Ys Sharmila Aggressive On Chandrababu : Janam Kosam

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 พ.ย. 2024

ความคิดเห็น • 639

  • @arunakumari1706
    @arunakumari1706 หลายเดือนก่อน +48

    మీ వంతుగా మీరు కానీ మీ పార్టీ కానీ పదివేలు సహాయం చేయండి.

  • @umadeviakoind
    @umadeviakoind หลายเดือนก่อน +48

    ఇప్పటిదాకా ఎక్కడ ఉన్నావ్ ఇప్పుడు వచ్చి సొల్లు కబుర్లు చెప్పుకుంటూ పదిమందిని పోగేసుకుని సొల్లచెప్పకుండా నీ వంతు సహాయం కింద నువ్వు చెయ్యి నువ్వు ఏమీ చెయ్యకుండా ఎత్తి చూపే అర్హతలేదు

  • @konerusureshbabu1922
    @konerusureshbabu1922 หลายเดือนก่อน +149

    ఇప్పుడు దాకా ఎక్కడ ఏడ్చావు ఇప్పుడు వచ్చి ఏడుస్తున్నావు.

    • @veerareddy7109
      @veerareddy7109 หลายเดือนก่อน +3

      Package star tho kalisi vachindi

    • @k.krishnakumari3200
      @k.krishnakumari3200 หลายเดือนก่อน +1

      Kallunnavallevaru Ila matladaru

  • @BangarammaAarangi
    @BangarammaAarangi หลายเดือนก่อน +24

    ఈ వరద బాధితులకు నీసాయం ఏంటమ్మ. నీవు నీ అన్న విమర్శ చేయకండి . సాయం చేయండి

    • @ramreddy4582
      @ramreddy4582 หลายเดือนก่อน

      Siggu leni jarmalu andi anna chellelavi baritheginchi poyaru

  • @harivillu_atp2538
    @harivillu_atp2538 หลายเดือนก่อน +33

    అసలు నీ వంతుగా ఏం ఇచ్చావు తల్లీ. అంతా అయిపోయాక వచ్చి మాటలు చెప్తున్నారు

  • @gowrisettytulasirameshbabu4120
    @gowrisettytulasirameshbabu4120 หลายเดือนก่อน +18

    నీ చెర్చ్ ఫండ్ నుండి 1 5,000/- బ్యాక్ గ్రౌండ్ ప్రజలకు సహాయం చేయండి

  • @Andhrapradesh-lz5wq
    @Andhrapradesh-lz5wq หลายเดือนก่อน +50

    వైసిపి టిడిపి జనసేన కాంగ్రెస్ యే పార్టీ లో నీకు విలువ లేదు. ఇక విలువ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. పక్కకెళ్లి ఆడుకో 😅

  • @ChinnariPrapancham-mz9mz
    @ChinnariPrapancham-mz9mz หลายเดือนก่อน +29

    అమ్మా.. మీకో 🙏🏻🙏🏻.. మీరు రూపాయి జేబులో నుండి బయటకు తీయకండమ్మా.. మీరు కోట్లు వెనకేసుకోండి తల్లీ.. జనాల సొమ్ములు మాత్రం పప్పు బెల్లాల్లగా పంచమని డిమాండ్ చేస్తారు.. Its not correct.. మీరు కొంత అన్న personal గా funding ఇచ్చి మాట్లాడితే బాగుంటుంది.. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు.. అలా ప్రతి politician mee personal money ఇచ్చి మాట్లాడండి.. కేవలం మీరు సంపాదించుకోటానికి రాజకీయాలు చేయవద్దు.. నిజమైన రాజకీయ నాయకుడు అంటే సేవ చేసే వాడు.. వ్యాపారం చేసుకునే మీ లాటి వారు కాదు తల్లీ 🙏🏻🙏🏻

    • @mskyoutube3639
      @mskyoutube3639 หลายเดือนก่อน +2

      చాల కోట్లు collect అయింది నిజంగ అవి ప్రజలకు చేరతాయా , మా assn ఒక్కటే 120 కోట్లు ఇచ్చాము

    • @tazuddinmohammed7001
      @tazuddinmohammed7001 หลายเดือนก่อน

      Amount collect cheyadam ipoindi but panchadam edi,daniki lekkalu cheppali

  • @SasiKalaVinnakota
    @SasiKalaVinnakota หลายเดือนก่อน +6

    షర్మిలమ్మ మీరు ఎంత విరాళం ఇచ్చారో దయచేసి చెప్పండి , అందరికీ ఆదర్శంగా ఉంటుంది.

  • @KanetiVaraprasad-r1b
    @KanetiVaraprasad-r1b หลายเดือนก่อน +3

    షర్మిల నీకు దేవుడు జ్ఞానం ఏమైనా ఇస్తున్నాడా ఇదేంది ఇది నేను ఎక్కడ చూడలే

  • @subrahmanyamvedula3561
    @subrahmanyamvedula3561 หลายเดือนก่อน +12

    ఇప్పుడు మీకు తెల్లారిందా, తల్లీ... ఇన్నాళ్లు ఎక్కడ నిద్ర పోతున్నావు? చేసేవాళ్లను చేయలేనీయండి..... సొల్లు కబుర్లు చెప్పకండి

  • @undavalliharibabu2927
    @undavalliharibabu2927 หลายเดือนก่อน +91

    బాబుగారు ఎంగిలి తిని మొన్నటివర్కు బాబుగారికి సపోర్డు సూపర్ 6 గురించి ఒక్క మాట మాట్లాడమ్మా...

    • @lavanyak8543
      @lavanyak8543 หลายเดือนก่อน +4

      Inka super sir evadu aa chamba. Ee floods vanka chupinchi khazana ledu ani cheptadu

  • @PrakashajyothiVedala
    @PrakashajyothiVedala หลายเดือนก่อน +1

    You are really excellent mam. You are asking 10000%TRUE

  • @giriprasad5921
    @giriprasad5921 หลายเดือนก่อน +13

    నువ్వూ నీ అన్నా ఏం ఇచ్చారు మేడం 😂

  • @kannaseshagiri2767
    @kannaseshagiri2767 หลายเดือนก่อน +6

    నువ్వు ఎంత ఇచ్చావ్ అక్క నీకు బాధ్యత లేదా. మీ రాజకీయాలు చాలు.

  • @kvgkacharyulu2566
    @kvgkacharyulu2566 หลายเดือนก่อน +6

    CBN గారు ఎమీ నిద్ర పోవడం లేదు.madam గారు,ఆయనపై అడ్డ దిడ్డ0 గా మీరు మాట్లాడటం సరి కాదు,నిద్రాహారాలు లేక ఆయన ప్రజల మధ్యనే అల్లాడు తున్నారు. మీరు చెప్పేది ఏమైనా ఉంటే, మీ సోదరుడికి చెబితే బాగుంటుంది. ఓమ్ నమో వేంకటేశాయ, జై శ్రీమన్నారాయణ!

  • @TheSrinu1985
    @TheSrinu1985 หลายเดือนก่อน +69

    ఇదేంటి మేడం మీరు బాబు గారిని క్వశ్చన్ చేస్తున్నారు...... ఆయనేమో అన్ని ఏరియాల్లో అందరికి సాయం చేసాం అంటున్నారు

    • @avrbroadcast2043
      @avrbroadcast2043 หลายเดือนก่อน

      Evadiki chesadura bollinaakoduku vaadu dochukuntamtappa evadiki help cheyyadu parama neechudu

    • @NagabhatlaVenugopal
      @NagabhatlaVenugopal หลายเดือนก่อน +4

      ఇదీ బాబు గారి స్క్రిప్ట్ బాబు ఇచ్చాడు బెబి చదివింది అంతే

    • @brammeswarijavvaji4581
      @brammeswarijavvaji4581 หลายเดือนก่อน +1

      Brother sister kalisipoyaru, ippudu elage maatladataaru😂😂

  • @polankibhaskar460
    @polankibhaskar460 หลายเดือนก่อน +1

    మీరేం చేస్తున్నారు సాయం చేయకుండా వరద బాధితులకు ప్రభుత్వం మీద ఏడవకండి

  • @madhusudhanarao1639
    @madhusudhanarao1639 หลายเดือนก่อน +4

    ❤ vachhindandi vayyari 🎉

  • @Mahaalakkshme
    @Mahaalakkshme หลายเดือนก่อน +6

    సంపద సృష్టిస్తారు అప్పటివరకు ఆగాలి😢

  • @Venkatrathnam-kr1im
    @Venkatrathnam-kr1im หลายเดือนก่อน +2

    అన్నం లో పురుగులు అంటున్నారు, భోజనాలు హరే రామ హరే కృష్ణ పౌండేషన్ నుండి చాలా బాగా చేస్తున్నారు కళ్ళు మూసుకొని ఎవరో చేపితే మాట్లాడే తే ఎలా

  • @nagarajar2666
    @nagarajar2666 หลายเดือนก่อน +2

    Brother sister Paytm batch meetings only

  • @lakshminarayananadipalli7411
    @lakshminarayananadipalli7411 หลายเดือนก่อน +49

    ఏరియా ఎమ్మెల్యే కి తెలుసు వీళ్ళు ఓట్లు వేయలేదు నేను ఈవీఎంటాప్ చేసి గెలిచాను ఈ బురదలో వాళ్లదగ్గరికి పోయేది ఏమిటి అని రావట్ల

    • @prasadrao7343
      @prasadrao7343 หลายเดือนก่อน

      Nuvvu puttindi nee amma mogudu ki kadu annadi entha nijamo nuvvu cheppindi kuda anthe nijam

  • @subrahmanyamvedula3561
    @subrahmanyamvedula3561 หลายเดือนก่อน +5

    వరదల్లో ఏం చేసావ్, ఎక్కడున్నావ్, నీ దగ్గర డబ్బులు లేవా? సేవ చేయడానికి ఏమి? ఏం చేస్తున్నావ్ ఇన్నాళ్లు.

  • @ganabattula318
    @ganabattula318 หลายเดือนก่อน +3

    ఈవిడ అతాను ముక్కే ఇంతకంటే వీళ్ళు చేసేది ఏమి లేదు టైమ్ వేస్ట్

  • @uppadaannaiah5342
    @uppadaannaiah5342 หลายเดือนก่อน +4

    పనికి మాలినకట్టి పెట్టుమాటలు.1990కి నీ తండ్రి ఆస్తి ఎంత ఆయన వెళ్ళిపోయే నాటికి ఆస్తి ఎంత నీ. వాటా. ఎంత. నీ annadosinadenta.

  • @nivedithamkv1765
    @nivedithamkv1765 หลายเดือนก่อน +2

    ప్రజలు మునిగిపోయినప్పుడు నీకు కనిపించలేదా

  • @PRajesh-e7i
    @PRajesh-e7i หลายเดือนก่อน +6

    అందరూ సలహాలు ఇచ్చేవాళ్లే

  • @m.srinivasansrini7192
    @m.srinivasansrini7192 หลายเดือนก่อน +27

    షర్మిలమ్మ సహాయం చేసే ఆలోచన లేదా

  • @GJDest
    @GJDest หลายเดือนก่อน +3

    ఈసమయం లో makeup 💄 అవసరమా 😮

  • @Naarieg
    @Naarieg หลายเดือนก่อน +6

    న్యూస్ ఇవ్వడంతో పాటు, న్యూస్ చూడాలి అని షర్మిల కు విన్నపం చేస్తున్నాను.

  • @Mkk12384
    @Mkk12384 หลายเดือนก่อน +4

    Don't waste your time go and take rest madam.

  • @venkatraokocherlakota7823
    @venkatraokocherlakota7823 หลายเดือนก่อน +2

    ఎందుకు షర్మిల సడన్ గా ప్లేట్ ఫిరంచారు

  • @muthyalanaidu3543
    @muthyalanaidu3543 หลายเดือนก่อน +2

    ఇన్నిరోజులకు మీకు మెలుకువ వచ్చినందుకు సంతోషం తల్లి

  • @markandeswararaochinnam539
    @markandeswararaochinnam539 หลายเดือนก่อน +3

    ఇంతకూ నీవు గాని, నీ నీపార్టీ నాయకులు గాని వరద బాధితులకు చేసిన సాయం ఏమైనా ఉందా?చేసే వాళ్ల మీద బురద చల్లే పనేనా? పామరుల ముందు వాళ్లకు అర్ధం కాని భాషలో మాట్లాడితే గొప్ప నాయకురాలివి అవుతావా? అన్నను మించిన నటన.

  • @KoppisettiVenkataRamesh
    @KoppisettiVenkataRamesh หลายเดือนก่อน +1

    Akka bhaga balisindi antha English English....

  • @srinivasulunallabotul
    @srinivasulunallabotul หลายเดือนก่อน +1

    మీ అన్న నువ్వు ఎంత ఇచ్చారు వరద బాధితులకు

  • @nivedithamkv1765
    @nivedithamkv1765 หลายเดือนก่อน +1

    కళ్ళు దొబ్బిందా ఈ మధ్య చేసిన సర్వీస్ కనిపించడం లేదా

  • @Naarieg
    @Naarieg หลายเดือนก่อน +4

    షర్మిల మేడం ఎంత ఇచ్చారు? వరద బాధితులకు

  • @KrishnaSuroju
    @KrishnaSuroju หลายเดือนก่อน +3

    మళ్లీ ఈ స్కీం మొదలు పెట్టినవా, షర్మిల,

  • @mskyoutube3639
    @mskyoutube3639 หลายเดือนก่อน +28

    చాలకోట్లు వచ్చాయి ఒక్కొక్కరికి అయిదేసిలక్షలన్నాఇప్పించండి , కబుర్లు చెప్పి కాకమ్మ కదలు చెప్పి పోవడం సరికాదు

    • @madhureddychittepu3622
      @madhureddychittepu3622 หลายเดือนก่อน

      Vunnai ...thamaru kuda velli thechhukondi....vedhava

    • @SivajiMandava
      @SivajiMandava หลายเดือนก่อน

      Okkokariki 10 lacchalu ippinchandi babaiah...

  • @ganapathireddyputhi7868
    @ganapathireddyputhi7868 หลายเดือนก่อน +1

    ఇంతకీ నువ్వు డొనేషన్ ఎంత ఇచ్చావు షర్మిల గారు

  • @chakilamnarsimharao2677
    @chakilamnarsimharao2677 หลายเดือนก่อน +4

    మీ అన్న ఎంత ఇచ్చాడు నువ్వు ఎంత ఇచ్చావు

  • @anilkm3133
    @anilkm3133 หลายเดือนก่อน +14

    మరో నాటకం

  • @jagannatharaojonnalagadda1928
    @jagannatharaojonnalagadda1928 หลายเดือนก่อน +37

    తక్షణమే 15 వేలా, మరి ఎంతకు చంద్రబాబు కు అమ్ముడు పోయావా

  • @psrkmohan4593
    @psrkmohan4593 หลายเดือนก่อน

    Well said 🎉

  • @SivaPrasadBandla
    @SivaPrasadBandla หลายเดือนก่อน +1

    Ni Anna astulanni lakkunte. Prajalaki tala. 50k-1 L. Ivvochhu. . Ni daggara. Donga sommu undhi ga ichheyyandi.

  • @nageswararaovempa2733
    @nageswararaovempa2733 หลายเดือนก่อน +87

    వెరీ గుడ్ స్పీచ్ medam 🙏🙏🙏🙏🙏

  • @boraappalaraju1683
    @boraappalaraju1683 หลายเดือนก่อน +32

    గుడ్ సపోర్ట్

  • @nagireddy819
    @nagireddy819 หลายเดือนก่อน +1

    మీరు చెప్పినారుగా I గవర్నమెంటు చాలచక్కకా చేస్తుందని..

  • @srikanthgone3679
    @srikanthgone3679 หลายเดือนก่อน +17

    షర్మిలమ్మ కళ్ళు తెరువు, బాబు ఇస్తాడా, వాళ్ళ ఖర్మ 😂😂😂

  • @diyaandjessi7431
    @diyaandjessi7431 หลายเดือนก่อน +15

    ఎన్ని రోజుల కు మంచి మాట మాట్లాడా వమ్మ షర్మిలమ్మ

  • @prasadmotepalli8563
    @prasadmotepalli8563 หลายเดือนก่อน +2

    ఇదంతా నాటకం చంద్రబాబు వదిలిన బాణం.

  • @tejagokanakonda7796
    @tejagokanakonda7796 หลายเดือนก่อน +3

    Super mam

  • @anjaneyuluk3618
    @anjaneyuluk3618 หลายเดือนก่อน +15

    ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడుతున్నావ్ అక్కడ ఎవరు లేరుగా అంత అమాయకులు కదమ్మా

    • @rajasekhar5741
      @rajasekhar5741 หลายเดือนก่อน +6

      అక్కడ నేషనల్ మీడియాతో మాట్లాడుతుంది. అందుకే ఇంగ్లీషు, ఇది దేశమంతా వస్తుంది.

    • @nazeerkhadar2601
      @nazeerkhadar2601 หลายเดือนก่อน

      Are Bhai engleshlo matladede manku Kadu sar modie ketelguraduga

  • @raghuvarran8053
    @raghuvarran8053 หลายเดือนก่อน +12

    మంచి నీళ్ళు కూడా అందడం లేదు అంటున్నారా... నీకు కళ్ళకి కనపడం లేదా! అమ్మఒడి పథకం ఇస్తేనే పదిఐదు వేలు ఉంటుంది. తక్షణ సాయం లక్ష రూపాయలు ఇవ్వాలి ఒక్కొక్క ఇంటికి!

    • @SivaPrasadBandla
      @SivaPrasadBandla หลายเดือนก่อน +1

      Jagan gadi Donga Scott antha teste. Ivvochhu. Tala. L. Kani court lu mattadam lede

  • @YELLAPUYKNAIDU
    @YELLAPUYKNAIDU หลายเดือนก่อน

    ఇదంతా చూస్తుంటే నాకు భయమేస్తుంది అని చంద్రబాబు నాయుడు అంటుంటే ఎక్కడినుంచి ఇస్తాడు అమ్మ ఇస్తానన్న సూపర్ ఇవ్వలేక పోతున్నాడు

  • @Geotv5
    @Geotv5 หลายเดือนก่อน

    వాళ్లకు బాగా అర్థం అయింది ఇంటిటికి ఇస్తే 40%ఓట్లు వేస్తారు అని 😢

  • @prakashchalabagundi710
    @prakashchalabagundi710 หลายเดือนก่อน +26

    చంద్రబాబు గ్రీట్ లీడర్ అన్నావు కదా ఇదేనా నీవు కూడ చంద్రబాబు నాయుడు పార్టీయే కదా

  • @pvedanthvedanth6954
    @pvedanthvedanth6954 หลายเดือนก่อน

    Madam Correct ga vunthiiii., miiiii. Speach .

  • @vijaybhaskarreddy8057
    @vijaybhaskarreddy8057 หลายเดือนก่อน

    xlent good speech mam for people queries ❤❤❤@ys sharmila mam

  • @gopit7715
    @gopit7715 หลายเดือนก่อน +14

    అన్నీ తీసుకుని తినేసి మాటలు చాలా అందంగా అలంకరించారు

  • @shreyobilashishreyobilashi5858
    @shreyobilashishreyobilashi5858 หลายเดือนก่อน +15

    Inni rojulu ekkadaku poyavu akka,

    • @ganeshbhoya9187
      @ganeshbhoya9187 หลายเดือนก่อน

      telangana ki poyindi paapam annaku sevam doralaledhu eeevadi start chesindi

  • @prasadrao2311
    @prasadrao2311 หลายเดือนก่อน +1

    Nuvvu enticcavo seppamma

  • @Lavender-mq4xb
    @Lavender-mq4xb หลายเดือนก่อน +1

    Akka meku chala aasthi undhi kadha mari vallaki meru emi icharu ela aadhukunnaru? Anni panulu jatiguthunte ela vimarsinchataniki meku siggu anipichatam ledha?

  • @raop6376
    @raop6376 หลายเดือนก่อน +2

    నీవు మీ అన్న ఇస్తే బాగుంటాది
    ఆ విలేకరు పోరంబోకులా వున్నాడు

  • @UsharaniKodmanchilli
    @UsharaniKodmanchilli หลายเดือนก่อน

    👌👌👌👍

  • @ratnakumari3960
    @ratnakumari3960 หลายเดือนก่อน

    Good speech

  • @kannareshma3984
    @kannareshma3984 หลายเดือนก่อน +5

    ప్రజాసమస్యలు ఎవరికైనా మాట్లాడే హక్కు అందరికీ ఉంటుంది

  • @MalleshAndra-qz2ih
    @MalleshAndra-qz2ih หลายเดือนก่อน

    బాగా చెప్పావు అప్ప

  • @srinivasulareddyappalapura1997
    @srinivasulareddyappalapura1997 หลายเดือนก่อน +1

    షర్మిలక్క నేషనల్ మీడియా కొరకు నువ్వు మాట్లాడిన ఇంగ్లీష్ సింపుల్ అండ్ క్లియర్ మెసేజ్ చంద్రబాబు జగన్ పవన్ లోకేష్ ఎవరు నీ అంత క్లియర్ గా సింపుల్ గా మాట్లాడినోళ్లు ఈరోజుల్లో లేరు

  • @nrpropertyservice3539
    @nrpropertyservice3539 หลายเดือนก่อน +2

    అన్న పోయాడు చెల్లి వచ్చింది

  • @kumard3622
    @kumard3622 หลายเดือนก่อน +1

    Chandra Babu Naidu అన్నీ చేసేసాడు అని అంధ్ర జ్యోతి,ఈనాడు, రాస్తున్నాయి.ABN,TV5 అయితే చంద్ర బాబు నాయుడు కా బట్టి చేయగలడు.అని ఊదర గొట్టేస్తున్నాయి. పవన్ కల్యాణ్ మొబైల్ లో చూపించి డ్రోన్ లో చంద్ర బాబు AI తో చేసినది చూపించి జనాలను మోసం చేస్తున్నారు7

  • @m.srinivasansrini7192
    @m.srinivasansrini7192 หลายเดือนก่อน +4

    Me అన్నగారికన్న baagamatladuthunnnavu thalli

  • @marcojilani9858
    @marcojilani9858 หลายเดือนก่อน

    WELL TRULY SAID MADAM 👩
    GOD BLESS YOU❤

  • @arjunasaradhi9919
    @arjunasaradhi9919 หลายเดือนก่อน

    👌👌👌

  • @durgaprasadsatagopam34
    @durgaprasadsatagopam34 หลายเดือนก่อน

    నీవు ఎప్పుడు వచ్చావు... ఈ పది రోజులు ఎటుపోయావు. షర్మిల

  • @KrishnaMurthySivaramuni-b1z
    @KrishnaMurthySivaramuni-b1z หลายเดือนก่อน

    మీరు పట్టించుకోని రాష్ట్రాన్ని అమ్మండి కుదువా పెట్టండి బాగుంటాది పాలేస్ లు కట్టండి ఊరికి ఒకటి కట్టండి

  • @gangadhararaopakki3166
    @gangadhararaopakki3166 หลายเดือนก่อน

    ఇంతకీ నువ్వు ఎంత ఇచ్చావు? షర్మిల? నువ్వు రోజు రోజుకు లావు అవుతున్నావు. నీకు గొప్ప అవకాశం రాబోతుందని అంటున్నారు. నీ మాటలు తూటాలు బాగుంటాయి.

  • @nivedithamkv1765
    @nivedithamkv1765 หลายเดือนก่อน

    ఇప్పుడు నీకు కళ్ళు తెరయా షర్మిల గారు

  • @peddiaha7327
    @peddiaha7327 หลายเดือนก่อน +1

    Meeru english matladite prajalaku yemi athamoutadi medam meedia vallaku tappa andulo ap lo meedia 🌎 lo ledu power full

  • @Siri1962
    @Siri1962 หลายเดือนก่อน

    నిన్ననే కదా చంద్రబాబు చాల బాగ చేశాడని చెప్పావు..అప్పుడే నాలుక మడతేశావు?
    అక్కడ మీ అన్న ఆంథ్ర ప్రదేశ్ కు చేస్తున్న ద్రోహం గురించి మాట్లాడు.
    కలుగుల్లోంచి ఎలుకలు వచ్చినట్లు, వరదంతా తగ్గి, ప్రజాజీవనం కుదురుకుంటున్నప్పుడు.. ఇప్పుడు మీరొచ్చి ఏం మాట్లాడుతున్నారు?
    తమరు రైజ్ చేసిన ప్రతి డిమాండ్.. మీకంటే ముందే చంద్రబాబు ప్రెస్ మీట్ లో క్లియర్ గా అడ్రస్ చేశాడు.. కొంచెం ఫాలో అవ్వమ్మా 😅

  • @tejagokanakonda7796
    @tejagokanakonda7796 หลายเดือนก่อน +1

    Jai YSR

  • @sbarts7027
    @sbarts7027 หลายเดือนก่อน

    6:15 మీ అన్నకు ఏం సలహ ఈచ్చావమ్మా, ముందు మీ అన్నకు సలహా ఇవ్వమ్మా పిల్లలన్నా ఎంతో కొంత సహాయం చేశారు నువు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు

  • @silusanisatyanarayana2108
    @silusanisatyanarayana2108 หลายเดือนก่อน

    Super medam

  • @vadisettiomprakash2641
    @vadisettiomprakash2641 หลายเดือนก่อน

    నీవు చెప్పింది బాగానే వుంది, నీ వంతు ఎంత సహాయము చేసావు

  • @kanumuribaltharaju6648
    @kanumuribaltharaju6648 หลายเดือนก่อน

    మురికంతా శుభ్రం చేసిన తర్వాత మీరు వచ్చి నీతులు చెబుతున్నారు.ముఖ్యమంత్రి మంత్రులు అధికారులంతా బురదలో తిరిగి సేవచేశారు.ఇన్ని రోజులు ఎక్కడున్నావు!

  • @sudhakarsetty3577
    @sudhakarsetty3577 หลายเดือนก่อน +5

    Mari sonia yentha ఇచ్చింది

  • @rathaiahNarne
    @rathaiahNarne หลายเดือนก่อน

    లక్షల కోట్లు దోచుకున్న వైఎస్ ఫ్యామిలీ ఆ సొమ్ము ప్రజలకి పంచి తర్వాత మాట్లాడండి.

  • @ravalipandu1285
    @ravalipandu1285 หลายเดือนก่อน

    నిన్న మెచ్చుకోలు,నేడు ఎదుర్కోలు,రేపు పూర్తిగ రాజకీయాలనుంచి వీడ్కోలు,మీ ప్రభుత్వాలు వున్నచోటకెళ్ళి సమస్యలను పరిష్కరించు చాలు ఇక్కడెందుకు బిల్డప్పు

  • @jhansiranichandra2624
    @jhansiranichandra2624 หลายเดือนก่อน

    మీ అన్న ఆస్తి నీ ఆస్తి పంచితే ఈ దరిధ్రం తీరుద్ధి

  • @polimetlavenubabu2960
    @polimetlavenubabu2960 หลายเดือนก่อน +3

    ఇప్పుడు వరకు ఎక్కడికి వెళ్లావు తల్లి నువ్వు ఎంత సాయం చేసావ్ అమ్మ పబ్లిసిటీ స్టంట్ చేసేది నువ్వు తల్లి

  • @sanjeevaraokvrl2371
    @sanjeevaraokvrl2371 หลายเดือนก่อน

    పిల్లలు మంచి మనసుతో వాళ్ళే ఇచ్చారు..నువ్వొక 5కోట్లు ఇయ్యొచ్చుగా

  • @kanchithoughts8148
    @kanchithoughts8148 หลายเดือนก่อน +1

    Respected Sharmila garu
    Please give your valuable message to billioneers and trillions in AP to come forward to donate 1 to 100 crores to AP govt

  • @tirupathinallabothula1188
    @tirupathinallabothula1188 หลายเดือนก่อน +4

    Super 6 gurinchi single mata kuda matladaledu Sharmila. Package period ayipoyinatlundi kada.. Kary on

  • @poletimadavarao4091
    @poletimadavarao4091 หลายเดือนก่อน +1

    ఇప్పటివరకు పడుకున్నారా మడం నిద్దర వదిలింద.

  • @bhaskararao5191
    @bhaskararao5191 หลายเดือนก่อน

    తమరు తమ పార్టీ ఏమీ చేస్తున్నారు
    గుడ్డి గుర్రానికి పళ్లు తోముతున్నారా
    మీ పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ కి సపోర్ట్ చేసింది కదా

  • @veerababug5574
    @veerababug5574 หลายเดือนก่อน +2

    ఆస్తుల పంపకం లో చర్చలు సఫలం అయినవా మారింది

  • @ChandraSekhar-zy1tx
    @ChandraSekhar-zy1tx หลายเดือนก่อน

    రాష్ట్ర సంపద అంత మీ అన్న దోచుకొని. అప్పుల పాలు చేసాడు. మీ అన్నా తో దోచుకొన్నా డబ్బులు కక్కిన తర్వాత రాష్ట్ర నికి మంచి జరుగుతుంది.

  • @SrinivasKotha-q6o
    @SrinivasKotha-q6o หลายเดือนก่อน +1

    BAD TALKS SORRY