Naa Prayatnam - Telugu Christian Short film

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ธ.ค. 2024

ความคิดเห็น • 376

  • @siddujoshua1519
    @siddujoshua1519 2 ปีที่แล้ว +20

    మన బాధలు మనకు గుర్తురానంతగా ఆయన మనల్ని ఓదారుస్తాడు😍😍
    ఇది నిత్యసత్యం

  • @v.samsunil6154
    @v.samsunil6154 2 ปีที่แล้ว +66

    brother మీ videos పై రూపాన్ని కాదు, అంతరంగాన్ని మారుస్తున్నాయి.
    మీరు చేస్తున్న videos లో దేవుని జ్ఞానం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ short film నన్ను చాలా బలపరిచింది. బాబు కి కడుపు నొప్పి వచ్చినప్పుడు స్వస్థత రావడం.,
    ఆ సీన్ నన్ను ఎంతో ఆనందింప చేసింది.
    ఇలాగే ముందుకు వెళ్ళండి బ్రదర్.
    అనేకుల మనసు రోగం తో నిండి ఉంది
    దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి అనేకమైన మనుషులు మార్చబడును గాక
    మీకు అన్ని విషయాల్లో దేవుని సహాయము బలముగా అందును గాక, i will pray 🙏

    • @krishnakrish8805
      @krishnakrish8805 2 ปีที่แล้ว +3

      Naaku kooda navvi navvi kallalo nundu water vachesay

  • @akshithacreations4795
    @akshithacreations4795 2 ปีที่แล้ว +46

    యేసయ్య ఎందుకు ఇంత ప్రేమ నా పైన,నా పరిస్తితి గమనించి నాకు ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా నాతో మాట్లాడావు.ఈ మీ మాట కి విధేయత చూపే కృప నాకు దయచేయండి.ఈ షార్ట్ ఫిల్మ్ పరిచర్య ని బహుగా దీవించండి.ఆమెన్.మీకే స్తోత్రాలు.

  • @samueltelu5597
    @samueltelu5597 2 ปีที่แล้ว +3

    దేవుని కే మహిమ
    ఆమేన్ అనువాడు మిమ్మును మీ టీమ్ అందరికీ కొలత లేని అభిశేకంతో నింపుకొని వాడుకొనును గాక ఆమేన్ ఆమేనామేన్.....

  • @ramakrishna-fo5mu
    @ramakrishna-fo5mu 2 ปีที่แล้ว +14

    PRAISE God to all
    And UCVC Team really it is good short film 📽️ ఈ షర్ట్ ఫిలిమ్ చూసి అనేక మంది భార్య భర్తలు మారాలి వాలా కుటుంబని చక్కగా కట్టుకోవాలి ఆమేన్!

  • @gosalamahesh
    @gosalamahesh 2 ปีที่แล้ว +4

    మీ వీడియోస్ చూసాకే నేను దేవుని గురించి చాలా తెలుసుకున్నాను, ఎలా నడుచుకోవాలో తేలుకుంటున్నాను
    మీరు ఇలానే మరెన్నో ఆత్మీయమైన షార్ట్ ఫిలిమ్స్ తియ్యాలని మరెందరినో మార్చాలని కోరుకుంటున్నాను

  • @bhaskararaopalla5775
    @bhaskararaopalla5775 2 ปีที่แล้ว +3

    ఒక వ్యక్తి దేవుడు మాట అయిన వాక్యము మీద ఆదారుపడితే దేవుడు ఎవరి జీవితాన్ని అయినా అద్భుతంగా కడతాడు అద్భుతంగా షార్ట్ ఫిల్మ్ తీశారు యేసయ్యాకు మహిమ హల్లెలూయ

  • @mrk5625
    @mrk5625 2 ปีที่แล้ว +21

    😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 ఈ షార్ట్ ఫిలింనా గురించే కాబట్టి మీకు వందనాలు చాలా ఆత్మీయంగా ఉంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @sunnyhanok9372
      @sunnyhanok9372 29 วันที่ผ่านมา

      13:15 😭😭😭😭😭😭😭😭😭

  • @bunnylankas7988
    @bunnylankas7988 2 ปีที่แล้ว +13

    Prathi okkari manasunu machagaligina devudu yessaya🙏🙏 praise the lord

  • @patnamchandraiah1127
    @patnamchandraiah1127 2 ปีที่แล้ว +11

    ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు.... దేవుడు మిమ్మును ఇంకా దీవించి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచును గాక! ఆమేన్

  • @jyothipunyamanthulabtech763
    @jyothipunyamanthulabtech763 2 ปีที่แล้ว +12

    జెఫన్యా 3: 17
    నీ దేవుడైన యెహోవా నీమధ్య ఉన్నాడు; ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును, నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీయందలి సంతోషముచేత ఆయన హర్షించును.
    ✝️🙇‍♀️

  • @nsanthikumari6123
    @nsanthikumari6123 2 ปีที่แล้ว +19

    దేవునికి మహిమ కలుగును గాక
    ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా నన్ను నేను మార్చుకున్నాను నా భర్త విషయంలో చాలా తప్పు చేశాను ఇప్పటి నుండి వక్యనుసరంగా నడుచుకుంటాను నా భర్తను మర్చుకుటను

  • @gopi644
    @gopi644 2 ปีที่แล้ว +2

    థాంక్స్ గివింగ్ బ్రదర్ షార్ట్ ఫిలిం .దేవునికి మహిమ కలుగును గాక.

    • @gopi644
      @gopi644 2 ปีที่แล้ว

      Amen

  • @God_isgood_allthe
    @God_isgood_allthe 2 ปีที่แล้ว +2

    ఈ సువార్త ఫిల్మ్ నన్ను నా దేవునికి నాకు దగ్గరగా చేసి ఆయన్ని బహుగా ప్రేమించే వాడిగా చేసింది.థాంక్స్ to ucvc and repent and rejoice ministries.🙏🙏🙏🙏🙏.

  • @m.s.wholesalejewellerys..337
    @m.s.wholesalejewellerys..337 ปีที่แล้ว

    Praise the lord.
    దేవుని కి మహిమ కలుగును గాక.
    చాలా సంతోషము ఇంకా బలపడదానికి సహాయ పాడ్స్తున్నాయ్.

  • @jesuslove7355
    @jesuslove7355 2 ปีที่แล้ว +3

    praise the Lord anna supper
    క్రియల వలన మార్పు జరుగుతుంది yes ఆమెన్ ఆమెన్

  • @prasadgospelmedia1221
    @prasadgospelmedia1221 2 ปีที่แล้ว +2

    Excellent film 🙏🙏🙏🙏 మీరు తీసే ప్రతి ఫిల్మ్ మమ్మల్ని ఎంతో జ్ఞానవంతులుగా బుద్ధి మంతులుగా ఆశీర్వదవంతగా మారుస్తున్నాయి

  • @premaswarupudisannidhi1541
    @premaswarupudisannidhi1541 2 ปีที่แล้ว +4

    ఓదార్చే దేవుడు కష్టకాలంలో కాపాడుతాడు దేవునికే మహిమ

  • @jesusismysavior4732
    @jesusismysavior4732 2 ปีที่แล้ว

    Nalo unna konni lopaalanu theliya parachina short film.
    Nenu na saksha jeevithanni kapadukuntu brathukutha.
    Thank you Lord.
    Thank you very much dear brothers and sisters.

  • @Susanna323
    @Susanna323 2 ปีที่แล้ว +30

    ప్రతి ఒక్క ఆత్మ రక్షణకై ఈ shortfilm ఎంతో ఆదరణ ఇస్తుంది అన్నయ్య.... వందనాలు

  • @chandanapuharika7190
    @chandanapuharika7190 2 ปีที่แล้ว +3

    ucvc ministries వారందరికీ naa హృదయపూర్వక వందనాలు teliyachestunnanu 🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐🥰 ee short film hrudayanni కదిలించి వేసింది ........

  • @kandianusha6544
    @kandianusha6544 2 ปีที่แล้ว +1

    Praise the lord Anayya nijanga short film chela baagundhi nijanga deevuni vakyaniki lobadi manam jeevisthe mana inttlo valu vakyam lekundane maripotharani sandheham lekunda chupincharu Thankyou so much 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @GODknowsMyHeart
    @GODknowsMyHeart 2 ปีที่แล้ว +1

    Priase God 💙
    KIRAN FROM NIDADAVOLE .......🎶🎼🎶🎼🎉🎶🎶🎉✔️😎

  • @mohdmohdmohdmohd5453
    @mohdmohdmohdmohd5453 2 ปีที่แล้ว +1

    చాలా చక్కని మెస్సేజ్ చెప్పారు గాడ్ బ్లెస్స్ యూ ఆల్ 🙏🙏🙇‍♀️

  • @anillambu9293
    @anillambu9293 2 ปีที่แล้ว +4

    Praise the Lord brothers 🙏🙏
    దేవుడు మిమ్ములను దీవించును గాక.
    ఆమెన్

  • @jayababunjam9295
    @jayababunjam9295 2 ปีที่แล้ว +83

    శిలువ బొట్టును తుడిచేసిన short film ❤️

    • @josephp7254
      @josephp7254 2 ปีที่แล้ว +4

      Currect ga cheppaaru bro..

    • @br.ganeshjoshua976
      @br.ganeshjoshua976 2 ปีที่แล้ว +3

      Absolutely right brother
      Glory to God emen👌👌👏👏🙏🙏

    • @broshalemraju6534
      @broshalemraju6534 2 ปีที่แล้ว +1

      👌👌👌👌

    • @suvarthasainyam6388
      @suvarthasainyam6388 2 ปีที่แล้ว +1

      దానికి దీనికి సంబంధం ఉందా..
      హృదయం నిండినిదానినే నోరు వెళ్ళగ్రక్కును

    • @singerpraveenofficial622
      @singerpraveenofficial622 2 ปีที่แล้ว

      @@broshalemraju6534 కొక్

  • @Plb17674
    @Plb17674 2 ปีที่แล้ว +4

    నేను కూడా ఈ రోజు నుండి నా భర్త ని మార్చుకోవడానికి ప్రయత్నిస్తాను..ఆమెన్..

  • @triveni-y6l
    @triveni-y6l 11 หลายเดือนก่อน

    Good message team andhariki devuni krupa apudu undali devunikie mahima kalugunu ga ka amen 🙏🙏🙏

  • @bhaskarrao1564
    @bhaskarrao1564 2 ปีที่แล้ว +3

    Very nice 👌 heart touching spiritual meaningful massage praise God and God bless you ucvc team

  • @thirupathijayasudha9076
    @thirupathijayasudha9076 2 ปีที่แล้ว +2

    Deuni premanu chupincharu ayana vale jivinchadaniki miru chesina prayathanam aneka athmalanu nadipistundhi deudu mimmalni divinchunu gaka amen

  • @heartwisdom1526
    @heartwisdom1526 2 ปีที่แล้ว +2

    Wonderful.దేవునికే మహిమ కలుగును గాక..

  • @truthab2892
    @truthab2892 2 ปีที่แล้ว +10

    I love this ministry’s short films… it’s a kind of Bible study for me , and can’t resist to share with others 😊

  • @ranimurahari7628
    @ranimurahari7628 2 ปีที่แล้ว +3

    Praise the Lord powerful valuable short film thank you 🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌👍👍👏👌👌👌🙏🙌🙌🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @glory136
    @glory136 2 ปีที่แล้ว

    Very nice short film. Naku badha kaliginappudu e short film chustunnanu

  • @gowdiperuroselin7801
    @gowdiperuroselin7801 2 ปีที่แล้ว

    Chala thanks andi Kacchinthanga god marustadu ana nammakam vachhindhi am hpy thank you so much am hpy ma fmly ni kuda god marustadu amen lord thank you yesayya

  • @endanasunitha8440
    @endanasunitha8440 2 ปีที่แล้ว

    Mee prathi short film chaala baghuntundi Dhani dwara ntho Mandi maaralani koruukuntunnanu....ee video chudagane chaala kanniru vachindhi.......best video

  • @AnilKumar-xu6mf
    @AnilKumar-xu6mf 2 ปีที่แล้ว +1

    Chala bagundhi shortfilm .
    Yesayya yevarinina marchagaladu amen

  • @gouthamjohn
    @gouthamjohn 2 ปีที่แล้ว

    Excellent short film...yesaya ke mayima kalunugakaa

  • @kondetirakesh4015
    @kondetirakesh4015 2 ปีที่แล้ว

    Chaala chaala chaala chaala thanks jesus

  • @Itznehahere
    @Itznehahere 2 ปีที่แล้ว +7

    Very meaningful film 👍👍
    May god bless all your team 😇😇✨🙏🙌🙌

  • @Bobbilinzb
    @Bobbilinzb 2 ปีที่แล้ว +1

    యేసుక్రీస్తు అంటే చాలా గౌరవం ఏర్పడింది చాలా బాగా తీసారు Chirstiyans తప్పులు పట్టవలెనని నేను అందరి పాస్టర్ లా MSGS చూస్తాను అలాగే మీ చానెల్ ని SUBSCRIBE CHESKUNNA మీ వీడియోస్ నన్ను చాలా ఆకట్టుకున్నాయి హరే కృష్ణా

  • @anithanaidu7129
    @anithanaidu7129 2 ปีที่แล้ว +1

    Chala manchi msg devuniki stotram

  • @thirupathijayasudha9076
    @thirupathijayasudha9076 2 ปีที่แล้ว +3

    Praise the lord annaya nenu mi vedios kosam chala eduruchustunnanu nijanga kristunu poli miru naduchukunttunnaru nimmlani batti deuniki lekkalenanni kruthagnatha sthuthulu mee andariki mimmalni batti deudu paralokam la entho shanthoshanga unnaru

  • @ravikiran9425
    @ravikiran9425 2 ปีที่แล้ว +5

    Really wonderful spiritual short film.. very useful to my spiritual life..
    Thank you my Jesus 👏🏻👏🏻👏🏻🧎🏻‍♂️
    Thank you brother's 🙏

  • @bhavanis6735
    @bhavanis6735 ปีที่แล้ว +1

    Na husband kuda Hindu ve pastor garu. E roju nundi nenu akka la na behaviour marchukoni ma attayya gari ni na husband ni marchukuntanu pastor garu.vandanalu andi. Thank you.

  • @sreeyosebuchakravarthimada3311
    @sreeyosebuchakravarthimada3311 2 ปีที่แล้ว +2

    చాలా మంచి సందేశం అందించారు.ధన్యవాదములు

  • @ziondwarakatirumala0178
    @ziondwarakatirumala0178 2 ปีที่แล้ว +1

    మంచి ఆత్మీయ సందేశం అందించిన ఈ టీం వారందరినీ దేవుడు ఆశీర్వదించునుగాక.

  • @MrRocky-qc1st
    @MrRocky-qc1st 2 ปีที่แล้ว +4

    all glory to god brothers, nice short film, god bless u all and very inspretional video all glory to god.....amen!!

  • @karrisanthoshi1983
    @karrisanthoshi1983 2 ปีที่แล้ว +1

    Gods great devudu eroju natho matladadu praise the Lord nenu na kutumbanni marchukovadaniki preyer cheyyadi

  • @chintakulajohngangasai3835
    @chintakulajohngangasai3835 2 ปีที่แล้ว

    దేవుని కృపా మీకు తోడుగా ఉంది కనుక ఈ వీడియో ఇంత. బాగా. వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆమెన్

  • @balusupatiyobu3217
    @balusupatiyobu3217 2 ปีที่แล้ว

    ఈ షార్ట్ ఫిల్మ్‌కి ఆ చిన్న పిల్ల వాడు ప్రాణం పోశాడు కాబట్టి ఇలాంటివి మరి ఎన్నో తీయాలని దేవునికి ప్రార్థిస్తున్నాను amen

  • @pothulasushanti4158
    @pothulasushanti4158 7 หลายเดือนก่อน

    Praise the lord hallelujah amen. Pray for my husband safety protection security miracles showers of blessings, he growing spiritually and facing spiritual war fare. Pray for him he overcome Satan.

  • @buelajesus8428
    @buelajesus8428 2 ปีที่แล้ว +4

    Praise the lord 🙏🙏 life changing wonderful meaning shortfilm

  • @kirankumarnaik1442
    @kirankumarnaik1442 2 ปีที่แล้ว +1

    దేవుడు ప్రతి ఒక్కరినీ మానవాళిని మన జీవితాన్ని మారుస్తాడు

  • @visionaryprem
    @visionaryprem 2 ปีที่แล้ว +7

    Very sensitive movie, deep meaning. Heart breaking .... God's touch in this movie 🙏small boy acting also very nice n touching 🙏

  • @deborahkorapu5639
    @deborahkorapu5639 2 ปีที่แล้ว

    Nijamyna christians yela undaloo chupistaru meru..devunike mahima

  • @alekhyakasireddychristianc9753
    @alekhyakasireddychristianc9753 2 ปีที่แล้ว

    ప్రైస్ ది లాడ్ అండి మీ షార్ట్ ఫిలిమ్స్ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న ఎంతగానో మమ్మల్ని బలపరుస్తూ ఆత్మలో ఇంకా ఎదిగే టట్లు చేస్తున్నాయి ఇంకా దేవుడు మీ ద్వారా అనేక షార్ట్ ఫిలిమ్స్ తీసి ఇంకా అనేక మందిని సత్యములోనికి నడిపించు స్తూ ఇంకా దేవుడు మిమ్మల్ని వాడుకున్నాను గాక ఆమెన్

  • @Paul-fg3pz
    @Paul-fg3pz 2 ปีที่แล้ว +1

    Chala ante Chala vandanalu Anna intlo ma Amma na bharya rakshana pondinappaiki variki sariga pondika ledu na patla kuda alane vunnaru nenu varini thittevadini kani ee Short film dvara devudu natho matladadu nenu modata maralani chala spastam ga cheppadu eeppati nundi na pravarthana marchukunata prabuvaaa .....!!!!😢😢😢😢😢

  • @FOURSQUAREMINISTRIES
    @FOURSQUAREMINISTRIES 2 ปีที่แล้ว +3

    Good messege congratulations praise to God 🙏

  • @biblemiracles9516
    @biblemiracles9516 2 ปีที่แล้ว +2

    Wonderful short film
    God bless you our ministry every technician

  • @veeraprasadprasad7729
    @veeraprasadprasad7729 2 ปีที่แล้ว

    చాలా మంచి మెసేజ్ ఇచ్చారు వందనాలు

  • @blessedstevenson7240
    @blessedstevenson7240 2 ปีที่แล้ว +1

    Really devudu nee entire team ni bahugaa deevinchunu gaakaa amen. 🙏.. Bcz u r selecting good concepts for spiritual growth andariki vandanalu

  • @encounterwithchrist9456
    @encounterwithchrist9456 2 ปีที่แล้ว +27

    Hi UCVC people... really thank you so much for this short films ,We learned a lot of new things from the videos you make,I want God to use you very forcefully in the expansion of His kingdom🙏,

  • @samueljoy9369
    @samueljoy9369 2 ปีที่แล้ว

    Praise the lord 🙏 super👍 super 🤝 మీరు చేసిన షార్ట్ ఫిలిం గురించి మాటల్లో చెప్పలేను చాలా బాగా చేశారు 👌దేవుని సందేశాన్ని చాలా చక్కగా అందించారు.💪 హార్ట్ టచింగ్ మీ టీం మునుబట్టి దేవుని స్తుతి ఇస్తున్నాము glory to God ఇంకా మరెన్నో దేవుని సందేశంతో కూడిన షార్ట్ ఫిలిమ్స్ తీయాలని కోరుకుంటూ మీ కొరకు ప్రార్థిస్తున్నాము గాడ్ బ్లెస్స్ యు యువర్ ఆల్ టీమ్ మెంబర్స్

  • @anugupraveen
    @anugupraveen 2 ปีที่แล้ว +6

    Wonderful short film...filled with Divine peace while watching this film

  • @stephenrathna6799
    @stephenrathna6799 2 ปีที่แล้ว +5

    Nothing is impossible with God (All things are possible with God)... Wonderful Proof by this Shortfilm Dear UCVC Brother's/Sister's... Glory to God our savior LORD JESUS CHRIST 🙌🙏

  • @veerabrahmamlakkoji4757
    @veerabrahmamlakkoji4757 2 ปีที่แล้ว +1

    Praise God brothers 🙏 miru mi nija jeevitham lo kuda mi prayathnam chestunaru idi miru chese manchi alochanalanu devudu chustunaru ayana miku thodu vundi nadipistadani nammuchunanu

  • @raviteja4470
    @raviteja4470 2 ปีที่แล้ว +1

    Praise the lord ucvc team , soo much inspiring video ,inkaa yenno videos upload cheyyaali,devudi koraku balamgaa vaadabadali,

  • @pullannaprembunga3145
    @pullannaprembunga3145 2 ปีที่แล้ว +3

    Short and effective
    Very touching
    Glory to God and Thank you dear brothers and sisters

  • @RajSingh-kv5yj
    @RajSingh-kv5yj 2 ปีที่แล้ว +4

    Glory to the Lord Jesus Christ Amen⛪🙏.

  • @vanitha6869
    @vanitha6869 2 ปีที่แล้ว +2

    Awesome short film.. God bless your team

  • @challasuresh4738
    @challasuresh4738 2 ปีที่แล้ว

    Chala use full msg me andaraki na vandhanalu

  • @mahanthmeppelli7092
    @mahanthmeppelli7092 2 ปีที่แล้ว +5

    The power of Word of God......
    Thank you lord for your word...

  • @bblb5356
    @bblb5356 2 ปีที่แล้ว

    It's truely inspiring I want to be like that Thank you brothers and sisters ilantivi marrinni videos tho mammalni balaparachandi

  • @Joshuayjs
    @Joshuayjs 2 ปีที่แล้ว +12

    Appreciate ur efforts for his kingdom
    May God bless u all dear brothers and sisters

  • @srikanthpaul6180
    @srikanthpaul6180 2 ปีที่แล้ว

    దేవునికి వందనాలు
    వాదనలు పెట్టుకోక వాక్యను సారమైన జీవితం అనేకులను ప్రభువు యొద్దకు నడిపిస్తుంది
    వాదనలు మీద ద్రుష్టి పెట్టక వాక్యం మీద ద్రుష్టి పెట్టాలి
    దేవుని వాక్యమును హృదయంలో సమృద్ధిగా నివసింపనియుడి.
    కొలస్సి 3:16

  • @kumarimudhada8323
    @kumarimudhada8323 2 ปีที่แล้ว +1

    Prise the Lord everything is possible in god 🙏🙏 heart touching 😭😭 Devuniki mahima Amen..,

  • @gracehosanna5747
    @gracehosanna5747 2 ปีที่แล้ว +5

    Very nice short film🙌blessed with this spiritual meaning message praise to lord🙏😇

  • @IMMANEYLU
    @IMMANEYLU 2 ปีที่แล้ว

    Naaku Chala santhosam GA vundhi thanks ucvc

  • @chithra2002
    @chithra2002 2 ปีที่แล้ว

    Very Nice Movie .......... 🙌 God Bless You All 🙌

  • @kristhukumarudu3828
    @kristhukumarudu3828 2 ปีที่แล้ว

    Wonderful shirt ఫిల్మ్

  • @akhilkeerthi9813
    @akhilkeerthi9813 2 ปีที่แล้ว +1

    Wow....superb short film.....aalochimpajesedhi thank you ucvc ....we love you alot

  • @vamsiprabhu7862
    @vamsiprabhu7862 2 ปีที่แล้ว

    Vaakyamu a vidhamuga matladuthunnadho kallaku kappinattu chuupincharu vandhanalu

  • @neelimagarbapu1678
    @neelimagarbapu1678 2 ปีที่แล้ว +4

    Praise the lord ucvc team members.

  • @savedbyjohn316
    @savedbyjohn316 2 ปีที่แล้ว +7

    GLORY TO GOD ALONE 🎉
    I really love this short film
    MAY GOD BLESS YOUR TEAM ☺️

  • @yarlagaddasusanna9138
    @yarlagaddasusanna9138 2 ปีที่แล้ว +1

    వందనాలు అండీ ucvc ministry all team members

  • @daivakumar4101
    @daivakumar4101 11 หลายเดือนก่อน

    Praise God amma 😊

  • @radhikaradhika-vb5yf
    @radhikaradhika-vb5yf 2 ปีที่แล้ว +1

    Wonderful massage brother thank you so much 🙏🙏🙏🙏🙏🙏

  • @somuv2259
    @somuv2259 2 ปีที่แล้ว

    Anna chalabaga thesaru vupadesam pondamu thanks You God bless you
    Mereppudu Saraina vishayalanu andichi samajamulo kraisthavyanni viluvaga nilabeduthunnaru prabhuvu mechela vunnayi mi UCVC films Anni
    Mi raboye videos koraku manchi vishayalanu nerchukodaniki yeduruchisthuntamu

  • @ruthup8889
    @ruthup8889 2 ปีที่แล้ว +1

    Gunavanthuralu thana kutumbanni kattunu prabhuva na kutumbanni kuda kattava

  • @SriHari-uo9mt
    @SriHari-uo9mt 2 ปีที่แล้ว +3

    Praise the lord brother 🙏🙏

  • @marifeallado773
    @marifeallado773 2 ปีที่แล้ว

    దేవునికి మహిమ కలుగునుగాక ఆమేన్ వందనాలు అన్నయ్య

  • @Boaz2015
    @Boaz2015 2 ปีที่แล้ว

    Praise the Lord akka meeru baga chepparu

  • @RajaRatnam2077
    @RajaRatnam2077 2 ปีที่แล้ว

    యేసు నామములో అడుగుచున్నాను అమెన్ అనాలి

  • @todaygodspromise6931
    @todaygodspromise6931 2 ปีที่แล้ว +1

    Really Nice & Meaningful Message. With GOD All Things are Possible…

  • @praveenjoseph1652
    @praveenjoseph1652 ปีที่แล้ว

    Beautiful Brother ❤️
    May Lord Bless You With More WISDOM 🙏

  • @manubrolluniharika8871
    @manubrolluniharika8871 2 ปีที่แล้ว

    Your short film is very nice one more thing we has to end pray with ( in the name of Jesus) but you are saying Amen

  • @varaprasad1733
    @varaprasad1733 2 ปีที่แล้ว +4

    Ohh!!! really great message,
    Praise the lord!

  • @dpkkaton4020
    @dpkkaton4020 2 ปีที่แล้ว +2

    Very heart touched message.
    I forwarded to many in the groups.
    Thank you so much. Sir, for your wonderful Video. May Our Holy Jesus Christ Bless your Ministry.

  • @sudhakarn4078
    @sudhakarn4078 2 ปีที่แล้ว

    Very meaningful shot film 🎥 ...
    God bless to UCVC ministries..