పల్లవి: ఆనందముతో - స్తుతియించెదము ప్రభుయేసు పాదముల పూజింతుము 1 మరణాంధకార లోయలోన - సాతాను చెరలో నేనుండగ తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి - నీ ఘనత కొరకై యేర్పరచితివి. 2 నరకాగ్ని పాలాయె నా ప్రాణము - తప్పించుకొను మార్గము లేకుండగా నీ రక్తము కార్చి ప్రాణ త్యాగముతో - భరియించలేని బాధను యోర్చితివి 3 విలువైన ప్రేమ కనబరచితివి - నా ఘోర పాపములు క్షమియించితివి ప్రభు క్రీస్తు సన్నిధినిత్యము నుండు - ఆశను నాకెంతో కలిగించితివి. 4 గర్భమున నేను రూపింపక మునుపే - నా దేవ నీవు నన్నెన్నుకొని. ఈ లోక సంబంధ బంధము తెంచి - పరలోక ద్వారము తెరచితివి. 5 అరణ్యమందు నడచిన గాని - యెండిన నేలను నిలచిన గాని పరలోక తండ్రి మారని ప్రేమను వర్ణించుచు గురి యొద్దకు పరుగెత్తుదును
Pries the Lord
Lokamun jaenchina vegayam song lpz
❤
PRAISE THE LORD 🙏
పల్లవి: ఆనందముతో - స్తుతియించెదము
ప్రభుయేసు పాదముల పూజింతుము
1 మరణాంధకార లోయలోన - సాతాను చెరలో నేనుండగ తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి - నీ ఘనత కొరకై యేర్పరచితివి.
2 నరకాగ్ని పాలాయె నా ప్రాణము - తప్పించుకొను మార్గము లేకుండగా
నీ రక్తము కార్చి ప్రాణ త్యాగముతో - భరియించలేని బాధను యోర్చితివి
3 విలువైన ప్రేమ కనబరచితివి - నా ఘోర పాపములు క్షమియించితివి ప్రభు క్రీస్తు సన్నిధినిత్యము నుండు - ఆశను నాకెంతో కలిగించితివి.
4 గర్భమున నేను రూపింపక మునుపే - నా దేవ నీవు నన్నెన్నుకొని. ఈ లోక సంబంధ బంధము తెంచి - పరలోక ద్వారము తెరచితివి.
5 అరణ్యమందు నడచిన గాని - యెండిన నేలను నిలచిన గాని పరలోక తండ్రి మారని ప్రేమను వర్ణించుచు గురి యొద్దకు పరుగెత్తుదును
Praise the God
Anna e song chords please send anna
Praise God
Good song
Praise the lord