చేపల పులుసు చాలా బాగా చేశారు మా గోదావరి ఆంటీ లాగా 👌👌👌👌 ఆ కేక్ బాక్సుల్లో కొత్తిమీర మొక్కలు కానీ మెంతికూర కానీ వెయ్యండి అమ్మ చాలా బాగా వచ్చేస్తది చిన్న బాక్స్లో లో
హలో మౌనిక బంగారం వస్తాను అవును చాలా రోజులైంది లైవ్ కి వచ్చి కానీ ఆ టైం కుదరట్లేదు బంగారం ఆయనకి ఒక టైం పెట్టుకోవాలా ఆ టైంలో నేను లైవ్ కి రావాలి బాగున్నావా బంగారం
Very nice sharing Amma like ✅👍😊
Super 🎉🎉🎉❤❤
చేపల పులుసు సూపర్ గా ఉంది అమ్మ అలాగే గుడ్డుబన్ను సూపర్ 👌👌👌
Super 🎉
Hi amma 🤗🤗👍👍 7:42 😋😋 9:31 9:55 10:14
16 like 👍 అబ్బ కానాగర్థలు చాపల పులుసు చూస్తుంటే నోట్లో నీళ్లూరుతున్నాయి మాలతి గారు 👌👌😋👍 బుల్లి బుల్లి కేకులు కూడా భలే వున్నాయండి 😊😊
థాంక్యూ థాంక్యూ బంగారం
Chapala pulusu chala Baga chesaru aunty super 😋😋
థాంక్యూ
చాలా బాగుంది అమ్మ వీడియో
థాంక్యూ
Cakes 🍰 బాగున్నాయి అమ్మ 🐟 ఉంది నేను తినను బట్ చూస్తా బాగుంది అమ్మ వీడియో గోదావరి ఫిష్ kanagarthalu ఫిష్ 3 lk amma
థాంక్యూ థాంక్యూ సో మచ్ బంగారం
Super 👌 👍 😍 🥰
థాంక్యూ
చేపల పులుసు చాలా బాగా చేశారు మా గోదావరి ఆంటీ లాగా 👌👌👌👌 ఆ కేక్ బాక్సుల్లో కొత్తిమీర మొక్కలు కానీ మెంతికూర కానీ వెయ్యండి అమ్మ చాలా బాగా వచ్చేస్తది చిన్న బాక్స్లో లో
థాంక్యూ బంగారం
చేపల పులుసు సూపర్ చేసారు అమ్మ 👌👍
థాంక్యూ బంగారం
వీడియో కలర్ పుల్ గా ఉంది అక్కా
థాంక్యూ బంగారం అవునా బంగారం కలర్ ఫుల్ గా ఉందా
Yummy yummy aunty
థాంక్యూ బంగారం
మీ శారీ బాగుంది అమ్మ 👍
థాంక్యూ బంగారం సారీ బాగుంది అని అన్నారు
Mithadi babuji Chala Babu sari🎉😢😢
థాంక్యూ బంగారం
హయ్ అమ్మ బాగున్నారా ఆరోగ్యం ఎలా ఉంది ❤ లైవ్ కి రండి అమ్మ 😊😊😊😊 చాలా రోజులైంది మాట్లాడి
హలో మౌనిక బంగారం వస్తాను అవును చాలా రోజులైంది లైవ్ కి వచ్చి కానీ ఆ టైం కుదరట్లేదు బంగారం ఆయనకి ఒక టైం పెట్టుకోవాలా ఆ టైంలో నేను లైవ్ కి రావాలి బాగున్నావా బంగారం
@malathiappleutubechannel6629 ha amma nenu బాగున్నాను మీకోసమే అనుకుంటున్న అమ్మా ఎపుడు వీడియోస్ పెడతారా అని 😍
Hi amma meeku vedio evaru teesaru building meeda😊
థాంక్యూ బంగారం చాలా రోజులకు వచ్చారు బంగారం
డాబా పైన గాలి ఎక్కువ వుంది. కప్ కేకులు బాగున్నాయి మాలతిగారు .గోదావరి చేపలపులుసు కూడ సింపుల్ గా బాగా చేశారు
థాంక్యూ సుజాత గారు
సిస్టర్ పైన హెడ్డింగ్ ఎలా పెడతారు మీరు చేపల కర్రీ మీరు ప్రతి ఒక ఐటమ్ కనబడుతున్న ఎలా పెడతారు నాకు కాస్త చెప్పరా
వంట చేసేటప్పుడు ఫోటో తీస్తావా ఫోటో అక్కడ ఆడ్ చేస్తాం బంగారం