Senior Actress L.Vijayalakshmi Open Heart With RK || Full Episode || Season-3 || OHRK

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ธ.ค. 2024

ความคิดเห็น • 607

  • @sv2200
    @sv2200 2 ปีที่แล้ว +9

    వేరీ వేరీ గుడ్ స్పీడ్ డాన్సర్ , ఆమె గుడ్ పెర్ఫర్మెన్స్ తో మనలను మరో లోకాలలోకి తీసుకువెళ్లిపోతారు , ఆమె నటన అద్భుతం, డాన్స్ ఇంకా అద్భుతం , శ్రీమతి L.విజయలక్ష్మి గారికి దక్కిన ఈ అద్భుత గౌరవము అభినందనీయం 💐💐 , వేరీ గుడ్ ఇంటర్వ్యూ RK గారూ,👌👌👍👍 ధన్యవాదములు

  • @yvr655
    @yvr655 2 ปีที่แล้ว +40

    మేము మెచ్చిన, మాకు నచ్చిన నటీమణి ఎల్. విజయలక్ష్మి గారు... చాలా కాలం తర్వాత మళ్లీ చూసే అవకాశం కల్పించారు ABN tv channel. 👏👏🙏

  • @satyanarayanagandikota726
    @satyanarayanagandikota726 2 ปีที่แล้ว +69

    L. విజయ లక్ష్మి గారిని , ఎక్కడ వున్నారో తెలియని మాలాంటి వారికి మరల పరిచయం చేసినందుకు A.B. N. రాధాకృష్ణ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు , విజలక్ష్మి గారు చెబుతున్న విషయాలు విని నేర్చుకోవలసిన విషయాలు చాలా వున్నాయి వారి సినిమాలు చాలా చూసాను , GSN.

    • @Pulihara
      @Pulihara 2 ปีที่แล้ว

      th-cam.com/video/whfJ0pNkzOc/w-d-xo.html

    • @lalithadevulapalli978
      @lalithadevulapalli978 2 ปีที่แล้ว

      L vijaya laxmi garu mee cinimaalu chawla chusanu mee natana adbhutam

    • @lalithadevulapalli978
      @lalithadevulapalli978 2 ปีที่แล้ว

      Gundamma garikodali ga chesinappudu vutti natane dance ledu but nartanasala vanti dance lu vunnavi naku bahu istam

    • @knowledgefountain9431
      @knowledgefountain9431 8 หลายเดือนก่อน

      Kottandi kottandi

  • @suribabuvalluru3897
    @suribabuvalluru3897 2 ปีที่แล้ว +72

    స్త్రీ జాతికే వన్నె తెచ్చే మీ జీవితం ఎంతో ఆదర్శం.మీకు సుభాభి వందనాలు తల్లి

    • @chandrikadadi1402
      @chandrikadadi1402 2 ปีที่แล้ว +1

      Chala baaga chepparu, madam gurinchi, really greatest lady 💐💐🙏🙏🙏

    • @mallapuvisalakshi870
      @mallapuvisalakshi870 2 ปีที่แล้ว

      👌👌🙏🙏👌👌

    • @GeethaMSGeetha
      @GeethaMSGeetha 8 หลายเดือนก่อน +1

      Ji

  • @pratapakrishnamoorthy5482
    @pratapakrishnamoorthy5482 2 ปีที่แล้ว +52

    Interview చాలా హుందాగా జరిగింది.. మళ్ళీ పాత రోజులు గుర్తుకువచ్చాయి... Happy.

  • @subhachallasubhachalla160
    @subhachallasubhachalla160 2 ปีที่แล้ว +30

    నాకు L. విజయలక్ష్మి గారు అంటే చాలా చాలా ఇష్టం... ఆవిడ dance awesome & amazing 👏👏ఈ interview ద్వారా ఆవిడ personal విషయాలు కూడా తెలుసుకుని ఆ ఇష్టం, గౌరవం ఇంకా ఇంకా పెరిగింది RK గారు... Tqqq sooo much... చాలా చాలా inspirational life... most motivated words 🙏🙏💐

    • @plakshmi8800
      @plakshmi8800 2 ปีที่แล้ว +2

      Meeku na padabhivandanamulu amma naku me dance auntey chala chala pranamu isthmu thalli

  • @sitharamarajuksr297
    @sitharamarajuksr297 2 ปีที่แล้ว +114

    ఆ రోజుల్లో..ఎల్.విజయ లక్ష్మి గారి డాన్స్ గొప్పగా వుండేది ! నమస్తే అమ్మ ! ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలీ ! మిమ్మల్ని పరిచయం చేసినందుకు..రాధాకృష్ణ గారికి కృతజ్ఞతలు !! 👍😊

    • @Pulihara
      @Pulihara 2 ปีที่แล้ว

      th-cam.com/video/5WpHxGtHRyM/w-d-xo.html

  • @VenkatVenkat-tf2oq
    @VenkatVenkat-tf2oq 2 ปีที่แล้ว +46

    గెస్ట్ లోని సంస్కారమంతా RK కి కూడా transfer అయ్యింది... Such a nice interview...
    One of my favourites after the saiPallavi episode....

  • @ritheshmyson9982
    @ritheshmyson9982 2 ปีที่แล้ว +29

    చాలా గొప్ప ఇంటర్వ్యూ, అమ్మ మీ గురించి తెలుసుకోవడం చాలా సంతోషం గా ఉంది,
    Rk గారు మీకు కృతజ్ఞతలు

    • @Pulihara
      @Pulihara 2 ปีที่แล้ว

      th-cam.com/video/5WpHxGtHRyM/w-d-xo.html

  • @k.v.narayana1471
    @k.v.narayana1471 2 ปีที่แล้ว +24

    అద్భుతమైన డాన్సర్. ఆమెను ఎంతగానో అభిమానించే వాళ్లు చాలా మంది ఇప్పటికీ ఉన్నారు !

  • @sv2200
    @sv2200 2 ปีที่แล้ว +10

    జీవితమును ఎలా సార్థకత చేసుకోవాలో నిండు అయిన వ్యక్తిత్వము గల శ్రీమతి విజయలక్ష్మి గారిని చూసి నేర్చుకోవాలి , 👌👍👍👍👍💐💐

    • @AmbicaDevi-x3g
      @AmbicaDevi-x3g 2 หลายเดือนก่อน +1

      You are my favorite actors
      Narthanasala cinima owsome 100 times చూసాను, మీ dance చూడటానికి amma,, you are soooo great 💐🎉♥️❤💐🌹👏👏❤️

  • @chdp69
    @chdp69 2 ปีที่แล้ว +25

    చాలా కంట్రోల్గా RK garu చేసిన interview The Best . L. Vijayalaxmi garu కి special 🙏. మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవాలిసినది ఎంతో ఉంది

  • @satyanarayanavuppu6310
    @satyanarayanavuppu6310 2 ปีที่แล้ว +108

    ఆనాటి. L.విజయలక్ష్మి నృత్యం
    నేటి కళాభిమానులకు దివ్యానుభూతి.!
    💐💐

  • @kollajagantelugufilmactor7963
    @kollajagantelugufilmactor7963 2 ปีที่แล้ว +76

    అద్భుతమైన నాట్యం నటన ..మహానటులు ANR గారు NTR గార్లతో అద్భుతంగా నటించారు.🌹🌹🌹

  • @ramakrishnarao2159
    @ramakrishnarao2159 2 ปีที่แล้ว +41

    భక్త ప్రహ్లాద చిత్రంలో ఆమె చేసిన నృత్యం నభూతో నభవిష్యతి ( రారా ప్రియా సుందరా అనే పాటకి ఆమె చేసిన నృత్యం అమోఘం, అద్భుతం)

  • @budugur3749
    @budugur3749 2 ปีที่แล้ว +23

    రాధా కృష్ణగారు .. మీరు చేసిన గొప్ప యింటర్వ్యూ ...tq

  • @womensworldandhra893
    @womensworldandhra893 2 ปีที่แล้ว +7

    అమ్మ గురించి ఎన్ని రోజూలుగా ఎదురుచూస్తూన్నానో
    చాలా సంతోషంగా ఉంది అమ్మ మిరు నా ఫేవరేట్ హీరోయిన్ మిమ్మల్ని చూసి నా ఆనందానికి అవధులు లేవు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @techtipsforyouraghu2804
    @techtipsforyouraghu2804 2 ปีที่แล้ว +3

    ఈ ఇంటర్వ్యూ చూడకు ముందు L విజయలక్ష్మీ గారు ఓ గోప్ప డ్యాన్సర్,అందాల నటిగానే తెలుసు ఈ ఇంటర్వ్యూ చూసాకే తెలిసింది విజయలక్ష్మీ గారు నిత్య విద్యార్థిని అని.ఎన్నాళ్ళనుంచో ఎదురు చూసిన మంచి ఇంటర్వ్యూ అభినందనలు Open heart with RK team కి. 🌹👌👌👌👌🌹

  • @psrsastry9420
    @psrsastry9420 2 ปีที่แล้ว +39

    My favourite dancer is L Vijaya Lakshmi ,I feel proud to say this.

  • @sujatharamp9527
    @sujatharamp9527 2 ปีที่แล้ว +3

    First up all ThAnk you very much RK గారు....మీరూ ఎంత useful qustions అడిగి ఆమె ఆన్సర్స్ తో inspire చేశారు. లైఫ్ లో ఏమి చేయలేక age అయ్యిపోయింది 45 age లో నేను ఎప్పుడూ feel అవుతూ ఉంటా... నాలాంటి వాళ్ళకి ఎంతో inspirational message ఇది. ఇక ఆమె charcter ఆమె జవాబులో నే ఉంది. నిండు కుండ తొనకదు అన్నదానికి symbolic ఆమె.ఇలాంటి వాళ్ళు అరుదు. 💐💐💐

  • @suribabuvalluru3897
    @suribabuvalluru3897 2 ปีที่แล้ว +120

    Ntr గురించి మీరు చెప్పిన విషయాలు ఇంతవరకు ఎవరు చెప్పలా.మీరు తెలుగు ప్రజల ఆరాధ్య దైవం ntr ప్రతిష్ట ఎంతో పెంచారు.కృతజ్ఞతలు

    • @siddhu1320
      @siddhu1320 2 ปีที่แล้ว

      🎉day is here

    • @jashwanthbs2595
      @jashwanthbs2595 6 หลายเดือนก่อน

      ​@@siddhu1320p😊 19:27

  • @venkatmullapudi2643
    @venkatmullapudi2643 2 ปีที่แล้ว +4

    అమ్మ మీలాంటి లెజెండ్రీ పర్సన్ని దాదాపు 50 సంవత్సరాల తర్వాత భారతదేశానికి తీసుకొచ్చి తెలుగు నేలను పరవశింప చేసినటువంటి ఎన్టీఆర్ శతజయంతి పురస్కార మహోత్సవాన్ని నిర్వహిస్తున్న మాజీ మంత్రివర్యులు శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారికి నందమూరి బాలకృష్ణ గారికి బుర్ర సాయి మాధవ్ గారికి మా కృతజ్ఞభినందనలు

  • @surampudisaicharancharan5064
    @surampudisaicharancharan5064 2 ปีที่แล้ว +54

    Amma Miku నమస్కారం.మీరు తెలుగు వారు కాకపోయినా అప్పుడెప్పుడో నేర్చుకున్న తెలుగు ఇప్పుడు వరకు గుర్తు ఉంచుకుని మాట్లాడుతున్నారు.మీకు ఫాదభి వందనం.

  • @honest7363
    @honest7363 2 ปีที่แล้ว +17

    మీ నిజ జీవితం ఒక మంచి సినిమా లాగా ఉంది. మీరు ఒక లివింగ్ లిజెండ్.

  • @srinubio
    @srinubio 2 ปีที่แล้ว +70

    I watched the total episode,no controversy, no negativity, only inspiring and soothing to mind.the best episode in open heart with Rk👌

    • @saradadevigarimella5093
      @saradadevigarimella5093 2 ปีที่แล้ว +12

      వ్యక్తిని బట్టి interview చేస్తాడు she is well educated person so no negativity and controversy..... Dignity maintain చేశాడు 😃😃😃

    • @naribabu6297
      @naribabu6297 2 ปีที่แล้ว

      @@saradadevigarimella5093 p

    • @sivashankar4161
      @sivashankar4161 2 ปีที่แล้ว

      nijamga

  • @rajendranadiminti1201
    @rajendranadiminti1201 2 ปีที่แล้ว +91

    One of the best interviews by RK garu in OHRK program. How many agree with me

  • @sreenunalli
    @sreenunalli ปีที่แล้ว +2

    లక్ష్మమ్మ గారూ 🙏🙏🙏🙏🌹 మీ నాట్యం చూసే అవకాశం అదృష్టం కల్పించండి. మీ పాదాలకు నమస్కరించి.... మీతో ఉండిపోవాలని ఉంది.R.K.garu ఈ interview తో ఏంతో ఉన్నతంగా కనిపిస్తున్నారు.🙏🙏🙏🌹

  • @ganjikuntaravindranad1401
    @ganjikuntaravindranad1401 2 ปีที่แล้ว +181

    రంగుల ప్రపంచంలో న్రృత్య రారాణిగా వెలిగినా, వైవాహిక జీవితాన్ని ఆనందమయం చేసుకోవడమే కాకుండా, మలి వయసులో కూడా విద్యా, విజ్ఞాన, సంగీత సముపార్జనలతో పాటు, సంపూర్ణ మానసిక, భౌతిక ఆరోగ్యాలతో పరిపూర్ణమైన జీవితాన్ని ఆచరిస్తున్న మీరు నాటి మరియు నేటి తరానికి మార్గదర్శకులు. మీకు శతకోటి వందనాలు. మాకు మళ్ళీ మిమ్మల్ని చూపిన ABN కు ధన్యవాదాలు.... రవీంద్రనాథ్ గంజికుంట

  • @kalluruvenkatasubbaiah4754
    @kalluruvenkatasubbaiah4754 2 ปีที่แล้ว +26

    హిందోల రాగం లో గుండమ్మ కథలో ఆమె నాట్యం అజరామరం,అద్వితీయం💐

  • @mehargayatri7936
    @mehargayatri7936 2 ปีที่แล้ว +39

    Very nice to see her interview...true inspiration to all generations🙏

  • @ramakanthuppala4866
    @ramakanthuppala4866 2 ปีที่แล้ว +25

    ఇన్నాళ్ల కి అభిమాన తారను చూసాము..
    థాంక్స్ RK..industry మరచి పోయినా మీరు
    చూపించారు..

  • @mannslifecarellp4532
    @mannslifecarellp4532 2 ปีที่แล้ว +10

    excellent interview, very inspiring and very bold. When I was a child 40 years ago, though I don't know about her, but still I never forget her dance movements and her beauty inspire of showed my interest on so much heroin's .... Whenever I watched old movies even now, I expect her dance. I am really happy to see her interview today. absolutely no proud on her.... great and inspiring personality....

  • @venkatasubbaraopinninty3047
    @venkatasubbaraopinninty3047 2 ปีที่แล้ว +19

    A good interview by RK first time. He maintained much control over his casual talk. A great legend talking so nicely ...

  • @srinubabukataris3311
    @srinubabukataris3311 2 ปีที่แล้ว +12

    మీ జీవిత చరిత్ర ను
    పాఠ్యాంశంగా చేర్చాలి.. అమ్మ
    నర్తకిగా.. నటిగా... గృహిణిగా
    అక్కడితో ఆగకుండా ఎన్నో ఉన్నత చదువులు చదివి.. అత్యున్నత శిఖరానికి చేరి.. ఏమాత్రం కించిత్ గర్వం లేకుండా..
    అలనాటి తారలను గౌరవించి..ఎక్కడో కాలిఫోర్నియా నుంచి తారకరాముని శతజయంతి ఉత్సవాలకి విచ్చేసి..ఎంత వినయం గా మాట్లాడుతున్నారు అమ్మ 🙏🙏 ఒకటి రెండు సినిమాలు చేసి విర్రవీగే నేటి కాలంలో..అంత ఉన్నత స్థితిలో ఉండి కూడా ఆ మాట తీరు..ఆ సంస్కారానికి శిరస్సు వంచి పాదాభివందనం అమ్మ 🙏🙏
    నేటి యువత మిమ్మల్ని ఆదర్శం గా తీసుకుంటే వారి భవిష్యత్ బంగారు బాటే

  • @sudhar889
    @sudhar889 2 ปีที่แล้ว +15

    Such an inspiration madam such an inspiration. You have always been a master of arts. Hats off.

  • @ramakrishnarachakonda9116
    @ramakrishnarachakonda9116 2 ปีที่แล้ว +74

    Her life is really inspiring. Her endeavour to learn constantly and keeping her physically and mentally busy is an example to the younger generation

  • @jdasaradhi6990
    @jdasaradhi6990 2 ปีที่แล้ว +5

    Really it is a Motivational & inspirational interview. Radhakrishna గారి interacting questions అంత effective గా లేవు. ఇంకా బాగా questionnaire ఉండాల్సింది.

  • @prasadprasadd7989
    @prasadprasadd7989 2 ปีที่แล้ว +4

    What a wonderful meeting with L. VIJAYALAKSHMI GARU A GREAT PERSONALITY AND A GREAT DANCER.... I FEEL VERY HAPPY TO SEE HER AGAIN HERE

  • @param9466
    @param9466 2 ปีที่แล้ว +70

    అవును నిజమే అమ్మ మీరు ప్రపంచంలోనే గొప్ప నర్తకి.......మా అమ్మ ఫేవరేట్ డాన్సర్ మీరు.....

  • @subhadraviswanadham2397
    @subhadraviswanadham2397 2 ปีที่แล้ว +10

    Very nice interview! Vijaya Lakshmi garu, your life is very inspiring! I am also one among who came to States and settled here. I very much appreciate your modesty, your zeal for learning, and of course your dance ! Thank you and RK garu for a great interview.🙏🙏🙏

  • @arprabhakar7462
    @arprabhakar7462 2 ปีที่แล้ว +38

    చాలా అంటే చాలా బాగుంది L విజయ లక్ష్మి గారు తో ఇంటర్వ్యూ ధన్యవాదాలు రాధా కృష్ణ గారు ఆమె చాలా స్పీడ్ డాన్సర్ ఇప్పటి వారికి తెలియదు ఆమె గురించి

  • @srisri1965
    @srisri1965 2 ปีที่แล้ว +26

    Very descent and dignified woman. Very elegant and graceful.. Best wishes to her..

  • @divyads6555
    @divyads6555 2 ปีที่แล้ว +9

    she is 79,and I am thrilled that she wants to learn a programming language:) am really inspired!!

  • @padmapadma3183
    @padmapadma3183 2 ปีที่แล้ว +12

    i think 75 years. e age lo kudaa multitalented. dancing, singing, job. o my god. 🙏🙏🙏🙏🙏

  • @ranivellanki3968
    @ranivellanki3968 2 ปีที่แล้ว +15

    What a phenomenal lady!! She is never going to be old.

  • @ramamohanjonnalagadda3254
    @ramamohanjonnalagadda3254 2 ปีที่แล้ว +9

    Wonderful interview by Sri.R.K with a great actor of yesteryear's

  • @lakshmanaraopalakula757
    @lakshmanaraopalakula757 2 ปีที่แล้ว +6

    Sir its very nice interview conducted with legendary dancer smt L.Vijayalaxmi garu who is a great dancer and the public still likes her dance and the old generation never forget her beautiful dance.May God bless her with cheerful and joyful healthy long life.

  • @swapnagourikalanidhi3715
    @swapnagourikalanidhi3715 2 ปีที่แล้ว +68

    One of the best interviews I have seen in Open Heart with RK. Thank you RK garu for bringing L.Vijaya Lakshmi garu to this program. The passion she has in her life to learn more is very inspiring.

  • @kanyakumari6542
    @kanyakumari6542 2 ปีที่แล้ว +9

    Best dancer and very talented person .she is Icon to youth thank you RK garu for inviting her

  • @mokaravenkataramana8165
    @mokaravenkataramana8165 2 ปีที่แล้ว +34

    అమ్మ మీరంటే మాకు చాలా అభిమానం గౌరవం ❤️❤️❤️❤️❤️❤️👍🏻❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️👍🏻👍🏻🙏🙏🙏😂

    • @VijayKumar-bu6ik
      @VijayKumar-bu6ik 2 ปีที่แล้ว

      This is the only 100 percent open heart with RK

  • @vvsatyaprasad4203
    @vvsatyaprasad4203 2 ปีที่แล้ว +4

    Very happy to see a legendary Dancer,( speediest and perfect)
    Her interview is quite interesting.. We are her fans since our childhood.. We never miss nartanasala., paramanandayya sishyula., ramudu bheemudu

  • @honest7363
    @honest7363 2 ปีที่แล้ว +14

    ఎనిమిది పదుల వయస్సులో కూడా ఇప్పటికీ మీరు నేర్చుకోవాలనుకునే మీ తపన పట్టుదల ఎంతో మంది యువతరానికి ఆదర్శం.

  • @prasadaraobandi9093
    @prasadaraobandi9093 2 ปีที่แล้ว +8

    After very long time I saw her in this program all her fans felt very much happy till now iam watching her movie's

  • @tutikajagannadham8800
    @tutikajagannadham8800 2 ปีที่แล้ว +6

    This is the best ohrk of entire series

  • @tusharpaintingstudio441
    @tusharpaintingstudio441 2 ปีที่แล้ว +8

    We all know very well greatness of Smt L VijayaLakshmi garu. But after this show we known her good heart also. Thanks to Andhrajyothi.

  • @jas1th
    @jas1th 2 ปีที่แล้ว +5

    No one interviews legends like RK. Asks very entertaining and informative questions. Really enjoyed it

  • @msb3332
    @msb3332 2 ปีที่แล้ว +73

    ఇప్పుడు 40 సంవత్సరాలు లోపు వయసు ఉన్న వారికి ఈమెను గురించి తెలియక పోవచ్చు. 1960 దశకంలో డాన్స్ అంటే మొదట గుర్తు వచ్చే వ్యక్తి ఈమే. ఈమె డాన్సర్ మాత్రమే కాదు, ఎన్నో సినిమాల్లో నాయిక కూడా. ప్రధానంగా గుర్తొచ్చే సినిమాలు పరమానందయ్య శిష్యుల కధ, మంగమ్మ శపథం, రాముడు భీముడు, గుండమ్మ కథ, నర్తనశాల, పిడుగు రాముడు, జగదేక వీరుని కథ, పూజాఫలం, పాండవ వనవాసం లాంటివి. ఈమె డాన్స్ ఉందంటేనే సినిమాకు వెళ్ళే అభిమానులు ఉండేవారు అంటే అతిశయోక్తి కాదు. ఏమాత్రం అశ్లీలత లేకుండా ఉండేది ఆమె నాట్యం. భక్త ప్రహ్లాద చిత్రంలో హిరణ్యకశిపుని ఆస్థానంలో "రారా ప్రియా సుందరా" అనే పాట, పిడుగు రాముడు లో "రార కౌగిలి చేర రార దొర" , కంచుకోట లో "సరిలేరు నీకెవ్వరు" అనే పాటలు విపరీత ప్రజాదరణ పొందాయి.

  • @venkatreddy6912
    @venkatreddy6912 2 ปีที่แล้ว +7

    చాలా బాగా నిదానంగా వివరించారు విజయ లక్ష్మి గారికి ధన్యవాదాలు 🙏

  • @kubdevotionalworld1570
    @kubdevotionalworld1570 2 ปีที่แล้ว +6

    అటువంటి నాట్య మయూరి తెలుగు చిత్ర చలనచిత్ర సీమలో న భూతో న భవిష్యతి. లేడికి, నెమలికి నాట్యం నేర్పగలిగిన నాట్య సరస్వతి ఆమె. ఒక సూర్యకాంతం గారు, ఒక ఎల్. విజయలక్ష్మి గారి స్థానాలు భర్తీ చేసేవారు చిత్రసీమలో మరిఒకరు పుట్టబోరు. ఆమెకు నా కళాభివందనాలు. ప్రణామాలు 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

  • @adityasarma4425
    @adityasarma4425 2 ปีที่แล้ว +16

    We r proud of our daughter of Bharath matha and remember u as our cultural brand ambassador. SATHAMANAM BHAVATHI.DEERGHA SUMANGALI BHAVA.

  • @2009ratnakumar
    @2009ratnakumar 2 ปีที่แล้ว +11

    Entire interview is flowing like river Ganges. Every word she spoke is inspiring and encouraging the younger generation. Amma very much thankful to you. you gave me much encouragement to live a whole hearted life

  • @suryanarayana1640
    @suryanarayana1640 2 ปีที่แล้ว +11

    Excellent open heart with RK garu 🙏🙏

  • @srinivasaraorao4339
    @srinivasaraorao4339 2 ปีที่แล้ว +4

    ఈ తరానికి తెలియదు కానీ నా సామి రంగా, ఈమె డ్యాన్స్ కి అందానికి పిదా ఐ పోవాల్సిందే.డ్యాన్స్ లో టైమింగ్ స్టెప్స్ మామూలుగా ఉండవు. ఆ డ్యాన్స్ ని చూసి తీరాల్సిందే అద్బుతం అండి

  • @littletalkswithyou3771
    @littletalkswithyou3771 2 ปีที่แล้ว +10

    Best Inspiration as well as motivation.

  • @raysrajmedia1321
    @raysrajmedia1321 2 ปีที่แล้ว +10

    Great interview ,fantastic dancer 🎉👌✍️

  • @kothandaramanv3447
    @kothandaramanv3447 ปีที่แล้ว

    Dear RK Garu, I enjoyed this open heart talk. Meeru chaalaa prasnalu vesaru Aavida opikato samadaanalu chepparu. Chaalaa manchi manchi prasnaalu Avida andariki oka rolemodel. Okavidanga avida cine field vadilipettindi manaku peddha nashtame Kani ee roju Nene swayanga aavidato kalisinettu anipinchindi. Great lady ! Devata ! Goddess ! Chalaa thanks andi meeku Vijayalakshmi Gariki ❤

  • @pratapscorpio1
    @pratapscorpio1 2 ปีที่แล้ว +9

    One of the best & really inspiring interviews I have seen

  • @venkatareddy8780
    @venkatareddy8780 2 ปีที่แล้ว +3

    ఎంతో పట్టుదలతో కూడిన మహానటి ఈ అక్క విజయలక్ష్మీ గారు.నాకు తెలిసి ఈమెకు గజ్జెల గుర్రం అని మరోపేరు.తమిళ మాతృబాష అయినా చక్కటి తెలుగు ఈనాటికీ కూడా మాట్లాడుతున్నారు.R k కన్నా నిపుణులైన వారు ఇంటర్వ్యూ చేసివుంటే మరింత మంచిగా వుండేది.ముత్యం లాంటి అక్కా మీకు నా ప్రత్యేక వందనాలు.

  • @sbolla2099
    @sbolla2099 2 ปีที่แล้ว +6

    Very inspiring journey….. at any age learning and gaining knowledge is the key to take away from her.Beautiful attitude towards life.

  • @saijagreatworks3298
    @saijagreatworks3298 2 ปีที่แล้ว +32

    She's amazing! She is an inspiration to everyone ! Showed this to my parents and they got inspired

  • @venkataraonekkanti8690
    @venkataraonekkanti8690 2 ปีที่แล้ว +41

    విజయలక్ష్మి గారి జీవితం చాలా మందికి ఆదర్శం కావాలి పట్టుదల తో కూడిన జీవితం అని చెప్పాలి.

  • @ramachandrarao3895
    @ramachandrarao3895 2 ปีที่แล้ว +38

    అమ్మా మీరు చల్లగా హాయిగా నిండు నూరేళ్ళు సుఖంగా వుండాలని కోరుకుంటున్నాను🙏🙏🙏

  • @laharivlogs5277
    @laharivlogs5277 2 ปีที่แล้ว +10

    Chala manchi episode thank you RK garu

  • @SriNivas-vc6og
    @SriNivas-vc6og 2 ปีที่แล้ว +3

    One of the best interview interaction I have ever seen...

  • @roopaaanekal3560
    @roopaaanekal3560 2 ปีที่แล้ว +18

    Beautiful..Multitalented actress..
    down to earth person..great dancer.🙏🏻❤❤

  • @Arti-nf1yd
    @Arti-nf1yd 2 ปีที่แล้ว +11

    Jaishankar & L.Vijayalakshmi were great pair in tamil cinema those days, good dancer.

  • @pothavaramtalkies
    @pothavaramtalkies 7 หลายเดือนก่อน

    L. VIJAYA LAKSHMI గారు అద్భుతమైన నర్తకి మరియు సౌందర్యవతి.. ఇప్పటికి కూడా చాలా అందంగా ఉన్నారు, చక్కని తెలుగు మాట్లాడుతున్నారు. మిమ్మల్ని చూసి చాలా మంది నేర్చుకోవాలి, ముఖ్యంగా ఈ తరం వాళ్ళు. మీరు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలి తల్లి.

  • @venkatrajeshwar290
    @venkatrajeshwar290 2 ปีที่แล้ว +10

    Great golden memories of golden era 🙏

  • @gondimallamadhumohan4973
    @gondimallamadhumohan4973 2 ปีที่แล้ว +2

    Excellent 👌👍 interview. Great personality. Hats off Madam. Great to hear that u have done Chartered Accountancy also after wedding and settling also. GM

  • @peddirajumotepalli9735
    @peddirajumotepalli9735 ปีที่แล้ว

    విజయలక్ష్మి గారి గురించి,వారి డెడికేషన్, punctuality,education etc.about her personality😮chala మందికి తెలియదు.wanderful and superb.and many thanks to u RK gariki, కోకిల లా కిల కిలా నవ్వే L.vijayalakshmi గారి. Personality పరిచయము చేసినందుకు.

  • @veeranjaneyulupuppala7339
    @veeranjaneyulupuppala7339 2 ปีที่แล้ว +12

    Savitri Amma acting, shuseela amma voice , l vijaya lakshmi dance are Devine things and boons and fortunes to us

    • @samrajyam2782
      @samrajyam2782 2 ปีที่แล้ว +1

      Superb

    • @tlpmaharani5037
      @tlpmaharani5037 2 ปีที่แล้ว +1

      Savitrigaru and most papular singer p .susheelagaru l.vijayalakhmigaru chsala baga polcharu. Chala santosham gavundi thanks

  • @sksisters2852
    @sksisters2852 2 ปีที่แล้ว +9

    One of the best episodes

  • @venkatasathyasambasivaredd3669
    @venkatasathyasambasivaredd3669 2 ปีที่แล้ว +4

    Sir I am very much impressed for uploading the above video since she is the good actoress when compared to old one

  • @venkatreddy8829
    @venkatreddy8829 2 ปีที่แล้ว +1

    What a beautiful person, Saw all her movies. So much humility , manishi, manavatvam is embodied in this great human being

  • @johnwisdom651
    @johnwisdom651 2 ปีที่แล้ว +6

    Great lady!! Continuous learning and CPA after a successful career in movies is great. Her husband Dr SurajitDatta is a top global Rice scientist who contributed to green revolution.

  • @janakivanam9802
    @janakivanam9802 2 ปีที่แล้ว +2

    ఇంటర్వూ చాలా బాగుంది.. విజయలక్ష్మి గారి జీవితం అందరికీ స్ఫూర్తి.. తన కెరీర్ ని ఉన్నత స్థానంలో నిలుపుకున్న గొప్ప నటి.. ఆర్ కె గారు బాగా చేసారు..👌👌

  • @srinivaspabboji887
    @srinivaspabboji887 2 ปีที่แล้ว +4

    Really inspiring me for the way you shown continuous learning is commendable at this age🙏🙏

  • @baluprasadjayaram9922
    @baluprasadjayaram9922 2 ปีที่แล้ว

    Iam from Bangalore huge fan of Vijayalakshmi Amma 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 god bless u forever Amma

  • @sivaprasadkota5909
    @sivaprasadkota5909 2 ปีที่แล้ว +2

    VERY VERY HAPPY WHILE OBSERVING THE VIDEO. ABN RK JI SELECTION OF L. VIJAYA LAKSHMI JI HAS GIVEN
    IMMENSE HAPPINESS AND PEACEFULNESS. SHUBHAM.

  • @renukac3465
    @renukac3465 2 ปีที่แล้ว +1

    Mind blowing interestig intrivew for l Vijayalakshmi medam
    motivational speech s so good
    💐💐🙏🙏💐💐💐
    All the best 👍 mam

  • @Learnenglishwithssg
    @Learnenglishwithssg 2 ปีที่แล้ว +6

    What a passion for learning constantly ! An inspiration !

  • @mahesh-ur3td
    @mahesh-ur3td 2 ปีที่แล้ว +26

    Truly an inspiring role model for tdy’s generation…
    She learnt to speak about 8 Languages, classical dance , zomba dance , classical vocal , swimming & tennis apart from being an actress and above all studied chartered accountancy, and held a position in an university.. Generally a person On an average can learn two or three of these .. whereas this lady has learnt to do all of those .. wow ..that’s a remarkable achievement

    • @srilathagogam8333
      @srilathagogam8333 2 ปีที่แล้ว +1

      🙏🙏🙏

    • @asmurthy4389
      @asmurthy4389 ปีที่แล้ว

      ANDAM ABHINAYAM NATYAM AME SONTHAM AME OKA GHANDARVA KANYA NETIKI KOODA VANDANM AMMA VANDANAM

  • @vijaybhaskar7392
    @vijaybhaskar7392 2 ปีที่แล้ว +7

    Vijaya laxmi garu,
    Nizanga meeru world best dancer
    Indulo bias yemi ledu
    Mee dances best .....

  • @sharadavenkatesh3756
    @sharadavenkatesh3756 2 ปีที่แล้ว +1

    Mee interw choosi chala santhoshanga undi vijayalakshmi madamgaru thankyou maa

  • @chandrikadadi1402
    @chandrikadadi1402 2 ปีที่แล้ว +2

    Goppa dancer , very happy after seeing her after somany years, mahanbhavuralu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Devglobel
    @Devglobel 2 ปีที่แล้ว +2

    అమ్మ!,ఆనాటి తెలుగుదనా నికి. గొప్ప అలంకారం మీ నాట్యం 💃ఈ నాటి మీ రూపం మాకు అపురూపం, మీ హావభావం ఆనందమయం,అప్పుడు, ఇప్పుడు 🧝 ఆయురారోగ్యాలతో వర్ధిల్లు తల్లీ "విజయలక్ష్మి "ల (L)😄Devkumar Nellore (ap )india😄ABN😄👌

  • @srinivasacharyulusriniva-yy4yh
    @srinivasacharyulusriniva-yy4yh 11 หลายเดือนก่อน

    Ace dancer.wonderful dance in Paramanadayya Sishyula Katha,Kanchukota.Hats off ,L.V.L garu

  • @psrsastry9420
    @psrsastry9420 2 ปีที่แล้ว +15

    She dances with ease.Really appreciable.

  • @abcabc-jm9em
    @abcabc-jm9em 2 ปีที่แล้ว +8

    RK garu & LVL garu excellent program 🙏🙏

  • @raghuramkonkepudi6293
    @raghuramkonkepudi6293 3 หลายเดือนก่อน

    My all time favourite personality who is awe inspiring . Her way of living life with so much of positive attitude is simply phenomenal. To know that she made best of so many planes of the world is unbelievable. Smt. LV garu is a person representing Grace , intelligence and lively spirit in equal measures. Great interview. Heart jumps with joy if we know that life can be celebrated so much as she could do.