వర్ణాశ్రమ ధర్మానికి వేదిక కూర్మా గ్రామం ఓసారి చూద్దాం రండి…| Varnashrama | Kurama Gramem ||HAINDAVA

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 พ.ย. 2024

ความคิดเห็น • 138

  • @vandanabakash9589
    @vandanabakash9589 2 ปีที่แล้ว +21

    హారే కృష్ణ 🙏 స్వచ్ఛమైన జీవనం నిజమైన జీవనం జై శ్రీ కృష్ణ 🙏

  • @pnodurgarao3886
    @pnodurgarao3886 3 ปีที่แล้ว +34

    హైన్దవం మన ధర్మం... దానిని కాపాడుకోవడం మన బాధ్యత..

  • @ravinaik9507
    @ravinaik9507 ปีที่แล้ว +7

    ఇలాంటి జీవనవిధానాన్ని అందరూ తెలుసకోవాలి

  • @Mahesh-w8b4e
    @Mahesh-w8b4e 2 ปีที่แล้ว +48

    ఇది కలియుగం మరక దుష్టశక్తులు ఉన్నారు,భక్తితో పాటు విలు విద్యలు కూడ నేర్చుకోండి🙏🚩🚩🚩🚩

    • @divyapeddinti3706
      @divyapeddinti3706 2 ปีที่แล้ว +1

      భలే సలహా ఇచ్చారండి .
      ఇక్కడ వీళ్ళు విల్లంబులు బాణాలు వెతుక్కునేలోగా వాళ్ళు AK 47 తో ఊడ్చిపడేస్తారు.

    • @Mahesh-w8b4e
      @Mahesh-w8b4e 2 ปีที่แล้ว +5

      @@divyapeddinti3706 ఆ విల్లంబులు బాణాలు,కత్తులు,కట్టెలు,రాళ్లు,కారం పొడితోనే మన వారు,చేతిలో తుపాకులు ఉన్న రజాకారులను చంపి తరిమేశారు.హిందువులు హిందువులకు ఆర్థికంగా, ఆయుదపరంగా సహాయం చెయ్యరు గా.ఎవరి స్వార్ధం వారు చూసుకుంటారు.సెల్ఫ్ సేఫ్టీ అవసరం కధ.ఐక్యత లోపం.

    • @divyapeddinti3706
      @divyapeddinti3706 2 ปีที่แล้ว +1

      @@Mahesh-w8b4e
      చాలా సంతోషం.
      ఈ సలహా మోడీ గారికి చెప్పలేకపోయారా....
      చైనా లేదా పాకిస్తాన్ తో యుద్ధం వస్తె ఉపయోగపడుతుంది.
      పాపం ఆయన అనవసరంగా లక్షల కోట్లు తగలేస్తున్నారు యుద్ద విమానాలు ఆయుధాలు కోసం.

    • @Mahesh-w8b4e
      @Mahesh-w8b4e 2 ปีที่แล้ว +1

      @@divyapeddinti3706 దేశ,విదేశీ, ప్రపంచ యుద్ధాలు వేరు,స్వదేశీ కుట్రల మద్య జరిగే యుద్ధం వేరు,ఈ మాత్రం తెలియంది మీరేమి చదివారో పాపం నాకర్ధం ఐతలేదు.సెక్యులర్ స్కూల్లోన లేదా పాస్టర్స్ స్కూల్లోనా.47లు వాళ్ళ చేతిలోనే ఉంటాయా ఇంకెవ్వరి చేతిలోకి రావా పోవ.ఒకరి దగ్గరే అంటుకొని ఉండడానికి అవ్వేమైన ఆయస్కాంతాల🤔.

    • @divyapeddinti3706
      @divyapeddinti3706 2 ปีที่แล้ว

      @@Mahesh-w8b4e యుద్దాలు ఎప్పుడూ దేశాల మద్యనే జరుగుతాయి మాస్టారు.
      స్వదేశం లో అయితే విచ్చలవిడిగా హాబీగా బాణాలు వేసుకోవచ్చు అని మీ ఆలోచన కాబోలు..
      మీరు చదివిన స్కూల్ లో అలా చెప్పారు ఏమో..
      బాణాలు .కత్తులు అవీ పట్టుకుని తిరగొద్దు.
      లోపలేసి కుమ్ముతారు.

  • @sunusunu4683
    @sunusunu4683 ปีที่แล้ว +5

    హరే కృష్ణ జై హింద్ జై హింద్

  • @varaprasadk.1781
    @varaprasadk.1781 ปีที่แล้ว +3

    మంచి ప్రయత్నం, కనీసం ఒక వందమంది సీనియర్ సిటిజన్స్ మీ పద్దతి నచ్చి మీ గ్రామంలో నివసించే విధంగా చేస్తే మరింత మంది ఈ పద్ధతికి అలవాటు పడతారు.

  • @maheshagga9438
    @maheshagga9438 2 ปีที่แล้ว +6

    Superb 👌.. HareKrishna HareRama 🙏

  • @feed-for-people
    @feed-for-people ปีที่แล้ว +1

    Kalushitam Leni jeevana vidanam super

  • @laxman-dw1mq
    @laxman-dw1mq 3 ปีที่แล้ว +5

    Fantastic...cultural and traditional
    Village

  • @dokkamoulali2741
    @dokkamoulali2741 ปีที่แล้ว +13

    ఈ సృష్టి లో అనేక జీవ రాసులు నివసిస్తున్నాయి, కానీ మనిషి జన్మకు మాత్రం జీవన విధానం లో గొప్ప ప్రత్యేకత ఉంది. ఆధ్యాత్మికం ఇతర ఏ జీవరాసికి అవసరం లేదు, మనిషికి తప్ప. ఇతర ఏ ప్రానితో కూడా మనిషిని compare చేసుకోకూడదు కుల మత బేధం లేకుండా ప్రతి ఒక్కరు ఆత్మ జ్ఞానం తెలుసుకొని పరలోకం లో వున్న పరమాత్మను చేరుకోవడానికి ప్రత్నించినప్పుడే మనిషి జీవితానికి కొంతైనా సార్ధకత చేకూరుతుంది,ఇప్పుడున్న కుళ్ళు కుతంత్రాలు వెనుకటి రోజుల్లో చాలా తక్కువ ప్రస్తుత నవీన కాల జీవన విధానం ఇందుకు పూర్తి భిన్నంగా మారిపోయింది, ఒకప్పుడు గుండె జబ్బులు, బిపి, షుగర్, క్యాన్సర్ లాంటివి చాలా తక్కవ శాతం ఉండేవి, ఎందుకంటే అప్పుడు ఇప్పుడున్న కృత్రిమ పరికరాలు ఉండేవి కాదు, ఆడవారికి మరియు మగవారికి శారీరక శ్రమ ఎక్కువగా వుండేవి మనం తినే ఆహారంలో కృత్రిమ ఎరువులు అస్సలు వాడేవారు కాదు , అందుకే వారు చాలా రోజులు ఆరోగ్యమ్ గా బ్రతికేవారు. ఇప్పుడు అనేక పరికరాలతో హాస్పటల్స్ ఉన్నప్పటికీ మనిషిని బ్రతికితారనే గ్యారెంటీ లేదు, చాలా సందర్భాల్లో మనమే చెప్తుంటాం కూటికొరకు కోటి విద్యలు అని, ఈరోజు ఆకూటి కొరకే మనిషి తన జీవితాన్ని ధారపోసి ఆత్మ జ్ఞానం తెలుసుకోకుండా వొట్టి చెతులతో వెళ్లిపోతున్నాడు, కాబట్టి ఇలాంటి వారిని ప్రోత్సహిస్తే మరొక జన్మలో అయినా మనకు దేవుడు ఇలాంటి జీవితాన్ని ప్రసాదిస్తాడు 🙏🙏🙏

    • @lakshminarayanarampa1723
      @lakshminarayanarampa1723 ปีที่แล้ว

      Anna miru chala goppaga vislesincharu 200 years appudu kula,varna,varga,bedhalu. Viparitam ga undevi kadha vatini kuda patistunnara..?

    • @dokkamoulali2741
      @dokkamoulali2741 ปีที่แล้ว +1

      @@lakshminarayanarampa1723 మనిషి చేసే వృత్తిని బట్టి కులాలు ఏర్పడ్డాయ్ ఉదాహరణకు, కుండలు చేసే వారిని కుమ్మరివారని, గోవులు కాసేవారిని గొల్లవారని, వడ్రంగి పనిని చేసేవారిని కంసాలి వారానికి, బట్టలు ఉతికే వారిని చాకలివారని, బట్టలునేసే వారిని సాలెవారని, వ్యాపారం చేసేవారిని కోమటి వారని ఈవిధంగా చెప్పుకుంటూ పోతే వారి వృత్తిని బట్టి ఇంకా అనేక కులాలు ఏర్పడ్డాయి. మన శరీరంలో ప్రతి అవయవానికి ఎంత ప్రాముఖ్యత వుందో, ప్రతికులానికి అంతే ప్రాముఖ్యత వుంది, ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ కాదు, మనిషి ఏ పని చెయ్యాలి అనేది ప్రారబ్ద కర్మానుసారం నిర్ణయించబడుతుంది, ఈ సృష్టి దేవుని ద్వారా సృష్టింపబడి, దేవునితో నడిపించబడుతుంది, ఆదేవుడే మన శరీరంలో ఆత్మగా మనల్ని నడిపిస్తున్నాడు, కావున కుల, మత,వర్గ,లింగ బేధం లేకుండా ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకొని మోక్షం వైపు మన జీవితాన్ని మరల్చుకోవాలి శ్రీ కృష్ణం వందే జగద్గురుమ్ 🙏

  • @vaasusms605
    @vaasusms605 ปีที่แล้ว

    ఓం నమో భగవతే వాసుదేవాయ 🕉️🚩🙏

  • @RaviKumar-lt7sv
    @RaviKumar-lt7sv ปีที่แล้ว +1

    Finally Hare krishana🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bobbyrblbobbyrbl
    @bobbyrblbobbyrbl ปีที่แล้ว +5

    save nature helping animals ❤❤🙏🙏🙏

  • @c-h-i379
    @c-h-i379 ปีที่แล้ว

    Jai shree krishna

  • @venkateswararaomuvvala2151
    @venkateswararaomuvvala2151 ปีที่แล้ว +5

    ఓం నమో భగవతే వాసుదేవాయ

  • @carslover2055
    @carslover2055 ปีที่แล้ว +2

    Wow great 👍 I'm Muslim but I respect you brothers

  • @upendrabattula8602
    @upendrabattula8602 ปีที่แล้ว

    Super🙏🙏🙏🙏

  • @tirumalavoona8143
    @tirumalavoona8143 ปีที่แล้ว

    జై శ్రీ కృష్ణ పరమాత్మ

  • @krishdhilip7067
    @krishdhilip7067 ปีที่แล้ว +3

    Jay shree krishna hare krishna hare Krishna Krishna hare hare

  • @prasadrao2311
    @prasadrao2311 3 ปีที่แล้ว +4

    Exlent

  • @TirumalaDevi-86
    @TirumalaDevi-86 ปีที่แล้ว

    To check the sensitivity of a dog on nature, i gave food to a street dog 3 hrs before recent solar eclipse. No dog came near the food. After solar eclipse also no dog came near. It followed nature. Normal days, dogs come and eat even if the food getting spoiled next day. But during eclipse days none of the animals ate any food. They silently hidden somewhere without making any noise, they maintained a different kind of silence. After eclipse is totally over, then only I heard some sounds made by animals and birds. You can also observe this.

  • @aamaravathi2741
    @aamaravathi2741 2 ปีที่แล้ว +2

    Harekrishna 🙏

  • @sucharithabhuvanagiri1377
    @sucharithabhuvanagiri1377 2 ปีที่แล้ว +3

    Hare Krishna

  • @chbharathi1429
    @chbharathi1429 2 ปีที่แล้ว +1

    Superb..Hare krishna

  • @lakshminarayanarampa1723
    @lakshminarayanarampa1723 ปีที่แล้ว +1

    Anni bhagunnai kani kulanni kuda patistunnara...? Leka entha goppa jivitham lo samanathvam kuda undha

  • @rajeswarikola4312
    @rajeswarikola4312 2 ปีที่แล้ว +2

    🙏🙏🙏 hare krishna.

  • @ramanaramanaraj7384
    @ramanaramanaraj7384 ปีที่แล้ว +1

    Super Super jai krishna ఇండియా ala undali

  • @anandvishnuoringamanand9825
    @anandvishnuoringamanand9825 ปีที่แล้ว +1

    Hare Rama hare Krishna

  • @మన్యంబోయ్చెర్రీ

    Jai hind

  • @pbreddy2730
    @pbreddy2730 ปีที่แล้ว +1

    హరికృష్ణ 🙏🙏🙏

  • @naveen1178
    @naveen1178 ปีที่แล้ว

    👌👌👌👌👌

  • @nsharma3568
    @nsharma3568 ปีที่แล้ว

    hare Krsna prabhuji

  • @manoharvanise2314
    @manoharvanise2314 2 ปีที่แล้ว +4

    Iam from Hyderabad.
    Iam a pure vegetarian.
    I want to come and stay in your village.
    Pls guide me.

  • @rupakarnati4926
    @rupakarnati4926 ปีที่แล้ว

    It's a good place & living arrangements are pleasent. But, sanaathana dharmam antunnaru sare- but, eddula bandi use chesinappudu, naagali tho polam dunnuthunnappudu, katte tho himsisthe pashuvulani- adi himsa kaadaa andi? krishnudu eppudu support ivvadu, himsa ku. Okkarini choopiyyandi, kopam raakundaa control chesukunevallani. Indriyaalani control chesukogaluguthaaraa - women around unte? Avanni drushtilo pettukovaali.

  • @usharaniyogi1243
    @usharaniyogi1243 ปีที่แล้ว

    Ekkada practice chesthaarandi

  • @konagallasrinuvasarao2902
    @konagallasrinuvasarao2902 3 ปีที่แล้ว +2

    Sanathana dharmanni kaapadutunna meeku padaabhivandanaalu

  • @ghantaavinash10
    @ghantaavinash10 ปีที่แล้ว

    What about mosquitoes...???

  • @majjadakrishnarao7019
    @majjadakrishnarao7019 3 ปีที่แล้ว +1

    Last ki anchor kuda ayyavaa.. Super

  • @sahasra3680
    @sahasra3680 2 ปีที่แล้ว +3

    How much we have to pay to stay there

  • @vigyanforyou5045
    @vigyanforyou5045 ปีที่แล้ว +2

    We can't live like this without a strong financial support

    • @TirumalaDevi-86
      @TirumalaDevi-86 ปีที่แล้ว

      Make a list of all purchases, spent by you. What are essential to breath, cover your body, a living space to sleep cover your head. Stike of one by one other than roti kapada makaan. You will understand that your idea is not correct. How much strong economy you need to live. Are are created for. Status.

  • @ravikumarreddyseerapu7076
    @ravikumarreddyseerapu7076 ปีที่แล้ว

    Vaalla sentiment yemtra menatal mana beathukura edhi

  • @UrbanTrader-Global
    @UrbanTrader-Global ปีที่แล้ว

    Question. All who are praising them. Do you send your kids or anyone from your family to this kind of place? I don't think so....

  • @rajmediatelugu1683
    @rajmediatelugu1683 3 ปีที่แล้ว +2

    Nee voice bagundi bro all round show

  • @sanapaladivakar7484
    @sanapaladivakar7484 3 ปีที่แล้ว +5

    Jai hindhu

  • @sivabalaji4715
    @sivabalaji4715 3 ปีที่แล้ว +1

    Grate life

  • @lakshminarayanarampa1723
    @lakshminarayanarampa1723 ปีที่แล้ว

    Chethiki time undhi. English basha. Polaniki water kuda bhavi lonunchi motar lekunda thistu pandistunnara.?

  • @అమ్మమ్మకవితలు
    @అమ్మమ్మకవితలు ปีที่แล้ว

    ఎక్కడ అడ్రస్ ఎలా రావాలి

  • @allubharathi3959
    @allubharathi3959 2 ปีที่แล้ว +1

    Super

  • @ramuboggaram
    @ramuboggaram ปีที่แล้ว +2

    దీన్ని యెక్కువగా ప్రచారం చేయకండి.పాకీ ప్రేమికులైన ఇస్లామిక్ ఉగ్రవాదులు వాళ్ళను పొట్టన పెట్టుకునే అవకాశం ఉంది సంచలనం కోసం.పెంట తినే ఉగ్రవాదులకు ఉచ్చం నీచం యెముంది.క్రైస్తవ ఇస్లామిక్ ఉగ్రవాదుల లక్ష్యం హిందువులే.అది గమనించండి.అందులో ఇక్కడ ఉన్నది క్రీస్లామిక్ ప్రభుత్వం.అస్సలు పట్టించుకోదు.హిందువుల ప్రాణాలు వాళ్ళకి ఈక తో సమానం.

  • @sreenathbv5586
    @sreenathbv5586 ปีที่แล้ว +1

    Rice was not there. They should eat millets instead of rice

  • @chatragaddavijayavinodrao7267
    @chatragaddavijayavinodrao7267 ปีที่แล้ว

    How many dalith people in this village is it represent humanity and humanism please extend to all villages in our Democratic country

  • @pavankumarpavan8720
    @pavankumarpavan8720 2 ปีที่แล้ว

    🙏

  • @durgaravi9062
    @durgaravi9062 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙌🔥🙌

  • @sampaththuniki6095
    @sampaththuniki6095 ปีที่แล้ว

    Nenu akkadiki ravoch

  • @doondeswararaosunkara2224
    @doondeswararaosunkara2224 ปีที่แล้ว

    Ekkada

  • @venkateswararaomuvvala2151
    @venkateswararaomuvvala2151 ปีที่แล้ว

    🙏❤️🙏

  • @j.ragavenderj.ragavender6419
    @j.ragavenderj.ragavender6419 ปีที่แล้ว +2

    అన్న ఈ అడ్రస్ ఎక్కడ

  • @yandapallii6495
    @yandapallii6495 ปีที่แล้ว

    Hii Andi riply me

  • @mahimahimahi4974
    @mahimahimahi4974 ปีที่แล้ว +4

    ఇతర కొన్ని పాషాండ మతాలు నుంచి రక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్పండి.

  • @vippartis
    @vippartis 4 หลายเดือนก่อน

    Most of our Sanathan dharmama lovers having lands and many other properties. Why can not start this sanathna life straight away using their own resources. Most hindus vote for Sanathana dharma but not even 1% of them really practicing it. Has it become a other election stunt to polarise vot6

  • @duvvadaravi5269
    @duvvadaravi5269 ปีที่แล้ว

    ఈ ఆశ్రమమ్ లో ఈ నల్ల ఎదవ ఫుల్ రాజకీయ పర్సన్ ఫుల్ టార్చెర్ పెడతాడు సేవ అది ఇది అని వాడు చెయ్యడు... వాడు ఎప్పుడు బుక్స్ చదవుతా ఉంటాడు.. రామాయణం గూర్చి గాని భారతం గురించి ఒక్క ప్రశ్న ఈ ఆశ్రమం లో వాడికి వారందరికీ అడగండి ఒక్కరు చెప్పరు... విరాళం మాత్రమే బాగా పిండి.. చిన్న పండు చేతులో పెడతారు ప్రసాదం అని... వీడు ప్రతి ప్రవచనం లో చాగంటి వారిని అందరిని తిడతాడు... వీడి టర్చర్ భరించలేక ఒకడు సచ్చాడు ఆత్మ హత్య చేసుకొని అక్కడే 🤬🤬🤬అక్కడ చుట్టూ గ్రామాల వారిని అడిగితే చెప్పుతారు ఎంత ఎదవలో అని 🤬🤬🤬

  • @vigyanforyou5045
    @vigyanforyou5045 ปีที่แล้ว

    03:27 to 04:03 picha comedy😃😃😃😃

  • @pradyujhansi4093
    @pradyujhansi4093 ปีที่แล้ว +1

    Niyamalu entivi adavaru antarani varena kodukulu thalli thandrulaku sevachesthara baryaku vadhilesthara gruhastha dharmalu sthree ki purushuniki veruga vundavu annipanulu andaru share chesukuntara pedha chinna thedavundadhu panullo hechu thaggulu vundakudadhu evari badyatha varu neverchali thana badyathani okaripi nettakudadhu ala vunnaya chinna pedha ani antharalu petti okadini panichese variga inkokarini cheyinchukune vadiga chesthara enti niyamalu

  • @devotionaldairytelugu3944
    @devotionaldairytelugu3944 ปีที่แล้ว +1

    ఈ గ్రామ..ఇది ఎక్కడ ఉంది..

  • @upendartelugutech4794
    @upendartelugutech4794 ปีที่แล้ว +1

    ఇదీ ఒక బతుకు బండి నడప లేని వారు

  • @nitai8640
    @nitai8640 2 ปีที่แล้ว

    Hindi

  • @upendartelugutech4794
    @upendartelugutech4794 ปีที่แล้ว +1

    అన్ని చదివి నీతులు చెప్పే కథలు అవసరమా. చదువు లేకుండా వచ్చి ఉంటే బాగుండు. ఇంగ్లీష్ మాటలు. వాడు వని నీతులు

  • @janaedits284
    @janaedits284 2 ปีที่แล้ว +3

    ఆడవాళ్లు నీ ఇబ్బంది.. పెట్టడం.. గోరం......

    • @divyapeddinti3706
      @divyapeddinti3706 2 ปีที่แล้ว

      True.
      It's just a religious living.
      Not ideal living.

    • @divyapeddinti3706
      @divyapeddinti3706 2 ปีที่แล้ว +4

      ఇదంతా పెద్ద సినిమా సెట్టింగ్.
      ఇది కేవలం మత ప్రేరేపిత జీవితం.
      మతమంటేనే మూఢత్వం.
      Technology మీరు ఎలా త్యజించారో ,అలాగే మతాన్ని కూడా ఒదిలినప్పుడు మాత్రమే అది ప్రకృతి జీవితం అవుతుంది.
      మన భూమిమీద కొన్ని వందల మతాలు పుట్టాయి. కొన్ని వేల మతాలు కాలగర్భంలో కలిసి పోయాయి.
      5000 సంవత్సరాలకు పూర్వం ఇప్పుడున్న మతాలు ఏవీ లేవు కదా.
      . స్త్రీ ని మూడు రోజులు వేరుగా ఉంచే పద్దతులు అప్పుడు లేవుగా.
      ప్రతి మొక్క ప్రతి జీవి దేవునికి ప్రీతి అయినదే కదా.
      మరి కేవలం తులసికి మాత్రమే ఎందుకు కోట కట్టడం.
      అవుతో పాటుగా ఏ జీవి అయినా పాలు ఇచ్చేది తన దూడల కోసం.
      సృష్టి లో ప్రతి జీవి పాలు కూడా బలవర్ధకమైన దే.
      గోవుల తో పాటు గొర్రెలు ,బర్రెలు, అన్నింటినీ ప్రేమగా సాకవచ్చు.
      కేవలం గోవు మాత్రమే గొప్పది ఎలా అయ్యింది.
      ఇక్కడ పిల్లలకు చదువు ఉండదు.
      చదువు వీళ్లకు అవసరం లేదట.
      స్కూల్ కి వెళితే అమ్మాయిలు అబ్బాయిలు చెడిపోతారంట.
      కేవలం వేదాలు చదువుతారు.
      మంత్రాలతో చింతకాయలు రాల్చుతారు.
      పోయి ఒక కంప్లైంట్ ఇస్తే right to education act కింద అందర్నీ లోపల ఏస్తారు.

    • @happymoses9946
      @happymoses9946 ปีที่แล้ว

      @@divyapeddinti3706 True అండి. చక్కగా వివరించారు...

    • @vallabonuraju8344
      @vallabonuraju8344 ปีที่แล้ว

      @@divyapeddinti3706 aba nuv Bane chepinav em tappu undi dantlo chepu

    • @vallabonuraju8344
      @vallabonuraju8344 ปีที่แล้ว

      @@divyapeddinti3706 aba nuv Bane chepinav em tappu undi dantlo chepu

  • @divyapeddinti3706
    @divyapeddinti3706 2 ปีที่แล้ว +2

    ఎందుకండీ ఇంత కష్టపడుతున్నారు.
    ముడ్డి కి ఆకులు చుట్టుకుని అడవిలోకి వెళ్లిపోతే ఏకంగా ఆది మానవుడి కాలం లోనికి పోవచ్చు గదా...

    • @srigiritv-w3p
      @srigiritv-w3p  2 ปีที่แล้ว +7

      nijame veldamane undi kani adavulanni maname nasanam chesi maname mrugalla bathukuthunnam kadandi anduke vellaleka poyam miru unde adivi chepthe vachestham

    • @divyapeddinti3706
      @divyapeddinti3706 2 ปีที่แล้ว +2

      @@srigiritv-w3p
      దిగులు పడకండి.
      మన దేశంలో సుమారుగా 21శాతం భూభాగం అడవులతో ఉంది.
      మీరు యదేచ్చగా వాడుకోండి.

    • @VivekcharyVishwaroju
      @VivekcharyVishwaroju 2 ปีที่แล้ว +3

      Meeku civilized ga brathakadaniki and aadi manavulu ane padanuki madhya vyathyasam teliyadu anukunta. 🙏
      Konchem mana Bhagavad gita lantivi yemaina chadivite yemanna telustadi.
      Janthu jeevananiki mariyu vaidika jeevananiki madhya theda. 🙏

    • @divyapeddinti3706
      @divyapeddinti3706 2 ปีที่แล้ว +2

      @@VivekcharyVishwaroju
      అర్థమైంది లే.
      సమాధానం చెప్పడం చేతకాక సోది చెబుతున్నా వని

    • @divyapeddinti3706
      @divyapeddinti3706 2 ปีที่แล้ว +1

      @@narendarreddyj2423
      Pasaion...?
      ఎందుకు... మళ్ళీ రాతియుగం లోనికి వెళ్ళటానికా...

  • @divyapeddinti3706
    @divyapeddinti3706 2 ปีที่แล้ว +2

    చిన్న సందేహం.
    అక్కడ ఎవరికైనా అకస్మాత్తుగా గుండెపోటు లేదా ఇతర ప్రాణాంతక పరిస్తితి వస్తె...
    అంబులెన్స్ కి ఫోన్ చేస్తారా ..
    లేక తులసి తీర్థం పుచ్చుకుని అక్కడే తనువు చాలుస్తారా..?

    • @srigiritv-w3p
      @srigiritv-w3p  2 ปีที่แล้ว +6

      miku reply ivvalani undi e msg chadivelopu miru brathiki untaro ledo ani reply ivvalekapothunnam kshaminchandi

    • @divyapeddinti3706
      @divyapeddinti3706 2 ปีที่แล้ว +2

      @@srigiritv-w3p
      అర్థమైంది.. మీ దగ్గర సమాధానం లేదని.

    • @VivekcharyVishwaroju
      @VivekcharyVishwaroju 2 ปีที่แล้ว +3

      @@divyapeddinti3706 meekaithe tulasi theerthame guarentee 👍 meeku ee vishyam lo assalu doubt avasaram ledu.

    • @VivekcharyVishwaroju
      @VivekcharyVishwaroju 2 ปีที่แล้ว +3

      @@divyapeddinti3706 vallu anni samakurche panilo unnaru... Vaidhyam akkada develop kavadaniki inka time padtundi. Appati varaku yemaina samasyalu unte daggaralini oorilo doctor ni kalustaru.and Akkadiki regular ga oka doctor visit chestunnadu...
      Chanipoye paristiti vaste hospital lo icu lo machines madhyalo kukka chavu chachindanikanna, ikkade ide bhumilo bhagavantuni sevalo namasmarana chestu chacchipote vallu krishnunni cherukuntaru. Ade kada krishnudu bhagavadgita 8.5 lo cheppindi...
      anta-kāle ca mām eva
      smaran muktvā kalevaram
      Meeku adi artham avvadam kashtam lendi. Ee janma mrtyu chakram li chikku kunna manam bayatiki ravadam ante ishtapadam kada

    • @divyapeddinti3706
      @divyapeddinti3706 2 ปีที่แล้ว +1

      @@VivekcharyVishwaroju
      అక్కడికి రోజూ డాక్టర్ వస్తాడా.
      ఏం ..ఎందుకని.
      మన సనాతన వైద్య శాస్త్రాలు ఉపయోగపడవు వీరికి.
      వాళ్ళ ప్రాణాల మీదకి వస్తె మళ్ళీ ఆధునిక వైద్యమే గతి. అంత మాత్రానికే ఇంత హడావిడి దేనికో.

  • @ramanaidunaidu6669
    @ramanaidunaidu6669 ปีที่แล้ว +1

    Super

  • @muralikalluru7561
    @muralikalluru7561 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏