బాంధవ్యాలు ప్రేమ అంటే ఏమిటి |Relations, Marriage and Love | Jiddu Krishna Murthi Speeches | CMTV
ฝัง
- เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
- CMTV News Channel is the popular Telugu News channel Across Telangana and Andhra Pradesh. It is your one-stop destination for all the live news updates from India and around the world. CMTV, we keep you updated with up-to-the-minute news on politics, sports, entertainment, lifestyle, Mobile Updates, gadgets and much more.
Promoted by Kakathiya Media house. CMTV is a media conglomerate with diversified interests in Production, Television Broadcasting, Digital Media, New Media Ventures and Entertainment.
Subscribe Us : bit.ly/2m0RvK1
Reach Us : www.cmtv.news
LIke Us : / cmtvnewslive
Follow us : / cmtvnewslive
ఈ వీడియో మెసేజ్ చాలా బాగుంది. ఇది 1000% యదార్థం. ఏమీ ఆశించకుండా ప్రేమను పంచేది ఒక్క తల్లి తండ్రులు మాత్రమే. 🙏🙏🙏.
ఏ వ్యక్తీ ఐయితే,,మనో వాక్కయ కర్మలందు సంపూర్ణుడో అదే,, స్థితప్రజ్ఞత.ఇదే మన గురూజీ సిద్ధాంతం
జిడ్డు క్రిష్ణ మూర్తి గ్రేట్ ఫిలిసాఫర్
Excellent session and thanks and valuable information
🙏dhanyavaadalu sir.jiddu krishnamurthy gaari thathvanni chala kulankushanga artham chesukoni vivarincharu.
Enno prsangaalu vinnanu vani loni artham poorthigaa
Bodhapadaledu. Intha practical gaa sarainatuvanti udaharanalatho " ninnu nuvvu thelusuko " ane ramana maharshi gaari thathvanni krishnamurthy gaari thathvam dwara chala baaga vivarincharu.
Dhanyavaadamulu sir.
Great words and real words
Mark antaadu maanava sambadaalanni aardhiki sambadaale GK gaaru adechepparu 🙏🙏
ప్రేమ అనే పదాన్ని ఇలా అని వివరించలేము.. అది పరిస్థితులకు అతీతమైనది.. మనో భావనతో కూడిన గౌరవం.. త్యాగం తో ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఉండడం కానీ బంధాల నుండి ఆశించకుండా.. మనం ఏమి చేయగలమో అది చేస్తూ.. అవతలి వారికి ఇది ఇలా అని చెప్పినప్పుడు వారికి కూడా అర్థం చేసుకునే మనో భావన ఉంటే ఆ బంధం బలంగా ఉంటుంది.. అని మా అభిప్రాయం🕉️🙏
చాలా బాగా చెప్పారు...సార్... మీకు ప్రత్యేక కృతజ్ఞలు...
ఓం 🙏
ప్రేమ వున్న మనిషి🤝 సమగ్రంగా వుంటాడు కాబట్టి అతనికి సంపూర్ణంగా ఎట్లా జీవించాలో తెలుసు. అతని శరీరం ప్రేమతో నిండి వుంటుంది. అతని శరీరకణాలు ప్రేమతో నాట్యం చేస్తూ వుంటాయి. అతని మనసు ప్రేమతో తొణికిసలాడుతూ వుంటుంది. 🌹
తర్కంతో కాదు ప్రేమతో నిండి వుంటుంది. అతని హృదయం ప్రేమభరితమై వుంటుంది. అది కేవలం రక్తాన్ని పరిశుభ్రం చేసే ఉపకరణం మాత్రమే కాదు, శ్వాసించే పరికరం మాత్రమే కాదు. అతను ప్రేమని శ్వాసిస్తాడు. ప్రేమని వదులుతాడు. అతని ఆత్మ స్వచ్ఛమైన ప్రేమ. అది ప్రేమ సముద్రం.🌹
అట్లాంటి వ్యక్తి అస్తిత్వాన్ని అన్వేషించడానికి సంసిద్ధుడు. అట్లాంటి వ్యక్తిని కాదని ఉనికి ఎక్కడ దాక్కుంటుంది? నిజానికి అట్లాంటి వ్యక్తి అస్తిత్వాన్ని అన్వేషించాల్సిన పన్లేదు. అస్తిత్వమే🌹 అన్వేషించుకుంటూ అతని దగ్గరికి వస్తుంది. అక్కడున్న సౌందర్యమదే. అస్తిత్వం అన్వేషిస్తూ పరిశోధిస్తూ నిన్ను సమీపించినపుడు అదట్లాగే వుంటుంది. ధన్యవాదములు 🙏💐💐
great speech sir valuable information
Sir, your way of presentation is crystal clear. Thank you very much.
Yes
amazing information! Thank you JK garu! Om Shanthi
Super Explanation Sir. Thank you very much Sir.
ఆశించకుండా ప్రేమను పంచగలిగేది తల్లిదండ్రులు మాత్రమే.
bokkem kadu ....
Parents lo inka ekkuva swardam untadi
❤❤❤
Wrong
Correct brother.There is no real Love in family relations.
Thanks sir chala baaga chepinaru ok manishi gurinchi
Chala baga chapparu sir
🙏😔Ala thelusukogaluguthama Guruvugaaru tudi Swasa varaku prathnimchina 😭😔🙏
Some parents also grow the children with some expectations only not with real LOVE.
Chala goppa ga chepperu Mahodaya
🙏🙏🙏.
Wow.... Iam opening my eyes
Thank you God bless you
Excellent sir
కృష్ణుడు చెప్పినది..కృష్ణమూర్తి గారు
చెప్పారు..సరళమైన భాషలో.
🙏 sir
Speech reality 100% sir ....but background sounds disturbing....sir
ధన్యవాదాలు
Master namste chala bagundi
Thanks sir very deep introspection, actually we don't know it.
Thanks sir
It's true
Very nice
👌👌👌👌
Guruvu garu 🧘
So much of clarity 🙏
Nice speeh
Nice superb sir
many are explaning what was JK experiences but if you see in JK foundation, there is no difference. most of the spiritual organisations also same. Lot of talks but when it comes to power,position and money etc same as in outside politics.
🙏🙏
Manamu chese paniki phalithanni aashinchakunda, bhadyatalu nirvachichtame Nijamayina jeevitham.
👌💐
👌💐చాలా బాగా చెప్తున్నారు మాష్టారు 👏.
👍
Yugadharmam, maarchatam vidhi kaina tharamaa, manchivaallu manchi chepthu untaaru, cheddavaallu chedu chesthu untaaru, ante cheddavaallu advanced ga unnaranna maata
Nijamaina sohalist jiddu garu
🙏🙏🙏🙏🙏🙏
Plz don’t try to describe JK philosophy, it’s different for different perceptions, you don’t try to teach what you understood, just know and enjoy, don’t describe in your understanding
🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏
8.32mi it's true..!!
Vykthitvanni chusi vacchedi prema kadu...endukante vyakthitvam niramtaram marutu untundi...love between two images just a lust...there is a tremendous fear in giving unconditional love...when u give unconditional love for one self...there u must give utmost freedom...to that thing...in that freedom she/he may left u...
Jiddu Krishnamurti voice no clarity.
Swamy. Karats. Kadu
18.32 mi 😳
Idigo peddayana...o saaga deeyakunda...simple ga cheppu.
Adi enta cheppina teliyadu, enta vinna teliyadu. Danni jeevinchtam modalu pettali. Appude adi telustundi.
🙏🙏
🌹
🙏🙏🙏🙏🙏