Jabardasth Shaking Seshu Strong Comments on Kirak RP |Kirak RP Comments | Hyper Adhi | Sudheer|RedTV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ม.ค. 2025

ความคิดเห็น •

  • @BadaSrinu
    @BadaSrinu 2 ปีที่แล้ว +222

    సుమన్ టీవిలో ఆది రాంప్రసాద్ intrew చూసి ఎంత మంది ఈ ప్రోగ్రాం చూస్తున్నారు like here

    • @1c_273
      @1c_273 2 ปีที่แล้ว +1

      #Mee brho 🙆‍♂️🙋‍♂️

  • @darlaseshuchitte1272
    @darlaseshuchitte1272 2 ปีที่แล้ว +64

    39:35. Rp home tour

  • @ushadeviyajjavarapu2271
    @ushadeviyajjavarapu2271 2 ปีที่แล้ว +11

    Nijaanii nirbhayamga chepparu,👌👌

  • @bhanuprasad734
    @bhanuprasad734 2 ปีที่แล้ว +26

    చాలా విశ్వాస పాత్రుడివి... శేషు మీరు... ఎప్పుడు తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్ట కూడదు.... అలాంటి వాళ్లకు చివరకు చిప్పే మిగులుతుంది...

    • @ranjithkumardonthi8701
      @ranjithkumardonthi8701 2 ปีที่แล้ว +1

      తిండి పుణ్యానికి ఎం 🤭పెట్లే. టాలెంట్ వాడుకొని పెట్టారు

    • @GayathriReddy-bd8nw
      @GayathriReddy-bd8nw 6 หลายเดือนก่อน

      వాళ్ళ టాలెంట్ నీ నీరూపించుకోవడికి అవకాశం ఇస్తే చాలుగా తిండి పెట్టాలా salary ఇస్తున్నారుగా ​@@ranjithkumardonthi8701

  • @zanzeerthegamer3341
    @zanzeerthegamer3341 2 ปีที่แล้ว +95

    Rp చెప్పిన ఆ తాగుబోతు team leader ఈయనే అనుకుంటా😂😂😂

  • @Nekkanti4665
    @Nekkanti4665 2 ปีที่แล้ว +53

    ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది, కృష్ణంరాజు గారు గురించి, ఆయన ప్రారంభంలో, దర్శకులు ప్రత్యేగత్మ గారు గొప్ప అవకాశం కల్పించి హీరోగా నిలబెట్టారు, దానికి కృష్ణంరాజు గారు వాళ్ల పిల్లలు అందరికీ కూడా ఆయన పేరు కలిసి వచ్చేలాగా ప్రభాస్, ప్రబొద్, చివరికి ఆడపిల్లల ముగ్గురికి కూడా పేర్లు ప్ర అక్షరం తోటి మొదలవుతుంది, ఎప్పుడైనా సరే అవకాశం ఇచ్చినందుకు ఎప్పుడు రుణపడి ఉండాలి.

  • @Samanafashions
    @Samanafashions 2 ปีที่แล้ว +14

    39:33 Housetour matter

  • @madugulathirupathi8166
    @madugulathirupathi8166 2 ปีที่แล้ว +7

    వీనికి మల్లెమల మీద ఉన్న ప్రేమకంటే ఆర్పీ మీద కోపమే కనిపిస్తుంది ఒకప్పుడు జబ్బర్దస్త్ అంటే స్వచ్ఛమైన కామిడి కనిపించేది ఇప్పుడు అంత వల్గరా కామిడియే

    • @మిరపగింజ
      @మిరపగింజ 2 ปีที่แล้ว +4

      మరి ఇప్పుడు మా టీవీ లో వచ్చే కామెడీ స్టార్స్ ఇమైనా ప్రవచనాలు చెబుతున్నాయా?

    • @seshuseshu8136
      @seshuseshu8136 2 ปีที่แล้ว +1

      @@మిరపగింజ అబ్బా అబ్బ సూపర్ అండి రెండే మాటలు సూపర్

    • @మిరపగింజ
      @మిరపగింజ 2 ปีที่แล้ว

      @@seshuseshu8136 👍

  • @AbhishekAbhi-us6bj
    @AbhishekAbhi-us6bj 2 ปีที่แล้ว +18

    Auto ramprasad and Hyper adi confidently tell ask sudheer about this.....Plzz don't comment negatively

  • @hemanthkumarsama782
    @hemanthkumarsama782 2 ปีที่แล้ว +28

    Naga babu orange movie flop ayi appula palaina taruvatha saved jabardasth

  • @radhakrishnakumari3883
    @radhakrishnakumari3883 2 ปีที่แล้ว +9

    Mi interview lo chala baga chepparu

  • @naravullaradhanarravullara626
    @naravullaradhanarravullara626 2 ปีที่แล้ว +9

    Super speech seshu sir

  • @aminute4u922
    @aminute4u922 2 ปีที่แล้ว +14

    Here after RP second interview with roshan (suman tv)👍

    • @saibusd
      @saibusd 2 ปีที่แล้ว +2

      I believe RP, there is difference between loyalty and suffering slavery.

  • @vinnu.g8901
    @vinnu.g8901 2 ปีที่แล้ว +20

    Channel peru kuda kirrak Rp ani pettukunnaru jabardasth lekapothe RP evarasalu... comments pettinollu dhed dhimak gaallu anukunta🙏RP ni support chesthunnaru

    • @manidhoni3711
      @manidhoni3711 2 ปีที่แล้ว +1

      😂 Correct

    • @manidhoni3711
      @manidhoni3711 2 ปีที่แล้ว

      This TH-cam channels got a nice stuff... They will definitely make this issue as a International Issue like Russia Vs Ukraine War 😂😂😂

    • @lukeshlp4584
      @lukeshlp4584 2 ปีที่แล้ว +1

      Yes bro👍

  • @andhesivanjali1908
    @andhesivanjali1908 7 หลายเดือนก่อน +1

    మాట్లాడే వ్యక్తి ని మాట్లాడనివ్వకుండా మధ్య లో అత్యుత్సాహంతో అడ్డుపడే యాంకర్ వల్ల ఫ్లో దెబ్బ తింటుంది.చూసే వారికి ఇంట్రెస్ట్ పోతుంది.అవసరమైనప్పుడే ప్రశ్నలడగాలి

  • @madhulathareddy123
    @madhulathareddy123 2 ปีที่แล้ว +39

    ఏది ఏమైనా నాగబాబు గారు ఎక్కువ remuneration కోసం Z Telugu లో "అదిరింది" ప్రోగ్రాం కి తను వెళ్తూ, ఇంకొందరిని కూడా E TV నుండీ లాగేసారు, అప్పటి నుంచీ నెమ్మదిగా ఈ షో లో చేసే వాళ్ళ skits లో పస, పట్టు ఉండట్లేదు...

  • @vinnu.g8901
    @vinnu.g8901 2 ปีที่แล้ว +22

    జబర్దస్త్ కొత్తవాళ్ళని తెస్తుంది fam రాగానే పక్క ఛానల్ వాళ్ళు పిలుస్తారు. వేరే చానెల్స్ కొత్త వాళ్ళని encourage చెయ్యదు. జబర్దస్త్ లేకపోతే వీళ్లంతా ఎవరసలు RP ని సపోర్ట్ చేసే గొర్రెలు ఆలోచించండి జబర్దస్త్ లేకపోతే అతన్ని ఎవరు intervew చేస్తారు??అతనెవరసలు?

    • @seshuseshu8136
      @seshuseshu8136 2 ปีที่แล้ว +3

      సూపర్

    • @surendarnandu5360
      @surendarnandu5360 2 ปีที่แล้ว

      RFC lo nunu work chesa Naku తెలుసు rp is tha right.

    • @surendarnandu5360
      @surendarnandu5360 2 ปีที่แล้ว

      గొర్రెలు మేము కాదు నువ్వే.

    • @p.vramana7591
      @p.vramana7591 2 ปีที่แล้ว +1

      super

  • @Kprasadsingerkadiam
    @Kprasadsingerkadiam 2 ปีที่แล้ว +2

    ఎవరు ఏం చెప్పిన నమ్మరు సార్ జస్ట్ వింటారు అంతే మీరు చెప్పేవన్నీ నిజాలు కాదు అని మీకు తెలుసు. 🤣🤣🤣🤣

  • @amhfmedia7594
    @amhfmedia7594 2 ปีที่แล้ว +29

    ఎక్కడో అనుమానం వస్తుంది,, శేషు నీ మాటలు

  • @rajd2303
    @rajd2303 2 ปีที่แล้ว +45

    సార్ వాడిది మా సగూటూరు వాడి బతుకు మాకు తెలుసు ఈ రోజు జబర్దస్త్ ని రేపు నాగబాబుని ఇలానే అంటాడాడు

    • @BVSCHOWDARY-ow9xt
      @BVSCHOWDARY-ow9xt 2 ปีที่แล้ว +4

      Yes he is Worst fellow

    • @ramavathvenkatesh8424
      @ramavathvenkatesh8424 2 ปีที่แล้ว +9

      Okate vuuru kadhaa alaage edustaru 🤣🤣🤣

    • @Sumadhur-wn5kx
      @Sumadhur-wn5kx 2 ปีที่แล้ว +7

      Saguturu lo RP king

    • @rajd2303
      @rajd2303 2 ปีที่แล้ว +2

      @@Sumadhur-wn5kx తొక్కలో కింగ్

    • @bharathivlog
      @bharathivlog 2 ปีที่แล้ว

      Yes brother

  • @D.Bhanusree
    @D.Bhanusree 2 ปีที่แล้ว +31

    Padmini u r the best anchor in these TH-cam channels, ఎంత కావాలో అంతే మాట్లాడతావూ,neat n decent గా ఉంటుంది talk show.
    Very nice, keep gng 👏

    • @shrox
      @shrox 2 ปีที่แล้ว +1

      very true.. ee suman tv vallu overacting.. ఈమె చాలా classs ga చేస్తారు

    • @king-rm9ez
      @king-rm9ez 2 ปีที่แล้ว

      Padmasree 😂😂

  • @davidking2265
    @davidking2265 2 ปีที่แล้ว +118

    శేషుగారికి జబర్దస్త్ మీద ప్రేమ కంటే RP మీద కోపం ఎక్కువ కనిపిస్తుంది

  • @krishreddy9808
    @krishreddy9808 2 ปีที่แล้ว +13

    Shesu sir super gacheyparu👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍

  • @medishettynaresh
    @medishettynaresh 2 ปีที่แล้ว +20

    39:00 min about rp home

  • @viswanathk7752
    @viswanathk7752 2 ปีที่แล้ว +7

    Etv no 1 great ramojl Rao mallimala no 1

  • @sureshkumark8276
    @sureshkumark8276 2 ปีที่แล้ว +9

    "Nagababu weapon RP" Versus "Shamprasad reddy weapons"

  • @rafeeayesha9512
    @rafeeayesha9512 2 ปีที่แล้ว +11

    We strongly support #Rp

  • @srinid3696
    @srinid3696 2 ปีที่แล้ว +13

    Nice sheshu

  • @dileepbabu4250
    @dileepbabu4250 2 ปีที่แล้ว +29

    I can sense that rp is 💯 percent correct

  • @ranjithkumardonthi8701
    @ranjithkumardonthi8701 2 ปีที่แล้ว +4

    R. P చంక నాకు అని నీ పెళ్ళాం అందంటే, అది పెళ్ళాం కాదు. పక్క సాని నయం దాని కంటే, తెచ్చే డబ్బుల బట్టి ప్రవర్తించే పెళ్ళాం 🤭పైకి పోతే నే నయం

  • @udaybhaskar2096
    @udaybhaskar2096 2 ปีที่แล้ว +27

    Seshu Garu cheppindi antha correct. Rp cheppindi antha thappu. Oka samstha valla develop ayyi ade samsthanu dushinchadadam chala thappu. Thappakunda anubhavisthadu.

  • @hariomsuram6108
    @hariomsuram6108 2 ปีที่แล้ว +46

    Jabardast lekapothe veellevaru leru ,vade jabardast ki life itchadanta 😂😂pichi rp

  • @gopalgopi8310
    @gopalgopi8310 2 ปีที่แล้ว +46

    అయ్య గారికి అవకాశం కావాలి ? కదా అందుకే rp ni అంటున్నాడు రో 1000% correct

  • @carcherlamarthand7466
    @carcherlamarthand7466 2 ปีที่แล้ว +6

    Good support

  • @venkat4535
    @venkat4535 2 ปีที่แล้ว +15

    యాంకర్ గారు మీరు జబర్దస్త్ లోకి వెల్లాలని ఆశగా ఉంది అనుకుంటా బాగా సపోర్ట్ చేస్తున్నారు యాంకర్ గారు...

  • @dasarikumar9988
    @dasarikumar9988 2 ปีที่แล้ว +10

    విలువల గురించి చాల బాగా చెప్పారు... షేసుగారు....కానీ RP గారి పెర్సొనాల్ విషయాలు...అదీగాక ఆయన కాబోయే భార్య గురించి , వాళ్ళ పేదరికం గురించి మాట్లాడటం ఈ ప్రోగ్రామ్ లో అవసరమా.....మీకు RP మీద బాగా కసి ఉంది...అలాగే ఆస్తులు రాసివ్వమని ఎవరైనా అడుగుతారా ఏదో సందర్భం లో సరదాగా అనుంటాడు RP.... విజ్ఞతతో మాట్లాడండి

  • @SkIRaN82
    @SkIRaN82 2 ปีที่แล้ว +23

    Good explanation sheshu garu...

  • @hemanthkumarsama782
    @hemanthkumarsama782 2 ปีที่แล้ว +11

    Great syam prasad garu, iam fan of kotla vijaya bhaskar reddy garu

  • @krishnakittu..4314
    @krishnakittu..4314 2 ปีที่แล้ว +17

    Rp is 💥✅💯correct

  • @SSr_we_entertain
    @SSr_we_entertain 2 ปีที่แล้ว +28

    Sheshu Garu right time right interview
    Rp oka waste fellow

  • @OPTICA28
    @OPTICA28 2 ปีที่แล้ว

    Anchor qns are good and straight forward. Good madam keep it up.

  • @sanjjurajesh3485
    @sanjjurajesh3485 2 ปีที่แล้ว +3

    💯💯💯💯💯💯💯💯💯rp correct

  • @jiraevaluation3398
    @jiraevaluation3398 2 ปีที่แล้ว +97

    Seshu garu miku team leader confirm, correct time lo correct interview 😂

    • @sunfield009
      @sunfield009 2 ปีที่แล้ว +3

      🤣😂 lol maree పెద్ద చెంచాగాడు వీడు శేషు అనే వేస్ట్ ఫేళ్లో

    • @pruthviraj4534
      @pruthviraj4534 2 ปีที่แล้ว +2

      musalodey gaani mahanubhavudu..😂😂..

    • @raghugoud967
      @raghugoud967 2 ปีที่แล้ว

      @@sunfield009 nuvvu tussubabu gadi chenchavara makkelaude

  • @pradeepnanivlogs6117
    @pradeepnanivlogs6117 2 ปีที่แล้ว +4

    Seshu baga muttinattu undi

  • @hemanthkumarsama782
    @hemanthkumarsama782 2 ปีที่แล้ว +13

    Jabardasth greter than cine industry, jai shyam praad reddy garu, nagababu leves on his personal

  • @BroIDontCare098
    @BroIDontCare098 2 ปีที่แล้ว +19

    I think Seshu is trying to help other jabardasth comedians by not letting shyam prasad reddy to stop jabardasth.

  • @mdhanalaxmi3583
    @mdhanalaxmi3583 2 ปีที่แล้ว +11

    Yes shesu garu amma ni vadhulukunnaru vallu andhuru life eachhina etv ni ala matadam chala thappu

  • @ramgopalvarma6416
    @ramgopalvarma6416 2 ปีที่แล้ว +16

    Sudheer ku unna samkaram yevvadiki ledu sudheer D maneshaka okka matakuda matladaledu adi samskaram...

  • @ntentertainments4754
    @ntentertainments4754 2 ปีที่แล้ว +7

    Nenu Artist kaadu kani samsthalo Work Chesthunna Vaadigaa Chpthunnaa Food Ayana Chpthunantha Daarunamga Undadu Thinagaligelaa Untndi Restuarant Food Mana Imti daggari Food laa kavali Ante Carriege Maintain Chesukovaali thappa , thinalenanthalaa ithe Undadu memu anni Shows ki Work Chesthaamu Shoots Set Works Unnappudu maakade Production Food a Untndi memu Thinnaam thine Food Gurinchi Ekkuva matlaadakapovadam Manchidi . Ekkada Evariki antha Ebbandi ldu Antha Baagundi kaabatte time to time anni Shootings Jaruguthunnai .

    • @gandhibollepalli3432
      @gandhibollepalli3432 2 ปีที่แล้ว

      RP supporters Ee comment ki reply yevvaru ivvadam ledhu chudandi....

  • @mounikach7751
    @mounikach7751 2 ปีที่แล้ว +4

    Sheshu ; correct 💯

  • @gkgkr6112
    @gkgkr6112 5 หลายเดือนก่อน

    ఎంతో పరిజ్ఞానం తో మాట్లాడినారు శేషు గారు. ఎన్ని ఆపొజిట్ కామెంట్స్ మీకు వచ్చిన పర్వాలేదు dont care. కాని స్వచ్ఛమైన భాష తో అన్నీ వాస్తవాలు మాట్లాడినారు మీకు ధన్యవాదములు

  • @manoharreddy123
    @manoharreddy123 2 ปีที่แล้ว +41

    Anchor super expressions...i always seen this anchor programmes..

    • @raghugoud967
      @raghugoud967 2 ปีที่แล้ว +1

      @Ramalinga N padmini

    • @sunfield009
      @sunfield009 2 ปีที่แล้ว

      wanker of anchor lol....

  • @rameshatturi1188
    @rameshatturi1188 2 ปีที่แล้ว +5

    RP కరెక్ట్

  • @alicebeni
    @alicebeni 2 ปีที่แล้ว +4

    @39:32 about RP house

  • @naremani4132
    @naremani4132 2 ปีที่แล้ว +140

    RP చెప్పింది 💯 👍
    ఆసమస్తకి ఎక్కడ బ్యాడ్ నేమ్ వస్తుందని
    ఒకరి తర్వాత ఒకరు వచ్చి అందరూ సోది చెపుతున్నారు..

    • @mahalakshmanarao5672
      @mahalakshmanarao5672 2 ปีที่แล้ว

      నీలాంటి వాళ్లకు విశ్వాసం లేనివాళ్లు

    • @sangameshwadaram2759
      @sangameshwadaram2759 2 ปีที่แล้ว +2

      Boggu

    • @ramgopalvarma6416
      @ramgopalvarma6416 2 ปีที่แล้ว

      RP cheppindi wrong vadi ,vadimouham first chestene uchakuda rakude mallemala pettina bisha edi ,vadu naga babu pampina luchagadu,vadiki avakasam ivvadame yekkuva..

    • @yamiar9717
      @yamiar9717 2 ปีที่แล้ว +7

      Nee bonda ra.. RP is binami of snake babu

    • @intellectualindian2486
      @intellectualindian2486 2 ปีที่แล้ว +1

      @@yamiar9717 Binami ni pettukuney antha undha naaga babu ki...

  • @darkknightp.g.m.a2713
    @darkknightp.g.m.a2713 2 ปีที่แล้ว +2

    First Seshu gaari interview choosi RP edo picchivaagudu anukunna.Later RP interview choosa.Anni valid points raise chesadu.Ekkada noru jaraledu.Respectful ga mastladadu.
    Employees welfare anedi important e company ki ayina.

  • @PraveenKumar-we8ue
    @PraveenKumar-we8ue 2 ปีที่แล้ว +12

    Rp pachi thaagubothu ani athani vuru vaallu chalamandhi chepparu
    Thaagesi vurlo gola chesevadanta

    • @abdullapurammadhu7077
      @abdullapurammadhu7077 2 ปีที่แล้ว

      Cheap queter thaguthadu nenu chusa video kuda undey

    • @gurrammeeramadhu9900
      @gurrammeeramadhu9900 2 ปีที่แล้ว

      Bro maadhi Nellore dt Podalakur vi ,rp oka producer in (Arunchalam) ninda munchessadu , rp jd chakravarti theese cinema ki Arunachalam gaaru producer, rp valana producer ip Petti paraari lo vunnaru , rp is worrest

    • @rbhaskarrbhaskar1625
      @rbhaskarrbhaskar1625 2 ปีที่แล้ว

      Evru, chepparu, neeku

    • @PraveenKumar-we8ue
      @PraveenKumar-we8ue 2 ปีที่แล้ว

      @@rbhaskarrbhaskar1625 frnds athani vuri vaalle cheparu
      Bro eppudu athanu celebrity money vachay biryani chicken thinali anipisthundhi adhi personal gaa thechukovali pani echina vallani petamante petaru work chese place lo akkadaina sambar pappu pedatharu

    • @rbhaskarrbhaskar1625
      @rbhaskarrbhaskar1625 2 ปีที่แล้ว

      @@PraveenKumar-we8ue dhayachesi, perlu, cheppagalara

  • @devarapallisailenderkumar8013
    @devarapallisailenderkumar8013 2 ปีที่แล้ว +3

    Sheshu garu meeru jabardast em peekaru niku sarigga skit cheyadame radu nuv nee brathuku ento mundu chuskondi inka gelikite rp anna Mee moggalo nijalanni bayatapedatadu

  • @amarnathkande1936
    @amarnathkande1936 2 ปีที่แล้ว +4

    IAM.EX EENADU EMPLOYEE
    IN CASE OF PAYMENTS
    EENADU IS NUMBER ONE
    30 YEARS BACK I WORKER WITH
    EENADU

  • @bhanuprakash4274
    @bhanuprakash4274 2 ปีที่แล้ว +11

    Papam RP food bagalekapoina 6 years vunnadu 😅, erripushpa RP , road paina adukuntuu vunintaadu vallu lekapothey

  • @babubabu5816
    @babubabu5816 2 ปีที่แล้ว +56

    శేషు గారు అవకాశం కోసం మీరు కొన్ని అబద్ధాలు కొన్ని నిజాలు మాట్లాడుతున్నారు RP food గురించి చెప్పింది అక్షర సత్యం అనే విషయం మీకు తెలుసు దాన్ని కప్పిపుచ్చి ఏదో మీరు మల్లెమాలు అవకాశం కోసం ప్రయత్నిస్తున్నారు మిగిలిన విషయాలు అతన్ని ఖండించడం తప్పులేదు ... ఇందులో మీ ఫ్యామిలీని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి మీ ప్రతి మాట భగవంతుడు వెంటాడు.... RP worst fellow I know that but ...

  • @ongoleabbayi7451
    @ongoleabbayi7451 2 ปีที่แล้ว +5

    జబర్దస్త్ రేటింగ్ తక్కువ వస్తుంది ఇది అంత శ్యామ్ ప్రసాద్ గారి ప్లాన్ మొత్తం ఇంటర్వ్యూ లో ఎదో జరుగుతుంది 👌👌👌👌👌👌👌🙏🙏🙏

    • @yamiar9717
      @yamiar9717 2 ปีที่แล้ว

      Abba neeku Shyam Prasad cheppada.. murkudu murkudinay support chestadu..

  • @shyam2820
    @shyam2820 2 ปีที่แล้ว +25

    శేషూ గారు మీరు మాట్లాడేది నిజం లా అనిపించడంలేదు చెంచా గిరి లా ఉంది

  • @bbalu2438
    @bbalu2438 2 ปีที่แล้ว +17

    RP correct 💯👍

  • @ravindrareddy2485
    @ravindrareddy2485 2 ปีที่แล้ว +7

    Anchor super beautiful

  • @kothwalafzalali5153
    @kothwalafzalali5153 2 ปีที่แล้ว +38

    E TV GREAT CHANNEL, RAMOJI RAO GARU LEGEND, LEGEND CHANNEL LO PANICHESE VAALLU LEGENDS LAAGUNDAALI GAANI ILA RP GAADI LAAGA CHILLAR VESHALEYAKUDADU.

    • @rakesh1041
      @rakesh1041 2 ปีที่แล้ว +3

      Rp chepindhi satyam...nvu chepedhi apadham ra.... Seshu ga ipudu neku avakasam istademo vadu😂

    • @basavanivenkatesh9910
      @basavanivenkatesh9910 2 ปีที่แล้ว

      Nevu apara sollu

    • @rameshraj2183
      @rameshraj2183 2 ปีที่แล้ว

      Loudala ramoji rao

    • @rameshraj2183
      @rameshraj2183 2 ปีที่แล้ว

      Musali na kodka ni sollu endhi ra

    • @rajesharajraj864
      @rajesharajraj864 2 ปีที่แล้ว

      Aa ramoji roa gadu appanamga CBN do cheeki antha place kottesadu le kani and ntr ni vennupotu podiche time lo enadu paper lo CBN ki baga supprt ga rasi chala chesaru CBN ramoji roa eddaru boku lanjala koduku le kani ekada matter adi kadhu…
      Syam prasad producer velaki pani etchi jeetham etchi peru etchi deni chesthe RP kukka Ala anadam tappu because rp gadi skits avaru chustaru TH-cam chudandi vadi bonda lo skits vadu cheptadu producer gurinchi aa nagababu kukka rp gadu

  • @venugopalvadlamudi2525
    @venugopalvadlamudi2525 2 ปีที่แล้ว +1

    Jabardash aaputhaarani blackmailing.. forcing others to speak against RP. It's a plan .

  • @kolanagaraju3054
    @kolanagaraju3054 2 ปีที่แล้ว +14

    Evaru correct ayina kaani..... Rp alaa matladam worng.... Jabardast lo leakpote rp akkada koorchoni interview elaa estaadu assalu.... Rp tappu 100% ....

  • @raghud8189
    @raghud8189 2 ปีที่แล้ว +1

    Seshu garu miru super sr.present meeru cheyakapoyina miru gatam lo panichesina samsta gurinchi mee tapana mechukodaginadi danyavadalu sr miku

  • @FamilyMemories1991
    @FamilyMemories1991 2 ปีที่แล้ว +3

    Okadu midhaaaa enthamandi dadiiiii aaa

  • @anilbadakala4479
    @anilbadakala4479 2 ปีที่แล้ว

    Sudheer garu gurinchi chala goppaga chepparu

  • @babun6681
    @babun6681 2 ปีที่แล้ว +12

    Nice interview..

  • @hemanthkumar-ey2pm
    @hemanthkumar-ey2pm 2 ปีที่แล้ว +18

    I love this Anchor ❤️

  • @lakshmanaraokotipalli5910
    @lakshmanaraokotipalli5910 2 ปีที่แล้ว +11

    Seshu 👍👍👍👍👍

  • @LnswamyLnswamy
    @LnswamyLnswamy 2 ปีที่แล้ว +1

    Anchor.is.verry.nice.

  • @sudhakarkaspa1662
    @sudhakarkaspa1662 2 ปีที่แล้ว +22

    Sir meru malli jabardast ki try chesthunnaranukunta e interview chusi meku malli chance ravali

    • @kowsalyakomatla9686
      @kowsalyakomatla9686 2 ปีที่แล้ว +1

      అందుకే అనుకుంటా ఇన్ని బిస్కెట్లు వేస్తున్నాడు

    • @rakesh1041
      @rakesh1041 2 ปีที่แล้ว +1

      😂 paid artist anukunta😂

    • @roopakanikella3743
      @roopakanikella3743 2 ปีที่แล้ว

      Ledhu movies busy ayyaru ante writer ga

  • @vijayreddy4922
    @vijayreddy4922 2 ปีที่แล้ว +27

    Naga babu appulapolai edustunde show loki tiskunnaru

  • @jyothikumarkoda3389
    @jyothikumarkoda3389 2 ปีที่แล้ว +1

    RP ami chesina neku phone vasthadhi Ra sollu ga 🤜🤜 RP genuine 👏👍❤️

  • @gsr9217
    @gsr9217 2 ปีที่แล้ว +2

    Neeku anchoring ku entha istaro cheppandi plz

  • @sarathkumar7653
    @sarathkumar7653 2 ปีที่แล้ว +5

    Super sir

  • @vamshimania6894
    @vamshimania6894 2 ปีที่แล้ว

    Sudheer anna topic 20:30

  • @mgrstudycircle8001
    @mgrstudycircle8001 2 ปีที่แล้ว +4

    Anchor garu miru character artist pragathi garila unnaru

  • @Sivkarthi312
    @Sivkarthi312 2 ปีที่แล้ว +11

    Job chese vallaku ye company kuda bojanam pettadhu

    • @ManojKumar-cp4ko
      @ManojKumar-cp4ko 2 ปีที่แล้ว

      Adhi production raa babu time late abvuthundhi kadha

  • @chadsekh
    @chadsekh 2 ปีที่แล้ว +5

    jabardasth is a copy of comedy circus which went on for several seasons on Sony and venu / sudheer / getup used to copy some skits frame to frame before entry of auto

  • @pruthviraj4534
    @pruthviraj4534 2 ปีที่แล้ว +13

    Shaking sheshu garu train tickets tisukokunda reservation bhogilu yekkuthey train TC gariki dhorikipoyaru..villanu news channels lo chupincharu..😂😂

    • @dasaradhd4910
      @dasaradhd4910 2 ปีที่แล้ว +1

      No, SHESU gariki vizag nundi reservation tickets dorikayi . kani ayana dani mundu station ayina vizianagaram nundi express ticket teesukuni reserved coach lo kurchunte, tt "meeku vizag nundi kada reserved tickets ,vizag rakundane, munde yela reserved coach lo kurchunnarani.

  • @vallmalanaveenkumar2213
    @vallmalanaveenkumar2213 2 ปีที่แล้ว +12

    నువ్వు ఎన్ని చెప్పినా నిన్ను రిటర్న్ మాత్రం తీసుకోరు జబర్దస్త్ కి ముసలి నక్క

  • @lokeshreddylokesh9014
    @lokeshreddylokesh9014 2 ปีที่แล้ว +2

    Nuvu andhukura shashu brthakadam bavilo dhuki chavu RP anna corecgaa matladadu

  • @noorahmed1518
    @noorahmed1518 2 ปีที่แล้ว +5

    👌👌👌👌👌🙏🙏🙏🙏

  • @akhilmathe2922
    @akhilmathe2922 2 ปีที่แล้ว +2

    Case petataniki kuda money Leni vallu.... TV lo kanapadutunaa RP ni tadu bongaram ledhu pommani annaraaa..... Apara ne sodhi

  • @pavankumarbotlaguduru4502
    @pavankumarbotlaguduru4502 2 ปีที่แล้ว +13

    RP correct 💯

  • @ramesh4sgoldendragon230
    @ramesh4sgoldendragon230 2 ปีที่แล้ว +7

    Yes miru cheppindi nijam RP ni evaru believe cheyaru

  • @manju7520
    @manju7520 2 ปีที่แล้ว +1

    అసలు అహంకారం నాగబాబు ది. etv నీ వదిలి వచ్చే అప్పుడు నాగబాబు blame చేశాడు youtube లో చూడొచ్చు.
    నాగబాబు వేరే ఛానెల్ కి వెళ్లి తనతో వెళ్ళిన batch మొత్తం etv నీ జబర్దస్త్ నీ అందులో participants ni వెక్కిరిస్తూ తిడుతూ శాపనార్థాలు పెడుతూ స్కిట్స్ చేశారు, చూ శాం. జడ్జి place లో నాగబాబు ఖండించ లేదు. మీరెంత వెనకేసుకు వచ్చి పొగిడిన నాగబాబు నిజస్వరూపం చుసేసాం. Rp ఖచ్చితంగా నాగబాబు బానమే.
    ఎవరి బుద్ది వారిని నడిపిస్తుంది.

  • @durga5614
    @durga5614 2 ปีที่แล้ว +1

    Best anchor

  • @jiraevaluation3398
    @jiraevaluation3398 2 ปีที่แล้ว +8

    A poor family and RP against persons andhari Mike phone chestaru... Shaking Babu 😂😂😂😂😂

    • @kowsalyakomatla9686
      @kowsalyakomatla9686 2 ปีที่แล้ว +1

      ఎంటో అందరూ షేకింగ్ శేషుకే ఫోన్ చేస్తారు😂😂😂

  • @littlehearts1174
    @littlehearts1174 2 ปีที่แล้ว +5

    చనిపోయిన చేపలు కూడా నీళ్ల లొ కొట్టుకు పోతాయ్.. ఆ చేపలు బతికి ఉన్నాయా లేదా అనేది ఆ నీళ్ళకి అవసరం లేదు.. అలా వుంది మీ లైఫ్.. ఏదోలా బానిసలా బతికేయడం వేరే, అవసరమ కోసం సర్దుకుపోయ్ బతకడం వేరే.. మనకి నచ్చినట్టు బతకడం వేరే. ఇక్కడ మీ అవసరమ కోసం ఫుడ్ ఎలా వున్న respect ఎలా వున్న మీ అవసరమ కోసం బానిసల్లా బతుకుతున్నారు. rp అలా ఉండలేకపోయాడు. యాదార్ధవది లోక విరోధి అన్నట్టు.. rp చెప్పినా దాంట్లో తప్పేం లేదు మనిషిని మనిషి ల ట్రీ ట్ చేసి ఉంటే క్వాలిటి ఫుడ్ పెట్టి ఉంటే మీకు మేము వున్నాం అన్న దీమా ఇచ్చి ఉంటే ఈ ప్రాబ్లెమ్ ఉండేవి కాదు కదా.

  • @eswarimaloth8614
    @eswarimaloth8614 2 ปีที่แล้ว +6

    RP chepedi 100% correct ...miru chepedi antha sollu

  • @mangammaparvathapally6425
    @mangammaparvathapally6425 2 ปีที่แล้ว

    Video Lo Editing Cutting Ekkuvayyai

  • @BIGBOSS-ry3vw
    @BIGBOSS-ry3vw 2 ปีที่แล้ว +2

    జబర్దాస్త్ లో చేయాలిసినా స్కిట్ ఇక్కడా చేస్తున్నాడు కమలహాసన్Good morning! 🙏🏻💐🌞

  • @arjunvasamsettti8224
    @arjunvasamsettti8224 2 ปีที่แล้ว +2

    Rp great

  • @naremani4132
    @naremani4132 2 ปีที่แล้ว +5

    మనకు ఎందుకు అనుకున్నప్పుడు
    మీరు వచ్చి సోది ఎందుకు చెప్పుతున్నావు..

    • @sirisri767
      @sirisri767 2 ปีที่แล้ว +1

      Oka samstha meda konni vela kutumbalu adara padi untayi alanti negative interviews valla andaru ibbandi padataru. Ala ibbandi padakudadu ane ee interview