Hahaha avunu anduke oka ఎకరం కోసం ఎదురు చూస్తున్నాను.. ప్రకృతి ఎప్పుడు కరునిస్తుందో 🙏🌱 అడీనియం మొక్కల గురించి వీడియోలో చెప్పగానే మీరు grafted చేసి పంపిస్తాను అన్నారు చాలా సంతోషంగా అనిపించింది..అన్ని రంగుల కొనడం సమస్య కాదు..కానీ ఆ మొక్కలు చూడగానే కళ్ల ముందు అలా ప్రత్యక్షం అవుతారు మీరు 🌱🤝
Aseeds Nati enni nela lu aindi 4months aithe theesesi malli eppudu seeds natandi..muduru akulu Anni theesesi water lo pasupu kalipi mokka antha thadichela spray cheyandi..kotta ga vache aku Baga vastundi..
September lo mokka chuttu Baga thavvi kitchen compost +endina pasuvla eruvu+vepa Pindi kalipi mokka chuttu posi 2days tharuvatha day by day Baga water poyandi..
Terras🙄 మీదే ఇన్ని పంటలు పండిస్తున్నారు. మీకు ఒక ఎకరం పొలం ఇస్తే చెప్పలేనన్ని అద్భుతాలు చూడవచ్చు 😊
Hahaha avunu anduke oka ఎకరం కోసం ఎదురు చూస్తున్నాను.. ప్రకృతి ఎప్పుడు కరునిస్తుందో 🙏🌱 అడీనియం మొక్కల గురించి వీడియోలో చెప్పగానే మీరు grafted చేసి పంపిస్తాను అన్నారు చాలా సంతోషంగా అనిపించింది..అన్ని రంగుల కొనడం సమస్య కాదు..కానీ ఆ మొక్కలు చూడగానే కళ్ల ముందు అలా ప్రత్యక్షం అవుతారు మీరు 🌱🤝
100% మీరు చెప్పింది నిజం అక్కా. అందుకే మొక్కలు అందరికి ఇస్తుంటాను... "యూనివర్స్ ని గట్టిగా అడగండి అక్కా ఇచ్చేస్తుంది "🥰
సూపర్ మా టెర్రస్ మీద అంత దిగుబడి అసలు చెట్లు అంత గ్రోత్ ఎలానో అస్సల్ అంతుపట్టదు మా అద్భుతంగా ఉంది
Na compost and soil mix videos chudandi meeku clarity vastundi
really Great talli. Memu Mee chinna Adavini chusamu talli. Mee thotalo Battayi chettu vundali anukunta talli.
మీ గార్డెన్ చూడటానికి రెండు కళ్ళు సరిపోవు ఆంటీ సూపర్ సూపర్ హార్వెస్ట్ ఆంటీ ❤❤❤❤
Thank you andi
Super harvest❤
మీకు మీరే సాటి
సరిలేరు మీకెవ్వరు ❤🎉
Ma shaa Allah, waqai me apka Garden bohot khoobsurat hai👍
Thank you 👍
Awasome nice garden andi
సూపర్ noorjahangaru
Great madam
Wow 👌👌👌అండి
❤super harvest mam.❤❤
Super harvest madam
Big hervest madam super
Namaste Aunty super harvest ❤
Wow super aunty 👌👌👌👌👌👌
Wow super akka
Super 👌🏼👌🏼👌🏼👌🏼ఆంటీ మీ గార్డెన్ అంటే నాకు చాలా ఇష్టం..,. 😍😍😍
Super video madam Garu
Super mam
Choosthu undipoye thota medhi noorjahan garu. 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
Thank you andi
Super andi
Super 👌
Good harvesting mam..super..
Hi andi super harvest ❤
Super
Meeru always 👌🏻👌🏻👌🏻 madam.... Naku meere inspiration andi 🙏🏻
Very nice aunty
👌👌
Hi aunty hybrid mandaram LR report chestaru video cheyara please❤
Super harvest mam
Hi aunty wow super
హాయ్ నూర్జహాన్ మేడంగారు మీ హార్వెస్ట్ చాలా చాలా చాలా బాగుంది మేడం మీరు చిలక ముక్కు పువ్వులు అంటారా మేడం మా దగ్గర గోరంటపూలు అంటారు
Super ma'am
👌👌👌👌👌👌👌👌
Ma janma Dhanyamaindi Madam....... ❤❤❤❤
Meeku minchina inspiration lene ledu Maaku🙏🙏🙏
Thank you andi..andaru easy ga penchu koni prathi pandu kosukoni thinali..
❤🎉
Nenu vachi gummadi tho vadiyalu chethanu andi
Madam naku shanku flowers different clour seeds untea send cheayandi plz
🙏🙏🙏💐💐💐
మీకు ఎండ బాగా పడుతోంది.అది చాలా అవసరం
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
బూడిద గుమ్మడి కాయ జూస్ ఎర్లీ మార్నింగ్ తగా వచ్చు
Hi andi super harvest maku ala ravandi
Compost and soil mix videos chudandi..
Chaala opikaga garden antha choopinchaaru madam. Choodataniki rendu kallu saropovu antha baagundhi mee harvest inka garden. Avunu 5 years nunchi meeru naaku telusu. Naalanti entho mandhiki mere inspiration gardening lo ❤
Thank you andi
@noorjahanterracegarden7632 You are most welcome madam 🙏 Pleasure is mine 😊
ఏళ్ల తరబడి కష్టం
లేదండీ..నేను చాలా ఈజీ గా మొక్కలు పెంచుతున్నాను..ఎవరి help లేకుండా..
Bhumi mida kuda inta healthy ga n inta Baga plants penchaleremo aunty
Oka chinna size forest la undi
Super. Enni sarlu request chesina podavu guthi beera seeds Naku dorakatledu
Meeru ekkada untaru
Lothkunta andi near alwal
బీర కు బూడిదతెగులు లాగా వస్తోంది.కాపు చాలా తక్కువ.ఏమి చెయ్యాలో చెప్పండి.మీరు వీడియో షేర్ చేసినందుకు చాలా థాంక్స్ అండి
Aseeds Nati enni nela lu aindi 4months aithe theesesi malli eppudu seeds natandi..muduru akulu Anni theesesi water lo pasupu kalipi mokka antha thadichela spray cheyandi..kotta ga vache aku Baga vastundi..
Me harvest eppudu super amma
Thank you andi
మీరు చెప్తే ఉంటేనే మీ చేతిలో తినేయాలని ఉందండి
Hahaha avunu kada video aipogane mottam Nene thinesenu..😂
Akka meeru ichhina seeds anni kayalu baga kasthunnay akkaa thanq very much akkaaa
Ohh good keep it up 👍
నారు పోయడానికి మట్టి మిశ్రమం ఎలా కలుపుకోవాలి చెప్పరా ఆంటీ గారు.
Videos unnai chudandi soil mix videos compost videos chuste meeku na vidanam ardamavuthundi
మాకు సీతా ఫలం నేల లో ఉంది. రెండు కాయలు వచ్చి ఆగి పోయింది. చెట్టు పెద్దదే నండి. ఏమి చేయాలి.
September lo mokka chuttu Baga thavvi kitchen compost +endina pasuvla eruvu+vepa Pindi kalipi mokka chuttu posi 2days tharuvatha day by day Baga water poyandi..
Fruits మొక్కలకు ఏమి ఎరువులు వేశారు అండి
Na compost and soil mix videos chudandi meeku clear ga clarity vastundi..
మిద్దెమీద ఇన్ని పంటలు పంపించడం లో సరిలేరు మీ కెవ్వరు
Thank you so much andi
Madam,Airlayering.plantBonesaiAvuda
Chesukovachu andi