ఎవరీ పవన్ కళ్యాణ్ మెచ్చిన హరిప్రసాద్ I Pawan Kalyna I Janasena I Hari Prasad

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ต.ค. 2024

ความคิดเห็น • 19

  • @rameshmallam7719
    @rameshmallam7719 3 หลายเดือนก่อน +7

    హరి ప్రసాద్ గారి దగ్గర నేను న్యూస్ టుడే జర్నలిస్ట్ గా పని చేశాను. సిన్సియర్, స్ట్రిక్ట్, నిజాయితీ పరుడు. ఉన్నత స్థాయి వారికంటే చిన్న స్థాయి వారితోనే సన్నిహితంగా ఉంటారు. ప్రచారానికి దూరంగా ఉంటారు. ఆయన దగ్గర పని చేసిన నా లాంటి పాత జర్నలిస్టులు కనిపిస్తే అస్సలు వదలరు. నా మాజీ బాస్ హరి ప్రసాద్ గారికి శుభాకాంక్షలు.

    • @Guy-kl1om
      @Guy-kl1om 2 หลายเดือนก่อน

      🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @eswarraomutha741
    @eswarraomutha741 3 หลายเดือนก่อน +8

    మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలా చక్కగా ఒరిజినల్ గా ఉంది మాకు చక్కని ఇన్ఫర్మేషన్ దొరికింది మీకు మా ధన్యవాదాలు

  • @mahidharnayudu8280
    @mahidharnayudu8280 3 หลายเดือนก่อน +5

    Congratulations Sir 🎉 Hari Prasad garu❤

  • @nookarajugundra776
    @nookarajugundra776 3 หลายเดือนก่อน +5

    ఇప్పుడు అలాంటి రాజకీయ లక్షణాలు వచ్చేస్తాయి లెండి.🙏🙏

  • @PakkaLogic
    @PakkaLogic 3 หลายเดือนก่อน +3

    ప్రజల వద్దకే ప్రతి పైసా,
    పవనన్నతోనే ప్రగతికి భరోసా
    Prajala Vadhdhake Prathi Paisa,
    Pawanannathone Pragathi ki Bharosa

  • @aasrithaandvarshithasister229
    @aasrithaandvarshithasister229 3 หลายเดือนก่อน +7

    మీ విశ్లేషణ బాగుంది కానీ... పేరు నీ పలికెటప్పుడు హరిప్రసాద్ గారు, పవన్ కల్యాణ గారు అంటే బాగుండేది వినటానికి కూడా,

  • @Guy-kl1om
    @Guy-kl1om 2 หลายเดือนก่อน +1

    Congratulations SIR🎉🎉🎉🎉🎉🎉
    JAI JANA SENA 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 3 หลายเดือนก่อน +2

    All the best pidugu Hari prasad

  • @nookarajugundra776
    @nookarajugundra776 3 หลายเดือนก่อน +3

    మాజీ మంత్రి, కన్నబాబు కూడా ఈనాడు నుండే వచ్చారు , ఏం ఎల్ ఎ , మంత్రి అయిన తరువాత ఎంత మారెడో తెలుసు కదా 🙏🙏

  • @SubbuPokanati
    @SubbuPokanati 2 หลายเดือนก่อน +2

    జై జనసేన జై టిడిపి జై బిజెపి

    • @Guy-kl1om
      @Guy-kl1om 2 หลายเดือนก่อน

      ❤❤❤❤❤❤❤❤❤❤

    • @Guy-kl1om
      @Guy-kl1om 2 หลายเดือนก่อน

      🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @ilamahesh3876
    @ilamahesh3876 3 หลายเดือนก่อน +1

    Jai janasena Jai pavan kalyn Jai tdp Jai BJP

  • @maheshn1029
    @maheshn1029 2 หลายเดือนก่อน +1

    Prasadgaru.milantivallu.kalyan.gariki.chala.avasaram.sir

  • @muralikrishnadommeti
    @muralikrishnadommeti 3 หลายเดือนก่อน +1

    🎉

  • @sreenivasvaasu825
    @sreenivasvaasu825 3 หลายเดือนก่อน +1

    Hariprasad is great personality

  • @nookarajugundra776
    @nookarajugundra776 3 หลายเดือนก่อน +3

    సి ఎం దగ్గర ఐ ఎ ఎస్ అధికారులు లాగా పవన్ దగ్గర ఐయ్యా ఎస్ అనే స్టాంప్ బాబు అన్న మాట 🙏🙏

  • @thammanaravindrababu8577
    @thammanaravindrababu8577 3 หลายเดือนก่อน +1

    Kalisetty appala naidu type