AI in TGSRTC: డ్రైవర్ రెండు సెకన్లు కన్ను మూసినా ఈ AI టెక్నాలజీ వెంటనే హెచ్చరిస్తుంది | BBC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 พ.ย. 2024

ความคิดเห็น • 26

  • @saibabasatya
    @saibabasatya หลายเดือนก่อน +11

    AI కావాలి !!!!! RTC Bus కండిషన్ లో లేకపోయినా😮, బ్రేక్స్ పడకపోయినా😮 ప్రయాణికులను హెచ్చరించే AI కావాలి..... ఆర్టీసీ సంస్థ నష్టాలలో వుంది మీకు సబ్సిడీ govt కల్పించిన కూడా టికెట్ కొనుక్కుని మా ఆర్టీసీ ని AI నీ బతికించండి😢 అని ప్రయాణికులను బ్రతిమలుకొనే AI కావలి !!!! పిక్ పోకిటర్స్ ని , పోకిరీలను, మద్యం మత్తులో వున్న వారిని కనుక్కోటానికి, రౌడి / క్రిమినల్ రికార్డు వున్న వాళ్ళని పయాణించకుండ నిరోధించడానికి, ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయి బస్సు ఎక్కి వాళ్ళని కనిపెట్టడానికి AI కావాలి. 😮😅😅😊!!!!!

  • @manyamsowmya4529
    @manyamsowmya4529 หลายเดือนก่อน +3

    Kudos to Telangana government
    Great start and great go

  • @yaswanth4363
    @yaswanth4363 หลายเดือนก่อน +7

    అన్ని చేస్తారు బస్సు ఎక్కడ వుంది అని చెప్పే సౌకర్యం పెట్టరు

  • @rameez433
    @rameez433 หลายเดือนก่อน +8

    మచ్చలేని ప్రజానాయకుడు నితిన్ గట్కరి visionary ప్రాజెక్టు ఇది

    • @raajajagan
      @raajajagan หลายเดือนก่อน +2

      Bridges collapse

    • @rameez433
      @rameez433 หลายเดือนก่อน +4

      @@raajajagan చెడు చూస్తున్నావ్ మంచిది అప్పుడప్పుడు మంచి ని కూడా చూడు బ్రదర్. మిగిలిన అన్ని మినిస్టర్ల కంటే జవాబుదారీ మినిస్టర్ అని గర్వంగా చెప్పుకోదగ్గ నాయకుడు నితిన్ గట్కరి గారు.

    • @simmavijay
      @simmavijay หลายเดือนก่อน

      Yes I'm congress supporter, but if gadkari is PM candidate, then sure I will vote for bjp. But I hate godi-sha😊​@@rameez433

  • @janardhanreddybanala3778
    @janardhanreddybanala3778 หลายเดือนก่อน +2

    Good development 👍🙏🏻

  • @saisriharshasaripalli3766
    @saisriharshasaripalli3766 หลายเดือนก่อน

    Great initiative

  • @anirudh1703
    @anirudh1703 หลายเดือนก่อน +2

    Nothing can help us from rash driving mindset of RTC Drivers as well as Auto Drivers

  • @Internalview44
    @Internalview44 หลายเดือนก่อน +4

    భవిష్యత్తులో దీని వినియోగం ఇంకా పెరుగుతుంది 👍🏾

  • @GOODDEEDS001
    @GOODDEEDS001 หลายเดือนก่อน

    Lorry 🚛 auto rickshaw waiting

  • @KrishnamurthyMadiraju
    @KrishnamurthyMadiraju หลายเดือนก่อน

    Superrrrrrrrrrrrrrrrrrrrrtrrrrrr

  • @saimadhukiran6149
    @saimadhukiran6149 หลายเดือนก่อน +2

    అపూర్వ రావు గారు.. వనపర్తి జిల్లా మాజీ కలెక్టర్

  • @GOODDEEDS001
    @GOODDEEDS001 หลายเดือนก่อน

    Lorry 🚛 auto rickshaw please set

  • @gousepasha1978
    @gousepasha1978 หลายเดือนก่อน

    Telangana lo 99 RTC DEPOTS UNNAYI ANDULO AA DEPOTS 400 BUSES LO PETTAROO CHEPANDI

  • @karatekungfu3
    @karatekungfu3 หลายเดือนก่อน

    Vijayawada to Adilabad A/c bus required on this route

  • @arunkumars3634
    @arunkumars3634 หลายเดือนก่อน

    Mundhu bus gps petti live track pettandi

  • @gsrinivas8934
    @gsrinivas8934 หลายเดือนก่อน +1

    అవి రెండు రోజులు పని చేస్తాయి అంతే, పాడైపోతే రిపేర్ ఉండదు వదిలేస్తారు maintenance లేనపుడు ఇవన్నీ అవసరమా పైసల్ బొక్క

  • @urmm98643
    @urmm98643 หลายเดือนก่อน

    Buses Mundu manchi vi pettandi chalu 😢

  • @prudhvipalivela4285
    @prudhvipalivela4285 หลายเดือนก่อน +1

    పడుకోడానికి వచ్చాడా .... ప్రయాణించాడానికి వచ్చాడా....
    తేడా వస్తే నిజంగానే
    శాశ్వత నిద్ర లోనికి పోతాడు...
    ఆ ఇబ్బందికి గురి అవుతున్న
    సదరు ప్రయాణికుడు.....

  • @ajairanganath
    @ajairanganath หลายเดือนก่อน

    AP lo ADAS busses vasthunnai ...idhem pedda goppa na

  • @premajoyice_thummuru7374
    @premajoyice_thummuru7374 หลายเดือนก่อน

    Waste .no use.

  • @ramesh-ms1jy
    @ramesh-ms1jy หลายเดือนก่อน

    😂❤😂❤mundhu roads sarigga vesi gabbu kotte moorilani bagucheyamanandi 😂jobs peekeyandi enthomandhi jobs leka unnaru cheyakapotje ala ithene bagupadtjundhi desham