Folk Singer & Home Gaurd Seethakka Emotional Interview😭 | Dedicated To Every Mother🩷 | Folk Stars
ฝัง
- เผยแพร่เมื่อ 29 ก.ย. 2024
- Folk Singer & Home Gaurd Seethakka Emotional Interview😭 | Dedicated To Every Mother🩷 | Folk Stars
#folk songs #folkstars #homegaurdseethakka #villagesingersinterview #folksingersinterview #bhutamrames #folkstarstelugu #mother
Don't forget to SUBSCRIBE to our TH-cam channel and turn on the bell for all notification:
+ Give your a warm support via likes
+ Share them to your social networks.
+ Add them to your TH-cam playlists.
+ Leave your opinion about every video in the comments.
‘ఫోక్ స్టార్స్’ యూట్యూబ్ చానల్ తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు, సంగీతానికి చక్కని వేదిక. సంపద్రాయ సంగీతం, జానపద సంగీతం, సంగీత కళాకారులను ఇది అద్భుతంగా పరిచయం చేస్తుంది. కనుమరుగవుతున్న బుడగ జంగాలు, బుర్రకథలు, ఒగ్గుకథలు, యక్షగానం, కోటాలాలతోపాటు బతుకమ్మ, బోనాలు వంటి అనేక కళలను, సంప్రదాయాలను కనువిందుగా, వీనులవిందుగా మీ ముందుకు తెస్తుంది. తెలంగాణ, ఆంధప్రదేశ్‌లలోని వివిధ జానపద సంగీత, నృత్య, సాంస్కృతిక ప్రదర్శనలకు చిరునామా ఫోక్ స్టార్స్.
"ఫోక్ స్టార్స్" చానల్‌ను ప్రపంచం నలుమూలల్లోని తెలుగు ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారు. మా చానల్ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ఆధునిక సాంకేతిక పరిజ్జానంతో నేటి, భవిష్యత్ తరాల కోసం అపురూపంగా రికార్డు చేస్తోంది. ఎందరో జానపద గాయకులను, సంగీతకారులను వెలికితీసిన ఫోక్ స్టార్స్ మట్టిలో దాగున్న మరికొన్ని మాణిక్యాలను అన్వేషిస్తోంది. వారి కళాప్రతిభను ప్రోత్సహిస్తూ మీ ముందుకు తీసుకొస్తోంది.
Folk stars is a TH-cam channel that features Telangana culture and Traditions and music. The channel primarily focuses on traditional and contemporary Telugu folk music and life of folk artists. including Budaga Jangalu, Burra Kattalu, Oggu Kattalu, Kolataalu, Bonalu, and Bathukamma. Folk stars's videos showcase Telugu folk music, culture of Telangana and dance performances from various regions of Telangana and Andhra Pradesh.
The channel has gained a significant following among Telugu-speaking audiences worldwide. Folk Stars has helped to promote and preserve the cultural heritage of Telangana Core culture and Tradition, which has been an integral part of Telugu culture for generations. The channel has also provided a platform for many Telugu folk singers and musicians to showcase their talent and reach a broader audience.
#folksinger #asirayya #yashpal #telanganafolksongs #folkstudio
#telugufolksongs #Telanganafolksongs. #Andhrafolksongs #Janapadageetalu
#Pallepadalu. #Bonalusongs. #Bathukammasongs #Lambadisongs. #Oggukathasongs
#Burrakathasongs #Dappusrinusongs #Gaddarsongs #Folkfusionsongs #Folkrocksongs
#TraditionalTelugumusic. #Folkdancesongs. #Teluguvillagesongs. #Telugufolksongs
#villagesingers #interview #Telanganafolksongs. #Andhrafolksongs #TeluguDJsongs.
#telangana #latestsongs
సూపర్ గా పాడారు అక్క 👌👌💐💐
Super super super super super super Amma pata super Akka
Super super akka songs ❤
ఆహా పొద్దుపొద్దున్నే ఆహారాలు కరమైన పాట మొదలైంది వీడియో
👍
మా రాయలసీమకు ఆణిముత్యం లాంటిది మీరు!! నిజంగా మీ లాంటి ఆడపడుచులు మాకు కల్గి వున్నoదుకు మా జన్మ ధన్యం తల్లీ!!
Old is gold songs
Super gaa padadu Akka
👌👌అ క 👌👌
Akka nijanga mi gontulo gana kokila undakka
సీత అనే పేరు లోనే ఉంది ఓర్పు సహనం 👌👌👌
అక్క మీ కట్టు బొట్టు తెలుగు తనం నాకు చాలా బాగా నచ్చింది మీలో అమ్మతనం కనిపిస్తుంది....., మీ వాయిస్ కూడా సూపర్ అక్క♥️♥️
Akka Mee voice Chalabagundi Meeru Devath Akka Meeru Maa Rayalaseema Muddubidda Tq Akka
నేను రాయలసీమ వాసిగా మీరు రాయలసీమ వాసి అయినందుకు గర్వం గా ఉంది మీకు ఊజ్వాల భవిష్యత్ ఆ దేవుడు ప్రసాధించు గాక
అమ్మా!! మీరు మా రాయలసీమ ముద్దు బిడ్డ & మా ఇంటి ఆడపడుచు & తెలంగాణ కోడలు!!
కందిమలయ్య పల్లెలో బ్రహ్మం గారి తిరుణాల
కందిమలయ్య పల్లెలో బ్రహ్మం గారి తిరుణాల
నీవే నాకు లోకం ||నీవే నాకు ధ్యానము
కందిమలయ్య పల్లెలో బ్రహ్మం గారి తిరుణాల||
కయకర్పూరం నీకై తెచ్చేము తండ్రి
నీకైనా తెచ్చేము తండ్రి
నిన్ను పూజిచేదమయ్యా
కందిమలయ్య పల్లెలో బ్రహ్మం గారి తిరుణాల||
🙏🙏🙇♂️🙇♂️
అక్క మీరు రాయలసీమ folk singer లో top అక్క మీ పాట లు సూపర్ అక్క మీరు రాయలసీమ పెరు నిల పేట్టినారు అక్క
Amma gurinchi meeru padutunte naaku kannilu agatlev akka mi matalu mi patalu super 👌👌 Naku kuda Amma ledu
Happy Halloween to my little sister and l🎉🎉l🎉ll🎉😂🎉🎉
1:04:48
నిజంగా నీకు పద్మ భూషణ్ అవార్డు రావాలి తల్లీ!!
సరదా పాట బాగుంది.. great.. wish u all the very best
Niajam chepar
Super 👌
2008...u r normal sale's girl seetha 2024present u r celebraty seetha because of very good talent&Hord worker best of seetha akka ur"s Colliq Siva Sankar From Guntur
Super akka ❤❤
అమ్మ అనగానే అందరికీ తల్లి గుర్తుకు వస్తది ఆ కన్నతల్లికి ఉండే లక్షణాలు నీలో కనిపిస్తున్నాయి నీ కట్టు బొట్టు లోనే అమ్మతనం ఉట్టి పడేలా.
కనిపిస్తున్నది నీ సాంగ్స్; మాటలు నీవు ఇచ్చే సందేశాల వలన కొంత మందిలో కొంత మార్పు వస్తుందని ఆశిస్తున్న అల్ ద బెస్ట్ సీతమ్మ తల్లీ
Seethe.ankka.bavanu.supavva
❤❤❤❤❤❤
సుపర్ కోకిల అమ్మ
,🙏🙏🙏
Amma ❤❤❤❤😊🎉
Super super akka
ఖచ్చితంగా నీకు వస్తుంది!! ఆ వెంకటేశ్వర స్వామీ ఆశీస్సులు తో నీకు ప్రసాదించాలని ఆ భగ వoతుని మన స్ఫూర్తిగా కోరు కుంటున్నాను!!
All the best ra chelle
Sitha garu super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super excited voice super
Very nice programe. Doing job and singing talent Exlent amma. Anchor also good man having creating interest to see the programe.
Mee ఆణిముత్యం లాంటి పాటలు & మాటలు మాకు చాలు తల్లీ!!
Thankyou sitakka garu.About a mother you told many bad sons and daughters.
Sitha garu supar sang 👍👍👍👍👍👍👍👍❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Chala bhaga padaru, Super ga undi medam mi gonthu
Supervises,mma
సూపర్ మేడం
Hai amma
Really great natural folk singer.support is necessary. One day you will get great awards.thank you very much to you both
Ramesh bro meeru padina song kostha Andhra song bro not rayalasima song and e song relare rela lo Jaya Sri padindhi bro
నీ కుమారుడే నీకు తల్లితో సమానం చెల్లి!!
Sita. Song very nice please send lyrics
Exallent Amma neevu paade paatalu vintu vunte kandla neellu vastunnayi amma
Excellent....
డిపార్ట్మెంట్ కి గర్వకారణం మీ వాయిస్ గ్రేట్
Suparmadam..miru
One day Mee Interview chusaa Maaa
Chala Bhaga padaru
Mother song,s super.
మీకు అమ్మ లేదని బాధ పడకు!! ఈ రాయలసీమ లో వున్న కోటి పై చిలుకు మంది తల్లులు అందరూ మీకు తల్లి తో సమానం!!
Great sister
Amma Leni adapilla jeevitham vest .
Seethaakka supar
Akka lanti ammaku dhanyavadhamulu
సాంగ్ సాలా సూపర్ బాగుంది ❤
నువ్వు సూపర్ అక్క
👏👏super padinav madam hatsaf
Chala bagundhi akkaya meruu ante Naku chala abhimanam
Super akka
Super akka exlent 🎉🎉
Akka superb ni voice
Super.akka
రాయలసీమ పాటకు మీరే గుర్తింపు తెస్తారేమోనండీ in future tq వెరీ much సీతమ్మా…
Super sis
sita, amma super voice
అక్క సూపర్ 🙏🙏🙏🙏
Super super 👌
అక్క సూపర్
Super super akka ❤❤❤
సూపర్ అక్క
Super Sitha👌👌👌
సూపర్అక
👌
Call
Superb
అక.సూఫరూ👌👌
❤❤❤❤❤❤❤❤❤❤❤
👌💯👌
Super ❤❤
Super
Super
Super 👌👌😭😭
సీత మీ పాటతో పాటు మీ.. మాటలు కూడా మాధుర్యన్ని కలిగిస్తున్నవి. సూపర్...... 👌👌👌
Good
Super madem
She was my intermediate classmate at pamidi junior college
అక్క మీది నిజమాబాద్ కదా మీరు కరీంనగర్ కి వస్తే ఒక్కసారి కలవండి అక్క ప్లీజ్
Please sing a Jesus song sithakka garu.
Tharimala [ v ] tharimla naagireddy garidhi.
Good luck Talli. May God bless u and ur family.
Nice voice..old songs vinnatu undhi..movies lo try cheyandi
మీ పాటలునాకు చాలా ఇష్టం.. (అనంతపురం)
Super sister ❤❤