ఆమె ఫోన్ ను ఎందుకు బయట పెట్టట్లేదు? | Sensational Facts Revealed in Kolkata Doctor Case | Aadhan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • ఆమె ఫోన్ ను ఎందుకు బయట పెట్టట్లేదు?: Sensational Facts Revealed In CBI Status Report On Kolkata Doctor Case.
    #sanjayroy #maumita #kolkata #kolkatanews #kolkatadoctor #specialreport #telugunews #aadhantelugu
    We at Aadhan cover trending news of Political Parties of India like TDP, YSRCP, Janasena, BRS, BJP, Congress and along with entertainment pieces like Short Films, Telugu Music Videos, Political Interviews, Public Reviews, Celebrity Interviews and more. Stay tuned for your daily dose of entertainment!
    Download India's most trusted News App - "Aadhan: Breaking & Short News" to get the fastest news. #AadhanNewApp
    Android App: bit.ly/3bbr2mF
    iOs App: apple.co/3J9hTHY
    For Advertisement Enquiries: +91 6302580232
    Mail Id: marketing@aadhan.in
    మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
    మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
    మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
    అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
    వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232
    Thank You For Watching

ความคิดเห็น • 50

  • @shivamani123
    @shivamani123 18 วันที่ผ่านมา +16

    సిబిఐ అంటే నాకు చాలా గౌరవం
    నాకే కాదు ప్రతి ఒక్కరిరి అంతే కానీ ఈ రోజు సిబిఐ వ్యాల్యూ పడిపోయింది దీనికి వాళ్ళు సిగ్గు పడాలి ✊✊✊✊

  • @sandya5904
    @sandya5904 18 วันที่ผ่านมา +25

    ఫోర్త్ ఫ్లోర్ లో కాదు ఫోర్త్ ఫ్లోర్ కంటే పైన పైన చేసుండొచ్చు కదా అక్క ఈ మాట ఎందుకు అంటున్నాను అంటే ఆ రూమ్ డోర్ కి గొల్లెం లేదు లేనప్పుడు ఎవరైనా వస్తారేమోనని భయం ఉంటుంది ఒక మనిషి కాపలాగా ఉన్నా ఇంకెవరైనా బయట వస్తే ఆపడానికి వీల్లేదు ఎందుకంటే తెలిసిపోతుంది కాబట్టి కాబట్టి కచ్చితంగా బల్లగుద్ది చెప్తున్నా ఆ అమ్మాయికి ఆ హాల్లో ఆ రూమ్లో రేప్ చేయలేదు వేరే ఎక్కడో రేప్ చేసి ఆ హాల్లో తీసుకొచ్చి పడేసి వెళ్లిపోయారు అదే కామంతో ఉన్న సంజీవరాయ కొన్ని రోజుల నుంచి ఆ డాక్టర్ని గమనించొచ్చు అదే డాక్టర్ ఆ రూమ్ లో ఉంది అంటే ఈ కామ కుక్క ఈ హత్యాచారం చేస్తుండొచ్చు మొత్తానికి ఏది ఏమైనా సంజీవరావు ఒక్కడే కాదు ఈ హత్యాచారంలో చాలామంది హాండ్స్ ఉన్నాయి ఏది ఏమైనా కానీ చనిపోయిన ఆ అక్కకు ఆత్మ శాంతి కలియుగ మనం పోరాడుదాం

  • @Sangeemiddleclasspila
    @Sangeemiddleclasspila 17 วันที่ผ่านมา +15

    అ అమ్మాయి కి న్యాయం జరగలిని ఎంత మంది కోరుకుంటున్నారు న్యాయం ఎటూ వైపు ఉందొ దేవుడు కూడా అటూ వేపు న్యాయం చేస్తాడు

  • @PK-nv4on
    @PK-nv4on 18 วันที่ผ่านมา +13

    రోజులు గడిచే కొద్దీ కేస్ నీరుగారి పోతుందేమో అని అనిపిస్తుంది. అదే గనక జరిగితే, మమతా బెనర్జీని, సీబీఐ నీ, ఇంకా కేంద్రాన్ని కూడా అనుమానించే వలసి వస్తుంది.

  • @PadmaGuda-oo4og
    @PadmaGuda-oo4og 18 วันที่ผ่านมา +26

    ఆ అమ్మాయి కి నాయ్యం జరుగుతుందా? పాపం వాళ్ళ అమ్మ నాన్న కి ఎంత బాధ 😢

  • @chittibabu-yj7ck
    @chittibabu-yj7ck 18 วันที่ผ่านมา +6

    Sanjay Roy ని ఒక్క రోజులో Bluetooth headset ఆధారంగా పట్టుకున్న వాళ్ళు, మిగతా విషయాలు ఎందుకు చెప్పలేక పోతున్నారు, డబ్బు పలుకుబడి ఉన్న వాళ్ళని తప్పించడం కోసం కాకపోతే ఇంకేంటి,

  • @sandya5904
    @sandya5904 18 วันที่ผ่านมา +40

    నీ సెమినార్ హాల్లో రేప్ చేయలేదు అది స్పష్టంగా తెలుస్తుంది ఆ అమ్మాయిని ఎక్కడో రేప్ చేసి సెమినార్ హాల్ తీసుకొచ్చి పడేశారు అని అనుమానం వస్తుంది ఎందుకు అంటే ఆ హాల్లో రేప్ చేస్తే ఆ అమ్మాయి అరుస్తుంది అది కూడా ఒక వ్యక్తి హత్యాచారానికి పాలు పడితే ఆ రూమ్ కి గొల్లెం లేదు ఆ అమ్మాయి తప్పించుకోవడానికి అవకాశం ఉంది కానీ తప్పించుకోలేదు అంటే ఈ హత్యాచార ఘటనలో ఆ ప్లేస్లో ఇంకా కొంతమంది ఉన్నారు అని అనుమానం వస్తుంది

  • @BavundlapalliSrilatha
    @BavundlapalliSrilatha 18 วันที่ผ่านมา +4

    మన భారతం మనకు ఎన్నో నేర్పిస్తుంది ఆడదాని జోలికి వచ్చినా వాళ్ళు ఎవరు బ్రతికి ఉన్నది ఎక్కడ లేదు చీడ పురుగులు వచ్చాయి ఒకరైతే తప్పించుకోవచ్చు కాలం ఎవరిని వదిలి పెట్టదు ఎంత పెద్ద తలకాయ ఉన్న చివరికి చేరేది చితీ లోకే అనే విషయం మర్చిపోయారు వస్తారు నిజాలు కక్కుతారు హింసించి చంపారు గా అంతే హింస పెట్టాలి మన గరుడపురాణం లో ఎలా ఐతే చేసారో అలానే చంపాలి అప్పుడు ఆడదాని జోలికి వస్తె వణుకు పడుతుంది కానీ మన రాజకీయాలు చికెన్ మటన్ పెట్టీ వాడిని బాగా మెపుతారు అదే మన వ్యవస్థ

  • @spsatyaprasanna
    @spsatyaprasanna 18 วันที่ผ่านมา +7

    Pakka plan tho principal involvement thine jarigindhi

  • @chappidinagaraju5586
    @chappidinagaraju5586 17 วันที่ผ่านมา +5

    సందీప్ ఘోష్ ని మమతా బెనర్జి ని ఎన్కౌంటర్ చెయ్యాలి అని నేను డిమేండ్ చేస్తున్నాను.

  • @sulochanarani-zt8pi
    @sulochanarani-zt8pi 18 วันที่ผ่านมา +5

    CBI siggu padali intha varaku evarini arrest cheyaledu

  • @kumarivloges44
    @kumarivloges44 18 วันที่ผ่านมา +2

    కొత్త మలుపు ,కొత్త మలుపు అంటు 3,4 నెలలు చెసి కేసు close అయింది అంటారు

  • @kumarivloges44
    @kumarivloges44 18 วันที่ผ่านมา +2

    ఈ కాలంలో డైరీలు ఎవరు సరిగ use చెయ్యడం లేదు. కానీ ఈ డాక్టర్ use చెసింది అంటే హస్పిటల్ ఇందులో చాలా భయంకరమైన విషయాలు ఉన్నవి.తనను ఇంట్లో కూడా సరిగా ఉండనివ్వలేదుఅని గమనించవచ్చు

  • @kiransurada5101
    @kiransurada5101 14 วันที่ผ่านมา +1

    Andharini champeyandi endhuku enny matlu

  • @Ankitpeddada
    @Ankitpeddada 18 วันที่ผ่านมา +2

    Wrong statement...... about seminar hall, it is truly sound proof hall

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 17 วันที่ผ่านมา

    Mamata Begum is a full comedian😂😂😂😂😂😂😂😂

  • @surendrasurendra9467
    @surendrasurendra9467 18 วันที่ผ่านมา

    Amma meeru caregaa undali

  • @KotagiriaravindAravindkotagiri
    @KotagiriaravindAravindkotagiri 6 วันที่ผ่านมา

    nyayam jaragali kani mana india anthey

  • @user-fe3fn9zg9h
    @user-fe3fn9zg9h 10 วันที่ผ่านมา

    A principal entha thondaraga champeshthe antha mamchidhi

  • @Panjasrinivasu
    @Panjasrinivasu 17 วันที่ผ่านมา

    ✊✊

  • @sadvikajilagam4126
    @sadvikajilagam4126 18 วันที่ผ่านมา +1

    Sareyina answer raleydu 😢

  • @pushpalathar.2731
    @pushpalathar.2731 18 วันที่ผ่านมา

    😂😂😂😂ఆ ఫోన్లో డిలీట్ చెయ్యాల్సినవి చేసేసి ఆ తర్వాతే ఆ ఫోన్ device ను అఫిషియల్ గా సీజ్ చేసి FSL reports కోసం పంపుతారు 😅😅😅😅

  • @user-dw6ce2bi1q
    @user-dw6ce2bi1q 17 วันที่ผ่านมา

    ఇటు పక్క 20 మంది లా

  • @rajeshkumar-r3c2i
    @rajeshkumar-r3c2i 18 วันที่ผ่านมา

    Anta manchiga adigite nijalu chepparu suduluto podustu nailcutter to cut chestu adigite chebutaru

  • @rohittalathoti2333
    @rohittalathoti2333 17 วันที่ผ่านมา +1

    Cc lu yem chestunnaiq

  • @raghu6830
    @raghu6830 18 วันที่ผ่านมา

    Police and CBI ni manipulate chesthunaru ante artham avatleda?

  • @anithareddymeka8995
    @anithareddymeka8995 17 วันที่ผ่านมา

    Enka Anni rojulu sagadistaru. Case ni 😢😢🥱🤭

  • @user-fe3fn9zg9h
    @user-fe3fn9zg9h 10 วันที่ผ่านมา

    A principal yadav astha daridhurudu variki danikanthe goramaina chavuravali Ani manasupurthiga korukutunanu we want justice for moumitha akka

  • @karthicreations28
    @karthicreations28 6 วันที่ผ่านมา

    Vere chota ki theeskelli bf theesuntara anduke phone open cheyyatledu cheyyoddu kuda kani nyayam jaragali

  • @KoteswarRaoGottapu
    @KoteswarRaoGottapu 14 วันที่ผ่านมา

    Vdhini muckalu cheyali

  • @pavhankumar1087
    @pavhankumar1087 18 วันที่ผ่านมา

    Yem vudadhu le e Desam lo
    Nerastula ki.
    Swechha ga atyacharam chesi happy ga tappinchukovachhu.
    Adhi mana desam

  • @Venkat_706
    @Venkat_706 17 วันที่ผ่านมา

    🅓🅞🅡🅔🅜🅞🅝

  • @BODDEPALLIBODDEPALLINIRANJAN
    @BODDEPALLIBODDEPALLINIRANJAN 17 วันที่ผ่านมา

    rastrani peripalanchi ok adadhi ady rod ekkythy ,appday ardamvdmaladha .

  • @padmaraparthi4853
    @padmaraparthi4853 18 วันที่ผ่านมา

    Amma nuvvu story chebutunnattu cheppaku manamu ki da adavallamu vedio chestunnapudu konchem manavathavamu gaa mstaldañdi please

  • @padmaraparthi4853
    @padmaraparthi4853 18 วันที่ผ่านมา

    Uhaganalu vaddu

  • @RamakrishnaKommana-bz8jn
    @RamakrishnaKommana-bz8jn 18 วันที่ผ่านมา

    Didi okka adadi ga vanni champaily

  • @govardhankomma1693
    @govardhankomma1693 18 วันที่ผ่านมา +1

    Then she understood

    • @Rajubandachk
      @Rajubandachk 18 วันที่ผ่านมา +1

      What she understands?

  • @MadhaviKunumula
    @MadhaviKunumula 18 วันที่ผ่านมา

    Kotha newes cheppavamma thalli