ఇంకెన్నాళ్ళు ఈ కన్నీళ్ళని ఏడుస్తున్న నీకోసమే ఈ సందేశం|Pas B.Jeremiah|EmmanuelMinistriesHyderabad

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ต.ค. 2024
  • దైవజనులు పాస్టర్ బి. జెర్మియా గారిచే పరిశుద్ధాత్మ ద్వారా రచించబడిన అరణ్య యాత్ర- ఇది పరలోక యాత్ర అనే పుస్తకం విడుదల చేయబడినది. కావలసిన వారు దయచేసి ఈ నెంబర్లను సంప్రదించగలరు. 9346597213, 9951952644, 7893093523, 90321410881.
    ------------------
    Follow the Emmanuel Ministries Hyderabad channel on WhatsApp: whatsapp.com/c...
    Please Subscribe👇
    Emmanuel Ministries Hyderabad
    / @emmanuelministrieshyd...
    Please Subscribe👇
    Emmanuel Ministries Official
    / @emmanuelministriesoff...
    Emmanuel Melodies 👇
    / @emmanuelmelodies
    ------------------
    మీ ప్రార్థనాఅవసరతలు మాకు పంపించాలని ఆశిస్తే ఈ లింక్ క్లిక్ చేయగలరు forms.gle/Dc2k...
    ------------------
    Don't forget to like, comment, share and subscribe to our channel Emmanuel Ministries Hyderabad
    నిశ్చయముగా ఈ పరిచర్య మీకు ధైర్యమును,ఓదార్పును, దైవిక క్రమమును, ఆత్మీయతను పంచగలదని ప్రగాడమైన విశ్వాసముతో..... ధనదాహముతో కాక ఆత్మలదాహముతో కొనసాగే ఈ పరిచర్యలో మీరు పాలిభాగస్తులు కాగలరని నిండు మనస్సుతో ఆహ్వానిస్తున్నాము. మీకొరకు ప్రార్ధించేసంఘం, దైవజనులు ఎల్లప్పుడు మీకు తోడుగా ఉన్నారని మరువకండి.........
    మీ ప్రార్ధన అవసరతకై సంప్రదించవలసిన మాచిరునామా
    Pastor B.Jeremiah,
    Emmanuel Ministries,
    Suraram Colony,
    Hyderabad-500055, India.
    Mobile Number: 9440147146, 9989331155, 9032141081.
    Our website: www.emmanuelministrieshyd.com
    ----------------------------
    ఆరాధన క్రమములు-Worship Timings
    హైదరాబాద్ పరిచర్యలు
    సూరారం కాలనీ-Suraram Colony
    మొదటి ఆరాధన ఉదయం 5.45 గం. నుండి 7.45 గం. వరకు
    రెండవ ఆరాధన ఉదయం 8.30 గం. నుండి 10.30 గం. వరకు
    మూడవ ఆరాధన ఉదయం 11.15 గం. నుండి 01.15 గం. వరకు
    ఉప్పల్ (పీర్జాది గూడ) - Uppal (Peerzadiguda)
    మొదటి ఆరాధన ఉదయం 6.30 గం. లకు - First Service : 6:30AM
    రెండవ ఆరాధన సాయంత్రం 7.00 గం. లకు - Second Service : 7:00PM
    ---------------------------
    మెదక్ పరిచర్యల వివరములు
    సుల్తాన్ పూర్(మెదక్)-ఉదయం 9 గం. లకు
    రాజ్ పేట్(మెదక్)-ఉదయం 10 గం. లకు
    ఎల్లారెడ్డి (కామారెడ్డి)- ఉదయం 9 గం. లకు
    లింగంపేట్ (కామారెడ్డి)- ఉదయం 11 గం. లకు
    మెదక్ టౌన్-సాయంత్రం 6 గం. లకు
    వివరములకు: 9032141081, 9550206777
    -------------------------------------------------
    మీ ప్రార్థన అవసరతలకై మీ కొరకు ప్రార్థించటానికి మేము ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాము.
    9505440077, 9505440055
    ------------------
    మీరు ప్రేరేపించబడి మీ విలువైన కానుకలు పంపదలచిన యెడల
    Emmanuel Ministries Hyderabad,
    A/C No. 294711010000032
    Bank: Union Bank of India,
    Branch: Gandimaisamma
    IFSC code- UBIN0829471
    GooglePay,PhonePe: 9440147146
    ------------------
    FAIR - USE COPYRIGHT DISCLAIMER *Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purpose such as criticism, commenting, news reporting, teaching and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favour of fair use.
    This video has no negative impact on the original works (It would actually be positive for them)
    This video is also for teaching purposes.
    It is positively transformative in nature.
    It only used bits and pieces of videos to get the point across where necessary
    ------------------
    #LiveSundayWorship #TeluguChristianMessages #Videosong2023 #balashurudu #livechristianworship #teluguchristian #teluguchristiansongs #teluguchristiansongs2023 #NaaPakshamaiVunnavadu
    #emmanuelministrieshyderabad #PastorBJeremiah #ChristianMessage#livechristianworship #teluguchristian #teluguchristianmessage #prayerhouse #brogeorge #sisbjyothi #hearttouchingsong #wonderfulsong#christiannewsongs #newsongs #2023newsongs

ความคิดเห็น • 151

  • @RejetiKarthik-mt3xk
    @RejetiKarthik-mt3xk 3 หลายเดือนก่อน +39

    లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరి అవసరం ఆయనే తీర్చును గాక..

  • @nalinireemala8118
    @nalinireemala8118 2 หลายเดือนก่อน

    దైవ జనులు చెప్పే వాక్యాన్ని బట్టి నాకు ఎంతో ధైర్య పరుస్తుంది అందును బట్టి దేవుని పెరటవంద naalandi 🎉🎉

  • @krishnaraoyarrabolu7239
    @krishnaraoyarrabolu7239 3 หลายเดือนก่อน +12

    మేము మిమ్ముమలను పట్టుకోవడం కాదు తండ్రి మీరే మమ్మల్ని పట్టుకొని మా జీవితాంతం తోడుగా ఉండడి తండ్రి 🙏🏻 మేం పట్టుకుంటే మధ్యలోనే వదిలేస్తాము మీరు మా చేయి పట్టుకుని అంతం వరకు మాకు తోడుగా ఉండి నడిపించండి తండ్రీ ఆమేన్ ఆమేన్ 🙏🏻🙏🏻🙏🏻😭😭😭

  • @RejetiKarthik-mt3xk
    @RejetiKarthik-mt3xk 3 หลายเดือนก่อน +8

    దేవుని కృపా మన అందరి మీదనే ఉందని నమ్మువారికి ఆయన చేయ అందించును...

  • @KusumaKusuma-r2y
    @KusumaKusuma-r2y 3 หลายเดือนก่อน +5

    దైవ సేవకులకు నా హృదయపూర్వక వందనాలు ఈ వాక్యం నన్ను చాలా నన్ను ఆదరించింది

  • @KataduLaxmi
    @KataduLaxmi 3 หลายเดือนก่อน +1

    Praise the lord vandanaluAYYAgaru K.Venkaih Bhudevi ❤🎉Ch .Ramesh rajini Nagayalanka M.O ❤🎉

  • @prasadmandru6167
    @prasadmandru6167 3 หลายเดือนก่อน +2

    Praise the lord Anna

  • @Alokhya2211
    @Alokhya2211 3 หลายเดือนก่อน +1

    Praise the lord 🙏🙏🙏🙏

  • @rajaiahrajas6400
    @rajaiahrajas6400 3 หลายเดือนก่อน +2

    Praise the lord 🙏 Anna garu glory to the Jesus 🙏

  • @nalinireemala8118
    @nalinireemala8118 2 หลายเดือนก่อน

    Amen amen amen dhevunki వందనాలు🎉nn

  • @florajaykumar8011
    @florajaykumar8011 3 หลายเดือนก่อน

    Amen amen amen amen amen hallelujah tq jesus manchi vaakyam ichinamduku meeku vandamalu all glory to jesus

  • @ammajiyangala9325
    @ammajiyangala9325 3 หลายเดือนก่อน

    Praise Lord brother 🙏🏻మీరు వాక్యాన్ని వివరించే విధానం కళ్ళతో చూస్తున్నట్టే ఉంటుంది. Thank you brother 🙏🏻🙏🏻🙏🏻

  • @nirmalajilla9652
    @nirmalajilla9652 3 หลายเดือนก่อน

    Praise the lord ayyagaru ammagaru please pray for our family 🙏🙏🙏🙏🙏

  • @MeryJannu-xv2hw
    @MeryJannu-xv2hw 3 หลายเดือนก่อน +1

    Praise the lord brother🙏🙏🙏 ma kosam prayer chiyady🙏🙏🙏🙏🙏🙏

  • @RajiniDevupalli
    @RajiniDevupalli 3 หลายเดือนก่อน +2

    From parvathipuram praise the lord annya akka 🙏🙏🙏🙏🙏🙏

  • @mp3krishna353
    @mp3krishna353 3 หลายเดือนก่อน +3

    Praise the Lord anna amma🙏🙏🙏🙏🙏🙏🙏

  • @MarlapudiMarypeter
    @MarlapudiMarypeter 3 หลายเดือนก่อน +3

    Praise the lord ayyagaru 🙏🏽🙏🏽🙏🏽

  • @KSatya-bu3eh
    @KSatya-bu3eh 3 หลายเดือนก่อน +1

    Praise the lord annaya 🙏🙏🙏

  • @PremaswaroopaJala
    @PremaswaroopaJala 3 หลายเดือนก่อน

    అయ్యగారు ప్రైస్ The Lord🙏🙏

  • @MariyadasM-kw1qq
    @MariyadasM-kw1qq 3 หลายเดือนก่อน

    Vandanalu annayya naaku muggulu ammayilu nakua abbai potali naukarku pradinchandi 🙏🏻🙏🏻🙏🏻😭😭😭🤰🏻

  • @jerushabommareddy1951
    @jerushabommareddy1951 3 หลายเดือนก่อน +3

    Praise the Lord Ayyagaru

  • @santhiprase8087
    @santhiprase8087 3 หลายเดือนก่อน +2

    Glory to God 🙏🏻

  • @krishnaraoyarrabolu7239
    @krishnaraoyarrabolu7239 3 หลายเดือนก่อน +1

    Praise the lord 🙏🏻 brother nagalaxmi from Godhavari homes Suchitra Hyderabad 🙏🏻 brother

  • @baburaonallamothu8507
    @baburaonallamothu8507 3 หลายเดือนก่อน +2

    Vandhanalu ayyagaru 🙏

  • @chandanavenugopalrao5960
    @chandanavenugopalrao5960 3 หลายเดือนก่อน

    ప్రైస్ ది లార్డ్ అయ్యగారు

  • @KokilaVarasala
    @KokilaVarasala 3 หลายเดือนก่อน

    Praise the Lord ayyagaru nannu adharinchina devudu nijamey

  • @Mukiri.rajesh-uv9hx
    @Mukiri.rajesh-uv9hx 3 หลายเดือนก่อน +3

    అయ్యగారు వందనాలు మా కుటుంబం మీ సేవా పరిచర్యలో సంఘములో దేవునికొరకు చిన్న పనివారముగా నడిపించులాగూ ప్రేయర్ చేయండి. అయ్యగారు అమ్మగారు. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻మా ఊరు. Tenali

  • @doddasureshbabu
    @doddasureshbabu 3 หลายเดือนก่อน

    Praise the lord ayya garu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 vijaywada

  • @usharani6040
    @usharani6040 3 หลายเดือนก่อน

    Priase the Lord Ayya Garu vandlu ❤🙏🙏🙏

  • @gopirajkashimalla5160
    @gopirajkashimalla5160 3 หลายเดือนก่อน

    Amen 🙏 Praise The Lord Ayyagaru 🎉🎉

  • @dhana.v1882
    @dhana.v1882 3 หลายเดือนก่อน +1

    Praise the lord Anna...

  • @p.mahesh.bharathi.mahesh3082
    @p.mahesh.bharathi.mahesh3082 3 หลายเดือนก่อน +4

    యేసయ్య కే మహిమ ఘనత... ఆమెన్..

  • @SuvarnaNeeleshJ
    @SuvarnaNeeleshJ 3 หลายเดือนก่อน +1

    Amen in the name of the lord Jesus Christ 🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻

  • @joelprinceurla5361
    @joelprinceurla5361 3 หลายเดือนก่อน

    Yesayya nike vandhanalu😢😢😢😢

  • @boysarts991
    @boysarts991 3 หลายเดือนก่อน

    Praised the lord ayyagaru 🙏🙏🙏

  • @MallikaPatnapu
    @MallikaPatnapu 3 หลายเดือนก่อน

    Praise the lord ayya deva sthothram

  • @VijayaKumari-md9lu
    @VijayaKumari-md9lu 3 หลายเดือนก่อน

    Vandanalu Ayya Garu Amen 🙏 🙌 👏

  • @sravanisandya8142
    @sravanisandya8142 3 หลายเดือนก่อน +2

    అవును దేవుడు ఎప్పుడు విడచిపెట్టి ఉండలేదు

  • @ithabathulaBhavani
    @ithabathulaBhavani 3 หลายเดือนก่อน

    వందనాలు అయ్యగారు

  • @chindusiddu4358
    @chindusiddu4358 3 หลายเดือนก่อน

    Vandanalu annanya garu praise the lord halaluya

  • @geethakagithala-tn6rj
    @geethakagithala-tn6rj 3 หลายเดือนก่อน

    Amen🙏🙏 tqq annayya🙏🙏vandanaalu🙏🙏

  • @govindhveluru5835
    @govindhveluru5835 3 หลายเดือนก่อน +2

    ఆమేన్ హల్లెలూయ స్తోత్రము వందనాలు అయ్యగారు

  • @VijayaKumari-md9lu
    @VijayaKumari-md9lu 3 หลายเดือนก่อน

    Praise the Lord Pastor Garu Amen 🙏 🙌

  • @NarsayyaPitla
    @NarsayyaPitla 3 หลายเดือนก่อน

    Praise the Lord Ayyagaru🙏 please prayer for my family and my job🙏 please

  • @ramthamarbha3100
    @ramthamarbha3100 3 หลายเดือนก่อน

    Thany u lord thany u ayya garu

  • @jyothiramesh8692
    @jyothiramesh8692 3 หลายเดือนก่อน

    Ayya,prair,cheyyandy,bredar

  • @SuvarnaNeeleshJ
    @SuvarnaNeeleshJ 3 หลายเดือนก่อน

    Amen amen and amen 🙏

  • @arjunjohn874
    @arjunjohn874 3 หลายเดือนก่อน +2

    Vandanalu ayyagaru nzb ❤🎉

  • @Subansp
    @Subansp 3 หลายเดือนก่อน

    Praise the lord ayyagaru

  • @KomalSoury
    @KomalSoury 3 หลายเดือนก่อน

    Amen amen 😭😭😭😭😭😭😭🙌🙌🙌

  • @anithasanad2782
    @anithasanad2782 3 หลายเดือนก่อน

    Praise the Lord ayyagaru from Newzealand . Please pray for my daughter's marriage 🙏🙏🙏

  • @RamuRamu-gd8ox
    @RamuRamu-gd8ox 3 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏 Amen Amen Amen

  • @ithabathulaBhavani
    @ithabathulaBhavani 3 หลายเดือนก่อน

    అయ్యగారు వందనాలు అయ్యగారు మాది రాజమండ్రి నియర్ దుబాయ్ లో ఉంటాను సైతాన్ శోధనలో ఇష్టం సారంగా జీవిస్తున్నాడు నేను ఎంత చెప్పినా తినే స్థితిలో ఆయన లేడు ఇలా కుమారుడు

    • @ithabathulaBhavani
      @ithabathulaBhavani 3 หลายเดือนก่อน

      లోకంలో కొంచెం రచనలకే అలవాటు పట్టడానికి చెప్పడం జరిగింది ప్రతిరోజు నేను మీ వాక్యం ఉంటే ఎంతగానో నేను బాధపడుతున్నాను అలాగే నా కుమారుడు కొరకు ప్రార్థన చేస్తారని రంగస్థలం అందరికీ చెప్పి సంఘంలో నా కుమారుడు కొరకు ఎలిగేటి ప్రార్ధన చేసి నాకుమారుడు మారాలని మారు మనసు పొందాలని దేవుని ఎంతగానో వేడుకుంటున్నాను అలాగే మీ ప్రార్థన కోరుతున్నాను రంగంలో ఉన్న సహోదరుల ప్రతి ఒక్క ప్రార్ధన వారు చేసుకునే ప్రార్థనలో నా కుమారుడు రాత్రి చేయమని వేడుకుంటున్నాను

  • @p.mahesh.bharathi.mahesh3082
    @p.mahesh.bharathi.mahesh3082 3 หลายเดือนก่อน +1

    అన్న వందనాలు 🙏🙏🙏🙏🙏🙏.... మహేష్ మెకానిక్.....

  • @MaryDoddi
    @MaryDoddi 3 หลายเดือนก่อน

    Prise the lord anna🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @madhuballanki6315
    @madhuballanki6315 3 หลายเดือนก่อน

    ఆమెన్

  • @paseligeetha8658
    @paseligeetha8658 3 หลายเดือนก่อน

    Praise the lord pastor 🙏.nenu daily mi message vinta vunanu

  • @SuvarnaNeeleshJ
    @SuvarnaNeeleshJ 3 หลายเดือนก่อน

    Praise the lord pastor garu 👏👏👏👏

  • @ganteshyam456
    @ganteshyam456 3 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏

  • @vijayasridharla8087
    @vijayasridharla8087 3 หลายเดือนก่อน +2

    అయ్యగారు నాభర్త గురించి ప్రేయరు చేయ్యండి అనారోగ్యంతో బాద పడుతున్నాడు ప్రేయరు కొరకు మనవి🙏🙏🙏🙏😭😭😭😭

  • @SuvarnaNeeleshJ
    @SuvarnaNeeleshJ 3 หลายเดือนก่อน

    Amen

  • @NagaRaju-zo4yv
    @NagaRaju-zo4yv 3 หลายเดือนก่อน +1

    ❤❤❤

  • @yarajasekhar2757
    @yarajasekhar2757 3 หลายเดือนก่อน

    Amen🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sankaraiahp2813
    @sankaraiahp2813 3 หลายเดือนก่อน

    అమీన్ అమీన్

  • @niha.hepsi27
    @niha.hepsi27 3 หลายเดือนก่อน

    Praise the lord❤,amen

  • @GampalaMerry
    @GampalaMerry 3 หลายเดือนก่อน +1

    Prise tha lord anna

  • @marypriyadharshini8725
    @marypriyadharshini8725 3 หลายเดือนก่อน

    Amen 🙏

  • @kompallysreeramulu6689
    @kompallysreeramulu6689 3 หลายเดือนก่อน

    Prise the Lord Amen 🙏

  • @PastorDayakarbutti
    @PastorDayakarbutti 3 หลายเดือนก่อน +1

    🙏🙏👍👍🤝

  • @nagabattinikranthi3049
    @nagabattinikranthi3049 3 หลายเดือนก่อน +1

    Ayya garu,
    Please pray for my family 🙏🙏
    Vandanamulu Ayya Garu 🙏🙏

  • @pavankumariyenumula9572
    @pavankumariyenumula9572 3 หลายเดือนก่อน

    Praise the lord pastor garu 🙏🙏 pavani vizag

  • @victorpalina7209
    @victorpalina7209 3 หลายเดือนก่อน

    Please pray for my daughter salvation 😭🙏 annaya

  • @KrishnaVenni-ot5ul
    @KrishnaVenni-ot5ul 3 หลายเดือนก่อน

    Yes 🙌🙌🙌 amen 🙏 praise the lord ayyagaru ammagaru 🙏🙏🙏🙏 amen 🙌🙌🙌

  • @DP-DP25
    @DP-DP25 3 หลายเดือนก่อน

    Praise the lord ayyagaru 🙏 amma garu 🙏 pray chaiyndi ayya naakoraku family koraku prardana chyandi ayya🙏

  • @MarlapudiMarypeter
    @MarlapudiMarypeter 3 หลายเดือนก่อน +1

    Thank you ayyagaru

  • @MallamantiThirapathi
    @MallamantiThirapathi 3 หลายเดือนก่อน

    Prise the lord ayya

  • @padmavathi5579
    @padmavathi5579 3 หลายเดือนก่อน

    Praise the lord Anna 🙏🙏🙏🌹🌹🌹

  • @paramalachandrakalaparamal4356
    @paramalachandrakalaparamal4356 3 หลายเดือนก่อน

    Preise the lord 🙏 paster garu

  • @manikyamsyamalarani5267
    @manikyamsyamalarani5267 3 หลายเดือนก่อน +1

    Praise the lord brother garu please 🙏 prayer for my mother, father, brother health la kosam, medical test lo kosam reports normal ga vachala 🙏 prayer chayandi brother garu please 🙏🙏🙏🙏🙏

  • @harithak-b7m
    @harithak-b7m 3 หลายเดือนก่อน

    Praise the lord pastor gaaru please pray for my job

  • @vijaykumarsunitha1511
    @vijaykumarsunitha1511 3 หลายเดือนก่อน

    Praise the lord anna 🙌🙌🙌

  • @suseelkumar710
    @suseelkumar710 3 หลายเดือนก่อน

    Praise the lord brother

  • @sunithatannirusunitha4998
    @sunithatannirusunitha4998 3 หลายเดือนก่อน

    Praise the lord Anna
    Naku chachi povalani vundi na kosam prayer cheyandi anna

  • @dasarikrupa801
    @dasarikrupa801 3 หลายเดือนก่อน

    Vandhanalu ayaagaru edhuru chusthunnu nenu dheuni sthuthinchadaniki ma ma papa vishayamulo ayya madhi Bapatla ma papa Peru Krupa na husbend neme yesebu naperu kethora plese prayer cheyandi ayaagaru ammagaru

  • @sunithatannirusunitha4998
    @sunithatannirusunitha4998 3 หลายเดือนก่อน

    Yes naku anyayam chesav

  • @laxminunna3613
    @laxminunna3613 3 หลายเดือนก่อน +1

    దైవ కృప వలన అనుగ్రహం పొందాలని ఆశ

  • @PavanKalyan-rn2cw
    @PavanKalyan-rn2cw 3 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @GampalaMerry
    @GampalaMerry 3 หลายเดือนก่อน +1

    25:19 25:21 25:23

  • @kishoredronadula3436
    @kishoredronadula3436 3 หลายเดือนก่อน

    Amean

  • @balatripurasundariyerra5264
    @balatripurasundariyerra5264 3 หลายเดือนก่อน

    Praise the lord Pastor garu from US. Maa big daughter Akshaya 10th class examination lo top rank lo pass avvulaguna prayer cheyagalaru Anna and health koruku prayer cheyagalaru ayyagaru please.

  • @jyothiramesh8692
    @jyothiramesh8692 3 หลายเดือนก่อน

    Ayya,nenu,ippudu,yedustunnanu,karonalo,naa,bharta,chanipiyaru,naa,pillalini,yela,penchalo,,vantariga,yela,bratakali,teliyadam,ledu,peddavadu,mata,vinadam,ledu

  • @peddayesaiahkinnera7692
    @peddayesaiahkinnera7692 3 หลายเดือนก่อน +1

    వ౦ధనాలుఅయృగారు🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌

  • @sivasivvva3035
    @sivasivvva3035 3 หลายเดือนก่อน

    🙏🙏🙏💐🙇‍♀️

  • @VijayaKumari-md9lu
    @VijayaKumari-md9lu 3 หลายเดือนก่อน

    Praise the Lord Pastor Garu my husband Jaya Raju maaru manasu Rakshana Baptism pondu natlu ga Yesayya krupa chupu natlu Prayer Cheyyandi Pastor Garu Amen 🙏 🙌

  • @GonuHanna
    @GonuHanna 3 หลายเดือนก่อน

    నేను అదీ వేరు అన్నా ఫోన్ నంబర్

  • @addulavaralakshmi7515
    @addulavaralakshmi7515 3 หลายเดือนก่อน

    Praised the lord financial problems kosarm prayer chaindi brother 🙏

  • @manjulaouta2224
    @manjulaouta2224 3 หลายเดือนก่อน

    Praise the lord brother naa name manjula finnish problem heathly family ,koraku , please prayer cheyandi

  • @pavankumar9396
    @pavankumar9396 3 หลายเดือนก่อน

    Naku amavasya marusati night early morning 3.20 am ki dream vochindi Aisha garu A dream lo matan tho annam tintunnatlu ga vochindi after melukuvaindi. E dream rakamundu 2 days sleeping asap raledu Aisha garu please nakosam prayer cheyandi Aisha garu

  • @karnekamala3956
    @karnekamala3956 3 หลายเดือนก่อน

    పైస్ ది లార్డ్ అన్నయ్యగారు 🙏🙏👏👏

  • @lakshmichitturi1597
    @lakshmichitturi1597 3 หลายเดือนก่อน

    ❤ అన్నా మీరు ఇచ్చిన వాక్యం నాకోసం అనుకుంటున్నా అన్నానా నాకు 36 సర్వీస్ నుంచి కన్నీళ్లు కారిస్తే అన్నాను నాకు నా కుమార్తె గర్భఫలము దేవుడిచ్చాడు తల్లి బిడ్డ క్షేమము కొరకు మంచిగా డెలివరీ అవ్వటానికి ఆ దేవుని కృప చూపమని అందించమని నా కుమారుడు దేవుడు రక్షించమని ప్రార్థించమని కోరుకుంటున్నాం మరనాత