తగ్గాల్సిందే..అల్లు అర్జున్ సారీ చెప్పాల్సిందే..: Mahaa Vamsi Analysis On Allu Arjun Vs CM revanth

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ม.ค. 2025

ความคิดเห็น • 180

  • @RajaShilaja
    @RajaShilaja 18 วันที่ผ่านมา +19

    My real hero is cm revanth reddy sir I AM one of the fan from Tamilnadu

    • @Sam-246
      @Sam-246 18 วันที่ผ่านมา

      Y

  • @bashaboinahiranmai2097
    @bashaboinahiranmai2097 18 วันที่ผ่านมา +24

    Cm sir 💯 correct 💯 correct

  • @k.ravinandankammara8637
    @k.ravinandankammara8637 18 วันที่ผ่านมา +13

    6:00 అవును అల్లు అర్జున్ sorry చెప్పి ఉండుంటే ఈ సమస్య సమాధి అయిపోయేది

  • @venkateshchindanuru3470
    @venkateshchindanuru3470 18 วันที่ผ่านมา +31

    Revanth garu super

  • @nmallikarjun01
    @nmallikarjun01 18 วันที่ผ่านมา +3

    ఇంత జరిగిన మల్లి రేవంత్ రెడ్డి గారిని కలవాలి అనుకుంటున్నారు అంటే ఈ సినిమావాళ్లు ఎంత చిల్లరగాళ్లలో చూడండి, వీళ్లని సినీ పెద్దలు అని అనకండి.

  • @PremKumar-yz4kz
    @PremKumar-yz4kz 18 วันที่ผ่านมา +17

    సినిమా వాళ్లకు ఎక్కువ మేలు చేస్తే సీఎం తక్కువ అవుతారు ప్రజల మనసుల్లో

  • @babawoodenflooringworks7230
    @babawoodenflooringworks7230 18 วันที่ผ่านมา +9

    మహా వంశీ గారు ఇల్లు కాలిపోయిన తర్వాత ఫైర్ ఇంజన్ వచ్చినట్టుందండ పుష్ప

  • @samrajyalakshmi2917
    @samrajyalakshmi2917 18 วันที่ผ่านมา +11

    పొద్దున ఆరింటికి సినిమాకి వెళ్లకపోతే పొద్దున పదింటికి వెళ్దాం సినిమాకి ఏమవుతుంది

  • @arunodaya18
    @arunodaya18 18 วันที่ผ่านมา +7

    పెద్ద సినిమాలు పొతే ఛిన్న సినిమాలు వస్థాయి ఛి న్న సినిమాలకు తక్కువ రెట్ పెట్టిన పబ్లీకు కర్చు తగుతది

  • @KRANTHI34567
    @KRANTHI34567 18 วันที่ผ่านมา +2

    అల్లు అర్జున్ తన igo ని పక్కన పెట్టి సక్రమంగా మాట్లాడివుంటే చాలా problems solve అయేవి. తల బిరుసు తగించ్చు కోకపోతే గ్యారంటీ ఇతను కూడా down అవ్వటం పక్కా.sorry చెప్తే ఎం పోతుంది చెప్పక పోవటం ములానా ఇప్పుడు తన image damage గ్యారంటీ

  • @KiranKumar-zy6vf
    @KiranKumar-zy6vf 18 วันที่ผ่านมา +8

    Sir CM ssir hats off
    cM Garu revanth reddy garu super 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻

  • @dushyanththammi2684
    @dushyanththammi2684 18 วันที่ผ่านมา +18

    💪 power of Revanth sir

    • @sid123a3
      @sid123a3 18 วันที่ผ่านมา +1

      Big joke

    • @prabhakar3204
      @prabhakar3204 18 วันที่ผ่านมา +2

      Please watch your heading!, before you telecast .

  • @basasharmila3455
    @basasharmila3455 18 วันที่ผ่านมา +4

    Revanth reddy garu superbbbb

  • @popeyemr4777
    @popeyemr4777 18 วันที่ผ่านมา +2

    Revath Reddy cm and Power star super

  • @TheRaviprakash26
    @TheRaviprakash26 18 วันที่ผ่านมา +5

    Plz ban bouncers system sir

  • @maheshkollamsetty1323
    @maheshkollamsetty1323 18 วันที่ผ่านมา +2

    అల్లు అర్జున్ నీ ఏదయినా అంటే పాపం వంశీ గారు బాధ పడుతున్నారు

  • @emmanuelramanadula8461
    @emmanuelramanadula8461 18 วันที่ผ่านมา +1

    Super chepav Anna

  • @satyanarayanachowdarykompa9759
    @satyanarayanachowdarykompa9759 18 วันที่ผ่านมา +1

    Vamshi anna me matalu Baguntayi clarity ga👍

  • @kiransaikiran1765
    @kiransaikiran1765 18 วันที่ผ่านมา +3

    Both are conversations like interview...😊

  • @pushparao6922
    @pushparao6922 18 วันที่ผ่านมา

    Good words Vashi garu.

  • @satyasree4439
    @satyasree4439 18 วันที่ผ่านมา +5

    Powerstar....mega star.... superstar ....lady powerstar ......rocking star evaru title ni publicities cheyaledu ....but icon himself taken the title and marketing the title on his shirts for publicity ....icon evariki deniki icon for no humanity

  • @deepakkaranam4382
    @deepakkaranam4382 18 วันที่ผ่านมา +1

    Gossiping news. Good Creativity Vamshi garu.

  • @girishmass
    @girishmass 18 วันที่ผ่านมา +1

    Jai pawan kalyan 🎉🎉🎉

  • @కింగ్-1
    @కింగ్-1 18 วันที่ผ่านมา +2

    ఈ సినిమాలో పోలీసులకు అస్సలు విలువలేదు సీఎంకు అసలే విలువలేదు ఒక గుండా ను హీరోగా చేసి చూపించరు ఇది చాలా దారుణం ఇలాంటి సినిమాలు రెండు మూడు పడ్డాయి అంటే
    గుండె గాళ్ళ రాజమే అయితది సామాన్యుడు బతకాలంటే చాలా ఇబ్బందికరమైపోతది ఫస్ట్ డైరెక్టర్ ని లోపటేయాలి ఇలాంటి సినిమా తీసినందుకు ఇలాంటి సినిమా ఒప్పుకుని బయటకు తీసినందుకు హీరోను కూడా లోపలే వేయాలి దరిద్రమైన సినిమాలు తీయకండి ఇలాంటి సినిమా ఒప్పుకుని బయటకు తీసినందుకు హీరోను కూడా లోపల వేయాలి దరిద్రమైన సినిమాలు తీయకండి నీటి యువతరానికి మంచి మెసేజ్ ఉండాలి గాని దొంగతనం చేయాలి దొంగతనం చేసిన తర్వాత ఎలా తప్పించుకోవాలి అనేది చాలా దుర్మార్గంగా తీసిరి సినిమాను నన్ను అడుగుతే ఈ సినిమాను పూర్తిగా బ్యాండ్ చేయాలి అని నేను చెప్తా సందర్భంగా ఈ దీనివల్ల యువత పాడైపోతుంది

    • @pvprasad7902
      @pvprasad7902 18 วันที่ผ่านมา

      సత్య హరిశ్చంద్ర సినిమా డ్రామాలు అప్పట్లో బలే చూసేవారు.....శ్రీరాముడి సినిమాలు చూసేవారు...కానీ ఒక్కడూ రాముడిలా హరిశ్చంద్రుడు లా బతకడం లేదు కదా సర్......
      బోకు సీరియల్స్ చూస్తున్నారు.....మన వాళ్ళు ముందు వాటిని ఆపాలి సర్

  • @RohiniBaratam
    @RohiniBaratam 18 วันที่ผ่านมา

    Revanth Reddy real Hero 🎉🎉🎉🎉

  • @ayyalasomayajulanarasimham1498
    @ayyalasomayajulanarasimham1498 18 วันที่ผ่านมา

    సినీ పెద్దలు అందరూ వచ్చి sorry చెప్పి టికెట్ rate పెంచమని Govt ని అడగడం చాలా పెద్ద తప్పు. దయవుంచి ఆ పని చేయకండి.

  • @OmkaarayogaFedarationGuntur
    @OmkaarayogaFedarationGuntur 18 วันที่ผ่านมา +11

    20% టాక్స్ తీసుకొంటూ govt బాధ్యత హీరో ది అని నెట్టేస్తే ఎలా govt నిర్వహణ లో హాస్టల్ ఫుడ్ పాయిషన్ అయి అప్పుడు govt అలా గే చేస్తారా

  • @gongallaamarenderreddy9563
    @gongallaamarenderreddy9563 18 วันที่ผ่านมา

    Correct sir say sorry to revanth reddy

  • @VasuSreenu-v1b
    @VasuSreenu-v1b 17 วันที่ผ่านมา

    అసలు బెనిఫిట్ షో పర్మిషన్ ఇవ్వకూడదు

  • @tsureshsuri4032
    @tsureshsuri4032 18 วันที่ผ่านมา

    Super revanth Anna

  • @satyahousingresorts6365
    @satyahousingresorts6365 18 วันที่ผ่านมา

    Super చానెల్ చాలా బాగుంది

  • @umamallampalli7799
    @umamallampalli7799 18 วันที่ผ่านมา

    Good sjitha garu.

  • @trsnarsimhagoud5656
    @trsnarsimhagoud5656 18 วันที่ผ่านมา +1

    మెసేజ్ ఓరియంట్ మూవీస్ ఒక శ్రీమంతుడు భరత్ అనే నేను మహర్షి సర్కారీ వారి పాట సరిలేరు నీకు ఎవరు ఇలాంటి సినిమాలను కేంద్ర ప్రభుత్వం ఎందుకు గుర్తించదు

  • @ajay_aj_mahi07
    @ajay_aj_mahi07 18 วันที่ผ่านมา +1

    Government కూడా sorry చెప్పాలి.

    • @bhaskerc1043
      @bhaskerc1043 18 วันที่ผ่านมา

      Chal enduku bro

  • @inugurthyanandarao3286
    @inugurthyanandarao3286 18 วันที่ผ่านมา

    Grate cm

  • @krishnaveni5821
    @krishnaveni5821 18 วันที่ผ่านมา

    సినిమా కి రేట్లు పెంచి ఇప్పుడు ఈ సంఘటన జరిగింది కాబట్టి వాళ్ళకి సినిమా లోని మెయిన్ టాపిక్ గుర్తు కు వచ్చింది

  • @TheAditya0405
    @TheAditya0405 18 วันที่ผ่านมา +3

    Movie lo police lu meeda hero naggadu. Real life lo police lu naggaru...

  • @knagendraprasad9767
    @knagendraprasad9767 18 วันที่ผ่านมา +1

    Allu arrange one more press conference,again reply to DGP press conference, otherwise wrong message to public

  • @santoshrenu
    @santoshrenu 18 วันที่ผ่านมา

    Vasmi Garu nothing will change Sir

  • @tamilselvan-vz4em
    @tamilselvan-vz4em 18 วันที่ผ่านมา

    Vamsi garu

  • @nagaritasyam7620
    @nagaritasyam7620 18 วันที่ผ่านมา +1

    Puspa ki Balupu ekuva aendi konchem taginchali ....c.m. correct ee

  • @RTV9TELUGUNEWS
    @RTV9TELUGUNEWS 18 วันที่ผ่านมา +5

    పోలీసులను కించపరిచే విధంగా ఆఫీసర్ స్విమ్మింగ్ పూల్ లో ఉండగా స్విమ్మింగ్ పూల్ లో ఉచ్చ పోయడంపై విమర్శ |మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓ గోవింద్ రెడ్డికి పుష్ప టు సినిమా పైన ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

  • @rajeshvemula5410
    @rajeshvemula5410 18 วันที่ผ่านมา

    Vamsi garu chala Baga cheputunaru

  • @chandranaidu5728
    @chandranaidu5728 18 วันที่ผ่านมา +1

    Nice

  • @kaminenivenkataprasad4590
    @kaminenivenkataprasad4590 18 วันที่ผ่านมา

    Mahanews was informed by cenima industry
    I think

  • @smv3971
    @smv3971 18 วันที่ผ่านมา

    కథ నచ్చక అరెస్టు చేస్తున్నట్లు సందేశం వెళ్తుంది.
    ప్రపంచమంతా చూస్తున్నారు, వాళ్ళందరిని తిట్టడం కానీ అరెస్టు కానీ చెయ్యాలి మరి.
    సినిమా అనేది వినోదం, ప్రతి సినిమా హిసాత్మకంగా, బూతులతో ఉండటం లేదా?
    వీధిలో మాదకద్రవ్యాల మాఫియా నడుస్తుంది, పిల్లలు అలవాటు పడుతున్నారు.
    అవన్నీ సినిమా కథ కంటే తక్కువా?
    అవినీతి, కక్షలు, ప్రతీకారాలు, అహంకారలకు ఉదాహరణ వైకాపా, తెరాస. ప్రజలు గమనిస్తున్నారు. ఆలోచించాలి. ఒక హీరో రాజకీయ నాయకుడు కాగలడు కానీ ఒక రాజకీయ నాయకుడు హీరో కాలేడు.
    ఎన్ని రాజకీయసభల్లో, సినిమా వేడుకుల్లో ఇలాంటివి జరగలేదు? అన్నిటికి పెర్మిషన్ల ఉన్నాయిగా? మరి ఎందుకు జరిగాయి. అందరిని అరెస్టు చేసి చట్టం అందరికి సమానం అని చెప్పాలిగా?

  • @bhaskerc1043
    @bhaskerc1043 18 วันที่ผ่านมา

    Bara bar CM sir crcte.....nu entha matladina Vamshi....enni days me clarity nachedi epudu meru matlade vidhanam tho poindi respect.....

  • @pvprasad7902
    @pvprasad7902 18 วันที่ผ่านมา +2

    అబ్బా...శవ రాజకీయం తు

  • @santoshkummam5198
    @santoshkummam5198 18 วันที่ผ่านมา +4

    Meru news chepthunnara leda interview chesthunnara

  • @k.ravinandankammara8637
    @k.ravinandankammara8637 18 วันที่ผ่านมา

    Definitely Yes ee benfit show valla Fans కు ఒరిగింది ఏమీ లేదు.. కానీ ఆ విషయం ఎర్రి పుష్పం వాళ్ళకి అర్థం కావటం లేదు

  • @Chatterbox-l8r
    @Chatterbox-l8r 18 วันที่ผ่านมา

    నటుడు ప్రెస్ మీట్ చాలా దారుణంగా జరిగింది. ఆ మహిళను చితకబాదిన జంతు అభిమానుల తరపున అతను క్షమాపణ కోరాలి. ప్రాణాలు పోగొట్టుకునే తెలివితక్కువ అభిమానులకు ఇది గుణపాఠం.

  • @gongadakalyankumar-os6jh
    @gongadakalyankumar-os6jh 18 วันที่ผ่านมา

    Benifit shows vaddu, movie tickets tagginchali

  • @GATTINENIRAJAGOPAL
    @GATTINENIRAJAGOPAL 18 วันที่ผ่านมา +1

    vamsi garu meru final ga cheppedi emiti ante cinima industry ni close cheyali.

  • @kumar55244
    @kumar55244 18 วันที่ผ่านมา

    Both telugu states should take decision to stop premiers because lots of incidents are happening now a days should starts from morning show what happens,1st with 5 shows and 2nd day starts with 4 shows should implement for any movies ,any heros,should see people safety also ,there should certain rules should be discussed by the Ap and telangana government and should not violate the rules,take some precaution for the people

  • @medavarapu1
    @medavarapu1 18 วันที่ผ่านมา

    Please correct the spelling in thumbnail

  • @SubbuV-g6q
    @SubbuV-g6q 18 วันที่ผ่านมา

    టిక్కెట్లు అంతం అమ్మడం ఎందుకు అంత డబ్బు పెట్టి తీయడం ఎందుకు జనాల ప్రాణాలతో చెలగాటం పుష్ప సినిమా కంటే మంచి మంచి సినిమాలు లో బడ్జెట్లో చాలా మంచి సినిమాలు వస్తాయి పెద్ద ప్రొడ్యూసర్లు వాటిని రానివ్వడం లేదు బయటికి కొన్ని నిర్మాణ సంస్థల వాటిని నడుపుతున్నాయి తప్ప చిన్న చిన్న నిర్మాతలు పట్టించుకోవడం లేదు

  • @venkateswaraomaridi5889
    @venkateswaraomaridi5889 18 วันที่ผ่านมา +2

    ఏమివుండదు అప్పటికి అన్ని సర్దుకుంటాయి 🤣🤣🤣🤣

  • @Hill70
    @Hill70 18 วันที่ผ่านมา

    Uday Kiran chachipothe cinema industry pattinchukoledu , normal person chanipoyaru Arjun Karanam avakapovachu but paroksham ga Arjun thappu undi ,Mega family ki Telangana AP government full support undi

  • @tamilselvan-vz4em
    @tamilselvan-vz4em 18 วันที่ผ่านมา

    Bouncers=row

  • @musicadda6280
    @musicadda6280 18 วันที่ผ่านมา

    తాగాల్సిందే 🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️ చూస్కోండి అక్కడ ఎం రాసుందో

  • @something-8297--
    @something-8297-- 18 วันที่ผ่านมา

    AA+11=A11

  • @VenkateshBendivenki
    @VenkateshBendivenki 18 วันที่ผ่านมา

    Spelling mistake in thumbnail, complete meaning changed 😂😂😂

  • @stubb0rnable
    @stubb0rnable 18 วันที่ผ่านมา

    Compulsory ga malli permission istharu choodandi

  • @sathishc8685
    @sathishc8685 18 วันที่ผ่านมา

    Telangana lo anni problems meeda government ilage respond avvali.
    It’s part of diversion politics.
    No dedicated home minister.

  • @kundurthibhaskarrao1047
    @kundurthibhaskarrao1047 18 วันที่ผ่านมา

    అర్జున్ కి ఒక సామెత తెలీదు ఊరుకunnanta సుఖం లేదు బోడి గుండును మించిన సుఖం లేదు. అని. Lakshmi.

  • @vsnk1757
    @vsnk1757 18 วันที่ผ่านมา

    Telugu captions 😮 daarunam

  • @ArkRaju-k6i
    @ArkRaju-k6i 18 วันที่ผ่านมา +2

    తాగాల్సిందే ఏంట్రా బాబు, తగ్గాల్సిందే కదా, ఏం తాగాలి అని చెప్పారో అని వీడియో మొత్తం చూసా, చివరికి అర్దం అయింది అది తగ్గాల్సిందే అని, థంబ్ నెయిల్ మార్చండ్రా బాబు

  • @kishorepanuganti7488
    @kishorepanuganti7488 18 วันที่ผ่านมา

    12000 petti tickets konnadu vadi salory 30 k ani cm annaru na salory 40 k tickets rates 100 vunte veltha Lethe ledu

  • @srinivasaraosanaboina8995
    @srinivasaraosanaboina8995 18 วันที่ผ่านมา

    ఇస్తారు

  • @FamousRK-Tech
    @FamousRK-Tech 18 วันที่ผ่านมา

    Benifit shows eppatiki Ban cheyali

  • @GATTINENIRAJAGOPAL
    @GATTINENIRAJAGOPAL 18 วันที่ผ่านมา +1

    ayya vamsi garu government cinima realese rojune online lo rakunda apagalugulukathada dammunda. neethlu andaru cheputaru.

  • @sureshkumaa4600
    @sureshkumaa4600 18 วันที่ผ่านมา

    Vamshi garu , mee colleagues , they speak well , your selection is good , but yiu call them for report and don’t allow them to speak to give full details ,

  • @neelutripura8222
    @neelutripura8222 18 วันที่ผ่านมา

    Benifit show valla talk bayataki vachetapatiki all over the country two three shows money vachesthay…adhe talk vachesi average or first half ok ani talk valla Vella Graf padipotjundhi….so valla benifit kosam pettukunna show kabatte dhanni benifit show antaaaru

  • @udaribalram5286
    @udaribalram5286 18 วันที่ผ่านมา

    vamshi enka verea news ledhra ..

  • @RadhaRadha-uo7xn
    @RadhaRadha-uo7xn 18 วันที่ผ่านมา

    The father not have responsibility who will take the children’s and wife benefit shows who told them come to see the movie

  • @navaneethbonthu1247
    @navaneethbonthu1247 18 วันที่ผ่านมา

    ఏమి తాగాల్సింది అంటున్నరు maha news pedda chanel ani cheppukobdam kadu title sariga rayandi

  • @MrChandubablu9
    @MrChandubablu9 18 วันที่ผ่านมา

    Aa thumbnail yenti meaning ? Mootram taagaalsindhe na ?

  • @patibanda123
    @patibanda123 18 วันที่ผ่านมา

    Pavan fans kuda sykole

  • @sethnaak
    @sethnaak 18 วันที่ผ่านมา

    Thagalsindhe kadhu thaggalsindhe

  • @BossofAnalysis
    @BossofAnalysis 18 วันที่ผ่านมา

    వంశీ గారు. మీ వీడియోస్ జగన్ పాలిటిక్స్ అప్పుడు చాలా చూసాను. జగన్ అరాచకాన్ని మాకు క్లియర్ గా చూపించారు
    ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో మాత్రం మీది తప్పు. ఒకసారి క్లియర్ గా analysis చేసి మళ్ళీ ఆలోచించి నిర్ణయం తీసుకోండి.

  • @prabhakarkv9497
    @prabhakarkv9497 18 วันที่ผ่านมา

    ఏమీ అవసరం లేదు, బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు హైక్, మల్టిపుల్ no of theatres, multiple no of shows ఇవన్నీ ఎవరికోసం కార్పొరేట్ ప్రొడ్యూసర్స్, కార్పొరేట్ సంస్థల బొక్కసాలు నింపడానికి, పేరుకు వేలకోట్లు, రెండవ వారానికి ఎక్కడ కనపడవు. ఎవరికోసం, ఎవరికోసం ఈ తొక్కిసలాటలు ఈ దోపిడీ తనము
    రేవంత్ గారు, బాబు గారు మీరు దేనికి లొంగద్దు, pan world హీరోలు కదా, రెండు రాష్ట్రాలలో బెనిఫిట్ షోలు మల్టిపుల్ షోలు వెయ్యనంత మాత్రాన వాళ్ళ కొచ్చే నష్టం ఏమీ లేదు. మానవత్వం లేని రాక్షస నటులు హీరోలు గా కొలుస్తున్న అభిమానులు కళ్ళు తెరవండి

  • @Solomon-uw5yi
    @Solomon-uw5yi 18 วันที่ผ่านมา

    Anchor becoming judge of this case 😂😂😂😂

  • @Mamidala-xg2wr
    @Mamidala-xg2wr 18 วันที่ผ่านมา

    Censor board emi peekuthunnadi

  • @SrinivasKadiyala-k5j
    @SrinivasKadiyala-k5j 18 วันที่ผ่านมา

    Ah cinima ki award aemitira

  • @satyabalaji8830
    @satyabalaji8830 18 วันที่ผ่านมา

    No excuse. Y giving permission to benefitshow

  • @venkatarajuyamujala4188
    @venkatarajuyamujala4188 18 วันที่ผ่านมา

    Vamsi garu thaggali ki badulu thaagalisinde ani vesaru chudandi

  • @velayudhama6834
    @velayudhama6834 18 วันที่ผ่านมา

    thagaalsindhe.....thaggaalsindhe.....thumbnail pls check

  • @Satyagraha-j8t
    @Satyagraha-j8t 18 วันที่ผ่านมา

    Em thagam antaru?? Beer ha, whisky ha???

  • @SVRAO-ws5vc
    @SVRAO-ws5vc 18 วันที่ผ่านมา

    మోనోపాలిజం..చిన్న ప్రొడ్యూసర్లు మాట్లాడితే భవిష్యత్తు ఖతం|

  • @inugurthyanandarao3286
    @inugurthyanandarao3286 18 วันที่ผ่านมา

    వంశి నీ మార్పుకు కారణం

  • @dusarikirangoud8000
    @dusarikirangoud8000 18 วันที่ผ่านมา

    Hedding tappuundi.....marchandi

  • @lazypeople1139
    @lazypeople1139 18 วันที่ผ่านมา

    Idantha dabbula kosame kalame decide chestadi

  • @Roys999
    @Roys999 18 วันที่ผ่านมา

    తాగాల్సిందే కాదు...నాయనా

  • @nag123arjun
    @nag123arjun 18 วันที่ผ่านมา

    Kshamapanalu cheppamani meeru yela declare chesthunnaru medam. Meeru news ivvandi. Judgemwnt kaadu

  • @srinivas123j
    @srinivas123j 18 วันที่ผ่านมา

    why media doing too much analysis and infusing your own MASALA to promote your channels ? What happened, what both sides talking is availably directly. leave it to court, victims and what govt can do, what accused can do is on Your media over reacting

  • @KiranKumarNagudu
    @KiranKumarNagudu 18 วันที่ผ่านมา

    Raveth cm sir great. Komataraddy. V bad not correct

  • @kumarg6829
    @kumarg6829 18 วันที่ผ่านมา

    Real fact film timeings karnataka congress govt first take dicision so telagana also congress so follow the rules (congress) revanth reddy no creater

  • @vaishnavamineni9256
    @vaishnavamineni9256 18 วันที่ผ่านมา

    Allu Arjun attitude and arrogance is clear
    He did mistake and lied

  • @n.lakshminarasimha8993
    @n.lakshminarasimha8993 18 วันที่ผ่านมา

    Aluu Arjun sorry chepoadu govt ki, emi peeku taro emo peekkondi. Sorry chebitay impacted family ki cheppali. TN govt modati muddayi

  • @GKVVx
    @GKVVx 18 วันที่ผ่านมา

    There is no doubt that Legally Allu gets protection under the prevelant several flexible laws in India. But Morally it would have been better for Allu and his family members to have expressed deep sympothy publicly to the bereaved family with statements like " kshaminchanDi for the happening of the unortunate event" ( which does not necessarily indicate the owning and accepting any fault directly) but indirectly owning the cause for the happening of the unfortunate event, which would have gained sympothy for the hero from all for having accepted. Any amout of arguement from their side will not carry any ground, becuase the situation is like that. So atleast now this type of convincing action sholud come from the side of Allu family to ease out the situation.