వామ్మో ఇన్ని చిట్కాలా కిచెన్ నెలల తరబడి నిలవ ఉంటాయండి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ม.ค. 2025

ความคิดเห็น • 21

  • @kalyanram3188
    @kalyanram3188 29 วันที่ผ่านมา

    👌👌👌👌👌🤗🤗🤗

  • @MadhaviVlogs-gi5wc
    @MadhaviVlogs-gi5wc 29 วันที่ผ่านมา

    చిట్కాలు చాలా బాగున్నాయి సూపర్ 👌 అమ్మ

  • @aadyasasi718
    @aadyasasi718 หลายเดือนก่อน +1

    మీరు కూడా కనిపించండీ బాగుంటుంది నైస్ టిప్స్ బంగారం

    • @malathiappleutubechannel6629
      @malathiappleutubechannel6629  หลายเดือนก่อน

      ఆరోగ్యం కొంచెం నీరసంగా ఉంది బంగారం అందుకే కనిపించకుండా టిప్పులు మాత్రమే తీసేసాను అలాగే కనిపించే తీస్తాను బంగారం

  • @BedtimeChandamaamaKathalu
    @BedtimeChandamaamaKathalu 29 วันที่ผ่านมา

    Like 👍🏻 చక్కగా చూపించారు 🎉🎉

  • @Karunavlogs75
    @Karunavlogs75 29 วันที่ผ่านมา

    Hai andi మాలతి గారు చాలా మంచి టిప్స్ చెప్పారు చాలా చాలా థాంక్స్ అండి

  • @anilkumary4457
    @anilkumary4457 19 วันที่ผ่านมา

    Super 🎉

  • @gattojupadma5841
    @gattojupadma5841 หลายเดือนก่อน

    10 Like 👍 హాయ్ మాలతి గారు అన్ని చిట్కాలు చక్కగా చూపించారండి 👌 ఆరోగ్యం జాగ్రత్త అండి మాలతి గారు, స్వీట్ కార్న్ చాలా బాగా చేసారు👌👌🙏

  • @TailorBujji
    @TailorBujji 29 วันที่ผ่านมา

    మనం సరుకులు ఎలా జాగ్రత్తగా ఉండాలి అని చాలా బాగా చెప్పారు అమ్మా ♥️ కొత్తిమీర అలా నిల్లవ ఉంటుంది అని నాకు తెలియదు

  • @sandhyastipsandvlogs
    @sandhyastipsandvlogs หลายเดือนก่อน

    ఎలా వున్నారు అమ్మ మంచి చిట్కాలు చెప్పారు 😊👍👌

  • @krishikacookings7999
    @krishikacookings7999 หลายเดือนก่อน +1

    హై అమ్మ గారు ఇలా వున్నారు చాలా రోజులు అవ్తుంది వీడియో పెట్టక నైస్ చిట్కాలు అమ్మ సూపర్

  • @LeenakumariRajagiri
    @LeenakumariRajagiri หลายเดือนก่อน

    Super aunty

  • @chaturyacsk21
    @chaturyacsk21 หลายเดือนก่อน

    హాయ్ మాలతి గారు ఎలా ఉన్నారు చిట్కాలు చాలా బాగున్నాయండి 👌👌

  • @Mouniii_మౌని
    @Mouniii_మౌని หลายเดือนก่อน +1

    ఫస్ట్ లైక్ అమ్మా ఎలా ఉన్నారు ❤😊

    • @malathiappleutubechannel6629
      @malathiappleutubechannel6629  หลายเดือนก่อน

      థాంక్యూ బంగారం ఆరోగ్యం బాగోలేదు బంగారం అందుకు వీడియోలు 20 డేస్ అయింది తీయలేదు బంగారం

    • @Mouniii_మౌని
      @Mouniii_మౌని หลายเดือนก่อน

      @malathiappleutubechannel6629 త్వరలో కోలుకోవాలని దేవుణ్ణి కోరుకుంటున్న అమ్మ 😊

  • @Kavyamrutha
    @Kavyamrutha 29 วันที่ผ่านมา

    మాలతి గారు ఎలా ఉన్నారు

  • @sitabolla2030
    @sitabolla2030 24 วันที่ผ่านมา

    హాయ్ అమ్మ ఎలా ఉన్నారు