నమస్తే అండి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి మోడల్స్ గురించి అందరికి అర్థము అయ్యో విధం గా అందరికి ఉపయోగ పడేలా ఒక్కో మోడల్ గురించి వీడియోలా ద్వారా పంపుతాను ఫార్మర్స్ ఒక క్రమం గా ఫాలో అయ్యారు అంటే పంట పెట్టిన 20వ రోజు నుండి ఆదాయం ప్రారంభం అవుతుంది మీరు ఈ ప్రశ్న అడిగారు అంటే మీకు రైతులకి కూడా ఉపయోగ పడే టట్లు మోడల్స్ గురించి తెలియచేస్తాను ఎప్పటి కప్పుడు మా ఛానల్ ని ఫాలో కావాలని కోరుకుంటున్నాము
Good work medam
Chalabaga artham aye vidhagha cheyparu meydam
Thank you
Good morning mam
A grade model ,vegetable model , e models gurunchi teliyali ante ela madam ?
నమస్తే అండి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి మోడల్స్ గురించి అందరికి అర్థము అయ్యో విధం గా అందరికి ఉపయోగ పడేలా ఒక్కో మోడల్ గురించి వీడియోలా ద్వారా పంపుతాను ఫార్మర్స్ ఒక క్రమం గా ఫాలో అయ్యారు అంటే పంట పెట్టిన 20వ రోజు నుండి ఆదాయం ప్రారంభం అవుతుంది మీరు ఈ ప్రశ్న అడిగారు అంటే మీకు రైతులకి కూడా ఉపయోగ పడే టట్లు మోడల్స్ గురించి తెలియచేస్తాను ఎప్పటి కప్పుడు మా ఛానల్ ని ఫాలో కావాలని కోరుకుంటున్నాము
మీరు జీవామృతాన్ని సవ్య దిశలో కాకుండా ఎడమ చేతికి వైపు తిప్పుతున్నారు అంటే క్లాక్ వైస్ కాకుండా యాంటీ క్లాక్ వైజ్ తిప్పుతున్నారు
చెప్పడం కరెక్ట్ కానీ ఆమె పొరపాటు గా తిపారు ఈ మిస్టేక్ ఉండదు
Address cheppandi sir?
అన్నమయ్య జిల్లా వాయల్పాడు మండలం
మదనపల్లి, అన్నమయ్య జిల్లా
సార్ కాదు మేడం
వెరీ ఇంట్రెస్టింగ్ మేడం ఇంకా మంచి వీడియోలు కోసం వెయిట్ చేస్తున్నాం