పల్లవి:- ఇరు ముడి కట్టేసినం…నీ సేవలు జేసినం…. మా మొక్కులు ముట్టాలని నీ కొండకు మొక్కినం….. పాపలను కడిగేసే పంబాలో మునిగినం…. శరణం అయ్యప్ప….అని నిన్నే మేం మొక్కినం… కన్నె సాములు కాలి నడకనొచ్చెను…. కాలే ఈ దేహము దాసోహ మిచ్చెను…. అయ్యప్ప…నీ సేవకే అంకితమిచ్చెను….. ఇరు ముడి కట్టేసినం…నీ సేవలు జేసినం…. మా మొక్కులు ముట్టాలని నీ కొండకు మొక్కినం….. పాపలను కడిగేసే పంబాలో మునిగినం…. శరణం అయ్యప్ప….అని నిన్నే మేం మొక్కినం… చరనం 1 పాలాభిషేకాలు సన్నీల్లా స్థానాలు …. మణికంఠ నీ రూపమెంతో సక్కదంట మా కంట మిము జూసిన మా భాగ్యమంట(కోరస్) పద్దెంది పడి మెట్లు ఎక్కేక్కి వస్తుంటే …. మణికంఠ నీ మాయలో నే వుంటిమంత . మా కంట నీ మహిమలే ఈ శబరియంత (కోరస్) మా దీనులను మోసినవ్ శేరణం శరణం అయ్యప్ప నీ ధీమాతో బతికినం శరణం శరణం అయ్యప్ప నీ కొండకు జేరి సేవ జేసుకుందుమో నీ పాదాలను దర్శించిన జన్మ ధన్యమో హరి హర పుత్రా అయ్యప్ప నీ మాలలే వేసినము ఇరు ముడి కట్టేసినం…నీ సేవలు జేసినం…. మా మొక్కులు ముట్టాలని నీ కొండకు మొక్కినం….. పాపలను కడిగేసే పంబాలో మునిగినం…. శరణం అయ్యప్ప….అని నిన్నే మేం మొక్కినం… చరణం 2:- కోరిన వరములిచ్చి కోర్కలు దీర్చేటి మణికంఠ…నీ మరుమమెందో ఎరుగమయ్య జగమంతా..నీ స్మరణే శరణం అయ్యప్ప… కొండలు తలపించే నీ గిరి క్షేత్రామయ్య ….. కాలినడకన మేమొచ్చినమయ్య సామి….. కలియుగ దైవమ చూపించవ దయ….. నీ సన్నిధి దరి చేరినాము శరణం శరణం అయ్యప్ప నీ పూజలు జేసినాము శరణం శరణం అయ్యప్ప…. హారతి పల్లాలు గుడినిండ గంటలు నీ పాటవాడుకుంటూ నిను వేడుకుంటము… ఎల్లప్పుడు మమ్ములను సల్లంగా సూడు సామి …… ఇరు ముడి కట్టేసినం…నీ సేవలు జేసినం…. మా మొక్కులు ముట్టాలని నీ కొండకు మొక్కినం….. పాపలను కడిగేసే పంబాలో మునిగినం…. శరణం అయ్యప్ప….అని నిన్నే మేం మొక్కినం… Lyrics By Rajendhar Konda 🖤🙏 7675983873
పల్లవి:-
ఇరు ముడి కట్టేసినం…నీ సేవలు జేసినం….
మా మొక్కులు ముట్టాలని నీ కొండకు మొక్కినం…..
పాపలను కడిగేసే పంబాలో మునిగినం….
శరణం అయ్యప్ప….అని నిన్నే మేం మొక్కినం…
కన్నె సాములు కాలి నడకనొచ్చెను….
కాలే ఈ దేహము దాసోహ మిచ్చెను….
అయ్యప్ప…నీ సేవకే అంకితమిచ్చెను…..
ఇరు ముడి కట్టేసినం…నీ సేవలు జేసినం….
మా మొక్కులు ముట్టాలని నీ కొండకు మొక్కినం…..
పాపలను కడిగేసే పంబాలో మునిగినం….
శరణం అయ్యప్ప….అని నిన్నే మేం మొక్కినం…
చరనం 1
పాలాభిషేకాలు సన్నీల్లా స్థానాలు ….
మణికంఠ నీ రూపమెంతో సక్కదంట
మా కంట మిము జూసిన మా భాగ్యమంట(కోరస్)
పద్దెంది పడి మెట్లు ఎక్కేక్కి వస్తుంటే ….
మణికంఠ నీ మాయలో నే వుంటిమంత .
మా కంట నీ మహిమలే ఈ శబరియంత (కోరస్)
మా దీనులను మోసినవ్ శేరణం శరణం అయ్యప్ప
నీ ధీమాతో బతికినం శరణం శరణం అయ్యప్ప
నీ కొండకు జేరి సేవ జేసుకుందుమో
నీ పాదాలను దర్శించిన జన్మ ధన్యమో
హరి హర పుత్రా అయ్యప్ప నీ మాలలే వేసినము
ఇరు ముడి కట్టేసినం…నీ సేవలు జేసినం….
మా మొక్కులు ముట్టాలని నీ కొండకు మొక్కినం…..
పాపలను కడిగేసే పంబాలో మునిగినం….
శరణం అయ్యప్ప….అని నిన్నే మేం మొక్కినం…
చరణం 2:-
కోరిన వరములిచ్చి కోర్కలు దీర్చేటి
మణికంఠ…నీ మరుమమెందో ఎరుగమయ్య
జగమంతా..నీ స్మరణే శరణం అయ్యప్ప…
కొండలు తలపించే నీ గిరి క్షేత్రామయ్య …..
కాలినడకన మేమొచ్చినమయ్య సామి…..
కలియుగ దైవమ చూపించవ దయ…..
నీ సన్నిధి దరి చేరినాము శరణం శరణం అయ్యప్ప
నీ పూజలు జేసినాము శరణం శరణం అయ్యప్ప….
హారతి పల్లాలు గుడినిండ గంటలు
నీ పాటవాడుకుంటూ నిను వేడుకుంటము…
ఎల్లప్పుడు మమ్ములను సల్లంగా సూడు సామి ……
ఇరు ముడి కట్టేసినం…నీ సేవలు జేసినం….
మా మొక్కులు ముట్టాలని నీ కొండకు మొక్కినం…..
పాపలను కడిగేసే పంబాలో మునిగినం….
శరణం అయ్యప్ప….అని నిన్నే మేం మొక్కినం…
Lyrics By
Rajendhar Konda 🖤🙏
7675983873
Excellent song brother
😊
Great superrr songggg👌👌👌👌👍👍👍👍💪💪💪💪💪💪
❤❤❤ ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏👏👏👏👏నైస్ సాంగ్
చాలా బాగుంది స్వామి ❤ స్వామి కృపా కటాక్షములు మీపై ఉండాలి కోరుతూ స్వామి శరణం
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప🙏 బంగారు తల్లులు చాలా బాగా పాడారు 🙏 సూపర్ 👌🙏
ఇరుముడి కట్టేసినం అనొద్దు...
ఇరుముడి తో వచ్చినం అంటే బావుండు...
🙏🙏💅💅💐💅🙏🌷🌸😭
❤
Chalaaa suppperb song 🙏🙏xlent swamiyee sharanam ayyappaa 🙏🙏
🎉🙏🙏🙏
Swamiye Sharanam Ayyappa🙏🙏🙏. സ്വാമിയേ ശരണമയ്യപ്പ🙏❤️
Excellent song, Nice singing.
ఇరుముడితో వచ్చినం అని పెడితే ఇంకా సూపర్ హిట్ అయ్యేది..
మరేం ఫర్వాలేదు సూపర్ ❤
God Bless You Sobhagayavati Vagdevi. Divine Voice.
❤❤❤❤❤❤swamiye sharanam ayyappaaa.....🙏🙏🙏🙏🙏 beautiful devotional song....
Wow it's an amazing fantastic song.... 💗🌏 eshttu sari kelidru kelthane erbeku ansutte 🙏🙏
Exllent voice akka Swami A Sharanam Ayappa 🙇🙏
Super song Sharanam ayyappa 🙏🙏❤️
SWAMIYE SARANAM AYYAPPA... CHAALAA BAGUNDHI SONG
Amazing chala bagundi sowmi e saranamayaapa
Om Sri swami sharanm ayyappa my sister very nice song god bless you
స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏
Good song sawmi shaarna
Ayyappa
super song........ I really enjoyed this song
Wow nice superrr song nice singing
Super song aa ayyappa swamy mi Chanel Inka bhaga avuthadhi
Super song🙏🏻
Super song Swami...
Swamy Sharanam very wonderful songs
Super gapadesinam ammalu😊
swami ye saranamu ayyappa.... super songs vagdevi team
ఆంజనేయ స్వామి గురించి కూడా పాడండి స్వామి
Super song Prabhu anna
Song vintunte chala happy ga vundhi
Thanks for giving songs anna
Swami lyrics pettandi swamy ❤song is very beautiful ❤️ heart touching lyrics💕💕
Sri swami sharanm ayyappa chala baguntumdhi song
Way to go Nellore girl!! Also glad to see Sahasra! Such a lovely young lady!!
Song chala bagundi swami
excellent song ❤🎉🎉🎉🎉
Super songs sister
Super Swami
Super song singer voies supar
chala bagundi🎉
Superb Song . Voice also super
🙏🏻 ಕೋಟಿ ಬ್ರಹ್ಮಾಂಡ ನಾಯಕ ಸ್ವಾಮಿಯೇ ಶರಣಂ ಅಯ್ಯಪ್ಪಾ 🙏🏻
Swamiye saranamayyappa Song chala bagunty chala bagane Padiyaru
🙏🙏🙏 saranam ayappa
Very Nice ... 🙏
పాట చాలా బాగుంది
🙏Om sree swamiye Saranam ayyappa 🙏
Om sri swamiye saranam ayyappa
👌👌
🙏🙏స్వామియే శరణం అయ్యప్ప🙏🙏
Nice sing🎉
🙏🌺 స్వామియే శరణం అయ్యప్ప......శరణం శరణం..... అయ్యప్ప
Swaami Sharanam Ayyappa
Nice song ❤❤❤❤❤
Swamy a Sharanam ayyappa🙏❤️😢
Bhagundi song... Thank you full everyone.. sis brother
Swamye sharanam ayyappa🙏🙏
ಓಂ ಶ್ರೀ ಸ್ವಾಮಿಯೇ ಶರಣಂ ಅಯ್ಯಪ್ಪ 🙏
Super chala bagundi
Excellent song voice good
Om Swamiyei saranam ayyappa 🎉🎉🙏🙏🌺🥀🥀🌸💮🪷
🎉🎉 seranam aiyapa
Edhe song a movie lo ayinnaa unte BGM KI 5 KI 5 RATING ISTARU.
SUPERRRRRRRR TEAM ALL THE BEST SIR
EVARY HINDU GOD MEDHA OKA SONGS CHEYANDI SIR.
❤❤❤ nice song
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప ❤❤❤
Bavam bagundhi
മനോഹരം
Super anna
Nice bro super
superb
Suprb ga padaru.🎉
Swami saranam
Sowmy ayyappa sowmy sharam🙏🙏🙏🙏💐💐💐💐
స్వామి యె శరణం అయ్యప్ప సూపర్
Nice song swami
Super swamy
Vagdevi is always rocking
ఓ శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
Nice song anaa
స్వామియే శరణమయ్యప్ప
Super songs
అందరూ పాట చాలా బాగా పాడారు
Super
Om Swamiye saranam Ayyappa❤❤❤❤❤❤
Swamiye saranam Ayyappa 🙏🙏
Vagdevi machi future vundi...
Super 👍🙏🙏🙏🙏🙏
Super song
🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
🎉❤❤❤❤❤🎉❤❤❤❤❤
❤❤❤ super maaaa❤❤❤
Nice 🎉❤
సూపర్ నైస్ 🌹🌹💐💐
Ayyappa 🙏
🎉🎉lyrics pettandi swami 🎉🎉
🎉🎉🎉🎉🎉 super 🎉🎉🎉🎉🎉
🙏🙏🙏🙏🙏🙏🙏
స్వామి శరణం...
ఓం నమో శరణం అయ్యప్ప
👌👌👌👌song
పాట బాగుంది
Sharnam ayyappa
Nice
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏