చక్కగా చెప్పారు అమ్మా ఆ. అనుభవం మనకు కలిగినప్పుడు అమ్మ మనలోనే ఉంది అన్న దైర్యం వస్తుంది కొండూరి పద్మావతి గారు అందరికి నేర్పించాలని చాలా కృషి చేస్తున్నారు...కొన్ని వేలమంది నేర్చుకుంటున్నారు. ..నేను కూడా ఆన్లైన్లో నేర్చుకుని కాంచీపురం లో. కామాక్షి అమ్మవారి సన్నిధిలో 700 మంది మహిళలు గ్రూప్ లో చదివే అదృష్టం కలిగింది
రమా గారు మేము గుంటూరు లో సామూహికంగా 1008 మందితో వండర్ బుక్ వారి ఆధ్వర్యంలో సౌందర్య లహరి పారాయణం చేశాము, 7సంవత్సరాలు గా ప్రతి వారం శారదా పీఠం లో సౌందర్య లహరి పారాయణం చేస్తాము.పారాయణం చేస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది.
రమా రావీ గారు మీరన్నా మీరు చెప్పేవీ ప్రతివీ వినేకొద్దీ వినాలనిపిస్తాయీ...జయ గారు అంటే కూడా చాలా అభిమానం....మీ ఇద్దరి కాంబినేషన్ లో వీడియోలు సూపర్భ్...🙏😍💐🎉🎉
🙏🙏 రమ గారు... చాలా అంటే చాలా బాగా చెప్పారు......... మీ కంఠం లో ఒక మంచి గొప్ప వైబ్రేషన్ ఉంది రమ గారు.....దయచేసి అన్ని శ్లోకాలు నేర్పించండి...మమ్మల్ని కుడా అమ్మవారి కృపకి పాత్రుల్ని చేయండి రమ గారు 🙏🙏🙏🙏🙏🙏
సౌందర్యలహరి శ్లోకాలు తేలిగ్గా నేర్చుకోవటానికి కొన్ని మార్గాలు - 1. నిట్టెల కిరణ్మయి గారి ఛానల్ 2. రోజుకో శ్లోకము - హేమా నండూరి 3. కొండూరి పద్మావతి పైన చెప్పిన ముగ్గురు సౌందర్య లహరి చక్కగా నేర్పారు. వ్యాఖ్యానం కావాలంటే సామవేదం వారిది, మల్లాప్రగడ వారిది బెస్ట్
అనూరాధశ్రీరామ్ గారి కాసట్ వినండి. 5 శ్లోకాలకు ఒక రాగం చొప్పున పాడారు. చాలా బాగా పాడారు, మేము ఒక శ్లోకంకు ఒక రాగం చొప్పున నేర్చుకున్నాము. చాలా మహిమ కలది సౌందర్యలహరి.
I used to hear soundarya lahari when I was expecting my first child. Really wonderful feeling. Even babies can hear these divine things. Thanks you ramagaru for the wonderful recitation of shloka.
Nittala KIRANMAYI garu's videos on Soundarya Lahari are extraordinary. Her chanting and shloka explanation is very clear n understandable. తెలుగువారెవరైన వినాల్సిందె. 🙏
రమ గారూ! నమస్కారములు, శుభాకాంక్షలు. మీరు సౌందర్యలహరి శ్లోకాలు పద విభజనతో సహా ఎలా చదవాలో, ఆ శ్లోకాల అర్థం ఏమిటో కొంత సమయాన్ని వెచ్చించి videos చేసి post చేస్తే మాలాంటి నేర్చుకోవాలనే ఆసక్తి, మీ నోటివెంట వినాలనే కోరిక ఉన్న వాళ్ళకి ఎంతో ఉపయోగవంతంగా ఉంటుంది అని మనవి
Namaste Rama garu. Mee programms kadhalu chala kam ga vintunnanu. Chala inspirational ga vuntai. Mee laga naa Jeevanam marchukovali anipistu vuntundi. Ee vedio chusaka meeru maaku correct ga chadavadam nerchukovali ane sankalpam kaligindi. Maaku kuda sarigga chadive avakasam kalpinchandi. Rojuku 1 or 2 slokalu plus konchem ardham chepite sada meeku runa padi vuntamu. 🙏🏻
Namaste Rama mam garu me gonthulo yedo mahima vundi mam plzz dayachesi 100 slokalu me konthutho vinaalani Aashaga vundi vinipinchandi mam meru cheppina slokam nerchukunnanu tq mam
నేన కూడ Sivasri గారిని అనుసరిస్తున్నాను. నేను settings లో speed adjust చేసుకొని రుషిపీఠం వారి పుస్తకం చూస్తూ నేర్చుకున్నాను. Now I read all 100 slokas.
చక్కగా చెప్పారు అమ్మా
ఆ. అనుభవం మనకు కలిగినప్పుడు అమ్మ మనలోనే ఉంది అన్న దైర్యం వస్తుంది
కొండూరి పద్మావతి గారు అందరికి నేర్పించాలని చాలా కృషి చేస్తున్నారు...కొన్ని వేలమంది నేర్చుకుంటున్నారు. ..నేను కూడా ఆన్లైన్లో నేర్చుకుని కాంచీపురం లో. కామాక్షి అమ్మవారి సన్నిధిలో 700 మంది మహిళలు గ్రూప్ లో చదివే అదృష్టం కలిగింది
రమా గారు మేము గుంటూరు లో సామూహికంగా 1008 మందితో వండర్ బుక్ వారి ఆధ్వర్యంలో సౌందర్య లహరి పారాయణం చేశాము, 7సంవత్సరాలు గా ప్రతి వారం శారదా పీఠం లో సౌందర్య లహరి పారాయణం చేస్తాము.పారాయణం చేస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది.
Sampath nagar lo andi
00 I ki 9 ok ki⁰0000000
Memu guntur lo untamu.soundarya lahari parayan Naku kuda avakasam ivvagalaru.vivaralu cheppagalaru
రమా రావీ గారు మీరన్నా మీరు చెప్పేవీ ప్రతివీ వినేకొద్దీ వినాలనిపిస్తాయీ...జయ గారు అంటే కూడా చాలా అభిమానం....మీ ఇద్దరి కాంబినేషన్ లో వీడియోలు సూపర్భ్...🙏😍💐🎉🎉
దయచేసి మీరు రోజుకొక శ్లోకం నేర్పించాలని వేడుకుంటున్నాము రమ గారు
Meeruchadivite, vinavcharooju, vintamu
🙏🙏 రమ గారు... చాలా అంటే చాలా బాగా చెప్పారు......... మీ కంఠం లో ఒక మంచి గొప్ప వైబ్రేషన్ ఉంది రమ గారు.....దయచేసి అన్ని శ్లోకాలు నేర్పించండి...మమ్మల్ని కుడా అమ్మవారి కృపకి పాత్రుల్ని చేయండి రమ గారు 🙏🙏🙏🙏🙏🙏
స్మిత సింధు గారి ఆడియో చాలా బాగుంటుంది...
అది వినే నేను నేర్చుకున్నాను
సౌందర్యలహరి శ్లోకాలు తేలిగ్గా నేర్చుకోవటానికి కొన్ని మార్గాలు -
1. నిట్టెల కిరణ్మయి గారి ఛానల్
2. రోజుకో శ్లోకము - హేమా నండూరి
3. కొండూరి పద్మావతి
పైన చెప్పిన ముగ్గురు సౌందర్య లహరి చక్కగా నేర్పారు.
వ్యాఖ్యానం కావాలంటే సామవేదం వారిది, మల్లాప్రగడ వారిది బెస్ట్
Nittela kiranmai
Mallapragada vaari soundarya Lahari videos link unte pampagalaru, aayana baaga cheptaaru kani dorkatledu naalu
Mana daivam channel lo Nittala kirnmayi Gari videos unnayi.
👌👌👌👏👏👏🙏🙏
Haridvamaradnya slokam kavali
అనూరాధశ్రీరామ్ గారి కాసట్ వినండి. 5 శ్లోకాలకు ఒక రాగం చొప్పున పాడారు. చాలా బాగా పాడారు, మేము ఒక శ్లోకంకు ఒక రాగం చొప్పున నేర్చుకున్నాము. చాలా మహిమ కలది సౌందర్యలహరి.
చాలా బాగా చెప్పారు. నేను మా గురువు గారి దగ్గర రాగాలతో నేర్చుకున్నాను .ఒళ్ళు పులకరించి పోతుంది. అంత కరెక్ట్ గా నేర్చుకునేలా చేసింది ఆ అమ్మ వారే 🙏🙏🙏
హరిస్త్వామారాధ్య ప్రణతజనసౌభాగ్యజననీం
పురా నారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ ।
స్మరోఽపి త్వాం నత్వా రతినయనలేహ్యేన వపుషా
మునీనామప్యంతః ప్రభవతి హి మోహాయ మహతామ్ ॥ 5 ॥❤
Amma chala mano dhiryam kalige slokam chepparu talli meeku sirasa vandanalu
ఏదో చెప్పలేని అనుభూతి కలిగింది అమ్మా!పాదాభివందనాలు..🙏🙏
సింధుగారు,స్మిత గారు ఆలపించిన సౌందర్యలహరి lyrical video వింటుంటే చాలా pleasent feel ఉంటుంది
తెలియని వారికి కూడా నేర్చుకోవాలనే అనుభూతి కలుగుతుంది 🙏
Rama garu chala adbhuthamga padaru. Meeru thappakunda soundarya lahari cheppali. Meeru chepputunte chala Baga arthamainadi ramagaru. AA police garu cheppinatlu Mee voice lo yento attraction bhakthi bhavam vundi.thank u ramagaru_ Vijaya Laxmi
చాలా బాగా చెప్పారు రమా గారు🙏మొదటి సారి విన్నపుడే నేర్చుకోవాలి అనిపించింది. నేర్చుకుంటున్నాను🙏
I used to hear soundarya lahari when I was expecting my first child. Really wonderful feeling. Even babies can hear these divine things. Thanks you ramagaru for the wonderful recitation of shloka.
Nittala KIRANMAYI garu's videos on Soundarya Lahari are extraordinary. Her chanting and shloka explanation is very clear n understandable. తెలుగువారెవరైన వినాల్సిందె. 🙏
Avunu
ఔనండి. అమ్మవారు అనుగ్రహించి, నాతో100 శ్లోకాలు కంఠస్తం చేయించారు. శ్రీ మాత్రే నమః🌹🙏🙏🙏
True
చాలా బాగా చెప్పారు రమ గారు. నాకు కూడా అమ్మ వారిని తలుచుకుంటే చాలాస్ ఆనందముగా ఉంటుంది.ఓం లలితాదేవి
1000% correct nenu 100 slokams cheptanu 3 rd slokam kuda v powerful. Avidyanam pls try tq rama raavi garu 🙏
Entho Manchi Anubhuthi kaligindhi , Devine energy flow ayyinattu , Dhanyavadalu Amma 🙏🙏
రమ గారూ! నమస్కారములు, శుభాకాంక్షలు. మీరు సౌందర్యలహరి శ్లోకాలు పద విభజనతో సహా ఎలా చదవాలో, ఆ శ్లోకాల అర్థం ఏమిటో కొంత సమయాన్ని వెచ్చించి videos చేసి post చేస్తే మాలాంటి నేర్చుకోవాలనే ఆసక్తి, మీ నోటివెంట వినాలనే కోరిక ఉన్న వాళ్ళకి ఎంతో ఉపయోగవంతంగా ఉంటుంది అని మనవి
చాలా సంతోషం ఐయ్యింది రమగారు
I m 44 as u started saying mantram I bcm emotional nd got goosebumps. Swathi Bangalore
రమాగారు జై గిరి దారి మీరు సోందర్యలయారి లోని 100 శ్లో కాలను వినిపించండి మేము కుడానేర్చుకుంటాము. 🙏
Nanduri hema chanel lo nerpistunaru chudandi amma
Grd iyers learn soundarya lahari ani TH-cam Lo type chayandi. Patience ga nerpincheru .
హరిస్త్వామారాధ్య ప్రణతజనసౌభాగ్యజననీం
పురా నారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ ।
స్మరోఽపి త్వాం నత్వా రతినయనలేహ్యేన వపుషా
మునీనామప్యంతః ప్రభవతి హి మోహాయ మహతామ్ ॥
ఈ శ్లోకాన్ని ఎన్ని సార్లు చదవాలి ?
Nittala kiranmayi garu excellentga chepparu .Avidagaru cheppina paddhathi choosi nenu alage nerchukunnanu.
నేను కూడా నండి. 100 శ్లోకాలు అమ్మవారు అనుగ్రహించారు.🙏 జై శ్రీ మాత 🙏
Soundarya lahari by Samavedamshanmuka Sharma garu ,vyakhyanam, really superb
Soundarya lahari really powerful and wonderful 🙏🙏👍👍👍
Namaste Rama garu. Mee programms kadhalu chala kam ga vintunnanu. Chala inspirational ga vuntai. Mee laga naa Jeevanam marchukovali anipistu vuntundi. Ee vedio chusaka meeru maaku correct ga chadavadam nerchukovali ane sankalpam kaligindi. Maaku kuda sarigga chadive avakasam kalpinchandi. Rojuku 1 or 2 slokalu plus konchem ardham chepite sada meeku runa padi vuntamu. 🙏🏻
Lakshmi V Puchha garu kuda Soundryalahari part1,part2 chesaru chala Baga chesaru. Nenu avida daggare nerchukunnanu 🙏🙏
Namaste Rama mam garu me gonthulo yedo mahima vundi mam plzz dayachesi 100 slokalu me konthutho vinaalani Aashaga vundi vinipinchandi mam meru cheppina slokam nerchukunnanu tq mam
ఇప్పటికీ ఎన్నోసార్లు ఎన్నో శ్లోకాలు రమ గారితో చెప్పించమని సుమన్ టీవీకి చెప్పుకొని ఉన్నాము దయచేసి సౌందర్యలహరి రమా అమ్మతో మాకు చెప్పించండి ప్లీజ్ 🙏🙏🙏🙏
Thankyou so much universe thankyou thankyou Rama gaaru chalabaga chepparu thankyou thankyou
Telugu temple guide chanel lo rukmini garu baagaa chepparu nerchukune valla kosam. Naku baga nachindi
Nittala Kiranmayi garu videos about Soundarya Lahari slokas shows the Power and Beauty.
Good explanation Rama garu thank you, very much about soundarya lahari slokam.
Thank you for your excellent video madam
అమ్మ నమస్కారం.
మీరు classes episodes తీసుకోండి pls..
Namaste Ramaa garu. Chala baga vivarincharu. Rojuki 1 slokam nerpinchandi amma 🙏
Thank you madam... very happy to hear slokam from you...i will try my level best to learn 💯..
Amma meru roju oka slokam cheppandi .please.jaya garu Rama gari tho maku soundarya lahari cheppinchandi
Modati 41 slokaalu Aanandalahari , megathavi Sowndarya lahari
Jaya గారు, rama గారి తో సంస్కృత classes ఇప్పించండి, స్తోత్రాలు చాలామంది నేర్పిస్తారు.... సంస్కృత భాష నేర్పించండి....
Yes! Kindly do that madam!
@@shyamalayerramilli7859 madam, if u dont mind are u from కోరుమామిడి?
Elantivi ramaa gaari cheta chadivinchi videos kuda pettandi...andaru nerchukuntaru.
నమస్తే రమా గారు, సౌందర్య లహరి మాకు రోజు మీరే వినిపించండి pls 🙏🙏
Rama garu chepthe nerchukodam chala easy avuthundi.
Thankyou so much universe thankyou thankyou thankyou thankyou Rama gaaru thankyou thankyou
రమ గారు చాల బాగా charapparu Amma soundarya lahari Loni shlokam meku veeliethe roju oka slokam maku nerpinchandi
Thanks to suman tv to bring these wrds through rama mam
Rama mam plz tell all 100 shlokas meaning its my humble request
అమ్మ రోజు ఒక శ్లోకం చదువుతూ నేర్పించండి మాకు
కిరణ్మయి గారి 100శ్లోకాలు రోజు వింటాను మేడం.
చాలా బాగుంది
Very nice video
Suman tv can ask Raama garu teach every day one shloka with meaning that will be helpful to many
Jai srimanarayana nalayira divya prabandham gurinchi theliyacheyandi 🙏
రమా గారికి నమస్కారాలు! సౌందర్యలహరి లో మొదటి 41శ్లోకాలు సౌందర్యలహరి!
42వ శ్లోకం నించీ 100 వ శ్లోకం వరుకూ ఆనందలహరి అని చెప్తారు కదండీ!
Madam Garu meeku🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Adbhutam
Chala bagundi mam ee slokam
I listen to your voice 5 time it's amazing please give us in your voice 🙏🙏🙏🙏
First 41 slokas ananda lahari, next 59 slokas soundaraya lahari. Rama Raavi garu.
ఔనండి.
Mee valla soundarya lahari Baga andariki cheruvavuthundi. Chaala easyga vastundi. Meeru soundarya lahari ramagaru ga piluva badatharu. Thappaka artham lato nerpandi. _vijaya laxmi
🙏🏼🙏🏼 శ్రీ మాత్రే నమః. చాలా చక్కగా చెప్పారు అమ్మా. ధన్యవాదాలు.
Nenu e video ippudy vinnanu
Entha prasantham ga undho 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
రమా మేడం గారు మీరు వీడియోస్ చేసి పంపిస్తే మేము నేర్చుకుంటాం మీరే మాకు గురువుగారు
Siva Sri skanda prasad chaala baaga spastam ga paadaaru dayachesi okasari vinandi
Kum.sivasri skanda prasad atyadbhutam ga vunnadi🙏
నేన కూడ Sivasri గారిని అనుసరిస్తున్నాను. నేను settings లో speed adjust చేసుకొని రుషిపీఠం వారి పుస్తకం చూస్తూ నేర్చుకున్నాను. Now I read all 100 slokas.
నిట్టెల కిరణ్మయి గారిని follow చేయండి.ఆమె 100శ్లోకాలు చెప్పారు.
E slokam enno no chepte baaguntundi rama garu
Thanks Ramaa garu
Yentha baga Andariki Ardhamyella Chepparu Rama Garu ,Ramagariki Jayagariki Ma Dhanyavadhalu 🙏
Chala baga paadaru rama gaaru.. mee paadina recordings unte TH-cam dwara maaku post cheyyara andi
రోజుకి ఒక శ్లోకం నేర్పించండి రమ గారు, మనల్ని కూడ అమ్మ కృపకు పాత్రుల్ని చేయండి అమ్మ.
you can learn 100 slokas without any mistakes from rojukoslokam channel. It's good effort done by the channel.
Rama garu daily 1 slokam maku kuda nerpinchandi. Nerchukuni taristamu 🙏🙏🙏
Yes rojukoslokam chanal lo unnamed chudandi mam
@@janardhanagupta3775 ❤❤
@@sujathamukkisa yadityahrudayam
Amma rama gaaru naka chathavatam rathu .rayatam kuda radu.naku. Lalitha sahasra Naamalu chadavali ante chala chala eestam.pranam.naku nerpandi
Enta baga chepparu mam 🙏🙏🙏🌹
Haristwaa maaraadhya pranatha Jana sowbhaagya jananeem
puraanaaree bhoothwaa puraripumapi kshobhamanayath
smaropi thwaam natwaa rathinayana lehyena vapushaa
muneenaa mapyanthaha prabhavathi hi mohaaya mahathaam.
Sree maatre namaha.
🙏👏👏🙏nice explanation mam
రమగారు రోజుకో శ్లోకం నెరిపించండి🙏🙏🙏
Mam,can you plz show screen shot of sloka
Amma super mematalu
Namaste Rama garu. Mere Soundaryalahari 100 slokas , konni episodes lo ,may be 2 or 3 slokas per episode chesi nerpinchandi please🙏
🙏🙏Sai music academy channel lo A.Lakshmi kantham garu soundarya lahari padaru ,raaga yukthamga ,intrest unnavallu vinandi, chala bagundi .with thathparyam .
నేర్పించండి ప్లీజ్, please, please
Namaskaram. Rama garu meeru kuda rojukoka slokam cheppandi. Please
మీరు వివరించే విధానం చాలా బావుందండీ!
Amma Chala baga chepparu nenu roju vintanu Chala prashanthamga vuntadhi 🙏🙏🙏🙏🙏
5 th shloka in soundaryalahari
Chala bagundhi ammagaru🙏🙏
Rama garumeeru thappaka 100 slokalumaku nerpinchandi. Pl
Amma meere soundharya lahari kuda nerpinchachuga ... naalanti nerchukovali ane tapana saphalikrutam avutundi🙏🏻
Namaste Rama garu
Meeru soundarya Lahari slokalu meeda video cheyyandi please
Chala baga chadiveru anni slokalu chadavandi
Edariki Namaste 🙏 madam, sloka artham chala chala baga cheperu Rama madamgaru, 100 slokas meaning chapamani request madam please 🙏
please provide the link which you follow maam👬🙏🌹
Jaya
Just an observation that on your left hand you are wearing ring on the middle finger ,wearing on ring finger signifies as married woman
Amma daily one slokam cheppi, bavanni vivarinchandi Amma please🙏🙏
Ee madya chala mandi Soundaryalahari slokalu chaduvutunnaru okko colonylo nerpe vallu kuda unnaru anduke famous iyi parayana chestunnaru Soundaryalahari parayana valla anukunna korikalu tappakunda avtayi family baguntundi aa ammavaru karunistundi opika unnavaru evarina chadava vachu
Nittalakiranmai garu kuda chala Baga vyakhyanam chepparu
Sindhu Smita gaarla video s vintee correct pronunciation telustundi alaagee Raghav reddy gaari videos beginners ki 5 episodeslo 20 lekha padaayalu slow gaa okaa beginners ki maateamee adee chaalaa baaguntundi bombay sisters di koncham speed gaa vuntundi
Maku nerpiyandi Rama garu
Mottham SL 100slokalu with meaning series cheyinchandi please. Sanskrit knowledge undi ,baga chadivevalla daggara nerchukunte manchidi Kada🙏🙏
Excellent explanation
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🌺🌺🌺🌺🌺🌺
Thankyou Madam
*జై* *రమాగారు* 😊 *జై* *జై* *రమాగారు* 😊😊
1
Roju ki oka slokam cheppandi Amma
Meeru cheppindi easy ga undi
Please