అయ్యగారికి అమ్మ గారికి వందనాలు అలాగని వ మేము కువైట్లోని కువైట్ లో ఉంటాము మా కొరకు ప్రార్థించండి మా పిల్లల కొరకు మా కుటుంబం కొరకు దేవుని లో ఎంతో ఆసక్తిగా ఎదిగే కృపను అనుగ్రహించి లాగున ప్రార్ధించండి అయ్యగారు
నీతి మంతుడు మొఱ్ఱపెట్టగా ఆలకించి వారి శ్రమలన్నింటిలోనుండి విడిపించును. నీ కృప ఆకాశముకంటె ఎత్తైనది గనుక ప్రభువా నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు
పాస్టర్ గారి కి వందనాలు 🙏🙏🙏 జ్యోతి అక్క కు వందనాలు 🙏. అక్కా నేను కూడా అన్యకుటుంబం నుంచి ( దేవుని మహా కృప) రక్షింపబడిన దాదాపు గా 8 సంవత్సరాలు గా ఉదయకాల ప్రార్థన చేసుకుంటున్న ప్రతి రోజూ ఉదయం 5:00 To 6:00 (ప్రార్థన చేసుకోని అననూకూలత దినాలు వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు నా జీవితం లో) దేవుని కే మహిమ అన్నకుటుంబం కాబట్టి అన్యులైన నా కుటుంబ సభ్యుల ద్వారా అపవాది శోధన లు నాకు అందువల్ల. నేను సాతాను మంట చల్లార్చాడానికి ప్రభువు కృప కొరకు ఉదయకాలం ప్రభువు పాదాలు పెట్టుకుంటా సాతాను మంట పెంచితే. నేను నా ప్రార్థన సమయం ను ఉదయం 3:00 to 4:00 లేదా 4:00. :600. ఇలా మార్చుకుంటా దేవుని కే మహిమ ఇలా నా జీవితం లో నా కుటుంబం జీవితం లో ఎన్నో కార్యాలను ఉదయకాల ప్రార్థన ద్వారా పొందుకున్న దేవుని కి స్తోత్రం. మీకు కృతజ్ఞతలు వందనాలు 🙏 సిస్టర్ రాణి from తిరుపతి
Praise the Lord.sistar RANI garu దేవది దేవుడు, మేలుతో నీ హృదయమును తృప్తి పరచును. నీ అంగలార్పును దేవుడు నాట్యముగామార్చునుగాక మీ ప్రార్ధనలో నా కుటుంబమును జ్ఞాపకము చేసుకుందురుగాక. GOD bless you
నేను ఏ వీడియో చూస్తున్నా, ఈ ప్రార్థన వీడియో నన్ను వెంటాడి మరి చుచెలా చేసింది. దీని వెనుక పరిశుద్దాత్మ పని ఉందని, వీడియో చూసిన తరువాత తెలిసింది. మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు, దేవునికి మహిమ కలుగును గాక అమెన్.
దైవ జనులైన జెర్మియా గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు అయ్యా అమ్మ నా పేరు జీవ రాణి నా భర్త పేరు నాగరాజు నా కుమార్తెల పేర్లు జ్యోతి రత్నం,,, మానస కుమారుడి పేరు రాజేష్ కుమార్ నా బిడ్డలు యవ్వన కాలంలో దేవునిలో ఎదగాలని మా కొరకు ప్రార్థించండి ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
దేవునికి స్తోత్రం 🙏మీకు నా హృదయ పూర్వక వందనాలు అయ్యగారు, చాలా మంచి మెసేజ్ ఇచ్చారు, ఉదయ కాల ప్రార్ధనకు ఎలా సిద్దపడాలో 4 సూత్రాలు చెప్పారు చాలా మంచిది మీకు నా నిండు కృతజ్ఞతలు తెలుపుకుoటున్నాను, నేను దేవునిలో ఎలా ఎదగాలో ప్రకటించారు,,,, వందనాలతో🙏 జోసఫ్ కర్రే గుంటూరు
ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏అయ్యగారు 💙🙏🙏నేను కూడా ఉదయం కాలం లేసి పార్దన్ చెయంలి అన్ని పార్దన్ చేయండి అయ్యగారు నా పేరు స్వరూప రాణి నేను కువైట్ ఉన్నాను నా పని కోరుకు 💒🛐🛐😭😭
Ayyagaru Vandhanalliu ammagaru Vandhanalliu maa family namebar1224 gurenchi plz prayer maa papa MBA 2nd year exams gurenchi plz prayer maa babu vinay gurenchi plz prayer appulu and health gurenchi plz prayer 🙏🙏🙏😭😭
వందనాలు అయ్యగారు మీరు ఈ ఉదయకాల ప్రార్థనలు ప్రారంభించిన దినము నుండి ప్రతి దినము ఉదయకాల ప్రార్దనలు సాయంకాలం కుటుంబ ప్రార్ధన మా కుటుంబంలో క్రమం తప్పకుండా జరిపిస్తున్నము
అయ్య మేము యేసయ్య కృపలో క్షే మముగానే ఉన్నాము, మీరు బాగున్నార అన్నయ్య, మీమ్ములను. మీ కుటుంబమును, మీ సంగమును, మీ పరిచర్యను, దేవుడు దీవించి ఆ శిర్వదించును గాక ఆమేన్,
నా ప్రార్థన సమయం 3to4 మరియు పిల్లలు,మా వారు వెళ్ళినాకా 1గంట ప్రార్థన చేస్తాను, నేను రోజు కి వచ్చే సి 4గంటలు చేస్తాను య్యా అందరికీ వందనాలు అన్న య్యా మేము ఉండేది షోలాపూర్ అన్నా దయచేసి ప్రార్థన చేయండి 🙏🙏 మా బాబుకి వాతావరణం వల్ల నా దగ్గు, ఎక్కువగా వాంతులు ఉంటాయి బాబు కి నిము లంగ్స్ లో ఉంది దయచేసి ప్రార్థన చేయండి అన్నా 🙏🙏 మిమ్మల్ని దేవుడు ఇంకా ఎక్కువగా ఆశీర్వాదించాలని ఆశపడుతుంనానూ
Praise the lord brother and sister 🙏 please pray for my family financially so many problems blessed your family and ministry 🙏 thank you for your prayers Amen 🙏
వందనాలు అయ్యా నా పేరు శిరీష నేను విజయనగరం జిల్లా పథ కొప్పెర్ల గ్రామం నుండి నాకు ఒక సందేహం హిందువులు విగ్రహ ఆరాధన ప్రసాదాలు ఇస్తారు మన క్రిస్టియన్ థిన్నోచ తినకూడదా
Praise the Lord brother 🙏 మేము కూడా ఉదయకాల సమయంలో దేవుని మందిరానికి వెళ్లి 5to6 వరకు ప్రార్ధన జరిపించుకుంటున్నాము. మొదటి సమయం దేవునికి ఇవ్వటంలో చాలా సంతోషం,తృప్తి,సమాధానం ఎంతో ఆదరణ కూడా కలుగుతుంది.ఏ ఒక్క రోజైన నేను నిద్ర అనే బద్దకంలోనో,లేక బలహీనత వల్లనో నేను ఉదయాన్నే మందిరానికి వెళ్లకుండా ఆగిపోతే నా మనసుకు అస్సలు నెమ్మదిగా అనిపించదు. అదే దేవుని దగ్గరకు వెళ్లి క్షమాపణ అడిగి మరలా ప్రార్ధన చేసుకున్నప్పుడు నా మనసు చాలా సంతోషంగా ఉంటుంది అది నా నోటితో చెప్తే తెలియదు కాని అనుభవిస్తున్న నాకు తెలుసు.నిజంగా నా పట్ల దేవుడు చూపిస్తున్న ఆయన కృపను బట్టి,ప్రేమని బట్టి నేను చాలా ధన్యురాలిని దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్..! ఇంత మట్టుకు కాదు గాని నా జీవితకాలం నేను దేవుని మందిరంలోనే నివసించాలి అనేది నా కోరిక,ఆశ, నేను నా కుటుంబం దేవుని ఆశీర్వాదములో వర్ధిల్లాలి అని నా కొరకు నా కుటుంబం కొరకు దయచేసి మీ అనుదిన ప్రార్ధనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి.మా అమ్మ,నాన్న ఆరోగ్యం కొరకు, అన్నయ్య రక్షణ కొరకు వివాహం కొరకు అలాగే నా యొక్క వివాహం కొరకు దేవుని చిత్తం జరగాలి అని మీ ప్రార్ధనలో జ్ఞాపకం చేసుకుని మా కొరకు ప్రార్ధన చేయండి pls🙏 దేవుడు మిమ్ములను, మీ పరిచర్యను బహుగా దీవించును గాక ఆమెన్...!
అయ్యగారికి అమ్మ గారికి వందనాలు అలాగని వ మేము కువైట్లోని కువైట్ లో ఉంటాము మా కొరకు ప్రార్థించండి మా పిల్లల కొరకు మా కుటుంబం కొరకు దేవుని లో ఎంతో ఆసక్తిగా ఎదిగే కృపను అనుగ్రహించి లాగున ప్రార్ధించండి అయ్యగారు
నీతి మంతుడు మొఱ్ఱపెట్టగా ఆలకించి వారి శ్రమలన్నింటిలోనుండి విడిపించును. నీ కృప ఆకాశముకంటె ఎత్తైనది గనుక ప్రభువా నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు
ఆమెన్ హల్లెలూయ అయ్య గారు
Thank you pastor
అయ్యా బాగున్నాం అయ్యా మీరు బాగున్నారా దేవుడు మిమ్మును దీవించును గాక ఆమెన్
నిలోనుంచివేలవడుతున్న ఈ దేవుని వాక్యం నన్ను సరియైన అవగాహన కల్పించేనందుకు వందనాలు
Tq.ayah garu amma garu.for the message how pray early in the morning and the blessings we get.may god bless you and ur ministry amen
అయ్యా వందనాలండి దేవుడు మిమ్మల్ని ఇంకా బహు బలంగా వాడుకోవాలని ప్రార్థిస్తున్నాం
పాస్టర్ గారి కి వందనాలు 🙏🙏🙏 జ్యోతి అక్క కు వందనాలు 🙏. అక్కా నేను కూడా అన్యకుటుంబం నుంచి ( దేవుని మహా కృప) రక్షింపబడిన దాదాపు గా 8 సంవత్సరాలు గా ఉదయకాల ప్రార్థన చేసుకుంటున్న ప్రతి రోజూ ఉదయం 5:00 To 6:00 (ప్రార్థన చేసుకోని
అననూకూలత దినాలు వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు నా జీవితం లో) దేవుని కే మహిమ
అన్నకుటుంబం కాబట్టి అన్యులైన నా కుటుంబ సభ్యుల ద్వారా అపవాది శోధన లు నాకు అందువల్ల. నేను సాతాను మంట చల్లార్చాడానికి ప్రభువు కృప కొరకు ఉదయకాలం ప్రభువు పాదాలు పెట్టుకుంటా సాతాను మంట పెంచితే. నేను నా ప్రార్థన సమయం ను ఉదయం 3:00 to 4:00 లేదా 4:00. :600. ఇలా మార్చుకుంటా దేవుని కే మహిమ ఇలా నా జీవితం లో నా కుటుంబం జీవితం లో ఎన్నో కార్యాలను ఉదయకాల ప్రార్థన ద్వారా పొందుకున్న దేవుని కి స్తోత్రం. మీకు కృతజ్ఞతలు వందనాలు 🙏
సిస్టర్ రాణి from తిరుపతి
Praise the lord..... Sister iam janaki.... Pray for my rrb ntpc result.... Present I need job in my situation......plzzzz and my family salvation....
తమ్ముడు same problem nadhi
🙏🙏👋👋🤝🤝
@@Janaki123Z praise the lord 🙏
Praise the Lord.sistar RANI garu
దేవది దేవుడు, మేలుతో నీ హృదయమును తృప్తి పరచును. నీ అంగలార్పును దేవుడు నాట్యముగామార్చునుగాక మీ ప్రార్ధనలో నా కుటుంబమును జ్ఞాపకము చేసుకుందురుగాక. GOD bless you
Praise the Lord 🙏🌹💓
Amen AMEN AMEN 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Dayachesi direct message ki ప్రధాన్యాథ mari akkuvaga me ద్వార vinalani asha thank you ayyagaru వందనాలు
నేను ఏ వీడియో చూస్తున్నా, ఈ ప్రార్థన వీడియో నన్ను వెంటాడి మరి చుచెలా చేసింది. దీని వెనుక పరిశుద్దాత్మ పని ఉందని, వీడియో చూసిన తరువాత తెలిసింది. మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు, దేవునికి మహిమ కలుగును గాక అమెన్.
దైవ జనులైన జెర్మియా గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు అయ్యా అమ్మ నా పేరు జీవ రాణి నా భర్త పేరు నాగరాజు నా కుమార్తెల పేర్లు జ్యోతి రత్నం,,, మానస కుమారుడి పేరు రాజేష్ కుమార్ నా బిడ్డలు యవ్వన కాలంలో దేవునిలో ఎదగాలని మా కొరకు ప్రార్థించండి ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ప్రార్ధన మకొరకు సేయండి నేనును న ఈ టివారును దేవాది దేవుడు నామమున ప్రార్ధన varamuga
దేవునికి స్తోత్రం 🙏మీకు నా హృదయ పూర్వక వందనాలు అయ్యగారు, చాలా మంచి మెసేజ్ ఇచ్చారు,
ఉదయ కాల ప్రార్ధనకు ఎలా సిద్దపడాలో 4 సూత్రాలు చెప్పారు చాలా మంచిది మీకు నా నిండు కృతజ్ఞతలు తెలుపుకుoటున్నాను, నేను దేవునిలో ఎలా ఎదగాలో ప్రకటించారు,,,, వందనాలతో🙏 జోసఫ్ కర్రే గుంటూరు
AMEN AMEN AMEN 🙏
Praise the lord 🙏🏼🙏🏼🙏🏼
ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏అయ్యగారు 💙🙏🙏నేను కూడా ఉదయం కాలం లేసి పార్దన్ చెయంలి అన్ని పార్దన్ చేయండి అయ్యగారు నా పేరు స్వరూప రాణి నేను కువైట్ ఉన్నాను నా పని కోరుకు 💒🛐🛐😭😭
మీ వాక్యం ద్వారా నా ఆత్మీయ జీవితంలో ఎదగడానికి దేవుడు చేసిన సహాయాన్ని బట్టి దేవునికి స్తోత్రము
Amen Hallelujah🙌🙌🙌 thank you Lord🙏 vandhanallu brother and sister🙏 yes good msg tq so much 🙏 may God bless you🙏
అయ్యా గారు మీరు చెప్పే వాక్యం తో నేనెంతో బలపడుతూ న్నాను ,రోజు మీరు చెప్పే వాక్యం వినకుండా పడుకోను ,నాకొరకు ప్రార్థన చేయండి
Precious words from man of god.. amen amen halleluya..
Thank God 🙏. thank you sir,thank you madam.
Praise the Lord Amma🙏 chala chakkaga vivarincharamma🙏🙏
Prise the lord Exlent msg
ప్రైస్ ది లార్డ్ అయ్యగారు🙏
ప్రైస్ ది లార్డ్ అమ్మ 🙏
మా కుటుంబము కొరకు మా బిడ్డల రక్షణ కొరకు ప్రార్థన చేయగలరు అయ్యగారు అమ్మగారు మీకు వందనాలు🙏🙏🙏🙏🙏
Ayyagaru Vandhanalliu ammagaru Vandhanalliu maa family namebar1224 gurenchi plz prayer maa papa MBA 2nd year exams gurenchi plz prayer maa babu vinay gurenchi plz prayer appulu and health gurenchi plz prayer 🙏🙏🙏😭😭
Praise the lord pastor garu and amma garu
Ee morning prayer na jivithanni marudthu undi 🙏🙏🙏🙏
Praise the lord Amen thank pastor morning prayer God blessing
Praise the lord 🙏🙏🙏 pastor Garu Praise the lord 🙏
Meeraite lokamunaku vaakyamu andinche pakshulu,paavuramulu.anduku devuniki stotramulu.
Amen🙏🙏🙏
Praise the lord ayyagaru amma gau 🙏🙏🙏
వందనాలు అయ్యగారు అమ్మగారు మీరు చెప్పిన మాటలు దేవుడు మా హృదయాలు నీ రు కట్టిపా లంబజేషన్ గాక చాలా చక్కటి మాటలు చెప్పినందుకు 🙏🙏
వందనాలు అయ్యగారు మీరు ఈ ఉదయకాల ప్రార్థనలు ప్రారంభించిన దినము నుండి ప్రతి దినము ఉదయకాల ప్రార్దనలు సాయంకాలం కుటుంబ ప్రార్ధన మా కుటుంబంలో క్రమం తప్పకుండా జరిపిస్తున్నము
తండ్రి మీకు వందనాలు..మా కుమారుడు శివ చరణ్ మంచి మార్గం మంచి ఫలితం మంచి జాబ్ రావాలని కోరుకుంటున్నాను దేవా
Praise The Lord pastor gaaru Ammagaaru 🙏 ప్రార్థన ను గురించి
చక్కటి అవగాహన కలిగించారు
వందనములు 🙏🙏🙏మా కొరకు ప్రార్థించండి
మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు 🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord 🙏
Praise the lord ammagaru ayyagaru pray for my family
వందనాలు సార్ 🙏🙏🙏
Praise the Lord Pastor Amma Garu Amen 🙏 🙌 👏
Praise the lord Akka and Annayya...God bless you suma from vijayawada
PraisetheLordayyagaru
అయ్య మేము యేసయ్య కృపలో క్షే మముగానే ఉన్నాము, మీరు బాగున్నార అన్నయ్య, మీమ్ములను. మీ కుటుంబమును, మీ సంగమును, మీ పరిచర్యను, దేవుడు దీవించి ఆ శిర్వదించును గాక ఆమేన్,
Praise the lord Annayya ....,🙏🙏🙏
Praise the lord amma garu your great amma ayyagaru praise the lord 🙏🙏
Maranata ayyagaru please pray for my family position God s plan
yes true
Tqq amma vandanallu
Annavan alu💐💐💐💐💐💐🤝🤝🤝🤝🤝🤝🤝💐💐💐💐💐💐💐💐💐💐💐💐🤝💐💐💐
Praise the Lord ayyagaru 🙏🙏amnagaru 🙏🙏🙏🙏🙏
Good massage thank you so much 🙏
Paris the lord amma guru 🙏 🙏🙏🤲🤲🤲😭😭😭
Vandanalu Anna 🙏 Akka vandanalu thank you Jesus for my family prayer for my family prayer 🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord pastor 🙏🙏 All the Glory to our God Jesus Christ 🙏🙏
Praise the Lord ayyagarandi
Praise the Lord ammagarandi
Amen praise the lord 🙏🙏🙏🙏
Mummy daddy praise the lord 🙏🙏
Thank you so much Anna
Vandanalu Amma Garu Amen 🙏 🙌 👏
Prise lord. Ananaiah. God bless you.
నా ప్రార్థన సమయం 3to4 మరియు పిల్లలు,మా వారు వెళ్ళినాకా 1గంట ప్రార్థన చేస్తాను, నేను రోజు కి వచ్చే సి 4గంటలు చేస్తాను య్యా అందరికీ వందనాలు అన్న య్యా మేము ఉండేది షోలాపూర్ అన్నా దయచేసి ప్రార్థన చేయండి 🙏🙏 మా బాబుకి వాతావరణం వల్ల నా దగ్గు, ఎక్కువగా వాంతులు ఉంటాయి బాబు కి నిము లంగ్స్ లో ఉంది దయచేసి ప్రార్థన చేయండి అన్నా 🙏🙏 మిమ్మల్ని దేవుడు ఇంకా ఎక్కువగా ఆశీర్వాదించాలని ఆశపడుతుంనానూ
Dhiudu me bidane devenchunu gaka. Dhiudu me bidane swestha parachunu gaka
God bless you
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
P
ఎ ఎ సర్టిఫికేట్
Praise the lord brother and sister 🙏 please pray for my family financially so many problems blessed your family and ministry 🙏 thank you for your prayers Amen 🙏
praise the lord ayyagaru thank you for your wonderful help to wakeup in morning glory to god
Ma papa Bhargavi ki health kosam prayer Chayandi anna
Ma papa Bhargavi Eppudu 10 Chaduvutunadi prayer Chayandi anna
Praise god 🙌
Praise the lord brother 🙏 🙏 🙏 hallelujah hallelujah hallelujah 🛐 🛐 🛐 Amen Amen Amen Amen Amen Amen Amen 🛐 🛐 🛐
వందనాలు అయ్యా నా పేరు శిరీష నేను విజయనగరం జిల్లా పథ కొప్పెర్ల గ్రామం నుండి నాకు ఒక సందేహం హిందువులు విగ్రహ ఆరాధన ప్రసాదాలు ఇస్తారు మన క్రిస్టియన్ థిన్నోచ తినకూడదా
Amma meku nimdu vandhanaluu chala ante chala dhevudu mee dwara ayyagaru dwara matho radhana vishamai matladaruuu .............amen🙏🙏🙏🙏🙏🙏🙏
Solomonraju & priya Darshani plz pray for us
Praise the lord ayyagaru 🙏
Tq annayagaru ela prayer cheyadaniki siddapadalo cheppi balaparicharu Praise the lord 🙏
PRAISE THE LORD MY GODFATHER,💐♥️🙏
Praise the Lord Ayyagaru and Ammagaru
Very Happy to see you in Andaman islands 🙂🙏🙏🙏🙏
Praise the lord pastor garu posroramma garu.e aashakthi ni malo puttinchalani ma koraku prardhinchandi,
Good morning father 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord Ayyagaru, Ammagaru Amen Amen Amen 🙏
Tq sir... Valuable words
Praise d lord...tnq sir
Very amazing words to all Christians
Amen🙏🏻🙏🏻
God bless you all 🙏🙏🙏
Super sir, I am impressed. For me only god arranged this message . I do not know who are you. God bless you more and more including me
Please the Lord amma🙏🙏
Praise tha lord ayyagaru ma nanna gari gurinchi and ma Amma gurinchi prayer cheyandi
Praise the Lord brother 🙏
మేము కూడా ఉదయకాల సమయంలో దేవుని మందిరానికి వెళ్లి 5to6 వరకు ప్రార్ధన జరిపించుకుంటున్నాము. మొదటి సమయం దేవునికి ఇవ్వటంలో చాలా సంతోషం,తృప్తి,సమాధానం ఎంతో ఆదరణ కూడా కలుగుతుంది.ఏ ఒక్క రోజైన నేను నిద్ర అనే బద్దకంలోనో,లేక బలహీనత వల్లనో నేను ఉదయాన్నే మందిరానికి వెళ్లకుండా ఆగిపోతే నా మనసుకు అస్సలు నెమ్మదిగా అనిపించదు. అదే దేవుని దగ్గరకు వెళ్లి క్షమాపణ అడిగి మరలా ప్రార్ధన చేసుకున్నప్పుడు నా మనసు చాలా సంతోషంగా ఉంటుంది అది నా నోటితో చెప్తే తెలియదు కాని అనుభవిస్తున్న నాకు తెలుసు.నిజంగా నా పట్ల దేవుడు చూపిస్తున్న ఆయన కృపను బట్టి,ప్రేమని బట్టి నేను చాలా ధన్యురాలిని దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్..! ఇంత మట్టుకు కాదు గాని నా జీవితకాలం నేను దేవుని మందిరంలోనే నివసించాలి అనేది నా కోరిక,ఆశ, నేను నా కుటుంబం దేవుని ఆశీర్వాదములో వర్ధిల్లాలి అని నా కొరకు నా కుటుంబం కొరకు దయచేసి మీ అనుదిన ప్రార్ధనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి.మా అమ్మ,నాన్న ఆరోగ్యం కొరకు, అన్నయ్య రక్షణ కొరకు వివాహం కొరకు అలాగే నా యొక్క వివాహం కొరకు దేవుని చిత్తం జరగాలి అని మీ ప్రార్ధనలో జ్ఞాపకం చేసుకుని మా కొరకు ప్రార్ధన చేయండి pls🙏 దేవుడు మిమ్ములను, మీ పరిచర్యను బహుగా దీవించును గాక ఆమెన్...!
VG BH
అరుణ 😭😭😭😭🙏🙏🙏🙏🙏✝️🛐🛐🛐🛐
అయ్యా అమ్మ ఉదయం ప్రార్థాన చాలా బాగా వచ్చింది విజయం ప్రార్థాన ఆశక్తి
Praise the lord 🙏 అయ్యగారు
Ameen brother
Praise the lord Anna god bless u
అమ్మ గారు చాలా మంచిగా వివరించింది . . వందనాలు అమ్మ మీకు
Konni samayallo parisuddathma devudu thatti leputaru.🙏🏻
Thank you God .....👏👏🙇
Praise The Lord Pastor Garu
Praise the Lord ayya Garu nenu Kuwait numdi chustunam please pray for me and my family nenu appulu unanu pery for me 🙏🙏🙏🙏🙏💐💐
Praise the lord ayyagaru ammagaru meeru matlade prathi mata bangaramu kante chala viluvainadi prathi roju mammulanu balaparusthunnaru Malo asakthini puttisthunaru devudu mimmulanu unnathanga deevinchunugaka amen
Praise the Lord Annaya vadavnallu 🙏🙏🙏 hallelujah 🙌🙌 hallelujah 🙌 amen 🙏 amenn 🙏 amenn 🙏🙏
My family for prayer plzzzz brother and sister 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord annaya akka 🙏
Udaya kaalamuna praardana chesebaru devuni drushtilo stiramaina parvatamulato samaanamu.tq pastor garu.god bless you.amen.tq lord 🙌🙏
Amen Amen
Yes amma 🙏🙏🙏
Praise the Lord 🙏 ÁMEN 🙏🏻 Pastor Ayya Garu 🙏🏵️ Pastor Amma Garu 🙏🏵️