sirikonda karthik comments on bairi naresh attack issue Promo | Signature Studios

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ต.ค. 2024

ความคิดเห็น • 2.5K

  • @asura_j26
    @asura_j26 ปีที่แล้ว +129

    Good quotions Bhaiyya.. ఇక్కడే తెలుస్తుంది అతని జ్ఞానం..

  • @SkeleasSkeleas
    @SkeleasSkeleas ปีที่แล้ว +149

    కార్తీక్ లాంటి వాళ్ళు ఉంటే ప్రపంచం నాశనం అయిపోతుంది

  • @avunooriprabhakar2550
    @avunooriprabhakar2550 ปีที่แล้ว +97

    తాలిబాన్ తీవ్రవాదులను చూసినట్లు గానే ఉంది అన్న

    • @mahimahesh2707
      @mahimahesh2707 ปีที่แล้ว

      మేము అలాగే ఉండి ఉంటే ఈ దేశంలో మీలాంటి వాళ్ళు ఎవరు ప్రాణాలతో ఉంది ఉండేవారు కాదు రా, హిందువులు మంచివాళ్ళు శాంతి కోసం మాట్లాడే వారు పోరాడేవారు, కానీ మా సహనానికి కూడా ఒక హద్దు అనేది ఉంటుంది దాన్ని దాటిన రోజు మీరు మాలో యమధర్మరాజు నీ చూస్తారు.

    • @avunooriprabhakar2550
      @avunooriprabhakar2550 ปีที่แล้ว +2

      @@mahimahesh2707 బాబు యమ ధర్మరాజు కూడ హిందువే మేము కూడా హిందువులమే.
      కాని కులాల వారీగా సాటి హిందువు పై అసమానతల గురి చేసి అవమానిస్తే ప్రశ్నించరెందుకు?
      ప్రశ్నించిన వారిని హిందు ద్రోహులని,విదేశీ మతాల తొట్టులని,దేశ ద్రోహులని అసలు వాస్తవాల పై మాట్లాడ కుండ పిచ్చి వాగుడు ఎందుకు??

    • @mahimahesh2707
      @mahimahesh2707 ปีที่แล้ว

      @@avunooriprabhakar2550 అసమానతలపై ప్రశ్నించండి పోరాడండి తప్పు లేదు ఇంకా మా సహాయాన్ని అందిస్తం అంతే కానీ హిందూ ధర్మాన్ని దేవీ దేవతలు దూషించిన ఎదవల ను సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా శిక్షిస్తాం,
      భీష్ముడు మంచివాడే ధర్మాత్ముడే కానీ ఆధర్మం వైపు నేను పడినందుకు చావు తప్పలేదు, అర్థమైంది అనుకుంటా?
      ప్రశ్నలు వేస్తే కచ్చితంగా వాటికి సమాధానాలు చెప్తున్నాము కాని దూషణ చేస్తే మాత్రం దాడే సమాధానం, అవతలి వారు వాడి హద్దులు దాటిన్నప్పుడు మేము కూడా దాటాలి కదా???
      ఏమన్నారు మేము వివక్ష జరిగితే ప్రశ్నించడం లేదా? మేము ప్రశ్నిస్తున్నాం మీరు చూడకపోతే మమ్మల్ని ఏమి చెయ్యమంటారు?? మేము సంఘటన జరిగిన ప్రతి చోటికి వెళ్లి ఎందుకు పోరాడటం లేదు అంటే మేము హిందు ధర్మరక్షణ కోసం సైనికులు గా మారిన వాళ్ళము బయటి నుంచి వచ్చే దాడే చాలా పెద్దది దాన్ని ముందు ఎదుర్కోవడం ముఖ్యం, అందుకనే మా పూర్తి సమయాన్ని దానిపైన పెడుతున్నాము వాళ్లు మనకంటే ఎక్కువ మంది వాళ్లకు ఒక వ్యవస్థ ఉంది, మనకంటే వాళ్ళు ఆర్థికంగా చాలా పెద్దవాళ్ళు విదేశాల నుంచి నిధులు వస్తున్నాయి మరి వాళ్లను ఎదుర్కోవాలంటే పూర్తి సమయం వాటిపైనే పెట్టాల్సి వస్తుంది, 100 మంది హిందువులు ఉంటే అందులో మాలాగా మారేవాళ్ళు ఒకరు ఇద్దరు, మరి అన్ని చోట్లకు మేము రావాలి అంటే కష్టం కాదా?
      అందుకనే మీకు ఎక్కడ వివక్ష కనిపించిండో అక్కడ పోరాడండి మా సహాయాన్ని అందిస్తాం, ఎవడు నిన్ను గుడి లోకి రావొద్దు అంటున్నాడు ఫస్ట్ వాడిని చెప్పుతో కొట్టి ఆ తర్వాత మాట్లాడు సమస్య ఉన్న ప్రతి చోటికి హిందు ధర్మ రక్షకులం లేదా కుల సంఘాల నాయకులు ఎవరో ఒకరు రావాలి అంటే అది కొంచెం కష్టమే వివక్ష జరిగిన వ్యక్తే ముందు స్పందించాలి మీరు చెప్పుతో కొట్టి ఆ తర్వాత మీడియాకు మాకు ఫోన్ చేయండి మేము వచ్చి నీకు తోడుగా నిలడడుతం.

  • @PremdasDongre-r2g
    @PremdasDongre-r2g ปีที่แล้ว +9

    మీ interview అన్ని చుస్తనన్న మీరు ఎవరినైనా అడిగే విధానం చాలా బాగుంటుంది మీరు సూపర్,,, మీ ఫ్యాన్ అన్న నేను

  • @yehezkelgarji6464
    @yehezkelgarji6464 ปีที่แล้ว +22

    సూపర్ రిపోర్టర్ అన్న....నిజాన్ని నిర్భయంగా, స్వేచ్ఛగా,న్యాయంగా అడిగే వ్యక్తివి నువ్వే అన్న

  • @srinivaspittala7843
    @srinivaspittala7843 ปีที่แล้ว +100

    "Signature studios" brother regularly mee interviews చూస్తుంటాను..... ఈ ఇంటర్వ్యూ ద్వార చాలా మంది వీక్షకులకు ఈ సమాజంలో ఏం జరుగుతుందో అర్థమౌతుంది.... ఎవరి జ్ఞానం ఏంటో కూడా స్పష్టంగా తెలుస్తున్నది........

  • @asura_j26
    @asura_j26 ปีที่แล้ว +75

    ఇదే ఛానల్ లో bairi naresh interview ఉంది అది ఇది చుసినతర్వత అతని జ్ఞానం ఇతని అజ్ఞానం తెలుస్తుంది...సమాధానం చెప్పలేక పోతున్నడు..

    • @srinivasmurthy.p.5157
      @srinivasmurthy.p.5157 ปีที่แล้ว +1

      VANIDAGGIRA EMUNDI SAMADANAM CHEPPADANIKI
      PAID MATANDUDU DABBULUKU KAKRUTI PADI E PANULU CHESEDI

  • @prasannatiktokchanal5352
    @prasannatiktokchanal5352 ปีที่แล้ว +32

    నీ యాంకరింగ్ సూపర్ అన్న. చాలా బాగా. చేస్తావు ❤❤❤❤❤❤

  • @knowledgenest787
    @knowledgenest787 11 หลายเดือนก่อน +2

    క్రాంతి బ్రో మీరు గ్రేట్... అజ్ఞానులను ఎదుర్కోవాలి అంటే.. ధైర్యం ఉండాలి......

  • @nitturuemamulu1989
    @nitturuemamulu1989 ปีที่แล้ว +24

    బైరి నరేష్ గారు క్లారిటీ గా ఉన్నారు. మనం ఏదైనా ఉద్యోగం కోసం వెళ్ళినప్పుడు చదువుకున్న సరిఫిటికెట్ చూపిస్తామ లేక నేను దేవుడు బిడ్డని అని చెపితే ఉద్యోగం ఇస్తారు. గొర్రి నాకొడక

  • @ganganalla6720
    @ganganalla6720 ปีที่แล้ว +143

    అన్నా చూస్తున్నారా ఇట్లా ఉంటది బిజెపి వస్తే ఉగ్రవాదుల కన్నా అత్యంత ప్రమాదకరమైన జాగ్రత్త సామాన్యులరా

  • @harshihari2783
    @harshihari2783 ปีที่แล้ว +45

    యాంకర్ నువ్వు సూపర్ ❤

  • @sakkubabu5933
    @sakkubabu5933 ปีที่แล้ว +146

    B.tec చదివి ఏమి రా నీ వల్ల దేశానికి ఉపయోగం.....

    • @pawankalyanannafansclub2637
      @pawankalyanannafansclub2637 ปีที่แล้ว +10

      Bjp ki support cheyandaniki😂😂😂

    • @saicrazy5377
      @saicrazy5377 ปีที่แล้ว +2

      Mari mii bairy naresh ki kuda chepu

    • @sandeepchanti240
      @sandeepchanti240 ปีที่แล้ว +2

      @@saicrazy5377 m cheppalo chpu bro nen chptha Naresh Anna ki

    • @saicrazy5377
      @saicrazy5377 ปีที่แล้ว +1

      @@sandeepchanti240 devulani kinchaparuchaku ..
      Aa rajagam lo ledu ... Hindhuvulani thittumani.... So Avani banjey ani cheppu

    • @rameshdurgam3071
      @rameshdurgam3071 ปีที่แล้ว

      Evaru vaeedu

  • @maheshnaikpathlavath4398
    @maheshnaikpathlavath4398 ปีที่แล้ว +19

    దమ్మున్న Anchor anna ..ఎలాగ మాట్లాడారూ అంటే చాలా చక్కగా ఇంటర్వ్యూవ్ చేశారు.....

  • @Janu11229
    @Janu11229 ปีที่แล้ว +13

    ఇలాంటి వాడిని స్టూడియో కి ఎందుకు పిలుస్తారు బ్రో,,, ఈ జీరో గాళ్ళకి... బైరీ నరేష్ అన్నకి pa గా ఉండటానికి కూడా పనికి రాడు..

  • @suneshkommunuri1510
    @suneshkommunuri1510 ปีที่แล้ว +77

    నిజాన్ని నీలాగా అడిగే రిపోర్టార్ ఇ సమాజానికి కావాలి అన్న 🙏🙏🙏🙏🙏

  • @swamygosukonda6508
    @swamygosukonda6508 ปีที่แล้ว +176

    Signature స్టూడియో లొ మొదటిసారిగా ఒక అజ్ఞాన్నీ ఇంటర్వ్యూ చేశారు అని చెప్పవొచ్చు

    • @damurao6590
      @damurao6590 ปีที่แล้ว +10

      Be టెక్ ఎందుకు చదవడం, ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుకుంటే జీవితం గడచిపోతుంది, చట్టం ను అతిక్రమించి దాడి ఎలా చేయాలో నేర్చుకొంటే చాలు

    • @vijayjeedigalla3397
      @vijayjeedigalla3397 ปีที่แล้ว +1

      Yes

    • @YogeeswararaoVana-x3l
      @YogeeswararaoVana-x3l ปีที่แล้ว

      Yes

  • @mahi-vq2sq
    @mahi-vq2sq ปีที่แล้ว +172

    యాంకర్ అన్న సూపర్ అడుకున్నావ్ 😂

    • @bashamoniyadagiri3076
      @bashamoniyadagiri3076 ปีที่แล้ว

      యాంకర్ మొన్న బల్కంపేట ఎల్లమ్మ దగ్గరకు పోదాం అన్నాడు ఇప్పుడు ఇలా

    • @reddyramareddy4505
      @reddyramareddy4505 ปีที่แล้ว

      27:38

  • @dasarimurali4227
    @dasarimurali4227 ปีที่แล้ว +1

    రిపోర్టర్ మీర పశ్చించి న తీరు బాగుంది థాంక్స్ అన్న

  • @PremdasDongre-r2g
    @PremdasDongre-r2g ปีที่แล้ว +5

    క్రాంతి అన్న గారు మీరు ఇలాంటి వ్యక్తులని interview కు పిలవకుండా ఉండాలన్న

  • @kaluvalasrinivas9176
    @kaluvalasrinivas9176 ปีที่แล้ว +103

    మేడారం సమ్మక్క ను ఎవడో వాళ్ళు దేవతలు కాదు అన్నపుడు నీవు ఏడ పానవు

    • @ajmeerabalakoti1969
      @ajmeerabalakoti1969 ปีที่แล้ว +2

      Yes

    • @rajamahendragoddety2393
      @rajamahendragoddety2393 ปีที่แล้ว +3

      Ilanti valla drushti lo sammakka sarakka Hindu devatalu kaadu anamata..

    • @venkataramana12321
      @venkataramana12321 ปีที่แล้ว

      Ne drusti lo ayyappa devudu kadu anumata

    • @krishnaprasad998
      @krishnaprasad998 ปีที่แล้ว

      ఈ నా కొడుకిది వరంగల్ జిల్లా సమ్మక్క సరక్క దేవతలు అని తెలియదా లంగా నా కొడుక

    • @RajeshR-iu7hm
      @RajeshR-iu7hm ปีที่แล้ว

      Nidra potundu

  • @jaibheemjohnnycreations3128
    @jaibheemjohnnycreations3128 ปีที่แล้ว +332

    ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితేనే మీరు ఇంత మూర్ఖంగా కొడితే
    నిజాన్ని నిర్భయంగా మాట్లాడడం కోసం రానున్న రోజుల్లో కోట్లమంది అంబేడ్కర్ పెరియార్ వారసులు పుడతారు..
    జై భీమ్ జై ఇన్సాన్🤝✊🇪🇺📘✍️💪💪

    • @emotionworld.
      @emotionworld. ปีที่แล้ว +10

      ఇంకా పుట్టలేదా బాబూ... నువ్వు పుట్టించేలోపు ఇప్పుడున్నవాళ్లను చంపేటట్టున్నరు 🤦

    • @anjullingam386
      @anjullingam386 ปีที่แล้ว +5

      X lent,,Sir,asking good auctions.

    • @venky9715
      @venky9715 ปีที่แล้ว

      Ambedker & periyar lu iddaru ippudu leru mari vari varasulu ela vastaru.....

    • @jaibheemjohnnycreations3128
      @jaibheemjohnnycreations3128 ปีที่แล้ว +16

      వారి రక్త సంబంధికులు మాత్రమే కాదు సోదరా..
      ఆ మహనీయుల ఆశయాలను భుజాన మోసేటోళ్లు కూడా వారసులే📘🇪🇺✍️

    • @dravidianculture22
      @dravidianculture22 ปีที่แล้ว +1

      @@emotionworld. gud the thantaru ee manu vadhulanu

  • @thudumnagesh3000
    @thudumnagesh3000 ปีที่แล้ว +152

    బై రీ నరేష్ కి ఈయనకి ఆకాశానికి,భూమి కి ఉన్నంత తేడా ఉంది.

  • @anjin7439
    @anjin7439 ปีที่แล้ว +5

    యాంకర్ అన్న నీవు అడిగిన ప్రశ్నలకు ఒక్కదానికి కూడా సరిగ్గా సమాధానం చెప్పడం లేదు, తనకి అంత knowledge లేదు ...

  • @lovelyvikas9126
    @lovelyvikas9126 ปีที่แล้ว +1

    అతనికి మాట్లాడానికి వస్తలేదు😂

  • @asura_j26
    @asura_j26 ปีที่แล้ว +59

    సీతక్క లాంటి మంచి మనిషిని మంచి పనులు చేసే మనుషులని ఓడించడం..నీ తరం కూడా కాదు..పగటి కలలు kantunnav

  • @murthyadhi7652
    @murthyadhi7652 ปีที่แล้ว +117

    అన్నా అట్లా మాట్లాడితే ఎవరినైనా సంపుతో పొడుస్తాం అంటున్నారు వీళ్ళు పోటుగాళ్లు మరి ఆర్జీవి గారు చిన్న జీయర్ స్వామి గారు మాట్లాడినప్పుడు వీళ్ళేంబికిన్రు

    • @harishchatrapathi4581
      @harishchatrapathi4581 ปีที่แล้ว

      వాళ్ల ఆ..... లు గడ్డపారలు కదా ఈ వెదవ పేకలేడు...

    • @RamRam-od3ui
      @RamRam-od3ui ปีที่แล้ว

      Adey anna west gaddu viniki m teliyadhu show

    • @santhoshsanthosh-dw4zp
      @santhoshsanthosh-dw4zp ปีที่แล้ว +1

      అమ్మ , బాబు బెటింగ్ చేస్తె పుట్టాడు.అంబేద్కర్ అని అనవచ్చా నరేశ్ గాని బాష లొ వాడు మేదావి 🤣🤣🤣🤣🤣

    • @kommuprabhakar3913
      @kommuprabhakar3913 ปีที่แล้ว

      Yes your correct sir

  • @dasarikeshavadasarikeshava7459
    @dasarikeshavadasarikeshava7459 ปีที่แล้ว +265

    మతం నెత్తికి ఎక్కితే బుద్ధి మోకాళ్ళకు వస్తది అనే దానికి ఇతనే నిదర్శనం

    • @mahimahesh2707
      @mahimahesh2707 ปีที่แล้ว +8

      కులం తలకు ఎక్కితే బ్రెయిన్ అరికాళ్ళలో కి వస్తుందా ఆడడానికి నువ్వే రా నిదర్శనం.

    • @saicrazy5377
      @saicrazy5377 ปีที่แล้ว +1

      ​@@mahimahesh2707 super

    • @prabhakarprabhu4114
      @prabhakarprabhu4114 ปีที่แล้ว

      Super

    • @mohammedsaleem8880
      @mohammedsaleem8880 ปีที่แล้ว

      Yes

    • @rajeshjaggula3100
      @rajeshjaggula3100 ปีที่แล้ว

      Nejam chpar anna🤝🏻🤝🏻🤝🏻🤝🏻

  • @ramadasp637
    @ramadasp637 ปีที่แล้ว +1

    కార్తీక్ వ్యక్తిత్వం ఇ comments lo ne తెలుస్తుంది

  • @RAJESHKUMAR-sx6sm
    @RAJESHKUMAR-sx6sm ปีที่แล้ว +4

    ఇటువంటి వాళ్ళను ఎట్లా interview చేస్తున్నారు అన్న నీ మాటలకు సమాధానం కూడా కరెక్ట్ గా చెప్తలెడు...

  • @bkamala2352
    @bkamala2352 ปีที่แล้ว +122

    విగ్రహాల మీద ఉన్న ప్రేమ మనుషుల మీద లేదు ముందు మనుషులను ప్రేమించడం నేర్చుకోండి

    • @sriramatiffincenter2137
      @sriramatiffincenter2137 ปีที่แล้ว +1

      Super

    • @rajeshjaggula3100
      @rajeshjaggula3100 ปีที่แล้ว

      Super anna 🙏🏻🙏🏻🙏🏻

    • @monann0099
      @monann0099 ปีที่แล้ว

      Sulli cheeku lanja Munda ma vigrahalanu memu nammithe nee guddanoppedi nivvemanna biri naresh gadi lanjava endi

    • @mullarafi7195
      @mullarafi7195 ปีที่แล้ว

      👍👌

    • @forbettersociety6425
      @forbettersociety6425 ปีที่แล้ว

      పేదవాడికి అన్నం పెట్టండి, విగ్రహాలు ఎందుకు🤔 దేశంలో, మనిషి ఆకలితో చనిపోయే పరిస్థితి రాకుండా చూడండి... ఆ 7000 కోట్లు బ్యాంకు లో వేస్తే, వచ్చే వడ్డీతో, దేశంలో అనేకమంది పేద వారి ఆకలి తీర్చవచ్చు...🤔

  • @asura_j26
    @asura_j26 ปีที่แล้ว +114

    మానవత్వం కాపాడటం అంటే కొట్టి చంపడమా..

  • @madaramlingammaharaj2880
    @madaramlingammaharaj2880 ปีที่แล้ว +364

    ని అజ్ఞాననికి నా జోహార్లు రా నాయన🙏

    • @harishbharadwaj2395
      @harishbharadwaj2395 ปีที่แล้ว +2

      agnanam antea nti bro

    • @mahimahesh2707
      @mahimahesh2707 ปีที่แล้ว

      నా మోడ్డ గూడు రా

    • @sky..wj8jv
      @sky..wj8jv ปีที่แล้ว +1

      😂

    • @RaithuTractors
      @RaithuTractors ปีที่แล้ว

      @@harishbharadwaj2395 ,, theleve lenevadu ane artham chinna

    • @prudhvi0831
      @prudhvi0831 ปีที่แล้ว +19

      ​@@harishbharadwaj2395 అజ్ఞానం అంటే karthik

  • @dilipkarkalla6305
    @dilipkarkalla6305 ปีที่แล้ว +13

    ఇతను సరిగ్గా మాట్లాడడం చాలా నేర్చుకోవాలి 😊

  • @NarendarNarendar-fv3ee
    @NarendarNarendar-fv3ee ปีที่แล้ว +1

    100 present right anna

  • @aminute4u922
    @aminute4u922 ปีที่แล้ว +251

    ఒక శ్లోకం చెప్పు అంటే, మా ఇంటికి రా బుక్ లో ఉన్నాయి చూసి చెప్తా అంటుడు ఈ మేధావి, హాఫ్ నాలెడ్జ్ ఫెలో 😂😂😂

  • @kartheekpasula4304
    @kartheekpasula4304 ปีที่แล้ว +22

    ఈ interview బట్టి చూస్తే నరేష్ అన్న గ్లోబల్ knowledge అని నాకు అర్థం అయింది కార్తిక్ అనే వక్తి "0"....knowledge చాలా clear ga అర్థం అవుతుంది

  • @seelammuthyalu9599
    @seelammuthyalu9599 ปีที่แล้ว +105

    దేవి దేవతల పేరుతో దళితులను ఎన్ని ఏళ్ల నుండి అవమాణిస్తున్నారు ఇప్పుడు ముమ్మల్ని తన్నాల????

    • @pidamarthinagaiah9911
      @pidamarthinagaiah9911 ปีที่แล้ว

      అన్న,వాడోక హౌలేగాడు

    • @mahimahesh2707
      @mahimahesh2707 ปีที่แล้ว +1

      మేము ఏమ్మన్న అగ్ర కులస్తులాం అనుకున్నావా?

    • @srinivasgoud7788
      @srinivasgoud7788 ปีที่แล้ว

      Karthik no mind
      Intalegant. Byrinaresh gret

    • @mahimahesh2707
      @mahimahesh2707 ปีที่แล้ว

      @@srinivasgoud7788థూ!.

    • @MyWorldNews4902
      @MyWorldNews4902 ปีที่แล้ว

      తన్నలి అనే వీడు ఇన్ డైరెక్ట్ గా చెవుతున్నాడు అని అనిపిస్తుంది

  • @Tharun0372
    @Tharun0372 ปีที่แล้ว

    Waaa క్యా బతే supper క్రాంతి అన్న వానికి సిగ్గు రావాలి

  • @MBRCONSTRUCTIONS-rs4kz
    @MBRCONSTRUCTIONS-rs4kz ปีที่แล้ว +8

    అయ్యల మీద బతికే కొడుకు వీడు కానీ. వీడిబోడి స్పందన వీడు.. ఒక్క గుద్దుకు గుళ్ళేడు రక్తం కక్కుతడు కొడుకు 👍

  • @suryaNaik5555
    @suryaNaik5555 ปีที่แล้ว +26

    Bairi naresh Intellectual hero all time... 😘😘😘

  • @nkfriendschannel4122
    @nkfriendschannel4122 ปีที่แล้ว +127

    మనం హిందువులు అంటున్నావ్.........మన కూతురు నీ సాటి హిందువు sc అబ్బాయికి ఇస్తారా .....సార్......అంతా హిందువులు మే గా .....తప్పు చేసిన ప్రతి ఒక్కడు తప్పక ఒక కారణం చెపుతారు......ఈ మధ్య నవీన్ చంపిన
    హరిహర కృష్ణ వాడికి తగ్గా కారణం వాడు చెప్పాడు....... అంటే అధి న్యాయం అందామా.... కార్తీక్ బయ్యా..... ఒకసారి

    • @satyanarayanareddy4480
      @satyanarayanareddy4480 ปีที่แล้ว

      Sir. Meru. Me. S. C community.. Lo.. Meru.. Chesukondey Tharuvatha B. C. O. C. Chuddam . O. K..

    • @nkfriendschannel4122
      @nkfriendschannel4122 ปีที่แล้ว +15

      @@satyanarayanareddy4480 అంతా హిందువుల మే గా

    • @seelammuthyalu9599
      @seelammuthyalu9599 ปีที่แล้ว +7

      @@satyanarayanareddy4480 మళ్ళీ sc bc oc ఎందుకు అందరం హిందువులమే ఒకే కులం ఒకే భాష, ఇది హిందూదేశం కాబోతుంది సంతోషం కలుగుతుంది

    • @suresherlapalli
      @suresherlapalli ปีที่แล้ว

      E lanja kodukulu antha hindu vulame. antaru kani oka sc bc ammayini pelli chesukunta ante cheyaru

    • @maheshgaduchandha74
      @maheshgaduchandha74 ปีที่แล้ว +1

      Super Bro ❤

  • @suresherlapally2265
    @suresherlapally2265 ปีที่แล้ว +27

    Okka మతం గూర్చి ఆలోచిస్తున్నావు కానీ సమాజం గూర్చి ఆలోచించడం లేదు సమాజం మీద ప్రేమ ఉంటే ఎనో అరాచకాలు హత్యచరలు జరుగుతున్నవి వాటి పైన కూడా ఆలోచించు brother

  • @garidipallilaxmi1097
    @garidipallilaxmi1097 ปีที่แล้ว +6

    అన్నా గారు మీరు అడిగే ప్రశ్నలకు సమాధానం దొరకని వ్యక్తి కార్తిక్

  • @sreedharsrikakulam5859
    @sreedharsrikakulam5859 ปีที่แล้ว +8

    Complaint తీసుకోక పోతే...వారి పై దాడి ఎందుకు చేయలేదు??...నా సందేహం మాత్రమే..నేను ఎవరికీ సపోర్ట్ కాదు...🙏

  • @vinyrmjik9924
    @vinyrmjik9924 ปีที่แล้ว +50

    చాలా మంచి ప్రశ్నలు అడిగారు.. Anchor garu. No clarity answers

  • @milkurisuman1978
    @milkurisuman1978 ปีที่แล้ว +115

    ఒకసారి బైరి నరేష్ గారికి ఇతనికి డిబేట్ పెట్టండి చూడాలని ఉంది

    • @RoudyRakhi
      @RoudyRakhi ปีที่แล้ว +13

      వీడిని చూస్తేనే అర్థం అవుతుంది విడు 10th ఫెయిల్ గాడు అని
      అతను phd స్కాలర్
      అతనికి వీడికి హా 😂😂😂😂

    • @vikrammandala6963
      @vikrammandala6963 ปีที่แล้ว +2

      Exactly brother...

    • @MyWorldNews4902
      @MyWorldNews4902 ปีที่แล้ว +7

      ఆలోచన లేని వ్యక్తులతో డిబేట్ ఆ, బైరి ఙ్ఞానవంతుడు, వీడు చదువుకున్న అజ్ఞానవంతుడు

    • @arungone77-co3bn
      @arungone77-co3bn ปีที่แล้ว +7

      రెండు నిముషాల్లో ఉచ్చ పోయిస్తాడు. బైరి గారు

    • @RoudyRakhi
      @RoudyRakhi ปีที่แล้ว +1

      @@arungone77-co3bn 100%

  • @raj.g7387
    @raj.g7387 ปีที่แล้ว +53

    చాలా మంచి ఇంటర్వ్యూ,ప్రజలు తెలుసుకోవాలే ఎల్లాంటి పిచ్చికుక్కల వల్ల దేశం అభివృద్ది జరగడం లేదు ఈ వీళ్ల జ్ఞానం🤦‍♂️🤦‍♂️

  • @nagarajumm5723
    @nagarajumm5723 ปีที่แล้ว +6

    బైరి నరేష్ చాలా శక్తివంతుడు. మరియు చాలా జ్ఞానవంతుడు.

  • @mattekirankumar60
    @mattekirankumar60 ปีที่แล้ว +1

    క్రాంతి అన్న కరెక్ట్ questions adugugutuunaru ...👏👏

  • @durgaraopasupuleti1262
    @durgaraopasupuleti1262 ปีที่แล้ว +188

    వీడి మాటలు వింటే తెలుస్తుంది. బైరి నరేష్ ఇంకా గ్రేట్ అని

    • @svs7235
      @svs7235 ปีที่แล้ว +8

      అట్లానే అనిపిస్తుంది దొర నీకు

    • @ckarthik5887
      @ckarthik5887 ปีที่แล้ว +7

      Naresh chillara gadu

    • @prudhvi0831
      @prudhvi0831 ปีที่แล้ว +1

      ​@@ckarthik5887 inkaa

    • @iamcskgoud
      @iamcskgoud ปีที่แล้ว

      Avna nee gudda kuda palgodthe baguntafi siggu lu levu ra meku poi Muslim la join ka po

    • @katheraks5810
      @katheraks5810 ปีที่แล้ว +4

      Yes jai bheem

  • @chittibabudirsipo-eleouet2529
    @chittibabudirsipo-eleouet2529 ปีที่แล้ว +27

    విగ్రహాల మీద ఉన్న ప్రేమ మనుషుల మీద లేదు ముందు మనుషులను ప్రేమించడం నేర్చుకోండి, ఇతని మాటలు వింటేనే అర్ధం ఐతుంది ఇతనికి ఎంత జ్ఞానం ఉందొ

  • @buddhabuddha9404
    @buddhabuddha9404 ปีที่แล้ว +58

    ఇలాంటి వాళ్లను ఇంటర్వ్యూ చేసి చాలా మంచి పని చేశారు ఎందుకు అంటే బైరి నరేష్ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను చాలా నిన్ను వ్యతిరేకించారు కానీ బైరి నరేష్ గారిని ఇలా ప్రశ్నలు అయితే అడిగావు ఇళ్లను కూడా అలానే అడిగావు కానీ ఒక్కటి మాత్రం మర్చిపోయావు నీది ఏ కులము పదాన్ని మర్చిపోయావు అది ఒకటి మాత్రం నువ్వు చేసిన తప్పు అని యాంకర్ గారు నేను నీకు సలహా ఇస్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే ఈ ఆర్ఎస్ఎస్ బిజెపి బజరంగ్దళ్ లో ఉన్న కార్యకర్తలు ఎంత బలహీనంగా ఉంటారనే ఈ వీడియో చూస్తే అర్థమైపోతుంది వాళ్ళ మైండ్ సెట్ ఏంటి వాళ్లకు ఎన్ని తెలివితేటలు ఉన్నాయి అనేది ఈ వీడియో చూసిన వాళ్ళకు స్పష్టంగా అర్థం అవుతుంది ఎందుకంటే ఆయన చదివిన వ్యక్తి బీటెక్ చదివిన వ్యక్తి కూడా ఇంత తెలివి తక్కువ మాటలు మాట్లాడతాడని ఈ సమాజానికి అర్థమవుతుంది ఇంకొక విషయం ఏంటంటే యాంకర్ గారు చాలా మంచిగా అడుగుతున్నాడు రాబోయే రోజుల్లో మీకు గవర్నమెంట్ జాబు రాదు కదా అని అందుగురించి అని ఇది చాలా చక్కటి ప్రశ్న అతను నాకు గవర్నమెంట్ జాబు అవసరం లేదు అన్నాడు అతని తెలివి తేటలు ఏంటి అనేది అతను ఎవరు గురించి పనిచేస్తున్నాడు అతని వెనుక ఎవరున్నారు అనేది కానీ జీవితాన్ని నాశనం చేస్తున్నారు కానీ ఏం లాభం ఇదంతా వ్యర్థం ఒకరి లాభం కోసం రాజకీయ జీవితాల కోసం ఇలాంటి వాళ్ల జీవితాలు సర్వనాశనం చేస్తున్నారు కొంతమంది రాజకీయ నాయకులు ఇకనైనా చదువుకున్న యువత ప్రతి ఒక్కటి ఆలోచించాలి అని కోరుకుంటున్నాను ఎందుకంటే చూశారు కదా అతని బతుకు మల్లి జన్మలో కూడా గవర్నమెంట్ జాబ్కు అర్హుడు కాదు అలానే ఆయన కు పుట్టబోయే బిడ్డలకు కూడా గవర్నమెంట్ ఉద్యోగులకు అర్హులు కారు ఇది ఈ విషయాన్ని ఆలోచించి అర్థం చేసుకోవాలని ప్రతి ఒక్క యువత ఆర్ఎస్ఎస్ బిజెపి వాళ్ళ లో పనిచేస్తున్న ప్రతి ఒక్క యువతకు నా యొక్క విజ్ఞప్తి మీ జీవితాలు నాశనం చేసుకోకండి ఒక రాజకీయ నాయకుడు జీవితం కోసం వాడు ఎదగడం కోసం మీ లాంటి వాళ్ళ జీవితాలు ఎంతో మంది యువత జీవితాలను సర్వనాశనం అవుతున్నాయి కొంత మంది అగ్ర కులాల వాళ్ళు వాళ్ల పిల్లలను అమెరికా ఆస్ట్రేలియా లండన్లో చదివిస్తున్నారు కానీ మనం బతుకులు మాత్రం కులం మతం చుట్టూ తిరుగుతూ మనం మన జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు అందుగురించి అని ప్రతి ఒక్కరూ ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి అడుగులు వేయాలని ఏదైనా పని చేసే ముందు అంటే దాడులు చేసే ముందు ఆలోచించి అడుగులు వేయాలని ఈ దాడి చేస్తే మన జీవితాలు సర్వనాశనం అవుతాయి అని నాయొక్క మనవి

    • @quetcat4840
      @quetcat4840 ปีที่แล้ว +4

      ఎక్సలెంట్ మెసేజ్ బ్రదర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌🙏🙏🙏👌👌నాకూడా first కోపం వచ్చింది కార్తీక్ మీద మొత్తం చూసాక ఆపిల్లగానిమీద జాలివేసింది వా డిలో పచ్చతాపం కనపడింది, కానీ పార్టీ పరంగా సంస్థ పరంగా బయటపడలేదు

    • @ckarthik5887
      @ckarthik5887 ปีที่แล้ว

      Sodhi nduku nu bairy gani fan ani cheppu,bjp youth nu chepthe vine stage lo untara abbo great nuvu,miru okkade chadukunnolu anukonev nannu kaluvu na study kuda cheptha ok anna,jai shree ram ante abo gnanam lenivara ,msg lu pichi ekkithe mem kuda pedtham

    • @pidamarthinagaiah9911
      @pidamarthinagaiah9911 ปีที่แล้ว +1

      100% Correct

    • @kommuprabhakar3913
      @kommuprabhakar3913 ปีที่แล้ว +1

      Yes your correct sir

  • @MassMahaRajaRavi
    @MassMahaRajaRavi ปีที่แล้ว +5

    వీన్ని కూడా ఇంటర్వ్యు చేసి ఫేమస్ చేస్తవా అనుకున్న బ్రొ. కాని నరేష్ అన్న ఇంటర్వ్యూ తర్వాత మీలో కూడా మార్పు కనిపిస్తుంది . రెస్పెక్ట్ వచ్చింది క్రాంతి అన్న. ప్లీజ్ లైక్

  • @shankarchithram8220
    @shankarchithram8220 ปีที่แล้ว +6

    BAIRI NARESH THA REAL HERO JAI NARESH ANNA 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @luckychandraaseelfarm
    @luckychandraaseelfarm ปีที่แล้ว +158

    అతను చెప్పే మాటలు వింటుంటే బిజెపి నాయకుడు అయిన బండి సంజయ్ కూడా అతనికి వత్తాసు పలుకుతూ ఈ సమాజాన్ని ఎటు వైపు తిస్కపోతున్నరో మనం అర్థం చేసుకోవాలి. బండి సంజయ్ మాట్లాడిన విధానం ఇతను కూడా,, శ్లోకం కూడా చప్పలేనివడు భగవద్గీత గురించి మాట్లాడుతున్నాడు. భగవద్గీత గురించి తెలుసుకోకుండా ఎవడో చెప్పిన మాటలకు రెచ్చిపోయి నరేష్ ని కొట్టడం వల్ల అతను చనిపోయినా లేదా ఇతను కుటుంబాల పరిస్థితి ఏంది. ఇలాంటి మూర్ఖుల వల్లే సమాజని నాశనం చేయడానికి పుట్టారు

    • @pitlamanmohan8661
      @pitlamanmohan8661 ปีที่แล้ว +2

      కార్తిక్ గారు మాట్లడేది నిజం

    • @dravidianculture22
      @dravidianculture22 ปีที่แล้ว

      @@pitlamanmohan8661 వాడి M గూడు

    • @anjaiahkampalli3900
      @anjaiahkampalli3900 ปีที่แล้ว

      వినికి విలువలు తెలువద్

    • @anjaiahkampalli3900
      @anjaiahkampalli3900 ปีที่แล้ว

      అరే ని జీ ల దమ్ము ఉంటే ఒక ముస్లిం పైన దాడి చేయరా

    • @gventertainment6398
      @gventertainment6398 ปีที่แล้ว +2

      Jai Bairi Naresh anna

  • @prudhvi0831
    @prudhvi0831 ปีที่แล้ว +101

    కార్తిక్ : "ఎర్రి పప్ప అంటే నేనే"
    🤣🤣🤣

  • @naganisathishns782
    @naganisathishns782 ปีที่แล้ว +235

    ఇతని మాటలు వింటేనే అర్ధం ఐతుంది ఇతనికి ఎంత జ్ఞానం ఉందొ

  • @gajjelaharish
    @gajjelaharish ปีที่แล้ว +1

    Good Anchor .....

  • @knowledgenest787
    @knowledgenest787 11 หลายเดือนก่อน +1

    భైరి నరేష్ అన్న.....ప్రతి సారి చెప్పే విషయాలు కొంచెం ఘాటుగా చెప్పారు... అది కొంచెం మిస్టేక్ అయింది అని తెలుసుకున్నారు.... కానీ కార్తీక...నీ మతోన్మాద మనసుకి.. దండం రా అయ్య

    • @mahimahesh2707
      @mahimahesh2707 11 หลายเดือนก่อน

      Bairi నరేష్ గాడు ఎప్పుడు చెప్పే విషయాలు ఘాటుగా చెప్తే మేము ఎప్పుడు కొట్టే దెబ్బలు ఘాటుగా కొడతా మావి మిస్టేక్ అవ్వవు.

    • @knowledgenest787
      @knowledgenest787 11 หลายเดือนก่อน

      @@mahimahesh2707 mi devudu ninnu accident lo lepukupovunu gaakaa...idhe naa shaapam

  • @singermohan9370
    @singermohan9370 ปีที่แล้ว +21

    నేను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అంటే ఎట్లా కార్తీక్ అన్న 😂

  • @johnnyjohnnybhai9619
    @johnnyjohnnybhai9619 ปีที่แล้ว +23

    Tha great tiger🐯 bairi naresh జై భీమ్✊✊✊✊

  • @thudumnagesh3000
    @thudumnagesh3000 ปีที่แล้ว +30

    ఈయన గారికి చరిత్ర నే తెలియదు.
    ధర్మం గురుంచి మాట్లాడుతాడు.

  • @nayakantishashi1234
    @nayakantishashi1234 ปีที่แล้ว +1

    క్రాంతి గారూ మీకు ఎవ్వరూ దొరకలేదా ఇంటర్య్వూ చేయడానికి మీ రేటింగ్ తగ్గితుది

  • @shivakumarmarepally1954
    @shivakumarmarepally1954 ปีที่แล้ว +6

    వీడికి అంత జ్ఞానం లేదు...వీడితో ఇంటర్వ్యూ ఏంది క్రాంతి అన్న.... ఎవ్వరు పూర్తిగా చూడట్లేదు అన్న ఛానల్ విలువ పోతధి... దేవీ దేవత తప్ప వానికి ఏం తెల్వదు... నేను హిందువునే... నరేష్ అన్న జ్ఞానవంతుడు... ఈ సార్ కి అంత సీన్ లేదు... నీకు ఎక్కడా అన్యాయం కనిపిస్తదా కార్తిక్... కొట్టే కాడ ధర్మమా ... జోకు...

  • @mottaramakrishna3205
    @mottaramakrishna3205 ปีที่แล้ว +26

    యాంకర్ సూపర్ గా అడుగుతున్నారు

  • @Chiluveri.hareesh
    @Chiluveri.hareesh ปีที่แล้ว +33

    చెవిలో పువ్వు పెట్టుకొని బైరి నరేష్ సుట్టు తిరుగు అతనికి ఉన్నదంట్లో.1% జ్ఞానమైన వస్తది😂
    (యాంకర్ మాత్రం బైరి డోస్ కి ఇంప్రూవ్ అయినట్లు అనిపిస్తుంది)

  • @maheshguthi985
    @maheshguthi985 ปีที่แล้ว +186

    నరేష్ గారు గొప్ప వారు

    • @monann0099
      @monann0099 ปีที่แล้ว

      Vachi na madda kuduvu ninnu biri naresh kukkani kilottinalu kodatham lanja kodakallara ma devullani tiditarra nee amma puku denga

    • @pydhpydh6371
      @pydhpydh6371 ปีที่แล้ว

      Notisfitmee

    • @rajumachawar9421
      @rajumachawar9421 ปีที่แล้ว +1

      karthik chala goppodu

    • @adithyabl2010
      @adithyabl2010 ปีที่แล้ว +2

      నీవంటి ఎరుపులకి గొప్పోడేరా

    • @shaikmoulali5577
      @shaikmoulali5577 ปีที่แล้ว

      నరేష్ గొప్ప వాడైతే క్రిస్టియన్స్ కి మద్దతు ఇస్తాడా ముస్లిం జోలికి పోడు

  • @EndlaSubramanyam-b2k
    @EndlaSubramanyam-b2k ปีที่แล้ว +11

    బైరి నరేష్ గారు చెప్పిన మాటలు ఒకసారి మనం కూడా వినాలి అన్న అతను వాళ్ళ ఇంట్లో తిన్న అన్నం అరక మనతో మాట్లాడట్లేదు ఇంటర్వ్యూలో మీరు అడిగినప్పుడు నరేష్ గారిని స్పష్టంగా మీకు సమాధానం చెప్పాడు

  • @venkat40666
    @venkat40666 ปีที่แล้ว +8

    నిజమే.. అప్పుడప్పుడు ఇలాంటి అజ్ఞానులను కూడా ఇంటర్వూ చేయండి...కనీసం, మతమంటే ఏమిటి, మూర్ఖత్వం అంటే ఏమిటి అనేది కూడా ప్రజలకు అవగాహన వస్తుంది..మతాన్ని అడ్డు పెట్టుకొని అరాచకం చేస్తూన్న ఇలాంటి వ్యక్తుల నుండి దేశాన్ని కాపాడుకుందాం...

  • @chandrashekark9708
    @chandrashekark9708 ปีที่แล้ว +46

    Naresh, really always hero, he is very knowledgeable person 👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @murthyadhi7652
    @murthyadhi7652 ปีที่แล้ว +21

    క్రాంతి అన్న నువ్వు అడిగిన ప్రశ్నలు చాలా క్లియర్ గా ఉన్నవి బట్ అతని దగ్గర ఆన్సర్ లేదు ఆన్సర్ చెప్పలేడు అంత నాలెడ్జి కూడా అతని దగ్గర లేదు కానీ ఇంకొకసారి వీళ్ళ మీద థర్డ్ డిగ్రీ ప్రయోగం చేస్తే సెట్ అయిపోతారు అన్న

  • @gopalmysagalla412
    @gopalmysagalla412 ปีที่แล้ว +71

    వీడి ఇంటర్వ్యూ చూస్తే హిందూమతమే ఆత్మహత్య చేసుకుంటుంది..యాంకర్ అడిగే ప్రశ్నలకు తడబడకుండా సమాధానం చెప్పడానికి వస్తలేదు. వీడు ధర్మం గురించి మాట్లాడుతున్నాడు.. కనీసం 10th క్లాస్ చదివే పిల్లాడికి ఉన్నా జ్ఞానం లేదు.. హిందూమతం అంటే ఏందో కూడా తెలియదు.. హిందు ధర్మాన్ని కాపాడుతడంటా... హిందు సమాజమంతా వీడి ఇంటర్వ్యూ చూసి తలదించుకునేలా ఉంది‌. మూర్ఖత్వం తప్పించి తెలివి చింతాకంతా కూడా లేదు

    • @Dk-bl2xw
      @Dk-bl2xw ปีที่แล้ว +5

      నాకు కూడ అలానే అనిపితునది , ఇంకోటి వాడి భయ చ్ ఇంకా దారుణం అనుకుంటా

    • @pydhpydh6371
      @pydhpydh6371 ปีที่แล้ว

      Badboy

  • @prabhusrujansrp2919
    @prabhusrujansrp2919 ปีที่แล้ว +3

    Bairi Naresh is speaking the truth..

  • @arvind9114
    @arvind9114 ปีที่แล้ว +2

    BJP bathaayiki prathiroopam laga unnadu Veedu 😂🙏🏻

  • @sreenuchoppa-ty8qd
    @sreenuchoppa-ty8qd ปีที่แล้ว +12

    మూర్కులు రాజ్యాలు eluthunnaru సార్!! ఈలాంటి వారితో ఇంటర్వ్యూ వ్యర్థం మరియు పనికిరానిది .⁉️
    Thankyou

  • @TGN14
    @TGN14 ปีที่แล้ว +41

    కార్తీక్ అనే వ్యక్తి మనిషి రూపంలో ఉన్న నరరూప రాక్షసుడు అతని కఠినంగా శిక్షించాలి.

  • @rameshmaharaj333
    @rameshmaharaj333 ปีที่แล้ว +32

    Signature studio అంటేనే క్రాంతి ఆన్న,క్రాంతి ఆన్న అంటేనే signature studio. ఆన్న నీ ప్రతి ఇంటర్వ్యు చాలా బాగున్నాయి ఆన్న.నువ్వు ఈలాంటి interviews మరిన్ని చెయ్యాలని కోరుకుంటున్న ఆన్న.

  • @Chengol
    @Chengol ปีที่แล้ว +2

    వానికి ok sari cament chupie anna jai bheem

  • @hyderabadflotvilla9192
    @hyderabadflotvilla9192 ปีที่แล้ว +4

    అన్ని దెబ్బలు తిన్న చీము నెత్తురు చంపుకోలేకపోతున్నాడు గ్రేట్ అన్నా నువ్వు.

  • @nirajadevi5192
    @nirajadevi5192 ปีที่แล้ว +85

    ఇలాంటి అజ్ఞానులను మార్చలేము...నీ అజ్ఞానానికి నా జోహారులు...నీ దగ్గర పస లేదు

  • @narsingrajinikanth7870
    @narsingrajinikanth7870 ปีที่แล้ว +207

    🙏 ఇలాంటి అగ్నానులు ఈ సమాజంలో వేస్ట్...

    • @narsingrajinikanth7870
      @narsingrajinikanth7870 ปีที่แล้ว +8

      జై భీమ్

    • @mahimahesh2707
      @mahimahesh2707 ปีที่แล้ว +3

      మా సోదరులను అజ్ఞాని అంటే చెప్పుతో కొడతా చెప్తున్నా

    • @atheist259
      @atheist259 ปีที่แล้ว

      @@mahimahesh2707 అయితే వెళ్లి మడ్డ కుడువ్......😡😡🖕......నువ్వు మనిషి లాగా పుట్టవ లేకపోతే అయ్యప్ప లాగా పుట్టవ....😂😂

    • @atheist259
      @atheist259 ปีที่แล้ว +8

      @@mahimahesh2707 అయితే వెళ్లి .......అయ్యప్ప ఎలా పుట్టాడో వాళ్లని సమాధానం చెప్పమని చెప్పు.........శివుడి అంగం ఎలా తెగి లింగం గా ఎలా మారిందో వాళ్లని సమాధానం చెప్పమని చెప్పు..........అసలు శివ లింగం అది లింగమ లేకపోతే అంగమ😂😂అనీ వాళ్లని సమాధానం చేప్పమని చెప్పు......శివుడు అగ్ని నోట్లో వీర్యం ఎందుకు పోశాడు అనీ వాళ్లని సమాధానం చెప్పమని చెప్పు.......శివుడు మోహిని న్నీ చూసి వీర్యం ఎందుకు కర్చుకునడో.... వాళ్ళని సమాధానం చెప్పమని చెప్పు...బ్రహ్మ సరస్వతిని చూసి ఎందుకు మోహించాడు అనీ వాళ్లని సమాధానం చెప్పమని చెప్పు.......అసలు ఇలాంటి రోత పని చేసిన వాళ్లు దేవులు ఎలా అయ్యారు అనీ వాళ్లని సమాధానం చెప్పమని చెప్పు రా.......ఆవు పెంట తినే గోమూత్రం గా...😂😂😂

    • @mahimahesh2707
      @mahimahesh2707 ปีที่แล้ว

      @@atheist259 నీ అమ్మ చెత్త నా కొడకా నోటికొచ్చినట్టు మాట్లాడితే చెప్పు తేగుతుంది, ప్రశ్న అడిగే విధానం అనేది ఒకటి ఉంట్టుంది అలా అడుగు అప్పుడు చెప్పే విధనంలో సమాధానం చెప్తాం నా కొడకా.

  • @quetcat4840
    @quetcat4840 ปีที่แล้ว +28

    ఇక్కడ ఇంకో ప్రశ్న ఎవ్వరు దాడి చేయమన్నారు అన్నప్పుడు భగవధా్గీత లో ఉంది అన్నాడు వీడు సారీకార్తీక్ గారు ఎక్కడ ఉంది ఎన్నో శ్లోకం అడిగితే చెప్పడానికి చేత కాదు ఈ కార్తీక్ గారికి పోనీ నీజీవితములో ఒక్కసారైనా భగవద్గీత, చదివినవా కార్తీక్ గారు (కార్తీక్ గారు అన్నా ప్రతి చోట మీకు ఇష్టమొచ్చిన పదాన్ని వాడుకోండి, నాకు సంస్కారం, చదువు మా పేరెంట్స్ పెంపకం అడ్డువచ్చాయి )

  • @amruthaskating2827
    @amruthaskating2827 ปีที่แล้ว +1

    సర్..ఇంకా పెళ్లి jariginatte....

  • @NareshKumar-pk4jw
    @NareshKumar-pk4jw ปีที่แล้ว +1

    తెలంగాణలో మొదటి అజ్ఞాని

  • @mallavarapubalaraju466
    @mallavarapubalaraju466 ปีที่แล้ว +6

    సూపర్ బ్రదర్ మంచిగా హడిగావు interview సూపర్

  • @kalmurijampaiah
    @kalmurijampaiah ปีที่แล้ว +15

    హాయ్ బ్రదర్ క్రాంతి గారు మీరు చాలా మంచి కోషన్స్ వేశారు చాలా థాంక్స్ కూడా తను నోరు తెరుస్తే వాడు వీడు అంటున్నాడు కదా వీడి మొహానికి భగవద్గీత ఒక్కసారైనా తెరిచి చూశాడ
    అందులో ఉన్న అక్షరం ఒక్కటేనా విడీకీ అర్థం అవుతుందా బైరి నరేష్ గురించి మాట్లాడే అంత మొగాడ వీడు తను చదివిన దాంట్లో 1% గ్రంథం కూడా ఇతను ఏది కూడా చదవలేదు మీడియా ముందుకు రాగానే హీరోలం అనుకుంటారు

    • @pidamarthinagaiah9911
      @pidamarthinagaiah9911 ปีที่แล้ว +1

      అన్న, వీడు బైరి నరేషన్న ఎడమకాలి చిన్న వేలు గోరుతో కూడా సరితూగడు

    • @kalmurijampaiah
      @kalmurijampaiah ปีที่แล้ว +1

      @@pidamarthinagaiah9911 yes

  • @dhanimudigonda4503
    @dhanimudigonda4503 ปีที่แล้ว +20

    యాంకర్ అన్న నువ్వూ మంచి అవగాహన కల్గిన వ్యక్తివీ అన్న 👌👌👍

  • @nanishekhar3714
    @nanishekhar3714 ปีที่แล้ว +1

    నీ మొహం రా...సీతక్క గురించీ మాట్లాడే అర్హత నీకు లేదు ...సీతక్క 100% గెలుస్తుంది

  • @SectionRavi-x5d
    @SectionRavi-x5d ปีที่แล้ว +1

    క్రాంతి అన్న గారి questions very nice❤❤❤❤❤

  • @TGN14
    @TGN14 ปีที่แล้ว +39

    మీకు బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే వస్తాయని ఆశిస్తున్నాం

  • @sureshmaharaj7723
    @sureshmaharaj7723 ปีที่แล้ว +108

    బైరి నరేశ్ ఆ...తూ... లు పీకడనికి కూడ పనికీ రాడు వీడు వీడికి జ్ఞానం లేదూ...

    • @rajujangam4942
      @rajujangam4942 ปีที่แล้ว +3

      Yes

    • @patnamvenu689
      @patnamvenu689 ปีที่แล้ว +2

      Yes

    • @thoughtsofintellectuals5171
      @thoughtsofintellectuals5171 ปีที่แล้ว +2

      😄😄😄😄👌👌

    • @monann0099
      @monann0099 ปีที่แล้ว +1

      Anduke poyi biri naresh aathulu nuvvu peeku

    • @srinuchinna396
      @srinuchinna396 ปีที่แล้ว

      కార్తిక్ అన్న ఆ... తు...లు పికడనికి కూడా పనికి రాడు అరె ఫలతు గా ఇంకా హిందూమతం ఉంది అంటే ఈ లాంటి వాళ్ళు ఉండటం వల్ల

  • @rajushastrala1417
    @rajushastrala1417 ปีที่แล้ว +17

    క్రాంతి అన్నగారు అతనికి నిజంగా దమ్ము ఉంటే బైరి నరేష్ అన్న గారితో డిబేట్ కి రమ్మని చెప్పు చాలు.

  • @DOKURKADIRESURESHKUMAR
    @DOKURKADIRESURESHKUMAR ปีที่แล้ว +1

    ఆసలు విని కూడా మిరు ఇంటర్వ్యూ చేస్తారా,

  • @madhusudhangantekampa3147
    @madhusudhangantekampa3147 ปีที่แล้ว +1

    వేలిముద్ర గాళ్ళకి ఉన్న జ్ఞానం లేదు కార్తిక్కు...

  • @bandariharish1979
    @bandariharish1979 ปีที่แล้ว +24

    15:14 సూపర్ యాంకర్ అన్న సూపర్

  • @thudumnagesh3000
    @thudumnagesh3000 ปีที่แล้ว +12

    అసలు ధర్మం అంటే ఏంటో జర చెప్పు అన్న.

  • @08501able
    @08501able ปีที่แล้ว +12

    ఫస్టు నోట్ల ఆ తంబాకు ఊషెయ్ రా నిబ్బిగా😂😂

  • @MallelarajuJesusfire-nn4uv
    @MallelarajuJesusfire-nn4uv ปีที่แล้ว +1

    నరేష్ గారు వాస్తవం చెప్పారు

  • @danigarivenkatesh735
    @danigarivenkatesh735 ปีที่แล้ว +1

    అన్న ఈ కార్తిక్ గానీకి కొంచం కూడా జ్ఞానం లేదు వీడికి తెలివి ఉంటే నరేష్ అన్న గారి మాటలకు సమాధానం చెప్పాలి