శ్రీ ఉపాధ్యాయుల కాశీపతి సోమయాజులు గురువుగారి పాద పద్మములకు అనంతకోటి నమస్కారములు,మీరు నేర్పిన భగవద్గీత పారాయణం ప్రతిరోజూ చదువుతున్నాను,మీ ఆశీర్వాదం వల్ల 700 శ్లోకాలు కంఠస్థం చేయగలిగాను,గురుదేవులు శ్రీ కుప్పా విశ్వనాథ శర్మగారి మరియు మీయొక్క రుణం ఏ విధంగా తీర్చుకోగలము,భక్తి పూర్వకమైన నమస్కారం తప్ప .త్వరలో మీ ఇరువురి ప్రవచనము మాకు అందించమని ఆ గోవిందుడిని ప్రార్థిస్తూ,,,,
Krishna mohan garu namaste
చాల చాలా ధన్యవాదములు.
Thank you Krishna Mohan garu . It’s been so long hearing Guruvugaru
SRI GURUBHYONNAMAHA🙏🙏🙏
సోమయాజులు గురుదేవులకు నమస్కారములు.sir..
చాలా సంతోషంగా వున్నది.గోవిందా గోవిందా..
శ్రీ ఉపాధ్యాయుల కాశీపతి సోమయాజులు గురువుగారి పాద పద్మములకు అనంతకోటి నమస్కారములు,మీరు నేర్పిన భగవద్గీత పారాయణం ప్రతిరోజూ చదువుతున్నాను,మీ ఆశీర్వాదం వల్ల 700 శ్లోకాలు కంఠస్థం చేయగలిగాను,గురుదేవులు శ్రీ కుప్పా విశ్వనాథ శర్మగారి మరియు మీయొక్క రుణం ఏ విధంగా తీర్చుకోగలము,భక్తి పూర్వకమైన నమస్కారం తప్ప .త్వరలో మీ ఇరువురి ప్రవచనము మాకు అందించమని ఆ గోవిందుడిని ప్రార్థిస్తూ,,,,
,,🙏🙏🙏🙏🙏
గురువు గారు అనంత నమస్కారములు. శ్రీమద్భగవద్గీత ఇంకా చెవుల్లో ఉంది..మీరు అందరూ బాగున్నారా. .స్వామి అత్యద్భుతం గా మాకు అందిస్తున్నారు.ధన్యవాదములు.