రంగంలోకి సిబిఐ | Central Calls for CBI into Tirupati Laddu Controversy | YS Jagan | Amit Shah

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ก.ย. 2024
  • Watch రంగంలోకి సిబిఐ: Marokonam special analysis on the Tirupati Laddu issue. Where the central issued orders to the CBI to investigate the Tirumala Laddu controversy. Watch the full video to know the special analysis on this issue.
    #ysjagan #amitshah #bjp #ysrcp #tirumalaladdu #tirupatiladdu #apnews #telugunews #andhrapradesh #aadhantelugu
    We at Aadhan cover trending news of Political Parties of India like TDP, YSRCP, Janasena, BRS, BJP, Congress and along with entertainment pieces like Short Films, Telugu Music Videos, Political Interviews, Public Reviews, Celebrity Interviews and more. Stay tuned for your daily dose of entertainment!
    Download India's most trusted News App - "Aadhan: Breaking & Short News" to get the fastest news. #AadhanNewApp
    Android App: bit.ly/3bbr2mF
    iOs App: apple.co/3J9hTHY
    For Advertisement Enquiries: +91 6302580232
    Mail Id: marketing@aadhan.in
    మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
    మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
    మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
    అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
    వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232
    Thank You For Watching

ความคิดเห็น • 833

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim8524 10 ชั่วโมงที่ผ่านมา +38

    ఉగ్రవాదులు తో చేతులు కలిపాడేమో, క్రిమినల్ కుటుంబం లో జన్మించాడు కదా

  • @janakiy9591
    @janakiy9591 10 ชั่วโมงที่ผ่านมา +39

    దేశ రాజకీయాలలో హిందువులే బలి అవుతున్నారు

  • @Bhajarangdhal
    @Bhajarangdhal 10 ชั่วโมงที่ผ่านมา +56

    మేము ఆర్.ఎస్.ఎస్. విశ్వహిందూ పరిషత్ ఇప్పటికే తిరుమల ప్రయాణం కోసం సిద్ధం.,.అంతా తెలుసుకునే వస్తాము

    • @mandavaajaykumar4912
      @mandavaajaykumar4912 10 ชั่วโมงที่ผ่านมา +6

      We don't believe

    • @Bhajarangdhal
      @Bhajarangdhal 10 ชั่วโมงที่ผ่านมา

      @@mandavaajaykumar4912 సోదరా అంతా సవ్యంగా జరగాలంటే మీలాంటి‌ వారి సహకారం చాలా అవసరం....న్యాయం జరగాలి సనాతన ధర్మం గెలవాలి

    • @MasthanMarupuri
      @MasthanMarupuri 9 ชั่วโมงที่ผ่านมา +2

      RSS.. VHP.. BJP.. BRD IVANNI MATONMAADA GRUPULU

    • @kirankumili99
      @kirankumili99 9 ชั่วโมงที่ผ่านมา

      ఇంత కాలం జగన్ ఆంధ్ర ప్రదేశ్ లో గుడులు, హిందువుల పై అరాచకాలు చేస్తుంటే మీరంతా ఎక్కడికి పోయారు? టీటీడీ చైర్మన్ గా ఒక క్రిస్తవుడిని నియమించినప్పుడు మీరు ఎందుకు నోరు మూసుకున్నారు?

    • @ap-37rider43
      @ap-37rider43 ชั่วโมงที่ผ่านมา

      RSS and Bjp supports jagan.. everyone knows this.. its an open secret

  • @ramabhadrarao2667
    @ramabhadrarao2667 10 ชั่วโมงที่ผ่านมา +21

    హలో హలో సురేష్/ కిషోర్ కేంద్ర భాజపా సంగతి పక్కన పెట్టండి రాష్ట్ర భాజపా లో రావలసినంత కదలిక లేదు

  • @ramachandraiahvemula2717
    @ramachandraiahvemula2717 9 ชั่วโมงที่ผ่านมา +16

    సి. బి. ఐ. వలన ఉపయోగం వుండదు. వివేకానంద రెడ్డి హత్య విషయం లో ఇంత వరకు సి. బి. ఐ. ఏం చేసింది, అలాగే ఆర్థిక నేరారోపణల విషయం లో గత 12 సంవత్సరాల నుంచి చేసింది ఏముంది?. ఈ కేసు కూడా అంతే కోల్డ్ స్టోర్ లోకి వెళ్ళేందుకే సి. బి. ఐ. పరిశోధన సవ్యంగా జరుగుతుందని అనుకోలేము.

  • @sitaramayyapasalapudi1185
    @sitaramayyapasalapudi1185 8 ชั่วโมงที่ผ่านมา +28

    CBI ఎంక్వయిరీ అనవసరం, ఎందుచేతనంటే జలగ CBI ను కొనేస్తాడు

    • @jsskumarinalli8893
      @jsskumarinalli8893 7 ชั่วโมงที่ผ่านมา

      EVM ల ను కొ న లేక పోయా డు.

  • @mvrr2270
    @mvrr2270 10 ชั่วโมงที่ผ่านมา +14

    ఎవ్వరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించాలి కదా, ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే కాపాడుతుంది ❤❤
    ఓం నమో నారాయణాయ, శ్రీనివాసా గోవిందా 🙏🙏
    జై ఎన్డీయే కూటమి 🚲🌹🗑️

  • @naidugopalakrishna4645
    @naidugopalakrishna4645 9 ชั่วโมงที่ผ่านมา +30

    బిజెపి, సుప్రీం కోర్ట్, హైకోర్టు, సిబిఐ, వైస్సార్సీపీ, అంతా ఒక్కటే. ఎవ్వరూ ఏమిచేయలేరు, చెయ్యరు. అంతా శ్రీ వెంకటేశ్వర స్వామి వారే చూసుకుంటారు.

    • @dvrlsastry99
      @dvrlsastry99 8 ชั่วโมงที่ผ่านมา +3

      Yes sir, you are correct saying.

    • @nageswarasarma3206
      @nageswarasarma3206 3 ชั่วโมงที่ผ่านมา

      Choodukovaali.!

    • @nageswarasarma3206
      @nageswarasarma3206 3 ชั่วโมงที่ผ่านมา

      Swamivaare chusukovaali!.

  • @prasannakommireddy4943
    @prasannakommireddy4943 11 ชั่วโมงที่ผ่านมา +104

    ఏదో జరుగుతుందని నమ్మకం లేదు. CBI కంటే A.P CID better అనిపిస్తుంది. CBI పని తీరు గత 10 సం: గా చూస్తున్నాము.

    • @ashash9986
      @ashash9986 10 ชั่วโมงที่ผ่านมา +1

      CBI better

    • @skrao40
      @skrao40 10 ชั่วโมงที่ผ่านมา +1

      CBI style of function!

    • @srenivasuluy164
      @srenivasuluy164 10 ชั่วโมงที่ผ่านมา

      Elaa better gata 10 ellalo kaneesam 2℅ cases l9 kudaa sikshalu padaledu​@@ashash9986

    • @KrishnaMurthy-on3ey
      @KrishnaMurthy-on3ey 10 ชั่วโมงที่ผ่านมา

      You are right

    • @annegiridhar3927
      @annegiridhar3927 10 ชั่วโมงที่ผ่านมา

      ఉంది

  • @Bhajarangdhal
    @Bhajarangdhal 10 ชั่วโมงที่ผ่านมา +56

    జగన్ నువ్వే తప్పు చేసావు అని మాకు ఎప్పుడో తెలుసు...వెయిట్ వస్తున్నాం....నేను ఆర్.ఎస్..ఎస్.

    • @MasthanMarupuri
      @MasthanMarupuri 9 ชั่วโมงที่ผ่านมา

      PRAJALU JAGAN VENTA UNNARU

    • @srinivasulugutta6432
      @srinivasulugutta6432 9 ชั่วโมงที่ผ่านมา +1

      అందుకే 11 సీట్లు ఇచ్చారు ​@@MasthanMarupuri

    • @rssrinivas4552
      @rssrinivas4552 9 ชั่วโมงที่ผ่านมา +2

      2014 నుండి ఈరోజు దాకా వాడి మీద ఎటువంటి విచారణ శిక్ష లేకుండా కాపాడుతోంది బీజేపీ యేగా

    • @chengavenkat40
      @chengavenkat40 9 ชั่วโมงที่ผ่านมา +1

      Ippudu manam country level lo dharna cheyali, evaru chesaru andhariki teliyali, bandh ki pilupu nivvandi andharu RSS vallu

    • @srinathkodela
      @srinathkodela 8 ชั่วโมงที่ผ่านมา

      😂​@@MasthanMarupuri

  • @rangareddydk2661
    @rangareddydk2661 10 ชั่วโมงที่ผ่านมา +19

    CBI enquiry గతంలో ఎన్నిసార్లు నిజాలు బయటకు వచ్చి నాయి.

  • @Chakrageesala-v8u
    @Chakrageesala-v8u 10 ชั่วโมงที่ผ่านมา +33

    కలుపుమొక్క ముందుగానే పీకితే ఈ లడ్డు గొడవ ఉండక పోను. ఈ కలుపు మొక్కను బిజెపియే కాపాడుతుంది

  • @ramabhadrarao2667
    @ramabhadrarao2667 10 ชั่วโมงที่ผ่านมา +38

    సిబిఐ రంగంలోకి దిగినా ఒరిగేదేమీ లేదు

  • @rameshkumar-is4cl
    @rameshkumar-is4cl 10 ชั่วโมงที่ผ่านมา +51

    CBI వాళ్ళు ఇప్పుడు వున్నా పెండింగ్ cases ni fast గా కంప్లీట్ చేయమనండి. వాళ్ళ ఎంట్రీ ఇస్తే ఇంకొంచెం late అవుతుంది తప్ప. No use

    • @kodurisomeswarrao3549
      @kodurisomeswarrao3549 9 ชั่วโมงที่ผ่านมา

      Calcutta doctor mumbai జేత్వని బుడమేరు వరదలు బొట్స్ తిరుపతి లడ్డు యివే సరిపోతుంటే పరిపాలన యెట్లా సాగుతుంది?

    • @hariomsrinatyamandali2589
      @hariomsrinatyamandali2589 8 ชั่วโมงที่ผ่านมา

      Yes 100%

  • @SreenivasaraoRajanala
    @SreenivasaraoRajanala 10 ชั่วโมงที่ผ่านมา +16

    సీబీఐ అంతేజగన్ ని కాపాడటానికి

  • @tmkrishna9421
    @tmkrishna9421 8 ชั่วโมงที่ผ่านมา +13

    🌹 వివేకానంద murder case పట్టుకోలేదు ఈ CBI ఇప్పుడు ఈ CBI పట్టుకొంటుందా

  • @venkateswararaokundha9525
    @venkateswararaokundha9525 10 ชั่วโมงที่ผ่านมา +16

    సిబిఐ వలన ఏమీ తేలదు

  • @KSR-m6g
    @KSR-m6g 10 ชั่วโมงที่ผ่านมา +25

    జరిగిన తప్పులకు తగిన శిక్షలు పడకపోతే శ్రీవారి భక్తులు లడ్డు ప్రసాదాలు బహిష్కరించండి అప్పుడు దిగి వస్తారు. ఓం. నమో వెంకటేశాయ 🙏🙏🙏🙏🙏

  • @mukhyapranarao4926
    @mukhyapranarao4926 9 ชั่วโมงที่ผ่านมา +12

    కేంద్ర పెద్దలు, న్యాయస్థానాలు, సీబీఐ లాంటి సంస్థలు అన్ని జగన్ కి చుట్టాలు. కొద్దిరోజులు హడావిడి. ఆ తర్వాత షరా మామూలే. గుజరాత్ డైరీ సంస్థ ల్యాబ్ రిపోర్ట్ లో పొరపాటు చోటు చేసుకుందనో లేక రిపోర్ట్ లు తారు మారాయ నో సాకు చెప్పి తగిన ఆధారాలు లేనందు వల్ల కేసు కొట్టి వేయబడుతుంది. ఇలాంటివి జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తుంది.

  • @bhaskaraparna987
    @bhaskaraparna987 10 ชั่วโมงที่ผ่านมา +7

    సి బి ఐ అవసరం లేదు.ఎందు కంటే ఆయన బేలుపైతిరుగుతున్నారు.ఇప్పుడు ఆయన ఎలాగూ యస్ యమ్ బ్లి కి వెళ్ళడంలేదు .

  • @bhaskarsowjikatta9949
    @bhaskarsowjikatta9949 10 ชั่วโมงที่ผ่านมา +9

    కిషోర్ గారు అది భారతీయ జనతా పార్టీ కాదు అది ఒకప్పుడు ఇప్పుడు గుజరాత్ జనతా పార్టీ మోషా వచ్చిన తరువాత

  • @KusumanchiPaparaoKPR
    @KusumanchiPaparaoKPR 10 ชั่วโมงที่ผ่านมา +51

    హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి బిజెపిని నమ్మలేం సిబిఐ ని నమ్మలేము

    • @lokareddy3235
      @lokareddy3235 10 ชั่วโมงที่ผ่านมา

      Chillar na kodaka Inka avarene jagan ne nammala jagan ke kuda valla nanna gathi padutundhe

  • @sivareddy746
    @sivareddy746 10 ชั่วโมงที่ผ่านมา +21

    CBi ఇంతకు ముందు కేసుల్లో ఆయన్ను ఏమి చేసింది

    • @TrijakarRao
      @TrijakarRao 9 ชั่วโมงที่ผ่านมา

      Need CBI involvement

    • @dhulipalapadmasree7653
      @dhulipalapadmasree7653 9 ชั่วโมงที่ผ่านมา

      సీబీఐ అవసరం వున్న ,కేంద్రం జగన్ నీ ఏమి చెయ్యదు కదా

  • @namburiraju9800
    @namburiraju9800 10 ชั่วโมงที่ผ่านมา +7

    కలకత్తా కేసు లో cBI డ్రామా అందరికి తెలిసిందే.
    ఇక్కడ కి వచ్చి ఎం పీకాలి అని
    బీజేపీ ఆడుతున్న డ్రామా

  • @sagiliprabhudas1103
    @sagiliprabhudas1103 9 ชั่วโมงที่ผ่านมา +6

    సీబీఐ వద్దు బాబోయ్... దానికంటే
    హోమ్గార్డ్ తో విచారణ మేలు.

  • @AnilKumar-wk6xc
    @AnilKumar-wk6xc 9 ชั่วโมงที่ผ่านมา +5

    సీబీఐ పనిచేస్తుందా, ఎన్ని సంవత్సరాలు లేదా ఎన్ని దశాబ్దాలు లేదా కోల్డ్ స్టోరేజిలోనిక

  • @RavindranathTagore-d6n
    @RavindranathTagore-d6n 9 ชั่วโมงที่ผ่านมา +6

    బోత్ సీబీఐ బీజేపీ రెండింటినీ ఎవరూ నమ్మరు. నమ్మినవాడు దద్దమ్మ .

  • @truehunter1963
    @truehunter1963 9 ชั่วโมงที่ผ่านมา +6

    CBI... వాళ్ళ పిండా కూడు. 5 సంవత్సరాల నుండి వివేకా కేసు ఏం చేసి చచ్చారు., సీరియస్ గా చేస్తే, ఒక SI level వాళ్ళు తేల్చేయొచ్చు

  • @ts.6927
    @ts.6927 9 ชั่วโมงที่ผ่านมา +5

    దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలి దానికి కేంద్ర ప్రభుత్వం వూతం ఇవ్వాలి దీన్ని ఎంత ఈజీగా వదిలి పె పెట్టవద్దు

  • @shgaming2659
    @shgaming2659 10 ชั่วโมงที่ผ่านมา +7

    CBI అంటే జగన్ కి పండగే. ఇప్పటికే జగన్ పైన చాలా సిబిఐ కేసులు ఉన్నాయి దాంట్లో ఇడియకటి. సిట్ వెయ్యాలి AP govt. సిబిఐ అవుతే జగన్ మేనేజ్ చేస్తాడు.

  • @pulugurthasatyanarayanamur5081
    @pulugurthasatyanarayanamur5081 10 ชั่วโมงที่ผ่านมา +5

    11 వచ్చినప్పుడైనా ఈ బీజేపీ నిద్ర నటిస్తోందా వైసిపి మీద..

  • @RavindranathTagore-d6n
    @RavindranathTagore-d6n 9 ชั่วโมงที่ผ่านมา +7

    గోవిందా గోవిందా గోవింద. సీబీఐ గారు పది సంవత్సరాలుగా ఎన్ని కేసులు ఎక్కడ పాతరేసింది.
    పామును పెంచుకుంటే ఇలాగే ఉంటుంది. బీజేపీ బోర్డు సభ్యుల సమక్షంలోనే జరిగాయని చెపుతున్నాడు.
    ఈ సీబీఐ అన్నీ చేతులు కాలేక ఆకులు పట్టుకోండి.
    ఈ సీబీఐ నీ బీజేపీ గత పది సంవత్సరాలుగా ముడుచుకుని కుర్చోపెట్టిన్నది కాద.
    బీజేపీ హిందుత్వాన్ని బీజేపీ కపడుతోంద అని కూడా అడిగేశాడు. ఇంత బాగా పెంచారు దశాబ్దకాలం గా.

  • @mv_lakshmi692
    @mv_lakshmi692 9 ชั่วโมงที่ผ่านมา +5

    ఏమి కాదు..కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఈ గోల సద్దుమణిగి..పోతుంది..ధర్మో రక్షతి రక్షితః..

  • @vijayaraokuvvarapu1709
    @vijayaraokuvvarapu1709 9 ชั่วโมงที่ผ่านมา +5

    సిబిఐ ఆఫీసర్ పాత్ర అనేది ప్రజా నికాని.. వెర్రి వాళ్ళ నిచేయటమే

  • @candrika8729
    @candrika8729 10 ชั่วโมงที่ผ่านมา +15

    CBI malli veveka murder case laga chestaremo?

  • @sagiliprabhudas1103
    @sagiliprabhudas1103 9 ชั่วโมงที่ผ่านมา +4

    ఒక్కసారి కామెంట్స్ చూడండి ప్రజలు సీబీఐ మీద ఎంత నమ్మకంతో ఉన్నారో...
    చి సీబీఐ

  • @SatyanarayanaJamithi-q9x
    @SatyanarayanaJamithi-q9x 10 ชั่วโมงที่ผ่านมา +13

    బీజేపీ ప్రభుత్వం జగనన్న గారికి సపోర్ట్ చేసింది

  • @apsaradhi5673
    @apsaradhi5673 8 ชั่วโมงที่ผ่านมา +3

    కేసును రాంగ్ రూట్ లో డ్రైవ్ చేయడానికే..సిబిఐ ...న్యాయబద్ధం చేయడానికి ఏమీ లేదు ...

  • @moulanarafishaik9493
    @moulanarafishaik9493 9 ชั่วโมงที่ผ่านมา +9

    We don't have trust on CBI

  • @sriramaraonelapati4138
    @sriramaraonelapati4138 9 ชั่วโมงที่ผ่านมา +5

    సీబీఐ మీద నమ్మకం లేదు

  • @bsbaburaob4226
    @bsbaburaob4226 9 ชั่วโมงที่ผ่านมา +6

    లేటుచేయాలనేగదా షా గారి ప్రయత్నం

  • @KVISWANADHAM-v6d
    @KVISWANADHAM-v6d 10 ชั่วโมงที่ผ่านมา +7

    SIR. BJP. MODI. AND. AMITH SHA. FULL. SUPPORTING. TO. 42O CRIMINAL. JAGAN. EX CM AP STATE. ❤❤❤❤❤

  • @bellapusatyanarayana8619
    @bellapusatyanarayana8619 10 ชั่วโมงที่ผ่านมา +4

    బీజేపీ,rss, జగన్ని ఏమిచేయరు. టీటీడీ లడ్డు సంగతి సీబీఐకి ఇస్తే, జగన్ కేసుల్లగా ఒక 20 ,30, ఇయర్స్ పడుతుంది.

  • @Karthikeyan-jc4zm
    @Karthikeyan-jc4zm 8 ชั่วโมงที่ผ่านมา +4

    నువ్వు చెప్పినవి ఒక్కటి ఐనా జరిగాయ ..సాయంత్రం అయితే ఒక తెల్ల పేపర్ పట్టుకొని బైలుదేరుతావు

  • @santoshkumar4228
    @santoshkumar4228 10 ชั่วโมงที่ผ่านมา +5

    వివేకందా రెడ్డికేస్ ఏమింది ఇదే అంతే జగన్ కేస్ లుఏమింది ఇదే కూడ అంతే జగన్ కు అండ ఇస్తున్న కేంద్ర పెద్దలు లో కమిట్ మెంబర్లు ఉన్నరని జగన్ ఇస్తున్న స్యాక్షం

  • @theluguvaala5795
    @theluguvaala5795 10 ชั่วโมงที่ผ่านมา +4

    CBI అంటే జగన్ నుండి డబ్బు ఆశించడం కోసం... రక్షించడం కోసం

  • @murthypisapati5832
    @murthypisapati5832 11 ชั่วโมงที่ผ่านมา +6

    CBI should do an impartial investigation

  • @kovidaasree2343
    @kovidaasree2343 7 ชั่วโมงที่ผ่านมา +1

    ఇలాంటి సమయంలో కంచి పరమాచార్య వంటివారు లేకపోవడం మన దౌర్భాగ్యం.

  • @vijayadurgarayudu5855
    @vijayadurgarayudu5855 10 ชั่วโมงที่ผ่านมา +11

    Cbi yemi cheyyaledu

  • @avjaganmohanrao354
    @avjaganmohanrao354 10 ชั่วโมงที่ผ่านมา +3

    గతంలో కాకుండా CBI చిత్తశుద్ధితో పనిచేస్తే ok., ఎందుకంటే గతం దృష్టిలో ఉంచుకొని......!

  • @A.ramaraoReddy
    @A.ramaraoReddy 4 ชั่วโมงที่ผ่านมา +2

    A). సీబీఐ ఖచ్చితంగా రంగంలోకి 💯👈
    దిగాలి 💯 🙏🙏🙏

  • @dharmalamangaraju1259
    @dharmalamangaraju1259 9 ชั่วโมงที่ผ่านมา +3

    సీబీఐ, వద్దు సీబీన్ ఐ చూసుకుంటుంది 1 year లో తేల్చేస్తుంది

  • @rameshlalwani9989
    @rameshlalwani9989 11 ชั่วโมงที่ผ่านมา +7

    YsCBI❤

  • @enukoluseshagiri8286
    @enukoluseshagiri8286 10 ชั่วโมงที่ผ่านมา +5

    CBI enquiry is necessary.

  • @tirupatiramarao8283
    @tirupatiramarao8283 9 ชั่วโมงที่ผ่านมา +2

    My answers is YES. CBI should come in to reality.

  • @mrkgupta8540
    @mrkgupta8540 8 ชั่วโมงที่ผ่านมา +1

    ఈ కేసుతోపాటు మిగిలిన సిబిఐ కేసులన్నీ విచారించాలి

  • @modadugukanakarao3723
    @modadugukanakarao3723 9 ชั่วโมงที่ผ่านมา +1

    వెరీ గుడ్. తిరుమల లడ్డు కేసు బీజేపీ కోర్టు లో పడాలి అని వైసీపీ కోరిక ఆలా అవుతుందా? బీజేపీ కి మంచిదా?. సిబిఐ అవసరం లేదు..

  • @samuelposupo3949
    @samuelposupo3949 9 ชั่วโมงที่ผ่านมา +3

    C. B. I. కేసులు పెడుతుంది. డబ్బులు దండుకుంటుంది. సైలెంట్ అవుతుంది.

  • @GuntupalliRamakoteswararao-q2h
    @GuntupalliRamakoteswararao-q2h 9 ชั่วโมงที่ผ่านมา +9

    బీజేపీ కీ జగన్ అంటే ప్రాణం అందుకే ఇప్పటి వరకు స్పందించ లేదు

  • @Nandi55-l9x
    @Nandi55-l9x 9 ชั่วโมงที่ผ่านมา +2

    నేను తిరుపతి లడ్డూ ప్రసాదం నేను స్వయంగా తిన్నాను

  • @lingareddysomala4949
    @lingareddysomala4949 9 ชั่วโมงที่ผ่านมา +2

    త్వరలో తేలాలి. కాని BJPని నమ్మ లేము.

  • @ramakantramakuru471
    @ramakantramakuru471 10 ชั่วโมงที่ผ่านมา +3

    YSRCP will manipulate the case

  • @citizen1947
    @citizen1947 9 ชั่วโมงที่ผ่านมา +1

    కర్ణాటక , తెలంగాణ లో పవర్ వదిలేసుకున్నారు. ఇప్పుడు ఏమి చేస్తారో

  • @chakravarthiveeramachaneni9955
    @chakravarthiveeramachaneni9955 10 ชั่วโมงที่ผ่านมา +2

    అల్పసంతోషిలా వున్నావే
    జగన్ రెడ్డి,13 ఏళ్లగా CBI కేసునే జీడిపాకంలా సాగదీస్తూ, హియరింగ్ కి కాదుకదా, కనీసం డిశ్చార్జ్ పిటిషన్స్ కూడా క్లియర్ కాలేదు, ఇవే హియరింగ్ కి రావడానికి ఇంకో ఐదేళ్లు సాగదీస్తాడు
    TTD కల్తీ నెయ్యి కేసు CBI కి ఇస్తే, వాడి జీవితాంతం జీడి పాకంలా సాగిపోతూనే ఉంటుంది

  • @satyanarayanag1662
    @satyanarayanag1662 10 ชั่วโมงที่ผ่านมา +3

    సిబిఐ న😂😂 అస్సాం కేసు

  • @cvunnam
    @cvunnam 10 ชั่วโมงที่ผ่านมา +2

    13 cases are pending with CBI - this will be become one more.

  • @dprajeswararaolicnrt
    @dprajeswararaolicnrt 6 ชั่วโมงที่ผ่านมา

    కల్తీ నెయ్యి వాడుతున్నప్పుడు, అధికారులకు తెలియదా, తెలిసినా బయటకు చెప్పలేదా...
    ఈ కల్తీ నెయ్యి కి అందరూ బాధ్యులే.

  • @truevoice579
    @truevoice579 10 ชั่วโมงที่ผ่านมา +8

    ఎంత వరకు నమ్మగలం , ఇప్పటికీ మోడీకి జగన్ అంటే ప్రాణం

  • @VenkateshVenki-vm4ox
    @VenkateshVenki-vm4ox 8 ชั่วโมงที่ผ่านมา

    సీ బీ ఐ కి కచ్చితంగా ఇవ్వాలి హిందువులు రగిలి పోతుంన్నారు చాలా సీరియస్ గా ఈ కేసు తీసుకోవాలి

  • @ganeshbabu645
    @ganeshbabu645 10 ชั่วโมงที่ผ่านมา +6

    CBI emi cheyyadu,
    Always support YCP

  • @kolliadinarayana8886
    @kolliadinarayana8886 10 ชั่วโมงที่ผ่านมา +1

    CBI correct ga Investigation cheyyali Action kavali

  • @cdrprasad4954
    @cdrprasad4954 9 ชั่วโมงที่ผ่านมา +1

    సీబీఐ అవసరము వుంది

  • @yasamnageswararao8953
    @yasamnageswararao8953 10 ชั่วโมงที่ผ่านมา +1

    IF THIS CASE IS NOT IDENTIFIED THE BJP WILL GO TO THE 100 SEATS DEFINITELY

  • @sominaidu8730
    @sominaidu8730 17 นาทีที่ผ่านมา

    ఇందులో కేంద్ర ప్రభుత్వ నిష్క్రియాపరత్వమే సందేహం

  • @bujjivenkat6737
    @bujjivenkat6737 8 ชั่วโมงที่ผ่านมา +1

    మా జగన్న మీద ఈగ కూడ వాలదు. మాకు బీజేపీ మద్దత్తు ఉంది రా..
    ఎం పికితారు....

  • @ramakrishnaiahgonuguntla8031
    @ramakrishnaiahgonuguntla8031 10 ชั่วโมงที่ผ่านมา +2

    Yes cbi should entry

  • @narasimharao74
    @narasimharao74 8 ชั่วโมงที่ผ่านมา

    Yes ప్రజలకు వాస్తవం తెలియాల. తప్పు తెలీతే ఉరి శిక్ష వేయాలి.

  • @MohammedAkram-yl1nv
    @MohammedAkram-yl1nv 10 ชั่วโมงที่ผ่านมา +2

    yes CBI

  • @anandaraopampana8164
    @anandaraopampana8164 7 ชั่วโมงที่ผ่านมา +1

    RSS తలుచుకోంటే మోడీ మోడి బిడ్డను కుడా దించేయగలరు,కాని ఆచరణలో అసాధ్యం, గో విందు డే గో తి లోని పాతి పెట్టే రోజులు రానున్నాయి

  • @mahalakshmimadugula4205
    @mahalakshmimadugula4205 8 ชั่วโมงที่ผ่านมา

    సిబిఐ ఉంటే ఉంది, లేకపోతే లేదు అది ప్రజలకు అనవసరం తక్షణ కర్తవ్యం, చర్యలు లేకుంటే మననాయకులను నమ్మటానికి లేదు, అంత ఓటు బ్యాంకు రాజకీయాలు అని ప్రజలకు మరి కాస్త నమ్మకం కుదురుతుంది, అప్పుడు అసలు తిరుగుబాటు జరుగుతుంది, భారతీయులకు ఓర్పు ఎక్కువే కానీ తిరుగుబాటు ఎలా ఉంటుంది అనేది అందరికి తెలుసు

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 8 ชั่วโมงที่ผ่านมา

    బిజెపి కి అయోధ్యలో వచ్చిన మైలేజి కి అన్న పదిరెట్లు డామేజ్ జరుగుతుంది ఈ విషయంలో చర్య తీసుకోకపోతే

  • @SIVASANKAR-wx8bf
    @SIVASANKAR-wx8bf 8 ชั่วโมงที่ผ่านมา

    సిబిఐ వలన ఎవరికి లాభమో అందరికీ తెలుసు

  • @ganeshbhat3140
    @ganeshbhat3140 10 ชั่วโมงที่ผ่านมา +2

    CBI West

  • @RamamohanaraoPathina
    @RamamohanaraoPathina 8 ชั่วโมงที่ผ่านมา +2

    Cbi enquiry pakka veyali

  • @sarmasadyatmikam6438
    @sarmasadyatmikam6438 9 ชั่วโมงที่ผ่านมา

    నాకు తెలీదు కానీ ల్యాబ్ రిపోర్ట్ వొచ్చిన తర్వాత ఇంకా సీబీఐ ఎందుకో.

  • @RaviNalluri
    @RaviNalluri 4 ชั่วโมงที่ผ่านมา

    WOW super superb speech Anna THANKS Very very nice

  • @AppalaNaidu-o9w
    @AppalaNaidu-o9w 10 ชั่วโมงที่ผ่านมา

    Chalabaga chepparu. Action on BJP.. Jai shree Ram.

  • @kovidaasree2343
    @kovidaasree2343 7 ชั่วโมงที่ผ่านมา

    జగన్ అవసరం బిజెపి కి ఉందా అనేది తేలితే సిబిఐ ఏం చేస్తుందో అర్ధమవుతుంది.

  • @knavya-c6l
    @knavya-c6l 9 ชั่วโมงที่ผ่านมา +1

    Must and should cbi enquiry

  • @bhargavitummala6726
    @bhargavitummala6726 10 ชั่วโมงที่ผ่านมา +4

    మా దేవుడికి న్యాయం చేస్తే మా హిందువులు మోడీకి వచ్చే ఎన్నికల్లో 500 యంపి లను ఇస్తాం

  • @sirivlogs475
    @sirivlogs475 9 ชั่วโมงที่ผ่านมา

    బిజెపి హిందువులతో నాటకాలు ఆడవద్దు సిబి ఐ ఇప్పడు తేల్చిద్దా లో గడా కేసులే 10 సంవత్సరాలకు తేలుస్తారా గోవిందా గోవిందా

  • @matteysuresh4845
    @matteysuresh4845 3 ชั่วโมงที่ผ่านมา

    లడ్డు కల్తీ వెనుక ఎవరు ఉన్నారు అన్న విషయం సామాన్య భక్తులమైన మనకే తెలుసు ఇంక cbi ఎందుకు

  • @vkbr2708
    @vkbr2708 7 ชั่วโมงที่ผ่านมา

    సీబీఐ అవసరం లేదు! FIR registration చేసి జైల్లో వేస్తే సరి

  • @kovidaasree2343
    @kovidaasree2343 7 ชั่วโมงที่ผ่านมา

    కొందరు హిందూ పెద్దలు మోడీని అతిగా కీర్తించడం వల్ల కూడా హిందూ ధర్మంకి హాని జరుగుతోంది. పరమమూర్ఖుడు.

  • @machavaraputirumaladeva1253
    @machavaraputirumaladeva1253 9 ชั่วโมงที่ผ่านมา +1

    Cbi must come to this issue

  • @JadduSrinivasrao
    @JadduSrinivasrao 9 ชั่วโมงที่ผ่านมา +2

    C B I means saving Jagan one more

  • @seshasai4013
    @seshasai4013 9 ชั่วโมงที่ผ่านมา

    సిబిఐ రంగంలోకి దిగా సంవత్సరం లేదు అది దిగింది అంటే కేసు ఇంకా చాలా చాలా లేట్ అయిపోతుంది అప్పుడే తేలదు

  • @sitaramdandamudi948
    @sitaramdandamudi948 16 นาทีที่ผ่านมา

    చేతకాని సీబీఐ కన్నా, చెడ్డీగ్యాంగ్ బెటర్ అనుకుంటున్నా.

  • @cheekatinarasaiah3955
    @cheekatinarasaiah3955 9 ชั่วโมงที่ผ่านมา +1

    No CBI enquiry State ACB Inquiry Best

  • @RavindranathTagore-d6n
    @RavindranathTagore-d6n 9 ชั่วโมงที่ผ่านมา

    వాటికన్ ఏజెంట్ ఢిల్లీ దత్త పుత్రుడు జై జై