Modi 3.0 Blueprint | Can BJP Govt Manage Allies For Its Election Agenda? || Idi Sangathi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ก.ย. 2024
  • కేంద్రంలో ముచ్చటగా మూడో సారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ కొలువుతీరారు. వికసిత్ భారత్ నినాదంతో ఎన్నికల బరిలో దిగిన ఆయన అనుకున్నది సాధించి మరోసారి అధికారంలోకి వచ్చారు. గత పదేళ్ల పాటు భాజపా సొంత బలంతో పాలన సాగించిన ఆయన ఇప్పుడు మిత్రపక్షాల మద్దతుతో దేశాన్ని ఏలనున్నారు. సమృద్ధ భారత్ , ఈజ్ ఆఫ్ లివింగ్ , ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, సుస్థిర భారత్ 14 అంశాల ఆధారంగా భాజపా మేనిఫెస్టో ప్రకటించిన నేపథ్యంలో ఇవే అంశాలు మోదీ పాలనలో ప్రాధాన్యతా అంశాలుగా మారే అవకాశం ఉంది. అటు నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అంశాలను పరిష్కారించాల్సి ఉంది. రైతులు, పారిశ్రామిక వర్గాలు సహా అనేక మంది మోదీ తమ ఆకాంక్షలను నెరవేరుస్తారని గంపెడు ఆశలతో ఎదురుచూస్తున్నారు.
    #idisangathi
    -------------------------------------------------------------------------------------------------------------
    #etvtelangana
    #latestnews
    #newsoftheday
    #etvnews
    -------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our TH-cam Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    ------------------------------------------------------------------------------------------------------------

ความคิดเห็น • 31

  • @shankaryadav99999
    @shankaryadav99999 3 หลายเดือนก่อน +26

    🇮🇳🇮🇳🚩🙏🙏 ఈ దేశానికి మరో చత్రపతి శివాజీ 🇮🇳🙏

    • @AnilKumar-il1zn
      @AnilKumar-il1zn 3 หลายเดือนก่อน

      మన హిందువులే ఆయనని మోసం చేసాం లాస్ట్ time ఉన్న సంతోషం ఆయనలో లేదు

  • @Kakisudhakar
    @Kakisudhakar 3 หลายเดือนก่อน +5

    Jai shree Ram Jai hind jai bharat jai BJP

  • @kishorkumarboosa2783
    @kishorkumarboosa2783 3 หลายเดือนก่อน +5

    జై మోడీ

  • @srinivasasastry7020
    @srinivasasastry7020 3 หลายเดือนก่อน +7

    ఖటాఖట్ ఫటాఫట్ అంటూ బూటకపు హామీలు ఏమీ ఇవ్వలేదు కదా! ఒక విజన్ తో ఇచ్చిన హామీలు కాబట్టి నెరవేరుస్తారన్న నమ్మకం ఉంది!

  • @MSR0076
    @MSR0076 3 หลายเดือนก่อน +31

    Modi 4.0 kuda modi ne

  • @mravinder8863
    @mravinder8863 3 หลายเดือนก่อน +2

    Jai modhi power full leader

  • @mkprasaddr5423
    @mkprasaddr5423 3 หลายเดือนก่อน +9

    Jaibjp jaimodi

  • @subbunittala2012
    @subbunittala2012 3 หลายเดือนก่อน +2

    UCC....❤❤

  • @d.narsingam5451
    @d.narsingam5451 3 หลายเดือนก่อน +2

    Ramoji😢😢

  • @anjaneyuluyallaluri6427
    @anjaneyuluyallaluri6427 3 หลายเดือนก่อน +1

    మోదీ చేసిన వాగ్దానాలకు కూడా చంద్రబాబు సపోర్ట్ చేయాల్సి ఉంటుంది
    మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో
    మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం
    అని నమ్మే వ్యక్తి మోదీ

  • @thotamurali6127
    @thotamurali6127 3 หลายเดือนก่อน

    Jai modi

  • @nageswarasarma3206
    @nageswarasarma3206 3 หลายเดือนก่อน

    Anyway, let us wait and saay.

  • @radhakishanrap9690
    @radhakishanrap9690 3 หลายเดือนก่อน +2

    Gas ధర తెలువని analist 😂😂

  • @nageswarasarma3206
    @nageswarasarma3206 3 หลายเดือนก่อน

    He actually privatised industries under the name if encouragement.

  • @subhashb1443
    @subhashb1443 3 หลายเดือนก่อน

    Hindurashtra

  • @nageswarasarma3206
    @nageswarasarma3206 3 หลายเดือนก่อน

    With alm that do we get Atche din at least in Modi 3.0? By the by, why Modi 8s not talking of Atche din niw a days?.

  • @nageswarasarma3206
    @nageswarasarma3206 3 หลายเดือนก่อน

    Things will only worsen Modi 3.0? Is it NDA(or BJP) 3.0 or Modi 3.0?

  • @BollaPavan
    @BollaPavan 3 หลายเดือนก่อน

    Solu 😂😂😂

  • @srinusrinivas7880
    @srinusrinivas7880 3 หลายเดือนก่อน +1

    3inOne BJP NM Global Roundup Dovalapment 1Bharath Vande Bharath

  • @babubabu2619
    @babubabu2619 3 หลายเดือนก่อน +1

    Analistlandharu gas dharalu thaginchali, petrol price thaginchaliani cheputharu baagane vundhi.mari Congress varu per year ki 1L esthanuaniannaaru.meerandharu deeninianduku kandinchaledu.mrlanti varuvunnarukabatte elanti rajakeyapartylu manugada sagisthunnay.

  • @srinusrinivas7880
    @srinusrinivas7880 3 หลายเดือนก่อน +1

    1234

  • @yadaiahmiryala1970
    @yadaiahmiryala1970 3 หลายเดือนก่อน +1

    Hindu desham ga marali

  • @sainathpothuganti7855
    @sainathpothuganti7855 3 หลายเดือนก่อน +1

    Mundu nitya avasarala dharalano thagginchandi

    • @rsmusic6510
      @rsmusic6510 3 หลายเดือนก่อน +1

      Ante nuv Anne di anni free ga kavala congress istundi le sagam China ki sagam Pakistan ki

  • @bukkevenkateswaranaik5407
    @bukkevenkateswaranaik5407 3 หลายเดือนก่อน

    Bjp పాలన చారిత్రక అవసరం

  • @Mallareddymallikarajana
    @Mallareddymallikarajana 3 หลายเดือนก่อน

    బీజేపీ ప్రధాని అభ్యర్థి గుజరాత్ ముఖ్యమంత్రి బీజేపీ ప్రధాన కార్యదర్శి అమర్ కి కూడా సీమాంధ్ర నేతలు బీసీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ జాబితాలో 1958.2007.ఎన్డీఏ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బ్రదర్స్ కంపెనీ అధినేత కేసీఆర్ పదవి కోసం ఇందిర రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థి. గాలి మల్లారెడ్డి వైఎస్ఆర్ సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సిఎం

  • @kiranmunigadapa9476
    @kiranmunigadapa9476 3 หลายเดือนก่อน

    JAISRIRAM JAIBJP JAIMODIGI JAIYOGIGEE JAIHINDHU BHARATHMATAKIJAI 🔥🔥🔥💪💪💪🚩🚩🚩🙏🙏🙏🛕🛕🛕🐅🐅🐅💯💯💯🇮🇳🇮🇳🇮🇳❤️❤️❤️🌹🌹🌹🌷🌷🌷✊✊✊⚔️⚔️⚔️🤝🤝🤝👍👍👍

  • @kalvakotahanmandlu843
    @kalvakotahanmandlu843 3 หลายเดือนก่อน

    Please. Unemplayment main problem

  • @parusharamuluvoggu105
    @parusharamuluvoggu105 3 หลายเดือนก่อน

    Good news