నా జీవితానికి యజమానుడా నిను మాత్రమే కొలుతునేసయా నిత్య మహిమలో నిను చూచే వరకు నా స్తుతి యాగము ఆపనేసయా కన్నీటి లోయ ఆవేదనల ఛాయ లోకపు మాయ నే తాళలేనయా అరచేతిలో చెక్కుకున్నవాడా ఈ జీవితము నీదెనయా నీ వాడనేసయా గుండె జారిపోయె నిందలెన్నో ఆత్మీయులతో అవమానాలెన్నో పోరాడుటకు నా బలము చాలక నీ పాదాలపై ఒరిగినానయా ఒదిగిపోతానయా నా యాత్రలో ఏమి జరిగిన స్తుతియించుచునే నే సాగిపోదును నా తనువంతా నీ పని కోసమే నీ అర్పణగా నేను మారితినయా నిన్ను చేరితినయా
నా జీవితానికి యజమానుడా
నిను మాత్రమే కొలుతునేసయా
నిత్య మహిమలో నిను చూచే వరకు
నా స్తుతి యాగము ఆపనేసయా
కన్నీటి లోయ ఆవేదనల ఛాయ
లోకపు మాయ నే తాళలేనయా
అరచేతిలో చెక్కుకున్నవాడా
ఈ జీవితము నీదెనయా నీ వాడనేసయా
గుండె జారిపోయె నిందలెన్నో
ఆత్మీయులతో అవమానాలెన్నో
పోరాడుటకు నా బలము చాలక
నీ పాదాలపై ఒరిగినానయా ఒదిగిపోతానయా
నా యాత్రలో ఏమి జరిగిన
స్తుతియించుచునే నే సాగిపోదును
నా తనువంతా నీ పని కోసమే
నీ అర్పణగా నేను మారితినయా నిన్ను చేరితినయా
0
Amen 👏👏 Avunu Anna na jivitham lo konni sangatanalu jarigayi Anna hrudayaniki hathukonela padaru Annaya 👏👏🙏
Yesayya rajaa thank you Jesus love 💘 ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ you too yesayya rajaa
Anna machi ardhamu undhi Anna song lo elati songs enka devudhu me chetha rapenchali praise the Lord bro 🙏
Prise the lord annaya wonder full song annaya song vintunnte na kallu anta nillu vachaye Annaya
wonderful 👍 brother No Words to say.. i felt like crying 😭
Prise the lord అన్న మిమల్ని నేను రియల్‌గా chusenu
ప్రైస్ ది లార్డ్ అయ్యగారు 🙏సూపర్ సాంగ్ 🙏
Excellent lyrics 👌 Praise God 🙏🏼🙏🏼🙏🏼
మంచి అర్ధమంతమైన పాట
God bless yos annayya
Supar song brother
Chaala manchi paata bro blessed Jesus
Praise the lord 🙏 Annaya
ఆమెన్ 🙏
ప్రైస్ ది lord🙏
Praise the lord
Praise the Lord pester Garru 🙏
🙏🙏🙏🙏👌👌👌
God bless you annayya
Super 🎉🎉🎉 song bro
Praise the lord 🙏
🙌🙌🙌
🙏🙏
Amen amen 🙏🙏🙏🙏🙏🙏🙏
❤❤❤
Amen
మామూలుగా లేదు జాన్ సూపర్ లిరిక్స్
Wonderful testimony 👏
అంత మంచి సాంగ్ కి మధ్య మధ్యలో కీబోర్డ్ ఎదురు పాడ్స్ ఎదురు సాంగ్ ఫీలింగ్ పోతుంది
సాంగ్ అంత ఆత్మీయంగా ఉంటే పాడ్స్, కీబోర్డ్ గొడవ ఎందుకు?
Hii
Praise the Lord pester pastor Garru
మంచి అర్థవంతమైన పాట
Praise the lord
🙏🙏🙏
Praise the lord 🙏