Excellent information doctor garu. Now I clearly understood how the mechanism works after inserting a stent. Thank u sir. Secondly, we request you to do more videos on this subject and alert us from the risk of re-heart attack.
Sir నాకు BP, Auger లేవు. పాలు కాఫీ, టీలు రోజు త్రాగను. అలవాటులేదు. Non veg వారానికి వక్కసారి. రోజు కొలస్రాల్ tablet వేసుకుంటాను. కొలస్రాల్, టైగ్లిజరేట్సు కంట్రొల్లో వంటాయి. సంవత్సరానికి వకసారి testలు అన్నీ చేయించుకుంటున్నాను.అన్నీ నార్మలు. ECG, ECO అన్నీ normal. మక్యంగా 2018 లో వకసారి ఆంజియోగ్రాము కూఢా చేయించుకున్నాను.అప్పుడు ఏ block లేదు. యిప్పుడు 2024 may లో నాకు block వన్నదని stunt వేసారు. 6 years కే నాకు ఎందుకు block వచ్చింది ? నేను కోలస్రాల్ tablet కూడా వేసుకుంటున్నాను. అన్నీ normal reports. ఏము తినడమువలన block వచ్చింది. ప్రజలకు నిజంచెప్పండి sir.
I had recent got blocked artery cleared and installed two Stents. Problem was calcium formation and doctors said took long time to clear with using multiple drilling options including roto. Costed me 12L
Respected sir, Angioplasty was done to me in feb 2023. After that i have been using Diltiazem, Isosorbide mononitrate, Clopidogrel, Asprin, Atorvastatin, Pantaprozole daily. I have been following strict diet. I walk daily 45 min. After doing above all things, still some times i have been suffering from little bit chest pain and pain is radiating in side ribs, neck, back side, shoulders etc. Now what i do sir
Namaskaram sir meru cheppe information entho bagundi sir .ma husband ki 4 stunts vesaru medicines vaduthunnaru. Stunts vesi 1 year avunthi kani ayana madhyalo drink chestunnaru nenu chebithe vinatam ledu . emaina broblem vastunda sir. dhayachesi cheppagalaru. 🙏🙏
Very good information sir....I am heart patient... getting bypass surgery on 20th of Nov....that is Bima....at Care hospital... Hyderabad....can you give me any suggestion....🎉
Hello doctor...if in any occation I have to take liquor for socialisation...is it gud to take blood thinner n colestrol tablets before alcohol intake or after alcohol intake or else we should avoid medication for that day...plz sujjest or make a video about this subject ..Tq
ఒకే ఇంట్లో అందరూ ఒకే ఆహారం తీసుకుంటారు...కానీ ఒకరికి మాత్రమే గుండెపోటు వచ్చింది....మిగిలిన కుటుంబ సభ్యులకు నార్మల్ ఎలా...ఈ content పట్టుకుని ఒక వీడియో చేయండి డాక్టర్ గారు
Sir good evening DVD health problems tho badhapadutunna some times pain vastundi okkasari health check up ki meedaggaraki ravalani vundi Address please sir
Sir,There are so many videos in TH-cam channels on the serious side effects of Statins.Some doctors even said they do more harm than good.What is the minimum dose of Statins that do not cause side effects.Request you to kindly enlighten us on this subject. Regards.
నేను స్టెంట్ వేయించుకుని 22 ఇయర్స్ అయింది ఒక ఇయర్ మీరు చెప్పిన మందులు వాడను తరువాత నుండి ఏవిధమయిన మందులు వాడటం లేదు నాకు ఎప్పుడు ఎప్రొబ్లెమ్స్ లేవు ఇప్పుడు వాడమంటారా సార్
Maa husbend ki April haretack vachidi apudu yegigramu chi 3volue block a❤ayei anaru veyadaniki radu ayaru vesthuda ga 10seans maa vari herat aggi poidata taruvatha cpr chasi back up chasaru
Good evening sir This is shiva kumar from warangal. Good information and stent vesthe yentha amount avuthayi sir Minimum and Maximum. Please reply my question sir
Thank you very much Doctor. Your advices are highly appreciated.Lord Srimannarayana blessings to you sir.
అందరికీ అర్థమయ్యే రీతిలో విడమర్చి చెప్పారు ధన్యవాదాలు 🙏🏻 డాక్టర్.
ఎంత కాలం రా యదవ మెడికల్ మాఫియా ఆతితెలివితెటలు
Good evening sir, 2months ago stunt vesaru, mati matiki sodium draping avtunnadi. Emicheyali sir.
@@narasimhuluyadav5532❤
@@narasimhuluyadav55321¹ Q10❤😊
@@narasimhuluyadav5532😊😊😊😊😊😊
Well said doctor. Thank you and God bless you.
Chala bagagachaparu sir
చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు సార్
చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు.
ఏ డాక్టర్ గారు కూడా వివరంగా చెప్పట్లేదు సార్ మీరు చాలా బాగా చెప్పారు అందువలన ఈ వీడియోలు బాగా చూస్తాము
మీకు ధన్యవాదాలు సార్. మాలాంటి వారికి అర్థమయ్యేటట్లు చెప్పినారు.
చాలా మంచిగా తెలియాచేచారు డాక్టరుగారు ధన్యవాదాలు
డాక్టర్ గారు
విషయాలను చక్కగా విడమరిచి చెప్పినందుకు ధన్యవాదాలు.
స్టుంట్లు వేసుకున్న వారికి ఉపయోగపడే సమాచారం ఇచ్చారు డాక్టర్ గారూ, మీకు ధన్యవాదాలు !
చాలా చాలా మంచి విషయములు చెప్పినారు డాక్టర్ గారు❤
డాక్టర్ గారు ధన్యవాదాలు మాకు స్టంట్ వేసిన డాక్టర్ కూడా ఇంత క్లియర్గా అర్థం అయ్యేలా చెప్పలేదు నిజంగా మీకు ధన్యవాదాలు.
శ్రీ డాక్టర్ గారి సలహాలు సూచనలు చాలా బాగున్నవి
Namaste Doctor గారు , చాలా బాగా chepparu
నాకు స్టెంట్ వేసి ఒక నెల, 6 రోజులు అయ్యింది. స్టెంట్ వేసిన తర్వాత తీసుకో వలసిన జాగ్రత్తలను గురించి చాలా చక్కగా చెప్పేరు. ధన్య వాదాలు.
డాక్టర్ శ్రీనివాస్ గారు చాలా ధన్యవాదాలు🎉🎉❤❤❤❤❤❤
DR. Garu Danya vadalu chala chala
చాలా మంచిగా వివరంగా చెప్పారు సార్... 🙏
మంచి సూ చనలు చెప్పేరు ద న్య వాదాలు సా ర
Very nice explanation doctor garu
నమస్తే sir చాలా బాగా చెప్పారు
Very good explanation every issue is addressed in detail sir
Thank you Sir for the detailed information after angioplasty and taking important medicines.
Fluent ga vivarincharu.thank u doctor.
Good advice dear Doctor Movva Srinivas. Thank you so much. Really it's worth.
Sir stantu vesina tharvatha yelanti food thisukovali one video cheyandi sir
Excellent information doctor garu. Now I clearly understood how the mechanism works after inserting a stent. Thank u sir. Secondly, we request you to do more videos on this subject and alert us from the risk of re-heart attack.
Thank you very much sir. You told about *STENT* very clearly sir.
Doctor Garu very useful information.Thank you very much sir.
Chala thanks doctor garu, e information maku chala useful ga undi.u r also God for us, thank u
Thank you Dr,your advice Super 😊
Sir నాకు BP, Auger లేవు. పాలు కాఫీ, టీలు రోజు త్రాగను. అలవాటులేదు. Non veg వారానికి వక్కసారి. రోజు కొలస్రాల్ tablet వేసుకుంటాను. కొలస్రాల్, టైగ్లిజరేట్సు కంట్రొల్లో వంటాయి. సంవత్సరానికి వకసారి testలు అన్నీ చేయించుకుంటున్నాను.అన్నీ నార్మలు. ECG, ECO అన్నీ normal. మక్యంగా 2018 లో వకసారి ఆంజియోగ్రాము కూఢా చేయించుకున్నాను.అప్పుడు ఏ block లేదు. యిప్పుడు 2024 may లో నాకు block వన్నదని stunt వేసారు. 6 years కే నాకు ఎందుకు block వచ్చింది ? నేను కోలస్రాల్ tablet కూడా వేసుకుంటున్నాను. అన్నీ normal reports. ఏము తినడమువలన block వచ్చింది. ప్రజలకు నిజంచెప్పండి sir.
మీ వంశంలో ఎవరికైనా ఉందొ లేదో తెలుసుకోండి..సిగరెట్ కానీ ఆల్కహాల్ అలవాటు ఉందా మీకు...
Thanks DOCTOR FOR U R KIND INFORMATION.
Good information movva srinivas. doctor. nice. taking. nice. Sir. God. is. doctor
Intha busy timelo kuda chala Baga chepparu thanks andi
Thank you sir stent taruvatha elavundalo chalabhaga selavuvecharu danyyavadalu sir
Very good doctor excellent information
చాలా భాగ చెపారు
అర్ధం అయిలాగా చాలా బాగ చెప్పరు సా రు 🙏🏿🙏🏿🙏🏿🙋♂️🙋♂️
Thank you for your valuable information 🙏
Valuable information Sir,
Doctor గారు 🙏🙏🙏 స్టంట్ వెసుకున్నవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి పళ్ళు తినవచ్చు వివరంగా చెప్పండి pls
Really Good information Doctor Garu.
డాక్టర్ గారు మీకు మా ధన్యవాదాలు అండి బాగా అర్థం అయ్యేటట్టు చెప్పు రూ
God bless you Doctor garu
Sairam.dhanyawadamulu.i want medecine names.sairam.
Tq డాక్టర్ గారు
Chala bhaga chepperu 🙏🙏
I had recent got blocked artery cleared and installed two Stents. Problem was calcium formation and doctors said took long time to clear with using multiple drilling options including roto. Costed me 12L
Sir Chala great sir
Very good
Thank you sir very good information
Respected sir, Angioplasty was done to me in feb 2023. After that i have been using Diltiazem, Isosorbide mononitrate, Clopidogrel, Asprin, Atorvastatin, Pantaprozole daily. I have been following strict diet. I walk daily 45 min. After doing above all things, still some times i have been suffering from little bit chest pain and pain is radiating in side ribs, neck, back side, shoulders etc. Now what i do sir
Thank you Doctor garu
Good Information Sir
Super b sir thanks
Sir stent vesukunnaka flaxoil capsuls vadithe colestrol thaggichukovachuna? pls answer me
Than q sir
Chala baga unnadi mee clinic m nosend me
Namaskaram sir meru cheppe information entho bagundi sir .ma husband ki 4 stunts vesaru medicines vaduthunnaru. Stunts vesi 1 year avunthi kani ayana madhyalo drink chestunnaru nenu chebithe vinatam ledu . emaina broblem vastunda sir. dhayachesi cheppagalaru. 🙏🙏
Very good information sir....I am heart patient... getting bypass surgery on 20th of Nov....that is Bima....at Care hospital... Hyderabad....can you give me any suggestion....🎉
Hello doctor...if in any occation I have to take liquor for socialisation...is it gud to take blood thinner n colestrol tablets before alcohol intake or after alcohol intake or else we should avoid medication for that day...plz sujjest or make a video about this subject ..Tq
Sir tnq given very good advice to all
Tq sir
Sir good evening
Thankpsir🎉🎉
Anjogram taruvatha yala undali
Tablet life long vadala sir.
Anjogram chesukoni 7years iendhi sir.
Plz chepandhi sir.
Thanks
Renatus Nova is ultimate product for this problem
నమస్కారం సార్
ఒకే ఇంట్లో అందరూ ఒకే ఆహారం తీసుకుంటారు...కానీ ఒకరికి మాత్రమే గుండెపోటు వచ్చింది....మిగిలిన కుటుంబ సభ్యులకు నార్మల్ ఎలా...ఈ content పట్టుకుని ఒక వీడియో చేయండి డాక్టర్ గారు
Generic medicine వాడవచ్చా
ఏ medicine best
Sir good evening
DVD health problems tho badhapadutunna some times pain vastundi okkasari health check up ki meedaggaraki ravalani vundi
Address please sir
Dr.ihad stunting addition iam suffering from rhumatoid arthritis can I use aceclophenoc as painkiller.please ansre me sir.thaku namasthe
Thank You Sir
Sir,There are so many videos in TH-cam channels on the serious side effects of Statins.Some doctors even said they do more harm than good.What is the minimum dose of Statins that do not cause side effects.Request you to kindly enlighten us on this subject. Regards.
Sir only right nerve block ayithe amina problem Untundha
Nice sir
చాలా బాగా చెప్పినారు కానీ స్టంట్ వేసుకున్న వాళ్ళు వ్యవసాయం పనులు చేసుకోవచ్చు న బరువులు ఎత్త వచ్చునా చెప్పండి సార్
అటువంటి పనులు చేయటానికి ఈ ప్రక్రియ అంగీకరించబోదు, అది ప్రమాద సంకేతం కావచ్చు
Dr Sir I am your patient
I watch u far away sir great doctor great videos
సార్ స్టంట్ వేసుకున్న వారు మార్నింగ్ వాకింగ్ చేస్తాము దానితోపాటు రన్నింగ్ కూడా చేయొచ్చా క్లారిటీగా కొంచెం చెప్పండి వీడియోలు ప్లీజ్ sar
రన్నింగ్ చేయవచ్చా?
Sir.meru na bepi tablet chudali sir pl
Sir Stunt vesina 15 days lone chanipovadam Jariginadhi dhini kaaranam cheppandi Sir🙏
Stant veyadaniki entatime padutundi sir
నేను స్టెంట్ వేయించుకుని 22 ఇయర్స్ అయింది ఒక ఇయర్ మీరు చెప్పిన మందులు వాడను తరువాత నుండి ఏవిధమయిన మందులు వాడటం లేదు నాకు ఎప్పుడు ఎప్రొబ్లెమ్స్ లేవు ఇప్పుడు వాడమంటారా సార్
Me number cheppandi
Stent vesukunnaka ladies pregnant plan chesukovacha doctor garu
Maa husbend ki April haretack vachidi apudu yegigramu chi 3volue block a❤ayei anaru veyadaniki radu ayaru vesthuda ga 10seans maa vari herat aggi poidata taruvatha cpr chasi back up chasaru
Right side two stents vaesaaru left side 80% block undhi antunnaru stent vaesukoovaala ? Medicine vaadithey saripotundaa! Plz tell me sir
Kani Inka okati veyali epudu rick teasukolemu ani oka 3monthas taruvatha vathamu anru
4.5 years..3 stunts...వేశారు, మందులు..ఆపడం ,లేదు..ఒక్కో రోజు, ఒక్కో పూట skip అవుతున్నవి...
Sri youar no pls
నమస్తే సార్, యాంజియో గ్రామ్, స్టంట్, సెర్జరీ చేసుకున్న వారు, దాంపత్య జీవితం (sex )లో పాల్గొన వచ్చా?
Dene valana cholesterol Chiruthai
Sir hoapital ఎక్కడ
Good evening sir
This is shiva kumar from warangal.
Good information and stent vesthe yentha amount avuthayi sir Minimum and Maximum. Please reply my question sir
Total package ja sir
Medicine and doctor free and catch lab and stent and balloon total one lakh lo complete avthadha sir.
Sir need ur oppointment
Sir,one week back 2 stants vesaru
Again mild pain vastunadi
Is it any problem sir?
Plz respond 🙏
SPB కొడుకు SP చరణ్ voice laane vundi mee voice. And meeru cheppina విషయాలు చాలా అమూల్యమైనవి..🙏
Stent vesaru kani fail ayindi antaru. Doctor garu adi nijamaa?
డాక్టర్ గారి సెల్ నెంబర్ చెప్పండి.