Merry Christmas🎉🎄 Ravi gaaru👍 thanks for visiting our calvary temple.i am the Royal member of Calvary Temple since 15 yrs.god bless you Ravi gaaru.kindly once again visit our calvary temple and meet brother Satish.happy to see this vlog.
So nice to see this comment. One of my friends tried to arrange a meet with Satish garu last month but the admin she dealt with did not cooperate much ! I would definitely like to visit again if I can get to meet Satish garu or his son
మీరు క్రిస్టియన్ కాకపోయినా క్రిస్టియానిటీ ని అద్భుతంగా చూపిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు బ్రదర్. గతంలో ఇజ్రాయెల్ దేశంలో చారిత్రాత్మక కట్టడాలను కూడా చాలా బాగా చూపించారు. మీరు యూట్యూబ్ లో మరింతగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం👍👍👍 Belated Happy Christmas and Happy New year
Merry Christmas to all my friends around the Globe..............Good to see Laxman garu after a while...........Eagerly waiting for PSPK garu's interview/meeting with Ravi.............
Ledu bro ! Okka sari google gaani Hebrew dictionary kaani …. Pastors cheppindi literal ga nammoddu. Shalom is a Hebrew word en.m.wikipedia.org/wiki/Shalom#:~:text=Shalom%20(Hebrew%3A%20שָ%D7%81לו%D6%B9ם%20šālōm),used%20idiomatically%20to%20mean%20hello.
Hi Ravi garu, chala chala thanks andi calvary temple ki visit chesinanduku,God bless you with good health and more prosperity Andi, Always keep Rocking and Keep smiling andi.
@@rajasekhar5741Arey bro ade edited video vadileyee appati vishayam, present chudu church ki vellinaru,ade chudu, christmas ki evvaru one video kuda pettale, RTT Great velli video chesinaru.
Tq so much Anna jesus loves you🎁 మీరు ఉన్నత స్థాయికి వెళ్ళినందుకు ప్రభువు కి స్తుతి స్తోత్రం మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాను❤ మీకు మా హృదయపూర్వక వందనాలు🎉
Praise the Lord 🙏 . Merry Christmas to you God bless your family...yes brother meeru chesina Israel videos anni chusamu chala baga chupincharu...explain chesaru...ippudu Calvary Temple ki vachi ee church video teesi chupinchinandu ku meeku chala chala thanks 🙏.Hyderabad lo untunnaru 😊
@@JosephKishorK 🫶🏻పిసోడు నీకు ఎడారి కల్పిత డెముడు అయితే మిగిలిన అందరికి వారీ వారీ సత్య దేవుళ్ళు దేవతలు ఉన్నారు, పిసోడును మార్కెటింగ్ గుంట నక్క వ్యూహాలు ఉపాయాలు వేషాలు వేసి రుద్దడం ఆపాలి 😊 అయితే
Ni talaki. He is Not at all a God. He is human and died as a Human. Sontha baryanu anumaninchi vadiledasdu.There is no Sanatanam and sanatanam lo peace anedhi ledhu. Chetilo ayudamlatho peace gurinchi matladutunnaru, Motham kathalu rasi deshani gabbu patincharu. Devudiki eha loka sambandhalu anevi vundakudadhu. Jesus Christ is our real god he is our Creator. Please repent your sins and turn to our Creator Brother.
పరలోక స్వరము…Heavenly Voice.. ఇదిగో..సత్య సువార్త… రక్షణ సువార్త... God Almighty is calling you…. నా ప్రియమైన సహోదరీ, సహోదరుడా! నీ జీవితంలో నిజమైన శాంతి, సంతోషం ఉన్నాయా? దుఃఖం, వేదన, భాధలు, ఓటములు, అనారోగ్యాలు, అందరూ ఉన్నా ఏదో తెలియని ఒంటరితనం, అన్నీ ఉన్నా, ఎన్ని చేసినా ఏదో తెలియని లోటు, అశాంతి, అసంతృప్తి నిన్ను వేధిస్తున్నాయా? ఎటుచూసినా ఆదరణ దొరకని స్థితిలో నువ్వు ఉన్నావా? మరణమే జీవితానికి అంతమా? మరణం తర్వాత కూడా ఏమైనా ఉందా? అసలు నేను ఎవరు? నాకూ నా ఆత్మకి నిజమైన శాంతి ఎలా దొరుకుతుంది? ఎప్పుడైనా ఒంటరిగా కూర్చొని ఈ విషయాలని ఆలోచించావా? సమాధానం దొరకటంలేదా? అయితే ఈ పత్రిక నీకోసమే.. జీవితంలో నిజమైన శాంతి సమాధానాలు, ఆదరణలేని ప్రతి మనిషి కోసమే... నువ్వు దేవుని శృష్టివి. మనిషి అంటే ప్రాణం, ఆత్మ, దేహం. ఒక మనిషి మరణించినపుడు వాని శరీరం నశించి పోతుంది. వాని ఆత్మ దేహాన్ని విడిచి పెడుతుంది. ఆ ఆత్మకి చావు లేదు, దానికి రెండే మార్గాలు. ఏ మనిషైనా పాపంలో ఉండి (ప్రతి మనిషీ జన్మకర్మ పాపం గలవాడే) మరణిస్తే వాని ఆత్మ నిత్య నరకానికి వెళుతుంది. ఆరని అగ్నిలో నిత్యం కాలుతుంది. అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు. ఒక మనిషి తన పాపాలకు ప్రాయశ్చిత్తం పొంది పరశుద్ద పరచబడితే అతడు మరణించిన తర్వాత వాని ఆత్మ మహదానందకరము, శాశ్వతమైన దేవుని సన్నిధికి (స్వర్గలోకం) చేరుతుంది. భక్తి పూజా పునస్కారాలు, బలి, యజ్ఞయాగాదులు, దీక్షా సంతర్పణలు, దానధర్మాధి పుణ్యకార్యాల ద్వారా నైనాగాని మరి ఇంకే విధంగానైనాగాని మనిషి తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోలేడు.. పరిశుద్ధతను సంతరించుకోజాలడు. మతం (అనగా అభిప్రాయం) మనిషిని పాపం నుండి మిమోచించలేదు, దేవునిచెంతకు చేర్చజాలదు. మనిషితోపాటే వాని మతం మంట/మంటి గలసిపోతుంది. అందుచేతనే మహాపరిశుద్ధుడు, ప్రేమాస్వరుపియైన ఆ దేవాదిదేవుడు నిన్ను, నన్ను, మానవులందరినీ ఎంతో ప్రేమించి, పరలోక వైభవమును, అత్యున్నతమైన సింహాసనమును విడిచిపెట్టి నరావతారియై యేసుక్రీస్తు ప్రభువుగా ఈ భూమి మీదకి దిగివచ్చి నీ, నా, సర్వమానవాళి యొక్క పాప శిక్షను తాను భరించి సిలువపై తన పరిశుద్ద రక్తాన్ని చిందించి ప్రాయశ్చిత్తం చేశాడు. మరణాన్ని జయించి తిరిగిమూడవరోజు లేచాడు. చీకటిలో కూర్చుండియున్న ప్రజలును గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణచ్ఛాయలోను కూర్చుండియున్న వారికి వెలుగు ఉదయించెను. (మత్తయి సువార్త 4:15) యేసుక్రీస్తు ప్రభువుని నీ హృదయంలో విశ్వసించి నీ పాపాలను ఒప్పుకొని విడిచిపెడితే నీ పాప భందకాలనుండి విమోచింపబడతావు. రక్షణ అనే మహా భాగ్యం నీకు కలుగుతుంది. ఆయన మార్గంలో జీవిస్తే పరిశుద్ధతను, దేవుని నీతి, న్యాయం, ధర్మం, ప్రేమలను పొందుకుంటావు. యేసుక్రీస్తు ప్రభువుకి నిన్ను నీవు సమర్పించు కొన్నపుడు నీ జీవితానికి అసలైన సంతోషం, పరిపూర్ణమైన శాంతి, సమాధానము, నెమ్మది, సంతృప్తి కలుగుతుంది. నీ ఆత్మకి నిత్యజీవము, నిత్యశాంతి కలుగుతుంది. యేసుక్రీస్తు మహాప్రభువు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన మహోన్నతుడైన దేవుడైయుండి నీకోసం తన ప్రాణాన్ని ఇవ్వటానికి కూడా వెనుకాడలేదు గదా? నీ ప్రతి భాదను, ప్రతి అవసరాన్ని తీర్చి నీ కన్నీటిని తుడిచి సంతోషంగా మారుస్తాడు. నీకు శుభసౌఖ్యాలు అనుగ్రహించబడతాయి. యేసుక్రీస్తు ప్రభువే మార్గం, సత్యం, జీవం. ఇదిగో దేవుని పిలుపు: ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును. ఇంకెందుకు ఆలస్యం. ఇదే అనుకూల సమయం. నేడే రక్షణదినము. రా ఇప్పుడే మారుమనస్సు పొందు. యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించి రక్షణ భాగ్యమును పొందుకో…యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆ దేవాదిదేవుడు మీ మనోనేత్రములు వెలిగించి తన రక్షణ భాగ్యమును పొందుకొనే కృపను మీకు మీ కుటుంబానికి దయచేసి దీవించును గాక🙌🙌 యేసుక్రీస్తు ప్రభువు సర్వోన్నతమైన నామమునకు సమస్త కీర్తి, ఘనత, మహిమా ప్రభావములు యుగయుగములకు కలుగును గాక 🙌🙌🙌
Yera copy pastesheep😊 బానే ప్రిపేర్ చేసినవే స్క్రిప్ట్ పోయి ఎడారి లో ఇశ్రా0యేల్ పా0లస్తీనా గొర్లకు చెప్పుకోపో. 14:57 అందరికి😊Happy Yasoda KrishnaMas everyone 🪷 🦚 🧡😊 🫶🏻 December belongs to srikrishna,yashoda,rada 🙏🏻 Mas or మాసం అంటే నెల ఈ నెల భూమి మీద దేశంఅయిన అందరి ప్రజలకి డిసెంబర్ మొత్తం సత్య సనాతన ధర్మ భగవంతుడు అయిన శ్రీ కృష్ణ పరమాత్మ యశోదమ్మ, రాధ రాణి, భాగవతం, భగవత్ గీత, తులసమ్మ ది . జై సీతా రామ చంద్ర ప్రభు ఓం నమః శివాయ గౌరీ జై భారత మాత, జై సనాతన ధర్మం మాత్రమే సత్యం నిత్యం . కుల గజ్జి & మత0మత్తు నశించాలి 😊
😂 Holy water 💦 బుష్ష్ కర్చీఫ్ లే రండి బాబు రండి రండి 100 /- కు రెండు 😂 ఇది యపారం, ఎంత ఆదాయం వచ్చింది ఎంత government ku tax కట్టారో ఎంత మందిని మత మార్పిడి చేశారో తెలుపూడి
@@RaviTeluguTraveller... Support అంటే your positive reaction... అలాంటి హిందూ festive ఉంటే వాళ్ళు మాత్రం అసలు ఇవ్వలేరు... వాళ్ళు ఎలా మన నమ్మకాల్ని గౌరవిస్తారో.. మనమూ అలానే ఉండాలి కదా bro... Why extra interest 😏
@@maheshKumar-zs4zk క్రైస్తవ దేశాలు హిందువులకు వీసా ఇవ్వము అని అంటే అనాలి, క్రైస్తవ దేశాలలో గుడులు కట్టుకొనివ్వకపోతే అనాలి, హిందూ విశ్వాసాన్ని ఇస్కాన్ ద్వారా ప్రకటించ వద్దు అంటే అనాలి. ఇలా క్రైస్తవులు భారతదేశంలో ప్రకటించుకోగలరా? పర్మిసన్లు తీసుకున్నా దెబ్బలు తినకుండా హింసకు గురికాకుండా క్రిస్మస్ చేసుకోగలరా? క్రైస్తవ్యం క్రీస్తును నిష్ఠగా ఆరాధిస్తుంది కాబట్టే మనిషిని అంతలా ప్రేమిస్తుంది మిత్రమా. నిస్టలో వున్న హిందూ స్వామీ మాల ధరించిన వారు ఎలా స్వమతంలో కొన్ని పనులు చేయలేరు అలా జీవిత కాల నిష్ఠలో వుండే క్రైస్తవులు కొన్ని అన్య ఆచారాలకు దూరంగా వుంటాం. కానీ ఎక్కడా కూడా ఇతరులను దుషించం ద్వేషించం. శపించం. గమనించ మనవి. మీరు కాస్త మనసులో ద్వేషం వదలి సత్యం గమనించాలి.
Merry Christmas🎉🎄 Ravi gaaru👍 thanks for visiting our calvary temple.i am the Royal member of Calvary Temple since 15 yrs.god bless you Ravi gaaru.kindly once again visit our calvary temple and meet brother Satish.happy to see this vlog.
So nice to see this comment. One of my friends tried to arrange a meet with Satish garu last month but the admin she dealt with did not cooperate much ! I would definitely like to visit again if I can get to meet Satish garu or his son
@@RaviTeluguTraveller meeru aynani kalavaleru brother.....
అక్కడ వెళ్లిన ప్రతి ఒక్కరిని రక్షణ తో నింపాలని కోరుతున్నాను ప్రభువా
👍🙏
అక్కడికి 😊 వెళ్లిన ప్రతి ఒక్కరినీ ముక్కుపిండి 20-30% డబ్బులు జీవితాంతం దోపిడీ చేస్తారు ప్రభువ , గొఱ్ఱె బుర్ర బాగుపరుచు, దోపిడీ ముఠాలు మూకల విముక్తి వారికి ప్రసాదించు
మీరు క్రిస్టియన్ కాకపోయినా క్రిస్టియానిటీ ని అద్భుతంగా చూపిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు బ్రదర్.
గతంలో ఇజ్రాయెల్ దేశంలో చారిత్రాత్మక కట్టడాలను కూడా చాలా బాగా చూపించారు. మీరు యూట్యూబ్ లో మరింతగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం👍👍👍
Belated Happy Christmas and Happy New year
Thanks a lot
Thank You Brother for Wisting Calvary Temple ❤
Felt a great vibe out there
రవి అన్నగారికి క్రైస్తవ సోదరీ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు.❤
👍👍👍
Thankyou brother merry Christmas you
🔥🤝
క్రిస్మస్ శుభాకాంక్షలు బ్రో... God bless you and yours family 😊
To you and family too
Ravi garu .meeru enni country's.chusi ma Calvary ki ravadam .Naku chala chala Happy ga vundi.God bless you.
say no to Christian missionary conversions to save local culture and traditions
Great experience at the Calvary Churchb
Meeru Satish garu ni kalavadi.
Twinkle twinkle little star Ravi telugu traveller super star ❤
Thanks 🙏
Thank you for visiting 😊
Thank you too
Thx for visiting Calvary Temple 🎉 Ravi garu i am also Royal member 15 years ga Calvary Temple Member😊😊😊
Very nice and all the best with the church
Calvary temple welcomes 🎉 ravi garu
Thanks brother
Thankyou Ravi గారు, కల్వరి టెంపుల్ విజిట్ చేసినందుకు 🙏🙏🤝💐
My pleasure
Biggest festival in the world is one and only Christmas🎄🎄✨✨
👍👍👍
Yes where sheep’s gather indeed it is a festival 😂
@@DivineManhood2024 thuu ni bathuku cheda evadra nuv okaru bagupadthe orvara
Gorrela Gola Festival Name 🫶🏻🔥🐑🧠🐏
@@DivineManhood2024 arey mik Annam theliyadhu sunnam theliyadhu andha bhakthulara pichi kasili
Merry Christmas to all my friends around the Globe..............Good to see Laxman garu after a while...........Eagerly waiting for PSPK garu's interview/meeting with Ravi.............
👍👍👍🙏
Shalom brother tq
👍✅
Welcome to Calvary Temple Brother, Shalom
Thanks bro
So great of you bro, for replying every comment
Always
Good work
Thanks 🙏
Ma calvary temple ni chala baga Chupincharu tq
Glad u liked it
Shalom అనగా మీకు సమాధానం కలుగునుగాక అని అర్థం రవి అన్ని ❤❤
Ledu bro ! Okka sari google gaani Hebrew dictionary kaani …. Pastors cheppindi literal ga nammoddu. Shalom is a Hebrew word
en.m.wikipedia.org/wiki/Shalom#:~:text=Shalom%20(Hebrew%3A%20שָ%D7%81לו%D6%B9ם%20šālōm),used%20idiomatically%20to%20mean%20hello.
Biggest festival in the world 🙏🙏🙏
Yes
❤ happy Christmas and happy new year bro god bless you
Wishing you the same
God bless you Amin 🎉
👍🙏
Nice bro me patience ki salute
👍😀
TQ FOR VISITING CALVARY TEMPLE ❤
Our pleasure!
Happy & marry Christmas 🎅
Same to you
Well done brother God blesss you &your family 🎂🎂🎂🌲🌲🌲🌺🌺🌺🙏🙏🙏
Thank you so much
Super message
👍👍👍
Ravi garu....thankyou from....🇦🇺
👍😍
Hi Ravi garu, chala chala thanks andi calvary temple ki visit chesinanduku,God bless you with good health and more prosperity Andi, Always keep Rocking and Keep smiling andi.
👍👍👍🔥🔥🔥
he is doing videos only for views ,actually he does not like Jesus. so don't say god bless.
@@rajasekhar5741 meeku cheppara andi,maku eppudu cheppaledu.meeku god blessings kavali ante ok,god bless you also
@@Devichowdary9
మీకుreply ఇచ్చినా failed వస్తుంది. I have proof
@@rajasekhar5741Arey bro ade edited video vadileyee appati vishayam, present chudu church ki vellinaru,ade chudu, christmas ki evvaru one video kuda pettale, RTT Great velli video chesinaru.
Praise the lord
👍👍
Merry Christmas Ravi gaaru being a Hindu miru Calvary Church ki vellaru so nice of you. Mee Videos anni baguntayee chala natural gaa vuntayeee
Thanks a lot
నైస్ వీడియో 🎉❤
👍👍👍
Merry christmas ravi anna 🎉❤
Meeku kooda
Hi brother
How are you
Salam and shalom both are same.
Meaning is peace.
Yeah that’s what I said
Bro I am a Christian And Happy to see you in the 3rd biggest church in the world 🌍.......
&
Happy to see you promoting christianity
Sorry bro ! I am not promoting Christianity !! Pls correct yourself
Happy chrstmas brother meeku 🎂🎂🎂🌲🌲🌲🌺🌺🌺🙏🙏🙏
👍👍👍
Wonderful Sir🎉
Thanks a lot 😊
💐💐🌹🌹👏👏
👍👍👍
Praise the lord 🙏✝️🙏
@@simhachalambypothula8075🤣
👍🙏
Thank you bro for elaborated
Always welcome
@RaviTeluguTraveller love you Anna
Merry Christmas bro🎉🎉
Thanks 🙏
Tq so much Anna jesus loves you🎁
మీరు ఉన్నత స్థాయికి వెళ్ళినందుకు ప్రభువు కి స్తుతి స్తోత్రం మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాను❤ మీకు మా హృదయపూర్వక వందనాలు🎉
👍🙏👍
Ravi u r very near to God Jesus the living saviour
👍👍👍
Praise the Lord 🙏 . Merry Christmas to you God bless your family...yes brother meeru chesina Israel videos anni chusamu chala baga chupincharu...explain chesaru...ippudu Calvary Temple ki vachi ee church video teesi chupinchinandu ku meeku chala chala thanks 🙏.Hyderabad lo untunnaru 😊
Am glad you liked all those videos … much appreciated
క్రిస్మస్ శుభకాంక్షలు రవి గారు మాకు మంచి వీడియో చూపించారు 👌🏻👌🏻
I am glad andi
❤❤❤❤❤ from my side ravi bro
🙌
మీరు కల్వరి టెంపుల్ నీ చూపించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అన్నయ్యా✨🎉🥳❤️
My pleasure
అన్న మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు దేవుడు మిమ్మల్ని దీవించును గాక 🙋♂️🙋♂️🙋♂️
Tq Ravi annayya
Pleasure
Godbless you
Thanks 🙏
Even in Sunday's also the crowds are almost the same. Biggest gathering weekly for any religion in India. ❤ From Calvary Temple.
Oh wow ! That’s incredible
🙌🙌🙌🙌🙏🙏
👍👍
Amen🙏🙏🙏🙏
👍👍
Happy christmas to everyone 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Thanks 🙏
All glory to Jesus Christ 🙏
👍👍👍
Thank you for visiting our God's own temple calvarytemple❤
My pleasure
I love Jesus ❣️❣️❣️, Thank you so much for this beautiful video sir.
You are very welcome
God Bless You ✝️ Brother ❤
👍👍
Thank you so much Ravi ji Shirt is very beautiful sir elantivi try cheyyandi full hands chela bogundi meeku looking somthing special ❤
Much appreciated
God bless you Brother❤
👍🙌🙏
Great Ravi gaaru Hydrabad లో ఉండి చూడ లేదు
Such a cool experience to see so many people at one place celebrating
షాలోమ్ అంటే సమాధానము కలుగాక ఆని అర్ధం
@@sdvlogsandsdplants6843 సమాధానం దేనికి కలగాలి 😊? ఆ సమాధానం కలవాల్సిన ప్రశ్న ఏంటి
MERRY Christmas 🎉🎉🎉🎉🎉🎉
Same to you!
Merry Christmas anna @Ravi Telugu Traveller.
Neeku kooda bro
@RaviTeluguTraveller thank you so much Anna
Thanks Ravi garu for attending 🎉🎉🎉
👍👍👍
All Glory to Lord Jesus Christ, the only Saviour of the world 😊😊
Okay 👍
Nice
So nice
@ 🙌
Happy christmas brother ❤
Same to you
Super 👌👌👌👌
Thank you
Very Happy Ravi Garu Great!! You have done marvelous thing Thanks for the Video We Love this Happy Christmas 🎄
Same to you
Happy Christmas Anna
Same to you
we are the defenders ravi anna to give right path to sheeps #jaishreeram
J’ai Shriram Jai Hind bro
Very Nice Bro.
Thanks
Wish you HAPPY Christmas bto Ravi
Same to you
Bro please Pastor Satish kumar garini kalavandi interview lantidhi cheyyandi
Okay Tappakunda a
Happy Christmas uncle
Same to you
Calvary Temple was built in 52 days Only Anna ❤
That’s impressive
Chala respect periginfhi anna ne medha
👍👍👍
Thank you so much great msg brother❤❤❤
You're most welcome
Merry Christmas🎉🎉🎉🎉🎉
Same to you!
Ravi anna 🙏🙏🙏🙏🙏
👍🙏😍
5:30 peace only in sanatanam సనాతనం 😊prise the Real Lord Prabhu Sri RAM Chandra Bagavan
Okay 👍
Jai shree ram
@@GodSaithanhellheaven evadiki kavalisina Vallaki ekkada padite akkada dorukuntdi..,
Nik adi peaceful ayite kondariki veredi peaceful 🫰🏻
@@JosephKishorK 🫶🏻పిసోడు నీకు ఎడారి కల్పిత డెముడు అయితే మిగిలిన అందరికి వారీ వారీ సత్య దేవుళ్ళు దేవతలు ఉన్నారు, పిసోడును మార్కెటింగ్ గుంట నక్క వ్యూహాలు ఉపాయాలు వేషాలు వేసి రుద్దడం ఆపాలి 😊 అయితే
Ni talaki. He is Not at all a God.
He is human and died as a Human. Sontha baryanu anumaninchi vadiledasdu.There is no Sanatanam and sanatanam lo peace anedhi ledhu. Chetilo ayudamlatho peace gurinchi matladutunnaru, Motham kathalu rasi deshani gabbu patincharu.
Devudiki eha loka sambandhalu anevi vundakudadhu.
Jesus Christ is our real god he is our Creator. Please repent your sins and turn to our Creator Brother.
Hello Ravi I us to live near by my apartment name is Smr Vinay city I am very happy to see all this again thank you Ravi
So nice of you
Hai ❤
Helllo
❤❤❤❤❤
👍😍
Tq brother visiting. Calvary temple Miru malli ravali tq for spending your valuable time ❤
Tappakunda Satish Garu time iste
Come to gudarala panduga conducting on march 6 to 9
No plans
Praise the Lord ,Thanks a lot.
Always welcome
Happy christmas🎉ravi anna..
Wishing you the same
Tq bro ur visit Calvary temple 🎉god bless u
Always welcome
Merry Christmas sir
Same to you
Praise the Lord brother.....🙏🙏🙏🙏
I wish you and to your family a very happy and merry Christmas 🙏🙏🙏🙏
Same to you
Hi Ravi garu 🙏
Hello 👋
Prise lord దేవునికే వందనాలు
👍🙏
Great human being RTT garu, because of that I like your videos very much❤❤❤
Thank you so much 😀
పరలోక స్వరము…Heavenly Voice..
ఇదిగో..సత్య సువార్త… రక్షణ సువార్త... God Almighty is calling you….
నా ప్రియమైన సహోదరీ, సహోదరుడా!
నీ జీవితంలో నిజమైన శాంతి, సంతోషం ఉన్నాయా? దుఃఖం, వేదన, భాధలు, ఓటములు, అనారోగ్యాలు, అందరూ ఉన్నా ఏదో తెలియని ఒంటరితనం, అన్నీ ఉన్నా, ఎన్ని చేసినా ఏదో తెలియని లోటు, అశాంతి, అసంతృప్తి నిన్ను వేధిస్తున్నాయా? ఎటుచూసినా ఆదరణ దొరకని స్థితిలో నువ్వు ఉన్నావా?
మరణమే జీవితానికి అంతమా? మరణం తర్వాత కూడా ఏమైనా ఉందా? అసలు నేను ఎవరు? నాకూ నా ఆత్మకి నిజమైన శాంతి ఎలా దొరుకుతుంది?
ఎప్పుడైనా ఒంటరిగా కూర్చొని ఈ విషయాలని ఆలోచించావా? సమాధానం దొరకటంలేదా? అయితే ఈ పత్రిక నీకోసమే.. జీవితంలో నిజమైన శాంతి సమాధానాలు, ఆదరణలేని ప్రతి మనిషి కోసమే...
నువ్వు దేవుని శృష్టివి. మనిషి అంటే ప్రాణం, ఆత్మ, దేహం. ఒక మనిషి మరణించినపుడు వాని శరీరం నశించి పోతుంది. వాని ఆత్మ దేహాన్ని విడిచి పెడుతుంది. ఆ ఆత్మకి చావు లేదు, దానికి రెండే మార్గాలు.
ఏ మనిషైనా పాపంలో ఉండి (ప్రతి మనిషీ జన్మకర్మ పాపం గలవాడే) మరణిస్తే వాని ఆత్మ నిత్య నరకానికి వెళుతుంది. ఆరని అగ్నిలో నిత్యం కాలుతుంది. అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు.
ఒక మనిషి తన పాపాలకు ప్రాయశ్చిత్తం పొంది పరశుద్ద పరచబడితే అతడు మరణించిన తర్వాత వాని ఆత్మ మహదానందకరము, శాశ్వతమైన దేవుని సన్నిధికి (స్వర్గలోకం) చేరుతుంది.
భక్తి పూజా పునస్కారాలు, బలి, యజ్ఞయాగాదులు, దీక్షా సంతర్పణలు, దానధర్మాధి పుణ్యకార్యాల ద్వారా నైనాగాని మరి ఇంకే విధంగానైనాగాని మనిషి తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోలేడు.. పరిశుద్ధతను సంతరించుకోజాలడు. మతం (అనగా అభిప్రాయం) మనిషిని పాపం నుండి మిమోచించలేదు, దేవునిచెంతకు చేర్చజాలదు. మనిషితోపాటే వాని మతం మంట/మంటి గలసిపోతుంది.
అందుచేతనే మహాపరిశుద్ధుడు, ప్రేమాస్వరుపియైన ఆ దేవాదిదేవుడు నిన్ను, నన్ను, మానవులందరినీ ఎంతో ప్రేమించి, పరలోక వైభవమును, అత్యున్నతమైన సింహాసనమును విడిచిపెట్టి నరావతారియై యేసుక్రీస్తు ప్రభువుగా ఈ భూమి మీదకి దిగివచ్చి నీ, నా, సర్వమానవాళి యొక్క పాప శిక్షను తాను భరించి సిలువపై తన పరిశుద్ద రక్తాన్ని చిందించి ప్రాయశ్చిత్తం చేశాడు. మరణాన్ని జయించి తిరిగిమూడవరోజు లేచాడు.
చీకటిలో కూర్చుండియున్న ప్రజలును గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణచ్ఛాయలోను కూర్చుండియున్న వారికి వెలుగు ఉదయించెను. (మత్తయి సువార్త 4:15)
యేసుక్రీస్తు ప్రభువుని నీ హృదయంలో విశ్వసించి నీ పాపాలను ఒప్పుకొని విడిచిపెడితే నీ పాప భందకాలనుండి విమోచింపబడతావు. రక్షణ అనే మహా భాగ్యం నీకు కలుగుతుంది. ఆయన మార్గంలో జీవిస్తే పరిశుద్ధతను, దేవుని నీతి, న్యాయం, ధర్మం, ప్రేమలను పొందుకుంటావు.
యేసుక్రీస్తు ప్రభువుకి నిన్ను నీవు సమర్పించు కొన్నపుడు నీ జీవితానికి అసలైన సంతోషం, పరిపూర్ణమైన శాంతి, సమాధానము, నెమ్మది, సంతృప్తి కలుగుతుంది. నీ ఆత్మకి నిత్యజీవము, నిత్యశాంతి కలుగుతుంది.
యేసుక్రీస్తు మహాప్రభువు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన మహోన్నతుడైన దేవుడైయుండి నీకోసం తన ప్రాణాన్ని ఇవ్వటానికి కూడా వెనుకాడలేదు గదా? నీ ప్రతి భాదను, ప్రతి అవసరాన్ని తీర్చి నీ కన్నీటిని తుడిచి సంతోషంగా మారుస్తాడు. నీకు శుభసౌఖ్యాలు అనుగ్రహించబడతాయి.
యేసుక్రీస్తు ప్రభువే మార్గం, సత్యం, జీవం.
ఇదిగో దేవుని పిలుపు: ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును.
ఇంకెందుకు ఆలస్యం. ఇదే అనుకూల సమయం. నేడే రక్షణదినము. రా ఇప్పుడే మారుమనస్సు పొందు. యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించి రక్షణ భాగ్యమును పొందుకో…యేసుక్రీస్తు అందరికీ ప్రభువు.
ఆ దేవాదిదేవుడు మీ మనోనేత్రములు వెలిగించి తన రక్షణ భాగ్యమును పొందుకొనే కృపను మీకు మీ కుటుంబానికి దయచేసి దీవించును గాక🙌🙌
యేసుక్రీస్తు ప్రభువు సర్వోన్నతమైన నామమునకు సమస్త కీర్తి, ఘనత, మహిమా ప్రభావములు యుగయుగములకు కలుగును గాక 🙌🙌🙌
Yera copy pastesheep😊 బానే ప్రిపేర్ చేసినవే స్క్రిప్ట్ పోయి ఎడారి లో ఇశ్రా0యేల్ పా0లస్తీనా గొర్లకు చెప్పుకోపో.
14:57 అందరికి😊Happy Yasoda KrishnaMas everyone 🪷 🦚 🧡😊 🫶🏻 December belongs to srikrishna,yashoda,rada 🙏🏻
Mas or మాసం అంటే నెల ఈ నెల భూమి మీద దేశంఅయిన అందరి ప్రజలకి డిసెంబర్ మొత్తం సత్య సనాతన ధర్మ భగవంతుడు అయిన శ్రీ కృష్ణ పరమాత్మ యశోదమ్మ, రాధ రాణి, భాగవతం, భగవత్ గీత, తులసమ్మ ది . జై సీతా రామ చంద్ర ప్రభు ఓం నమః శివాయ గౌరీ జై భారత మాత, జై సనాతన ధర్మం మాత్రమే సత్యం నిత్యం . కుల గజ్జి & మత0మత్తు నశించాలి 😊
That’s a long commentary
😂 Holy water 💦 బుష్ష్ కర్చీఫ్ లే రండి బాబు రండి రండి 100 /- కు రెండు 😂
ఇది యపారం, ఎంత ఆదాయం వచ్చింది ఎంత government ku tax కట్టారో ఎంత మందిని మత మార్పిడి చేశారో తెలుపూడి
Ravigaru happy Christmas🎉🎉🎉
Wishing you the same
say no to Christian missionary conversions to save local culture and traditions
Happy christmas 🎉
Same to you!
Thanq your Respected
👍🙏
ఒక హిందువు గా మీరు వాళ్ళను ఎలా support చేస్తున్నారో... వాళ్ళు కూడా atleast 10% హిందువుల నమ్మకాలను, హిందూ ధర్మాన్ని గౌరవించింటే బాగుండేది....
Naa support emundi bro … just wanted to see the festivities at the Calvary temple
@@RaviTeluguTraveller... Support అంటే your positive reaction... అలాంటి హిందూ festive ఉంటే వాళ్ళు మాత్రం అసలు ఇవ్వలేరు...
వాళ్ళు ఎలా మన నమ్మకాల్ని గౌరవిస్తారో.. మనమూ అలానే ఉండాలి కదా bro... Why extra interest 😏
Intha gaa secularism avasaram ledu ...atu nundi respect లేనపుడు...ehy shoud we....
Endi bro support foreign countries mana country lo unna temples kanna manchi Hindu temples unnai uk us lo
Adi support ne ga bro
@@maheshKumar-zs4zk క్రైస్తవ దేశాలు హిందువులకు వీసా ఇవ్వము అని అంటే అనాలి, క్రైస్తవ దేశాలలో గుడులు కట్టుకొనివ్వకపోతే అనాలి, హిందూ విశ్వాసాన్ని ఇస్కాన్ ద్వారా ప్రకటించ వద్దు అంటే అనాలి. ఇలా క్రైస్తవులు భారతదేశంలో ప్రకటించుకోగలరా? పర్మిసన్లు తీసుకున్నా దెబ్బలు తినకుండా హింసకు గురికాకుండా క్రిస్మస్ చేసుకోగలరా? క్రైస్తవ్యం క్రీస్తును నిష్ఠగా ఆరాధిస్తుంది కాబట్టే మనిషిని అంతలా ప్రేమిస్తుంది మిత్రమా. నిస్టలో వున్న హిందూ స్వామీ మాల ధరించిన వారు ఎలా స్వమతంలో కొన్ని పనులు చేయలేరు అలా జీవిత కాల నిష్ఠలో వుండే క్రైస్తవులు కొన్ని అన్య ఆచారాలకు దూరంగా వుంటాం. కానీ ఎక్కడా కూడా ఇతరులను దుషించం ద్వేషించం. శపించం. గమనించ మనవి. మీరు కాస్త మనసులో ద్వేషం వదలి సత్యం గమనించాలి.