ఉంటుంది.

  • @mopurivenkatareddynaidu8577
    @mopurivenkatareddynaidu8577 2 หลายเดือนก่อน +1

    No need to give such a lengthy explanation... Srinu garu..

  • @ChittiBabu-mw8lp
    @ChittiBabu-mw8lp 2 หลายเดือนก่อน +11

    నిజాయతీగా అభివృద్ధి చెందటంలో తప్పులేదు.మంచి విధానం. కానీ
    మనం మాట్లాడే ప్రతి మాట విలువైనదై ఉండాలి.

  • @AnilYaramala
    @AnilYaramala 2 หลายเดือนก่อน

    👍👍

  • @starimage6852
    @starimage6852 2 หลายเดือนก่อน +1

    True is True మీరు ఒకే పార్టీ కి చేస్తాము అంటే మేము నమ్మము 🎉🎉🎉👏

  • @BatistaSrinu774
    @BatistaSrinu774 2 หลายเดือนก่อน +5

    ❤🎉🎉🎉🎉❤No problem anna miru video cheyandi Naadi TDP❤🎉🎉🎉🎉❤

  • @Karthik_Sai28
    @Karthik_Sai28 2 หลายเดือนก่อน +1

    What Ever You Are Given Political Analysis Is Good🎉🎉🎉

  • @bala9057
    @bala9057 2 หลายเดือนก่อน +1

    Superb ...

  • @MSTrendzz
    @MSTrendzz 2 หลายเดือนก่อน +1

    You are Genuine Person Brother

  • @venktaramanayarabati7686
    @venktaramanayarabati7686 2 หลายเดือนก่อน

    Carryon !!

  • @Harisjetty-kh4ur
    @Harisjetty-kh4ur 2 หลายเดือนก่อน

    We always suport you brother

  • @venkatrajuruddarraju8508
    @venkatrajuruddarraju8508 2 หลายเดือนก่อน +4

    Yes మీది కొద్ది అతిగా ఉంటుంది

  • @narayanatallapalem4197
    @narayanatallapalem4197 2 หลายเดือนก่อน

    U r correct

  • @solegerajapspa996
    @solegerajapspa996 2 หลายเดือนก่อน +1

    100% correct

  • @vijaykumar-hc5mc
    @vijaykumar-hc5mc 2 หลายเดือนก่อน +1

    U r doing an excellent job

  • @CYBER_REGA
    @CYBER_REGA 2 หลายเดือนก่อน +1

    బ్రదర్ మీరు చాలా కరెక్ట్ గా చాలా బాగా చెప్పారు వ్యతిరేకించే వారు ఉన్న మీరు మట్టికి వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళండి మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది ఒక చిన్న విషయం నేను ఒక విషయంలో బాధపడ్డాను ఏంటంటే మంచి మంచి వీడియోలు ఈ సమాజం పనికొచ్చే వీడియోలు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు జేపీ గారు మాత్రమే చెప్తుంటారు ఆ తర్వాత మా పరిస్థితి ఏంటి మా రాష్ట్ర పరిస్థితి ఏంటి ఈ ప్రజలకు ఏ విధంగా మంచి చెప్తారు అనే వ్యక్తులు ఉండ రూము అని బాధపడ్డాను కానీ నీ రూపంలో రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు మంచి విషయాలు అందజేయ గలుగు చున్నారు నీకు వందనాలు ధన్యవాదాలు మీలాంటి వారికి ఈ రాష్ట్ర ప్రజలు రుణపడి ఉంటారు🙏🙏🙏🙏

  • @gmraja2944
    @gmraja2944 2 หลายเดือนก่อน +2

    🙏 శ్రీను గారు,
    ఆ విమర్శలను తేలికగా తీసుకోండి.
    విమర్శలు సహజం 🙏🙏 వాస్తవాలతో ముందుకు వెళ్ళండి 🙏

  • @SrinivasGoriparthi
    @SrinivasGoriparthi 2 หลายเดือนก่อน +2

    Your analysis correct, good to give explanation vedio also.

  • @PraveenP-ud1zx
    @PraveenP-ud1zx 2 หลายเดือนก่อน +6

    💯 % correct

  • @nagarajus7554
    @nagarajus7554 2 หลายเดือนก่อน

    Srinivas garu ur going to right way 🎉🎉🎉🎉

  • @MrPurnasai53
    @MrPurnasai53 2 หลายเดือนก่อน

    100%ur correct sir😊

  • @rotonyteja9297
    @rotonyteja9297 2 หลายเดือนก่อน +1

    Nizam sir

  • @ramponnamanda6456
    @ramponnamanda6456 2 หลายเดือนก่อน +1

    Good Anna

  • @narasimharajuporanki1863
    @narasimharajuporanki1863 2 หลายเดือนก่อน

    Excellent dear Srinivas l trust your sincere and honesty expressions and your journalistic ethics.

  • @JayasreeDayal
    @JayasreeDayal 2 หลายเดือนก่อน

    Good video sir👌👌

  • @rambabuchilla1711
    @rambabuchilla1711 2 หลายเดือนก่อน +2

    శ్రీను వాసు garu మీరు చేసిన వీడియో సూపర్

  • @BVREDDY1678
    @BVREDDY1678 2 หลายเดือนก่อน

    As a nuetral journalist you are right, as a party candidate and party supporter he is also correct, మీరు ఇలా వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. Go ahead sir.

    • @VP-qk9xm
      @VP-qk9xm 2 หลายเดือนก่อน +1

      He is not a neutral journalist at all pakka tdp guy in disguise

  • @VenkyVenky-ps7lv
    @VenkyVenky-ps7lv 2 หลายเดือนก่อน +5

    Correct bro.

  • @kgovindarao507
    @kgovindarao507 2 หลายเดือนก่อน

    మీరు చేసిన 3 వీడియోలు చూశాను కరెక్ట్ గా చప్పారు అందుకే మీ యూట్యూబ్ ఛానెల్ నంబర్ 1 లో ఉంది

  • @pavankumarbazuri1604
    @pavankumarbazuri1604 2 หลายเดือนก่อน +1

    Thank you srinu gaaru nenu meeku deenigurinchi video cheyamani abhyrdinchinanduku meeru chestunnaru

  • @YalakalaChiranjeevi
    @YalakalaChiranjeevi 2 หลายเดือนก่อน

    Meru cheppedi 💯%correct brother me analysis baguntadi

  • @deepakreddyc
    @deepakreddyc 2 หลายเดือนก่อน +1

    Anna, You are doing good work, it all seems genuine.

  • @geminisuresh9
    @geminisuresh9 2 หลายเดือนก่อน

    Don't worry brother,ur analysis and opinions is very good,go ahead 🎉🎉🎉🎉🎉

  • @tarun_sritej
    @tarun_sritej 2 หลายเดือนก่อน +1

    7:27 👍👍

  • @గరికపాటిశ్రీవల్లి
    @గరికపాటిశ్రీవల్లి 2 หลายเดือนก่อน +3

    బ్రదర్ శ్రీనివాస్ గారు, కొంతమంది ఏదేదో వాగుతుంటే మీరు అలాంటివి పట్టించుకోకండి...నేను తెలుగుదేశం వీరా.......భి మానిని కాని మీ వీడియోలకు వ్యతిరేకంకాదు.మీ వీడియోలు కొంతమంది నచ్చకపోయినా పర్వాలేదు.మీరు ఎప్పటిలాగే మీరు వీడియోలు చేయండి....

  • @mnlbharathi4731
    @mnlbharathi4731 2 หลายเดือนก่อน +8

    మీ ఎదుగుదల కోరుకునే వారిలో నేను ఎప్పుడూ ఉంటాను. మీరు చెప్పే ప్రతి విషయం జెనిన్యూ ఉంటుంది. అది టీడీపీ వాళ్ళు పాజిటివ్గా తీసుకొని తప్పులు సరి చేసుకొని 5ఏళ్ల తరువాత మళ్ళీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాను.

  • @syammutnuri7083
    @syammutnuri7083 2 หลายเดือนก่อน

    Well said bro, You are alerting him for good. You are fan NL Keep it up

  • @venkatapatimvenkatapati
    @venkatapatimvenkatapati 2 หลายเดือนก่อน +3

    Super anna ❤

  • @vaskuribobby8690
    @vaskuribobby8690 2 หลายเดือนก่อน

    We support of this issue

  • @subrahmanyamvemu131
    @subrahmanyamvemu131 2 หลายเดือนก่อน +1

    Go ahead be genuine. I wish you all the best for your future. Your explanatory style is so much impressive

  • @umarkhan-203
    @umarkhan-203 2 หลายเดือนก่อน +2

    Your correct 💯 bro we always with you

  • @vaidhadikamesh5146
    @vaidhadikamesh5146 2 หลายเดือนก่อน +1

    Very very nice

  • @satyanarayanagoli3230
    @satyanarayanagoli3230 2 หลายเดือนก่อน +15

    శ్రీను ! నువ్వు చాలా క్లియర్ గ విశ్లేషించావు . విని ఆలోచించేవాళ్ళకి నిజానిజాలు అర్ధం అవుతాయి . వ్యక్తి అభిమానంతోనో పార్టీ అభిమానంతోనో నెగెటివ్ తీసుకుంటే చేసేదేంలేదు !

  • @KotarauNarasimharao
    @KotarauNarasimharao 2 หลายเดือนก่อน

    Superrrrrrrf💐

  • @PurushottamasrinivasTipanagiri
    @PurushottamasrinivasTipanagiri 2 หลายเดือนก่อน

    Meru correct cheperu sir

  • @SAHADEVAIAHSOMISETTY
    @SAHADEVAIAHSOMISETTY 2 หลายเดือนก่อน +1

    Srinivas garu, no need about Reddy garu comments. If they accepted or not, u need to worry about it.

  • @krishnakanthmerla7619
    @krishnakanthmerla7619 2 หลายเดือนก่อน +2

    You are true brother be like that only, don't change for anyone, pls give insights neutrally

  • @gudlururamanaiah3607
    @gudlururamanaiah3607 2 หลายเดือนก่อน

    100%కరెక్ట్ గా చెప్పుతారు

  • @Ramkrishna-h7g
    @Ramkrishna-h7g 2 หลายเดือนก่อน +1

    అవును నీకు బలిచింది బాగా

  • @KMRINTERIOR
    @KMRINTERIOR 2 หลายเดือนก่อน +1

    Don't worry bro,, continue your job🎉

  • @nirupamasingamaneni2851
    @nirupamasingamaneni2851 2 หลายเดือนก่อน

    Well said Srinivas garu. I also watch B.C.Reddy's videos. He is very much partial towards Lokesh. I appreciate your sincerity and guts 🎉

  • @tejaswaroopsambangi858
    @tejaswaroopsambangi858 2 หลายเดือนก่อน

    Anna nenu nearly 2years nunchi every Video follow avthnna...meru 99 percentage correct information share chesthunaru