అమ్మా! పూజగదిలో ఉపయోగపడే సలహాలు చెప్పారు. బాగున్నాయి. నేను మీకు మరో సలహా చెబుతాను. వినండి. చాలామంది కాశీకి పోయినప్పుడు గంగ తెచ్చుకుంటుంటారు. అలాగే ఇతర పవిత్రనదుల తీర్థాలు కూడా తెచ్చుకుని, పూజగదిలో పెట్టుకుంటుంటారు. అయితే ప్లాస్టిక్ సీసాల్లో నిలవపెడుతుంటారు. పూర్వం మన పెద్దవాళ్లు గంగాది జలాలను రాగిచెంబుల్లో సీల్ చేసి తెచ్చుకునేవారు. అవసరమైనప్పుడు ఆ సీల్ ను పగలగొట్టి వాడుకునేవారు. రాగిపాత్రలలో వుండటం వల్ల ఆ తీర్థాల స్వచ్ఛత యధాతథంగా వుండేది. కానీ, ఇప్పుడు ప్లాస్టిక్ సీసాల్లో నిలవచేయడం వల్ల వాటిలో ప్లాస్టిక్ అణువులు చేరి వాటి వాడకం ఎంతవరకు మంచిది...అనే ప్రశ్న వస్తోంది. అందుకని నేను ఆలోచించి మా గంగమ్మను రాగిసీసాలో నిలవచేసుకున్నాను. మామూలు మన వాడుక నీళ్లు రాగిసీసాలో పోస్తే లోపలంతా నల్లబడిపోయింది. మరి గంగాజలం విశిష్టత ఎంతటిదో గానీ, ఆ సీసాలోపలి భాగం అంతా కొత్తగా అలాగే వుంది. అందుకే గంగను రాగిసీసాలో గానీ, గాజుసీసాలో గానీ నింపిపెట్టండి. నిస్సంకోచంగా వాడుకోవచ్చు. తీర్థం తీసుకోవచ్చు. ఏమంటారు? అలాగే గంధం నీళ్లు వేసి అరగదీస్తాము. లేదా గంధంపొడి నీళ్లలో కలిపి దేవుడికి పెడతాము. మీరు పన్నీరు...అదే రోజ్ వాటర్ తెచ్చివుంచుకుని గంధంలో కలిపితే మన పూజగది, మన దేవుడు సువాసనలు వెదజల్లుతుంటారు.
Achamanam ki vadina neellu devuniki vadakudadu adi telusandi. Video kosammay be side ki kurchunnanu emo.. Ok.. Meeru cheppina migatavi tappakunda patistanu
Hi mam.Meeru cheppe salahalu bagunnai. Meeru ghee pack cutting peace ala separet cheyakunda aa pack ki attached undela cut chesthe, environment ki vestage problm undadiu ani naa chinni suggestion.
Mi videos regular ga follow avtanu mam chala baguntayi mi kotta videos lo devudi patalanu godaku pettaru kada mekulu kottara leka wall kooks use chesara pl reply mam
Hi mam nice video 🙏 🙏🙏 mam can we use same akshathalu for pooja and for blessings others on birthday and Marriage days festival. Please reply me 🙏🙏🙏🙏🙏🙏🙏
Tq mam. .పనిని సులభం గా చేసుకొనే మంచి టిప్స్ చెప్పారు.
Chala baga chepparu akka. Nenu chese pratee kostake ki solution dorikindi akka. Chala chala thanks. Sameera
Neatga ,padavakunda tips chepparu,👌👌
Tqqqqqqq so much andi chala chala manchi useful tips cheparu💐
Super puja gadhi bagundhi Andi 🤔
అమ్మా! పూజగదిలో ఉపయోగపడే సలహాలు చెప్పారు. బాగున్నాయి. నేను మీకు మరో సలహా చెబుతాను. వినండి. చాలామంది కాశీకి పోయినప్పుడు గంగ తెచ్చుకుంటుంటారు. అలాగే ఇతర పవిత్రనదుల తీర్థాలు కూడా తెచ్చుకుని, పూజగదిలో పెట్టుకుంటుంటారు. అయితే ప్లాస్టిక్ సీసాల్లో నిలవపెడుతుంటారు. పూర్వం మన పెద్దవాళ్లు గంగాది జలాలను రాగిచెంబుల్లో సీల్ చేసి తెచ్చుకునేవారు. అవసరమైనప్పుడు ఆ సీల్ ను పగలగొట్టి వాడుకునేవారు. రాగిపాత్రలలో వుండటం వల్ల ఆ తీర్థాల స్వచ్ఛత యధాతథంగా వుండేది. కానీ, ఇప్పుడు ప్లాస్టిక్ సీసాల్లో నిలవచేయడం వల్ల వాటిలో ప్లాస్టిక్ అణువులు చేరి వాటి వాడకం ఎంతవరకు మంచిది...అనే ప్రశ్న వస్తోంది. అందుకని నేను ఆలోచించి మా గంగమ్మను రాగిసీసాలో నిలవచేసుకున్నాను. మామూలు మన వాడుక నీళ్లు రాగిసీసాలో పోస్తే లోపలంతా నల్లబడిపోయింది. మరి గంగాజలం విశిష్టత ఎంతటిదో గానీ, ఆ సీసాలోపలి భాగం అంతా కొత్తగా అలాగే వుంది. అందుకే గంగను రాగిసీసాలో గానీ, గాజుసీసాలో గానీ నింపిపెట్టండి. నిస్సంకోచంగా వాడుకోవచ్చు. తీర్థం తీసుకోవచ్చు. ఏమంటారు? అలాగే గంధం నీళ్లు వేసి అరగదీస్తాము. లేదా గంధంపొడి నీళ్లలో కలిపి దేవుడికి పెడతాము. మీరు పన్నీరు...అదే రోజ్ వాటర్ తెచ్చివుంచుకుని గంధంలో కలిపితే మన పూజగది, మన దేవుడు సువాసనలు వెదజల్లుతుంటారు.
చాలా మంచి టిప్స్ చెప్పారండి. ధన్యవాదములు తప్పకుండా మీరు చెప్పినట్టు పాటిస్తాను 🙏
Very nice madam. New ga marriage ayina vallaki chala use full ga untundi tq for giving us this beautiful video.
Super tips 👌 ayithe okka vishayam amma! Aachamanam chesina tarvata cheyyi oka plate lo kadukkovaali, anthe kaadu devuniki bellam mukka nivedinchetappudu aachamanam neellu tho kaakunda separate glass Loni neellu tho offer cheyyaali (engili dosham undadu) ika meeru aachamanam chese dikku turpu ki devuni vaipu, (devuni sthalam)leda, uttaram vaipu (kubera sthalam) cheyyaali dakshinam vaipu cheyakudadu
Achamanam ki vadina neellu devuniki vadakudadu adi telusandi. Video kosammay be side ki kurchunnanu emo.. Ok.. Meeru cheppina migatavi tappakunda patistanu
Ya.. 🌷
Banglore lo ఎక్కడ మా ఉండేది?
Hosur
Ok
Chaala bhaga chepperu madam
Nice pooja room & good ideas thanku sister
First view comment like
చాలా బాగుంది అండి. Especially అక్షింతలు tip 👌
Tq
@@sirivennelahomeworld MyIY
Thank you.madam very useful & easy tips information for new married 's 👌👍
Tq and nice vidieo 👍👍👍😘😘🙏
బాగున్నాయి అన్ని టిప్స్
Baga chepparu ghee box gurinchi baga chepparu
Thanks for tips sister
Naku pasupu, Kukuma tip chaala useful mam ... Tq for sharing...
Tq madam useful tips chepparu
New subsriber,me Pooja gadhi chala bagundi.meru yelaarrange chesaru
Undi video description lo chudandi
Hi andi pooja vidanum tips chalabagachepparu andi🙏🌷🌷🌷
Tq
Devudi daggara steel not use ...and agarabattulu normal water tho tadipekante Rose water tho tadipi pettandi fregrence inka manchiga vastundi..
Akka 👌👌👌 tips
Baga cheperu
Tq
Easy tips చెప్పారు అండి.. Very useful video thank u🙏
పూజకు ముందు పిండి ముగ్గు చిన్నదైన సరే వెయ్యాలి.అలాగే పూజ ముగిసిన తరువాత ఆయిల్ మళ్ళీ కొంచం వడ్డించాలి అండి.
Hi mam.Meeru cheppe salahalu bagunnai. Meeru ghee pack cutting peace ala separet cheyakunda aa pack ki attached undela cut chesthe, environment ki vestage problm undadiu ani naa chinni suggestion.
Ok.. Noted
అక్షింతలు కలపడం కొత్తగా ఈజీగా ఉంది 👌కర్పూరం ఐడియా కూడా బాగుంది
Tq
Thanks andi ,,అక్షింతలు tip suuuper, ఆవునేతి tip కూడా
Super sister..👌👌
Tq
All super tip super nice video super 👍👍👍👍👍👌👌👌👌Tq
Tq
Tq sister,use full video
చాలా మంచి చిట్కాలు.
Akshinthala tip super thank you for sharing
th-cam.com/video/jXepMosGRo8/w-d-xo.html
Cycle brand nivedya sambrani chala bavuntundi veelithe try cheyandi. Antes Med videos anni P.uma related untay I kada anduke small suggestion
Sure.. Tq
Hello andi. Mee videos anni chala bavunayi.
Tq andi
அற்புதம் super💕👌
Meeru chethiki gajulu chala chesukunte bagundedi
Tips bagunnai andi🙏
Tq
I didn't know to store kumkum,pasuvu and camphor....very useful information 🙏 thank you ma'am
Chala baaga chepparu nice video
Nice chala bagundi vedio lo me voice chala clarity ga undi use ayye tips chepparu
Tq
Useful tips andi..doop stick ela veligistaro chupinchra? Komchem difficult ga undi vatini veliginchadaniki..karpooram tho veligistunnanandi present
Ok
Ankshanthala tip super
Very nice tips andi 👌👍
Tq
Chala bagundhi sister thank you 😊
Depamveliginchetappudu chadive manthan cheptara
Ok
Thanks for the vedio
Chala chalaga chuputhunaru 🙏
Tq
Chala manchi tips❤️
Very use full vedio akka.
Tq
చాలా చక్కగా వివరించారు 🙏💐
Tq
Chala manchi tips chepparu , meeru kuda kalaga Lakshmi Devi la unnaru 🙏😊😊
Tq
⁰ganesh kadha
Hi andi first time mi video chustunnanu....chala manchi usefull tips chupincheru....mi voice chala bagunnadi..👍
Tq andi
T
Tq andi chala useful tips chepparu tappakinda patistamu
Devvudu dagraki muggu sticker bagunya andi ekkda teskunaru chapara plz andi
Amazon
Soo useful andi..🙏
Tq
Turmeric chala bagundhi aunty👍
Tq
Mi videos regular ga follow avtanu mam chala baguntayi mi kotta videos lo devudi patalanu godaku pettaru kada mekulu kottara leka wall kooks use chesara pl reply mam
Mekulu kottanu
@@sirivennelahomeworld Thanks for your immediate response 🙏🏻
Me neet ness super sister,tips Inka super
Tq😊
Very useful tips thank you
Manchi tips icharu. Tq
Chala useefull ga uanae🙏👍
Tq
Kumkum chala bagundi Kumkum intila ela chayla dani video cheyandi
Ok
Meru super Amma good bless you
Tq
Nice madam
Tq
Madam garu your pooja room soooo nice and very neat
Tq
Hi mam nice video 🙏 🙏🙏 mam can we use same akshathalu for pooja and for blessings others on birthday and Marriage days festival. Please reply me 🙏🙏🙏🙏🙏🙏🙏
S.. We can use
Baga chepparandi tq
Chala bagundi and very usefull andi oka doubt achamanam aepudu cheyali? Deepam veliginchaka leka harathi ki mundhu ah ledha 1st achamanam chesi appudu pooja start cheyala ??
Avhamanam chesaka pooja start cheyali
Maaku Pooja gadi ledu so. Maalanti vaarikosam. Yela chesukovalo. Chepaandi
Super tips Anni bagunnai
Tq
Nice andi Sheerisha
Manchi tips chepparu sis.... Thanq for sharing
Amma chala mandiki theliyanivi,andhariki vupayogapadevi cheppukuntu choopinchavu,chala chala bagunnayamma ni chitkalu,God bless u amma,challaga vundu
Thank u so much andi
Super ticks
Nice ideas
Tq
Super ande thank u for sharing
Tq sister...nice information
I'm ur new subscriber
Tq
నమస్కారం madam చాలా బాగుంది. అగర్బత్తి స్టాండ్, చాట చాలా బాగున్నాయి. ఎక్కడ కొన్నారు madam.akshinthalu tip super madam
Amazon.. Tq andi
Super akka 👍🎁
Pasuu,kumkuma ela reare cheskuntaru andi meru,bellam mukkalu chesi store cheskuntey padaiokunda ennalu vuntundi, thalimu ginjala box lo chala baga arrange chesaru Ani meru,aa idea suer vundi meru nitya deeparadana chesthara
S
Awesome 👍🏻
Tq
వెంకటేశ్వర స్వామి వారి కర్పూర పూజ ను lyric పెట్టి పాట పాడుతూ video తీయండి.. Pls🙏🙏🙏
Ok
Very useful టిప్స్ sis
Tq
Super tips akka
Tq
Nice vedio chala baga explain chesaru
Kumkuma meere prepare chesukuntara intlo
Oori nundi techhukuntamu
Nice tips sister.thank you 😊😊
Main puja room le artificial Arati chetlu super what details Chhapra
Details, phone no description lo unnay
Excellent ma
Super..........
Very useful ideas mam
Tq
Chala baga cheparu medam thapaka patistham🙏
Meeru Arati aakulu ekkada konnaru andii?
👍👍👍 nice
th-cam.com/video/jXepMosGRo8/w-d-xo.html
Good vedeo madam. 👍👍👍
Akka deepalu mrng evng veravi pettala roju clean cheyala
ఒకటే పెట్టిన ok
Kamakshamma deepam kinda rice posi pettala,pls reply
Ledu
Super akka
Ga
Very nice super 🙏🙏
Tq
Your green plastic box nice ma'am
Tq
Nice 👍👍👌 sis
th-cam.com/video/jXepMosGRo8/w-d-xo.html
Nice madam thank you tips r useful 🙏🙏🙏