ఇప్పుడే ఆట మొదలైంది..| Raghu Rama Krishna Raju Chit Chat With Ys jagan | RTV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ต.ค. 2024
  • ఇప్పుడే ఆట మొదలైంది..| Raghu Rama Krishna Raju Chit Chat With Ys jagan | RTV
    #raghuramakrishnamraju #ysjagan #apassembly #latestnews #breakingnews #breakingnewstoday #viranews #rtvnews
    ►For More News Updates, Visit : www.rtvlive.com
    ► Join Our Whats APP Channel : whatsapp.com/c...
    ►Download Our Android APP : play.google.co...
    ► Download Our IOS App : apps.apple.com...
    About Channel:
    RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
    -----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
    Please visit our Social Media pages for regular updates:
    Like Us On Facebook: / rtvtelugunews
    Follow Us On Instagram: / rtvnewsnetwork
    Follow Us On Twitter: / rtvnewsnetwork

ความคิดเห็น • 313

  • @bommakantimahesh3404
    @bommakantimahesh3404 2 หลายเดือนก่อน +108

    దట్ ఇస్ గ్రేట్ రఘురామరాజు సూపర్ లీడర్ ప్రతికారం కంపల్సరీ తీర్చుకుంటాడు

    • @Sdgujg
      @Sdgujg 2 หลายเดือนก่อน +7

      Yes avaru ayina jagan daggara ki vellalisindhe

    • @sairajpenumatsa8601
      @sairajpenumatsa8601 2 หลายเดือนก่อน

      😢😢😢😢😢🎧🎧😢😢😢😢😢😢😢😢🎧🎧😢😢😢😢😢😢😢🎧😢🎧🎧😢😢😢🎧😢🎧😢🎧😢🎧🎧😢😢🎧😢😢🎧🎧😢😢😢🎧😢😢😢🎧😢😢😢😢😢🎧🎧🎧😢🎧😢😢😢😢😢🎧😢🎧🎧😢😢🎧😢🎧🎧🎧🎧😢🎧🎧😢🎧😢🎧😢🎧😢😢🎧😢😢🎧🎧🎧🎧🎧🎧😢🎧😢🎧🎧🎧😢😢🎧🎧🎧🎧🎧😢🎧😢😢🎧🎧🎧🎧🎧🎧😢🎧🎧😢🎧🎧🎧😢🎧😢😢🎧🎧🎧😢🎧😢😢🎧🎧🎧🎧🎧🎧🎧😢🎧🎧🎧🎧🎧😢🎧🎧🎧🎧😢🎧🎧😢😢🎧😢🎧🎧🎧🎧😢🎧🎧😢😢🎧🎧🎧😢😢😢😢😢🎧😢😢😢😢🎧🎧🎧🎧🎧😢😢🎧😢😢🎧😢🎧🎧🎧🎧🎧🎧🎧😢🎧🎧😢😢😢😢🎧

    • @vikramkumar27
      @vikramkumar27 2 หลายเดือนก่อน +1

      😂😂😂😂😂

    • @ssp02707
      @ssp02707 2 หลายเดือนก่อน

      ​@@Sdgujgkummadaniki

    • @ramakrishnatummala9197
      @ramakrishnatummala9197 2 หลายเดือนก่อน +1

      ఎలా కొట్టానో చూశావా ? నన్ను భౌతికంగా కొట్టించావు, నిన్ను రాజకీయంగా మట్టి కరిపించానని అని వుంటాడు……😂

  • @jbrvasha5315
    @jbrvasha5315 2 หลายเดือนก่อน +36

    తమ్ముడు తమ్ముడు పేకాట పేకాటే,,, నిన్ను బొక్కలో తోసేస్తారు త్వరలో అని చెప్పి వుంటారు

  • @simhas2246
    @simhas2246 2 หลายเดือนก่อน +26

    మీరేమి చేశారురా అధికారం లో ఉన్నపుడు

  • @pvnarshimaraonarshimarao8350
    @pvnarshimaraonarshimarao8350 2 หลายเดือนก่อน +58

    రఘు రామ రాజు చేసినవన్నీ చిలిపి అసెంబ్లీ సమావేశంలో అందరి దృష్టి తనపై పడాలని

    • @satyagvv9075
      @satyagvv9075 2 หลายเดือนก่อน +4

      Uui

    • @DrPragathy1463
      @DrPragathy1463 2 หลายเดือนก่อน +3

      Aayanaku కిక్ kaavaali. Ado thuththi aayanaku

  • @rajyalakshmiduggirala7364
    @rajyalakshmiduggirala7364 2 หลายเดือนก่อน +22

    Mind game..ఊహించిన వాడికి ఊహించనంత

  • @true_indian987
    @true_indian987 2 หลายเดือนก่อน +41

    RRR గొప్ప దేశ భక్తుడు. స్వాతంత్య్ర సమర యోధుడు.. ఆయనకు భారత రత్న ఇవ్వాలని S.B.I తరుపున నేను డిమాండ్ చేస్తున్నాను!

    • @DrPragathy1463
      @DrPragathy1463 2 หลายเดือนก่อน +5

      What a joke😅😂

    • @vijayasankarallena761
      @vijayasankarallena761 2 หลายเดือนก่อน +2

      ఇట్చేస్తే polaa😂

    • @ramakrishnaturaga.9474
      @ramakrishnaturaga.9474 2 หลายเดือนก่อน +1

      😂😂😂

    • @Manohar-nu1ip
      @Manohar-nu1ip 2 หลายเดือนก่อน +2

      బాబు రఘురామకృష్ణకు అంత సీన్ లేదు రఘురామకృష్ణ స్వాతంత్ర సమయోధులు కాదు నువ్వు తెలుసుకొని మెసేజ్ పెట్టు స్వాతంత్రము 1947 ఆగస్టు 15 వచ్చింది బాబు ఈయన అప్పటికి చిన్న పిల్లోడు అంతే

    • @రాజుdongala
      @రాజుdongala 2 หลายเดือนก่อน +1

      మాములు గా లేదు గా 😄😄👌👌

  • @vrk5503
    @vrk5503 2 หลายเดือนก่อน +13

    ఇలాంటి సంఘటనల వల్ల, RRR మీద ప్రజలకి నమ్మకం పోయే అవకాశం ఉంది

  • @simhas2246
    @simhas2246 2 หลายเดือนก่อน +8

    ప్రజా సమస్య లు తెలుస్తే కదా ఏదైనా మాట్లాడటానికి

  • @GOPIKRISHNA-d4s
    @GOPIKRISHNA-d4s 2 หลายเดือนก่อน +3

    ప్రజాభిమానం ఎలా కూడగొట్టుకోవాలో నేర్చుకోండి... ఈ చేష్టలు మానండి.... గురివింద సామెతలు మానండి

  • @kesaripalliraju3133
    @kesaripalliraju3133 2 หลายเดือนก่อน +3

    Salute to DIGNITY OF RRR❤❤❤❤❤❤

  • @karunapidathala3916
    @karunapidathala3916 2 หลายเดือนก่อน +2

    క్షమించుకోటంలో ఆనందం ఉంటుంది, ఆవేశంలో నిర్ణయాలు మంచిదికాదు

  • @nallamothuchinnarao7040
    @nallamothuchinnarao7040 2 หลายเดือนก่อน +3

    గూబ గుయ్ మన్నదా అని చెప్పడం ట్ట

  • @muralikrishnanarra431
    @muralikrishnanarra431 2 หลายเดือนก่อน +42

    నీ కండిషన్ చూస్తే అసహ్యనికే అసూయా కల్గుతుంది, అని RRR గారు జగన్ చెవిలో చెప్పి వుంటారు.

  • @venkatgundabolu6291
    @venkatgundabolu6291 2 หลายเดือนก่อน +2

    Good environment and progress from kutami to the state to begin with... All the best.

  • @truevoice579
    @truevoice579 2 หลายเดือนก่อน +44

    RRR మాట్లాడిన వీడియో అయితే చూపించలేదు ఏదో చెప్పి rating కోసం రవి ప్రకాష్ mark

    • @user-tl2ml7qk2b
      @user-tl2ml7qk2b 2 หลายเดือนก่อน

      వాడు పార్టీ పెట్టడం ఏమిటి జగన్ లేకపోతే రఘు రామ కృష్ణంరాజు లాంటి వెధవలు మాటలు వినవలసిన పనిలేదు

  • @surendramedanki5655
    @surendramedanki5655 2 หลายเดือนก่อน +2

    అసలు ఏం చెప్పాడు జగన్ చెవిలో టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను 😂🙆🙆🙆🙆🙆🙆🙆

  • @GOPIKRISHNA-d4s
    @GOPIKRISHNA-d4s 2 หลายเดือนก่อน +12

    అసలు కొంచెం కూడా సిగ్గు శరం వుండదా ఏంటి ఈ రాజకీయ నాయకులకు... నెల రోజులు కాలేదు... రాష్ర్ట పతి పాలన కావాలా... 11 ఇచ్చి తప్పు చేశారేమో AP ప్రజలు....

    • @prabhakarprabhakar7494
      @prabhakarprabhakar7494 2 หลายเดือนก่อน

      ఇలా కొట్టుకొని చావాలా?

  • @harivarma527
    @harivarma527 2 หลายเดือนก่อน +14

    Jai raghu rama

  • @rajenderraj7322
    @rajenderraj7322 2 หลายเดือนก่อน +2

    Jai Jagan Anna next cm

  • @vijayapalmothukuri6090
    @vijayapalmothukuri6090 2 หลายเดือนก่อน +4

    బాబు, మెప్పు పొందేందుకు కావచ్చేమో?.

  • @RamaKrishna-js2hg
    @RamaKrishna-js2hg 2 หลายเดือนก่อน +16

    ఆర్ ఆర్ ఆర్ గారు, జగన్ మోహన్ రెడ్డి గారి చెవిలో, నీకు౦టది జింతాత, జింతాత, జింత.... జగన్ మోహన్ రెడ్డి గారికి చిత్తడి చిత్తడే,

  • @hamadbaloshi3735
    @hamadbaloshi3735 2 หลายเดือนก่อน +1

    JAI JAGAN YSRCP

  • @MaheshKumar-o7b1x
    @MaheshKumar-o7b1x 2 หลายเดือนก่อน

    It is nothing but salute to dignity of great hert of RRR.May God bless RRR.

  • @vijayamyneni48
    @vijayamyneni48 2 หลายเดือนก่อน +3

    ఆయన క్షత్రియుడు.. R R R.

  • @karuakarsir3371
    @karuakarsir3371 2 หลายเดือนก่อน +1

    GOD ALWAYS ABIDE WITH JAGAN' FAMILY HIGHLY TRANSPARENT SPRITUAL MORAL VALUES UNNA PERSON

  • @gajulasomayajulu863
    @gajulasomayajulu863 2 หลายเดือนก่อน

    R. R. R...... Is. A. Grateful. Man. She. Is. Hero

  • @Alitelife
    @Alitelife 2 หลายเดือนก่อน +12

    రెడీ గా వుండు. జైలుకి వెళ్ళడానికి. నీకు. వదలనురో య్. పొట్టో,డా అని చెప్పాడు 😄😄😄

    • @HariPrasad-ei2cr
      @HariPrasad-ei2cr 2 หลายเดือนก่อน

      Edhi curect

    • @subhashinikali9257
      @subhashinikali9257 2 หลายเดือนก่อน

      Joke super😄

    • @anandaraobaratam9202
      @anandaraobaratam9202 2 หลายเดือนก่อน

      ఇది నూటికి నూరు శాతం పక్కా నిజం

    • @venkatb5422
      @venkatb5422 2 หลายเดือนก่อน

      గుద్దని పగలుకోడతాము rrr గాడిని, జై జగన్

  • @chandranaidu5728
    @chandranaidu5728 2 หลายเดือนก่อน

    Nice

  • @UppadaSarees
    @UppadaSarees 2 หลายเดือนก่อน +2

    JAI RRR... Need to give Ministry to RRR...

  • @UppadaSarees
    @UppadaSarees 2 หลายเดือนก่อน +2

    Every body get the posts CM, DCM and Ministry Posts...the real fight by RRR against YSRCP...but No Ministry Post to RRR...

  • @nageswardevg5837
    @nageswardevg5837 2 หลายเดือนก่อน +5

    JAI RRR.

  • @nagarajureddythebrand2974
    @nagarajureddythebrand2974 2 หลายเดือนก่อน +4

    జగన్ గారితో. ఆట. మీకు నష్టమే

  • @mohanbabu9281
    @mohanbabu9281 2 หลายเดือนก่อน +1

    RRR is very talented teaser.His ragging is very effective and Jagan sir might have not get the sleep some days

  • @sreedharjeevaji2712
    @sreedharjeevaji2712 2 หลายเดือนก่อน +9

    అన్ని పాములు తల ఎగరేస్తే ఇల్లేరిక పాము కూడా తల ఎగరేసినట్టు 11 మంది పార్టీ కూడా స్టేట్మెంట్స్ ఇస్తోంది..

  • @RameshBabu-986
    @RameshBabu-986 2 หลายเดือนก่อน

    🎉RRRsir గారునాపక్కన కూర్చొరేపటినుoడి నేర్చుకో✌️నేర్పుతా వెదవ11జగ్గాఅని😂

  • @ravanabagadi4869
    @ravanabagadi4869 2 หลายเดือนก่อน +1

    Anna rrrr ki nammaku jagratta anna meru jagrattaga vundali anna Malle Malle chepputunnamu anna❤❤❤❤❤❤

  • @akki.s7722
    @akki.s7722 2 หลายเดือนก่อน +2

    Vallem matladukunnaro .....emo kani miru pisukkovatam ekkuva aindi......😅😅😅

  • @ultimatevirtueroyalseemark_811
    @ultimatevirtueroyalseemark_811 2 หลายเดือนก่อน +3

    దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది... మీరు చెప్పింది ఒకటి నిజం లేదు... సిగ్గు ఉందా మీకు.

  • @krishnamraju1316
    @krishnamraju1316 2 หลายเดือนก่อน +1

    RRR ayana parapact leader🙏🙏🙏🙏🙏

  • @suryanarayanarajupatsamatl8675
    @suryanarayanarajupatsamatl8675 2 หลายเดือนก่อน

    11:06

  • @NavyaPriya-tc8sz
    @NavyaPriya-tc8sz 2 หลายเดือนก่อน

    RRR దమ్మున్నోడు, అతన్ని బాగా రెచ్చ గొట్టారు - దేన్నీ అంత ఈజీగా వదలడు

  • @raghavendravasista3358
    @raghavendravasista3358 2 หลายเดือนก่อน +1

    News reader voice hard ga vundi koncham ,voice tagginchi words arthamiyela matladandi miru arusthunaru.

  • @juttigasatyajuttigasatya7255
    @juttigasatyajuttigasatya7255 2 หลายเดือนก่อน

    Super RRR SIR

  • @gandhikotamsetti623
    @gandhikotamsetti623 2 หลายเดือนก่อน +1

    Maaji CM.... Present MLA maatrame.... Adhi gurthupettukuni pravarthisthe chala manchidi

  • @anjaneyulukunamneni1352
    @anjaneyulukunamneni1352 2 หลายเดือนก่อน +1

  • @pilliganesh5565
    @pilliganesh5565 2 หลายเดือนก่อน +1

    Jagan 😮rrr 😅 photo adirraa

  • @dattubonige4726
    @dattubonige4726 2 หลายเดือนก่อน +2

    ఆంధ్రుల గొడవలు చేస్తున్నది జగన్ ఆయన ఎందుకు మాట్లాడుతాడు అండి

  • @bhupati2377
    @bhupati2377 2 หลายเดือนก่อน +19

    ఒరేయ్ పొట్టోడా, నువ్వు జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉండు, నీ పాపాలు పండాయి... అని చెవిలో చెప్పాడు

    • @vikramkumar27
      @vikramkumar27 2 หลายเดือนก่อน

      😮😮😮😮 Abbo

  • @krishnamraju1316
    @krishnamraju1316 2 หลายเดือนก่อน +1

    RRR👍👍👍

  • @vishnuvardhan-ih7cy
    @vishnuvardhan-ih7cy 2 หลายเดือนก่อน +1

    jai RRRR

  • @srinivasm1512
    @srinivasm1512 2 หลายเดือนก่อน +1

    Jai rrr

  • @GoduguTv
    @GoduguTv 2 หลายเดือนก่อน +1

    పొట్టోనికి ఎక్కడ కాళిందో?

  • @karunapidathala3916
    @karunapidathala3916 2 หลายเดือนก่อน +1

    ఒకరినొకరు తప్పులుంటే క్షమించుకోండి,

  • @pothabattularamesh1989
    @pothabattularamesh1989 2 หลายเดือนก่อน +1

    Haa prajalu antha gaministunnaru andukene 11 ichheru meeku😂😂😂😂

  • @JayaKumarTangati
    @JayaKumarTangati 2 หลายเดือนก่อน +16

    Enough is enough........yes jagan Is an MLA only....

    • @raghuinturi9741
      @raghuinturi9741 2 หลายเดือนก่อน

      మాజీ ముఖ్యమంత్రి

    • @vijayasankarallena761
      @vijayasankarallena761 2 หลายเดือนก่อน

      Don't forget he is former Chief Minister.

  • @shiva1rao73
    @shiva1rao73 2 หลายเดือนก่อน +1

    Wait for racha banda...

  • @pothabattularamesh1989
    @pothabattularamesh1989 2 หลายเดือนก่อน +2

    Kuli panidainila matladutundi evaru adi😂😂

  • @pullaraoba5819
    @pullaraoba5819 2 หลายเดือนก่อน +1

    amma..mari chandrababu ni mee roja and kodali nani matladinappudu ekkadiki vellavu amma..chapathi and papukoora cheskuntunnava intlo

  • @MmraoMandapati-d4l
    @MmraoMandapati-d4l 2 หลายเดือนก่อน

    ఇది నిజం కాదు.
    ఎందుకో వండివారుస్తారు.

  • @praveenthatipamula
    @praveenthatipamula 2 หลายเดือนก่อน

    Jai jaghan.jai ysrcp😊

  • @nagesh.karri3343
    @nagesh.karri3343 2 หลายเดือนก่อน

    అదికారంలో వున్నప్పుడు నే మొకానికి ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టావా ....ఇప్పుడు ఎక్కడ నుండి వచ్చావ్ రా ఆవ్లే

  • @khaderbabushaik9674
    @khaderbabushaik9674 2 หลายเดือนก่อน

    Jai.jagananna

  • @soudaminikothinti-vh7yl
    @soudaminikothinti-vh7yl 2 หลายเดือนก่อน +2

    రామాయణంలో లక్ష్మణుడు చివరిలో నవ్వినట్లుగా వుంది .అంతేకదా !

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 2 หลายเดือนก่อน +2

    ఏం మాట్లాడాడు అంటే చంద్రబాబు నాకు పదవి యివలేదు నేను నీ పార్టీలోకు వచ్చేస్తాను అని మాట్లాడాడు😂😢😊

  • @Srideviraju-j4i
    @Srideviraju-j4i 2 หลายเดือนก่อน +1

    RRR yekadaa jagan chevilo chepinattu video ledu, idanta chanal mayajalam mathrame .

  • @haripindi4481
    @haripindi4481 2 หลายเดือนก่อน

    దూల తీరిందా అన్నాడు RRR
    నా కర్మ కాలింది అన్నాడు జగన్

  • @sekharreddyambavaram3625
    @sekharreddyambavaram3625 2 หลายเดือนก่อน +1

    Rtv కింద వినపడినది

  • @baddambikshapathi6743
    @baddambikshapathi6743 2 หลายเดือนก่อน +1

    Asembly lopalajaruguthunnadi chupinchaka anavasara sutti yendhukura time wast

  • @venkataramanamma8089
    @venkataramanamma8089 2 หลายเดือนก่อน +1

    5years padukunnaru.enka one month avaledu

  • @petersvardhanapu9101
    @petersvardhanapu9101 2 หลายเดือนก่อน

    కేవలం రేటింగ్ కోసమే

  • @littlehearts7016
    @littlehearts7016 2 หลายเดือนก่อน +1

    Bonegiri madhava reddy blessings thapaka vuntai Lokesh Reddy via chityala,suryapet,kodhada

  • @balasatish1224
    @balasatish1224 2 หลายเดือนก่อน +1

    Jagan garuu ,maa రాజుగారు మీకు ఏమి చెప్పారో మాకు కూడా చెప్పండి ప్లీజ్

  • @rajuanaganiraju335
    @rajuanaganiraju335 2 หลายเดือนก่อน +2

    Zintak chita chita jinthkThaaa...

  • @Nandi55-l9x
    @Nandi55-l9x 2 หลายเดือนก่อน +1

    🤔

  • @VijayKumar-mm7tw
    @VijayKumar-mm7tw 2 หลายเดือนก่อน

    అధ్యక్షా మాజీ సీఎం ను క్లోజ్ షాట్లో చూపించండి ఏమన్నా పాశ్చాతాపం కన్ఫడుతోందేమో

    • @sreedharjeevaji2712
      @sreedharjeevaji2712 2 หลายเดือนก่อน

      అతనికి పశ్చట్టాపమా.. Never

  • @shiva1rao73
    @shiva1rao73 2 หลายเดือนก่อน +1

    It might be asked by RRR repayment his amount. when are you repaying my money (you took before 2019 elections).

  • @lakshmidevibusireddy9471
    @lakshmidevibusireddy9471 2 หลายเดือนก่อน

    జై జగన్ జై జై జగన్ 🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️

  • @nagesh.karri3343
    @nagesh.karri3343 2 หลายเดือนก่อน

    నేనైతే ఈ టైమ్ కి నిన్ను బొక్కలో వేసేవాడినిరా.....చీ నీది ఒక బ్రతుకే....

  • @vijayamedam6835
    @vijayamedam6835 2 หลายเดือนก่อน

    రచ్చ రచ్చే

  • @saivarshineevarshinee6341
    @saivarshineevarshinee6341 2 หลายเดือนก่อน +3

    మన గెలుపు ఎలాంటిదో..తెలుసు...అది పులి బిడ్డ....పులిని బండిచాలంటే....ఎన్ని నక్కలు కలిశాయి..
    ఆయన వైఎస్ఆర్ బిడ్డ....మోగొడు.....

    • @evadraa_nuvvu
      @evadraa_nuvvu 2 หลายเดือนก่อน

      90 vesi paduko

  • @hariprasadd383
    @hariprasadd383 2 หลายเดือนก่อน +4

    జస్ట్ కోటింగ్ మిస్ అయ్యింది జగన్ గాడికి

  • @jrambati
    @jrambati 2 หลายเดือนก่อน +1

    RRR lo oka R teeseyandi , Ro....Raju , guess ?

  • @mpadma8922
    @mpadma8922 2 หลายเดือนก่อน +3

    TDP chenal R tv

  • @omenamahsivayasreematrenam4826
    @omenamahsivayasreematrenam4826 2 หลายเดือนก่อน

    జై జగన్

  • @asrraju8808
    @asrraju8808 2 หลายเดือนก่อน +1

    Krishmam Raju

  • @preethisudhabathula2160
    @preethisudhabathula2160 2 หลายเดือนก่อน +1

    Assembly ippude Asakthi karam aindhi.

  • @dhanababu960
    @dhanababu960 2 หลายเดือนก่อน +1

    Jagan party lo ki ragu rama raju

  • @narayanavegeshna5137
    @narayanavegeshna5137 2 หลายเดือนก่อน +1

    I can't stop laughing
    I think " నీకు లాటి కావాలా, 30mm స్టీల్ రాడ్ కావాలా"

  • @sannapureddynarayanareddy3780
    @sannapureddynarayanareddy3780 2 หลายเดือนก่อน

    కాస్త మంచి నీళ్ళు త్రాగు

  • @neerajap3205
    @neerajap3205 2 หลายเดือนก่อน +1

    Ami cheyakunda 14 lacks crores appu enduku chesaru answer cheyandi public ycp vallu

  • @murugar-8466
    @murugar-8466 2 หลายเดือนก่อน +4

    Jai. Pavan kalyan❤❤❤❤❤❤

    • @sathwiksurareddy4058
      @sathwiksurareddy4058 2 หลายเดือนก่อน +1

      తాడు బొంగరం మద్యలో నీ వేంటి వేలు పెడతున్నావు!

  • @jangamsudhavalli164
    @jangamsudhavalli164 2 หลายเดือนก่อน +1

    Jagan anna ki chala samskaram vundi milaga ante evm tdp la kadu

  • @kotakondamallikarjuna7359
    @kotakondamallikarjuna7359 2 หลายเดือนก่อน +1

    Amma opposition leader hoda ivvaru mla s vunte 10℅ vunte hoda vastundi first neevu mee jagan chaduvu indian Constitution

  • @sreedharjeevaji2712
    @sreedharjeevaji2712 2 หลายเดือนก่อน +3

    ఇదేమన్నా పెద్ద వార్తనా

  • @NancharaiahNaiduBoppana
    @NancharaiahNaiduBoppana 2 หลายเดือนก่อน +1

    17:15 17:15

  • @Uday_76
    @Uday_76 2 หลายเดือนก่อน +3

    పబ్లిక్ లో నిన్ను విమర్శిస్తా కానీ అవేమి పట్టించుకోవద్దు రాబోయే రోజుల్లో అని చెప్పిఉంటాడు

  • @Sathavahini
    @Sathavahini 2 หลายเดือนก่อน +1

    Ammudu poyuntadu anthe

  • @kriskary2
    @kriskary2 2 หลายเดือนก่อน

    జగన్ చెవి కరికి వుండాలిసింది…!

  • @PrasadSunkara-hv4sn
    @PrasadSunkara-hv4sn 2 หลายเดือนก่อน

    What about in jagan government. How many people died.

  • @siddhavarpuisrael3252
    @siddhavarpuisrael3252 2 หลายเดือนก่อน

    Adhikara paksham lo untu prathipakshaniki Pani cheyadam RRR ki Baga thelusu