గురుదేవులకు నమస్కారములు. ఆత్మలింగ శతకం చాలా బాగుంది స్వామి అయితే నాదొక విన్నపం స్వామి స్వామి ఈ అచల సంప్రదాయంలో మాంసం భుజించడం మందు సేవించడం ఇలాంటి ఉంటాయని కొందరు అనంగా విన్నాను ఈ సాంప్రదాయంలో ఇది ఇప్పటికే నడుస్తున్నదా అని తెలుసుకోవాలని ఉన్నది ఎందుకంటే కొన్ని సంప్రదాయాల్లో జీవహింస పాపమని మద్యం సేవించడం పాపమని అంటారు కదా ఇంత మంచి తత్వ బోధ ఇంత లోతైన దేహో దేవాలయః ఆత్మ తత్వ బోధలు మీద ఉన్నంతగా మీరు చెప్పినట్టుగా ఏ ఆచారంలో దొరకదు అంతా లోతైన జనాన్ని ఆత్మ జ్ఞానాన్ని ఇవ్వగలిగే ఈ అసలు సంప్రదాయంలో ఈ రెండు ఎలా ఉన్నాయో అది నాకు తెలియక అడుగుతున్న స్వామి కొంచెం తెలియజేస్తారేమో అని నా విన్నపం
What a great voice and rendition! Lyrics were elevated by the raga and the content. This was written by someone who had realized the 'Self'. My salutations to him and thanks for sharing this with us. Dhanyavadalu🙏🙏🙏
అన్నవారు నాకు ఆత్మ ప్రియులు....
మీదు పద్యమెంత హాయిగాను
విన్ననంతనే మనసు పొంగు....
ఆత్మలింగ శతకం
అత్యంత అద్భుతం🙏
' ఆటవెలది పద్య లాత్మ నిండె 👍👏👌
నేను చాలా రోజుల నుంచి చూస్తూ ఉంటే దొరికే, వీర బ్రహ్మం స్వామి వారే తత్వం చెప్పిన ట్లు ఉన్నది.
చాలా బాగుంది. ఇటువంటి బయటకు రావాలండి
ఆత్మ విజ్ఞానంతో పద్యాలు బాలాబాగున్నవి అండి...వినిపించిన మీకు అభినందనలు
చాలా చాలా బావున్నాయి తాత్వాలు గాత్రం గానం అద్భుతం 👏👏👌👍
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏👣🌻🌻🌻🌻🌺🌺🌺🌺🌷🌷🌷🏵️🏵️🏵️🏵️🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Very much valuble information in spiritual Jai Guru Swamy
Guruvugaru chala sravyamga,athma lingam ganam chesina meku padabhivandanalu.nenu inthavaraku vinalenduku chinthisthunnanu.meku aa sarveswaruni Krupa kalagalani korukuntunna nu.
ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ బాగా రాశారు బాగా పాడారు మీకు ఆ శివుని ఆశీర్వాదాలు కలుగుగాక
ఎంత ఆహ్లదంగ వుంది వింటుంటే. కాని వివరణ ఇవ్వండి. మీకు ధన్యవాదాలు
normal life kakunda aathma life vinesariki aedho ananadam.,,,,,,aendhuku anipistundhi.
ఆత్మలింగ శతకం పరమాత్మ లింగాన్ని దర్శంపజేసిందని అనడంలో సందేహం లేదు గురువర్యా.
Om arunachalasiva🌻🌺🌹🌻🌺🌹🙏🙏 Adhbhuthamuga vundhi dhanyavadhamulu🌹🌹🌺🌺🌻🌻🙏🙏
జై గురు దేవా...
ఆహా... ఏమి మాధుర్యం...
నేను నా మనస్సు నా స్వామి పాదాలు
వద్ద అలానే వుండి పోయాయి... ❤❤❤
thraithashakam.org/publications/telugu/pdf/Aathmalingaarthamu.pdf
ఈ పద్యముల యొక్క పూర్తి ఆధ్యాత్మిక వివరము కొరకు ఈ గ్రంథము చదవండి
ఆత్మ లింగ్మ శతకం పద్యాలు అద్భుతం
Chaa chakkaga vraseru gurumurthy gaaru. Chakkaga paaderu pdyaalani .krutagnatalu
గురుదేవులకు నమస్కారములు. ఆత్మలింగ శతకం చాలా బాగుంది స్వామి అయితే నాదొక విన్నపం స్వామి స్వామి ఈ అచల సంప్రదాయంలో మాంసం భుజించడం మందు సేవించడం ఇలాంటి ఉంటాయని కొందరు అనంగా విన్నాను ఈ సాంప్రదాయంలో ఇది ఇప్పటికే నడుస్తున్నదా అని తెలుసుకోవాలని ఉన్నది ఎందుకంటే కొన్ని సంప్రదాయాల్లో జీవహింస పాపమని మద్యం సేవించడం పాపమని అంటారు కదా ఇంత మంచి తత్వ బోధ ఇంత లోతైన దేహో దేవాలయః ఆత్మ తత్వ బోధలు మీద ఉన్నంతగా మీరు చెప్పినట్టుగా ఏ ఆచారంలో దొరకదు అంతా లోతైన జనాన్ని ఆత్మ జ్ఞానాన్ని ఇవ్వగలిగే ఈ అసలు సంప్రదాయంలో ఈ రెండు ఎలా ఉన్నాయో అది నాకు తెలియక అడుగుతున్న స్వామి కొంచెం తెలియజేస్తారేమో అని నా విన్నపం
rendu sampradayalu lonu vunnadi oke god..danini telusuko .
Excellent voice
🙏🏼 जय गुरुदेव स्वामी जय गुरुदेव
Good message for me thank you very much 🙏🙏🙏
Beautyful Golden Voice
What a great voice and rendition! Lyrics were elevated by the raga and the content. This was written by someone who had realized the 'Self'. My salutations to him and thanks for sharing this with us. Dhanyavadalu🙏🙏🙏
Thank you for given compliment
ధన్యవాదాలు
Great voice 🦁🙏🙏🙏🚩🚩🚩🚩🚩
🚩🚩ఓం నమః శివాయ నమః 🚩🚩🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩
సీii
రామ కీర్తన లెపుడు లాలించి విను వాడు
వైకుంఠ పురమున వదల కుండు
కృష్ణ నామంబెపుడు కీర్తించి విను వాడు
మధ్యమ పురమందు నమరి యుండు
మధుసూదనా యని మరువక దలచితే
మర్మ కర్మంబులు మాయ మౌను
గోవింద నామంబు కోరి నాదము చేయ
దోష పాపంబులు తొలగిపోవు
ధన్యవాదములు. తత్వములు బాగున్నవి. సత్యములు చెప్పిరి , అయితే సత్యము తెలియ లిపి వలన సాధ్య పడదని పరమ గురువులు తెలిపారు.
thraithashakam.org/publications/telugu/pdf/Aathmalingaarthamu.pdf
ఈ పద్యముల యొక్క పూర్తి ఆధ్యాత్మిక వివరము కొరకు ఈ గ్రంథము చదవండి
Wrong sir sadyapadunu
Wonderfull. Om Namah Shivay
Atmalingasathakam chadivinathasepu aanandamondithim guruaryai😢😢😢
VERY GOOD WORK. MOST PEOPLE DON'T KNOW THE DETAILS AND MEANING. PLEASE GIVE FULL EXPLANATION AND MEANING. SHUBHAM
పద్యాలు చాలా బాగున్నాయి. ఆధ్యాత్మిక విషయాలు ఆనందం పంచుతున్నాయి.
గురువు గారికి నమస్సులు.
కృతజ్ఞతలు🙏🕉🙏
ఛాల బాగునది. 🤣🤣🤣💐💐💐❤️❤️❤️🙏🙏🙏
చాలా బాగుంది, కానీ అర్థం కూడా చెబితే చాలా చాలా బాగుండేది. ధన్యవాదములు.
అర్థాలు దొరకలేదు స్వామి,వెతికాను అందుకే పద్యాలు ఒక్కటే చెప్పడం జరిగింది
ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏
th-cam.com/users/redirect?event=comments&redir_token=QUFFLUhqbklVb2xrVU5RS2tEdXZHTl9sRkR6Z201MC1wQXxBQ3Jtc0trV1lqUF9vUGVVSks0VVNfcEkxeVZwVU16ckpYYzlMUEgxRVRNc2lJMHRPODZBNDFKMWZ3d1JDTk5obC1OdU1UWndBanoxVHNqbUJlNlFCN1hjcmM2azRDMUliSkcwSVBZcVBjY1pvX3V3Y0E5eHFibw&q=https%3A%2F%2Fthraithashakam.org%2Fpublications%2Ftelugu%2Fpdf%2FAathmalingaarthamu.pdf&stzid=UgwDR0LqbI2CGkLc-Ph4AaABAg.9gq_E1Ltp4r9hqwADIga3U
వీటి భావం atmalingardakam pdf download cheyandi
@@svl8347 0
@@svl8347 anveshinchalane kadha indirect cheppindhi,
Ide brahma gnanamu 🙏🙏🙏
bhaavvamu kuudaa cheppi vunte inkas baagundedi saar
Chala chakaga padaru chakkani padyalu.
Om namah sivaya🌹🌹🌺🌺🌻🌻🙏🙏
Om nama shiva
Om om om
🙏🙏🙏🕉️ on namah shivaya
ఓం నమః శివాయ
Guruji mee paadalaki namasumanjali
శ్రీ రుద్రాయ నమః
పరవస్తు మైన ఆదికవి విరచిత లక్ష్మీ శతకం పద్యాలు ఉంటే పెట్టండి❤❤❤
🙏🙏 జై గురు 🙏🙏
🙏🏻 Jai gurudev
Naa Athma Santustamaindhi Aa paramathmanu Aviskarincharu Meeku Koti koti Pranamamulu👌🕉🚩🙏🙏
🌿om..... Om...... 🌿
👌సూపర్
🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏
Abhinandanalu
Exlent sir
🙏🙏
🙏🙏🙏🙏🙏
Jai Gurudev.
Hara hara Mahadev
OM LINGA
ఆత్మ లింగం🙏🙏🙏🙏🙏🙏
🙏 Ayyo Shivuda Idi yemaye, Munupati daaniki saripoye. DAYACHESI ee tatvam unte Post cheyyandi. 🙏
దయచేసి ఈతత్వం మీవద్ద వుంటే చెప్పండి
thraithashakam.org/publications/telugu/pdf/Aathmalingaarthamu.pdf
ఈ పద్యముల యొక్క పూర్తి ఆధ్యాత్మిక వివరము కొరకు ఈ గ్రంథము చదవండి
ఈ పుస్తకం ఎచ్చట లభిస్తుంది చెప్పగలరు
ఆత్మలింగ శతకం అని సర్చ్ చేయండి మేడం గూగుల్ లో పీడీఎఫ్ ఉంటుంది ధన్యవాదాలు
Pl tell the meaning super guruji
🙏🙏🙏 super sir
జై గురు దేవో భవ జై సద్గురు,💐
🙏🏼🌹🌹🌹 చాలా చక్కగా పాడారు అయ్యగారు
Panchagam
Super
Nice
🙏🌹
🙏🙏🙏
🙏🙏👍👍
🙏
Tappulunnavi konni padyamulalo sarichudavalenu
Omomomomomomomomomomomomomomom
🙏🙏🙏🙏🙏🙏ఓం........ఓం.......ఓం
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Omomomomomomomomomom
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Jayagaru
Thanks
Nakila badulu . Aakila anavachhugada
E book pdf vinte pampandi
మీ నంబర్ ఇవ్వండి
7730075419 send me please
9010369070
పై no కు pdf panpandi
PDF please 9861468367
Ee book ekkada dorukindi ma nanna gariki kavali plz cheppara
మీ వాట్సప్ నంబర్ ఇవ్వండి లేదా గూగుల్ లో ఆత్మలింగ శతకము పీడీఎఫ్ అని సర్చ్ చేయండి
వీటి అర్థం కూడా తెలిపితే బాగుంటుంది
వీటి అర్దం atmalingardakam pdf lo వుంది download cheyandi
Sir me address
7989169333
Jagatiki melkolpunu internal meaning
😂 in b
K